తన నన నన తనననన నననన తన నన నన త త త తన నన నన తనననన నననన తన నన నన త త త అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా మోజు లేదనకు ఉందనుకో ఇందరిలో ఎలా మనకు మోగి పొమ్మనకూ చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో చూడదా.హ సహించని వెన్నెల హా హా హా దహించిన కన్నుల కళ్ళు మూసేసుకో హాయిగా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే పారిపోను కదా అదిసరే అసలు కథ అవ్వాలి కదా ఏది ఆ సరదా అన్నిటికి సిద్దపడే వచ్చాను కదా అందుకే అటూ ఇటూ చూడకు సుఖాలను వీడకు తొందరేముందిలే విందుకు ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా
తన నన నన తనననన నననన
తన నన నన త త త
తన నన నన తనననన నననన
తన నన నన త త త
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా
మోజు లేదనకు ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగి పొమ్మనకూ చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
చూడదా.హ సహించని వెన్నెల హా హా హా
దహించిన కన్నుల కళ్ళు మూసేసుకో హాయిగా
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
పారిపోను కదా అదిసరే అసలు కథ అవ్వాలి కదా
ఏది ఆ సరదా అన్నిటికి సిద్దపడే వచ్చాను కదా
అందుకే అటూ ఇటూ చూడకు సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు
ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా
I heard this song more than 1000 times
Iam a die hard fan of this song But I miss you Sitarama Sastri Garu Miss you 🙏🙏🙏
Sem to you
iam also bro,s😊😊
daily atleast two times vinta 🥰
I love this song.......Chitra Garu u r voice is mind blowing
1991 lo ee paata oka sensation. Old style ni break chesina composition.
One of my most favorite songs! Perfect melody, beautiful lyrics, innovative composition and captivating vocals.. just awesome!
Song is very nice
Super songs 👍👍👍👍
I love this song
Mind blowing
సూపర్ హిట్ సాంగ్
ఈ పాట లో full గా కిరవాణి Cream...
Chitragaru .ur.voice record.break
Super
please consider
❤
❤❤❤❤❤❤❤👌👌😭😭😭😭👌👌👌👌👌
ta na na na tanaa
taanana tana tana nana
tana nana nana ta ta ta "2"
ammayi muddu ivvande ee reyi tellavaranivvanante
abbayi ne muddu chellinchite ammammammo godavale
muddimmandi bugga vaddantu addam rake nuvvu sigge leni siggaa
muddimmante bugga aggalle vaste apedetta haddu paddu vaddaa
moju ledanaku undanuko iddarilo yela manaku
mogipommanaku cheekatilo iddarame unnamanuko
chudadaa sahinchani vennela dahinchina kannula
kallu musesuko hayigaa
pariponu kadaa adi sare asalu kadha avvali kadaa
yedi aa saradaa annitiki siddapade vachanu kadaa
anduke atu itu chudaku sukhalanu veedaku
tondaremundile vinduku...
muddimmandi bugga vaddantu addam rake nuvvu sigge leni siggaa
muddimmante bugga aggalle vaste apedetta haddu paddu vaddaa
ammayi muddu ivvande ee reyi tellavaranivvanante
abbayi ne muddu chellinchite ammammammo godavale
muddimmandi bugga vaddantu addam rake nuvvu sigge leni siggaa
muddimmante bugga aggalle vaste apedetta haddu paddu vaddaa
neethone na ?
Exlent sang
Since
opika+korika
Hi
Telungu no songs super
kalalo kiss undadhu
migathaa batch ki em chepthaavo ento
❤