BIG BREAKING | ఏపీలో ఆపరేషన్ B.. 15 రోజుల్లో పెద్ద ముప్పు | Tammareddy Bharadwaj About Operation - B

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,2 тыс.

  • @maridinaidu1580
    @maridinaidu1580 6 лет назад +211

    ఆపరేషన్ పులిహార పోయింది అప్పడాల కర్ర 2 వచ్చింది

    • @ChennaReddybza
      @ChennaReddybza 6 лет назад +2

      Maridi Naidu kewl

    • @venkatanagasureshnerusu6752
      @venkatanagasureshnerusu6752 6 лет назад

      😁😁😁😁😁

    • @ramakrishnam8119
      @ramakrishnam8119 6 лет назад +2

      Maridi Naidu tamaru bjp ki seaport chesi ap ni nasanam chesinanduku. danyavadamulu

    • @maridinaidu1580
      @maridinaidu1580 6 лет назад +5

      @@ramakrishnam8119 బ్రదర్ నేను బిజెపికి సపోర్ట్ చేయటం లేదు పొంతన లేని న్యూస్ చెప్పొద్దని చెబుతున్నాను ఎవరికి తోచిన ఊహలను న్యూస్ గా చెప్పడం బాధగా ఉంది అంతే బ్రదర్ దానికి నేను వ్యతిరేకం

    • @AK-1
      @AK-1 6 лет назад

      @@maridinaidu1580 looks like a competition for creative content is going on

  • @SportDictator
    @SportDictator 6 лет назад +68

    శివాజీ ని నమ్మట్లేదు అని ఇతన్ని దింపారు

  • @jayaprakashpotluri7003
    @jayaprakashpotluri7003 6 лет назад +52

    అడ్డగోలుగా సంపాదించ వచ్చు, కాని It raids చేయకూడదు అని the great మూర్తి journalism చెపుతున్నారు

    • @ManiKumar-kd4nh
      @ManiKumar-kd4nh 6 лет назад

      Neeku thelusa nuvvu chusava ? Addagoluga sampadhincharu ani?

    • @Democracy12345
      @Democracy12345 6 лет назад +1

      అవును వీళ్ళకి ప్రత్యేక రాజ్యాంగం ఉంది సార్ అందుకే వీళ్ళు మీద రేయిడ్స చెయ్యకూడదు.మూర్తి ఒక పచ్చ కుక్క

    • @UdayKumar-ki1xe
      @UdayKumar-ki1xe 6 лет назад +1

      Raids 2014 nunchi chesinte problems undevi kadu

    • @sudhaavuthu4464
      @sudhaavuthu4464 6 лет назад

      దoడగ పుత్రుడు లోకేష్ గాంధీ income tax file చేశాడు 30 కోట్ల నుండి 300 కోట్లు, ఏవ డి సొమ్ము ఇదంతా

  • @vijayakumardekka5718
    @vijayakumardekka5718 6 лет назад +40

    ఇక సినిమాలు లేని సినిమాల వాళ్ళు జ్యోతిష్కాలు చెప్పుకోవచ్చు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 6 лет назад +176

    మేము అడ్డగోలుగా మోసం చేసి సంపాదించడం ప్రాథమిక హక్కు అని రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతది.

    • @NLN666
      @NLN666 6 лет назад +5

      త్వరలో అదికూడా చూస్తామేమో. అవినీతిని చట్టబద్ధం చేయటానికి అన్ని పార్టీలు ఎగబడి మరీ ఏకగ్రీవం చేస్తాయి.

    • @croydon21H
      @croydon21H 6 лет назад +1

      Nee intiki nelaki oka sari police vachchi check chesi velthey, nee chuttu pakkana vallu emanukuntaru? Think with common sense

    • @kantharaochavala435
      @kantharaochavala435 6 лет назад +1

      @@croydon21H ala yevarimidha jarigindhi okari Peru cheppu

    • @bhaskarallada8512
      @bhaskarallada8512 6 лет назад +1

      తప్పని సరిగా మీలాంటి దోపిడీ చేసేవాళ్ళని, అవినీతి పరులమీద ఐటీ దాడులు చేయాలిసిందే..

    • @croydon21H
      @croydon21H 6 лет назад +1

      @@bhaskarallada8512 chesi desanni uddarinchandi. PK pen drives vasthayi twaralo. Sir Jagan garu adukkodaniki roadlameeda thiruguthunnadu. Ppl with no dignity. Yuck

  • @soujani358
    @soujani358 6 лет назад +153

    కలియుగ కాల బ్రహ్మం(తమ్మారెడ్డి)గారికీ మా నమస్కారం

    • @aryac7095
      @aryac7095 6 лет назад +3

      మరీ మరీ పెద్ద నమస్కారం

  • @NLN666
    @NLN666 6 лет назад +116

    IT దాడులు జరగటం అవినీతిపరులకు ముప్పే కదా. భరద్వాజ్ గారు ముందే చెప్పి వాళ్ళు జాగ్రత్త పడేట్లు సహాయం చేసారు. వాళ్లంతా ఋణపడి ఉంటారు.
    భరద్వాజ గారికి తెలీదేమో... పార్టీ వీరాభిమానులు ప్రతీ డిపార్ట్మెంట్ లో వున్నారు. కేంద్రంలో చీమ చిటుక్కుమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు ముందుగానే తెలుస్తుంది. ప్రజలకోసం పనిచేయాల్సిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ లకు తొత్తులుగా పనిచేయటం సిగ్గుచేటు.

    • @gautham395
      @gautham395 6 лет назад

      Mari 4 yrs nunchi IT raids cheyakunda IPPUDU SUDDEN GA CHEYDAM LO ANTHARYAM ENTI. YCP+ BJP+ JSP ENDHUKU MEERU MORUGUTHU NARU

    • @NLN666
      @NLN666 6 лет назад +1

      @@gautham395 అన్ని పార్టీలు కొట్టుకు చచ్చి వాళ్ళ భాగోతాలన్నీ బైట పెట్టుకుంటున్నాయి. ప్రజలు షో చూసి ప్రజలపై అధికారం, పెత్తనం చూపించే పాలకుడికి, దోపిడీదారులకు కాకుండా విజ్ఞతతో పార్టీ రహితంగా మంచి వ్యక్తులకు, ప్రజలకు సేవకుడిగా వుండేవాడికి మాత్రమే ఓట్లు వేయాల్సిన సమయం.

    • @LaxminarayanaAnumol
      @LaxminarayanaAnumol 6 лет назад

      true

    • @balakrishna3868
      @balakrishna3868 6 лет назад +1

      @@gautham395 last year gst implemented so with that govt can easily track contractor's who take money with doing any work. If u know about positive points of gst u will definitely vote for BJP.

    • @shashidhargoud1446
      @shashidhargoud1446 6 лет назад +1

      Indirect helpful to TDP THIEF'S

  • @SportDictator
    @SportDictator 6 лет назад +2

    అమ్మ జీవితం అందరు కాలజ్ఞానులు అవుతున్నారు

  • @adinarayanathota4635
    @adinarayanathota4635 6 лет назад +5

    వీళ్ళంతా చంద్రబాబు సామాజిక వర్గం వారు మెత్తానికి ఏలక్షన్ టయానికి ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు ప్రజలమీద రుద్ది గెలవటానికి ఇదిఓక అస్రం

    • @ETVTeluguMIS
      @ETVTeluguMIS Год назад

      ysrcp & BJp kutra andariki thelusu

  • @aryac7095
    @aryac7095 6 лет назад +2

    ఏపీలో ఇంటలెజెంస్ చచ్చిపోయింది..శివాజీ,ఆటోవాడు,తమ్మారెడ్డి,ఎవడో బస్ లో వాడు మన రాష్ట్రం గురించి చెప్తున్నారు.. మా ఖర్మ

  • @tejavaddi1
    @tejavaddi1 6 лет назад +5

    ఇంకా వీడు దిగలేదేంటబ్బా అనుకున్నా హమ్మయ్య వచ్చేసావా.ఇప్పుడు వీడు చెప్పే అందరు స్వాతంత్ర్య సమరయెథులా వీళ్ళందరు అవినీతిపరులేరా బేవకూఫ్.నువ్వు చెప్పిన చెప్పకపోయినా వాళ్ళ మీద ఖచ్చితంగా రైడ్ జరిగి తీరుతుంది. ఇదేమి కుట్ర కాదు నాన్న

  • @Democracy12345
    @Democracy12345 6 лет назад +10

    ఇంతకాలం తమ్మారెడ్డి భరద్వాజ గారి మీద గౌరవం ఉండేది కావి ఆయన ఇలా రోచ్చు గుంటలోకి దిగటం ఆశ్చర్యమే

  • @chakrichakri8155
    @chakrichakri8155 6 лет назад +23

    ఏదయినా ఆంధ్ర ప్రదేశ్ కుల ప్రాతిపదికన విడిపోయింది ...ఏ సంఘటన జరిగినా తప్పు ఒప్పు చూడకుండా కులాన్ని బట్టి మాట్లాడుతున్నారు .భవిష్యత్తులో ఇది మంచిది కాదు .

  • @sudhaavuthu4464
    @sudhaavuthu4464 6 лет назад +3

    Six days over there is no rides in AP leaders, ఏదైనా panic creat చేయాలంటే మీ తరువాతే, ఈ రొచ్చు లో కొత్తగా తమ్మారెడ్డి

  • @investwise5723
    @investwise5723 6 лет назад +5

    Tammareddy gaaru aapandi sir తెలుగు నేలపైన మరో వెన్నుపోటు
    అల్లకల్లోలంలో తెలుగు తమ్ముళ్లు
    చంద్ర బాబు దాస్టికానికీ బలి కాబోతున్న తెలుగుదేశం పార్టీ , పసుపు మీడియా అండ్ పసుపు తమ్ముళ్లు ....మోడీ ఆగ్రహ జ్వాలల నుండి తనను తన్ను కాపాడుకోవడాని , 40 ఇయర్స్ అవినీతి ఇండస్ట్రీ మసకబారిపోతుందన్న అందోళనలో తీవ్ర వత్తిడికి గురి అవ్వుతున్న చంద్ర బాబు బయటపడే ప్రయత్నంలో భాగమే కాంగ్రెస్ తో అనైతిక సహజీవనానికి తెరతీయడం ...గమనించవలసింది ..ఇక్కడ ఏమిటంటే కాంగ్రెస్ కి మల్లెపూలు " పరచి వ్యభిచారం చేయడం ప్రతి తెలుగువాడి గుండె తరుక్కపోతుంది. ఇంతగా పార్టీ ని, తమ్ముళ్ళను నట్టేట ముంచిన విధానాన్ని తలుచుకొని , మరోసారి NTR కి చేసిన అన్యాయాన్ని స్ఫురణకు తెచ్చుకొంటూ ..తెలుగు తమ్ముళ్లు కక్క లేక మింగలేక తమ దుస్థితికి లోలోనే వెక్కి వెక్కి ఏడవటం ప్రజలు గమనిస్తున్నారు.
    లక్షల కోట్ల అవినీతి అనే పదాన్ని జాతికి పరిచయం చేయడమే కాకూండా , అవినీతి ఎలా చేయాలో క్రిమినల్ ఆటిట్యూడ్ ఉన్న జగన్ అండ్ గాలి గ్యాంగ్ లాంటి మాఫియా లకు రోల్ మోడల్ గ నిలవడం .... తన పతనం దగ్గరలోనే ఉందన్న సత్యము కళ్ళముందు కదలాడటం తో బాబు గారి బరితెగింపు పతాక స్థాయికి చేరిందనడం లో సందేహం లేదు ..అందుకే ఆపరేషన్స్ గరుడ ( శివాజీ ) ఆపరేషన్ ఆటో ( తమ్మారెడ్డి ) వెలుగులోకి వచ్చాయి .... ఏదోలా మోడీని బయపెట్టో లేదో ఓడించకపోతే ..బాబు పతనం కాయం అన్నది తెలుగు తమ్ముళ్ల కళ్ళముందు కనపడుతున్న కఠిన సత్యము..... నాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు ..నేడు పార్టీకి పసుపు తమ్ముళ్ళకి క్రూరమైన వెన్నుపోటు .... పాపం పసుపు తమ్ముళ్లు ..అల్లుడుని చేసుకొన్నా పాపానికి ఆనాడు ఎన్టీఆర్ , పాపాన్ని దశాబ్దాలుగా మోస్తున్న తెలుగు తమ్ముళ్లు
    t..ఈనాడు...అందుకే త్వరలోనే తెలుగుదేశం బీటలు వారడం, కుప్ప కూలిపోవడం తథ్యం అని భావించడం వలెనే బాబు ఆపరేషన్స్ గరుడ ( శివాజీ ) ఆపరేషన్ ఆటో ( తమ్మారెడ్డి ) తెరమీదకి తెచ్చి ఇదంతా మోడీ కుట్ర అని ప్రజలను , తెలుగు తమ్ముళ్ళని వంచించే అసభ్యకరమైన మరో వికృత ప్రయత్నం ..
    ఇప్పుడు అదే ప్రయత్నం బాబు గ్యాంగ్ ( పసుపు మీడియా ... బాబు కోటరీ ) బలంగా చేస్తుంది... బహుశా 40 ఇయర్స్ .ఇండస్ట్రీ మసకబారుతుందేమో .... ఎదో ఒకరోజు వంచన... వెన్నుపోటు... అవినీతి ...సమాధి కావలసిందే .....ఇది నిజం

    • @vadlamohan
      @vadlamohan Год назад

      యన్ టి ఆర్ చనిపోయిన సమయంలో పక్కనే ఉన్న ఆడది ఏదొ చేసివుంటుంది..... చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రక్షకుడు.... గొడ్డలి పొటును సమర్దించే వారికి ఇంకేమి కనపడవు...

  • @ksreddylocalnews3082
    @ksreddylocalnews3082 6 лет назад +2

    జాతకాలు చెప్పుకో వచ్చు కదా. జనాలు వింటున్నారు కదా అని, ఒకడు పోతే మరొకడు కథలు చెప్పి ఏం సాధించాలి అనుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలు వెనుక ఏ కులం ప్రయోజనం పొందాలను కుంటుందో ప్రజలు గ్రహించలేనంత అమాయకులు కాదు.

  • @jayaprakashpotluri7003
    @jayaprakashpotluri7003 6 лет назад +13

    సినిమా తీయాలని ఆనుకుని, టివి లో the great మూర్తి ki చెపుతున్నారు story

  • @anjiyadav9276
    @anjiyadav9276 6 лет назад +2

    మూర్తి నీకు దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వద్దు...ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్నాడు కదా.....చంద్రబాబుతోనా డిబేట్ పెట్టు నీకు దమ్ము ఉంటే......

  • @phanikumar4275
    @phanikumar4275 6 лет назад +3

    అవినీతిపరుల మీద IT raids చెయ్యకుండా,ఐఐటీలో అడ్మిషన్ ఏమంటారా ఏంటి.

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 6 лет назад +2

    package కంటే status better అని ఎప్పుడు గుర్తించి నా రు .ఒకపని చేసేది మంచి ది after completion of election it is better to raide immediately on anyone

  • @gonasri5172
    @gonasri5172 6 лет назад +7

    ఒరేయ్ కమ్మారెడ్డి,ఆపరా నీ అపర బ్రహ్మం గారి కబుర్ళు

  • @kameswararao6872
    @kameswararao6872 6 лет назад +2

    ఆంధ్రా కు ముందుంది... పప్పు తోముప్పు..

  • @prasadvedantamsubrahmanya4646
    @prasadvedantamsubrahmanya4646 6 лет назад +64

    If people do not have black money why should they cry wolf??

    • @imtiyazahmedmohd6571
      @imtiyazahmedmohd6571 6 лет назад

      In BJP government they won't want to look whether the person have Blackmon or not they want to calm the people by harassing

    • @gautham395
      @gautham395 6 лет назад +1

      If people have black money then why they did not ride in last 4 yrs y they started now only

    • @sk-ps6uo
      @sk-ps6uo 6 лет назад

      brother dont take it personal.i am giving u one example.if suppose some police officials come to your honest neighbour home in your village and take lady from that home in the case of prostitution.and took her to station after enquiry they leaver her because she is innocent.can u think what that family situation in that village and that lady?.earlier we used to see "no one know income tax officials when they came and when they gone"now whats happening.if there is corruption,they should necessarily take action"

    • @prasadraok.e.v4177
      @prasadraok.e.v4177 6 лет назад

      Oray Murty muyyara

    • @prasadvedantamsubrahmanya4646
      @prasadvedantamsubrahmanya4646 6 лет назад

      Imtiyazahmed Mohd Let us fight for the country. Not for any politician or party. Raids are conducted on the basis of info. No doubt they must have got lot of evidence in the raids. They should reveal to public what they seized. They must expedite immediately follow up action

  • @manyamkunapul
    @manyamkunapul 6 лет назад

    How you people are getting the details sir. Pl let us know.

  • @ajayapril9
    @ajayapril9 6 лет назад +106

    Shame on ap intelligence. Murthy ni, tammani, sivaji ni pettukunte prapanchanike Margam chooputaru.

    • @sureshkalluri8429
      @sureshkalluri8429 6 лет назад +2

      Yes it is shame. Ap intelligence is fully engaged in other works and election duties

    • @raviteja979
      @raviteja979 6 лет назад

      Right that is why Jagan is in Hyderabad. And she should confine there

  • @narayananarayana316
    @narayananarayana316 Год назад

    గౌరవనీయులైన మూర్తి గారికి నమస్కారములు నీతో డిబేట్లో పాల్గొన్న వాళ్ళకి ఎవరికైనా మీకు సమాధానం చెప్పే ధైర్యం లేదు వాళ్ల ఏదో మాట దాటేస్తూ ఉంటారు మొన్న మీ డిబేట్ మీ ఉగ్రరూపం ఎంత చూశాను నేను ప్రతిరోజు టీవీ5 సాంబశివరావు గారు మీరు శివ గారు న్యూస్ తప్పనిసరిగా చూస్తాను నిశి రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో నిజం కూడా అంత భయంకరంగా విప్లవ అభినందనలతో ఒక కామ్రేడ్

  • @braju1441
    @braju1441 6 лет назад +10

    ఇంతకీ ఇది కొత్త సినిమా స్టోరీ.

  • @m.r.prasad
    @m.r.prasad 6 лет назад +2

    ఈ మూర్తి గాడు ఒకడు. సందట్లో సడేమియా లాగా.
    Sivaajee ' s brother ?

  • @143786krishna
    @143786krishna 6 лет назад +22

    అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో LEGAL చేశారు కదరా. ఈ మూర్తిని శివాజీని ఈ తమ్మారెడ్డి భరద్వాజ ని పట్టుకుని జైల్లో జైల్లో వేసి మక్కల్ ఏరా కొడితే ఎవరు చేస్తున్నారు ఏంటనేది బయటకు వస్తది.
    వీడికి బస్ డ్రైవర్ చెప్పాడంట ఆటోడ్రైవర్ చెప్పాను వచ్చి టీవీలో పేర్లతో సహా ఫలానా ఫలానా వాడు అని చెబుతున్నాడు. ఈ చంద్ర బాబు గాడికి మీడియా సపోర్ట్ ఉన్నంతకాలం స్టేట్ మొత్తం నాశనమే.
    ఐటి రైడ్స్ జరిగితే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లకి ఏమైందో అనేసి మీడియాకి ఎందుకింత అసలు నొప్పిగా ఉంది నాకు అర్థం కావటం లేదు. తప్పు చేయకపోతే భయం దేనికి రా అసలు మీకు.
    2 రెండు లక్షల కోట్ల అప్పు చేసి ఈ నాలుగేళ్లలో ఏం చేసింది ఎక్కడ చెప్పండి.

    • @aryac7095
      @aryac7095 6 лет назад

      ఈ నాలుగేళ్ల లో ఎన్నో చోట్ల ఐటీ దాడులు జరిగితే అప్పుడు ఎందుకు ఏడవలేదు వీళ్ళు.. ఇప్పుడు కథలు మొదలుపెట్టారు

  • @jayaramp7441
    @jayaramp7441 6 лет назад +2

    ఆపండరా మీ ఎల్లో నాటకాలు.

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Год назад +3

    భరద్వాజ గారి మాట స్వచ్ఛమైనది మనసు స్వచ్ఛమైనది భరద్వాజ గారి చర్చ సూపర్ గా ఉంది చాలా బాగుంది

  • @ramumandava8813
    @ramumandava8813 6 лет назад +2

    ఈ దౌర్భాగ్యపు న్యూస్ రీడర్, ధౌర్ఘ్భగ్యపు న్యూస్.
    ప్లీజ్ అపండ్రా

  • @narendrab8254
    @narendrab8254 6 лет назад +12

    ఓరి ఈడీ వేశాలో.... ఇలా ఆపరేషన్ తొక్క తోలు అంటూ చంద్రం బాబుకి సపోర్ట్ గా మాట్లాడించి పొరపాటున ఇలాంటివి జరిగితే ప్రజల్లో సానుభూతి వస్తుందని స్కెచ్...బొల్లి గడ్డంలో బోలెడు తెలివితేటలు... కానీ కాలం మారింది ప్రజల్లో చైతన్యం వచ్చింది.. ఇలాంటి జఫ్ఫా మీడియాలని జనం నమ్మడం మర్చిపోయారు...😎😎😎

    • @srg415
      @srg415 6 лет назад

      CBN PURCHASED "U" TUBERS

  • @Nareshnaidu-nv2kd
    @Nareshnaidu-nv2kd 6 лет назад +1

    Yes

  • @nssrilatha2921
    @nssrilatha2921 6 лет назад +16

    ఈ issue మీద reaction , కామెంట్స్ చూస్తుంటే రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన రాజు చాలా మంచి వాడేమో అనిపిస్తోంది.

  • @lakshmanraoedu9891
    @lakshmanraoedu9891 6 лет назад +1

    తప్పు చేయకుండా జైల్ లో పెడతారెంటి రా?

  • @ramreddy4379
    @ramreddy4379 6 лет назад +10

    Let them ride and prove. That’s good for democracy.

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 6 лет назад +2

    ఇంకో operation పేడ........
    తమ్మారెడ్డి గారంటే నాకు కొంచెం గౌరవం ఉండేది ఈ వీడియో చూడక ముందు వరకు కానీ ఇప్పుడు అది లేదు ఈయన కూడా పచ్చ పార్టీ అయిపోయారు.
    నాకు అర్థం కానిది ఏంటంటే rides జరిగితే ఎదో అయిపోతుంది అని ఎందుకు అంటున్నారు. తప్పు చెయ్యకుండా rides జరుగుతాయా? ఒకవేళ జరిగితే proove చేసుకోవచ్చు కదా నిప్పు అని. మీరంతా దొంగలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు.

  • @SreeIshuM
    @SreeIshuM 6 лет назад +125

    E రాష్ట్రం దౌర్భాగ్యమo enti ante me లాంటి న్యూస్ chanels undada me ra thu

  • @venugopalgopal6775
    @venugopalgopal6775 6 лет назад +2

    ఈయన గారిని శివాజీ ని లొపల వేసి ఖుమ్మితే నిజాలు బయటకి వస్తాయి
    తు,, మీ బ్రతుకు ఛెఢ

  • @nandyalasrinivas6550
    @nandyalasrinivas6550 6 лет назад +28

    You are calling IT raids MUPPU .Why are people so nervous about raids when they are clean ?

    • @gautham395
      @gautham395 6 лет назад

      What is the timing for it 4 yrs evadu modda gudisindhi bjp vallu emaina kothaga vyaparam cheysthunara pookunakodaka matladu

    • @uvsubbarao8615
      @uvsubbarao8615 6 лет назад

      No business man can be clean in India as the tax evasion procedures are making all the people go for it to be successful in the market

    • @nandyalasrinivas6550
      @nandyalasrinivas6550 6 лет назад

      @@gautham395 ,janthuvuku kuda English type cheyyadam vachchinde.... great

    • @balakrishnatemburu8161
      @balakrishnatemburu8161 6 лет назад

      @@gautham395 Mari 4years హోదా ప్యాకేజ్ ముద్దు అని ఇప్పుడు నాటకాలు దెంగుతుంది ఎవరు మొన్నటి వరకు అంద్రకంటే ఎక్కవ ఎవ్వరికీ రాలేదు ప్రతిపక్షానికి డిమాండ్ ఇప్పుడేమో మోసం చేశారు అన్నది ఎవరు

  • @dileepsuri7705
    @dileepsuri7705 6 лет назад +2

    ఈ థీరీలన్నీ జగన్ గారి పైన ,అయన ఆస్తులపైనా కేసులు పెట్టె ముందు ఎందుకు చెప్పలేదు .

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 6 лет назад +27

    ముప్పు ఏమిటి దోపిడీ దారులమీద దాడులు జరిగితే తప్పు ఏమిటి ఇంకా జరగాలి మీరు వాళ్లకు సపోర్ట్ chestara

  • @girichinimilli4950
    @girichinimilli4950 6 лет назад +2

    తాటి కమ్మల యూనిటీ చూడండి

  • @jamesbondharry
    @jamesbondharry 6 лет назад +4

    Corrupted leaders pina ride jaruguthe.. adi AP ki muppu antara?? ila matlade vallu, alochinche vallu.. AP lo brathukuthunnaduku... nijangane AP ki muppu. Anni party lonchi, ee corrupted leaders andarini.. shoot chesi pareyali. Daridram vadulthundi AP ki.

  • @nookarajusabbi303
    @nookarajusabbi303 6 лет назад +2

    ఎక్ఖఢున్నా మరవొర మూర్తిగా.ఛీ.

  • @leoleo-gf1nf
    @leoleo-gf1nf 6 лет назад +88

    ఎందుకు రా మీకు అంత కుల అభిమానం ? అధికారం ,డబ్బు కోసం వ్యవస్థలను పాడు చేస్తున్నారు.....

    • @sait9872
      @sait9872 6 лет назад

      100% correct BRO 😏😏😏😏

    • @krsnamohan
      @krsnamohan 6 лет назад +2

      What's the equation bro, y caste? Believe you like someone you don't agree have to get into trouble, psycho behavior, do you gain personally bro?

    • @leoleo-gf1nf
      @leoleo-gf1nf 6 лет назад +6

      వ్యక్తుల సైకో ప్రవర్తన వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు మరియు అది పరిమితం....కానీ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల(రాజకీయం , మీడియా, మేదావులు, విశ్లేషకలు)ముసుగు వేసుకున్న వాళ్ళ సైకో ప్రవర్తన వల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతుంది ....

    • @shashidhargoud1446
      @shashidhargoud1446 6 лет назад +2

      Vedokka loffot gadu u save cast,u love cast,,u die cast...........

    • @srg415
      @srg415 6 лет назад

      I AGREED WITH YOU. I BELONGS TO KAMMA COMMUNITY.

  • @Suman-vv5gv
    @Suman-vv5gv 6 лет назад +2

    TammaReddy IT raids chesthe thappu enti? You are saying Modi is doing Good Job..

  • @raghulreddy7525
    @raghulreddy7525 6 лет назад +9

    Jai cbn

  • @Suman-vv5gv
    @Suman-vv5gv 6 лет назад +2

    Tammareddy TDP Covert. Waste fellow.

  • @truedemocracy7669
    @truedemocracy7669 6 лет назад +7

    HATS OFF MR MURTHY YOU ARE BRAVE AND HONEST JOURNALIST, EVERYONE SHOULD FOLLOW YOU AND BRING A VALUE TO JOURNALISM.

  • @jpadda-fulltobindass3102
    @jpadda-fulltobindass3102 6 лет назад +2

    Valle kaadu evadu emm peekaleruu AP Ni and AP people's ni

  • @ravindra986
    @ravindra986 6 лет назад +19

    Modi down down

  • @ragidivenkateswarlu5696
    @ragidivenkateswarlu5696 6 лет назад +2

    Babu Murthy Sting operation chesi telusukoni malli channel marandi sir

  • @c.m.chandrababu.goodsuryan3024
    @c.m.chandrababu.goodsuryan3024 6 лет назад +15

    చంద్రబాబు నాయుడువల్ల మనం బాగున్నాము మోడీ చాయ్ దుకాణం2019బంద్ అయిపోతుంది

  • @knowthetruth2518
    @knowthetruth2518 6 лет назад

    You are openly giving the list of decoits of Andhra. It looks like Tagore movie. Thank you Bharadwaj sir, pass these type of information time to time through your Yellow channels. People will also know about these decoits.

  • @lovarajurongala6929
    @lovarajurongala6929 6 лет назад +34

    Sir enduku sir edhi
    Anta vallani me money ni safe ga pettukondi ani cheppatanika e show
    Jarigitha emindhi eppudu
    Unta case claim avtundhi
    Lekapotha em undadu antha ga deeniki entha show enduku sir

    • @swepersonal8760
      @swepersonal8760 6 лет назад +1

      Obviously... Kadha...

    • @SAJ.GAMING
      @SAJ.GAMING 6 лет назад

      asalu central govt entha vedhavalo artham avthondi.....
      evari mida attack anedi pakkana pedithe powers misuse avtunnai ikkada.

  • @prasadk2961
    @prasadk2961 6 лет назад

    B J P వాళ్ళప్రోద్బలంతో, C B I, E D, I T etc., వాళ్ళు, ఆంథ్రప్రదేష్ ఓటర్లపై వత్తిడి తెచ్చి, ఎవరికి ఓటు వేయాలో కూడా చెప్పే కార్యక్రమం కూడా ఉన్నదా? ఆ ఆపరేషన్ పేరేమిటి? ఎప్పుడు బయటపడుతుంది?

  • @varaprasad9145
    @varaprasad9145 6 лет назад +7

    Stop yellow journalism

  • @krlsarma1933
    @krlsarma1933 6 лет назад +2

    జరిగితే ప్రజలకు మంచిది త్వరగా చెయ్యాలి

  • @kammarachedumohan652
    @kammarachedumohan652 6 лет назад +6

    IT,ED దాడులు మంచికే కదా.. ఈ సోది ఎందుకు..

  • @phanikumar4275
    @phanikumar4275 6 лет назад

    ఈ రాష్ట్రంలో ఉన్న సీఎం, ప్రభుత్వ వ్యవస్థల కంటే భరద్వాజ్ శివాజీ వాళ్లే గొప్పవాళ్ళ గా కనిపిస్తున్నారు, ఎందుకంటే స్టేట్ లో ఏం జరగబోతుందో ముందే వాళ్ళకి తెలుస్తుందంటే వాళ్ళు చాలా గ్రేట్, లేదా వీళ్ళిద్దరికీ ముందే మీరు ఒక స్క్రిప్ట్ తయారు చేసే మీడియా ముందు చదవమంటున్నారా అర్థం కావడం లేదు.

  • @ravindra986
    @ravindra986 6 лет назад +16

    Janasena + YCP= BJP

    • @prince70895
      @prince70895 6 лет назад +1

      A Ravi ni amma re cbn em chepta adi yela nammutharo pukka

    • @maheshnimmala5588
      @maheshnimmala5588 6 лет назад

      0re ravi ga cbn gadi cheppu mundu Di musala pandaga

    • @malliarjun6603
      @malliarjun6603 6 лет назад

      TDP= Theliyakunda Dochukune Party

    • @sivakilari1
      @sivakilari1 6 лет назад

      A Ravi correct ga chepavu brother

    • @sivakilari1
      @sivakilari1 6 лет назад

      Malli Arjun Mari ycp Ella dhochunadhi lakh kotlu choppy brother

  • @Mandavajagan
    @Mandavajagan 6 лет назад +1

    తెలుగు మీడియా కంటే తీవ్రవాదులే నయం.

    • @prasanthsagar8732
      @prasanthsagar8732 6 лет назад

      modi PUTIN laaga avvalanukuntunnadu. dhanni cbn aaputhunnadu. modi annintini thana control lo pedadhaam anukuntunnadu. dhaaniki pawan jagan, kcr support chesthunnaru just adhikaram kosam.

  • @indalasrinivasarao5513
    @indalasrinivasarao5513 6 лет назад +15

    Akrama sampadhana, dabbu unnavalla mede kada why should we worry

    • @Rishikesh_4454
      @Rishikesh_4454 6 лет назад +1

      Problem yentantey jagan kantey akrama sampadana yevaridaggara untundi vaadini ride chestey amaravati katteyochi

    • @abhis112
      @abhis112 6 лет назад

      Danny sampadinchina valley Andaru akramamga sampadinchinatta

  • @ramanjineyulumuluguru5146
    @ramanjineyulumuluguru5146 6 лет назад

    yes

  • @lakshmanraoedu9891
    @lakshmanraoedu9891 6 лет назад +6

    ఇది భరద్వాజ్ 2 గరుడ

  • @klakshminarayana5629
    @klakshminarayana5629 Год назад

    మోషా బ్యాచ్ ని దేవుడే చూసుకోవాలి.... రామ రామ రామ అంటూనే భ్రమలోకి తోసేసాడు ఆంధ్రాని

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 6 лет назад +8

    IT ఎగ్గొట్టేవారి పై దాడి చేయకూడదా?

    • @prasanthsagar8732
      @prasanthsagar8732 6 лет назад

      russia president PUTIN la avudhaamani modi try chesthunnadu. ilaage continue aithe mana desam lo elections jarigi waste. appudu eppudu elections ayyina modi e gelusthaadu.

  • @raitupakshampr4339
    @raitupakshampr4339 6 лет назад +2

    ఈ శివాజీ గారు తమ్మారెడ్డి భరద్వాజ వాడు పచ్చ పార్టీ బ్రోకర్లు

  • @ajayapril9
    @ajayapril9 6 лет назад +18

    Gali matalu evado chebite medhavulu vallaku vanta padatama.... Navvipodurugani make ti sigguuuuu....

  • @rajeshKumar-dm1fe
    @rajeshKumar-dm1fe 6 лет назад

    టీడీపీ అనుకూల పారిశ్రామిక వేత్తలు అందరు టాక్స్ లు సరిగ్గానే కడుతున్నారు కదా... మరి భయమెందుకు? టాక్స్ ఎగ్గొట్టిన లోఫర్ లందరిని ముందుగానే ఆపరేషన్ తొక్క అని రక్షించే ప్రయత్నమిది. అమ్మ ఏమి తెలివిరా మీది... మిమ్మల్ని ఇంకో అయిదు సంవత్సరాలు ఉంచితే రాష్ట్రాన్ని అడ్డంగా దోచేస్తారు

  • @prudhviteja5888
    @prudhviteja5888 6 лет назад +3

    Chitamaneni meda debate edi ra

  • @VR-1962
    @VR-1962 6 лет назад +1

    😂😂😂Thanks , TammaReddy finally proved his Fortune Telling Ability....

  • @katarisrinivas547
    @katarisrinivas547 6 лет назад +11

    AP common people emi problem first cheppu..dochukunna vallaku problem undochu.. wat's wrong with u man..

  • @srinivasaraogorli1177
    @srinivasaraogorli1177 6 лет назад

    Good

  • @surisuri4043
    @surisuri4043 6 лет назад +21

    తెలుగు దేశం పార్టిని. అనచివేయలని చూస్తూది అది యవరి తరం కాదు

    • @venkatasuryanarayanatadala2811
      @venkatasuryanarayanatadala2811 6 лет назад

      Already close..
      కమ్మ టి కబుర్లతో ..మోసం ఎక్కవ కాలం చెయ్య లే మని మా బాబు గారే పచ్చ కోవర్టు లను పార్టీ మార మని చెప్పాడట కదా

  • @sivakalyan3910
    @sivakalyan3910 6 лет назад +2

    It raids జరిగితే తప్పు ఎంటిరో నాకు అర్థం కాలేదు... వీడికి లిస్ట్ ఎల్ల వచ్చింది...

  • @ramdc3838
    @ramdc3838 6 лет назад +3

    ఒరేయ్ మూర్తిగా ఎందుకురా నీకు ఈ బతుకు.. ఈ పాటి దానికి అందులో నుంచి ఇందులోకి రావటం దేనికిరా ఎక్కడ ఉన్నా అదే ఏడుపు కదరా!! నువ్వొక జర్నలిస్టువి వాడొక నోస్ట్రడామెస్.. మాకు ఎందుకురా ఈ ఖర్మ

  • @kolliparakishore
    @kolliparakishore 5 лет назад

    తప్పు చేసిన , అవినీతి చేసిన ఎంపీ,MLA లను వదిలేయలా..

  • @awayoflife671
    @awayoflife671 6 лет назад +3

    కమ్మ కుల వ్యవస్థ చాలా సమైక్యంగా టీడీపీని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా దోచుకుంటుంది అందరూ చూస్తున్నారు. ఈ మీడియా, సమాజంలో పెద్దలు అని చెప్పుకునే కుక్కలని చూస్తుంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు గుర్తొస్తున్నారు. సామాన్య ప్రజలకు ఆ కులానికి చెందిన ఈ బడా బాబులును చూస్తుంటే ఒక రోగిని చూసినంత అసహ్యం వేస్తుంది......... మనస్ఫూర్తిగా... ఎందుకు ఇంతగా వీళ్ళు ఇంతగా దిగజారుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్లను చూస్తుంటే ఆ కులంలో మిగిలినవారు కూడా అందరూ అలానే ఉంటారు అనిపిస్తుంది. వీళ్ళు అంతేనా, వీళ్ళ జీవితాలు ఇంకా దోచుకొని, అహంతో బ్రతకడంయెన.......

  • @andranaidu3765
    @andranaidu3765 Год назад +1

    Interference of BJP government from centre in the state level politics is increasing to establish it's national wide strength. However, if centre is working well impartiality for all states, definitely people support BJP.
    It should not happen just like earlier Karnataka election where quite frequently change of government took place. Such unstable government should not form for development growth.

  • @rmchallenges7380
    @rmchallenges7380 6 лет назад +5

    second Sivaji launched by cbn

  • @capsloksoftwaresolutions1263
    @capsloksoftwaresolutions1263 6 лет назад

    OK Baradwaj Garu, IF they did any mistake , they will pay balance amount to government

  • @SAJ.GAMING
    @SAJ.GAMING 6 лет назад +3

    Misuse of powers......

  • @kunchalabalu1344
    @kunchalabalu1344 6 лет назад +1

    WHY WORRYING ABOUT TDP IF THEIR MLA'S & MP'S ARE 💯% CURROPTION FREE PEOPLE THEN DON'T WORRY FACE IT , BJP IS CORRECT

  • @wgl8585
    @wgl8585 6 лет назад +3

    TDP covert NEXT MP SEAT ASPIRANT

  • @kranthigubbala304
    @kranthigubbala304 6 лет назад

    What is the problem if IT rides are happening
    ,why they are so affraiding

  • @bak3426
    @bak3426 6 лет назад +3

    చూద్దాం రేపు ఏం జరగబోతుందో

  • @pbr5046
    @pbr5046 6 лет назад

    ఐటీ దాడులు అని చెప్పి ఇంకా వేరే ఏదైనా ప్లాన్ అమలు చేయవచ్చు అయితే దాడులు మాత్రమే అనుకుంటే పొరపాటు కేంద్ర ప్రభుత్వం మజాకా ఏమైనా చేస్తుంది కాకపోతే మన నేతలు ఆంధ్ర నేతలు అన్ని విధాల అలర్ట్ గానే ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇవన్నీ చూస్తూ ఉండాలి అంతే ఎలక్షన్స్ వస్తాయి ప్రజలు ఓటు వేస్తారు ఎవరో ఒకరు సీఎం అవుతారు ఇంకా వేరే ఏదైనా ప్లాన్ అమలు చేయవచ్చు అయితే దాడులు మాత్రమే అనుకుంటే పాటు కేంద్ర ప్రభుత్వ చేస్తుంది కాకపోతే మన నేతలు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండాలి

  • @shivagunnam
    @shivagunnam 6 лет назад

    తెలంగాణ తెచ్చిన TRSకి అవకాశం ఒకసారి ఇచ్చారు.
    తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవకాశం ఇవ్వడం తెలంగాణ ప్రజల భాద్యత.
    KCR వాని కుటుంబం తెలంగాణ ప్రజల కోసం ఏమి త్యాగం చేసిండో చెప్పాలి? తెలంగాణ ప్రజలే KCR కుటుంబానికి అన్ని పదవులు ఇచ్చారు ఇంకచాలు TRS వాళ్ళు ఒక 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకోండి.

  • @digitaldiaries1811
    @digitaldiaries1811 6 лет назад +14

    CBN ni avadu Ami pikalaru...

  • @venkataratnamgarikapati9485
    @venkataratnamgarikapati9485 6 лет назад

    YES. YOUR prophacy is true.
    Modi and shaw doing it openly
    Ycp, Janasana supporting it.

  • @nagabhusanbonumaddi7059
    @nagabhusanbonumaddi7059 6 лет назад +7

    ycp.janasena, Bjp totthulu..
    veellandarini tarimi tarimi kodatharu

    • @prince70895
      @prince70895 6 лет назад

      Nagabhusan Bonumaddi Ore ni amma proof cheyara pukka

    • @sivakilari1
      @sivakilari1 6 лет назад

      Nagabhusan Bonumaddi correct ga chepavu

    • @sivakilari1
      @sivakilari1 6 лет назад

      Karthik orai bevars konitiki proof undadhu Kani nijam edhi, I accept ycp janasaina both are bjp supporters

    • @prince70895
      @prince70895 6 лет назад

      @@sivakilari1 ore kojja yccp last time cogress tho kalustadi ani ede pacha media chepidi epudu yemi aendhi cbn kalisadu avdu oka media ni petukoni eni natakalu aduth unadu ...sare oka vela bjp tho pothu petuknte tappu yentra pukka ni amma rastam ni vidadisina congres tho kaliste tappu ledhu thu em bathkulura mivi ..bjp echina money ki leka chepakunda epudu bjp pana poramtam chesta evaru nammutharu cbn ucha tagevalu tappa

  • @jaireddy6629
    @jaireddy6629 6 лет назад

    మోడీ గాడు అన్ని వ్యవస్థలను సొంత రాజకీయాలకి వాడుతున్నాడు. పొయ్యే కాలం వేస్తే ఇలాంటివే చేస్తారు. #BJP #Modi

  • @putchakoteswararao8928
    @putchakoteswararao8928 6 лет назад +2

    Rey murthi yellow 🐕 🐕....thu

  • @karnasandeepreddy0009
    @karnasandeepreddy0009 6 лет назад

    Ante Murthi garu, vaallu addanga avineethi tho sampainchadam thappa ? Vaalla paina ride cheyadam thappa ? Edhi thappani me opinion ?

  • @nagrao3729
    @nagrao3729 6 лет назад +19

    Boku + Boku= TDP bokes.

  • @casestudiobysk5074
    @casestudiobysk5074 6 лет назад

    IT రైడ్స్ జరగాలి...అక్రమ సంపాదన వల్ల నష్టమే...ఎవ్వర్ని వదిలల్సిన అవసరం లేదు...మీక్ ఎందుక్ సర్ భయం.?

  • @ravindra986
    @ravindra986 6 лет назад +8

    BJP ki time daggara padindi