J D Lakshminarayana About Shadnagar Police Rude Behavior on Dalit Women | Nirupama Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 108

  • @Sudhakarnaidu-lc7tk
    @Sudhakarnaidu-lc7tk 2 месяца назад +22

    ఇలాంటి సంఘటనలు... బయటకు చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 2 месяца назад +3

    It's true great motivation JDLN గారికి 💖🙏నా హృదయపూర్వక కృతజ్ఞతలు and Suman TV team కి thank you so much 🙏

  • @dhannadaramesh
    @dhannadaramesh 2 месяца назад +6

    Gret, explanation, sir,

  • @palepublessy2018
    @palepublessy2018 2 месяца назад +1

    Chala.baga.chpparu.sir..cinee.constblenee.thaddeegrecheyali.jaybheem.💪

  • @srikrishna5205
    @srikrishna5205 2 месяца назад +9

    దళితుల బాధలు ఇక మారవు ,ఇదే సంఘటన వేరే ఉన్నత వర్గాల పైన జరిగినట్టుగా ఇప్పటి వరకు చూడలేదు

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 2 месяца назад

      ఏం మాట్లఫుతున్నావు బ్రో,
      అలాంటి అమాయకపు ప్రజల మీద పోలీసులు అబద్ధపు కేసులు పెట్టి హింసిస్తే నువ్వు అంటున్న ఉన్నత వర్గాల వాళ్లకి ఏమయినా ఆనందమా?
      ఒక్కసారి కామెంట్స్ చూడు కేవలం నువ్వు అంటున్న దళిత వర్గాల వాళ్లే రియాక్ట్ అవుతున్నారా, లేదు కదా.
      తప్పు చేసిన ప్రతి పోలీసు అధికారికి శిక్ష పడాల్సిందే.
      నువ్వు మాట్లాడేది ఎలా ఉంది అంటే అగ్ర వర్ణాల వాళ్ళని కూడా హింసించాలి అని అంతేనా?

    • @srikrishna5205
      @srikrishna5205 2 месяца назад +1

      నేను అన్నది తప్పుగా అపార్ధం చేసుకోవద్దు అన్న ,నేను అన్నది ఏమిటి అంటే ఎప్పుడు విన్న చిన్న వర్గాల పైన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని అర్ధం .అలాగే డబ్బు వున్నవాళ్లను ,అలాగే ఉన్నత వర్గాలుగా వుండే వారి పట్ల సమాజం చూపే విధానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 2 месяца назад

      @@srikrishna5205 ఉన్నత వర్గం, అగ్ర కులం ఏం లేదు బ్రో,
      ఉన్నది అంతా డబ్బు, అధికారం ఉన్నోడి వర్గం.
      విషయానికి వస్తే ఆ తల్లిని చిత్రవధ చేసిన పాపాత్ముల్లో డీఐ రామ్ రెడ్డి ఉన్నాడు వాడికి కూడా శిక్ష పడాలి అదే అందరూ కోరుకుంటుంది కూడా.
      ఒక్కసారి ఆలోచించు బ్రో, నీ ఫ్రెండ్స్ లో అగ్ర వర్ణం వాడు లేడా వాడు ఎప్పడు అయినా నువ్వు తక్కువ నాను ఎక్కువ అని తారతమ్యాలు చూపించాడా?
      కులం కార్డును వాడి లాభం పొందుతుంది రాజకియ నాయకులు!
      ఎవడో చేసిన తప్పుకు ప్రతిసారు అగ్రకులం వాల్లె ఇంత అంటుంటే మాకు ఎలా ఉంటుంది బ్రో. పోనీ ఆ అగ్రకులం అనే ట్యాగ్ వల్ల మాకు ఏం అయినా ఒరిగిందా!! ఒక్కసారి ఆలోచించు బ్రో.
      నేను నిన్ను తప్పు అనట్లే am just trying to explain the things and want to change the perception.
      Am sry if i hurts you

  • @Hanvika-bv2lv
    @Hanvika-bv2lv 2 месяца назад +1

    Super ga chepparu sir

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 2 месяца назад +8

    ఎవరైతే థర్డ్ డిగ్రీ చేసారో వాళ్ళకి 3d డిగ్రీ use చెయ్యండి. బొద్దొస్తుంది.😅😅😅😅😅😅😅😅😅😅

  • @chandrapalmaddali.6029
    @chandrapalmaddali.6029 2 месяца назад +1

    Your speech is excellent

  • @kishanpashapu2208
    @kishanpashapu2208 2 месяца назад +1

    చాలా చాలా థాంక్స్ sir

  • @rishiyadav3646
    @rishiyadav3646 2 месяца назад +4

    Sar miru cheppindi 1000%correct sar yentante patyapustakalalo e chattalani cheriste andariki vati gurinchi avagahana vastundi thanks sar

  • @anandmadikonda6976
    @anandmadikonda6976 2 месяца назад +22

    ఆ పోలీసు అధికారినీ dissmiss చేయాలి....లేదంటే ఈ సంగటలు పునరావృతం అవుతాయి....

    • @singamsaraswathi1432
      @singamsaraswathi1432 2 месяца назад +1

      డిస్మిస్ చేయడమే కాదు, శిక్ష కూడా పడాలి.

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d 2 месяца назад +1

    NEERUPAM.GARU.GOOD.QUESTIONS.ADUGUTHUNATU.KANI.AMI.LABAMU..J.D.LAXMI.NARAYAN.GARU.GOOD.ANSWERS.CHEBUTARU..SIR.THANKS

  • @ashokdhagadala7398
    @ashokdhagadala7398 2 месяца назад +12

    Dismiss cheyandi please....

  • @Bjr12345
    @Bjr12345 2 месяца назад +2

    Super sir thank god exalent

  • @kumarpodila2609
    @kumarpodila2609 2 месяца назад +2

    Kesu.aipoyevaraku.meetv.chanals.sapotcheyali.sir.

  • @KothapallyMadhu-u2x
    @KothapallyMadhu-u2x 2 месяца назад +1

    super

  • @anjipittals562
    @anjipittals562 2 месяца назад +2

    👏👏👏👏👏

  • @VkkuturiRambabu
    @VkkuturiRambabu 2 месяца назад

    Nice experience

  • @kishanpashapu2208
    @kishanpashapu2208 2 месяца назад

    మంచి మంచి విషయాలు చెప్పారు sir కానీ ఇలాంటివి మీరు మీ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా చాలా అవసరము sir...

  • @jvmedia2023
    @jvmedia2023 2 месяца назад +1

    Police stations లో CC cameralu లేవు. వున్న.. పని చేయవు.

  • @jayasimhareddy1160
    @jayasimhareddy1160 2 месяца назад +1

    పోలిసుల ప్రవర్తన చుస్తే నాకు ఆసయ్యం, సిగ్గు అనిపిస్తుంది.

  • @Komaram648
    @Komaram648 2 месяца назад +1

    రండా గాడు రండా పాలన ఇలాగే ఉండగా ఎలాగ ఉంటది అనుకున్నారు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @nakkaraju3516
    @nakkaraju3516 2 месяца назад

    👍👌

  • @vishhuv3000
    @vishhuv3000 2 месяца назад +3

    Clothes ఎలా విప్పుతారు సిగ్గుచేటు వ్యవస్థ ఎటు పోతుంది ఇలాంటి పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థ కే చెడ్డ పేరు.

  • @RajuMandala-n1s
    @RajuMandala-n1s 2 месяца назад +1

    పేదోడు అంటే ఎవ్వడ్డికి అయినా చులకనే రెడ్డి రావు లను అలా తీసుకెళ్తార

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 2 месяца назад +1

    న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు...
    మేమందరము భారతీయులము అనే భావన
    అన్ని మతాలవారికి వచ్చినప్పుడు...
    నిస్వార్థ రాజకీయలు అమలులో ఉన్నపుడు...
    అప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు...
    ఎవరు ఎవరి అండ చూచుకుని
    తోక జాడించడాలు ఉండవు...
    రాజకీయ నాయకులు
    టీచర్స్ + (మత బోధకులు)
    పోలీసులు
    లాయర్లు
    డాక్టర్లు...
    కరక్టుగా లేరు కాబట్టే సమాజము బ్రష్టు పట్టింది.
    దేశము బాగు పడాలంటే ముందు వీళ్ళు మారాలి....
    ప్రభుత్వాలు నిస్వార్ధముగా
    న్యాయ పరిపాల చెయ్యకపోతే...
    ప్రజలకు న్యాయవ్యవస్థ మీద
    నమ్మకము పోయి...
    చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే...
    రాబోయే తరము ప్రజల దుస్థితిని...
    వినాశనాన్ని మనము అంచనా వేయగలమా!!!
    దయచేసి విజ్ఞులందరూ -
    ఆలోచించండి....
    సరియైన కార్యాచరణను అమలుచెయ్యండి...
    పదవులు కోసం డబ్బు కోసం
    ఎంత అవినీతికైనా,
    ఎంత అరాచకానికైనా
    దిగజారేవాళ్ళు వున్నంతకాలం
    ఇండియాలో ఏదైనా సాధ్యమే...
    అని నేను రూఢిగా నమ్ముతా...
    అవినీతి రాజకీయాలు
    మత రాజకీయాలు
    రౌడి రాజకీయాలు చేసే వారికి
    దేవుడే బుద్ధి చెప్పి దేశాన్ని రక్షించును గాక.
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదికాదా???

  • @madinenivandankumar1079
    @madinenivandankumar1079 2 месяца назад +1

    Its a shame on government of Telangana 🤦🏻

  • @Prava11.11ika
    @Prava11.11ika 2 месяца назад +1

    Police vevyastni prakshalna cheyali..

  • @DinoSaro99
    @DinoSaro99 2 месяца назад

    ఇది గోరం గోరాతి గోరం
    Police వాళ్ళు పేరుకి చదువుకుని వచ్చినవారు కానీ ప్రవర్తన నీచాతి నీచంగా ఉంటుంది చదువులేనివారికన్నా

  • @endooribaburao3026
    @endooribaburao3026 2 месяца назад +4

    Dismisss cheyali arrest cheyali

  • @Mikeuserservicenow
    @Mikeuserservicenow 2 месяца назад +2

    Dismiss kadu criminal case petali

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 месяца назад +3

    Third degree only terrisim purpose only sir nicely sir

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 месяца назад

    👌👍💪💪

  • @RajeshwarPeddapally
    @RajeshwarPeddapally 2 месяца назад +1

    Please remove from d service police officers who is involved in d matter

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 2 месяца назад

    అయ్యా లక్ష్మీనారాయణ గారు చాలా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఉన్న చోటికి ఇంటర్నేషనల్ గాని బాధితులు కొట్టడం గానీ హింసించడం గాని బాధితులు పైన పైశాచిక ఆనందం పొందాలనుకునే ప్రతి పోలీస్ అధికారి సీసీ కెమెరా కి ఎదురుగా ఏ పోలీసులు చేయలేరుఅండి కెమెరా ఏటుపక్క లేదో అటుపక్క తీసుకెళ్లి భారీగా చిత్రం పెడుతున్నరు ప్రతి స్టేషన్లు ఇదే జరుగుతుంది

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 месяца назад

    చాలా మంది దళిత లాయర్ లకే "జీరో" ఎఫ్ఐఆర్ అంటే తెలియదు.

  • @AnandRaj-ot9yd
    @AnandRaj-ot9yd 2 месяца назад

    Anyone tell that si details please

  • @swarna7325
    @swarna7325 2 месяца назад

    వెంటనే చర్యలు తీసుకోవాలి

  • @jagyagugloth1940
    @jagyagugloth1940 2 месяца назад

    Concerned MLA also responsible

  • @dadsgirl8388
    @dadsgirl8388 2 месяца назад +1

    Elanteve maarale nijanga..... Elanteve chalaa jaruguthunney

  • @kumarpodila2609
    @kumarpodila2609 2 месяца назад

    Ledi.police.lekunda.ela.meeru.pravatistaaru.sir.

  • @khadeermd3515
    @khadeermd3515 2 месяца назад

    After lb nagar incident..this is second incident..
    Bayatiki vachevi konni ranivi enno

  • @boyaraju9574
    @boyaraju9574 2 месяца назад

    We want justice. Police la nu dismiss cheyyali

  • @mareddymanikanta1384
    @mareddymanikanta1384 2 месяца назад

    Police officers dismissed

  • @Ajay2529-aj
    @Ajay2529-aj 2 месяца назад +1

    Elanti news lu kuda chesthara meru.. it’s very shocking… usually I am not going to prefer your channel.. just only for jd Laxminarayana sir analysis on the issue

  • @sreesri5890
    @sreesri5890 2 месяца назад +1

    CM Revanth Reddy police Reddy ku support cheyyakunte meeku enduku support chestadu
    Reddy's Reddy's support
    Rao's Rao's support but where is common man support to common man support ?
    Do not vote for Congress... vote for Independence

  • @agnedulukoopakaruht
    @agnedulukoopakaruht 2 месяца назад +1

    THIS IS WRONG..People have to take them into custody for public law & order abuse by these public servants just like that..అస్సలు వీల్లేదు..అది Rules book ప్రకారం నేరంగా పరిగణింపబడుతుంది..ఒక వేళ ఏ criminal అంటే నేరస్థుడు గానీ అయినా ఎదురు తిరిగినప్పుడూ లేక పారిపోతున్నప్పుడూ..అప్పుడు కొట్టి అదుపులోకి తీసుకోవచ్చు అది కూడా "CRIMINAL"ని మాత్రమే అంటే courtలో నేరస్తుడిగా నిర్ధారణ అయ్యి ఒక నేరస్తుడిగా లేక నేరస్థురాలిగా నిరూపించబడిన తరువాతే ఏ నేరస్థుడు అయినా నేరస్థురాలయినా ఎదురు తిరిగినప్పుడూ లేక పారిపోతున్నప్పుడూ అదుపులోకి తీసుకోవడానికి కొట్టొచ్చు అదికూడా ఒక పద్ధతిలో అంతేకానీ వేరే ఎవ్వరినీ ఎవరినిబడితే వారిని uniform వేసుకున్నారుకదా అని ఇఖ uniform లేకపోతే అసలే వీల్లేదు..under cover అనీ మఫ్టీ mufteeలో ఉన్నారనీ గనక చెపితే ఆ papers చూపించాలి publicకి ప్రజలు అడిగిననప్పుడు.. కొట్టడానికి దుర్భాషలాడటానికీ అసభ్యకరమైన పదజాలం వాడటానికి ససేమిరా వీల్లేదు..రాజ్యాంగంలోనూ చట్టాలలోనూ అది స్పష్టంగా ఉంది..ఒకవేళ అట్లా ఎవరైనా అధికారం ఉందికదా అని కొడితే వాళ్ళని మల్లె పౌరులే తిరిగి కొట్టి uniform కి వ్యతిరేకంగా ప్రవర్తితూ వ్యవహరిస్తున్నారని అధికార దుర్వినియోగం అని "పౌర అదుపు" అంటే "CITIZENS ARREST" (Jurisprudence) అనబడే ప్రజలహక్కైన పరిధికింద వాళ్ళని ప్రజలు కూడా వెంటనే అదుపులోకి తీసుకొనవచ్చు అట్లా అదుపులోకి తీసుకొని తీసుకొని పౌరులు దగ్గరలోని న్యాయస్థానంకి తీసుకెళ్లి సమర్పించవచ్చు అప్పుడు పౌర హక్కు రాజ్యాంగ బద్ధంగా చట్ట బద్ధంగా పౌరులు వ్యవహరించినందుకు ఏమీ అడిగే అధికారం న్యాయస్థానాల్లో ఉన్నవాళ్ళకి ఉండదు ఎందుకంటే అది Public Prevarication of Governmental Abuse of Power and Administration Act. అంటే ఇంకా విశ్లేషించి చెప్పాలంటే వీళ్ళు ప్రజల డబ్బుతో ప్రజలు వాళ్ళ పన్నులతో వీళ్ళకి జీతాలు ఇచ్చి వీళ్ళ కుటుంబాలకి ఇతరరత్రా వసతులు కలిపిస్తూ వీళ్ళకి ఒక uniform తిడిగించి ఇంటికి watchmanలు ఎట్లాగ ఉంటారో అట్లా ప్రజా సేవకులుగా అంటే "PUBLIC SERVANTS" గా వీళ్ళని నియమించుకొని ప్రజలు వాళ్ళవాళ్ళ వ్యవహారాలలో నిమఘ్నమైవుంటారు, వీళ్ళు రక్షక భటులు అంతే..కొట్టడం తిట్టడం అసభ్యకర పదజాలం బూతులూ ఇంకా అట్లా ఏమైనా ఇతరత్రా అరాచకం చేసినట్లు అయితే ప్రజలు అంతా వాళ్ళని అక్కడికక్కడే వెంటనే అదుపులోకి తీసుకొని వాళ్లకి ఉన్న టోపీ తీసేసి వాళ్ళని తిరిగి కొట్టి న్యాయస్థానానికి లేదా దగ్గరొఉంటే లోకాయుక్తకు లేక పౌరహక్కులసంఘాలకి సమర్పించవచ్చు అప్పుడు వ్యవహహారిక uniform code చెల్లదు..అది uniform వేసుకున్నవాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరైనాగానీ అట్లాగే చాలా విషయాలు పౌర హక్కులూ తెలియక ప్రజలు భయంతో uniform కదా అని వెనుకంజ వేస్తూ భయంతో జంకుతూ వాళ్ళ హక్కులని విస్మరిస్తున్నారు..అందుకే అనాదినుండి ఇప్పటివరకూ అత్యంత ఘనత చెందిన అత్యంత గొప్ప దేశం అయినా అమెరికా USA లో ఒకవేళ UNIFORM వేసుకొని ఎవరైనా అట్లా చేస్తే అక్కడికక్కడే ప్రజలు వాళ్ళని పట్టుకొని తన్ని అదుపులోకి తీసుకొని వెంటనే దగ్గరలోని న్యాయస్థానానికి సమర్పింపచేస్తారు అప్పుడు అక్కడికక్కడే వాళ్ళని వాళ్ళ ఉద్యోగంనుండి DISMISS చేసేస్తారు..అక్కడ అమెరికాలో ఎవ్వరూ బూతులుగానీ అసభ్యకర పదజాలంకానీ చెడ్డమాటలుగానీ కొట్టడం కానీ అట్లా ఏమీ చేయడానికి వీల్లేదు..అందుకే అక్కడ అంత అట్లా ఏకమైపోతారు, అయినా మనవాళ్లకు బుద్ధిరాదూ గుధములలో అంత ధమ్మూలేదు..ప్రజల పౌరుల జనాభా శాతం 80% అతిత్వరలో ప్రజలంతా కూడా ఆయుధాలు చేతబట్టి వీళ్ళ భరతం పడితే వీళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని కొట్టి చంపేస్తే అప్పుడూ..ఎందుకంటే వీళ్ళుకూడా అందరిలాగే మనుషులే అంతేకానీ ఏదో ఆకాశమునుండి ఊడిపడ్డ ఏదో గ్రహాంతరవాసులేమీకాదు..వీళ్లకీ కుటుంబాలూ సంసారాలూ ఉంటాయి..ప్రజల డబ్బుతో ప్రజల ఖజానాతో ప్రజల పన్నులతో వీళ్ళ ఇల్లూ జీతాలూ బండ్లూ వాటికి petrolలూ వీళ్ళ నిత్యావసరాల రాయితీలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో అదంతా ప్రజల డబ్బు...ప్రభుత్వం అనేది ప్రజల కోసం ప్రజలు పెట్టుకున్న పాలన అంతే..పనివాళ్లని ప్రశ్నించే హక్కు ప్రజలది..ఇఖనన్నా ప్రజలు ఇదంతా తెలుసుకుంటే త్వరగా బాగుపడతాది..ఇప్పటికే చాలా చైతన్యం తిరుగుబాటు ప్రజలలో వచ్చేసింది..!!

  • @rP-wv4cg
    @rP-wv4cg 2 месяца назад

    Yem manushulu ra, worst government

  • @harichandar7104
    @harichandar7104 2 месяца назад

    ఉరి తీయాలి... బతులకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 2 месяца назад

    Your party leaders go and support her legally that is public wants, only tv interview not solve

  • @rajaraju5275
    @rajaraju5275 2 месяца назад

    Vudyogam nundi tolaginchi ventany justice cheyyali.pedavadiki rakshana kalipinchandi

  • @Naidu7238
    @Naidu7238 2 месяца назад

    పోలీసులు వేస్ట్ వేస్ట్ గాలు ఒక లేడీ లేడీ ని ఎలా కొట్టడం చాలా రాంగ్ వన్ సస్పెండ్ కాదు పూర్తిగా జాబే పీకి ఇయ్యాలి

  • @kumarpodila2609
    @kumarpodila2609 2 месяца назад

    Meeru.em.cheyaleru.sir.ika.inte.sir

  • @ebramsuresh9245
    @ebramsuresh9245 2 месяца назад

    చట్టని చేతులకి చూసుకున్నా police lannu చట్టం వారిని జైలుకు పంపాలని.... Police లు చట్టని control cheste మారి court lu nayam ఎక్కడా jarugu tundi.

  • @satyaprasad3855
    @satyaprasad3855 2 месяца назад

    Because ni naalugu rojula tharvatha andaru marchipotharu.

  • @srisailamjetta9681
    @srisailamjetta9681 2 месяца назад

    Thappu, chesina, vallaku, sixa, undali, kani police, valla, chtiloki, this, ko, radu

  • @user-rambo-i
    @user-rambo-i 2 месяца назад

    Idhay situation oka pedha cast lo jarigithay ilaanay vadhilesthara. Yekkadunnaru ippudu manava hakkula vaallu. Kaneesam oka lady ani kuda chudakunda kottina police andharini vidhula nunchi tholaginchi jail ki pampinchali.

  • @srisailamjetta9681
    @srisailamjetta9681 2 месяца назад

    Government, ministar, yemi che yar, luhhana, police, gala, thapuu

  • @JaithuKodapajaithu-z6g
    @JaithuKodapajaithu-z6g 2 месяца назад

    చట్ట. పరమైన. చర్యలు.తీసుకోవాలి. వాళ్ల పైనా.

  • @srisai-17nikky
    @srisai-17nikky 2 месяца назад +1

    This is Complete failure of Government, Shame on Govt

  • @nomulashekar2043
    @nomulashekar2043 2 месяца назад

    Dismiss cheyali ventane

  • @rajujk397
    @rajujk397 2 месяца назад

    సార్ మీరు కూడా ఎస్సీ నే కదా మీరు షాద్నగర్ కు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయగలరా

  • @nikilnani9813
    @nikilnani9813 2 месяца назад

    Sir meeru oorukondi sir... Ee court lu.. Yem cheyyaleru..... Dabbunnoduni yem cheyyaru..... Only peedavadi meede vaalla kathal anni...... Meerenni chesina yem chesina... Policodinu meeru yem peekaleru... Vadedhante ade... Chettam..= police...

  • @elurivenkateswara2623
    @elurivenkateswara2623 2 месяца назад

    Veediki ippudu ap lo emi kana ravatla

  • @ekkulurianjaneyulu9713
    @ekkulurianjaneyulu9713 2 месяца назад

    Dissmiss chyali money vunodidhe rajyam

  • @venkatdasari470
    @venkatdasari470 2 месяца назад

    Aa Police vadiki kuda phellam pillalu vunnaru kada vadiki artam kaleda

  • @HaribabuPandilla
    @HaribabuPandilla 2 месяца назад

    Dismiss cheyali vadini

  • @Ramslearning
    @Ramslearning 2 месяца назад

    Andukere subject pai kontha knowledge vundali, nenu gumpu mestri la vunte andaru vari vari panulu chesturu anukunaru ma 0 zero knowledge mestri. Telangana kuda previous Andhra lo MLAs behave chestunate chestunaru. Na Telangana 😢 nashanam modalu ayinatundhi

  • @chandrapalmaddali.6029
    @chandrapalmaddali.6029 2 месяца назад

    Sir, I want your phno

  • @madhavreddy5319
    @madhavreddy5319 2 месяца назад

    Police and other and Yadava Malhotra come policeodu

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 2 месяца назад

    Vallu mararu gaa. Jokes vaddu plz. Cc cemeras police stations lo work cheyatam kala lo chudachu

  • @veerapopsongchannel4520
    @veerapopsongchannel4520 2 месяца назад

    Ayanaku yala job loki vachado dhevudike theliyali, anno films police la midha vasthunnae, ayanaku chupinchali, atuvanti varini investigate chesi dismiss cheyadame kakunda arrest cheyali

  • @Vamshi83143
    @Vamshi83143 2 месяца назад

    Ram Reddy ganiki veyandi third degree vaniii.....

  • @somashekarkosari3110
    @somashekarkosari3110 2 месяца назад +1

    ఎవడు ఎన్ని వీడియో లు పెట్టిన ఇది ఇండియా అనే పేరు మర్చిపోవద్దు సో ఏమి చేసినా ఎవరు చర్యలు తీసుకోరు

  • @endooribaburao3026
    @endooribaburao3026 2 месяца назад

    Police stn velite arey eme raye poye ani matlaadutaaru...useless fellows..cc camera lu panicheyakunte si&cl lanu suspend cheyali

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy 2 месяца назад

    Itisavcruealactionofpolicepolicetobedimissed

  • @SriRamya-o5s
    @SriRamya-o5s 2 месяца назад

    జైలు లో పెట్టాలి.వాళ్ళ మీద 3rd degree use cheyali

  • @SrinivasG-v6v
    @SrinivasG-v6v 2 месяца назад

    jedigaruhelpchindisar

  • @madfrieend
    @madfrieend 2 месяца назад

    aa family ni chala blackmail chestaru, me news channels one day news la kakunda aa family ki justice ayyela cheyandi

  • @dugganaboyanaguravaiah9615
    @dugganaboyanaguravaiah9615 2 месяца назад

    Prajalu vesina vots ni tharumaru chesi,doddidarina adikaramu chechichikontunnaru , anduke ielanti gatanalu jaruguthunnai

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx 2 месяца назад

    Violation of human rights
    Unfair practice......
    Against constitutional law
    Going beyond law ....
    Law made to establish law and order .........

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 2 месяца назад

    Police,pilice ఒక్కటే అని నిరూపించవు.నికి దండం రా నాయనా

  • @rP-wv4cg
    @rP-wv4cg 2 месяца назад

    Yem manushulu ra, worst government