రమ్ము మా చెంత కొకసారి రమ్య తేజా అంటూ ఆ శ్రీరామచంద్రుడి పై ఈ చక్కని పద్యాన్ని పరిచయం చేసిన మాస్టర్ గారు అభినందనీయులు. మాస్టర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏🙏
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో మా మహేందర్ సార్ గొంతు కి మరియు సార్ యొక్క మంచితననికి ఒక ప్రత్యేక హోదా ఉంది...❤ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు సర్ మీ విద్యార్థి దేవేందర్🙏
ఆణిముత్యం వంటి గురువు గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు🙏🙏🙏.
శ్రీ రామ నవమి రోజున నీ మధురమైన కంఠంతో రామ నామ స్మరణ .....తనువు మైమరచి పోయింది మిత్రమా .
🙏🏻
రమ్ము మా చెంత కొకసారి రమ్య తేజా అంటూ ఆ శ్రీరామచంద్రుడి పై ఈ చక్కని పద్యాన్ని పరిచయం చేసిన మాస్టర్ గారు అభినందనీయులు. మాస్టర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏🙏
శ్రీరామనవమి శుభాకాంక్షలు గురువు గారు
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు సార్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో మా మహేందర్ సార్ గొంతు కి మరియు సార్ యొక్క మంచితననికి ఒక ప్రత్యేక హోదా ఉంది...❤
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు సర్
మీ విద్యార్థి దేవేందర్🙏
ధన్యవాదాలు దేవేందర్ కుశలమా
Mee voice madhuryam amogham.
Naa kanna vayasulo chinnavaru.
Meeku mee kutumba sabhyulaku Sri Rama Navami Shubhakankshalu.
Chiranjeeva Sukheebhava.
Meeru Vasu charitra ganam cheyagalaru.
మీ ఆత్మీయ ఆశీస్సులకు శత నమస్సులు పాదాభివందనాలు