ఈ పాటను 1000 సార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది పాట రాసిన కీర్తిశేషులు వేటూరిగారికి హ్యాండ్సప్ ఈ పాటను మలచిన కీరవాణి గారి గురించి యంత చెప్పిన తక్కువే ఇక చిత్ర గారు ఈ పాటకు ప్రాణం పోశారు సూపర్ కీరవాణి లాంటి సంగీత దర్శకుడు మన తెలుగు నాట ఉన్నందుకు గర్వపడాలి సూపర్ సూపర్ సూపర్
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ! రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి
ఎన్ని సార్లు విన్నా వింటు వినాలని అనిపించే పాట ఈ పాటను ఇంత అద్భుతంగా వ్రాసిన వేటూరి గారికి, అంతకన్నా అద్భుతంగా పాడిన చిత్ర గారికి శత కోటి వందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏
Hrudayam....unna....prathi...okkaru. ...Adustharu... great song real life lo badhalu...paddavallu baaga connect avutharu...sooo... hat's off chithramma & keeravani&madhavi Garu .... really now my eyes is fully tears..😓😓😓
Nenu oka tamil ammei,kani e pattu vinudhna appudu allam na kandi lo nelu peruku dunnai kasu,dodu leni varu jeevidhamlo elanti kastalo ostuni untai,naku telugu arthamainthi devidu echnd varam.thank you God.
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మాతృ దేవో భవ పితృ దేవో భవ అచార్య దేవో భవ ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నే కనక నేను మేననుకుంటె ఎద చీకటే హరీ హరీ హరీ రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోయాను గగనానికి గాలినైపోయాను గగనానికి
i have pressed on this song to watch, believe me im unable to see even this song and i cant put my eye on this video bcz i dont have that much big heart to watch this painful 😓😓😓😓😓😓😓😓
I watched this movie number of times since my childhood, every time I cry and I feel to meet the writer of the movie and want to ask his autograph..because of its beauty...
Inta goppa cinema story writers n director sirki very very thanks why because this movie is very good all peoples heart tauching this movie e lanti cinimaalu malli malli teeyalani korukuntunnanu thank q so much
idi na story trust me people ee song chusina tarvata telustunti maa amma enta narakam chusindo sorry amma nenu annaya happy gane unnamu but we miss you so much
Like this movie realy story and madhavi acting waw excelent all actors and child acting director who wrot this kind of story thanks a lot everyone 🌹❤🙏🙏🤲🤲❤🌹
OM NAMO NARAYANAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాటను 1000 సార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది పాట రాసిన కీర్తిశేషులు వేటూరిగారికి హ్యాండ్సప్ ఈ పాటను మలచిన కీరవాణి గారి గురించి యంత చెప్పిన తక్కువే ఇక చిత్ర గారు ఈ పాటకు ప్రాణం పోశారు సూపర్ కీరవాణి లాంటి సంగీత దర్శకుడు మన తెలుగు నాట ఉన్నందుకు గర్వపడాలి సూపర్ సూపర్ సూపర్
😂 హాండ్సప్ అనకూడదు. హ్యాట్సాఫ్ ! అనాలి.
నేను నా జీవితంలో సినిమా చూస్తూ ఏడ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మాతృదేవోభవ మాత్రమే అని చెప్పగలను
ఔను నేను కూడా
Ok
S
@@subhashrambala3789 llllll,l
Avadu adigadra ninnu
ఎంత అద్భుతమైన పాట ఎంత అర్థవంతం ప్రతీ ఒక్క పదం
ప్రాణం పెట్టి పాడారు
చిత్ర అమ్మ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు.👏👏👏👏
💛
ఈ పాట ఎన్ని వేల సార్లు విన్నా ఎప్పటికి కొత్తగానేఉంటుంది.. విన్న ప్రతీసారీ కన్నీరు పెట్టిస్తుంది...మాటల్లేవు
S
Nijame
Yes
Esong sen chyara Naku status ki
సినిమా ఏమో కానీ నిజజీవితంలో ఈ లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు😢😢😢
Nakae jarigindi
Na age 32
@@alacreation4380 my god ..why..what happened...Mee pilalni ichesara😭
Ledu inka nathone vunnaru
Husband passed away.
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
మట్టి ప్రాణాలు
@@suddalamurali3794 w
Super
ఎన్ని సార్లు విన్నా వింటు వినాలని అనిపించే పాట
ఈ పాటను ఇంత అద్భుతంగా వ్రాసిన వేటూరి గారికి, అంతకన్నా అద్భుతంగా పాడిన చిత్ర గారికి శత కోటి వందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనే ఉంది..థాంక్యూ మేడం 💐🤝🙏
Kg
J
Ok
శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయఅచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం.
's chitra gaaru hari ani pallike raagam lo bagawanthudu kanipistuna feeling anipinchindhi, great🙏
Hrudayam....unna....prathi...okkaru. ...Adustharu... great song real life lo badhalu...paddavallu baaga connect avutharu...sooo... hat's off chithramma & keeravani&madhavi Garu .... really now my eyes is fully tears..😓😓😓
dear sharu bro don’t forget veturi garu
Nenu oka tamil ammei,kani e pattu vinudhna appudu allam na kandi lo nelu peruku dunnai kasu,dodu leni varu jeevidhamlo elanti kastalo ostuni untai,naku telugu arthamainthi devidu echnd varam.thank you God.
Chitra gari lanti singer devudichinna varam indians ki.ilanti songs vinnapudu kallaku dandam pettali chitra gariki
My emotional movie
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మాతృ దేవో భవ
పితృ దేవో భవ
అచార్య దేవో భవ
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
నేను మేననుకుంటె ఎద చీకటే హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినైపోయాను గగనానికి
గాలినైపోయాను గగనానికి
Super chitra Amma garu ..life antte ee song lo chdochu brathiki unnanni rojulu andhari tho manchi ga bratakali
chitramma...madhavi amma..👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Veturi garu kuda
@@poushya.nelibandla legend 👍
పాటపడినావరికి రచయిటకు నటించే నటులకు పదాబి వందనం
మనం చనిపోతున్నామని తెలిసినప్పుడు ఈ పాట ఒకసారి వింటే చనిపోతున్నామనే భయం ఉండదు సూపర్ సాంగ్
I cant stop tears dedicated to all mothers
i have pressed on this song to watch, believe me im unable to see even this song and i cant put my eye on this video bcz i dont have that much big heart to watch this painful 😓😓😓😓😓😓😓😓
One of the milestones of Telugu film music.
తల్లి బిడ్డల కోసం చేసే పోరాటం ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది.అంతర్గత భావాలు మనకు తెలియవు.
Absolutely
Beautiful song...tears in my eyes...whenever I watch it
Hatsaf chitramma garu 🙏🙏 🙏👍👍 👍🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Veturi Garu meeru Jeevitha sathyanni cheypparu. Every one has to leave this world one day. Great sir
I watched this movie number of times since my childhood, every time I cry and I feel to meet the writer of the movie and want to ask his autograph..because of its beauty...
Ee song naa kosame a raasinatundhi
Ee song rasina kaviki TQ
Tqqq
Sir
Nice songs it's our real life song when we leave this world
Eni sarlu vina vinalli Anipinchey pata no words amazing pata
Nijam ga na pranam poyinatlunundi e song vintunte
Veturi garu lives on sir... Such beautiful hunting song like this ss... Thank you
.
Inta goppa cinema story writers n director sirki very very thanks why because this movie is very good all peoples heart tauching this movie e lanti cinimaalu malli malli teeyalani korukuntunnanu thank q so much
nijam ga male male ravu elante moove
ruclips.net/video/Hkh33fh6I9w/видео.html Matru devo bhava original version English language movie
మనిషికి మనస్సులో
కామ..క్రోధ.. మధ మచ్చర్యాలు
చెలరేగి నప్పుడు ఒక్క నిమిషం
ఈపాట ఆలకించండి
ప్లీజ్ ప్లీజ్
Amazing action by Madhavi garu.Chitra garu thappa yevaru ee song paadaleru.🙏🙏
Veturi garu vaari jeevithanni e paata ga raasi vaayu leenam ayyaru
Super Chitra amma super singing Jesus Christ saves all the time ❤️❤️❤️❤️❤️
Veturi Sir I really hatsup to you What a song, what a composition, what a singing and finally marvelous acting
idi na story trust me people ee song chusina tarvata telustunti maa amma enta narakam chusindo sorry amma nenu annaya happy gane unnamu but we miss you so much
Siddu Ananth your mom is always with you.
God bless you ma
zero
Emayyindi
You mom is always vth u
Nice song hats to chitramma
Amma Mee voice Chala bagundamma Amma meeru elanti goppa songs enno padalani na manaspurty ga korukuntunanu amma
Medi Vikas 9491518884AVR
chithra amma hariiii antunte aa bagavanthude digivachinattu vundi
👌👌👌
Anu anu ruclips.net/video/T9J9Y229gXk/видео.html original version
Avnu
Nijanga Chala heart touching movie idhi
Veturi gari lirics, kiravani music,chitramma voice,madhavi acting anni kalasi super
very meaningful song great...
Excellent lyrics. Heart touching words
Veturisir you have given life to this song
Subha ALLAH my speret cry for children last 14 years. Subhanallah. Similar pain insighte.
Chitramma gari. Voice. Excelent. 🌹🦁🌹🤲🤲🌹👍👍👌👌👏👏🌹
ఈ పాట వింటూ,చూస్తూ కరగనిది బండరాయే.
when ever watch i cry.heart touching song.
very nice song which speaks abt humanbeing & it explains abt god , not wealth is important
Mamatha Lakshmi ssss
Haree
WOW what a great song...
ఈ పాట విన్నాక మనసంతా బాధగా ఉంటుంది, అలాగని వినకుండా ఉండలేను
IT IS A REAL HEART TOUCHING SONG
Chitra garu pranam posaru pataki
Chitra madam voice excellent
Veturiiiiii sir miku vela vela vandanalu
such songs are written by great writers
Superb song with excellent lyrics
Ee songs paadina Chitraa gaariki sathakoti namaskaram
i love this song sooooo much
What a song really amazing, chitra mam meeku,🙏🙏
Super this song
E song vinte life lo ami ledhu anipisthundi
great veturi sundramurthi garu
swathi sarikonda r
Samba Siva Rao Anchula v8
swathi sarikonda
Music director keeravaani gaaru
Singer chithra gaaru
Maravakandi veerini
swathi sarikonda r
This is the final journey of our song
Chitramma voice excellent
Annisarlu chusina adavakunda undalekapotunna😢
S..kanneru agadhu 😢😢
superb song roju ki okasarayna e song vintanu
Nenu song vinna prethi sari yadupu vasthundi 😭😭😭
Hats off to director and management team
ఇంత మంచి పాటకు dislikes aa very sad to see
Amaaaaaa😢😢😢😢😢😢😢😢😢😢😢
heart taching song very great msg
my favorite song
Like this movie realy story and madhavi acting waw excelent all actors and child acting director who wrot this kind of story thanks a lot everyone 🌹❤🙏🙏🤲🤲❤🌹
Great movie and greatest singer...
Great Raiter Butufull Voice Mana Singer Sister's
Vimanam movie kuda chudandi zee5 lo a movie kuda chala bagundi naku full ga edupu vachesindi a movie chustunappudu
merela natinchuru thalli ee movie lo
Heart touching voice
heart touching song forever.
OM NAMO NARAYANAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super amma
simply super songs
E cenema ku anta adchano nenu na jevitalo tattukolekapoina super cenema
The great song in this tollywood
my mother is my first god
lovely song
Hats of our telugu writers🙏🙏🙏
Heart touching song......
all songs heartbeat songs
Maa Amma jivitham kuda almost inthe
Kondari jeevitalanu devudu appudu adipistane untaru
Super song ❤️
Nice Song
Super song
Oka janaki oka sushila oka chitra vire telugu pataku pranam,
నీరు కన్నెరాయే ఊపిరే బరువాయే
Reppani u nanu me kantiki,papani vàsthanu me untiki.🙏🙏🙏
Gundeni pindese song.lov it