వరి కోత యంత్రంతో చక్కటి ఆదాయం | Good income with paddy harvester (Reaper) | AgriTech Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #harvester #reaper #paddyharvesting
    ఈ వీడియో లో వరి కోత యంత్రం ద్వారా వచ్చే ఆదాయం, దాని పని తనం రైతు అనుభవాలు మీకు తెలియజేయాలి అని మాత్రమే వీడియో చేయడం జరిగింది. యంత్రం ఎక్కడ దొరుకుతుంది, రైతు ఫోన్ నెంబర్ ఇతర వివరాలు ఏమి న దెగ్గర లేవు. మీరు మిషన్ తీసుకోవాలి అనుకుంటే మీకు వున్న పరిచయాల ద్వారా మీ దెగ్గర మిషన్ వాడుతున్న రైతు అనుభవాన్ని స్వయంగా తెలుసుకోగలరు.
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾వరి కోత యంత్రంతో చక్కటి ఆదాయం | Good income with paddy harvester (Reaper): • వరి కోత యంత్రంతో చక్కట...
    🌾
    🌾
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu RUclips @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    ► Whatsapp @ wa.me/+9190300...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 22

  • @PurushothamKarate-yj5mf
    @PurushothamKarate-yj5mf Год назад +3

    థాంక్యూ శివ గారు మంచి మెసేజ్ ఇచ్చినారు

  • @karunamsatyanarayana4277
    @karunamsatyanarayana4277 2 года назад +3

    వివరాలు ఇంకా మంచిగా చెప్పినందుకు ధన్యవాదములు రైతు కు సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వం మేలు జరుగుది

  • @raveendragolla8809
    @raveendragolla8809 Месяц назад +1

    Hai sir

  • @nancharaiahummaneni
    @nancharaiahummaneni 7 месяцев назад +1

    ఇప్పుడు అంతా హార్వెస్టర్ ల వేస్తున్నారు కనుక ఈ మిషన్ తో కొట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ నా దగ్గర ఉన్న మిషన్ తో పోయిన సంవత్సరం కనీసం ఐదు ఎకరాలు కూడా కటింగ్ చేయలేదు కొత్తగా తీసుకునే వాళ్ళు తొందరపడి తీసుకోకండి ఈ మిషన్ తోలటం గానే దీని రిపేర్ చేయడం కానీ పది సంవత్సరాల అనుభవం ఉంది నాకు గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ మిషన్లతో పని ఉండటం లేదు హార్వెస్టర్ లు ఎక్కువ అయిపోయింది కొత్తగా మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్లు కొద్దిగా చూసుకుని తీసుకో

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  7 месяцев назад

      Thank you for your feedback sir

    • @VenkatraA
      @VenkatraA 2 месяца назад

      Second hand please pone no.

  • @subbumadasu4949
    @subbumadasu4949 2 года назад +1

    Nice

  • @raveendragolla8809
    @raveendragolla8809 Месяц назад +1

    Naku second hand reaper kavali sirr

  • @karunamsatyanarayana4277
    @karunamsatyanarayana4277 2 года назад +1

    హాల్లో మీరు చెప్పేది కరెక్ట్ గా వివారు తెలుపలి కంపిని +మరియు out pers కూడా ఎక్కడ లభిస్తాయి రైతు కు లాభామ

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 года назад

      అర్దం కాలేదు సార్

  • @sagubandiprudvi1081
    @sagubandiprudvi1081 3 месяца назад +1

    Not gst...it is vst

  • @kartheekveeeranki97
    @kartheekveeeranki97 2 года назад +5

    అన్న మీరు కంపెనీ డీటైల్స్ తెలియకుండా వివరిస్తున్నారు ......రైతులు కి పెర్ఫెక్ట్ గ తెలియచేయండి...మీకు పాజిబుల్ అవితే.

  • @prabhaammu4766
    @prabhaammu4766 2 года назад +3

    Second hand lo kavali aante chapandi 85000 Kisan kraft compani 12030p

  • @kranthinalluri2549
    @kranthinalluri2549 Год назад +1

    Second hand machine available

    • @steja4719
      @steja4719 4 месяца назад

      Akkada broo location

  • @krishnakri2397
    @krishnakri2397 2 года назад +1

    Anna number pettu anna leeka pothe laik Ela cheyamantav anna

  • @ghfarmsandagri
    @ghfarmsandagri 2 года назад +5

    ఎకరాకు కూలీలకు 5000 మిషన్ పరవాల