#కాళీఫ్లవరుపువ్వుయొక్కకాడలతోరోటిపచ్చడి

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2022
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45

Комментарии • 261

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 2 года назад +12

    ఇది ఈరోజు నేను చేసి మా ఇంటిల్ల పాది ఆశ్వాదించాము. పిజ్జా, నూడుల్స్ తినే మా అమ్మాయి కూడా మారు వడ్డించుకుందంటే ఇక దీని రుచి నేను వేరే చెప్పక్కర్లేదు. మాకు ఈ అచ్చు తెలుగు రుచి చూపించినందుకు ధన్యవాదములు 🙏🏼🙏🏼

  • @iamviswanaadh
    @iamviswanaadh 2 года назад +21

    నమస్కారం అండి 🙏 మంచి మంచి వంటలతో భలేగా మాట్లాడుతూ ఎన్నో విషయాలు నేర్పుతూ నాలాంటి వాళ్ళని inspire చేస్తూ...సాంప్రదాయ వంటలు...వంటలు చేసే పాత పద్ధతులు అన్నీ చక్కగా చూపిస్తూ....ఇంట్లో మనిషిలా కబుర్లు చెప్తూ, ఒక పెద్ద నాన్న గారిలా .ఒక్కోసారి అమ్మవారే మీ రూపంలో రోటి పచ్చళ్ళు చేస్తోందా అన్నట్టు ఉంది🙏 ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలని ...మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను🙏. 🙂🙂🙂

    • @umadevi-np2gh
      @umadevi-np2gh 2 года назад

      స్వామీ మీ భార్య చాలా అదృష్టవంతురాలు మీరు అన్నీ రకాలు వంటలు చేస్తున్నారు

    • @siribala9028
      @siribala9028 Год назад

      😊

  • @devarrajuraghavendrarao3382
    @devarrajuraghavendrarao3382 2 года назад +15

    గురువు గారి కి 🙏🏻
    ఏదీ బయట పారేయకుండా
    అన్ని ఉపయోగించు కోవచ్చు అని బాగా చూపారు 🌺🌺🌺🌺

  • @anilbabu3418
    @anilbabu3418 2 года назад +14

    నమస్కారం గురువు గారు.... అద్భుతమైన వంటకాన్ని చేసి చూపించారు. చాల మంది క్యాలీఫ్లవర్ కొనుక్కొని, పువ్వు అట్టే పెట్టేసుకుని కాడలు అక్కడే పడేస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే పువ్వు లో లేనన్ని పోషకాలు ముఖ్యంగా ఐరన్ వంటివి కాడల్లో మాత్రమే వుంటాయి......
    (పై విషయం తప్పు గా పోస్ట్ చేస్తే తెలుపగలరు)

  • @santhisri_yarru
    @santhisri_yarru 2 года назад +34

    మీ వంటలు ఎంతో సులభం గురువుగారు, అలాగే రుచి కూడా రూమ్స్ లో వుండే మాలాంటి వారికీ, మీరు శివయ్య తో సమానమే 🙏🏻🙏🏻🙏🏻

  • @vividhaarts5737
    @vividhaarts5737 2 года назад +3

    మీరు చేస్తున్న ప్రతి పదార్థాలను మేము కూడా చేసుకుని తిని ఆనందిస్తున్నాము.మీ ద్వారా ఎన్నో పాత కాలం నాటి రుచులను తెలుసుకుంటున్నాం.ధన్యవాదాలు గురువుగారు..మీలాంటి పెద్దవారు
    ప్రతి వాక్యం చివర అండీ అంటూపదే పదే అనడం వినడానికి ఇబ్బంది గా ఉంది.దయచేసి గమనించండి..

  • @jindeparimala5105
    @jindeparimala5105 2 года назад +11

    వస్తువు ఏదైనా తమ చేయి పడితే అద్భుతమైన వంటకం లా మారాల్సిందే స్వామీ... 🙏

  • @krishSundar
    @krishSundar 2 года назад +2

    కాదేదీ చక్కటి కూర కనర్హం అని ఎంత బాగా నిరూపించారు మీరు . ధన్య వాదాలు గురువు గారు.

  • @doctorsunanda2567
    @doctorsunanda2567 2 года назад +18

    Cauliflower sticks are very healthy, very nice way of utilizing them

  • @meenarangaraju1369
    @meenarangaraju1369 2 года назад +6

    చాలా అద్భుతం గురు గారూ మీరు చేసే ప్రతి వంటకం 👌🙏

  • @udayarekhapalepu6587
    @udayarekhapalepu6587 2 года назад +10

    Thank you బాబాయ్. చాలా ఆరోగ్యకరమైన recipe చూపించారు🙏

  • @gurunadharao8799
    @gurunadharao8799 2 года назад +1

    మరో క్రొత్త వంటకం గురించి,తెలియచేసారు.నమస్కారం గురువుగారు. మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాకు కలుగు గాక.మురుఘా శరణం.

  • @takkellapatirajasekhar5086
    @takkellapatirajasekhar5086 2 года назад +6

    చాలా మంచి వంటకం నేర్పారు గురువు గారు . ధన్యవాదాలు

  • @ssgupta8717
    @ssgupta8717 2 года назад

    Sairam, చాలా మంచి పచ్చడి చూపించారు. ఈ రోజు చేశాను. చాల బాగుంది,థాంక్స్ బాబాగారు.
    మీరు సంతోషంగా వుండా లని ప్రార్థన.

  • @ChandraSekhar-st4fv
    @ChandraSekhar-st4fv 2 года назад

    కవిత కు కాదేదీ అర్హం అన్నట్టు, మీ వంటలకు కాదేదీ అర్హత. తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి. అతి సులభమైన పద్దతి లో . అద్భుతం గురువు గారు.

  • @gprmoon3043
    @gprmoon3043 2 года назад +9

    యమ్మీ యమ్మీ పచ్చళ్ళు ఎన్నో చేసి చూపిస్తున్నారు ధన్యవాదాలు స్వామి🙏🏻

  • @kamalak8047
    @kamalak8047 4 месяца назад

    Super ga chestharu meeru vantalu...intrestinga untundi veenadaniki kuda. Thanks for sharing this recipe

  • @ydprasad5185
    @ydprasad5185 2 года назад +2

    గర్భిణీ స్త్రీ లకు folic యాసిడ్ కోసం ఈ వంటకం బాగుంటుంది
    మీకు మా
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 года назад

      అలాగా ...నాకు తెలియదు నాన్న ఈ విషయం..చాలా సంతోషం నాన్న.

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 года назад +4

    చాలా చాలా బాగుంది అండి గురువుగారు పచ్చడి 🙏🏻🙏🏻

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 года назад +1

    God is great.
    He is blessing you always.
    Very good chutney.
    Dhanyosmi Swamy.
    Sreematre Namaha.
    Bhaskar Sarma

  • @ram4335
    @ram4335 2 года назад +2

    மிகவும் வித்தியாசமான ருசியான துவையல் ஐயா மிகவும் நன்றி 🙏🙏

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 2 года назад

    Super guruvu garu. Choodadanke bagundi. Thank you

  • @sudhakarpusapati6552
    @sudhakarpusapati6552 2 года назад +3

    Excellent recipe Swami 👍. I will try

  • @deeptishahi1689
    @deeptishahi1689 2 года назад +3

    🙏😌Guruji.
    You have blessings of Annaporna Maata on you

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 года назад +1

    Guruvu garu ala vunaru bagunara maku chala manchi receipe naripistunanduku chala thanks guruvu garu 🙏🙏🙏🙏

  • @dimipandu14
    @dimipandu14 2 года назад

    Entha bagundo ee pachhadi..first time chesanu andi chala.baaga kudirindi..Thank you swamy🙏

  • @soniramesh6236
    @soniramesh6236 Год назад +2

    Guruvu Garu thank u so much sir for the recipes 🙏🙏🙏🙏🙏🙏 mouth watering

  • @vaidhehivenkateshj2071
    @vaidhehivenkateshj2071 Год назад

    Swamy meru super andi thanks aa lot nalanti valakosam meru chala manchiga help chasthunaru

  • @rohinimohan2277
    @rohinimohan2277 2 года назад +1

    Mee vantala tho paatu, meeru cheppe vidhanam kooda super guruvugaru🙏

  • @vijayalakshmitulasi7839
    @vijayalakshmitulasi7839 2 года назад +2

    😀last maatlu ki chalaa happy feel ayinamu swami 🙏👌

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 года назад +1

    Namaskaramandi guruvu garu 🙏. Manchi ruchikaramaina pachchadi chupincharu guruvu garu. Dhanyavadhalandi guruvu garu 🙏.

  • @madhavi8084
    @madhavi8084 2 года назад +1

    🙏 chaalaa dhanyavaadaalu guruvu gaaru

  • @nrajeswari6773
    @nrajeswari6773 2 года назад +1

    Thank q" Guruvu garu...kaaliflawer kadala pachhadi yela cheyyalo chupincharu .Thanks ..!

  • @satyammahibhara1019
    @satyammahibhara1019 2 года назад

    హరోమ్ హరహర. స్వామిగార నమస్కారం. ఇప్పటివరకు కాలీఫ్లవర్ కూర చేయడం తెలుసు. కానీ, కాలీ ఫ్లవర్ లేత కాడలు, టమోటా పచ్చడి మీ ద్వారా తెలిసింది. సాధ్యమైనంతవరకు వృధా కానీయకుండా పదార్థాలను వండడం బహు ప్రశంసనీయం. వివరిస్తున్న విధానం పసందుగా ఉంది. ధన్యవాదాలు పళని స్వామి గారు.

  • @kamalakarpadam107
    @kamalakarpadam107 2 года назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏🙏🙏

  • @jyotsnav2061
    @jyotsnav2061 2 года назад +1

    చాలా బాగుంది🙏

  • @sudham6004
    @sudham6004 2 года назад

    Chala bagundi guruvugaru...tappakunda chestanu...naku cauliflower chala istam vankaya tarvata

  • @manjulack7238
    @manjulack7238 2 года назад

    Namaskaragalu E Adugi ruchi gothiralila very nice👍 super 🙏🙏🙏

  • @gn6037
    @gn6037 2 года назад +3

    guruji plz make video on how to make chutney with raw banana skin----Namastae

  • @kpreventsanddecorations9022
    @kpreventsanddecorations9022 2 года назад +1

    Kadalu kuda intha ga use avuthaya chala thanks andi chesi chupinchinanduku

  • @VantalukaburlubySavitriIvaturi
    @VantalukaburlubySavitriIvaturi 2 года назад +1

    Adbhutam guruvu garu
    ...🙏👌

  • @ramarajuvishnukoushik280
    @ramarajuvishnukoushik280 2 года назад

    Super guruji

  • @ushasree193
    @ushasree193 2 года назад

    Ayya namasakram mee vsntslu chala chala babunnaeyi meeru cheppadam chala baga chepthunnaru

  • @alagiribhavani7638
    @alagiribhavani7638 2 года назад +2

    Thank you for your recipe

  • @NK_Latha
    @NK_Latha 2 года назад

    Namasthey guruvu gaaru 🙏 chaala bavundhandi vandhanaalu meeku 🙏👌

  • @sktunisha3056
    @sktunisha3056 2 года назад +1

    Thank u uncle gaaru 🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు, ఆరోగ్యం ఆదాయం ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం,కూడారై వెల్లుం శీర్ గోవిందా 🥰🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🛕🛕🛕🛕🛕🍇🍇🍇🍇🌻🌻🌻🌷🌷🌸🌸🥭🥭🍓🍓🧆🧆🦚🦚🌽🌽🌽🌽🌽🍍🍍💐🍏🌺🌺🐦🐦🐦🦜🦜🦜🍎🍎🍎🍒🍒🍒🥰🥰🥰🥰

  • @swarnarampalli
    @swarnarampalli 2 года назад +3

    Very unique recipe andi :)

  • @vijayalaxmi377
    @vijayalaxmi377 2 года назад +2

    Super recipe andi 🙏👌👍

  • @gourikumari244
    @gourikumari244 2 года назад

    Chala bagudni guruji pachdi

  • @sriranganayakibharathula3493
    @sriranganayakibharathula3493 2 года назад +1

    Kadalapachade.adbhutham.mevantalu.amogamu.thanks.palaniswavame

  • @radhikach2923
    @radhikach2923 2 года назад +4

    నమస్కారం గురువు గారు 🙏💐💐 శుభ సాయంత్రం

  • @gopalarao99
    @gopalarao99 2 года назад

    Super chutney from the throw away cali flower.waste.namaskaramulu guruvugariki .

  • @LakshmiNarayana-rj1tz
    @LakshmiNarayana-rj1tz 2 года назад

    Swami 🙏🙏🙏

  • @nagamanivedampudi1579
    @nagamanivedampudi1579 Год назад

    Bellam veyyakunda Allam pacchadi cheyyadam elago cheppandi ma intlo sugar patients unnaru

  • @hemaprada4003
    @hemaprada4003 2 года назад +1

    Mee vantalu nenu thappaka try chestu untanandi chaalaa ruchiga untundi guruvu garu, chaalaa thanks guruvu garu

  • @shrinathv827
    @shrinathv827 2 года назад +2

    Gurudeva Namo Namo.....🙏🙏🙏....

  • @sunandhaa7649
    @sunandhaa7649 2 года назад

    Super guruvu garu👍 subscribed now 😀bhalae unnayi mee vantalu

  • @annapurna3668
    @annapurna3668 2 года назад +1

    Thanq . Very good recipe

  • @MamathaG-vs3qv
    @MamathaG-vs3qv 8 месяцев назад

    Chala bagaundi guruvvu garu

  • @dr.rakeshrk4540
    @dr.rakeshrk4540 2 года назад

    🙏🙏 Guru garu

  • @ramanaiahudathala7749
    @ramanaiahudathala7749 2 года назад

    Namaskaram sir e. Pachadi Chala bagundhi sir .memu nallamalla area nunchi me vantalu chusamu chala arogyagam vasthundhi meru cheppai vati nunchi sir.meru elantivi inks cheppai ani korukuntunnamu. Thank you sir

  • @saivisali6903
    @saivisali6903 2 года назад

    Rubburolu,potram chaala bagundi ,chudataniki muchhataga undi,meru chese,cheppe vidanam super baabai garu👌👌👌👌

  • @kailashnath7279
    @kailashnath7279 2 года назад

    Guruvu gariki namaskaramulu.chala baga chesi choopincharu.matalathote noru voorinchesthunnaru.Kashtamanukokunda thelikaga vandi choopincharu.mimmalni choosi nerchukovali.

  • @rnarasimhamurthy4689
    @rnarasimhamurthy4689 2 года назад +2

    Palani swamy garu mee vantalanni chala baguntunnai, ee pachadi memu @chinnakka'skitchen lo chusemu, vallu kuda ilage baga chestunnaru

  • @muralikrisha838
    @muralikrisha838 2 года назад

    Meeru chepe vidhanam kuda chala baguntundhi guruvugaru

  • @rajkumark1793
    @rajkumark1793 2 года назад +1

    Waw super taste🍲
    🙏🙏

  • @sridevibhattam8221
    @sridevibhattam8221 2 года назад +3

    ఎంత బాగా వచ్చిందో పచ్చడి. 👌👌👌

  • @harinathlbc2977
    @harinathlbc2977 Год назад

    Super recipe babai.

  • @sumalatha5999
    @sumalatha5999 2 года назад

    Adbhutham ga vundi guruvugaru

  • @jaisri3144
    @jaisri3144 2 года назад +1

    Tq sir

  • @manjulasistlam6733
    @manjulasistlam6733 2 месяца назад

    Chala Baga chepinaru guruvgaru .

  • @vasanthavihangivasanthavih8474

    Chala healthy item sir. Calcium chala untundhi aa kadallo. Miru cheppinatlu pachchadi chesthanu. Neneppudu avi cut cheinchakunda bazar nundi thesthanu. Guvulaku pettochchani. Okasari pachchadi kuda try chestha. Thnq so much sir

  • @arv8231
    @arv8231 2 года назад

    Great 👍 thanks

  • @venkateswaraopala5460
    @venkateswaraopala5460 2 года назад

    చాలబాగుండి

  • @pavi847
    @pavi847 2 года назад

    Danyavadalu sir

  • @vallidevitadiparthi8824
    @vallidevitadiparthi8824 2 года назад +1

    సూపర్ గురువుగారు🙏🙏

  • @sklatheefa8773
    @sklatheefa8773 2 года назад +1

    ఇంట్లో నెనూ చేసి చూసానూ ఎంతో రుచిగా ఉంది స్వమి 🤗🤗 తింటూన్టె ఇంకా తినాలనిపిస్థుంధి

  • @Jagaddhar2934
    @Jagaddhar2934 2 года назад

    Mulikalatho Kashayam kuda chepandi swamy garu edi chala upayogapadutundi corona season kada .. pls wait chestu untanu swamy garu .. reply me chestaro leka time padutundo 🙏

  • @sridevibadam2966
    @sridevibadam2966 2 года назад

    Guruvugaru naku asala teludhi ee pachadii ela chestaru ani nenu tapaka try chestha nu andi thankyou

  • @charumathisingaraju1721
    @charumathisingaraju1721 2 года назад +2

    స్వామి మీ రోలు చాలా.బాగుంది.

  • @Jagaddhar2934
    @Jagaddhar2934 2 года назад

    Prati entlo mi lanti vantala meeda jnanam unna peddavallu unte chala bagundedi 👌. Nenu ede first time choostuna cauliflower kadala tho. 🙏 Gummadi vadiyalu chepandi swamy garu.

  • @jaganalla261
    @jaganalla261 2 года назад

    baga chepparu guruvugaru

  • @dhanvantharipulakhandam9497
    @dhanvantharipulakhandam9497 2 года назад +1

    మీ మాటలు, వంటలు చాలా బాగుంటాయి గురువుగారు.

  • @cvshashri2483
    @cvshashri2483 2 года назад

    Sreegurubhyonamaha.adbhutaha.

  • @ranimoses5766
    @ranimoses5766 2 года назад

    చాలాబాగా చేసారు ఆండీ 👌👌👌

  • @azeembasha261
    @azeembasha261 2 года назад

    Swamy meeru Dina Dina pravarthamanam ipothunnaru mee matalatho, vantalatho, mee prematho.. Mee lanti manchi Manas unna vare karuvypoinaaru. Meeku vandanam

  • @sucharithakoganti2489
    @sucharithakoganti2489 2 года назад +1

    Thank you so much sir

  • @sudham6004
    @sudham6004 2 года назад

    Dhanyavadalu

  • @raja41469
    @raja41469 9 месяцев назад

    Meeru suuuuperoooosuper babaigaru

  • @muralikrisha838
    @muralikrisha838 2 года назад

    Meeru chesthuna yee vantalu chala baguntai andi

  • @sravankumarnukala2978
    @sravankumarnukala2978 2 года назад

    ayya garu meru cheptuntey ne maku noru uripotunde andi chala baga explain chesaru enni janmalu ettina bramins bojanam tinalantey rasi petundali swamy

  • @ckshome5696
    @ckshome5696 2 года назад

    Mee vantalu adbhuthame mee matalu adbhuthame mee deevenalu adbhuthame guruvugaru🙏🙏

  • @velamurilakshmilatha6910
    @velamurilakshmilatha6910 Год назад +1

    Cauliflower kaadala chese vidanam Chaala baavundi. Namaskaram (pachadi)

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 2 года назад +1

    Roti pachadi adbutham guruvu garu 👌👌👌

  • @TheGongurapachadi
    @TheGongurapachadi 2 года назад

    నేను ఈ పచ్చడి చేశాను. ఇంగువ తో చేసాను గురువుగారు. చాలా బాగుంది.

  • @bonaladasaradharam9169
    @bonaladasaradharam9169 2 года назад

    Guruvu garu chala baga pachadi chupincharu

  • @ushasastri1113
    @ushasastri1113 2 года назад

    Excellent will make it

  • @padmalathamamillapalli4201
    @padmalathamamillapalli4201 2 года назад

    P s sir mee cauliflower kadala pachhadi baga chesaru eppudu kadalu padese variki kotha chutney thank you

  • @Behappy-zj3kj
    @Behappy-zj3kj 11 дней назад

    Tried this , it was just awesome
    Thank you so much 😍