సదరం సర్టిఫికెట్ స్లాట్ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రకటన ఇస్తారో అని కాచుకొని కూర్చోవాలి. ప్రకటన ఇచ్చిన తరువాత మీకు స్లాట్ కోసం నెట్ సెంటర్ గాని మీ సేవ కి గాని వెళ్ళాలి. సాధారణంగా అయితే వెబ్సైటు ఓపెన్ అవదు చాలా బిజీ గా ఉంటుంది. స్లాట్ దొరికితే అదృష్టమే. రెండు రోజుల్లో స్లాట్ లో తేదీలు అన్ని అయి పోతాయి. వీటి గురించి యూ ట్యూబ్ లో చెప్పాలి
sir as you said sadaram certificate ante vaikalya percerntage annaru kada mari UDID card lo kooda percentage untundi kada both are not same?? Nenu kooda UDID ki apply chesanu brother but dr daggariki vellansi unda?? lekapote direct gaa card download chesukovacha??
sir nenu పుట్టుక తోనే handicapped person ni sadaram certificate eacharu chinnapudu malli eapudu పెద్ద వాన్ని ayanu anduke malli 2012 lo malli sadaram certificate eacharu kani sadaram certificate lo doctors signature ledu eapudu ela Sir
ఏమి కాదు సర్,ఆన్లైన్ లో నంబర్ చెక్ చేస్తే మీ డీటైల్స్ వచ్చేస్తాయి ..ఒకవేల మార్చుకోవాలి అనుకుంటే కలెక్టర్ కార్యాలయం లో సదరం డిపార్ట్మెట్ ఉంటుంది వాళ్ళని కలవండి...
సార్ సదరం సర్టిఫికెట్ కోసం నేను వన్ ఇయర్ నుండి ట్రై చేస్తున్న మీ సేవలో చేసుకోవాలి అన్నారు సంగారెడ్డి మీ సేవలో స్లాట్స్ లేవంట బ్రదర్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి బ్రదర్ 🙏😢
Naku back pain tho lefte leg motham pain vachedhi leg padipoddi ani surgery chesaru 2 times first chesina next day ki skrulu luju ainavi nenu pakkakuda thiragaleka poeena malli 4 days tharuvatha chesaru kevalam nenu nadavagalanu kani Pani cheyalenu vangalenu Naa e kanapadani vaicalyam nee gurthistara Naa report s motham unnai Naku ESI lo surgery chesaru Naa comente chusinavallu meeku telisindhi chepochu
Please reply......Ma father ki old age pension vostundi. Recent ga paralysis vochindi ipudu mem saderam apply chesthe old age pension agipotunda saderam vochevaraki..
నాకు సదరం సర్టిఫికెట్ టెంపరరీ 50% వుంది నాకు ఎడమ లెగ్ లో పర్మినెంట్ టైటానియం రాడ్ వేశారు...... కానీ సదరం మాత్రం టెంపరరీ అని వచ్చింది.... కానీ నేను పర్మినెంట్ అని ఎలా పొందాలి.... 2024 సెప్టెంబర్ వరకు గడువు తర్వాత ఎం చెయ్యాలో ఎవరైనా చెప్పండి 😢
డాక్టర్ MS ENT సిఫారసు చేస్తే నేను ప్రైవేట్ గా చెవి వినికిడి పరీక్ష చేసుకున్న రిపోర్టు ఉంది కుడి చెవి 73% లాస్ ఎడమ చెవి 65% లాస్ నాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా. ఆ రిపోర్టు తీసుకుని నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి కొద్దిగా వివరించండి. 19.06.2024.
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో(ఫుల్ బాడీ),ఆధార్ కార్డు,స్లాట్ బుకింగ్ స్లీప్,ఓల్డ్ మెడికల్ సర్టిఫికేట్ (ఉంటే),దీనితో పాటుగా ఉంటే ఓటర్ ఐడి,పాన్ కార్డు తీసుకొని వెళ్ళండి
Sir please help cheyyandi. Nenu 2020 lo hearing test cheinchukunna right ear 55-60dbHL moderatly severe and left ear45-50dbHL moderate hearing loss but sadaram certificate raledu. Ippudu apply cheyyadaniki slots pending lo unnai. Nenu ela certificate tesukovali. Asalu nenu eligible aa kada cheppandi sir please. Naku chala need ippudu. Saradaram kakunda inka emaina certificate istara? Chepandi sir
Anna madhi vijayawada....nenu slot booking machilipatnam vachindhi....vijayawada lo wl lo vunnai...nenu ipudu machilipatnam lo chupinchukovqcha doctor dhagara
Vastundi bro,It was initially prescribed in these guidelines that in case of sickle cell disease, in patients with severe disability with score above 80%, permanent certificate could be issued. In other cases it was required to be reviewed periodically with at least one year of interval as these diseases are progressive in nature.
Hi sir నా వద్ద 2009 సదరం సర్టిఫికెట్ ఉంది, అప్పట్లో రేషన్ కార్డు ఆధారంగా ( పేరు అడ్రెస్ డేట్ ఆఫ్ బర్త్ ) వచ్చాయి, ఎప్పుడు 10th, ఆధార్ కార్డు డేట ద్వారా సదరం సర్టిఫికెట్ జెనరేట్ అవుతుంది, ఎప్పుడు Aadhaar Based Name, Date Of Birth, Adress change చేసుకో వచ్చ.
Annaya swamy Ma father ke sadaram apply chesanu verification kuda iypoende 5 months avtunde swamy,sadaram certificate yakkada thesekovale, online lo thesekovala hospital lo thesekovala or Collector office lo thesekovala swamy
Anna naku left ear tympanoplasty surgery jarigidhi.. after 1 yr hearing loss ayyindhi left ear -65 decible Right ear -15 Naku sadharam certificate vasthundha Pension apply chesukovadaniki Reply Anna
ముందుగా మీ సేవ లో సదరం స్లాట్ బుక్ చేసుకోండి వాళ్ళు ఇచ్చిన డేట్ అండ్ టైం కి ఆ హాస్పిటల్ కి వెళ్ళండి...అసెస్మెంట్ చేసిన తరవాత ఒకే అయితే సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అండి
Bro naaku exact ga40 ℅ disability vundi can I consider this as more than 40 or less than 40 disability when i can apply for government jobs. Please reply bro😢😢😢
Hello sir ...nenu sadaram camp kosam ent koti lo checkup cheyinchukunna sir 10 days avtundi hearing problem 75% undi sir...naku inko 15 days lo urgent ga certificate kavali sir... atleast online print aina parvaledu sir...nenu evarini kalavali please reply anna ..it is veru necessary 🙏
కలెక్టర్ ఆఫీసు కి వెళ్ళండి..అక్కడ సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు ప్రింట్ ఇస్తారు..ఫస్ట్ ఆన్లైన్ లో చెక్ చేసుకొని వెళ్ళండి...ఎలా చెక్ చేసుకోవాలో మన ఛానెల్ లో వీడియో అండి...అన్న
@@DoHelpToOthers online lo check chesa sir...Inka raledu..part A undi part B lo disability status not filling ani undi sir.... ippudu velte print rada.... lekapote urgent ga kavali ani emaina vallani adagovha sir
Hii sir 45% disability vundi ani..sadaram camp nundi...post lo certificate vachindhi...(temporary disability ani vundi...ante adi kuda oka disease ah na) ante orthopedic lo......Temporary disability ante doubt vachindi ala nduku vachindi ani
ఫ్యూచర్ లో మీకు డిసబులిటీ తగ్గే అవకాశం ఉన్నప్పుడు మీకు టెంపరరీ సర్టిఫికేట్ ఇస్తారు...సర్టిఫికేట్ టైం అయ్యాక మళ్ళీ ఎగ్జామ్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు...టెంపరరీ ఆర్ పర్మినెంట్ అది డాక్టర్ మీద ఆధార పడి ఉంటుంది
Anna govt jobs ki apply chayadaniki hendcaped phw certificate ki sadaram certificate aaa kavala leka prevete hospital lo echa certificate saripothadhaa
మీరు మీసేవ కి వెళ్లి సదరం సర్టిఫికేట్ కి అప్లై చేయాలి వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు,ఆ డేట్ కి మీరు అటెండ్ అవ్వాలి...అసెస్ చేసి సదరం సర్టిఫికేట్ ఇస్తారు...
Hi sir.. naku ear loss undi. right ear 61db, left ear 51db undi.. sadarem certificate vastada sir. Slot book chesukunna but waiting list lo undi date confirm kaledu please reply me sir
నమస్తే సార్ నాకుఆక్సిడెంట్ లో రైట్ లెగ్ ..కీంద పెద్ద బొక్క సైడ్ చిన్న బొక్క 2వీరిగినాయి.. రాడ్ పొడుగుది వేశారు.. చిన్న రాడ్ పెద్ద రాడ్ 2పడ్డాయి.. సర్టిఫికెట్ వస్తుందా సార్ pls రిప్లై me
ఒక వేళ మీ ప్రాబ్లెమ్ టెంపరరీ అయితే, టెంపరరీ సదరం సర్టిఫికేట్ వస్తాది... ఒకవేళ డాక్టర్స్ మీ దిసభిల్టీ పర్మొనెట్ అనుకుంటే పర్మినెంట్ సదరం సర్టిఫికేట్ ఇస్తారు సర్,అది డాక్టర్ అసెస్మెంట్ చేసి ఇస్తారు
Sir naku accident indi leg ki inka adhi bent kavatam ledhu kani 3 years avthundi sir kastha nenu pettukovacha sir naku elligellabe vunda sir...kastha chappandi sir plzzz🙏🙏
Sir, both eyes lo point -6 myopia ki sadrem ki eligible undaa? And naku mcl knee ligament tear undi leg ki, danikosam apply cheyadaniki velte, meeseva lo emo aadhar lo unna address chesukovaali ani antunnaru but slots locomotor ki only area hospital nampally lo unnayi and memu hyderabad lo untaamu. Present address pettukovaccha?? Em cheyaali. Pls reply sir last date 31 st march and slots are very less pls reply soon sir. Thank you
ఆధార్ మీద ఉన్న అడ్రస్ చూస్తారు సర్,ఒకవేళ మీ సేవ లో స్లాట్ బుక్ చేసేటప్పుడు ప్రజెంట్ అడ్రస్ తీసుకొంటే ఒకే...లేక పోతే ఆధార్ అడ్రస్ కన్ఫర్మ్ చేస్తారు బ్రదర్...
Anna Naku Private Hospital Lo Resent Ga Rite Side Leg Remove Chesaru Doctor Garu Leg Remove Letter icharu But Aa Letter Panki Raadu Antunnaru Nenu Pension Ku Ela Apply Cheyali
My mother left hand fingers anni fold ayyi unnai and hand heavy weights lift cheyyadam radhu dhiniki kani sadarem certificate vastada please respond sir
Sir oka help cheyandi, Maa daddy ki 1st time brain operation cheysaru appudu mentally retarded ani (SADAREM) certificate pettukunam sir pension vasthundhi. But one year back malli brain stroke 2nd time operation cheysaru appudu paralysis vachindhi epudu malli (SADAREM) certificate ela marchukovalo chepandi....
Anna na leges light ga bend aien vuntie....naku PH certficate vasthada leda anedi nenu ela telusukovali.. My age 30 inni rojulu nenu PH certficate pie conctrate cheyaledhu but ippudu okkasari test chepinchukovali anukuntunna ela cheyali
సార్ నమస్కారం గత ఐదు సంవత్సరాల కింద సదరన్ కు అటెండ్ అయినాను 35% ఇవ్వడం జరిగింది గత ఆరు నెలల కింద మళ్లీ కన్ను పోయినాది సదరం సర్టిఫికెట్ గురించి స్లాట్ బుక్ చేసుకోవాలంటే ప్లాట్ ఐదు నిమిషాలు పదినిమిషాలు ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఇదివరకు సదరన్ కు అటెండ్ అయినవ్ కాబట్టి మళ్లీ కాదు అంటున్నారు నేను ఏమి చేయాలి
Hello sir maa papa handicap 2019 kondapur lu certificate vachindi mistakes unnayi memu malkajgiri lu unnam correction kosam kondapur slot book cheyala sir percentage kuda penchali advise ewwandi sir thankyou
మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో సదరం సెక్షన్ లో కాంటాక్ట్ అవ్వండి,వాళ్ళు చేంజ్ చేస్తారు...ఒకవేళ పర్సంటేజ్ చ్చేంజ్ కోసం సదరం రి అసెస్మెంట్ రిక్వెస్ట్ చెయ్యండి వాళ్ళని..
Hello andi Andhrapradesh unnappudu tiskunna sadarem certificate undi andi. Kani ippudu State divide ayyaka telangana ma state ipudu ah certificate ni ela change cheskovali andi.
Sir nenu student sir degree complete ayidhi naku vaka eye complete ga kanipichadu vaka sari sadaram book cheyakunda hospital ki vela sir 30% rasaru adhi use ledhu na adhar number kodite 30% vastudhi .epudu ala sir sadaram vute job kuda tavraga vastayi kadha sir epudu am cheyamantharu sir
Bro nak by birth legs cross vachyi....aa pic undhi kani tharvtha surgery chesaru... legs straight ga vachyi kani..oka leg chinnaga oka leg pedhaga undhi bro..can i apply for it
సదరం సర్టిఫికెట్ స్లాట్ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రకటన ఇస్తారో అని కాచుకొని కూర్చోవాలి. ప్రకటన ఇచ్చిన తరువాత మీకు స్లాట్ కోసం నెట్ సెంటర్ గాని మీ సేవ కి గాని వెళ్ళాలి. సాధారణంగా అయితే వెబ్సైటు ఓపెన్ అవదు చాలా బిజీ గా ఉంటుంది. స్లాట్ దొరికితే అదృష్టమే. రెండు రోజుల్లో స్లాట్ లో తేదీలు అన్ని అయి పోతాయి. వీటి గురించి యూ ట్యూబ్ లో చెప్పాలి
Thank You For Giving Good Information
V.Vijaygoud
సదరం క్యాంపు కి వెళ్దాము పర్సెటెంజ్ తెలియాలి అంటే ఎలా చూడాలి...
sir as you said sadaram certificate ante vaikalya percerntage annaru kada mari UDID card lo kooda percentage untundi kada both are not same?? Nenu kooda UDID ki apply chesanu brother but dr daggariki vellansi unda?? lekapote direct gaa card download chesukovacha??
sir nenu పుట్టుక తోనే handicapped person ni sadaram certificate eacharu chinnapudu malli eapudu పెద్ద వాన్ని ayanu anduke malli 2012 lo malli sadaram certificate eacharu kani sadaram certificate lo doctors signature ledu eapudu ela Sir
ఏమి కాదు సర్,ఆన్లైన్ లో నంబర్ చెక్ చేస్తే మీ డీటైల్స్ వచ్చేస్తాయి ..ఒకవేల మార్చుకోవాలి అనుకుంటే కలెక్టర్ కార్యాలయం లో సదరం డిపార్ట్మెట్ ఉంటుంది వాళ్ళని కలవండి...
సార్ సదరం సర్టిఫికెట్ కోసం నేను వన్ ఇయర్ నుండి ట్రై చేస్తున్న మీ సేవలో చేసుకోవాలి అన్నారు సంగారెడ్డి మీ సేవలో స్లాట్స్ లేవంట బ్రదర్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి బ్రదర్ 🙏😢
Saderam certificate slot booking kosam mee seva chutu goram tisiganu eppudu open vuntadi site ?
Kindey transplantation ayina variki Ela apply cheyali sir .. vallu itchina category lo edi pettali
Sir our son has eyesight nearly -7.50 both eyes can he eligible for sadaram certificate
Nadi -6 kante ekuva undi
Meku emaina information teleste chepandi
మా పాపా కు ఆక్సిడెంట్ అయి ఎడమా చేయి చీటికెలా వేలు పోయింది ఇంకా రెండు వేళ్ళు పనిచేయడం లేదు. సదరం సర్టిఫికెట్ వస్తుందా.. బ్రదర్
వస్తుంది అంది.. కాక పోతే పర్సంటేజ్ తక్కుక ఇస్తారు..
నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ కామెంట్ ద్వారా దొరికింది
Na hand virigi cross unttadhi brother a work cheyyalenu aa hand tho Naku vasthundha brother
Naku back pain tho lefte leg motham pain vachedhi leg padipoddi ani surgery chesaru 2 times first chesina next day ki skrulu luju ainavi nenu pakkakuda thiragaleka poeena malli 4 days tharuvatha chesaru kevalam nenu nadavagalanu kani Pani cheyalenu vangalenu Naa e kanapadani vaicalyam nee gurthistara Naa report s motham unnai Naku ESI lo surgery chesaru Naa comente chusinavallu meeku telisindhi chepochu
@@DoHelpToOtherssir ma Babu ki 15rojula kritham kudi chethi botana velu poindhi saganiki pine kani doctar satficet evvanu ani chepthunnaru
Good evening sir
Naku by birth kaalu vankaraga vachindi polio undi.kani operation chesaru bagane nadustunna na age ippuudu 34 kani ippatiki kutlu kuda kanipistunnadi Inka appudappudu pain vastadi kaalu nenu apply cheskovacha sir certificate please reply me...
మీరు మామూలుగా నడుస్తున్నారు..కాళ్ళు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ..బెండ్ ఉన్నాయా..ఒకవేళ disabilty ఎక్కువగా ఉంటే మీరు తీసుకోవచ్చు
Any district lo apply chesukovacha
మీ అడ్రస్ ఏ జిల్లాలో ఉంటే అక్కడే అప్లై చేయాలి..
Bro left eye kanipinchata ledhu purthi ga vala ki pension vasthundi ( chinna issue lo left eye total ga poindhi) plz reply As soon as possible...
Please reply......Ma father ki old age pension vostundi. Recent ga paralysis vochindi ipudu mem saderam apply chesthe old age pension agipotunda saderam vochevaraki..
లేదు..పెన్షన్ కి సదరం సర్టిఫికేట్ కి సంబందం లేదు,
@@DoHelpToOthers please reply ..Ippudu mem saderam apply cheskoni handicaped pension ki apply cheddamani chustunnam.ah process antha 3 months padthadi kada..e 3 months old age pension vostunda
నాకు సదరం సర్టిఫికెట్ టెంపరరీ 50% వుంది నాకు ఎడమ లెగ్ లో పర్మినెంట్ టైటానియం రాడ్ వేశారు...... కానీ సదరం మాత్రం టెంపరరీ అని వచ్చింది.... కానీ నేను పర్మినెంట్ అని ఎలా పొందాలి.... 2024 సెప్టెంబర్ వరకు గడువు తర్వాత ఎం చెయ్యాలో ఎవరైనా చెప్పండి 😢
సతేరం certificate ki slot book చేయాలంటే రేషన్ కార్డు kavalannaru.. కావాలా?
రేషన్ కార్డు అవసరం లేదు అండి
Anna udid central didability certficate state ysr pension ki pettukovataniki eligible aa na
Accept cheyyaru bro sadaram undali
Ma daughter ki open heart surgery chesaru sardam certification ki apply cheyyavacha sir
రాదు సర్
డాక్టర్ MS ENT సిఫారసు చేస్తే నేను ప్రైవేట్ గా చెవి వినికిడి పరీక్ష చేసుకున్న రిపోర్టు ఉంది కుడి చెవి 73% లాస్ ఎడమ చెవి 65% లాస్ నాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా. ఆ రిపోర్టు తీసుకుని నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి కొద్దిగా వివరించండి. 19.06.2024.
Meeru aa certificate to ekkadiki vellina sadaram certificate ivvaru...meeku daggarlo govt hospital lo sadaram camp ki velli checkup cheyinchukuntene vastadi sadaram.... private di evaru pattichkoru bro
Hospital ki velletappudu ye documents thisukellali like income caste are need
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో(ఫుల్ బాడీ),ఆధార్ కార్డు,స్లాట్ బుకింగ్ స్లీప్,ఓల్డ్ మెడికల్ సర్టిఫికేట్ (ఉంటే),దీనితో పాటుగా ఉంటే ఓటర్ ఐడి,పాన్ కార్డు తీసుకొని వెళ్ళండి
నోటి క్యాన్సర్ వల్ల ఒక్ వైపు దవడ.తీసే సారు
2దవడ పని చేయక.అన్నము తినక 2 సంవత్సరాలు అయ్యింది.పనికి పోవడం.లేదు.నాకు.పెన్షన్ వస్తుందా.చెప్పండి
First meeru sadaram certificate ki apply cheyyandi,Meeku certificate vaste 40 %kante unte Meeku kachitamga pension vastundi sir
First hospital ko ellale...or booking chayame
స్లాట్ బుక్ చేయండి ఫస్ట్
అన్నా మా కొడుకికి కాలు వంకరగా వచ్చింది 1 year అయ్యింది ఇప్పుడు చిన్న ఆపరేషన్ చేసాము ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది అయితే పెన్సన్ apply చెయ్యచ లేదా
అన్న సదరం సర్టిఫికేట్ లో మినిమం 40 % పైన ఉంటే కన్సిడర్ చేస్తారు..పెన్షన్ కి
Sir baku pani sactica vundi kalu vukara vundi kocham vastunda sir 10 year nu
పెర్మనెంట్ సార్ట్టీ ఫెకేట్ పర్సెంటేజ్ పెంచు కోవచ్చా సార్ తగ్గుతుంది చూపు దయచేసి చెప్పండి ఎ పీ లో మేము ఏంచేయాలి సార్
సదరం రీ అసెస్మెంట్ కి అప్లై చెయ్యండి... కలెక్టర్ ఆఫీస్ లో సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు హెల్ప్ చేస్తారు
Sir naku right leg infection Indi sadaram sirtificate 48/ pension elgible sir
Eligible...
Sir naaku bus pass ivvaledu Sir not elgible antunnaru busstand lo
Body burn aena vallu kuda sadharan ki apply cheyocha sir
లేదు అండి..
Sir...na sadaram certificate lo name marchukovali sir ..plz ...sir video cheyade sir
అన్న అది ఆన్లైన్ ఆప్షన్ లేదు,ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కి కలవండి అక్కడ సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు హెల్ప్ చేస్తారు
Brother naku eyesight -6 both eyes from 13 years.
Certificate vastunda .
Vastundi Sir
@@DoHelpToOthers brother kani specs petukunte 6/12 vision vastundi.
@@DoHelpToOthers please reply
Meku sadarem certificate ochinda sir @@akhil__1998
అన్న మ అమ్మకు ఒక కన్ను పూర్తిగా లేదు పర్సంటేజ్ తకువగ వేస్తున్నారు
Re assessment ki Apply cheyandi
@@DoHelpToOthers ఎలా చేయాలి అన్న
@@DoHelpToOthers bro 2times apply chesam 3 Rd time Adar number enter cheshunte process avvatla 2times minchi apply chesukodaniki vundadha please brother please emergency reply ivvava brother
@@ravimudhiraj4245ప్రభుత్వం కావాలి అనే అలా చేస్తుంది...అర్హత ఉన్న కూడా యివ్వడం లేదు
Sir please help cheyyandi. Nenu 2020
lo hearing test cheinchukunna right ear
55-60dbHL moderatly severe and left
ear45-50dbHL moderate hearing loss
but sadaram certificate raledu. Ippudu
apply cheyyadaniki slots pending lo unnai.
Nenu ela certificate tesukovali. Asalu nenu
eligible aa kada cheppandi sir please.
Naku chala need ippudu. Saradaram
kakunda inka emaina certificate istara?
Chepandi sir
మీకు వస్తుంది..కాకపోతే సదరం క్యాంప్ కు అటెండ్ అవ్వాలి...మీరు మీసేవ లో ENT Hospital కి స్లాట్ బుక్ చేసు కోవాలి..
Thanks sir
Anna madhi vijayawada....nenu slot booking machilipatnam vachindhi....vijayawada lo wl lo vunnai...nenu ipudu machilipatnam lo chupinchukovqcha doctor dhagara
ప్రాబ్లెమ్ లేదు అండి,సదరం ఎక్కడైనా అటెండ్ అవ్వచ్చు అండి
Sickle cell Anemiea ki sadharn certificate vasthundha Anna
Vastundi bro,It was initially prescribed in these guidelines that in case of sickle cell disease, in patients with severe disability with score above 80%, permanent certificate could be issued. In other cases it was required to be reviewed periodically with at least one year of interval as these diseases are progressive in nature.
Hi sir
నా వద్ద 2009 సదరం సర్టిఫికెట్ ఉంది,
అప్పట్లో రేషన్ కార్డు ఆధారంగా ( పేరు అడ్రెస్ డేట్ ఆఫ్ బర్త్ ) వచ్చాయి,
ఎప్పుడు 10th, ఆధార్ కార్డు డేట ద్వారా సదరం సర్టిఫికెట్ జెనరేట్ అవుతుంది,
ఎప్పుడు Aadhaar Based
Name, Date Of Birth, Adress change చేసుకో వచ్చ.
చేసుకోవచ్చు.... కలెక్టర్ ఆఫీసు కి వెళ్ళండి సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి
Annaya swamy Ma father ke sadaram apply chesanu verification kuda iypoende 5 months avtunde swamy,sadaram certificate yakkada thesekovale, online lo thesekovala hospital lo thesekovala or Collector office lo thesekovala swamy
Collecter ఆఫీస్ లో ఇస్తారు స్వామి..సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి
Anna naku left ear tympanoplasty surgery jarigidhi.. after 1 yr hearing loss ayyindhi
left ear -65 decible
Right ear -15
Naku sadharam certificate vasthundha
Pension apply chesukovadaniki
Reply Anna
Vastundi Brother, Sadaram Camp ki Attend Avvandi
Hlo sir maa nanna garuu koncham amayakuluu ee certificate kosam apply chesthe vasthadaaa
మెంటల్ గా ఏదైనా ఉంటే వస్తది..కానీ మీరు చెప్పిన దానికి రాదు
I have a question for autism children, do i need take NIMH certificate for boking a slot ? pls clarify
No need sir
సదరం సర్టిఫికెట్ అంటే చెవుడు కూడా ఉంది కదా మరి ఇవ్వట్లేదు డాక్టర్లు ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ చేసుకున్నాడు
Hi sir ! Naa Peru Sandeep naaku grahana morri vundi diniki moxilofacial surgery jarigindi. Naku sadaram certificate ledu. Naaku vastunda
Vastundi bro
Bro naadi same problem yela apply cheyyali
Hii sir mavarki yakshident idhi sar okka kannu kanpinchadhu sasaram ela aplay cheyali sar ekkada cheskovali
ముందుగా మీ సేవ లో సదరం స్లాట్ బుక్ చేసుకోండి వాళ్ళు ఇచ్చిన డేట్ అండ్ టైం కి ఆ హాస్పిటల్ కి వెళ్ళండి...అసెస్మెంట్ చేసిన తరవాత ఒకే అయితే సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అండి
@@DoHelpToOthers thank you sar
Paralaysis patient ki vastunda
వస్తుంది
Sachivalayam lo ledha Mee seva lo kudda apply chyavacha sir
తెలంగాణ లో అయితే ఓన్లీ మీ సేవ ద్వారా, ఆంధ్ర లో సచివాలయం ద్వారా కానీ వాళ్ళు చెప్పిన డేట్స్ లో ఉంటుంది సర్
Ikkada ayiena chavacha sachivalam lo ledha only maa deggra una Sachivalyam lonie chyayala
My paralise hu, mera hath bilkul kaam ni karta meku sadaram certificate kisa karna
ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కదా ఆపరేషన్ చేసుకుంటే ఇస్తారు అని చెప్పారు
Sir namaste naku rumatoid arthritis vundi 3years avutundi vachi.asalu nenu nadavaleni paristiti .na panulu nenu chesukoleni paristi.naku estara sadaram
రాదు అండి
Bro naaku exact ga40 ℅ disability vundi can I consider this as more than 40 or less than 40 disability when i can apply for government jobs. Please reply bro😢😢😢
40 % eligible, But Job to Job May vary
Anna ndi sadaram satifiket poindi dini alatisukovali chepandi a web saitlo download chesukovachu
ఒకవేళ మీది విలేజ్ అయితే MRO ఆఫీసు లో సిటీ అయితే కలెక్టర్ ఆఫీసు లో కలవండి హెల్ప్ చేస్తారు
Slot booking s Lo waiting list lo vachhindhi.. ippudu em cheyali
ఒక వేళ కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి సర్
Thankyou sir 🙏
సార్ నాకీ గుండె ఆపరేషన్ అయినా నాకీ సదరం సర్టిఫికేట్
Hello sir ...nenu sadaram camp kosam ent koti lo checkup cheyinchukunna sir 10 days avtundi hearing problem 75% undi sir...naku inko 15 days lo urgent ga certificate kavali sir... atleast online print aina parvaledu sir...nenu evarini kalavali please reply anna ..it is veru necessary 🙏
కలెక్టర్ ఆఫీసు కి వెళ్ళండి..అక్కడ సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు ప్రింట్ ఇస్తారు..ఫస్ట్ ఆన్లైన్ లో చెక్ చేసుకొని వెళ్ళండి...ఎలా చెక్ చేసుకోవాలో మన ఛానెల్ లో వీడియో అండి...అన్న
@@DoHelpToOthers online lo check chesa sir...Inka raledu..part A undi part B lo disability status not filling ani undi sir.... ippudu velte print rada.... lekapote urgent ga kavali ani emaina vallani adagovha sir
Hii sir
45% disability vundi ani..sadaram camp nundi...post lo certificate vachindhi...(temporary disability ani vundi...ante adi kuda oka disease ah na) ante orthopedic lo......Temporary disability ante doubt vachindi ala nduku vachindi ani
ఫ్యూచర్ లో మీకు డిసబులిటీ తగ్గే అవకాశం ఉన్నప్పుడు మీకు టెంపరరీ సర్టిఫికేట్ ఇస్తారు...సర్టిఫికేట్ టైం అయ్యాక మళ్ళీ ఎగ్జామ్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు...టెంపరరీ ఆర్ పర్మినెంట్ అది డాక్టర్ మీద ఆధార పడి ఉంటుంది
@@DoHelpToOthersanna mari Telangana pension ki apply cheyocha?? Vasthunda
Anna govt jobs ki apply chayadaniki hendcaped phw certificate ki sadaram certificate aaa kavala leka prevete hospital lo echa certificate saripothadhaa
స్టేట్ గవ్నమెంట్ జాబ్స్ కి సదరం సరిపోతుంది కానీ సెంట్రల్ గవ్నమెంట్ జాబ్స్ కి వేరే ఫార్మాట్ ఉంటాయీ..అవి జాబ్స్ నీ బట్టి దేపెండ్స్ ఉంటుంది...
Anna meeseva lo apply chesi 3 months eithundhi kani phone ki asal msg raledu mari mana medical checkup apudu ani ala telustundhi
అన్న మెసేజ్ ఏమి రాదు ఆన్లైన్ లో చెక్ చేయండి ఈ వీడియో చూడండి
ruclips.net/video/c5y5QMaoHQU/видео.html
I rikvest to you sir
ID no eacharu kani
Naku certificate evaledu sir
Elaga
మీ దగ్గర లోని కలెక్టర్ ఆఫీసు లో కలవండి అక్కడ సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు ప్రింట్ ఇస్తారు
Night blure vision vundi నాకూ వస్తుందా?
Hii sir maa nana ku oka kannu 70 parsanteg kanipiyyadu so adhi ela certificate tiskovali cheppandi sir
మీరు మీసేవ కి వెళ్లి సదరం సర్టిఫికేట్ కి అప్లై చేయాలి వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు,ఆ డేట్ కి మీరు అటెండ్ అవ్వాలి...అసెస్ చేసి సదరం సర్టిఫికేట్ ఇస్తారు...
Hi sir.. naku ear loss undi. right ear 61db, left ear 51db undi.. sadarem certificate vastada sir. Slot book chesukunna but waiting list lo undi date confirm kaledu please reply me sir
Vastundi Sir
Thanks for your reply sir @@DoHelpToOthers
Percentage yentha ravochu sir?
నమస్తే సార్ నాకుఆక్సిడెంట్ లో రైట్ లెగ్ ..కీంద పెద్ద బొక్క సైడ్ చిన్న బొక్క 2వీరిగినాయి.. రాడ్ పొడుగుది వేశారు.. చిన్న రాడ్ పెద్ద రాడ్ 2పడ్డాయి.. సర్టిఫికెట్ వస్తుందా సార్ pls రిప్లై me
ఒక వేళ మీ ప్రాబ్లెమ్ టెంపరరీ అయితే, టెంపరరీ సదరం సర్టిఫికేట్ వస్తాది... ఒకవేళ డాక్టర్స్ మీ దిసభిల్టీ పర్మొనెట్ అనుకుంటే పర్మినెంట్ సదరం సర్టిఫికేట్ ఇస్తారు సర్,అది డాక్టర్ అసెస్మెంట్ చేసి ఇస్తారు
Sir naku accident indi leg ki inka adhi bent kavatam ledhu kani 3 years avthundi sir kastha nenu pettukovacha sir naku elligellabe vunda sir...kastha chappandi sir plzzz🙏🙏
మీరు అప్లై చేసుకోవచ్చు..కానీ మీకు టెస్ట్ చేస్తారు అందులో 40% పైన వస్తేనే మీకు సర్టిఫికేట్ వస్తుంది...
Nenu already sadaram slot booking but no Saudaraen certificate
సదరం క్యాంప్ కి వెల్లార...ఎన్ని రోజులు అయ్యింది
Anna heart bypass surgery ina vallaki vasthadha
రాదు బ్రో
Annya cancer patients ki sadaram certificate vastundhaa
రాదు బ్రో
AP November december slots appidu opening avutaie sachivalyal lo apply chesukovacha
Information సచివాలయం లో చెపుతారు బ్రదర్..ఒకసారి కలవండి
Sir, both eyes lo point -6 myopia ki sadrem ki eligible undaa? And naku mcl knee ligament tear undi leg ki, danikosam apply cheyadaniki velte, meeseva lo emo aadhar lo unna address chesukovaali ani antunnaru but slots locomotor ki only area hospital nampally lo unnayi and memu hyderabad lo untaamu. Present address pettukovaccha?? Em cheyaali. Pls reply sir last date 31 st march and slots are very less pls reply soon sir. Thank you
ఆధార్ మీద ఉన్న అడ్రస్ చూస్తారు సర్,ఒకవేళ మీ సేవ లో స్లాట్ బుక్ చేసేటప్పుడు ప్రజెంట్ అడ్రస్ తీసుకొంటే ఒకే...లేక పోతే ఆధార్ అడ్రస్ కన్ఫర్మ్ చేస్తారు బ్రదర్...
Hand write sadrem certificate icharu 90 percentage. Digital Certificate Ela tesukovali Sir. Kallu rend chachupadipoyaye
Address ala update chesukovalai sir sadaram lo and UDID lo
Collector office లో సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు చేంజ్ చేస్తారు
Anna Naku Private Hospital Lo Resent Ga Rite Side Leg Remove Chesaru Doctor Garu Leg Remove Letter icharu But Aa Letter Panki Raadu Antunnaru Nenu Pension Ku Ela Apply Cheyali
మీరు సదరం క్యాంప్ కి వెళ్ళాలి...వాళ్ళు చెక్ చేసి సదరం సర్టిఫికేట్ ఇస్తారు అప్పుడు పెన్షన్ కి అప్లై చేయాలి
My mother left hand fingers anni fold ayyi unnai and hand heavy weights lift cheyyadam radhu dhiniki kani sadarem certificate vastada please respond sir
అది డాక్టర్ అసెస్మెంట్ చేసి చెప్తారు...40% కంటే ఎక్కువగా ఉంటే ప్రాబ్లెమ్ సర్టిఫికేట్ ఇస్త్రారు
Sadarem slot booking only home town lo unde hospital lone cheskovala.present address ki degarlo una hospital lo cheskovacha.
మీ జిల్లా లో ఏ హాస్పిటల్ లో నైన బుక్ చేసుకోవచ్చు..
Hi sir how can we check sadarem available slot dates.
Is there any website to check the slots
Bro no websites,only in meeseva
Sir oka help cheyandi,
Maa daddy ki 1st time brain operation cheysaru appudu mentally retarded ani (SADAREM) certificate pettukunam sir pension vasthundhi.
But one year back malli brain stroke 2nd time operation cheysaru appudu paralysis vachindhi epudu malli (SADAREM) certificate ela marchukovalo chepandi....
సర్ కలెక్టర్ ఆఫీసు లో సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని రీ అస్స్మెంట్ రిక్వెస్ట్ అడగండి...ప్రాసెస్ వాళ్ళు చెపుతారు..
@@DoHelpToOthers ok sir I will try
హార్ట సర్జరి (బైపాస్) చేసుకున్నవారికి సదరం సర్టిఫికెట్ ఇస్తారా. నాకు రైల్వే టికెట్ రాయితి కొరకు ఉపయోగపడుతుందా.
రాదు సర్
Cleft lip palate vallaki vastunda anna please cheppanna😢😢
Anna paleria ki vastunda...plssss reply
Anna nanu slot January(2024) lo book chastha slot waiting list lo vachindhi naku adhe appudu vasthundi
స్లాట్ రీ షెడ్యూల్ చేపించండి సర్,మీ సేవ లో
సార్ నాకు వినికిడి ప్రాబ్లెమ్ 60%ఉంది సర్టిఫికెట్ ఇస్తారా బ్రదర్ 😢
వస్తుంది అండి
How to update anything like photo, name,date of birth ?
కలెక్టర్ ఆఫీస్ లో సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు హెల్ప్ చేస్తారు బ్రదర్
Sadaram slot bookings mida oka video cheyandi
అన్న ప్రతి నెల 1 నుంచి 5 వ తేది లోపు ట్రై చెయ్యండి దొరుకుతుంది స్లాట్..మీ సేవ. లో
@@DoHelpToOthers ala kadu anna just what is the process in slot booking like which documents required,how fil etc..
ఒకే అన్న నేను చేస్తా,,
ఆధార్ కార్డు,1 ఫోటో,పర్సన్ ఉండాలి స్లాట్ బుక్ చేసేటప్పుడు..చాలా సింపుల్ ప్రాసెస్
Besthavari peta prakasham district memu 2 times pettamu memu but raledu
ఎందుకు రావటం లేదు అండి
Sir naku ear prob andi ,,already chala chota chupinchanu ,,,nenu sadharam slot kosam velthy ear di ledu close anaru,,,marla epuud update chestharu andi
నెస్ట్ month 1 to 5 డేట్ లోపు స్లాట్ ట్రై చెయ్యండి దొరుకుతుంది
Good morning sir
Sir naku dijebilty vundi ina kuda parsentaj takkuva vesaru mari ela sir?
Sadaram Re assessment ki అప్లై చేయండి..
దివ్యాంగుల సర్టిఫికెట్లో తండ్రి పేరు తప్పుగా పడింది దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి
పెన్షన్ కోసం సధరౌవచీదియకడ ఇస్తరు
Hi sir
Sadharam slot Booking December month apudu vasthundhi
మీ సేవ లో 1 నుంచి 5 వ తేది వరకు ప్రతి నెల
Sir naku naku doctor sign kani certificate xerox vachindi original raledu oh camp paddappudu kuda chala sirlu vellanu
ఒకసారి కలెక్టర్ ఆఫీస్ లో సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు హెల్ప్ చేస్తారు...మ
Sir grahanam morrivalaaku kudaa sadaram cerificate yistaara
Vastundi depends on percentage brother
Sir ma father ki eyes problem
one eye total ga kanipinchatam ledhu nd
2nd eye 50% kanipisthundhi
Sadharam certificate vasthundha sir pls cheppandi
వస్తాది సర్
Anna na leges light ga bend aien vuntie....naku PH certficate vasthada leda anedi nenu ela telusukovali..
My age 30 inni rojulu nenu PH certficate pie conctrate cheyaledhu but ippudu okkasari test chepinchukovali anukuntunna ela cheyali
సదరం క్యాంప్ కి అటెండ్ అవ్వు..మీ సేవ లో స్లాట్ బుక్ చేస్తారు
సార్ నమస్కారం గత ఐదు సంవత్సరాల కింద సదరన్ కు అటెండ్ అయినాను 35% ఇవ్వడం జరిగింది గత ఆరు నెలల కింద మళ్లీ కన్ను పోయినాది సదరం సర్టిఫికెట్ గురించి స్లాట్ బుక్ చేసుకోవాలంటే ప్లాట్ ఐదు నిమిషాలు పదినిమిషాలు ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఇదివరకు సదరన్ కు అటెండ్ అయినవ్ కాబట్టి మళ్లీ కాదు అంటున్నారు నేను ఏమి చేయాలి
సర్ మీరు కలెక్టర్ ఆఫీసు లో సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి..సదరం రీ అసెస్మెంట్ కోసం అడగండి వాళ్ళు హెల్ప్ చేస్తారు
Hello sir nenu sadaram camp ki attend aayna doctors naku Osmania hospital reference icharu call chestaru Ani chestaru call raa Ledu
Hello sir maa papa handicap 2019 kondapur lu certificate vachindi mistakes unnayi memu malkajgiri lu unnam correction kosam kondapur slot book cheyala sir percentage kuda penchali advise ewwandi sir thankyou
మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో సదరం సెక్షన్ లో కాంటాక్ట్ అవ్వండి,వాళ్ళు చేంజ్ చేస్తారు...ఒకవేళ పర్సంటేజ్ చ్చేంజ్ కోసం సదరం రి అసెస్మెంట్ రిక్వెస్ట్ చెయ్యండి వాళ్ళని..
Liver failure (cirhosics) vallaku sadaram certificate aligibull vunnadha please replay
అన్న ఈ లిస్ట్ లో ఉన్నవి మాత్రమే కవర్ అవుతాయి సదరం సర్టిఫికేట్ కి
1. Blindness
2. Low-vision
3. Leprosy Cured persons
4. Hearing Impairment (deaf and hard of hearing)
5. Locomotor Disability
6. Dwarfism
7. Intellectual Disability
8. Mental Illness
9. Autism Spectrum Disorder
10. Cerebral Palsy
11. Muscular Dystrophy
12. Chronic Neurological conditions
13. Specific Learning Disabilities
14. Multiple Sclerosis
15. Speech and Language disability
16. Thalassemia
17. Hemophilia
18. Sickle Cell disease
19. Multiple Disabilities including deafblindness
20. Acid Attack victim
21. Parkinson's disease
Sir peralsis ki e option sir
Sir naaku sadram certificate 10-08-2023 Nadu vachindi .50/ percentage vundi but naaku pension raladu endhuku 🥺😔😔😔😔
పెన్షన్ కి అప్లై చేశారా మండల ఆఫీస్ లో,చేస్తే టైం పడటడి...వెర్ఫికేషన్ అవ్వాలి
Ayyo naaku current certificate August 10 2022 lo vachindi sir Maadi telangana Sangareddy
Sadharam certificate
మండల ఆఫీస్ లో అడిగారా... పెన్షన్ గురించి ఏమన్నారు...
Websites open avvatlevu pai nunde annaru and 2022 August nudi andharivi pending lo vunnaye annaru,malli June lopu chesinavari ki vachaye annaru😔😔
Hello andi Andhrapradesh unnappudu tiskunna sadarem certificate undi andi. Kani ippudu State divide ayyaka telangana ma state ipudu ah certificate ni ela change cheskovali andi.
సర్ కలెక్టర్ ఆఫీస్ కి కలవండి అక్కడ సదరం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు హెల్ప్ చేస్తారు
Bro sadharam cump ki private lo chupinchukunna medical reports accet chesthara only govt ve accepted ah
లేకున్న కూడా ప్రాబ్లం లేదు..
Cump location ekkada andi
Sir nenu student sir degree complete ayidhi naku vaka eye complete ga kanipichadu vaka sari sadaram book cheyakunda hospital ki vela sir 30% rasaru adhi use ledhu na adhar number kodite 30% vastudhi .epudu ala sir sadaram vute job kuda tavraga vastayi kadha sir epudu am cheyamantharu sir
Sadarama Re assessment pettandi,Malli Verify chesi istaru
Bro okkasari reply evvu
Sir oka eye kanipichadu certificate vasthuda
Vastundi sir
Thankyousri❤🎉❤❤
Bro nak by birth legs cross vachyi....aa pic undhi kani tharvtha surgery chesaru... legs straight ga vachyi kani..oka leg chinnaga oka leg pedhaga undhi bro..can i apply for it
చెయ్యొచ్చు కానీ పర్సెంటేజ్ తక్కువగా ఇస్తారు అనుకుంటున్నాను మీరు చెప్పే దాని ప్రకారం...
@@DoHelpToOthers ante koncham legs lo probelm kuda undhi
చెక్ చేస్తారు సదరం క్యాంప్ లో బ్రదర్
@@DoHelpToOthers ok brother
Naku glucoma 100% vundi sadaran lo kani naku pinchan 3000 vasthunay
5000 ela vasthay sir
😂😂😂😂😂😂