మధుసూదన్ రెడ్డి గారు చెప్పే విషయాలు అన్నీ ప్రజలకు తెలిసేలా ప్రభుత్వ వెబ్సైట్స్ లో పెట్టాలి. విస్తృతం గా ప్రచారం చెయ్యాలి. జగనన్న విష ప్రచారం అందరికి తెలియ చెయ్యాలి
రెడ్డిగారు మీరు చెప్పినవన్నీ 100% నిజం సార్ రిటైర్డ్ ఎంపీ లారా మీకెందుకయ్యా అంతంత పెన్షన్ లుపదవిలో వుండగా మీరు సంపాదించుకున్నది చాలదా మాకొచ్చే నీ ఎఫ్ పెన్షన్ 800 మాకేమొస్తాదయ్యా మాలాంటి వారికి మీ పెన్షన్లు ధర్మం చెయ్యండయ్యా
Madhusudan garu 🙏 You are a roaring lion 🦁 What a knowledge you have ! You can speak on any topic We respect you very much sir Very good information sir 🙏 How impartially you are speaking sir Nobody is.having dare and courage like you sir 🎉🎉🎉
మధుసూధన్ రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్టే చాలా మంది MP లు స్టేటస్ సింబల్ అయ్యింది, కానీ బస్ ప్రయాణం చేసే ఒక MP గారి గురించి పేరు చెప్పి మరీ నవ్వుతూ హేళన చేస్తూ చెప్పారు అక్కడే భాధ కలిగింది, నిజంగా ఆ MP గారి మీద ఎంత అభిమానం ఉంటే అక్కడి ప్రజలు గెలిపించి ఉంటారు. అతను బీద వారే, ప్రమాణస్వీకారం చెయ్యటానికి ఢిల్లీ వెళ్ళాటానికి CBN గారి ఆర్ధిక సహాయం తో ఢిల్లీ వెళ్ళారు. కనుక ఆ మాటల్ని వెనక్కి తీసుకోండి అన్ని విషయాలు ఎంతో అవగాహన తో మాట్లాడతారు, ఈ విషయం లో మాత్రం టాంగ్ స్లిప్ అయ్యిందనే భావిస్తున్నాం.
Judiciary system గురించి, ED.cases గురించి ఎంత బాగా.చెప్పారు 12 years బట్టి ఇంకా ED cases తేల్చారా అసలు.అందరూ ఎలా వూరుకుంటున్నారు ఇంకా.ఇన్ని దోపిడీ.కేసులు వున్నా అరెస్టు చెయ్యరా
ఎన్టీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఎమ్మెల్యే బస్సు ఎక్కారు దానికి నేనే సాక్షి కోడెల శివప్రసాద్ గారు చూశాను మండవ వెంకటేశ్వరరావు చూశాను ఆరోజు బాబు మోహన్ బస్సులో వచ్చేవాడు ఏం సినిమా 20 మంది మంత్రులు ప్రయాణం చేశారు నేను చేసే బస్సులో ప్రయాణంలో
❤ గౌరవ మధుసూదన రెడ్డి గారు కిషోర్ గార్లకు అభినందనలతో మీ విశ్లేషణలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా వుంటాయి మధుసూదన రెడ్డి గారు నిజాలు నిర్భయంగా ధైర్యంగా చెప్పటంలో వీరికి వీరే సాటి వీరి అభిమానులలో నేనూ ఓకడినీ మధుసూధనరెడ్డి గారికి దైవం ఎల్లవేళలా తోడుండాలని కోరుతూ కె.బాబ్జీ దేవాంగ ❤
Very well said.Chala Baga Chepparu nijanni spastanga.You are right in telling that people especially youth should realise and be aware of all these facts and revolt as rebellions,for their bright future and well being.Because we people are careless and irresponsible politicians exploiting us,as M.S.Reddy garu clearly and honestly said. We thank you Sir for your courage in revealing truth and your concern in our people,state,nation.Really you are self less in serving people by educating them.Please continue your excellent,extraordinary work for human rights,dignity , welfare etc.Our best wishes to you for long, healthy, prosperous ,successful and happy peaceful life. Successful
Madhusudan Reddy garu emi cheddam cheppandi. Oka engine graduate 10 hours kasta padite nelaku 15 nundi 20 velu earn cheyaleka potunnadu. Oka hard core worker 10 hours panicheste 800/1000 earn cheyaleka potunnadu. India population lo 80% people ide category. Mana daurbhagyam andi. Mee aavedana artam ayindi sir. Emi cheyaleni paristiti.
Sir one doubt if he elected for 4 tomes how much he will get pension For government employees one time settlement but political leaders monthly pension
Yes, he has so many God fathers at centre. This way Judiciary is not properly working to implement justice because of political influence. Thus criminals are increasing and they are indirectly protecting them. Those protecting criminals are also criminals as per law. But no such politicians are punished. This shows injustice is Ruling. KALIYUGAM Mahima.
Because Jagan mishandling, shortlisted decisions, he obstructed 110 Central Insittitions being established. What destructive and criminal mind Jagan has. Waste fellow.
Pls. remember that BJP's central govt. is also indirectly responsible for the debt/embezzlement that Jagan's govt. did! They can't shun that. Trust issues still persist with BJP. All the other points raised are very valid.
ఉండవల్లి ఒక్కడే కాదు ఇంతకన్నా పరమ డౌర్భాగ్యులు అన్నిపార్టిల్లో
వున్నారు. వాళ్ళు దేశాన్ని ఎంత బాగుచేసారో దేవుడికే తెలియాలి.
ఇది మన దురదృష్టం.
Yy 29:32
మధుసూదన్ రెడ్డి గారు చెప్పే విషయాలు అన్నీ ప్రజలకు తెలిసేలా ప్రభుత్వ వెబ్సైట్స్ లో పెట్టాలి. విస్తృతం గా ప్రచారం చెయ్యాలి. జగనన్న విష ప్రచారం అందరికి తెలియ చెయ్యాలి
Nice Analysis
మధుసూదన reddy గారు wonderful explain about on Capitol wourks ang also CBN gari wonderful administration very very good
రెడ్డిగారు మీరు చెప్పినవన్నీ 100% నిజం సార్ రిటైర్డ్ ఎంపీ లారా మీకెందుకయ్యా అంతంత పెన్షన్ లుపదవిలో వుండగా మీరు సంపాదించుకున్నది చాలదా మాకొచ్చే నీ ఎఫ్ పెన్షన్ 800 మాకేమొస్తాదయ్యా మాలాంటి వారికి మీ పెన్షన్లు ధర్మం చెయ్యండయ్యా
Super explanation!! Till now no one has given this level of explanation. Thank you sir!! Everyone should aware of this.
సూపర్ అనాలసిస్. ఇది ప్రజలందరికి పెద్ద screenlalo చూపించాలి
Correctspeetch
ఇన్ని విషయాలు.క్లారిటీగా ఏ.ఛానల్..వారు.చప్పడంలేదు..మధుసూదన్ గారు.హాట్సఫ్
We need more people like Madhusudhan Reddy garu, hats off to you
Excellent information ichharu Reddy garu thanks
Madhusudan Reddy gariki 🙏🙏🙏
Super madhusoodhan garu ❤🎉
Madhusudan garu 🙏
You are a roaring lion 🦁
What a knowledge you have !
You can speak on any topic
We respect you very much sir
Very good information sir 🙏
How impartially you are speaking sir
Nobody is.having dare and courage like you sir 🎉🎉🎉
శబాష్ మధుసూదన రెడ్డి గారు. మంచి విశ్లేషణ.
Tanq bro chala maters cepperu
మధుసూదన్ గారు అద్భుతం గా చెప్పారు. అందరి కళ్ళు ఫట్ మని తెరుచుకోవాలి.
మధుసూధన్ రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్టే చాలా మంది MP లు స్టేటస్ సింబల్ అయ్యింది, కానీ బస్ ప్రయాణం చేసే ఒక MP గారి గురించి పేరు చెప్పి మరీ నవ్వుతూ హేళన చేస్తూ చెప్పారు అక్కడే భాధ కలిగింది, నిజంగా ఆ MP గారి మీద ఎంత అభిమానం ఉంటే అక్కడి ప్రజలు గెలిపించి ఉంటారు. అతను బీద వారే, ప్రమాణస్వీకారం చెయ్యటానికి ఢిల్లీ వెళ్ళాటానికి CBN గారి ఆర్ధిక సహాయం తో ఢిల్లీ వెళ్ళారు. కనుక ఆ మాటల్ని వెనక్కి తీసుకోండి అన్ని విషయాలు ఎంతో అవగాహన తో మాట్లాడతారు, ఈ విషయం లో మాత్రం టాంగ్ స్లిప్ అయ్యిందనే భావిస్తున్నాం.
Super sir baaga chepparu
God bless you sir
Nice 👍👍👍👍👍👍👍👍
I will pray God Almighty to give you good health and long life🎉❤
Wow What A Super Analysis Madhu Sir👏👏👏👏💐🚲💐🙏🙏🙏 Correct 💯 Correct
మధు గారు మీరు చెప్పిన ఈ జీతాలు బెన్ని ఫిట్ లూ అన్ని కూడా భారత రాజ్య
, రధు చేస్తే ఎవ్వుడు ఎలె ఫన్ కి నించడము
Good analasis reddy garu
Correct ga matladatharu madhusudana reddy garu
100% correct sir
Super nice 👌 👍 👏
Thadaasthu
Madhusudan Garu, good morning sir.
Super
Very well said sir🎉
Madhusudan anna your super
Madhu garu your great journlist
నిజమే
Excellent analysis sir
Chandra baabugaaroo meeru మధుసూదన రెడ్డి గారిని సలహాదారుగా చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఆలోచించంది.
Very good advice madusudan Reddy garu.
భారత ప్రజల సొమ్మంతా రాజకీయ, అధికార వ్యవస్థ తినేస్తుంది
Super sir ❤❤❤❤
సార్ ఫస్ట్ టైం goosbums వస్తున్నాయి.
Judiciary system గురించి, ED.cases గురించి ఎంత బాగా.చెప్పారు
12 years బట్టి ఇంకా ED cases తేల్చారా
అసలు.అందరూ ఎలా వూరుకుంటున్నారు
ఇంకా.ఇన్ని దోపిడీ.కేసులు వున్నా అరెస్టు చెయ్యరా
Excellent.speech sir danyaaadaalu sir
Super reddy garu
Very good points and explanation Sir
THE RULES TO THE POLITICAL LEADERS MUST BE CHANGED
ಸೂಪರ್ ಚಾಲೆಂಜ್ ಅಣ್ಣ
అవును మధుసూదన రెడ్డి గారు
wonder news 100%correct sir super explanation ap people should learn this news
ఎన్టీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఎమ్మెల్యే బస్సు ఎక్కారు దానికి నేనే సాక్షి కోడెల శివప్రసాద్ గారు చూశాను మండవ వెంకటేశ్వరరావు చూశాను ఆరోజు బాబు మోహన్ బస్సులో వచ్చేవాడు ఏం సినిమా 20 మంది మంత్రులు ప్రయాణం చేశారు నేను చేసే బస్సులో ప్రయాణంలో
రెడ్డి గారు. పులి❤ ఈ విషయాలు ఎంతమందికి తెలుసు
Well explained
Very nice
THE PENSIONS SHOULD BE DISMISSED FROM TOMORROW ONWARDS
మైండ్ డైవర్షన్ గేమ్ లో భాగంగా జగన్ మొదటి వాడు
Super sir with amounts you are reveeld,🎉🎉🎉 ankar gariki🌹🙏🌹
❤ గౌరవ మధుసూదన రెడ్డి గారు కిషోర్ గార్లకు అభినందనలతో మీ విశ్లేషణలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా వుంటాయి మధుసూదన రెడ్డి గారు నిజాలు నిర్భయంగా ధైర్యంగా చెప్పటంలో వీరికి వీరే సాటి వీరి అభిమానులలో నేనూ ఓకడినీ మధుసూధనరెడ్డి గారికి దైవం ఎల్లవేళలా తోడుండాలని కోరుతూ కె.బాబ్జీ దేవాంగ ❤
Meeku hatsup
Msr garu mee visleshana super sir God bless you meeru me family andharu chalagaundali ameen
Very well said.Chala Baga Chepparu nijanni spastanga.You are right in telling that people especially youth should realise and be aware of all these facts and revolt as rebellions,for their bright future and well being.Because we people are careless and irresponsible politicians exploiting us,as M.S.Reddy garu clearly and honestly said.
We thank you Sir for your courage in revealing truth and your concern in our people,state,nation.Really you are self less in serving people by educating them.Please continue your excellent,extraordinary work for human rights,dignity , welfare etc.Our best wishes to you for long, healthy, prosperous ,successful and happy peaceful life.
Successful
The channel should continue this type of analyses
ఉండవల్లి కాదు దొంగ పక్కవాడిని నాశనం చేయాలని చూస్తాడు ఎప్పుడు
Mp ki prajalu istunna sommu vinte surprising sir tku madhusudan sir
Good Madusudan Reddy garu.
అయ్య బాబోయ్ 😮 ఇంతటి ఘోరమా 😮😮😮
Distribution of freebies needs to be given a second thought and in a phased manner curtailed.
SorryMrReddy,75ThousandCroresAppuluKattadanikiKadu. InterestKattadaniki.
Thanks sir
Where did Jagan spend that money? Who is questioning?
Meeru super sir
Alliance government in AP should publicize the debt YCP put on AP government through social media....
Super explanation
Supar sir
Madhu sir ,Ian already appeal to the public please give the time to ap government up to 2023 December,so dont.discurage,defenetly all will set
Madhusudan Reddy garu emi cheddam cheppandi. Oka engine graduate 10 hours kasta padite nelaku 15 nundi 20 velu earn cheyaleka potunnadu. Oka hard core worker 10 hours panicheste 800/1000 earn cheyaleka potunnadu. India population lo 80% people ide category. Mana daurbhagyam andi. Mee aavedana artam ayindi sir. Emi cheyaleni paristiti.
Madususudanareddygarugreat
Modi+jagan=1
Government must think about these pensions for MLA/MP. Can any govt. do this?
Sir one doubt if he elected for 4 tomes how much he will get pension
For government employees one time settlement but political leaders monthly pension
What a wonderful analysis reddy garu thanks for giving most valuable information sir thanks to Kishore garu and madhusudhana Reddy gariki
Yes, he has so many God fathers at centre. This way Judiciary is not properly working to implement justice because of political influence. Thus criminals are increasing and they are indirectly protecting them. Those protecting criminals are also criminals as per law.
But no such politicians are punished. This shows injustice is Ruling. KALIYUGAM Mahima.
❤
pradana.mantre.padavelo.NARENDRA.MODE.garu.unnantavaraki.baratadesam.bagupadadu
BJP ruling lo vunnata varaku ysjaganni emee peekaleru
2029 election every voter can vote on digital sitting at home
Supar
Nice comments Reddy sir thanku go head we are with you.
Baburao patel potluri
My support madusudanreddy
Because Jagan mishandling, shortlisted decisions, he obstructed 110 Central Insittitions being established. What destructive and criminal mind Jagan has. Waste fellow.
AP I.e AP
😂😂😂 Waste Indian courts and waste Indian laws, pothaaru naa... Lu , thappu chesinavaadini rakshinchavaadu kudadi kuda papathmude Sir....😂😂😂
Shabhas Reddy Garu
Sir they will try to bring down
Pls. remember that BJP's central govt. is also indirectly responsible for the debt/embezzlement that Jagan's govt. did! They can't shun that. Trust issues still persist with BJP. All the other points raised are very valid.
Are these all correct madhu garu
TDP leader are not counter attack on YCP Aropanalu since 2014 to 2024 and still now please.
You are great sir hat's off you sir
🙏🙏🙏🙏
కర్రెక్ట్ గా చెప్పేరు రాజేద్రప్రసాదటెడ్డి గారు....
పోనీ జగన్ గారు చెప్పలేరు నీవు చెప్పు కథలు 😂🤣😂🤣😂🤣😂🤣😂😅😅😅
Madhusudanareddy garu cheppedi anta correcte
Amaravati andhra ku diksuchi kaadhu CBN ku dhanavarsam kuripinchedi.ippatike vunna cities lo pettukuka kothaga raajadhani nirminchaala?