శ్రీ ముస్టురు కాటమయ్య స్వామి పద్యం పార్ట్ - 4 (చివరి భాగం)

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024

Комментарии • 4

  • @sakeoloo1658
    @sakeoloo1658 Месяц назад

    నాది సంజీవపురం ఈ మామ వాడే పద్యాలు చాలా బాగా ఉంటాయి

  • @DokkaMahesh
    @DokkaMahesh Месяц назад +1

    కురుబ బీరప్ప క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ కు నమస్కారం మా గుడి కట్టు బొమ్మేపర్తి శ్రీ తాటిచెర్లప్ప స్వామి షరిత్ర మాకు తెలియదు మా పెద్దలు చెప్పడం ఏమనగా కందుకూరు రాయలసీమ కందుకూరు శ్రీ ఉజ్జినప్ప స్వామి ఉండేది అన్నారు వాళ్లు ఎవరికి చరిత్ర తెలియదు మా స్వామి గుర్రం ఆ స్వామి లో లేదు ఆ స్వామి గుర్రం మాలో లేదు మీ ఛానల్ ద్వారా ఆ చరిత్ర ఏమన్నా బయటికి తెలపాలని నా మనవి నేను మిమ్మల్ని కోరుతున్నాను మీ డొక్కా మహేష్

    • @Kuruba_Beerappa_Creations
      @Kuruba_Beerappa_Creations  Месяц назад

      కచ్చితంగా ప్రయత్నం చేద్దాం అన్న

  • @bmallanna9181
    @bmallanna9181 Месяц назад +1

    👌