Sunitha Emotional Interview | Shadnagar Police Used Third Degree On Dalit Women |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Watch ► Sunitha Emotional Interview | Shadnagar Police Used Third Degree On Dalit Women | @sumantvlive
    #shadnagar #police #thirddegree #anchornirupama #sumantvlive
    Follow Us On :
    👉 whatsapp.com/c...
    👉 / sumantvnews
    👉 / sumantvlive
    👉 / sumantvlive
    👉 / sumantvpoliticalupdates
    Suman TV Live is always at the forefront in providing it's SUBSCRIBERS with Breaking News, Latest Political Updates & Happenings. Stay Updated With AP & Telangana Political Happenings and Other Social Media Viral News Exclusively on Suman TV Live.

Комментарии • 411

  • @NissiBethesdaMinistries
    @NissiBethesdaMinistries 6 месяцев назад +128

    సుమన్ టీవీ ట్యాంక్స్ అంటే ప్రతిదానికి మీరు ముందుండి ఎంతో మందికి సహాయం చేస్తున్నారు దేవుడు మీకు తోడైయుండును గాక

  • @Somesh14366
    @Somesh14366 6 месяцев назад +70

    చాలా దారుణం పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మన సీఎం గారు వారి ఫ్యామిలీకి తప్పకుండా న్యాయం చేయాలి ఆ ఉద్యోగం ముసుగు లో ఉన్న ఎస్ఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలి😡😡😡

    • @it5617
      @it5617 6 месяцев назад +3

      CM is sleeping

    • @RenukaRajput-n5k
      @RenukaRajput-n5k 6 месяцев назад +1

      Ayanaki kuda 3rd digree echi saspend cheyyaliiii

  • @Gumpallyramesh9906
    @Gumpallyramesh9906 6 месяцев назад +79

    పోలీసుల కు అహంకారం తప్ప న్యాయం చేయాలనే ఆలోచన ఉండదు.

  • @vryvry8929
    @vryvry8929 6 месяцев назад +31

    ప్రజలారా ఇప్పటికైనా మనం తిరుగుబాటు కానివ్వండి ప్రశ్నించే తత్వం అలవర్చుకోండి ప్లీజ్ దయచేసి నేను నా కుటుంబం నా పిల్లలు నా పెళ్ళాం కాదు సమాజంలో జరుగుతున్నటువంటి చెడును చెడుగా అనేటువంటి రోజు రావాలి మనమందరం కూడా అంటే రేపు మనకు నష్టం జరిగిన మనకి ఇబ్బంది జరిగిన మనకు బాధ జరిగిన మన కష్టం వచ్చినా మన కోసం పది గొంతులు పది చేతులు సహాయం చేయడానికి ముందుకు రావాలి కాబట్టి ప్రజలంతా స్పందించండి ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు దళితుల బహుజనుల అగ్రవర్ణాల ఎవరు కాదు ఎవరికి జరిగిన అన్యాయం అన్యాయం కాబట్టి ప్రతి ఒక్కరు మనమంతా కూడా ఏకమై ముందుకు పోదాం నిజానికి అగ్రవర్ణాలకు జరగకపోవచ్చు మన దళిత భోజనం వర్గాలకే జరగ ఇంకా ఎవరైనా అగ్రవర్ణ పేదలకు జరిగిన సరే మనమంతా చేదోడుగా వాదోడుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని మానవత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం😢😢😢😢😢😢😢

  • @pittalamallaya8345
    @pittalamallaya8345 6 месяцев назад +25

    పేదవారికి న్యాయం చేయాలి తాగుబోతు పోలీసులను సస్పెండ్ చేయాలి

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 6 месяцев назад +151

    పోలీసు వాళ్లకు చుక్కలే.
    ఈ కేసు నుండి తప్పించుకునేపరిస్థితి లేదూ.
    Its sure

    • @aedlanaresh5825
      @aedlanaresh5825 6 месяцев назад

      @@veedalaravindranath7923 am cheyaleru nenu police nu,,, నన్ను evadu am peekaledu,,,,

    • @villagetalentvikky7654
      @villagetalentvikky7654 6 месяцев назад

      పొరపాటుగా మాట్లాడుతున్నారు ఇదీ నాదేశ గొప్పతనం

  • @Okkate_jeevitham
    @Okkate_jeevitham 6 месяцев назад +53

    ఎవడు అధికారం లోఉన్న పేదవాడికి అన్యాయమే...

  • @PathukulaThirumalaiah
    @PathukulaThirumalaiah 6 месяцев назад +4

    Suman TV Suman TV ki dhanyavadalu

  • @DOKURKADIRESURESHKUMAR
    @DOKURKADIRESURESHKUMAR 6 месяцев назад +2

    సంఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి వారికి కఠినంగా శిక్షించాలి

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 6 месяцев назад +183

    పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే విధంగా ప్రవర్తిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తది

  • @pittalamallaya8345
    @pittalamallaya8345 6 месяцев назад +12

    ఎక్కడ పేదవారికి అన్యాయం జరిగినా వెంటనే పేద వారంతా ఏకం కావాలి పేదవారిl ఐక్యత వర్ధిల్లాలి

    • @freefireboys4897
      @freefireboys4897 6 месяцев назад +1

      Manamu okkati kana dhuke kadha anna vallurechipoedhi

  • @PathukulaThirumalaiah
    @PathukulaThirumalaiah 6 месяцев назад +7

    ఎవడు అదికారంలో ఉన్న దళితులకు న్యాయం జరుగుతుం దయ చేసి సీఎం గారూ యాక్షన్ ఖవ్వాలి

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 6 месяцев назад +78

    Rs ప్రవీణ్ గారు దళితులపై స్పందించరా మీరు దళితులకు న్యాయం చేస్తామని ఎలక్షన్ లో నిలబడుతుంది ఇప్పుడు ఏమైంది

    • @it5617
      @it5617 6 месяцев назад +4

      Correct brother. Asalu em peekuthunadu Praveen garu?

    • @chethanarecordingstudios7037
      @chethanarecordingstudios7037 6 месяцев назад +2

      నీవు కూడా భారతీయుడి వే కదా అన్న.. నీ స్పందన కేవలం కామెంట్స్ వరకేనా..రా షాద్ నగర్... నీ వంతు వాయిస్ వినిపించు

    • @SukkaSwamy-jt2kz
      @SukkaSwamy-jt2kz 6 месяцев назад

      police వ్యవస్థపై కొంతైనా అభిమానం ఉందంటే rs ప్రవీణ్ సార్ వళ్ళనే. ఆయన అందరి లాంటి వారు కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం🙏 ఏదేమైనా rsp sir మీరే దిక్కు ఇలాంటి పరిస్థితులకి పేదోళ్లకి.🙏

    • @SatishbabuDamparala
      @SatishbabuDamparala 6 месяцев назад

      Nidrapotunda?

  • @Okkate_jeevitham
    @Okkate_jeevitham 6 месяцев назад +47

    పసి వాడి మీద కూడా న పోలీసు ల ప్రతాపం...shame to telangana government

  • @venkatm108
    @venkatm108 6 месяцев назад +9

    ఇంకా ఎందుకమ్మా... రామిరెడ్డి సార్ అంటావ్ కాంగ్రెస్ లో ఉన్న SC MLA, MP 'S మంత్రులకి సిగ్గులేదు

  • @VijayarajuMallula
    @VijayarajuMallula 6 месяцев назад +19

    ఈ పరిస్థితికి కారణమైన నీచమైన పోలీసు అధికారులను ప్రభుత్వం కఠినంగా శిక్షించే ఉద్యోగం నుండి తీసివేయాలి.

  • @harikanthsingerofficial
    @harikanthsingerofficial 6 месяцев назад +30

    ఆడవాళ్ళకి 3rd డిగ్రీ ఫస్ట్ టైమ్ వినడం చాలా బాధాకరం, సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలి very sad 😢

    • @anilprabhas6543
      @anilprabhas6543 4 месяца назад +1

      magaavaallu erripappalu aadavaallaki kommulu unnay tappu chesinappudu andharu equal eee

  • @pasalururamamohanramamohan1542
    @pasalururamamohanramamohan1542 6 месяцев назад +11

    జై భీం సినిమా స్టోరీ 😢

  • @Krushna836
    @Krushna836 6 месяцев назад +59

    ఈ పోలీసులను. డిస్మిస్ చేయాలి
    సస్పెండ్ వద్దు. డిస్మిస్

  • @korraramesh6445
    @korraramesh6445 6 месяцев назад +12

    చేతగాని ప్రభుత్వం చేతగాని వ్యవస్థలో బ్రతుకుతున్న దళిత జాతి వివక్ష తో కాంగ్రెస్ ప్రభుత్వం దొరల రెడ్డి ఈ వ్యవస్థ నడుస్తుంది. దీనిపైన సీఎం స్పందించాలి

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 6 месяцев назад +27

    ఇకనైనా పోలీసులు మారాలి మీ వల్ల మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు కూడా ఈ రోజు చెడ్డ పేరు వస్తుంది డిపార్ట్మెంట్ నాశనం చేయకండి

    • @RavilachendrasekharSivaji
      @RavilachendrasekharSivaji 6 месяцев назад

      పోలీసులు ఎప్పటికీ మారే అవకాశం లేదు అధికారం ఉంది అని మమ్మల్ని ఎవరూ ఏమీచేయలేరు అనే అహంకారంతో పోలీసులు ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటారు. పై అధికారులు చెబుతున్నా నితులు అన్ని న్యూస్ కె పరిమితమవుతున్నాయి. ఆ పోలీసు అధికారి ని డిస్మిస్ చేయాలి.

  • @sathishkothapelli6449
    @sathishkothapelli6449 6 месяцев назад +11

    Andharam kalasi e akka ki support cheyali

  • @Subramanuyam
    @Subramanuyam 6 месяцев назад +5

    పోలీసులు సమర్ధుల మీద చూపించరు వీళ్ళు ఏ తప్పు చేయని వారిని తీసుకుపోతారు పని చేసుకొని బ్రతికే వాళ్ళని బతుకుతెరుకు వచ్చిన వాళ్ళని వాళ్ల మీద వీళ్ళ రుబాబు ఫుల్ ఇలాంటి వాళ్లకి జాబులు ఎలా ఇస్తారో అర్థం కాదు🚩 ఈమెకి తగ్గిన న్యాయం జరగాలని మనస్పూర్తిగా కోరుతున్నాను

  • @THEBHARATPRIMEARMYHIERO1989
    @THEBHARATPRIMEARMYHIERO1989 4 месяца назад +1

    These type of incidents ki compulsory sc st attracty apply cheyyali and these type of incidents chesthe Punishment solid ga untadi Ani Justice cheyyali appude Bharat secure 😊

  • @bunnychoreographer180
    @bunnychoreographer180 6 месяцев назад +4

    అస్సలు ఎటు పోతుందిరా... ఈ సమాజం 😡😡😡😡

  • @Bhusanavenasathish
    @Bhusanavenasathish 6 месяцев назад +7

    ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ విషయం పై స్పంద్ధించ్చాక పోవడం బాధాకరం...

  • @sreevaninarra3150
    @sreevaninarra3150 6 месяцев назад +48

    అసలు సమాజంలో మనుషులు వున్నారా జంతువులు వున్నాయా😢😢😢😢😢😢😢😢

  • @harirathod6844
    @harirathod6844 6 месяцев назад +33

    రామ్ రెడ్డి సిఐ నీకు తక్షణమే ఈ ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి దీనివల్ల తెలంగాణలో మహిళలకు విజయ పోలీస్ ఆఫీసర్ అయిన ఫస్ట్ చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయాలి కానీ ఇలాంటి దారుణంగా కొట్టడం చాలా బాధాకర

  • @swaroopabattula1218
    @swaroopabattula1218 6 месяцев назад +1

    Suman tv ki chala chala dhanyavadalu theliyachesthunnam
    Elanti variki meeru chala dhyryam cheppi vallaku nyayam jarige varaku poratam cheyalani vedukotunnamu

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 6 месяцев назад +39

    రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ దళితులపై న్యాయం జరగాలి దళితుల్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు పోలీసుల వైఖరి మా లేక రాజకీయ వై రమ

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 6 месяцев назад

      Dalithulu kadhu brother pedha varu anandi endhukante ikkada idharu kuda dhalithule ame pai firyadhu chesina vallu kuda dhalithule cast edhaina oka mahilani ala kottadam thappu police vallu ala cheyyodhu

  • @sathishkothapelli6449
    @sathishkothapelli6449 6 месяцев назад +8

    Papam chala bhada anipisthundhi 😢😢

  • @devarapalliprasad306
    @devarapalliprasad306 6 месяцев назад +3

    The Telangana government has to take serious action in this case. Everyone has to be punishable in this case. Please support her.

  • @AkhilNani111
    @AkhilNani111 6 месяцев назад +4

    Jai Bheem ✊

  • @vallepusrihari2800
    @vallepusrihari2800 6 месяцев назад +22

    రామిరెడ్డి కి కూడా పిల్లలు ఉన్నారు కదా ఇలాగే చేస్తారా

  • @PrabhakarYedla
    @PrabhakarYedla 6 месяцев назад +21

    ముందు ఆ పోలీస్ వాళ్ళు సస్పెండ్ చేయాలి

  • @anandrao9901
    @anandrao9901 6 месяцев назад +18

    Reddy rajam will be like that only

    • @SunithaChelli
      @SunithaChelli 6 месяцев назад +2

      ఎవడ్రా నువ్వు కమ్మ రాజ్యం లైక్ థట్ ఒన్లీ... యూ సీ

  • @DharavathYaku-pj9ux
    @DharavathYaku-pj9ux 6 месяцев назад +21

    S.i లంచం తీసుకొని కొట్టిన్నారు

  • @venumukkala6459
    @venumukkala6459 6 месяцев назад

    ఇ లాంటి వాళ్లు ఎవరు అయిన సరే వాళ్లని DEPARTMENT నుంచి డిస్మిస్ చేయలి

  • @TG121Telugu
    @TG121Telugu 6 месяцев назад +1

    రామ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అయినా ఫోటోలు ఉంటే ఒకసారి రిలీజ్ చేయండి ప్లీజ్

  • @kalthi.veerababu6378
    @kalthi.veerababu6378 6 месяцев назад

    ఇటువంటి పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించడమే నిజమైన న్యాయం.

  • @sundararao6384
    @sundararao6384 6 месяцев назад +1

    Suman TV variki sathakoti namaskaralu,

  • @MalleshamChepyala-s8f
    @MalleshamChepyala-s8f 6 месяцев назад +2

    కాంగ్రెస్ ప్రభుత్వం పోయాంతవరకు ఇలాగే ఉంటుంది

  • @mallareddy9888
    @mallareddy9888 6 месяцев назад +6

    రేవంత్ ప్రభుత్వం పోవాలి

    • @shankarariwrow4786
      @shankarariwrow4786 6 месяцев назад

      రేవంత్ రెడ్డితప్పు లేదు పోలిస్ఒడిది వాడినీ తన్నండ్

  • @RAJA1984ism
    @RAJA1984ism 6 месяцев назад +10

    Ramireddy ni and other police's ni Encounter cheyali...Ramireddy Sir ni Police or Municipal jeep or Dog catch Vehicle ki sankellu vesi running lo Telangana state mottham tippali

  • @Jani12364
    @Jani12364 6 месяцев назад +20

    పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే విధంగా ప్రవర్తిస్తే ప్రజలకు తిరగబడే రోజులు వస్తాయి ఇప్పుడు ప్రజలు అందరూ చూస్తున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇలా పారిపోయిందో ప్రజలందరికీ తెలుసు ఇలాంటి రోజులు మన తెలంగాణలో కుడా వస్తాయి అప్పుడు ఈ రేవంత్ రెడ్డి అలానే తెలంగాణను విడిసి పారిపోతాడు దగ్గర్నే ఉన్నాయి రోజులు

  • @sathishkothapelli6449
    @sathishkothapelli6449 6 месяцев назад +7

    Manaki e police station vadhu e police vallu vadhu

  • @kolapakashankar8442
    @kolapakashankar8442 6 месяцев назад +3

    CBI,CID ENQUIRY CHEYALI

  • @GaneshNk-9995
    @GaneshNk-9995 6 месяцев назад +8

    దలితులుగా పుట్టడం మ తప్పే e దేశం లో

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 6 месяцев назад

      Ikkada ame pai firyadu chesindhi kuda oka dhalithude ikkada cast godava kadhu ga kaka pothe pedha vari pai anyayam jarigindhi anandi

  • @yadlababu7372
    @yadlababu7372 6 месяцев назад +2

    Excellent.

  • @valluriramamohan224
    @valluriramamohan224 6 месяцев назад +1

    ఆ పోలీసు వాడిని.. ఎంత ఖర్చయినా.. సరే ప్రజలు అందరు.. చందాలు వేసుకుని ఒక senior advocate ని పెట్టీ వాడిని జైలు కి తోలాలి

  • @RajeshwariNagaraj-x3h
    @RajeshwariNagaraj-x3h 6 месяцев назад +5

    Police nu Encounter cheyyandi

  • @PillaVeerabhadrao
    @PillaVeerabhadrao 6 месяцев назад +1

    😢😢😢😢😢😢

  • @jayaraovagolu8902
    @jayaraovagolu8902 6 месяцев назад +1

    అసెంబ్లీలో రేవంత్ రెడ్డి డైలాగులు మాట్లాడుట కాదు ఈ లాంటి పనికి మాలిన చేష్టలు రామిరెడ్డి sir చెయ్యడం అంటే సిఎం గా మా రెడ్డి వున్నాడు అని అధికార మదముతో కొవ్వెక్కి పసులకన్నా హీనంగా ప్రవర్తించడం జాబ్ నుండి డిస్మిస్ చేసి పార్టీకి,T s రాష్ట్రానికి పేరు తెచ్చుకున్న గొప్ప c m గా ముద్ర పడాలి.జై భీం.

  • @kornelu6323
    @kornelu6323 6 месяцев назад +1

    సరిగ్గా విచారించి తప్పు చేసిన వారి దగ్గర నుంచి నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇప్పించాలి దెబ్బలు తిన్నవారికి వస్తువులు పోయిన వారికి కూడా పోలీసు వారు మీద చర్యలు తీసుకోవాల్సింది చట్టం అందరికీ ఒకటే పెద్దవారికో చట్టం చిన్నవారికో చట్టం లేదు

  • @gaddalajhansi2686
    @gaddalajhansi2686 6 месяцев назад +4

    వాడిని వెంటనే జాబ్ రిమోవ్ చేసి, శిక్ష వేయాలి.

  • @aedlanaresh5825
    @aedlanaresh5825 6 месяцев назад +17

    inkosari ఎవడైన friendly police lu ante chepputhoni kodathaa,,,,, naa

  • @venkatreddyparvathreddy9927
    @venkatreddyparvathreddy9927 6 месяцев назад +18

    షాద్నగర్ ఎం ఎల్ ఎ గారు వి ఆర్ ఓ వొందో రెండు వందలో తీసుకుని ఆర్ ఓ ఆర్ లో మార్పులు చేస్తే ఎమైతుంది అన్నపుడే తెలిసింది ఈ ప్రభుత్వ అవలక్షణాలు

  • @GaddaliYadagiri-ot9un
    @GaddaliYadagiri-ot9un 6 месяцев назад +1

    వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి..😢😢😢

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 6 месяцев назад +2

    ప్రతీ దానికి ప్రభుత్వమే అని మూర్ఖంగా మాట్లాడడం వివేకం కాదు. దమ్ముంటే, తప్పు చేసిన వాడి ముఖం మీద మాట్లాడండి.

  • @Gkcumar
    @Gkcumar 6 месяцев назад +18

    దుర్మార్గులు అంతా ఒక్కటయ్యారు వాళ్ళ పై కుడా 3rd డిగ్రి ఎందుకు చేయరు కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు

  • @YannabathulaAbbulu
    @YannabathulaAbbulu 6 месяцев назад

    సుమన్ టీవీ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు దలితులని కాపాదండి

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 6 месяцев назад +1

    నక్సలైట్లు గా ఉండడానికి తయ్యారు కావాలి. Jai bheem జై సీపీఎం జై హింద్.

  • @no1g998
    @no1g998 6 месяцев назад +5

    Police vallani suspended cheyandi

  • @sanjutanwi1017
    @sanjutanwi1017 6 месяцев назад +6

    All over india 90% police lu ilaney unaru

  • @anvitha-xp9py
    @anvitha-xp9py 6 месяцев назад +1

    హస్సలు పోలీస్ కంప్లీట్ పెట్టి డాగ్స్ కి పిలిపించి నిద్రరించేది వుండే ఇలా కొట్టడం చాలు తప్పు 🥹🥹😭😭😭పోలీస్ వాళ్ళకి శిక్ష పడాలి 😭😭

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 6 месяцев назад +2

    ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యాలు, అరాచకాలు చేసినవారికి సహకారం అందించిన పోలీసుల గతి ఏమైందో తెలంగాణ పోలీసులు గమనించాలి. పోలీసులు హరిజన గిరిజనులపై దౌర్జన్యాలు చేస్తే సహించే రోజులు పోయాయని తెలుసుకోవాలి. అనవసరమైన వాటికి హడావుడి చేసే మహిళా సంఘాలు ఈ దళిత మహిళ విషయములో న్యాయం కోసం ఎందుకు పోరాడరు? ఉన్నత వర్గాల కోసమే నా మీ సంఘాలు?

  • @SatyavathiKosetti
    @SatyavathiKosetti 6 месяцев назад +2

    Jai, Bheem,, move

  • @engineerseducationalacadem8866
    @engineerseducationalacadem8866 6 месяцев назад +6

    Shame shame to govt

  • @kandulaguruswamy1956
    @kandulaguruswamy1956 6 месяцев назад +3

    Lawer lu Em chestunnaru intakante saksham em kavali

  • @srujaladubbaka4331
    @srujaladubbaka4331 6 месяцев назад +4

    Shame govt shame govt

  • @Karnatlnagswararao8038
    @Karnatlnagswararao8038 6 месяцев назад +15

    పాపం రేవంత్ సార్ మాత్రం ఏం చేస్తారు అక్కడ ఉంది సి, ఐ రామ్ రెడ్డి కథ

  • @MohammedSadiq-cv7mk
    @MohammedSadiq-cv7mk 6 месяцев назад +2

    It is unconstitutional congress government take action against police and dismiss all of them

  • @dsvines8468
    @dsvines8468 6 месяцев назад +1

    100% dismis cheyyali

  • @Mallesh_Ravula
    @Mallesh_Ravula 6 месяцев назад +9

    Police lu over action veelani Kashmir ki pampali

  • @srinivasaraoBellamkonda-v2q
    @srinivasaraoBellamkonda-v2q 6 месяцев назад

    తెలంగాణ లో / ఆంధ్ర జగన్ పాలన లో ST మహిళలల మీద చాలా సార్లు థర్డ్ డిగ్రీ ప్రేయోగించారు... పోలీస్ అహంకారం వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయక పోవడంతో రెచ్చిపోతున్నారు... ఈ రోజు వార్త రేపు చద్ది వార్త అవుతుంది... ప్రజలు మరిచి పోతున్నారు... పోలీస్ లు ఇస్థా రాజ్యాంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు.

  • @vijayakumari4600
    @vijayakumari4600 6 месяцев назад +4

    Yes dismiss cheyyali

  • @GSS1230
    @GSS1230 6 месяцев назад +2

    పాపంరా దుర్మార్గులారా! మిమ్మల్ని బతకనీయకూడదు. ఎన్ కౌంటర్ కరెక్ట్.

  • @TDhananjaya-j3y
    @TDhananjaya-j3y 6 месяцев назад +4

    Anakodukulni. Vadhalaku. Cm sir

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 6 месяцев назад

    ఈ పోలీసు అధికారుల ను ఎన్కౌంటర్ చేసి చూడు సిఎం సార్.

  • @vishalgaming4173
    @vishalgaming4173 6 месяцев назад +3

    సిగ్గు లేని కాంగ్రెస్ గవర్నమెంటు

  • @srujaladubbaka4331
    @srujaladubbaka4331 6 месяцев назад +7

    Revanth Reddy garu edha me palana

  • @venkatanarayanadasari2824
    @venkatanarayanadasari2824 6 месяцев назад +2

    ఈమె విషయంలో న్యాయం చేయాలి. దళిత నాయకులు ఏమి చేస్తున్నారు. Dpty సీఎం, Rs ప్రవీణ్, మందా క్రిష్ణ మాదిగ ఏమి చేస్తున్నారు

  • @surendarcherryvlogs
    @surendarcherryvlogs 6 месяцев назад +1

    Shame on that police and Indian government

  • @venkatasubbaiah7445
    @venkatasubbaiah7445 6 месяцев назад +3

    Suman t v vallu nyayam jarigedatlu choodandi

  • @KWw-o8z
    @KWw-o8z 6 месяцев назад +2

    Police dismissed

  • @YannabathulaAbbulu
    @YannabathulaAbbulu 6 месяцев назад

    ఈ కుటుబానికి న్యాయం జరగాలి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి పోలీసులను అడగాలి

  • @vijayakumari4600
    @vijayakumari4600 6 месяцев назад +3

    Please medam help her Medam nirupama

  • @seethareddymaligireddy3234
    @seethareddymaligireddy3234 6 месяцев назад +3

    Teenmar malligadu etupoinadu

  • @shravangoud4071
    @shravangoud4071 6 месяцев назад +1

    Di ని కూడా ఇంటర్వ్యూ చేయండి సుమన్ టీవీ

  • @Mahesh.....Helping
    @Mahesh.....Helping 6 месяцев назад +2

    CM sir action thisukondi sir pls vani
    Suspend cheyandi sir

  • @venkateshneelam8533
    @venkateshneelam8533 6 месяцев назад +2

    Samskaramleni. Subinspector

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 6 месяцев назад +5

    reddy rajyam lo samanyudu bathakadam kastam

  • @prasadbere-no3ig
    @prasadbere-no3ig 5 месяцев назад

    Sup Suman tv akka sup action vundali chanels kante more better

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 6 месяцев назад +5

    Raksha sha police lu dismimis cheyali

  • @ramgouds6125
    @ramgouds6125 6 месяцев назад +2

    రామ్ రెడ్డి ఎవడు ఈ కథలో వన్ సిగ్గు తప్పిన పాత్ర ఏందది

  • @IndiraBai-xc6iq
    @IndiraBai-xc6iq 6 месяцев назад +16

    Ekada vunna reddys ku chala poguru vuntayi

    • @RibkaAlamanda
      @RibkaAlamanda 6 месяцев назад

      oh vala ki komulu uinthyaa pana

  • @venkatreddyparvathreddy9927
    @venkatreddyparvathreddy9927 6 месяцев назад +110

    కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణమే గవర్నర్ గారు రద్దు చేయాలి

    • @srisailampamukuntla978
      @srisailampamukuntla978 6 месяцев назад +6

      Ok brother'..Mali L B nagar lo జరిగిన సంఘటన మర్చిపోయారా బ్రదర్ .ఇంతకంటే దారుణం( i am not saport కాంగ్రెస్..జస్ట్ రీమైన్డింగ్ )

    • @vishalvarma1095
      @vishalvarma1095 6 месяцев назад +4

      Congress government em chesindhi revanth Reddy garu kotamanara

    • @gollemeghanabandariharish2221
      @gollemeghanabandariharish2221 6 месяцев назад +1

      Congress waste

    • @chinmaiponna9302
      @chinmaiponna9302 6 месяцев назад

      Aapu pinky

    • @HinduShaktiv.k
      @HinduShaktiv.k 6 месяцев назад

      Kottina police ni dismiss chepichali kada​@@vishalvarma1095

  • @KisanGandhe
    @KisanGandhe 6 месяцев назад +2

    Shame on government.police

  • @gaddamgangadhar7944
    @gaddamgangadhar7944 6 месяцев назад +5

    wt is this revanth Reddy ur police duty 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @pothurajululaxman9487
    @pothurajululaxman9487 6 месяцев назад

    🙏🙏🙏