మా ఛానెల్ని వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానెల్ని లైక్ చేయండి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. 🎥 Please Like, Comment, Share and Subscribe to our channel 'Story Hunt Telugu'! 📚 Watch all our stories here ➡ ruclips.net/p/PLlM8SKfAzN3u59x9VtPTCvVYB-AUYGsJT
ఈ నీతికథలో ఎన్నో తెలుగు సామెతలు ఇమడ్చడం చాలానప్పింది....మరచిపోయిన సామెతలు గుర్తుకొస్తాయి.అవసరమున్న వారికి సాయంచేయడం వలన పరమాత్మ సంతోషిస్తాడు....కొత్త గొంతుకులకు అవకాశమివ్వడం బాగుంది.ఎన్నిసార్లయినా చూడొచ్చు అన్నట్టుగ screen play కుదిరింది.❤
ఈ జన్మలో ఎవరు వినట్లేదు నీతి నిజాయితీ ధర్మంగా బతుకుదాం ఒకరికి ఒకరు సాయం చేసుకున్నాము అనే ఈ తెలుగువారిలో లేదు కొందరి ముస్లిమ్స్ లో కూడా లేదు బతుకుతున్నారు రాక్షసులు తిన్న రాక్షసులు అన్న మేలు సచ్చి నీతి నిజాయితీగా అన్న బతుకుతుంటారు ఒక కప్పుడు అనిపిస్తుంది లోకం ఎప్పుడు సర్వనాశనం అవుతుంది ఆడవాళ్ళ ఉసురు చాలా ఉంది లోకానికి
Hello.. I am a voice artist.. if you have any need of voice overs to your videos.. please let me know. So I'll be sharing my previous work. Thank you!!
మా ఛానెల్ని వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానెల్ని లైక్ చేయండి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.
🎥 Please Like, Comment, Share and Subscribe to our channel 'Story Hunt Telugu'! 📚
Watch all our stories here ➡ ruclips.net/p/PLlM8SKfAzN3u59x9VtPTCvVYB-AUYGsJT
Super storie
Thank you 🙏🙏🏻
Good message at ending.
Thank you 🙏😀
Good moral story ❤❤❤
Thanks a lot!
Excellent work 👌👌👌👌👌👍
Many many thanks 🙏🏻😊
Superb 😊
Thanks for liking 😊😊😊
Super ❤❤❤❤
Big thanks🙏🏻🙏🏻😀
Nice story😊
Thank you 😀
REALLY👌👌👌👌👌 AMAZING👍👍👍👍👍👍
Many many thanks 🙏🙏🏻🙏🏻😀
👏👏👏👏
Thank you 🙏😀
@@StoryHuntTelugu 😊😊
Baga undi
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏😀🙏🏻🙏🏻
Katha chala bagundi ❤
Thank you 🙏🏻🙏🏻
Story chala bagundi.maharaju ga mee dubbing chala bagundi. Mee voice lo chaala variation chupa🎉🎉aru.
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
కధ బాగుంది మరియు మహారాజు గారి గొంతు డబ్బింగు చాలా బాగుంది. తొలి ప్రయత్నం సఫలం. ఇంకా ప్రయత్నించవచ్చు
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
👌👍🙏🙏🙏
Thank you 🙏🙏😀
Nice story and animation is nice❤❤❤
Thank you for liking 🙏🏻🙏🏻❤
Nice story and nice animation. Telloda and pachoda is funny 😂
Thanks a lot 😀😀😀
Interesting story. keep it up 😀😀😀
Thank you 😀
కథలు కథలుగా సాగుతున్న మీ ప్రయాణం అభినంద నీయం. మరో మంచి కథ మాకు అందించినందుకు కృతజ్ఞతలు
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
బావుంది 👍
ధన్యవాదములు 🙏
మంచి కథ బాగుంది ❤❤❤
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏😀🙏🏻🙏🏻
Very nice and funny story❤❤😂
Thanks for liking 😀
Aa Ammai background voice chaala baagundi 👌👌🥰🥰
Thank you for liking 🙏🏻🙏🏻
Nice story, ఇతరులకు సహాయం చేయాలని సూచించారు, బాగుంది కధ
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
@@StoryHuntTelugu 😊👍
చాలా బాగుంది ఈ దెయ్యాలు కథ.
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
మంచికథ
కథ మొదలుపెట్టిన తీరు, కథనం, ముగింపు చాలా బాగున్నాయి
అభినందనలు సార్ 💐💐💐💐💐💐
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏😀🙏🏻🙏🏻
గోవర్ధన్ ద్వారా పరోపకారం గురించి తెలిపిన కథ బాగుంది. దెయ్యాల వాయిస్ ఆకట్టుకుంది. టీం కి అభినందనలు
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏😀🙏🏻🙏🏻
Animation బాగుంది. దయ్యాల voice funny గాను రాజు గారి వాయిస్ సహజంగా నూ స్పష్టంగానూ బాగుంది.
ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
మంచి కథ,కథనం,అన్ని పాత్రలకు డైలాగ్ డెలివరీ బాగా చేసారు.రూపకర్తలందరికీ శుభాభినందనలు.🎉🎉🎉
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻
Maharaju gaari dubbing chaala baagundi
Thank you 🙏🏻😀
కధ, యానిమేషన్ బాగుంది..
అందరి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బాగున్నాయి..
గోవర్ధన్ ను స్వామీజీ వద్దకు పంపిన మోపూరు సార్ వాయిస్ చాలా బాగుంది..
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
పరోపకారం వలన దైవానుగ్రహం కలుగుతుంది అనేది బాగుంది.కథ,మాటలు,అనిమేషన్ అన్ని బాగున్నాయి.❤😊
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏😀🙏🏻🙏🏻
ఈ నీతికథలో ఎన్నో తెలుగు సామెతలు ఇమడ్చడం చాలానప్పింది....మరచిపోయిన సామెతలు గుర్తుకొస్తాయి.అవసరమున్న వారికి సాయంచేయడం వలన పరమాత్మ సంతోషిస్తాడు....కొత్త గొంతుకులకు అవకాశమివ్వడం బాగుంది.ఎన్నిసార్లయినా చూడొచ్చు అన్నట్టుగ screen play కుదిరింది.❤
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏😀🙏🏻🙏🏻
👍👍👍
🙏🙏🏻
excellent story thankq
Thank you 🙏🙏
కథ చాలా బాగుంది
ధన్యవాదములు 🙏🙏🏻
కథ బాగుంది గోవర్ధన్ ను చూసి నేటితరం పిల్లలు ఎన్నో నేర్చుకోవాలి
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
Super message
Thank you for liking.
దయ్యాలు భయపడిన తీరు బాగుంది ! పిల్లలు వాటి డైలాగ్ వెర్షన్ ని ఆస్వాదిస్తారు . పరోపకారం దైవానుగ్రహం కి కారకమౌతుందని బాగా చెప్పారు ! కధ బాగుంది !
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏😀🙏🏻🙏🏻
❤
🙏🙏
good 👍
Thank you!
ఈ జన్మలో ఎవరు వినట్లేదు నీతి నిజాయితీ ధర్మంగా బతుకుదాం ఒకరికి ఒకరు సాయం చేసుకున్నాము అనే ఈ తెలుగువారిలో లేదు కొందరి ముస్లిమ్స్ లో కూడా లేదు బతుకుతున్నారు రాక్షసులు తిన్న రాక్షసులు అన్న మేలు సచ్చి నీతి నిజాయితీగా అన్న బతుకుతుంటారు ఒక కప్పుడు అనిపిస్తుంది లోకం ఎప్పుడు సర్వనాశనం అవుతుంది ఆడవాళ్ళ ఉసురు చాలా ఉంది లోకానికి
మీరు చెప్పేది నిజం, ఈ సమాజంలో నీతి, నిజాయితీ మరియు ధర్మం చాలా అవసరం. మనం అందరం కలిసి మంచి మార్పు తీసుకురావాలి.
Hello..
I am a voice artist.. if you have any need of voice overs to your videos.. please let me know.
So I'll be sharing my previous work.
Thank you!!
Thanks for showing interest. If needed, we will get in touch with you