EX ZPTC Kappatralla Bojjamma (Suseelamma) Full Interview || మీ iDream Nagaraju B.Com
HTML-код
- Опубликовано: 21 окт 2024
- Here's the exclusive interview of EX ZPTC Kapatralla Bojjamma (Suseelamma) only on మీ iDream Nagaraju B.Com.
In this exclusive interview, Kapatralla Bojjamma talks about Kappatrala faction politics, about her father Kappatralla Venkatappa Naidu, & his murder,about his family & personal life things!
Watch the full interview to know more!
If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports, and current affairs.
Click Here for more Latest News updates,
►Subscribe to our RUclips Channel: goo.gl/OiVaSq
►Like us on / idtelugunews
►Access iDreamMedia Movies App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access iDreamMedia Interviews App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access LOLOKPLEASE App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access iDream Post App on your Mobile:
►Android Users: play.google.co...
అన్న ఇప్పుడు జైలు నుంచి విడుదల అయిన మద్దిలేటి నాయుడిని అంటే కప్పట్రాళ్ల హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఉంది ఒక్కసారి ట్రై చేయండి
అక్కా నువ్వు చాలా సూటిగా నిజాయితీగా మాట్లాడారు.సూపర్
ష
Cha
నాగరాజు గారు
నేను చూసిన మీ ఇంటర్వ్యూ లో వరస్ట్ ఇంటర్వ్యూ ఇదే. మీరు ఎదుటివారినీ గౌరవించడం నేర్చుకోవాలి. వారు ఎలాటివారైనా కూడా. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే స్త్రీ లోలుడు అవరు. వాడుకుని వదిలేస్తే అవుతాడు. సీరియస్ క్వశ్చన్ అడిగేటప్పుడు నవ్వడం తగ్గిచాలి. అదే వెంకప్పయ్యనాయుడు ఉంటే ఇలాగే అడిగేవాళ్ళ. బుజ్జమ్మ చక్కగా చెప్పారు
చాలా బాగుంది
Madam with sound mind....very excellent replies....👍
*సమాచార సేకరణలో నిన్ను ముంచినోడు లేడు స్వామి*
🙏🙏🙏
Chala baga chepparu akka good job
That much music is disturbing so in between..Bojjamma sister talking free style, Frank and very simple and attractive. Very good interview.
Very very great Akka super interview 🙏🙏🙏
Vest politics
Past is past, no factions, go and serve the peoples.take care of your family. good interview.
ప్రతి ఫ్యాక్షన్ గాడూ ఇదే కహానీ చెప్తా ఉంటే ఇంక ఎవడ్రా సామీ సంపింది సచ్చింది..?నువ్వూ అదే సెప్పి,చెరుకులపాడు శ్రీదేవి, అదే సెప్పి,గౌరు అదే సెప్పి,బైరెడ్డి అదే సెప్పి,కాటసాని అదే సెప్పి..ఇంక ఎవడ్రా సామీ పతివ్రతలు..వామిటింగ్ వస్తా ఉంది..ఈ ఇంటర్వ్యూలు చూస్తే
మీ ఇంటర్వు బాగుంది అక్క కాకపోతే ఒక స్పష్టమైన లక్ష్యం తో ముందుకెల్లండి.
Adipathyam kosam anucharula bathukulu buggi palu chesthunnaru
histories ante alane untay
😂
బాగుంది
Akka super cheppav.
Iam from hyd.
We should learn leadership qualities from u.
Arey howle… ee factionists Hyd la enduku ra. Valla state lo vallu kottukoni
Super amma Interview
Sooper interview, ILike ur father venkatappa Naidu
Good interview .she is very balanced leader .
రాబోయే... రోజుల్లో... మీరు ఇంకా గొప్ప నాయకురాలు కావాలి అక్క 🙏
They are not valmikis they belongs to some other caste
@@rajup8245 me
very plain speaking and firmly on ground.. real people real leaders..
Veehuhsy go
qehvrtjmxe
111111111
Super akka 48.30 ke family నాయుడు గారికి పునర్జన్మ ఇచ్చింది..
Akkaya super interview
Kapttrralla బుజ్జమ్మ గారు మీరు చల్లగా ,శ్హీమంగా వుండాలి తల్లి.
మీ నాన్నగారిని నేను చాలా అభిమానిస్తాు.
Superb sister
Very nice video.....
Future is good position in political life my sister.
Super speach
good
ఇ నాగరాజు కి ఇంటర్వూ చెయ్యడం రాదు
వేదవలకు సపోర్టు చేస్తాడు
వీడు వైసిపి కి అనుకూలంగా ఉంటాడు
Super madam
పాల ఎకరి నాయుడు ___పులి బిడ్డ కపాట్రల్ల బుజ్జీమ్మా🐅🐅🐅🐅🐅👍👍
According to edgar Thurston...palayekili caste is one tribe of Boya community...
@@vardhanpranay8706 muthracha and muthuraj muthariyar దాని తెలంగాణ లో ముదిరాజ్ అని పిలుస్తారు
@@rajup8245 అసలు పాలే ఏకరి అంటే ఏంటో తెల్సా రా నీకు..?
Palekari ante valmiki ne
అనంతపూర్ లో జేసీబీ రాము ఎక్కుల కులం నాట్ బోయ.
I dream news is very good 👌👌👌
Hat's off to u Bojjamma pinni
My naidus power
Super aka
చాలా తెలివైన లేడీ యీవిడ. ఎక్కడా తొణకలేదు. చిటికేసి రాజకీయం నడపగల సత్తావుందీవిడకి.
కర్నూల్ జిల్లా లో వాల్మీకులను ఎదగనీయకుండా చేసింది కెఇ కుటుంబమే.. కెఇ వారు బోయల ద్రోహులు.వారు మీ కుటుంబానికి వెన్ను పోటు పోడిచినా కూడా వారిని పెద్దాయన అని చెప్పుకోవటం ఇక నుంచి మానేయ్ అక్క.
జోహోర్ వెంకటప్ప నాయుడు.జై వాల్మీకి
కప్పట్రాళ్ళ వెంకటప్ప బోయ కాదు అతనిది వేరేకులం
@@lakshmikanthganisetty3469 antha okate
@@lakshmikanthganisetty3469 venkatappa naidu di nallabothula gotram,maa cast ae kaadu gotralu kuda meere dicide chesela unnaru kadura..
M s m s. Number send me brother
@@jsuresh2322 8121201425
Akka baga cheparu
Akka aga chheparu
Super Akka
Good news nagaraju garu
Beautiful also🙏
సూపర్ అక్క🙏🙏🙏🙏
Nagaraju Anna mi interviews super
Muralidhar garu interview cheyalsndi. Chala informative undedi. Eedu okadu emana ante mazak chesthadu
అక్క కేఈ కుటుంబమే నాయుడు గారిని ఏధగనీయకుండా రాజకీయం చేసారు..మీరు అది గుర్తించండి..
Akka meru super
2019 election lo gummunur jayaram ki support cheshav akka ni support vhalla devanakonda mandalam lo manchi mejarty vachhindi tqqq akka jai valmiki
brother vallu valmiki kadu.. palegallu dhoralu
@@chinnakr8092 yes bro ur correct
@@jennevenkatanaidu5458 yah bro...
Rey tammudu valu valmiki boya kadu avani false assumptions
@@jennevenkatanaidu5458 yes brother 100 correct
Akka garu all the best. Future mla. Nagaraja marara koncham
Nagaraju sir super interview
good intervie akka
నాగరాజ్ అన్నా మదనపల్లి లో మా దళిత నాయకుల ని ఇంటర్వ్యూ చెయ్యండి
I see, the anchor anna, pro YSRCP as SAW many interviews of him.
Akka meeru neetiga nijayithiga matladaru meeru super akka meeru bagundali ani devuni prarthistunnnu
Good talented sister go to MLA post
Good akka
Super
Good interview
Many times I suggested u Nagaraj
Do with respect .
Your dad is great akka
Super Anna
This is real TDP cadre..Jai Bojjamma garu👍👍
నాగరాజు గారు తెలంగాణ లో కూడా తోపులు ఉన్నారు.. ఇంటర్వ్యూ చెయ్యి
M KR 😍
గుత్తి నాగరాజుగారు ప్యాక్సన్ అనే పదంలేకుండ చేయడానికి తమరి శక్తిని యుక్తిని నేర్పరి తనాన్ని కూడ కట్టుకొని అంతం చేయండి మాది గుత్తిదగ్గరపల్లే అన్న గారు
అన్న ఆడమనిసన్న చాల కస్టంక మాట్లాడుచున్నారు
Great leader amma
ఒరేయ్ నాగరాజు జెర మరురా.. ఆమె ఒక ఆడపడుచు.. అడ్డమైన ప్రశ్నలు వెయ్యకు రా
Baga cheppev bro
Abba Abba nuv super akka
Jai bojjamma akka 🦁🦁🦁🦁🦁🦁🦁🐎🐎🐎🐎🐎🐎🐎🐎🐎🐅🐅🐅🐅🐅🙏👍
she is talking very intelligent and having good leadership skills
Jai palegar Jai pala ekila Jai Dhora....
Puli bidda, have a bright feature
Nagarajanna నువ్వు ఈరకంగా ఇంటర్వ్యూలు చేస్తె కర్నూల్,కడపలో గడప గడపకు ఒక కథ వుంటుంది.
E gadapa mathram pedhhadhi
@@ChandraSekhar-ro1fi family lo gens andharini pogottu kundhi,mee gadapalo e la vundha?
@@shashanknaru3702 bro iam fan of kappatralla venkatappa naidu a gadapa pedhhadhi ante a family history goopadhi ani u thinking rong
@@ChandraSekhar-ro1fi ok
Excellent bujjammagaru venkatappNaidu gari raktam miru politicslo tappa kakonasagai
Àa
ààaaaàaa
నాగరాజు అన్నకి నిజాయితిగా బాగా సమాధానం చెప్పావ్ అక్క ,నాగరాజు గారు మీ ప్రశ్న వెటకారంగా వేస్తున్నారు వల్లతో కామెడీ వద్దు పేక ఆడతారు మిమ్మల్ని
జై వాల్మీకి బిడ్డ
Jai valmiki, ....
evaru chepparu neeku vallu valmiki ani...rajavamsheekula kulam velladi palegallu
@@chinnakr8092 yes..Ur correct
@@chinnakr8092 వాల్మీకి బోయ
@@vbrcreativesolutions4885 kadu ra nayana
@@chinnakr8092 yes bro varu boya kadu higher caste ki chendina varu
Great madam hadsaf 🙏🙏 🙏🙏 🙏🙏 🙏 ur language ur talking style akada serious bhayam lekunda prathi maata smile thone chrparu akka great hadsaf madam hadsaf 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Jai gouda
ఇతను రాజశేఖర్ రెడ్డి పెద్ద ఫ్యాన్ అన్న ఇంటర్వ్యూ చూడండి
Kotla sujathamma interview cheyandi sar
Venki Venki amma ni interview cheyse dammu evariki ledhu
@@chinnachinnaynari291 sujathamma ayithe parvaledhu.kotla Surya prakash ayithe ayana matalu Nagaraju ke arthamu kavu 😆😆😄😄😄
సరే
చాలా వెటకారం ఎక్కవైంది...
Akka nenu Telangana vaanni mee interview chusaka nayudu gari meeda abhimanam mari ekkuvaayindi oka sari mimmalni kalavalani vundia akka avakashamkalpiste mimmalni kalavalunundi akka
Super Bojjammakka
Please interview talapalapalli babureddy Garu in puthalapattu mandal chittoor district.
Jie vinkatapa nayudu
Queen of venkatappanaiyudu
A Peru ayithe enti?
Aame venkatappanaidu gari bidda.
Jai Venkatappa Naidu Jai Valmiki
వ్యక్తుల ఫోటోలు చూపెడితే బాగుంటుంది
అరె వో కాట్రాజ్.
ఏమి ర ఆ Question lu
Great leader in Alur Constituency
K e shambabu interview cheyandi Sar
Nagaraju anna meeru bigg Boss 4 ki vellandi full interest vasthadi...velli big boss ki kuda interview cheiyandi😂😂
బోయలు, వాల్మీకులు, పాలేగార్లు, దోర లు, ఏకై నాయుడు లు, అంతా ఓకటే కులం. ఓకో ప్రాంతం లో ఓకరకంగా పిలుస్తారు అంతే.
వెంకటప్ప నాయుడు వాల్మీకి గానే గర్వంగా చెప్పుకునేవాడు.
Super ana
boya
boya
Ledu bro boyalu veru ekaari doralu veru you're wrong
పాలెగార్లు అంటే అన్ని కులాలవారు వున్నారు రెడ్డి బోయ ఈడిగ బలిజ ఇలా చాలా కలాలవారు పాలెగార్లుగా చేశారు
ఈమె, లక్ష్మి దేవమ్మ చాలా అమాయకులు. నోట్లో వేలు పెట్టినా కొరకలేరు. భూమాత సహనము అనే సామెత వీళ్ళ వల్లే వచ్చింది. పాపమై ఈ అమాయకులని ప్రశ్నలతో బాధించటము ఎంత కష్టమైన విషయమో
Hi Anna..okasari kadapa kamalapuram constituency tdp leader putha narisimha Reddy tho interview cheyandii
Anil Kumar Yadav గారి interview తీసుకోండి
యెందుకు సోదరా?
Mee interview good,kastha Mee vekili navulu api chesthe enka better.
Supersisrer
వీళ్ళ నాయనా ఏమన డుగాని వెనకాల ఉండి చంపిస్తాడు అందరిని. కప్పట్రాళ్ల లో వీళ్ళ నాయన అరాచకాలకు అడ్డే లేదు. వెంకటప్ప నాయుడు అన్న కొడుకు లు పెద్ద దుర్మార్గులు అందుకనే మొత్తం అందరూ మట్టిలో కలిసిపోయారు. ఒకసారి మీరు కప్పట్రాళ్ల కు వెళ్లి వారి ప్రత్యర్థులను కూడా ఇంటర్వ్యూ చెయ్యి అన్నీ తెలుస్తాయి
Jai Bojjamma Akka
Akka Ku next tdp tharupuna mla seat ravalani korukuntunna
Rey valu boya valmiki kadu ra
Nagaraju garu, Bojjamma akka dominated you.
01:28 akka lo unna
Adatanam ammatanam
Kuturi tanam
Siggu tanam
Great Bojjamma garu
😘
Prasa baguntey positive comments
ఎవరి మీటింగ్ లో అయిన నిన్ని డబ్బులు తీస్కుంటావ్ అంటారు అయినా నిన్నే ఎందుకు పంపుతున్నారు
Nagaraj Garu do interview with pavan kalyan and nara lokesh 😊