Free Food Truck: ఐస్‌క్రీం, పిజ్జా సహా పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ఫుడ్ ట్రక్ | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 371

  • @pranagnana3220
    @pranagnana3220 2 года назад +125

    సూపర్... తల్లిపేరు పై చేయడం... ఇంకా గ్రేట్.. ఇలా పంచ భక్ష్య పరమాన్నం పెట్టడడం... ఇంకా అపురూపం... ఆహారం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. ఇంత గొప్ప దానం... చేస్తున్న మీ జన్మ ధన్యం.

  • @savithriadabala412
    @savithriadabala412 2 года назад +24

    నాకైతే అసలు మాటలే రావడం లేదు 👏👏
    చాలా చాలా హ్యాపీగా ఉంది 👏👏🙏🙏
    అన్నదానం చేస్తున్న వాళ్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
    bbc వారికి నా నమస్కారాలు 🙏🙏

  • @vijayaraobangari1676
    @vijayaraobangari1676 2 года назад +77

    ఇలాంటి సేవలు అందిస్తున్న కథనాలు ప్రసారం చేస్తున్న మీకు ధన్యవాదాలు.
    ఇవి చాలా మందికి ప్రోత్సాహం ఇస్తాయి. దేశం లోని పేదలకు సహాయం చేయడానికి వీరు తమ ధనాన్ని, సమయాన్ని, శ్రమను త్యాగం చేస్తున్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. It is very great.

  • @tarakaramarao2839
    @tarakaramarao2839 2 года назад +91

    అన్నదాత సుఖీభవ
    గౌరవంగా భోజనం అందరికీ పంపడం నాణ్యత లో కూడా తగ్గకుండా మంచి ఆహారం ఉచితంగా అందిస్తున్న మీకు మా హృదయ పూర్వక అభినందనలు ,ఆ దేవుడు మంచి ఆరోగ్యo కలిగించి చాలా మందికి ఆకలిని తీర్చాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @TirupathiraoUppu
      @TirupathiraoUppu 2 года назад +1

      అన్నదాత సుఖీ బావ మీకు మంచ్ ఆరోగ్యం ఐషు యెల్ల వేళలు యువ మనే దేవుని కోరుతు 🙏

    • @HemanthKumar-jq3nu
      @HemanthKumar-jq3nu 2 года назад

      Andhra pradesh lo kuda start chesthe baguntundi evariana trustees poor people kosam

  • @karatekungfu
    @karatekungfu 2 года назад +21

    నిజంగా మీ మాతృమూర్తికి,ఆవిడ కోరికను తూచా తప్పకుండా నెరవేరుస్తున్న మీకు పాదాభివందనం.

  • @ramathulasi2808
    @ramathulasi2808 2 года назад +49

    చాలా సంతోషంగా వుంది వినటానికి, చేయటం చాలా కష్టం👏

  • @MaarpuManaManchike
    @MaarpuManaManchike 2 года назад +28

    దేవుడి దయవల్ల మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి

  • @mukkuvamsikumar9603
    @mukkuvamsikumar9603 9 месяцев назад +2

    ఇలాంటి వాళ్ల ఉండడం సమాజానికి చాలా మంచిది

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +90

    అసహాయులకు,అవసరమైన వారికి, ఆసరా లేని వారికి, కదల లేనివారికి, ఆసుపత్రుల దగ్గర , అవసరం అనిపించినచోట అన్నదానం అవసరం. ఇప్పటికీ ప్రభుత్వ పథకాల వలన సమాజం పరుగెత్తలేకపోతుంది. కనీసం నడవలేకపోతుంది.

  • @viswatejnakirikanti3002
    @viswatejnakirikanti3002 2 года назад +12

    ఒక్క రోజు 10 మందికి ఫుడ్ ఇస్తేనే దానిని సెల్ఫి తీసి Facebook, RUclips లో పెట్టి పెద్ద సంగ సేవ చేసినట్టు ప్రచారం చేసుకునే బ్యాచ్ కన్నా మీ లాగా పేదవాడి ఆకలి తీర్చే గొప్ప మనసు కలవారు చాలా చాలా గొప్ప.
    ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.

  • @gvccreation-143
    @gvccreation-143 2 года назад +25

    Mi manchi మనసుకు చాల దన్యవాదలు ఈలాంటి పెదవారి కోశం ప్రభుత్వాలు కూడ ఈలాంటి పని chesi వాళ్ల ఆకలి tirchali 🙏🙏🙏

  • @Dpandu.099
    @Dpandu.099 2 года назад +23

    BBC ఈ విషయాన్ని మనతో పంచుకుంది. మనం మనకుతోచిన సాయం మన పరిసర ప్రాంతాలలో అమలు చేయాలి.చదువు ,జ్ఞానం ఒకరికి సాయం చేయమంటుది తప్ప నా పిల్లలు నా వాళ్ళు అనే స్వార్థం ఎప్పటికీ నేర్పదు.

  • @jk.4
    @jk.4 2 года назад +38

    మీరు చేసిన పని చాలా గొప్ప పని........
    ?కానీ మనం ఇక్కడ ఆలోచించవలసి ఉంది
    రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో ఇంకా ఆకలితో పేద ప్రజలు ఉన్నారంటే ఇది ఘోర అవమానం ఆయన ఒక్క సిటీలోనే 60 మురికివాడల్లో అన్నదానం చేస్తున్నాడంటే దేశమంతా ఎన్ని మురికివాడలు ఉంటాయి మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది????

    • @manjulabolla7334
      @manjulabolla7334 2 года назад +4

      Mana political leaders ni thagalabedithe India subhiksamga untundhi..

  • @prajalamanishi4888
    @prajalamanishi4888 2 года назад +3

    దైవం మానుష రూపేణ.
    స్వర్గంలో ఉన్న తల్లికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shankarburle
    @shankarburle 2 года назад +3

    ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నా మీకు మీ టీం మెంబర్స్ కి పాదాభీవందనం... 🙏🙏

  • @bz78
    @bz78 2 года назад +1

    మీ సేవానిరతికి,...నా నమో వాకములు..... మీరు యిలాగే కొనసాగాలి అని ,ఆ ఈశ్వరుణ్ణి , ప్రార్దిస్తాను

  • @GowriGarden
    @GowriGarden 2 года назад +11

    Actually this great 💡 idea ... But enthavaraku edi saagutundoo telidu but sponcers vacchi Denni continue cheste baguntundi.
    మేరందరు చాల అంటే చాల గ్రేట్

  • @prasanthmarri4582
    @prasanthmarri4582 2 года назад +2

    BBC ki ధన్యవాదములు, ఇలాంటివి చూపండి..

  • @venusheeloju925
    @venusheeloju925 2 года назад +11

    Very great manjubha amma and family 🙏

  • @pavanaminde287
    @pavanaminde287 2 года назад +9

    Great mother, son and daughter-in-law🙏🙏🙏🙏

  • @vivekavardhan9383
    @vivekavardhan9383 2 года назад +1

    అర్హత ఉన్నవాళ్ళకు సహాయం చేయాలన్నది నానుడి.మీరు చేసే సహాయానికి కోటి వందనాలు.

  • @sirlapurajeshkumar881
    @sirlapurajeshkumar881 2 года назад +9

    May God bless you with abundant love and blessings Sir.
    You are great son and great citizen too.

  • @evurivijayalakshmivijaya118
    @evurivijayalakshmivijaya118 2 года назад +9

    Aakali bada terustnaru meeru. Chala great 👍

  • @voiceofvoicelesspeople
    @voiceofvoicelesspeople 2 года назад +6

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడలి🥰

  • @apatheist7316
    @apatheist7316 2 года назад +47

    People of India always appreciate if Someone donates their own money or food.
    But at the time of voting they won't elect the right leaders who can eradicate the poverty.
    They even don't demand the elected leaders to do it.

  • @రాధేశ్యామ్
    @రాధేశ్యామ్ 2 года назад +3

    అమ్మకు పాదాభివందనం...🙏🏻🙏🏻🙏🏻

  • @ammahomelyinformation
    @ammahomelyinformation 2 года назад

    Super sir.e మిమ్మల్ని కన్న మి తల్లితండ్రులు జన్మ ధన్యం sir

  • @surekag3844
    @surekag3844 2 года назад +3

    Wow great service,god bless him with abundance.

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 2 года назад

    మీరు చేసిన ప్రయత్నం అభినందనీయము

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 2 года назад +2

    Great service ... Amma korika neraverus tuna miku hatsoff

  • @powerkhankhan6055
    @powerkhankhan6055 2 года назад +2

    గాడ్ బ్లెస్ యు సర్ బెస్ట్ విషెస్ యు అండ్ యువర్ టీం అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పది.

  • @kartheekraghupathruni7000
    @kartheekraghupathruni7000 2 года назад +4

    U have good heart keep it up sir.

  • @yogeshwarthati8595
    @yogeshwarthati8595 2 года назад +2

    Definitely that's great humanity
    Donating food is great job

  • @paul466
    @paul466 2 года назад

    బీబీసీ నిజంగా ఇలాంటి సమాచారం ఎక్కడనుంచి తీసుకొస్తారో కాని సూపర్ 🤩🤩🤩

  • @siramdassrinu3183
    @siramdassrinu3183 2 года назад +8

    ఇంతకంటే మంచి పని ఇంకేం ఉంటుంది, హ్యాట్సాఫ్ మీకు, చూసి నేర్చుకొండ్రా, నీచ రాజకీయ వెధవాళ్ళరా, మరియు బాగా డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా.

  • @sreegvalli5982
    @sreegvalli5982 2 года назад +2

    Annadata sukhibhava.....God bless you

  • @ROYALASHOK900
    @ROYALASHOK900 2 года назад

    చాలా మంచి ఆలోనచనా మీరు మచీ వారు

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 2 года назад

    నకోరిక అదే ఆ భగవంతుడు మీకు ఇంకా ఎక్కవ సేవ చేసే అవకాశం ఇవ్వాలి అని కోరుచున్నాను

  • @nareshvasthadula1793
    @nareshvasthadula1793 2 года назад +12

    మీరు చేస్తున్న పని మంచిదే కానీ ప్రజలు ఇలా ఉండకూడదు ప్రజల కు పని కావాలి పని ఇప్పియండి పని చేస్కొని బతకాలి మీరు ఎన్ని రోజులు పెడుతారు govt ఉచిత పథకాలు అంటూ ప్రజలను సొమ్మరి పోతులను చేస్తుంది

  • @penugondasudarshan1296
    @penugondasudarshan1296 2 года назад +1

    Your mother will be proud of you sir, God bless you

  • @utbhargav
    @utbhargav 2 года назад +9

    Keep up the great work.

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 года назад

    Thank you very much God bless you

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 2 года назад +1

    God bless you sir 🙏🙏... Nice to telecast this type of videos from BBC... Hat's off to BBC 🙏🙏🙏

  • @ambujaprathap
    @ambujaprathap 2 года назад +7

    God bless you sir you and your family members with entire team

  • @haleemashaik9236
    @haleemashaik9236 2 года назад +1

    This is humanity. Great sir God bless you all

  • @vinyasworld2844
    @vinyasworld2844 2 года назад +4

    Great job sir... Hats off to you all

  • @kamathamlavanya3178
    @kamathamlavanya3178 2 года назад

    No one could defeat ur service sir... A Complete divine thought.

  • @jesusalive2818
    @jesusalive2818 2 года назад +1

    Kind heart...
    God bless you and team sir..

  • @likeatravel3825
    @likeatravel3825 2 года назад +4

    High quality food with free , great work

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 года назад +2

    Great job doing my dear brothers.. 👏👏👏👏

  • @koppakaganeshgani6177
    @koppakaganeshgani6177 2 года назад

    చాలా సంతోషం కలిగించే అవకాశం

  • @sirisha4478
    @sirisha4478 2 года назад

    Thanking you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @banothsuresh12
    @banothsuresh12 2 года назад +2

    Such a great person really your amezing sir... God will give more and more and peace into your life....

  • @mohammadakeefoddin
    @mohammadakeefoddin 2 года назад +1

    My sincere appreciation
    Hats off
    Thank you

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 2 года назад +1

    Great personality!

  • @laxmanlucky5534
    @laxmanlucky5534 2 года назад

    మీరూ చల్లగా ఉండాలి

  • @Bsreddy7075
    @Bsreddy7075 11 месяцев назад

    అన్నదాత సుఖీభవ జై హింద్ జై భారత్.

  • @ravindrababuthalluru4140
    @ravindrababuthalluru4140 2 года назад +1

    GOD bless you who served the Delicious Food

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 года назад

    అన్న దాత సుఖీ భవ🙏🙏

  • @pavantanguturi3028
    @pavantanguturi3028 2 года назад

    అందరు ఆలోచించారు. మీరు ఆచరించారు 👏👍

  • @gavireddypriyadarshini96
    @gavireddypriyadarshini96 2 года назад

    Thank you Amma and Anna

  • @KumarKumar-dk4qp
    @KumarKumar-dk4qp 2 года назад

    Anna dhatha sukhee bhava.......
    Mera Bharath mahan...🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @gurunadhpotnuru6420
    @gurunadhpotnuru6420 2 года назад

    Bhai saab meeru chala manchi Pani chestunnaru meeku paadhabhi vandhanam meeru super sir meeru baagundaale dhanyawadalu

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn 2 года назад

    Meeru nijjanga devudu swamyy🙏

  • @telanganachinnadi8945
    @telanganachinnadi8945 2 года назад

    Intha manchi karyakram chestunna meeku dhanyavadalu

  • @rajakrtrtuf6562
    @rajakrtrtuf6562 2 года назад

    Salute to your humanbeing sir

  • @narayanamurthysanaboina7785
    @narayanamurthysanaboina7785 2 года назад

    Good humanity 🙏🙏🙏devudu unnadu meeku manchi jarugutundi

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 2 года назад

    Superb sir. Handsup to you sir

  • @suryaprakashchowdary4385
    @suryaprakashchowdary4385 2 года назад

    Annadhtha sukibava god blessing you

  • @twosouls001
    @twosouls001 2 года назад +1

    ❤️❤️God bless Team❤️❤️

  • @sureshreddyaarikavaragaani
    @sureshreddyaarikavaragaani 2 года назад

    Simply superb.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renukanaidu5706
    @renukanaidu5706 2 года назад

    Great job brothers. Salute to your mom

  • @shaikkhaderbasha4861
    @shaikkhaderbasha4861 8 месяцев назад

    Manju ba family ko mera Salam from kuwait 🇰🇼 se etna bada dil alhamdulilla

  • @akr123
    @akr123 8 месяцев назад

    Great service . God bless you &your team

  • @paul466
    @paul466 2 года назад

    మీరు tv9 లాంటి చెత్త ఛానల్ కి ఆదర్శనంగా మారాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను

  • @doraddon11
    @doraddon11 2 года назад

    Meeru sallanga undali dora.... ❤️👌👍🙏

  • @ashraf.ali874
    @ashraf.ali874 2 года назад

    Dabbulu untey goppa vaaru avvaru.manchi mansu kooda undaali.
    Salute to you bro.mee amma gaari gurunchi pray chestaanu

  • @vvsmusicstatus
    @vvsmusicstatus 2 года назад

    Salute 🙏🙏💕

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 года назад

    Tq bbc News

  • @varshasluvarshaslu2057
    @varshasluvarshaslu2057 2 года назад

    Great job sir.god bless you

  • @nagalakshmigajjala8145
    @nagalakshmigajjala8145 2 года назад

    Mikudanyavadamulu, padutvamkudalenivakijaduluestedagundu, kulamlekunda, miku🙏🙏🙏

  • @mohanmusic2153
    @mohanmusic2153 2 года назад

    Great Job
    👏👏👏👏
    God Bless You More...

  • @HemanthKumar-jq3nu
    @HemanthKumar-jq3nu 2 года назад

    Great team work , Salute to your team jai hind

  • @priyag3013
    @priyag3013 2 года назад +1

    Great👍👍 human being's

  • @maddu197
    @maddu197 2 года назад

    This type of hygienic food available even for payment sir. Great sir. Even Government is not able to provide.

  • @santhukutti493
    @santhukutti493 2 года назад

    Great job sir god bless u sir.

  • @maheshmccs8742
    @maheshmccs8742 2 года назад

    Tq sir for doing like this.... Political vallu vunna vala kosam thappa India kosam em pikaleydhu ..

  • @k.praveenasasikala7528
    @k.praveenasasikala7528 2 года назад

    Thank you sir💗💗💗

  • @ramadas155
    @ramadas155 2 года назад +1

    Great job brother

  • @sateesh6987
    @sateesh6987 2 года назад +1

    Great humanity 🙏🙏🙏🙏

  • @ramadas155
    @ramadas155 2 года назад +1

    God bless you

  • @anil7153
    @anil7153 2 года назад

    Such a great human being😊👍🤝🙏

  • @narsareddybaddam3724
    @narsareddybaddam3724 2 года назад

    great k
    great kind of heart

  • @AnanthalakshmiBaka
    @AnanthalakshmiBaka 9 месяцев назад

    Tq amma

  • @savadasiva623
    @savadasiva623 2 года назад

    Danyavadalu

  • @Yoshikavlogs4455
    @Yoshikavlogs4455 2 года назад

    The best way to help... great people great thoughts

  • @kishorech9676
    @kishorech9676 2 года назад

    Happy To see this news 😊......More strength to you .👍

  • @shhanmadshaiku5129
    @shhanmadshaiku5129 2 года назад

    Hat's off and great 👍 👌 👏

  • @illunarra5297
    @illunarra5297 2 года назад +1

    Very good sir 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @kramesh9282
    @kramesh9282 2 года назад

    E kalamlo ilanti varu vundatam great