బుడ్డా వెంగళరెడ్డి కోటలోకి మావోయిస్ట్ లు ఎలా వచ్చారు- EX APCLC District Secretary Venkata Subbareddy

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 202

  • @ravindranath8490
    @ravindranath8490 3 года назад +43

    Subba reddy గారు, మీ narrative స్టైల్ గొప్ప గా ఉంది. సబ్జెక్టు గురించి బాగా అవగాహనా ఉంది. 2 గంటలు సినిమా చూసినట్టు వుంది.. థాంక్స్.
    Congrats నాగరాజు గారు. This is one of ur best interviews.

    • @subrahmanyamp8102
      @subrahmanyamp8102 2 года назад

      Dokkala karavi period thappuga telputhunnaru
      Marii dokkala karavi kalam 1860
      DK karavi varnana thappu
      History ki vakra bhashyam.pl study it before publicising
      In directly un intensionly doing harm to ,,rayalaseema and danakarna b v rdy.pl take care while chatting by about r history

    • @ramulusajjan3926
      @ramulusajjan3926 2 года назад +1

      @@subrahmanyamp8102 aaaaaaaaaa

    • @jayreddy5683
      @jayreddy5683 Год назад

      I accept you Bro, he is a fraud fellow

  • @telugubojjaiah272
    @telugubojjaiah272 2 года назад +6

    సుబ్బరెడ్డి ఈరోజే నీ ఇంటర్వి చూచాను subject knowledge super 2గంటలు సినిమా సూచినట్లు ఉంది.చాలా చాలా బాగుంది.మరిన్ని టాపిక్ తో రావాలని కోరుకొంటున్న.tq

  • @venkatareddy8780
    @venkatareddy8780 2 года назад +7

    సుబ్బారెడ్డి గారి చక్కటి పరిశీలన జ్ఞానానికి ధన్యవాదములు.సార్,మీదగ్గర చారిత్రక ఆధారాలు మెండుగా వున్నాయి.కావున ఈ రాయలసీమ స్థితి,గతులపైన చక్కటి అవగాహన ఉన్నందువల్ల ఒక పుస్తకం రావాల్సిందిగా కోరుచున్నాను.క్చమించాలి మీ అవగాహనలో లోపంగా విన్నవిస్తూ,డొక్కల కరువు అంటే ఆకలితో బక్క చిక్కి డొక్కలతో ఎముకలు బయటపడి శవాలుగా మారుతున్న స్థితి అని మరో నానుడి వుంది గమనించి ప్రార్థన.

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 3 года назад +25

    చూశారు గా దళితుల పై ఎన్ని విధాలుగా దాడులు జరిగాయి అవసరమైనప్పుడు వారిని వాడుకొని వారి ద్వారా నే ప్రత్యర్ధుల ను కాజేయడం జరిగింది దళితులు ఇప్పటికైనా మేలకొని చదువుల వేపు తిరిగి కొత్త జీవితం వైపు అడుగులు వెయ్యాలి.,,,,,👍👍👍

    • @vasantarr6493
      @vasantarr6493 2 года назад +3

      Ippatikea reservations anubhavinchi
      Masthu abhivruddi ayinarulea brother

    • @secaccnt9931
      @secaccnt9931 2 года назад

      @@vasantarr6493 discrimination ipatiki jarugutundi kabate reservations kuda unnai

    • @shankark762
      @shankark762 Год назад

      ​@@vasantarr6493vandala ekarala polalu,asthulu anni meru ipatiki anubavistunaru lee

  • @ravikiran1725
    @ravikiran1725 3 года назад +8

    One of the best interview I have seen ..thank you Mr. Nagaraju

  • @rafishaik9199
    @rafishaik9199 2 года назад +7

    అన్న నాది ఆత్మకూరు, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చల్ ఇన్ఫర్మేటివ్ గా ఉంది.వెంగళరెడ్డి గారి హత్య సమయఓ లో గెస్ట్ హౌస్ కు చాలా దగ్గర్లోనే ఉన్నాను

  • @srinubabubotcha4125
    @srinubabubotcha4125 2 года назад +5

    సుబ్బారెడ్డి గారు చెప్పే విధానం కళ్లకు కట్టినట్టుగా ఉంది...సూపర్బ్

  • @satyanarayanav8646
    @satyanarayanav8646 2 года назад +2

    Excellent Interview.
    Facts Facts Facts.
    Thanks❤ సుబ్బారావు గారికి, నాగరాజు గారికి.
    నా college life గుర్తుకు తీసుకొచ్చారు.

  • @ramnathkampamalla2546
    @ramnathkampamalla2546 3 года назад +16

    చాలా పాత విశయల్లో స్పస్థత వచ్చింది.. అన్న 👍.. చాలా రోజుల తరువాత ఒక మంచి కేసు స్టడీ చూసిన ఫీలింగ్..

  • @srikanth8277
    @srikanth8277 3 года назад +13

    అద్భుతమైన ఇంటర్వ్యూ. ఆ రోజుల్లో జరిగిన యదార్ధ ఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
    Nagaraju interviewing skills are too good. 👌

  • @arjunmallik8528
    @arjunmallik8528 3 года назад +5

    Super Interview sir Thank you so much sir

  • @javeedshaik6867
    @javeedshaik6867 2 года назад +1

    Nenu total series ni 2nd time chustunnanu, Nagaraju garu please continue the episodes.

  • @raju-xf1mv
    @raju-xf1mv 2 года назад +1

    Interview chala interest ga vundi...

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 3 года назад +3

    వెరీ గుడ్ వీడియో వెరీ ఇంటరెస్టింగ్.

  • @mahendrach8649
    @mahendrach8649 2 года назад +2

    అనంతపురం ఫ్యాక్షనిజం గురించి ఇంటర్వ్యూ చేయండి నాగరాజు అన్న

  • @JONNAKUTY
    @JONNAKUTY Год назад +1

    Subba reddy garu clarity gaa chepparu

  • @busimyvsatyanarayana1949
    @busimyvsatyanarayana1949 2 года назад +21

    నేను 95 నుండి ఏరాసు ప్రతాప్ రెడ్డి గారికి పీ ఏ గా పనిచేశాను. ఈ కథనం చూస్తున్నప్పుడు నాకు ఒళ్ళు జలదరించింది. వేంపెంట చూశాను. శేషి రెడ్డి, కేదార్ నాథ్ రెడ్డి హత్యలు కూడా తెలుసు. ఈ కథనం చూశాక ఇప్పుడు భయం అనిపిస్తుంది.

  • @bunny1034
    @bunny1034 2 года назад +7

    wow what a narration !! what a knowledge!! nagaraju sir first time u found a person who has such a grip on subject.. please aa vempenta scenarios kosam malli intervw cheyandi same person

  • @srinivasaraogadde9318
    @srinivasaraogadde9318 2 года назад +4

    నాగరాజు గారు , చిలకలూరపేట బస్ దహనం కేసు లో నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ల ను విడుదల చేయాలని మాల మహానాడు వాళ్ళు అడుగుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ఎవరూ కోరటం లేదు. పైగా వారి కుటుంబాలను పట్టించుకున్న దాఖలాలు లేవు.దీనిపై ప్రజలకు అవగాహన కోసం ఒక ప్రోగ్రాం చేయండి.

  • @ashokmurahari9840
    @ashokmurahari9840 2 года назад +3

    అన్న ఇంత స్టోరీ ఎలా గుర్తు పెట్టుకున్నావు నువు కేక మంచి information icchav nadhi (ATMAKUR )
    Nvuu chepee prathi village name and politician names naku telusu kani
    ee story's chala intrested ga undi thank Naga raju & subba Reddy garu

  • @ravichintha5187
    @ravichintha5187 3 года назад +5

    సుబ్బారెడ్డి గారు మీరు గ్రేట్ సార్

  • @shivarajuvancharla9887
    @shivarajuvancharla9887 3 года назад +3

    You are GREAT Sir

  • @nastyle3925
    @nastyle3925 2 года назад +2

    Ma village gurinchi vintunte wammo anipestundi vinnanu malli vinnaduku ...Chala happy village story

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 2 года назад +1

    Good information by SubbaReddy as human being sir....

  • @lakshmireddyyandapalle8949
    @lakshmireddyyandapalle8949 2 года назад +1

    Great interview by NAGRAJU SIR, Venkata SubbaReddy gaaru hat's off to your social services 👏👍😊

  • @naiduobula7267
    @naiduobula7267 3 года назад +3

    Good information sir

  • @lathashankar1482
    @lathashankar1482 2 года назад +5

    అన్న మీరు చెప్పిన విషయాలలో ఫ్యాక్షన్ చేసే వాడు పిరికివాడు అన్నారు కదా ఆమాట 100%కరెక్ట్

  • @simhamthota2937
    @simhamthota2937 2 года назад +2

    Good narration

  • @balajinayak3628
    @balajinayak3628 2 года назад +1

    Good analysis sir hat's off

  • @darlaraghuramulu1780
    @darlaraghuramulu1780 2 года назад +1

    Very good interview about Peoples Waar party actions...

  • @vinodhkumar5405
    @vinodhkumar5405 Год назад +2

    Episode number లు clear గా తెలిసేడట్టు పెట్టండి అయ్యా స్వామి🤦🏻‍♂️

  • @venky123sun
    @venky123sun 5 месяцев назад

    Nice interview

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 7 месяцев назад

    Exllent interview

  • @barifpasha8463
    @barifpasha8463 2 года назад +1

    Super knowledge your sir...

  • @madhusudanreddy5281
    @madhusudanreddy5281 3 года назад +2

    Oka manchi Thriller Movie story vinatlu undi.Good Nagaraj Anna.

  • @prudhvikumarreddy5102
    @prudhvikumarreddy5102 2 года назад +1

    Super annna

  • @sankarbabu438
    @sankarbabu438 3 года назад +1

    Most informative .

  • @sirimediahub749
    @sirimediahub749 2 года назад +4

    అన్నా.. మీ ఇంటర్వ్యూ పూర్తిగా విన్నా.. చాలా బాగుంది...కానీ ఈ స్టోరీ చదివాక మీరు లేప్టా.. రైటా అనేది చాలామంది అడుగుతున్నారు.. అది ఎవరికి అర్థం కావడం లేదని చాలా మంది అంటున్నారు. నేను కూడా చొరవతీసుని అడుగుతున్నా ఎందుకంటే నేను నల్లకాలువ వాడిని కాబట్టి . ఒకప్పుడు ప్రజా సంఘాల్లో పని చేసిన వారు మానవ హక్కుల గురించి అవగాహన ఉన్నవాళ్లకు వచ్చిన సందేహం కుడాఇదే కానీ ఎందుకో నాకు తెలియదు.. అప్పట్లో అన్ని సమస్యలకు పరిష్కారం అన్నలు అనే భావన చాలామందిలో ఉండేది . అప్పుడు ఇప్పుడుకూడా నాకు అదే అనిపిస్తుందేది ఎందుకంటే అప్పట్లో అన్నల విడిదైన నల్లకాలువ నాది కాబట్టి ..కానీ అప్పుడు అన్నల పేర్లు చెప్పుకుని ఎంతో పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు.. వాళ్ళ బ్రతుకుదేరువు కాపాడుకున్నారు..కానీ నిజాయితీగా ప్రజల కోసం తమ ప్రాణాలు పెట్టిన వారు వేల మంది ఉన్నారు. ఇప్పుడు ఇదే నల్లకాలువలో అన్నల పేర్లు చెప్పుకుని బ్రతికినోళ్లే జాతివైరం పెట్టి ప్యాక్ష్యనిస్టుల్లాగా అట్టడుగు వర్గాల మధ్య గొడవలు పెట్టి గ్రామ ఆధిపత్యం కోసం తొక్కాల్సిన అడ్డదారులన్ని తొక్కుతూ అట్టడుగు వర్గాలను విడదీస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మన గ్రామం మొత్తం కోడై కూస్తుంది ..హక్కులు తొక్కలూ అని ఎన్ని చెప్పినా ఒకప్పుడు మనం చెప్పిన విలువలను మనమే తొక్కిపెట్టి, హక్కులు అంటే మీ తొక్కలు తీస్తాం, అని బెదిరించే స్థాయికి దిగజార్చిన వారి గురించి ఏం మాట్లాడతాం అని మన ఉరోళ్లే అంటున్నారు...మరి వాళ్ళు మారతారో ..మారకుండా ఇక్కడే ఉంటారో..ఇంకెవరైనా మారుస్తారో మార్చే వారి కోసం వేచి చూద్దాం..కాలం నిర్ణయిస్తుంది...
    మార్గం సుమగుమం అవుతుందా..మనసా వాచా కర్మా అంటే అన్నీ ఒకటే ఉండాలి ఇప్పుడు అవి కరువయ్యాయి..అదొక్కటే అందరం గుర్తుంచుకోవాలి..జీవితం ఒక్కటే ఒకలాగే బ్రతకాలే .

    • @subbareddy9715
      @subbareddy9715 2 года назад +3

      ఇక్కడ చర్చించే విషయాలు కావవి.కొందరి వైయక్తిక అనుభవాతోనే ఒకరి జీవిత సమగ్రాన్ని నిర్ధారణ చేయబునుకోవడం సబబు కాదని నా అభి ప్రాయం.నేను అయితే ఇప్పటికి నేను నమ్మిన విషయాన్నే ఆచరిస్తున్నాను.అది నూటికి నూరు శాతం ఉండకపోవచ్చేమో కానీ ఆచరణ 90 శాతం ఉంది.నేను ఎప్పుడు పీడిత పక్షంగానే ఉన్నా....ఇద్దరు పీడితులే అయితే సామరస్యానికి కృషి చేశా.. లంచం తీసుకోనూ .... ఇవ్వను అణా దానికి కట్టుబడి ఉన్న కారణంగా దారుణంగా నష్టపోతున్న.గ్రామరాజకీయాలు అన్నవి నాకు నేను తెచుకున్నవి కాదు అనివార్యంగా లాగబడినా.అది కూడా పిడితుల పక్షం కోసమే.నేను ఏ బుర్జువా పార్టీ సభ్యున్ని కాదు.

  • @nandakishore9211
    @nandakishore9211 2 года назад +1

    Good analise 👍

  • @shivakumarauvalamandha5132
    @shivakumarauvalamandha5132 3 года назад +1

    Super interview sir

  • @mohanreddy6892
    @mohanreddy6892 3 года назад +3

    3rd time motham intrew chusanu.1st time vennapusapalli Narayana Reddy and aluru Ramachandra reddy 2nd time

  • @dhanushgaggalapalli1899
    @dhanushgaggalapalli1899 3 года назад +2

    Very good interview Nagaraju 🙏🙏manchi subject

  • @ksayedhussain5389
    @ksayedhussain5389 Год назад +2

    Ok. ReDDY

  • @chanbasha710
    @chanbasha710 3 года назад +1

    Super anna

  • @nulaka9796
    @nulaka9796 2 года назад

    Super.sir

  • @rojachenchula3939
    @rojachenchula3939 2 года назад +1

    Subba reddy garu chala baga
    chepparu

  • @jesuslovesyou_1223
    @jesuslovesyou_1223 2 года назад +1

    good

  • @madhubabucheraku1740
    @madhubabucheraku1740 2 года назад +3

    Good information sir 👍👍👍👍 velpanur is my village

  • @tanguturinari5598
    @tanguturinari5598 2 года назад

    Super sir me interview

  • @AllinOne-xn2kx
    @AllinOne-xn2kx 3 года назад +2

    Very Good interview

  • @kishora1737
    @kishora1737 3 года назад +1

    Super

  • @kureddydalakoitreddy4623
    @kureddydalakoitreddy4623 2 года назад +1

    తెలుగునాడు లో తెలంగాణ నుంచి కుందూరు జానారెడ్డి, ఆంధ్ర నుంచి వసంత నాగేశ్వరరావు, సీమ నుంచి కే ఈ కృష్ణమూర్తి

  • @kadathalakranthikumar4502
    @kadathalakranthikumar4502 3 года назад +13

    అతను మాట్లాడిన మాటలు అన్నీ తలుచుకుంటే చాలా బాధగా ఉంది ( వేంపెంట) ....
    మేము కదా బలియన వాళ్ళం...మ మీద సానుభూతి చూపిన వల్ల అందరికీ మ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను...
    Vempenta విషయం లో నెగిటివ్ గా మాట్లాడేటపుడు .....( ఆ అర్థరాత్రి సమయంలో తల్లి ఒక వైపు...పిల్లలు ఒక వైపు ప్రాణం మీద బితి తో పరిగెడుతుంటే తెలుస్తాయి .... ) ఇంట్లో కూర్చోని ఎవడినో గొట్టం గానీ కవర్ చేయటానికి....మీరు అబద్ధాలు చెబుతున్నారు అంటే...తోలు తేగుతాది తస్మాత్ జాగ్రత ....... Dr. క్రాంతి కుమార్ .మాదిగ (వెంపెంట) .

    • @srinivasaraokoleti5477
      @srinivasaraokoleti5477 2 года назад +3

      Kranthi kumar madhiga evaru meeku vythirekham gaa matladatam ledhu
      Vempenta lo jarigina marnakhandanu andharu kandhistunnaru

  • @-BaNaPa
    @-BaNaPa 2 года назад +1

    120 to 140 duration he had spoken with jet speed. But this is the episode of interest !

  • @mohammedakram7554
    @mohammedakram7554 3 года назад +7

    Subba Reddy uncle🔥🔥

  • @katepoguraju5364
    @katepoguraju5364 2 года назад

    Anna nuv super

  • @thirupathidabakod3011
    @thirupathidabakod3011 2 года назад +1

    Super Reddy

  • @SimplifiedSimpleScienceSSS
    @SimplifiedSimpleScienceSSS 2 года назад +1

    Super than watching of film

  • @mulakalasudeesh5359
    @mulakalasudeesh5359 3 года назад +1

    Chala rojula tharuvtha intresting interewe chusantundi

  • @sjcreddy1
    @sjcreddy1 2 года назад +2

    ఇంత లెన్త్ ఇంటర్వ్యూ బోర్ అనిపించకుండా ఇంట్రెస్ట్ గా సాగింది.

  • @mominkhaleelulla4971
    @mominkhaleelulla4971 2 года назад +3

    Erasu Pratap Reddy ni canvas chesi gelipinchindi Hussain sa family Subba reddy brother...

  • @venkycollectiveworld262
    @venkycollectiveworld262 3 года назад +9

    మద్దూరు భూమి పోరాటంలో వర్జినియా సరోజినీ అక్క ప్రస్తుత పాములపాడు mpp గారు సాహసపాత్ర పోషించారు, ఆ క్రమంలో తన గవర్నమెంట్ ఉద్యోగం కూడా పోయింది.
    మా మద్దూరుగ్రామ పులిబిడ్డ వీరనారి
    మా గురువుగారు వర్జినియమ్మ 🙏🙏

  • @keerthipathivada3340
    @keerthipathivada3340 2 года назад +16

    సార్...గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇంత గుర్తు పెట్టుకొలేరేమో....😄😄😄

    • @saiom7874
      @saiom7874 2 года назад

      Yes madam

    • @versatilevlogs1902
      @versatilevlogs1902 2 года назад

      Good observation maam! its not book knowledge, he is sharing his life knowledge.

    • @keerthipathivada3340
      @keerthipathivada3340 2 года назад +1

      @@versatilevlogs1902 sir.. Nenu Setterical ga msg chesa... Anthe kaani book knowledge ki, political knowledge ko theda theliyadu ani kaadu... Once cross check it

    • @versatilevlogs1902
      @versatilevlogs1902 2 года назад

      @@keerthipathivada3340 I wasn't resisting/opposing your comment, but I was talking about memory. I meant If we study there is a chance of forgetting. he doesn't forget things because he experienced the situations. Written comments won't communicate well. Anyhow sorry for the hurt. take it sportive.

    • @keerthipathivada3340
      @keerthipathivada3340 2 года назад +1

      @@versatilevlogs1902 it's ok sir... In this way i mentioned "Setterical"....

  • @pareddyravindranathreddy876
    @pareddyravindranathreddy876 Год назад +1

    Maddur subba Reddy garu faction leader kadu,ayana vunnanthavaraku nandikotkur lo faction ante ento teludu.He is great person.
    Thousands of people got government jobs in nandikotkur, atmakur and entire kurnool district with his support.
    Byreddy rajasekhara reddy politics loki vachake faction start ayyindi.

  • @jaswanth3664
    @jaswanth3664 2 года назад

    Where is episode-2 of chall katasani ? Link please

  • @varunbyreddy3539
    @varunbyreddy3539 2 года назад +2

    A factual correction - Seshi Reddy was murdered by Agraharam Prabhakar Reddy and his group. Prabhakar Reddy got acquitted. Eventually Prabhakar Reddy got killed in Bangalore. Seshi Reddy's wife Neeraja Reddy was made accused in that case.

  • @ankannan6734
    @ankannan6734 2 года назад +1

    Iam also Velpanur Budda Marder 11.08.1999

  • @shivaramanugolu3344
    @shivaramanugolu3344 Год назад +1

    ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు [2].

  • @venkatareddy8780
    @venkatareddy8780 2 года назад

    కాళ్ళు సందుల్లోంచి పిండాలు జారి పడడం అనే సంఘటన ఈనాటికి చెపుతుంటేనే ఎంత భయానకంగా వుండిందో అర్థం చేసుకోవాలి. రెడ్లు, బ్రాహ్మణ కుటుంబంలోని వారికి ఇలా జరిగి వుంటే ఎంత గోల చేసేవారో? ధర్మం తెలిసిన వారు అర్థం చేసుకోవాల్సింది.అందరూ మనుషులు ఒకటి కాదు అన్నది అర్థం అవుతుంది.సమాజానికి ధర్మాన్ని బోధించే బ్రాహ్మణ మేధావులు బ్రతక నేర్చి ఊడిగం చేసారు.

  • @harinathreddy2158
    @harinathreddy2158 3 года назад +1

    కర్నూలు ఫ్యాక్షన్ రాజకీయాలు కళ్ళతో చుసినట్టుగా వివరించారు ఐతే ఇందులో ఎంత నిజం ఎంత అబద్దం ఉందొ నాకు తెలియదు గాని చాలావరకు నిజాలే ఉండవచ్చు అనుకుంటున్నాను నాది చిత్తూరు జిల్లా ఒక ప్రైవేట్ కంపెనీ లొ జాబ్ చేస్తున్న సమయంలో జాబ్ పరంగా ఆత్మకూరు వెళ్ళేవాడిని అప్పుడు వెలుగోడు ఆత్మకూరు కరివేన జూపాడుబంగ్లా పాములపాడు నందికొట్కూరు ఆ ఊరులు అంతా వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు ఆత్మకూరు బస్టాండ్ ఎదురుగా మారం ఆటోమొబైల్స్ పైన లాడ్జి లో వుండే వాడిని ఆ సమయములో బుడ్డా వెంగల్ రెడ్డి బై రెడ్డీ శేష సైనా రెడ్డీ అప్పుడు ఆయనకు వక చెయ్యి లేదు వీరు తుపాకులుతో జీప్ లలో గుంపులుగా దిగేవారు వారిని చూసి నేను చాలా భయపడే వాడిని పీవీ నరసింహారావు గారు ప్రధాన మంత్రి గా మొదట మీటింగ్ ఆత్మకూరు లో పెట్టాడు ఆరోజు నేను అక్కడే వున్నాను ఆ మీటింగ్ కు కూడా నేను వెళ్ళాను ఈ వీడియో చూసాక ఆ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి వుంటాను 🌹🌹

    • @prahladhch1172
      @prahladhch1172 3 года назад

      Budhha venghlla reddy village uyyalawada

    • @prahladhch1172
      @prahladhch1172 3 года назад

      PV Narasimha Rao first meeting nandhyl

  • @mohangaddam1981
    @mohangaddam1981 3 года назад +10

    Interview rgv chusthe kachithanga movie thisthadu

  • @janapareddyramanarao6882
    @janapareddyramanarao6882 2 года назад +1

    Keep his brain in Kurnool museum...

  • @Nagaraju-ek7fl
    @Nagaraju-ek7fl 3 года назад

    Super nagaraju Anna

  • @royalreddysrinath2752
    @royalreddysrinath2752 3 года назад

    👏👏👌👌

  • @subhasinimortha4292
    @subhasinimortha4292 2 года назад +2

    మాటలు వినిపించకుండా ఆడప్పులు మోతలు సౌండ్లు ఎందుకో

  • @anilpatibandla7948
    @anilpatibandla7948 2 года назад +2

    There are a lot of facts stated in the narration but there are also several issues that need more explanation and validation - that would explain some of actions by Budda family. Also, I don’t believe Budda Vengala Reddy Nayana ever took any commissions from any Telugu Ganga contractors!! Also, it’s disappointing that There was no mention of the public service/good done by the Mr. Budda Vengala Reddy; it’s sad that only negative things are emphasised!!

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 2 года назад +2

    వీడియోలో ముందు ఎనిమిది నిమిషాలు మీరు తినేస్తే బోర్ కొడుతుంది నాగరాజు గారు

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy5250 3 года назад +1

    Hi NV సుబ్బారెడ్డి,shamshulla ఎక్కడ

  • @chilukanagaswamy8527
    @chilukanagaswamy8527 Год назад +2

    India's most violence territory rayalasaeema

  • @jayreddy5683
    @jayreddy5683 Год назад +1

    Listen to his total video, he is totally in favour of Budda in 1st and 2nd part

  • @anilvatupalli5554
    @anilvatupalli5554 3 года назад +5

    Orey ayana antha clear ga cheptunte nuvventra madyalo snake 🐍 evadra asalu ninnu anchor ni chesindi

  • @Mvenky123
    @Mvenky123 3 года назад +1

    Nadi atmakut mandal kani ma atmakur ki kuda oka story vundi ani epude telisindi

  • @SwaroopKumarNallagalv
    @SwaroopKumarNallagalv 2 года назад +1

    Crime dairies Murali gaarini pettandi ilanti vatiki

  • @jayreddy5683
    @jayreddy5683 Год назад +1

    Budda vengal Reddy, chinnanna Ani padhula sarlu annav, nuvvu yela perfect

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 года назад +1

    Royal సీమ

  • @yoganandareddymadduri846
    @yoganandareddymadduri846 2 года назад +3

    * NEE. KOSAM. NENENDUKUN. CHAVALI *. ANE. TITLE. THO. CENEMA. THEESTHE. BAGUNDU.....

  • @jayreddy5683
    @jayreddy5683 Год назад +1

    Baba black sheep, have any mind Ani cheppali, e video chusaka, alochonchandi please

  • @mallikarjunappaa.g5623
    @mallikarjunappaa.g5623 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 2 года назад +1

    Try to learn budda vengalreddy danakarna is different. This vengalreddy ex mla is different. Intiperu same. He is from renadu kkl but he gone to velpanur as dathudu.

  • @nagasanjay6207
    @nagasanjay6207 2 года назад +2

    నువ్వే హీరో లాగా ఫీల్ అవుతున్నవే, అన్ని అబడ్డాలు

  • @mytvnationalist9962
    @mytvnationalist9962 2 года назад

    Nijam faction ni kallaku kattinatlu chepparu

  • @Eruvakaagriculturesolutions
    @Eruvakaagriculturesolutions 2 года назад

    Kedar Reddys murder was done in NTR nagar he came to attend marriage in White House function hall

  • @srinivasb3631
    @srinivasb3631 2 года назад +1

    Nagaraju neeku memory thakkuva....adiginave aduguthav

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb 2 года назад

    Factionism bhaaga peraga daaniki ee donga political leaders ne karanam

  • @anilvatupalli5554
    @anilvatupalli5554 3 года назад +2

    Natho chey interview ne sangathi telusta

  • @suryareddy1712
    @suryareddy1712 2 года назад +1

    Do some sensible interviews

  • @jayreddy5683
    @jayreddy5683 Год назад

    Why this fellow is not exposing about Rapes and Murders on Daliths, Quotation that fraud fellow.....

  • @anilpatibandla7948
    @anilpatibandla7948 2 года назад +2

    Driver ni Seetharam Anna kaadu Gurrappa accidentally gaa kalcahdu. .22 rifle trigger loose gaa vundatam valla accidental gaa gun discharge ayyindhi

  • @hrk7215
    @hrk7215 2 года назад +10

    సుబ్బారెడ్డి గారు, ఇంటర్వ్యూ చాల బాగుంది. బై ది వే రాధక్క ఇంకా జీవించి ఉన్నారు. బొమ్మ శివయ్య వర్గానికి 'ఆమె' మద్దతు ఇచ్చారని అనుకోను. ప్రతిఘటన నిర్ణయం ఆమెదని కూడా అనుకోను. మీకు తెలిసిందే. వేంపెంటలో పీపుల్స్ వార్ కు ముందు చండ్రపుల్లా రెడ్డి గ్రూపు ప్రాబల్యం ఉండేది. బొమ్మ శివయ్యతో సహా చాల మంది ఒకప్పుడు ఆ పార్టీ మనుషులే. ఆ పార్టీ బలహీన పడ్డాకే, వాళ్ళు బుడ్డా వెంగళ రెడ్డి వంటి పాలక పార్టీల పంచన చేరారు. అలా చేరడం తప్పక హీనమే గాని, అది విప్లవోద్యమం బలహీనపడే క్రమంలో జరిగిన అతి అవాంఛనీయ పరిణామం. శివయ్య హత్య వంటివి పీపుల్స్ వార్ తన అధిపత్యాన్ని నెలకొల్పుకునే క్రమంలో చేసిన పనే. మిగిలినవన్నీ సాకులు. శివయ్య సొక్కం మనిషి ఏమీ కాదు గాని, చంపదగిన 'భూస్వామి' కాడు. అతడి వర్గం దేవరాజును చంపిందనేది నిర్ధారిత సత్యం కాదు. ఆ యవ్వాలన్నీ ఆయా పార్టీల స్థానిక ఆధిపత్య పోరులో భాగంగా జరిగినవి. అలాంటి పనులెన్నో 'పీపుల్స్ వార్' కూడా చేసింది. కేవలం వాటితోనే విప్లవ పార్టీలను అంచనా వేయకూడదు. మరింత ఆబ్జెక్టివ్ గా అధ్యయనం చేయాలనుకుంటాను. హింస ప్రధాన పని-రూపం అయిపోయాక జరిగే విపరిణామాలివి. ఆయా ఘటనల్ని మీరు చాల బాగా చెప్పారు. కామ్రేడ్ పాణి 'నిప్పుల వాగు' నవల మీద నాకు ఉండిన అభ్యంతరాలు సరైనవే అని మీ మాటలు విన్నాక మరింత బాగా అర్థమయ్యింది. నాగరాజు గారూ! సహ పాత్రికేయిడిగా, సీమ పుతృడిగా మీకు మనసారా అభినందనలు.... హెచ్చార్కె, కవీ రచయిత.

    • @keerthipathivada3340
      @keerthipathivada3340 2 года назад +1

      Sir.. I'm from వైజాగ్.....ఒక చిన్న డౌట్ ఉంది....ఫ్యాక్షన్ ఎక్కువగా అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉండేదా లేక కర్నూల్ డిస్ట్రిక్ట్ లోన లేక కడప జిల్లాలో నా....సార్ రిప్లై ఇవ్వగలరా వీలైతే

    • @subhashreddysubhash5838
      @subhashreddysubhash5838 2 года назад

      @@keerthipathivada3340 Kadapa Lo ekkuva vundedhi Chala

    • @keerthipathivada3340
      @keerthipathivada3340 2 года назад

      @@subhashreddysubhash5838 ok sir.. thanks for your information

    • @indianindian1088
      @indianindian1088 2 года назад +1

      @@keerthipathivada3340 మేడం ఫ్యాక్షన్ ఉంది ఎక్కువ అనంతపురం తరువాత కర్నూల్ తరువాత కడప.మేము కడప వాసులం

    • @keerthipathivada3340
      @keerthipathivada3340 2 года назад

      @@indianindian1088 ok sir...thanks for your information

  • @sanjeevanaidup9638
    @sanjeevanaidup9638 10 месяцев назад

    వసంత నాగేశ్వరరావు