Sir manaki esanyam lo vere intiki kalipi compound vallu undhi valla goda height undhi ..manaki north side wall 3briks hight wall undhi esayam wall ki kalipi undhi.. esayamlo wall hight undhi taginchala...leda
యాంకర్ నాగరాజు గారికి నాది ఒక విన్నపం గృహప్రవేశం చేసిన తర్వాత ఇల్లు వాస్తు బాగోకపోతే ఎన్ని రోజుల్లో ఇంటి యజమాని మీద చూపిస్తుంది తాడి శెట్టి సత్యనారాయణ గారిని అడగవలసిన దిగా కోరుచున్నాను
Reason antu em undadhu anni devullani dharshinchukuntaru kani main ga amma ni dharshinchukovadam valla hammaya inka chalu amma dharshanam iyindhi anukuni inka yevi gurthu ravu ah time lo..
నమస్తే సత్యనారాయణ గారు మీరు అద్దం ను తూర్పు ఈశ్యనం & ఉత్తర ఈశన్యంలో పెట్టామన్నారు మంచిది తూర్పు గోడకు పెట్టినప్పుడు పడమర ను ఉత్తరం లో పెట్టినప్పడు దక్షిణం ను చూస్తుంది పర్వలేదా ?
ఏ బెడ్ రూమ్ లో అయినా ఉత్తరం, లేక తూర్పు గోడలకు అద్దం ఉండటం శ్రేయస్కరం. ఇంటి మొత్తానికి ఉత్తర ఈశాన్యం గాని, లేక తూర్పు ఈశాన్యంలో గాని, 2x2 సైజు అద్దం అమర్చండి. మంచి శుభ ఫలితాలు ఉంటాయి.
Sir....oka manishiki vunna motham sakala samastha sarva vaasthu doshalu povatam ki edaina powerful spiritual house vaasthu remedy cheppandi sir....we are eagerly waiting for your reply response video r msg.....Sri mathrame namah..... shivay namahaw....om namo bagavathe vaasu devaya namahaw....om namo venkatesaya namahaw........🙏
మీరు పంచభూతాలు కి సంబందించిన దీపారాధన చేయండి. ఈ దీపారాధన చేయడమంటే , ప్రకృతిని ప్రత్యక్షంగా పుజించడమే. సకల వాస్తు దోష నివారణ చేయగల శక్తి ఈ ఒక్క దీపారాధన కు మాత్రమే ఉంది.
శంకర్ రెడ్డి గారు, ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ కట్టవచ్చు. ఇంటి గోడకు, మరియు ఉత్తర ప్రహరీ గోడకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పడమర వైపు ఇంటి పారు తీసుకొని టాయిలెట్ నిర్మించవచ్చు. పడమర వైపు మీ ఇంటికి, ప్రహరికి ఎంత కాళీ ఉందొ , అంతే కాళీ టాయిలెట్ వెనుక కాళీ ఉంటే మంచిది. ఇలా మీకు వీలు కాకపోతే, పడమర ప్రహరికి ఆనించి కూడా కట్టవచ్చు. టాయిలెట్ బేసిన్, లేక commode ఉత్తర ఫేస్ పెట్టి నిర్మించండి.
యాంకర్ నాగరాజు గారికి నమస్కారములు మీరు మంచి ప్రశ్న అడుగుతున్నారు గురువు గారిని అవి అందరికీ ఉపయోగ పడుతున్నాయి
Satyanarayana garu thanks
Inti bayata simha dwaram pakkana addam petocha? Sir
Agar ko namaskar Shankar nag Raj karke namaskar manchi vishayalu
Sir manaki esanyam lo vere intiki kalipi compound vallu undhi valla goda height undhi ..manaki north side wall 3briks hight wall undhi esayam wall ki kalipi undhi.. esayamlo wall hight undhi taginchala...leda
యాంకర్ నాగరాజు గారికి నాది ఒక విన్నపం గృహప్రవేశం చేసిన తర్వాత ఇల్లు వాస్తు బాగోకపోతే ఎన్ని రోజుల్లో ఇంటి యజమాని మీద చూపిస్తుంది తాడి శెట్టి సత్యనారాయణ గారిని అడగవలసిన దిగా కోరుచున్నాను
Mee question ki answer dorikindaa amdi telisthe naku kuda cheppa di
Respect sir have wrote vastu book please tell me
This is true
Reason antu em undadhu anni devullani dharshinchukuntaru kani main ga amma ni dharshinchukovadam valla hammaya inka chalu amma dharshanam iyindhi anukuni inka yevi gurthu ravu ah time lo..
Guruvugaru court case gelavalante vastulo etlanti marpuavsaram agneyam vayvyam doshalanu sarichesau ivikakunda remdy cheppandi
Sir adhee utarm window lo petocha
Sir west wall ki mirror undi sir .ippudu aimi cheyyali
Sir beeruvaki mirror vundi...beeruva nyruti lo vundi..emicheyali sir...
Either move it to north room/wall. If that's not possible then better wrap it with paper. It helps
uttaram lo mirror biruvani pettocha..? Ante baruvu kada uttaram lo baruvu undavacha ani na dobut
Avnu sir nijam edhee ma entlo jareginde
Nenu choosanu saru, kothaga construction jarugutha vunindhi 1 year back sir, sivalayam
Visit ki entha teskuntaru sir
నమస్తే సత్యనారాయణ గారు మీరు అద్దం ను తూర్పు ఈశ్యనం & ఉత్తర ఈశన్యంలో పెట్టామన్నారు మంచిది తూర్పు గోడకు పెట్టినప్పుడు పడమర ను ఉత్తరం లో పెట్టినప్పడు దక్షిణం ను చూస్తుంది పర్వలేదా ?
మంచిదే, కిషోర్ గారు
ఈశాన్య దిశలో ఏవరైనా అద్దాలు పెడతారా?? భద్రాచలంలో పడమట దిశలో ఉంటుంది కదా?
Where keep mirror in bed room?
Srisailam lo unnadi
Namasthe sir,maku vayuvyamulo padamara godaku (children's bed room), master bedroom nairurhelo vuthram godaku Addalu (dressing tables) vunnaei. Vundavacha dayachesi teliya chesiteliyacheyagalaru 🙏
ఏ బెడ్ రూమ్ లో అయినా ఉత్తరం, లేక తూర్పు గోడలకు అద్దం ఉండటం శ్రేయస్కరం.
ఇంటి మొత్తానికి ఉత్తర ఈశాన్యం గాని, లేక తూర్పు ఈశాన్యంలో గాని, 2x2 సైజు అద్దం అమర్చండి. మంచి శుభ ఫలితాలు ఉంటాయి.
Supb
thanks
Birvaku mirror undhi
Can i remove this?
Sir....oka manishiki vunna motham sakala samastha sarva vaasthu doshalu povatam ki edaina powerful spiritual house vaasthu remedy cheppandi sir....we are eagerly waiting for your reply response video r msg.....Sri mathrame namah..... shivay namahaw....om namo bagavathe vaasu devaya namahaw....om namo venkatesaya namahaw........🙏
మీరు పంచభూతాలు కి సంబందించిన దీపారాధన చేయండి. ఈ దీపారాధన చేయడమంటే , ప్రకృతిని ప్రత్యక్షంగా పుజించడమే. సకల వాస్తు దోష నివారణ
చేయగల శక్తి ఈ ఒక్క దీపారాధన కు మాత్రమే ఉంది.
@@vastu360 guruvu gaaru miku anantha satha mokkoti danyavaadhaalu namaskaralu dhandaalu guruvu gaaru miku eppatiki.....🙏🙏🙏🙏🙏
Uttaran vipu vayuvamlo bathroom talupu ki addam pettochaa please cheppandi sir
ఉత్తర వాయువ్యంలో బాత్రూం తలుపుకి అద్దం పెట్టకూడదు.ఈశాన్యంలో మాత్రమే అద్దాలు ఉండాలి.
Sir, maa house ki north side compound wall undi, uttara vayuvamlo bathroom ela kattalo telupagalaru, alage latrine basin good facing cheppandi
శంకర్ రెడ్డి గారు, ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ కట్టవచ్చు. ఇంటి గోడకు, మరియు ఉత్తర ప్రహరీ గోడకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పడమర వైపు ఇంటి పారు తీసుకొని టాయిలెట్ నిర్మించవచ్చు. పడమర వైపు మీ ఇంటికి, ప్రహరికి ఎంత కాళీ ఉందొ , అంతే కాళీ టాయిలెట్ వెనుక కాళీ ఉంటే మంచిది.
ఇలా మీకు వీలు కాకపోతే, పడమర ప్రహరికి
ఆనించి కూడా కట్టవచ్చు.
టాయిలెట్ బేసిన్, లేక commode ఉత్తర ఫేస్ పెట్టి నిర్మించండి.
@@vastu360 thank you sir. Uttaram face ante basin meeda kurchonnappudu north side chuse vidamga kattamantara
@@sankarreddyb9737 మన ముఖము ఉత్తరం చూస్తూ ఉండాలి.
Om sri mathrey namaha
Beeruva ki mirror undi niruthi lo ela
Vuntundi
Niruthi lo vaddani cheppinaru addham
అద్దం యే shape లో అయినా వుండవచ్చు కదండీ?
A shape ayina undochu
Sir, eesanyam lo water tank ki opposite ga main door pettavachhuna?
సింహద్వారానికి ఎదురుగా ట్యాంకులు, సంపులు ఉండకూడదు
@@vastu360 inka vere option ledu sir. East side main door pedadamante wall lo dhulam lu unnayi. Madi bandla tho kattina house.
Addham thurpu vutthara godaku pettu kunte saripothundhi nuvvu vasthu chuda valasina avasaram ledhu
Nijamga kasta lalo avaraina vunte nenu miku friga mi inti vasthu chepthanu
Vasthu chepthanu
Sir guruvgaru phone number evagalara pls 🙏
South face' mirror no yuase