దేవుడైన యెహోవా మొహమ్మద్ ను అభిషేకించు..
HTML-код
- Опубликовано: 8 фев 2025
- ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్రాజమహేంద్రవరం,ఎ.పి. ఇండియా. స్పిన్నింగ్ మిల్ కాలనీ-2, లాలాచెరువు, తూ.గో. జిల్లా-533 106
ప్రార్ధనకై : 9440339263, 6300955095
ప్రతి నెల చివరి రోజు సంపూర్ణ రాత్రి ప్రార్ధన
#pastorshaikmakhbulrjy#morningdevotion Devotions #morningprayer #bibleverse #hope #blessed #dailypromise #dailydevotion #youtubevideo #motivation #manofgod #lifechangingmessages #everydaywithgod #telugu #latest #telugunews #prayers #problems #calvarytempleindia #dailybread #liveonline #2024 #new #blessings #faith #islamicpost #instagram #quran #islamdaily #allahuakbar #quranquotes #muhammed #podcoast #holyquran #autobiography #muslims #learnislam #loveislam #islamicpodcasts #islamicpodcast #podcast #mohammed #religion #dawahteam #converts #tawakkul #quranicverse #ramadan #islamicvideos #deen #pakistan #nasheedartist #naat #muslimummah #allahhuakbar Развлечения
Glory to God 🎉
బ్రదర్ మీకు వందనాలు బ్రదర్ చాలా బాగా వివరిస్తున్నారు అల్లా గురించి కూడా కొంచెం వివరించారు బ్రదర్
అయ్యగారు దేవునికి స్తోత్రం కలుగుగాక చక్కని విషయాలు మీరు తెలియపరుస్తున్నారు ఇంకా కురాన్ లో ఉన్నటువంటి విషయాలను మీరు చెబుతూ ఉంటే ఇంకా శ్రద్ధ పుడుతుంది ఇది అనేకులకు పరిచయం చేస్తున్నాను చాలా మంది ముస్లింలు కూడా వింటున్నారు మీరు చెప్పింది వాస్తవం అని కొంతమంది ఏకీభవిస్తున్నారు కొంతమంది ఏకీభవించడం లేదు ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వీడియోలు చేసి ముస్లిం సోదరులందరికీ వెలుగులోనికి తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాను
Praise The Lord 🙏 Sir
Jesus Christ ki Vandanalu Stotramulu 🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు మిమ్మును పిలిచిన పనికి బహు బలముగ వాడు కొనును గాక ఆమెన్
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
Wonder ful message sir
Thank you so much praise the God అయ్యగారు
Ver ver good meseg sir chelal chakaga eivaricher tank👌👍👏🙏🏽🙏🏽🙏🏽🙏🏽 praise the lord🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Good msg ayyagaru Vandanalu
Lejend.speech.sor
Praise the lord Pastor garu
Praise the lord 🙌
దేవుడు మానవుడు కాదు, మానవుడు దేవుడు కాలేడు.
✝️Jesus is God you have to know for our sins
Devudu taluchukumteuly enta devuniki nuvu niyamalubpettalevuga
Niyama nibandanalu devuniki vundavu
Praise the Lord 🙌
Nice message 👌
Brother vandanamulu 🙏
హల్లేలూయ ....
Praise d lord
యేసే దేవుడు,
యేసుకు యేసే తండ్రి,
యేసుకు యేసే కుమారుడు,
యేసే పరిశుద్దాత్మ !
యేసే @ పరిశుద్దాత్మ వలన యేసు తల్లి మరియ గర్భవతిగా ఉండెను !
యేసును యేసే రక్షించమని అదుక్కున్నాడు (యాచించాడు )
యేసును యేసే పాపము గా చెసాడు,
యేసును యేసే పాప శరీరాకారాముతో పుట్టించాడు ,
యేసును యేసే దూతల కంటే తక్కువగా చేశాడు ,
యేసును యేసే చంపాడు,
యేసును యేసే లెపాడు,,
Super super
అరేయ్ నువ్వు రాసిన ఒక్క పదం కూడా బైబిల్ లో లేదు.
Brother Meeru Cheppedhi BIBLE no Gurinchi Chebuthunnara Leka QURAN no Anisarinchi Chbuthunnara Emo Arthamu Kaavat ledhe Yeah nu year Adukkovatamu emiti? Yesuni Year Champadadamamiti Saraina Arthamu Chepoandi Brother 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Good MSG
🙏
Good mesage.bro
ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించిన ఏకైక ఒకే ఒక నిజమైన దేవుడు యెహోవా అలాగే ఈ విశ్వంలో మానవుడు లెక్కింపలేని తాను తయారు చేసిన యంత్రాలు కూడా లెక్కింపలేని ఎన్నో గ్రహాలను సృష్టించింది కూడా యెహోవా దేవుడే కానీ దేవుడు తనకిష్టం గా ఏర్పరచుకున్న గ్రహము భూమి అందుకే ఈ భూమి మీద దేవుడు తన పోలిక చొప్పున మట్టితోనే మానవుని సృష్టించడం జరిగింది కానీ ఆ మానవునికి ఏలాంటి శక్తులను ప్రసాదించ కుండా కొద్దికాలం తన జీవితాన్ని గడపడం కోసం ఆయుషుని మాత్రమే ప్రసాదించడం జరిగింది కానీ ఈ మానవుడు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని వదిలిపెట్టి ఈ సృష్టిని పూజించడం మొదలు పెట్టడం జరిగింది అలా ఒకరి తర్వాత మరొకరు జన సమూహం పెరిగిన తర్వాత మానవునికి అహంకారం గర్వం పెరిగి దేవుడిని పూర్తిగా మరిచి బతకడం జరిగింది అందుకే యెహోవా దేవుడు మోషేతో చెప్పిన మాట నేను మనిషా కుమారుని రూపంలో ఈ లోకానికి వస్తాను అని అలాగునే మహా జలముల మీద నేను నడుచుకుంటూ రావడం ఈ మానవులు చూస్తారని కూడా చెప్పడం జరిగింది అయితే ఆ మహా జలముల మీద నడుచుకుంటూ వచ్చినది కేవలం ఒకే ఒక దేవుడు ఏసుప్రభు ఆయన నడవడమే కాకుండా పేతురు కోరిక ప్రకారం నేను కూడా నడవగలను ప్రభువా అంటే నడిపించడం జరిగింది కానీ పేతురు అవిశ్వాసం వలన అదే సముద్రంలో మునిగి పోతుంటే తిరిగి లేపడం కూడా జరిగింది ఎందుకంటే పేతురు ఒక సాధారణమైన మానవుడు కాబట్టి యెహోవా దేవుడు తన యొక్క శక్తి రూపకంగా వస్తే ఆయనను చూసిన ఏ మానవుడు ఆ శక్తిని భరించలేడు అందుకే యెహోవా దేవుడు మానవుల తన స్థాయికి తగ్గట్టుగా తన పరిశుద్ధాత్మ నుండి మానవుడిగా ఈ లోకానికి రావడం జరిగింది ఆ వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఏసుప్రభు అందుకే ప్రవక్తలను చెప్పుకుంటున్న ఎవ్వడు చేయలేని ఎవ్వడు చూడలేని ఎవ్వరు తన జీవితంలో అస్సలు చూడలేని అద్భుతాలు ఆశ్చర్యాలు ఆయన చేయడం స్వయంగా జనాలు చూసిన నమ్మడం జరిగింది
భూమిని నిర్మించినవాడు దేవుడు, భూమి మీద నివసించిన వాడు దేవుడు కాడు.
alluaku bumi mediki raleddu limited ata itay sarva saktimatudu yata itadu
@@rajumothukuri5595అల్లాహ్ సర్వశక్తిమంతుడు కాబట్టే తను ఉండే స్థానము నుండే అన్ని చూడగలుగుతాడు అన్ని విన గలుగుతాడు,అన్ని చేయగలుగుతాడు. అన్నీ తెలుసుకుంటాడు. కానీ బలహీనుడు అయినవాడే అన్ని చోట్లకు పోయి చూడవలసి వస్తుంది, వినవలసి వస్తుంది, అన్ని తెలుసుకొ వలసి వస్తుంది మిత్రమా..
Evaru cheparuekada cheparu
Sarvasakthimanthamaina devuniki sadham avvalwnidhi edi ledhu
మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. గలతీయులకు 1:8
So my dear friends mohammod is a big false prophet
మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. గలతీయులకు 1:8
So my dear friends mohammod is a big false prophet
Glory to jesus
👌
ప్రపంచ ముస్లిమ్స్ చాలా క్లారిటీగా ఉన్నారు సృష్టికర్త ఒక్కడే భూమి మీదకి ప్రవక్తలను పంపించాడు దైవదూత ద్వారా సందేశాలు ఇచ్చాడు ప్రవక్తలకు పూర్తి విశ్వాసంతో ప్రపంచంలో ముస్లిమ్స్ ఉన్నారు సగం విశ్వాసం వీడి పూర్తి విశ్వాసంలోకి వచ్చే
బైబిల్ లో మొహమ్మద్ ప్రవక్త గారు --john14 చాప్టర్ : నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లపుడు నుందుట కై ఆయన (సజీవుడు అయినా దేవుడు )వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి అయినా ఆత్మను (యేసు వారు పైకి పోయిన తరువాత )మీకు అనుగ్రహించెను
జాన్ 168వ వాక్యం అయన వచ్చి పాపం గూర్చియు నీతిని గూర్చియు (ఖురాన్ )తీర్పు ను గూర్చియు (పునురుదనాదినం ) లోకమున ఒప్పుకునచేయున చేయును
ఈ విషయం దేవుడు ఖురాన్ లో కూడా తెలిపేను
ఓ మొహమ్మద్ మేము నిన్ను సమస్త మానవులకు శుభవార్త (word of pure bible and towra means Quran )ను అందజేసే వానిగా హెచ్చరిo చే వాని గ (తీర్పు దినం గూర్చి )చేసి పంపాము అయితే అధిక జనులకు ఈ విషయం తెలియదు.
John16--13 అయితే అయన సత్య స్వరూపి అగు ఆత్మ వచనపుడు మిమ్ములను సర్వ సత్యం లోనికి నడుపును అయన తనoతట తాను ఏమి బోదిం పక (నిరక్షరా స్యుడు కాబట్టి )వెయటిని వినునో (దేవుడు తన దూత చే చెప్పిన వాక్యాలు )వాటిని బోధించి సంభావింపబోవు సంగతులు( యుగాఅంతం )చెప్పెను
యేసు వాక్యాలు (బైబిల్ ) అందరి కోసం పంపబడలేదు యేసు బైబిల్ లో తెలుపుతున్నారు I was sent only to the lost sheep of Isreael దారి తప్పిన యూదుల కొరకు మాత్రమే పంపబడి తి ని యూదులు టౌరా గ్రంధాన్ని తారు మరు చేసిరి వారికి అనుగుణంగా అసత్య వాక్యాలను గ్రంధం లో చేర్చిరి అందుకే దేవుడు యేసు ను పంపించేను
ఓరి ముండా యేసు పైకి పోయిన తరువాత యేసు క్రీస్తు దేవుని కుడి పార్శమున కూర్చుంటే ...
ఇంక యేసు దేవుడు ఎలా అవుతాడు రా వెదవ.
దేవుడు యేసు వారిని రెండు పనుల నిమిత్తం ఈ లోకానికి పంపించాడు. మొదటి పని. లూకా సువార్త 4వ అధ్యాయము 43 వ వాక్యంలో నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్త ప్రకటించవలెనని ఇందు నిమిత్తమే నేను పంపబడుతిని. రెండవ పని, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యము సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే దేవుడు నన్ను పంపించారు అని చెప్పారు. మరి ఏసు వారు చెప్పిన సత్యం ఏంటి? ఏసు వారు రెండు సత్యాలు చెప్పారు. మొదటి సత్యము- యోహాను సువార్త 17వ అధ్యాయము మూడవ వాక్యం అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును విశ్వసించుటయే నిత్యజీవము. ఏసు వారు చెప్పిన రెండవ సత్యం, యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 14 వాక్యాలు ఏసు వారు చెప్పారు నా తర్వాత వేరొక ఆదరణ కర్త వస్తాడు అంటే సత్య స్వరూపమైన ప్రవక్త వస్తారు ఆ ప్రవక్తను కూడా మీరు విశ్వసించాలి అని చెప్పారు అలాగే ఆ ప్రవక్త సర్వమానవాడిని సర్వ సత్యములోకి నడిపిస్తారని చెప్పారు అలాగే ఆ ప్రవక్త మీద గ్రంథం అవతరిస్తుంది దాన్ని విశ్వసించాలని చెప్పారు ఇదే ఏసు వారు చెప్పిన రెండు సత్యాలు. అలాగే దేవుడు యేసు వారిని పంపించిన ఉద్దేశ్యం క్రైస్తవులనుకుంటున్నట్టుగా దేవుడు యేసు వారిని శిలువ మరణం కోసం పంపించాడు అని అనడం పచ్చి అబద్ధం. ఏసు వారిని శిలువ వేసి చంపాలి అనే ఆలోచన సైతాను యూదులకు పుట్టించాడు ఏసు వారిని సిలువ వేసి చంపాలి అనేది సైతాన్ యొక్క ఆలోచన మరియు దుర్మార్గులైన యూదుల యొక్క ఆలోచన .ఎందుకంటే ఏసు వారు సువార్త విని అనేకులు మారుమనస్సు పొంది రక్షణ పొందుతున్నారు కాబట్టే సైతాను ఏసు వారిని సిలువ వేసి చంపాలనే ఆలోచన యూదులకు పుట్టించాడు, అప్పుడు ఏసు వారు మహా రోదనతోను తోనూ కన్నీటితోను తనను మరణం నుంచి రక్షించు ప్రభువా అని ఆ పరలోకంలో ఉన్న దేవుడికి ప్రార్ధన చేశారు(hibrews-5-7) దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు యూదుల బారి నుండి ఏసు వారిని కాపాడాడు. ధర్మశాస్త్రం చెప్పేది ఏమిటంటే ఎవరి పాపా నిమిత్తం వాడే మరణం పొందాలి వారికే శిక్ష ఒకరి పాపాల నిమిత్తం వేరే వారు చనిపోవడం అనేది ధర్మ శాస్త్రానికి విరుద్ధం అది .మరి పాప క్షమాపణ ఎలా కలుగుతుంది మారు మనసు పొందడం ద్వారా అంటే ఉదాహరణకు పొట్టివాడైన జక్కయ్యకు అతని కుటుంబానికి రక్షణ వచ్చింది. ఎలా మారుమనస్సు పొందడం ద్వారా అంతేగాని నేను పాపాలు చేస్తే నా పాపాలు నిమిత్తం ఎవరో చనిపోయారు అతను పాపాలు పోతాయి అని అనుకోవటం అది అజ్ఞానం మూర్ఖత్వం అవుతుంది, ఎవరి పాపాల నిమిత్తం వారే మరణమును పొందుతారు ఇది ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం పాపం వలన వచ్చే జీతం మరణం .దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని నమ్మడం ఆ దేవుడు పరలోకంలో ఉన్నాడని నమ్మడం అలాగే దేవుడు పంపిన యేసు వారిని క్రీస్తు అని నమ్మడం దేవుని దాసుడు, దేవుని ప్రవక్త అని నమ్మిన వారికి, అలాగే యేసు వారి తర్వాత సర్వ మానవాళికి పంపబడిన చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారిని విశ్వసించడం ఆయనపై అవతరించిన చిట్టచివరి దైవ గ్రంథం కురాన్ గ్రంధాన్ని నమ్మినవారు మరియు ఆ గ్రంథంలోని ఆజ్ఞలను పాటించిన వారు అలాగే మంచి పనులు చేసేవారు పరలోకాన్ని పొందుతారు సర్వేజనా సుఖినోభవంతు🙏
@@Quranfollower-y8f ఆ ప్రవక్త ని ఏసుక్రీస్తు వారిని పోలిస్తే ఆ ప్రవక్త బైబిల్ లో ఉన్న ఏ ప్రవక్త కూడా సమానుడు కాదు ఎందుకంటే బైబిలు ప్రవక్తలు చేయని పని చేశాడు ఏంది ఆ పని అనగా అతడు ఇష్టానుసారంగా ఎంతోమందిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అతడు ఒంటె,మాంసం తిన్నాడు కుందేలు మాంసం తిన్నాడు బైబిలు ప్రవక్తలు ఎవరుతినలేదు చేయలేదు కనుక ఆ ప్రవక్త బైబిల్ లో ప్రవక్తలకు సమానుడు కాలేడు ఏసు వారి దగ్గరికి ఎందుకులే ఏ ప్రవక్తకు ఆ ప్రవక్త మహమ్మద్ సమానంగా కాలేడు యోహను సువార్త 15:26,27, తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపుబోవు ఆదరణ కర్త తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను యేసుని గూర్చి సాక్ష్యంమిచ్చును ఆ ప్రవక్త మొహమ్మద్ యేసు దేవుని గురించి సువార్త చెప్పినాడ చెప్పలేదు కదా
@@shetyalaprasadraju మరి దావీదు చేసిన తప్పు భర్త ఉన్నా బెస్తిభ ను రేప్ చేసింది మీ కళ్ల కు కనబడదా. ఆమె భర్త ను దావీదు యుద్ధం లో చంపించాడు అధికానారాద మీకు
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి !!
ప్రశ్న 1, దేవుడేవరు ?
జవాబు :- యేసు !
ప్రశ్న2, యేసు , మేరీ కుమారుడా ?
జవాబు :-అవును
ప్రశ్న 3, మెరీనీ ఎవరూ పుట్టించారు ?
జవాబు :-దేవుడు !
ప్రశ్న 4,దేవుడేవరు ?
జవాబు :-యేసు !
ప్రశ్న 5, యేసు, మేరీకి కన్న కొడుకా ?
జవాబు :-అవును
ప్రశ్న6, యేసు తండ్రి ఎవరు ?
జవాబు :-దేవుడు !
ప్రశ్న7,దేవుడేవరు ?
జవాబు :-యేసు
ప్రశ్న8,యేసు దేవుని సేవకుడా ?
జవాబు :-అవును
ప్రశ్న9, యేసు శిలువ పై చనిపోయాడా ?
జవాబు :-అవును !
ప్రశ్న10,యేసును ఎవరు లేపారు ?
జవాబు :-దేవుడు !
ప్రశ్న 11, యేసు సందేశాహరుడా ?
జవాబు :-అవును !
ప్రశ్న 12, యేసును ఎవరు పంపారు ?
జవాబు :-దేవుడు !
ప్రశ్న 13, దేవుడేవరు ?
జవాబు :-యేసు !
ప్రశ్న14, యేసు భూమి పై ఉన్నప్పుడు పూజించాడా ?
జవాబు :-అవును !!
ప్రశ్న15, యేసు ఎవరిని పూజించాడు ?
జవాబు :-దేవుడిని !
ప్రశ్న16, దేవుడేవరు ?
జవాబు :- యేసు !
ప్రశ్న17, దేవుడికి ఆది ,అంతము ఉందా ?
జవాబు :-లేదు !
ప్రశ్న18, యేసు పుట్టాడా ?
జవాబు :- అవును !
ప్రశ్న19, యేసు దేవుడా ?
జవాబు :- అవును !
ప్రశ్న20, దేవుడేక్కడ ఉంటాడు ?
జవాబు :- పరలోకం లో !!
ప్రశ్న21, పరలోకం లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ?
జవాబు :- ఒకే ఒక్క దేవుడు !
ప్రశ్న22, యేసు ఎక్కడ ఉన్నాడు ?
జవాబు :- పరలోకంలో దేవుడి కుడి పార్శ్వంన !
ప్రశ్న23, పరలోకంలో ఎంతమంది ఉన్నారు ?
జవాబు :- ఒక్కడే !
ప్రశ్న24, పరలోకంలో ఎన్ని సీట్లు ఉన్నాయ్ ?
జవాబు :- ఒక్కటే !
ప్రశ్న25, యేసు ఎక్కడ కూర్చున్నాడు ?
జవాబు :- దేవుని ప్రక్కన !
ప్రశ్న26, ఒక్క సీట్లో ఇద్దరు ఎలా కూర్చుంటారు ?
జవాబు :- పరిశుద్దాత్మ తోడుంటేనే అర్థం అవుతుంది ?
ప్రశ్న27, పరిశుద్దాత్మ ఎవరు ?
జవాబు :- దేవుడు !
ప్రశ్న28,దేవుడు ఎవరు ?
జవాబు :- యేసు !😅😅😅😅😅😅
Copy paste 😂 Baga chesav English nundi telugu loki 😂 yesu devudu... Devuni kumarudu
Yesu veru thandri veru but varu eakamaiyunnaru.bro manavulanu devuni kumarulu ga cheyutaku manavakumarunugamarinaru anthegani ayana devude thandrikadu.D poulaiah church of christ.
Yehova yehwah and Allah not same
Yehwah Almighty unlimited lord of All heavens and Galaxies
But allah only limited only sitting in the 6 walls of kabba cannont move anywhere beacause no power no energy
Main moon god 🌝
యేసు దేవుడు కాదు చాలామంది ప్రవక్తలలో ఒక ప్రవక్త ఇది సత్యం యేసు కూడా అదే చెప్పారు అదే పూర్తి విశ్వాసం అదే ఇస్లాం
మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. గలతీయులకు 1:8
According to jews and jesus followwers
Mohammad is false prophet
Yohava yesukrishu okkde animeeru nammuthunnaru bro dayatho gamaninchandi varueddaru veruveru kani ekamaiyunnaru meeru eanno vishsyalu chepputhunnaru chala santhosham bro kani meeru krishusangani bodhistu ne verokasangamu lo unnatlu naku ardhamuavuthundhi..dayatho mattai 16-16,18.rome 16-16, epecu 3=8-11..modatishatabdam lo eesangamu vunnadi aposhalulu aa sangamulone vunnarubro dayatho gamaninchandi church of christ lo ne vunnaru aasangamulovunde bodhincharu aasangamukorake chanipoyaru col 1=24.26.D poulaiah church of christ
దేవుడు ఏసుప్రభు అంటున్నారు ఆయన దేవుడైతే ప్రజలు దేవుని చంపే శక్తి ఉంటదా మీరు యేసు రక్తం చిందించి నారు అప్పటికి మీ పాపాలు కడిగేశారు చెప్తా ఇప్పుడు మీ పాపాలకి ఎందుకు శిక్షిస్తారు ఇటువంటి ఫేక్ బాల్ ప్రజలను మార్గం తప్పిస్తున్నావ. మరియం ఆమె భర్త లేరు ఆమె కన్య. మీరు ఆమెను యేసేపు భర్త అంటున్నారు ఆమె మరణించే వరకు బర్త్డే లేరు మీరు కల్పిత రాసుకున్న విషయాల వి❤
Asalu yesu prabhu bhumi midhaku ey vudhesyam tho nbachado telusukondi sir
Avunu sir Mohammad gari mundhu vachina pravakthalu okokaru konni grandhalu rasaru Mari yesu emi grandhalu rasaru ayana gurinche prablvakthalu endhuku rasaru
Taruvatha mi Mohammad garu vatili konni visyalu endhuku andhari gurinchi marchi rasaru konchem alochinchandi
యేసే దేవుడు,
యేసుకు యేసే తండ్రి,
యేసుకు యేసే కుమారుడు,
యేసే పరిశుద్దాత్మ !
యేసే @ పరిశుద్దాత్మ వలన యేసు తల్లి మరియ గర్భవతిగా ఉండెను !
యేసును యేసే రక్షించమని అదుక్కున్నాడు (యాచించాడు )
యేసును యేసే పాపము గా చెసాడు,
యేసును యేసే పాప శరీరాకారాముతో పుట్టించాడు ,
యేసును యేసే దూతల కంటే తక్కువగా చేశాడు ,
యేసును యేసే చంపాడు,
యేసును యేసే లెపాడు,,
@@Quranfollower-y8f ఇన్ని విషయాలు యేసు యేసు అని చెప్పినావు మీరు చెప్పిన మాటలు నీకేమైనా అర్థాలు ఉందా. కొద్దిగా బుద్ధితో జ్ఞానంతో ఆలోచన చెయ్.మరియం కు పరిశుద్ధ ఆత్మ దొర గర్భవతి అయింది అంటున్నారు ఆ పరిశుద్ధాత్మ పేరు మీకు తెలుసా ఆ పరిశుద్ధ ఆత్మ పేరు గాబ్రియల్ దూత గ్రంథం జ్ఞానo ఉంటే వస్తువులు పెట్టండి ఈ భూమండలంలో దేవుడు మానవ రూపంలో పుట్టలే ఆయన పుట్టించేవాడు ఆయన పుట్టిన వాడు కాదు ఆయన సంతానం అంటూ లేదు ఆయన ఎవరు సంతానం కాదు మీరు ఏసుప్రభు మీద అతి ప్రేమ ఎక్కువై యేసుని దేవుడు చేసుకున్నారు యేసు ఒక ప్రవక్త గా గుర్తిస్తే మంచిది కాదని అంటే మార్గం తప్పినట్టు గా వినాశం తప్పదు గుర్తుంచుకోండి
@@Quranfollower-y8f yes your right brother
Oka laga adi kuda Correct ey
Endhukantey thandri kumarudu okate kabatte
@@Quranfollower-y8f correct ey brother
Thandri kumarudu okate ga
Tananu thanu thagginchukunnadu papa sariram tisukunnadu Bible kuda ade cheputhundhi
ఏసు గారు బోధించిన మరియు ఆచరించిన ధర్మం ఇస్లాం.ఏసు గారు ఒక ముస్లిం.
Jesus is jew not muslim
ni prakaram yesu muslim aite baptism yenduku tisukunnadu?
Ela how konchem evaina chepithe nammela vundaliga
Konchem evadaina chepithe nammela vundaliga
Ela Jesus is Muslim ante poni nuvvu nannu vadile kani e haindavudu nanina adigithe emantaru
Konchem nammela vundaliga
Muslim ane padham yeppudu start ainde bro
ఏ తండ్రి బీజము ద్వారా అయితే శిశువు పుడతాడో, ఆ శిశువుకి ఆ తండ్రి ద్వారానే వంశావళి స్టార్ట్ అవుతుంది. మరి మన క్రైస్తవ సోదరులు ఏసు ఎటువంటి పురుష ప్రమేయం లేకుండా పుట్టాడు. ఏసుకు తండ్రి లేడు అని బల్లగుద్ది మరీ చెబుతుంటారు. కానీ ఏసేపు వంశావళి ని తెచ్చి యేసుకి అంటగడతారు ఇదెక్కడి పద్ధతి రా నాయనో!
ఖురాన్ లో రాయబడి ఉంది 19:23లో మరిమ్మ్ అమ్మకు పుడతాడని అని ఖురాన్ , కరెక్నా ? నువు కరెక్టా ?
@@shetyalaprasadraju యేసు మర్యంకుపుట్టలేదని నేను చెప్పానా? నేను పెట్టిన కామెంట్ సరిగా చదవండి మిత్రమా! తొందరపడవద్దు! ఏసుకు తండ్రి లేడు. ఏ తండ్రి బీజము ద్వారా అయితే శిశువు పుడుతుందో, ఆ శిశువుకి ఆ తండ్రి నుండి వంశావళి స్టార్ట్ అవుతుంది. ఏసు పుట్టుకకు ఏసేబుకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఏసేపు వంశావళి ని తెచ్చి యేసుకు ఎలా అంటగడతారు?
@@shaiknagoorvali1032 మిత్రమా నేను అడిగింది ఖురాన్ కలెక్టర్ నువ్వు చెప్పింది కరెక్టా
@@shetyalaprasadraju ఖురాన్ ఏం చెప్పింది? నేను ఏం చెప్పాను?
@@shaiknagoorvali1032 నువ్వు చెప్పింది నీకు తెలియదా
బైబిల్ లో యేసుక్రీస్తుకు 2 వంశవలులు అంతగట్టారు.... యోసేపు కు పుట్టాడా ఎమన్నా యేసుక్రీస్తు.. యోసేపు వంశవాలి యేసుకు రావడానికి.. మీరు మీ మూర్ఖత్వం..
యోసేపుకు 2 తండ్రులు.. అంట
యేసుక్రీస్తు యోసుపుకు పుట్టకున్న యేసుక్రీస్తు వంశవాలి అని అంతగట్టారు..
నీకు నిన్ను కన్నా తండ్రి వంశవాలి వస్తుంది కానీ నిన్ను కనని వాడి వంశవాలి వస్తుందా 😁😁
Mana Mohammad garu chinna pillalni pelli chesukovachu
Ayana Peru ki e vamshavali vasthundhi putinadu kabatti janaba lekkaloki rada
Puk Iqbal neku hadhisu gyanamu ledhu ra me vallaki vakyamu gyanamu elaga ledhu alaga neku ledhu
ప్రస్తుతం బోధించే పాస్టర్లకు తెలిసినంత జీజస్ క్రైస్ట్‌కి కూడా తెలియదు. 😁
జీజస్‌చెప్పిన ఒక్క లైన్‌కు వెయ్యి అర్థాలు తీయగలరు. ఔనా.. నేను ఆ ఉద్దేశంతో అన్నానా అని జీజసే ఆశ్చర్యపోతాడు.
అయ్యగారు బైబిల్ లో ఉన్న యెహోవా ఖురాన్ లో ఉన్న అల్లాహ్ ఒక్కటేనా
కాదు
Kaadu
Shafi tho debit chai ra
వాణ్ణి రమ్మను రా
Edwar Williams pastor garu safi ni debit pelustya safi paripoyadu. Periki pandya 😂😂😂