గొప్ప దాత | Stories in Telugu | Moral Stories - 4k | Neethi Kathalu | Story Hunt Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 69

  • @StoryHuntTelugu
    @StoryHuntTelugu  6 месяцев назад +4

    మా ఛానెల్ని వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానెల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
    🎥 Please Like, Comment, Share and Subscribe to our channel 'Story Hunt Telugu'! 📚
    Watch all our stories here ➡ ruclips.net/p/PLlM8SKfAzN3u59x9VtPTCvVYB-AUYGsJT

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 6 месяцев назад +2

    Super story sir 🙏🏻

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      Thank you very much 🙏🏻🙏🏻🙏🏻

  • @SubbaiahSubbaiah-y8x
    @SubbaiahSubbaiah-y8x 6 месяцев назад +2

    I love your story ❤❤❤❤

  • @SrinivasMopuru
    @SrinivasMopuru 6 месяцев назад +2

    Interesting story. keep up the good work ❤❤👋

  • @gramu87
    @gramu87 5 месяцев назад +2

    aavida background voice chaalaaa Baagundi 👌👌

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 6 месяцев назад +3

    Wonderful ❤❤❤❤

  • @sunkaragopalaiah7615
    @sunkaragopalaiah7615 6 месяцев назад +2

    Nice story

  • @rajendrarajendra4196
    @rajendrarajendra4196 6 месяцев назад +1

    ❤❤🎉

  • @v429
    @v429 6 месяцев назад +1

    👌👌👌👌🤗🤗🤗🤗

  • @shankarrao123yadala2
    @shankarrao123yadala2 6 месяцев назад +2

    మీ కధలలో, ఎంతో, నీతి, వుంది, కాని, ఈరోజున, సమాజంలో, ఇలాంటివి, వుపయోగ పడవని, నాకు, సందేహం,
    మీ, ఆలోచన,తెలియచేయగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు🙏🙏🏻. నీతి కథలు నేటి సమాజంలో కూడా సకాలమైన పాఠాలను అందిస్తాయని మేము నమ్ముతున్నాం. మీరు మా కధలను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి మరిన్ని మంచి కధలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు మమ్మల్ని ప్రోత్సహించగలరు!
      We appreciate your perspective and your engagement with our content.

    • @ramprasadtvs834
      @ramprasadtvs834 6 месяцев назад +1

      ఉచితాల కన్న ఉపాధి అవకాశాలు కల్పించడం గొప్ప పని అని కథ తెపుతుంది.

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      @@ramprasadtvs834 🙏🙏

  • @Harshitabs
    @Harshitabs 6 месяцев назад +3

    Good story 👏🏻

  • @krisvamsi22
    @krisvamsi22 6 месяцев назад +2

    Very nice story and good moral at the end. Great work by this channel.

  • @radhakrishnaiahmopuru4889
    @radhakrishnaiahmopuru4889 6 месяцев назад +4

    Very good moral story with background good pics. 👌👍🙏🙏🙏

  • @gringarden9309
    @gringarden9309 6 месяцев назад +2

    చాలబాగుంది రామశేషు గారు👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      ధన్యవాదములు 🙏😀

  • @vkrm2000
    @vkrm2000 6 месяцев назад +1

    కధ బాగుంది.. గుప్త దానిమీదే గొప్పది..

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      ధన్యవాదములు 🙏🙏

  • @bhargavikomanduru7109
    @bhargavikomanduru7109 6 месяцев назад +3

    Good moral story. All your stories are too good for all ages.Love to watch many more stories from you. Keep up the good work ❤❤❤❤❤❤❤❤😍😍😍

  • @vasanthalakshmitirumala7243
    @vasanthalakshmitirumala7243 6 месяцев назад +6

    గుప్తంగా దానం చేసేవాడు,ప్రజాశ్రేయస్సుకు పాటుపడేవాడైనశేఖర్ లాంటివారే గొప్పదాత అని మంచిసందేశం తెలిపారు.కష్టపడిపనిచేసిసంపాదించడంలోఉన్న ఆనందం గురంచి బాగ తెలిపారు.కథ చాలబాగుంది డైలాగులు బాగున్నాయి.😊❤

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀

  • @Prasuna-h4z
    @Prasuna-h4z 6 месяцев назад +3

    Very good voices

  • @nelloreprimetv
    @nelloreprimetv 6 месяцев назад +2

    మంచి కథలు , అనుగుణంగా అలరించే బొమ్మలు ❤

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      ధన్యవాదములు 🙏🙏

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 6 месяцев назад +2

    కథ లో నీతి చాలా వుంది

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      ధన్యవాదములు 🙏🙏

  • @rangacharia.v4882
    @rangacharia.v4882 6 месяцев назад +3

    Hard working &bestowing labour fetch wealth..Hard working for the welfare of ohers is a noble thing..The story gives a good msg about the hardwork.It's proved in the story..Ari is gud .Dialogue deliverers did decent part❤

  • @PonnagantiSaiKrishna-yl5ip
    @PonnagantiSaiKrishna-yl5ip 6 месяцев назад +2

    శ్రమయేవ జయతే ! చోరులు గ్రహించని ఆస్తి - విధ్య అని చక్కగా వివరించారు ! గ్రామస్తుల సంభాషణ - భలేగ వుంది !

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      ధన్యవాదములు 🙏😀

  • @ramseshu3254
    @ramseshu3254 6 месяцев назад +2

    మంచి సందేశం వున్న కథ.. కష్టపడి పని చేసి బ్రతకడంలో వున్న సంతోషాన్ని తెలియజేసారు ❤❤❤

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад +1

      మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻

  • @AvvaruSridharBabu
    @AvvaruSridharBabu 6 месяцев назад +1

    శ్రమేవజయతే... మంచి కథ.. టీం కి అభినందనలు

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад +1

      ధన్యవాదములు 🙏🙏

  • @rameshnallu7895
    @rameshnallu7895 6 месяцев назад +2

    వర్తమాన పరిస్థితులకు తగ్గ గుణపాఠం చాలా బాగుంది

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      ధన్యవాదములు 🙏🙏

  • @thenagrajshow
    @thenagrajshow 6 месяцев назад +2

    ఇదివరకు వీడియో ల కన్నా దింట్లో అనిమేషన్ చాలా బాగుంది.
    పాత్రలు కథ నిండుదనం తో కళకళలడాయి 🙏🙏🙏🙏👍👍👍

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀

  • @KalyanamSrinivasSongs
    @KalyanamSrinivasSongs 6 месяцев назад +1

    మరో మంచి నీతి కథ . మీరు కష్టపడి చేస్తున్న కథలు ఎంతో మంది లో కాసింతయినా తప్పక మంచి మార్పు తెస్తుంది

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻

  • @penchalanarasimhammopuru7803
    @penchalanarasimhammopuru7803 6 месяцев назад +1

    చదువుకొని వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలని మంచి సందేశాన్నిచ్చారు 🎉❤❤

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      ధన్యవాదములు 🙏🙏

  • @VijayaLakshmi-lu8ik
    @VijayaLakshmi-lu8ik 6 месяцев назад +2

    కష్ట పడి పని చేయడం లో నే విలువ ఉంది అని ఇంకా, దానం చేసేది గొప్ప కోసం కాదు, దాన ధర్మ ల వల్ల మంచి జరగాలి అనుకోవాలి కానీ, పేరు రావాలి అని అనుకోవడం తగదు అని మంచి నీతి తో కూడిన కథ

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀

  • @VijayaLakshmiMopuru
    @VijayaLakshmiMopuru 6 месяцев назад +2

    మీకథ బాగుంది అందరూ శేఖరుడిలా పరోపకారం తో నిస్వార్థంగా పబ్లిసిటి లేకుండా ఉంటే బాగుంటుంది

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu  6 месяцев назад

      మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻

  • @kesavanaidu5435
    @kesavanaidu5435 6 месяцев назад

    శ్రీముఖి గారు నాకూ దానం చే యండి పే దవాడిని

  • @ballikishorebabu
    @ballikishorebabu 6 месяцев назад +2

    Nice story 👏

  • @praveenm3414
    @praveenm3414 4 месяца назад +1

    good moral story👍