Akshata Murty: అక్షతా మూర్తి బ్రిటన్ రాణి కంటే ధనవంతురాలా, ఆమెపై రాజకీయ దుమారం ఎందుకు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 апр 2022
  • అక్షతా మూర్తి... గత కొద్ది రోజులుగా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. బ్రిటన్‌లో ఆమె చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఏం జరిగింది? అక్షతా మూర్తి బ్రిటన్ మహారాణి కంటే ధనవంతురాలు ఎలా అయ్యారు?
    #Infosys #RishiSunak #UnitedKingdom #India
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 156

  • @devastudio3366
    @devastudio3366 2 года назад +60

    మనల్ని ఏలిన వాణ్ని మనవాడు ఏలే రోజులు రావాలి☺️.

  • @indousproperty6224
    @indousproperty6224 2 года назад +143

    ఇందులో తప్పేం లేదు. ఇండియాలో లక్షల కోట్ల కుంభకోణాలు చేసే రాజకీయ నాయకులు అవినీతి పరుల కంటే ఈవిడ చాలా నయం

  • @VikramSriramoju
    @VikramSriramoju 2 года назад +18

    బ్రిటన్ రాణి కంటే ధనవంతులు భారత్ లో చాలామంది ఉన్నారు...బయట పడరు నల్ల కుబేరులు

  • @arunvaibhav5059
    @arunvaibhav5059 2 года назад +104

    Don't pay tax to Britain.. Already Britain tortured Indians to pay taxes for hundreds of years.. You're doing the right thing Akshata!!!

  • @sambs2676
    @sambs2676 2 года назад +22

    మనోళ్లు ఎక్కడున్నా....సాదించేస్తారు...

  • @darlingmowa
    @darlingmowa 2 года назад +16

    ఆ ఆఖరి మాట ముందే చెప్తె బావుణ్ణు. We have saved our time!!!⏲️.

  • @subramanyamadimulam367
    @subramanyamadimulam367 2 года назад +16

    బ్రిటన్‌కు రష్యాతో సమస్య ఉంది, ప్రతి ఒక్కరూ రష్యాతో తమ వ్యాపారాన్ని ఎందుకు కోల్పోతారు, ఇది నియంతృత్వం, మానవ హక్కుల ఉల్లంఘన

  • @mrexotics5409
    @mrexotics5409 2 года назад +38

    She is obeying existing acts so there is no faults of Akshatha 👍

  • @mkbrightside
    @mkbrightside 2 года назад +72

    Britan lo Indian ruling ravali...

  • @gopipulivarthi5687
    @gopipulivarthi5687 2 года назад +22

    Manchi pani chesav akka.. don't pay taxes in for British gov.. india development ki karchu pettu adhedho

  • @harichitrarapu1248
    @harichitrarapu1248 2 года назад +20

    Nothing wrong in that she is paying taxes for India

  • @VINAYSSAPFICOTRAINING
    @VINAYSSAPFICOTRAINING 2 года назад

    exact information

  • @murali9023
    @murali9023 2 года назад

    We proud 🇮🇳🇮🇳🇮🇳

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 2 года назад +1

    Jai Hind

  • @INDIAN-ex7me
    @INDIAN-ex7me 2 года назад +13

    World almost 50 countries ni guppitlo pettukuni Chala years dhochukunna queen asthi just 3000 kotlena ... Ikkada okka terms okka state minister sampadhana antha kuda kadhu... Never underestimate Indian political leaders 🤣😂🤣😂🤣

  • @rameshnaidu7213
    @rameshnaidu7213 2 года назад +13

    I'ts not illegal then why it is news because they cant see an indian citizen that rich

  • @lokeswarareddy6101
    @lokeswarareddy6101 2 года назад

    News Presentation is good Sir

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 года назад

    Super...sir

  • @dasarisasikiran16
    @dasarisasikiran16 2 года назад +12

    Infosys NarayanaMurthy Kuthuru.and valla Husband present UK Chancellor and finance minister range

  • @vmgloballegalassistance6842
    @vmgloballegalassistance6842 2 года назад +1

    That is an Indian jaihind bravo