మాపాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ జరిగి మూడు సంవత్సరాలు పూర్తి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి ఇప్పుడు రెండు కీడ్నీలు బాగా పాడైపోయిన ఊపిరి తిత్తులో నీరు చేరీంది నీరు రావడం లేదు గొంతులో నుంచి పైప్ లైన్లు వేస్తే రక్తం కరుతుంది డాక్టర్లు చేప్పలేంఅంటూన్నారు దయచేసి మాపాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం పోందుకోవాలని ప్రార్థన చేయండి తొందరగా కొలుకోవాలిఅని ప్రార్థన చేయండి 😭🙏🏻🛐
ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవీచుచు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
PRAISE THE LORD BROTHER YESANNA GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U 🤗🎹🎸💯👌🙋👏👍🙌🙇🧎🌹🪘⛪✝️🤝🙏🫶🤲🪕👋💅🛐🎤🕎🥰🥁🎺🎻❤️🪗💘
పాత నిబంధన పరిశుదులు, కొత్త నిబంధన పరిశుదులు, ఇంకా తెలియని ఎంతో మంది soul mates.. రక్షణ దాత ప్రేమా పూరిత చూపులకు ఆ సుభ వేళ .. . Emavudumo .. . మనం emavudumo .. ప్రభువా ఏమీచ్ఛి ని ఋణం తీర్చుకోగలం.. యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లును గాక 🙌
Hallelujah 🙌 🙌 🙌 🙌
Thank you my Loving Jesus
👏🏻👏🏻👏🏻🧎🏻♂️
మాపాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ జరిగి మూడు సంవత్సరాలు పూర్తి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి ఇప్పుడు రెండు కీడ్నీలు బాగా పాడైపోయిన ఊపిరి తిత్తులో నీరు చేరీంది నీరు రావడం లేదు గొంతులో నుంచి పైప్ లైన్లు వేస్తే రక్తం కరుతుంది డాక్టర్లు చేప్పలేంఅంటూన్నారు దయచేసి మాపాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం పోందుకోవాలని ప్రార్థన చేయండి తొందరగా కొలుకోవాలిఅని ప్రార్థన చేయండి 😭🙏🏻🛐
🙏🙏
దేవా నీ దీన మనస్సును నాకు దయచేయుము 🙌
మనకు దేవుడిచ్చిన మంచి దైవజనుడు అపొస్తలుడైన యేసన్న గారిని కోల్పోయినాము అయితే ఆయన పాడిన పాటలు మనకు మిగిలాయి....Praise the LORD
నీ మహిమ ను దరించినా పరిశుద్ధులు నా కంటబడగానే.....ఏమౌదునో....నేనేమౌదునో....😍🔥✝️
😊😊
❤❤❤😊
❤❤🙏🙏
ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో||
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
Super song
Super song amen
Praise the lord hallelujah amen 🙏 🙌 👏 😌 ❤️ ✨️ 🙏 🙌 👏 😌 ❤️ ✨️
Glory to God
So sweet good song 😂
Evaru Sameepinchaleni
Thejassulo Nivasinchu Naa Yesayyaa (2)
Nee Mahimanu Dharinchina Parishuddhulu
Naa Kantabadagaane (2)
Emauduno Nenemauduno (2)
Ihaloka Bandhaalu Marachi
Nee Yedute Nenu Nilichi (2)
Neevichchu Bahumathulu Ne Sweekarinchi
Nithyaanandamutho Paravashinchu Vela (2) ||Emauduno||
Paraloka Mahimanu Thalachi
Nee Paada Padmamula Pai Origi (2)
Paraloka Sainya Samoohaalatho Kalasi
Nithyaaraadhana Ne Cheyu Prashaantha Vela (2) ||Emauduno||
Jayinchina Vaaritho Kalisi
Nee Simhaasanamu Ne Cheragaa (2)
Evariki Theliyani O Krottha Perutho
Nithya Mahimalo Nanu Piliche Aa Shubha Vela (2) ||Emauduno||
Yesanna garini batti devudike samastha mahima ganata prabhavamulu yugayugamulu kalugunu gaka❤
elanti songs lyrics rase vallu Mali raru,. praise to God yesanna garu❤
Praise the lord yesangaru wonderful song iloveyou Jesus 🙏🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌👑👑👑👑🎍🎄🎄🎄🎄🎖️🎖️🎖️🎖️
Praise the lord yasanna lmissou vandanalayya stotram amen amen amen amen 🙏🙏🙏🙏👏👏👏👏🛐🛐🛐🛐✝️✝️✝️✝️👌👌👌👌🙌🙌🙌🙌💘💘💘💘
పల్లవి :- తూరుపునా-తారవెలసింది
రక్షకునీ వార్తచాటింది "2"
ధరనీపరమపావనమయ్యిందీ "2"
చీకటిలో వెలుగునిండిందీ. "2"
హేపీహేపీ క్రిస్మస్ మేరీమేరీ క్రిస్మస్ "4"తూ"
శరణం :- యెషయ్య మొద్దునుండి చిగురుపుట్టను - హేరోదురాజు గుండెలో గుబులు పుట్టెను "2"
జ్నేనులు వచ్చిరీ కానుకలిచ్చిరీ"2"
తమజీవితాలు ధన్యమంటూ
దేవుని స్తుతియించిరి "2"తమ"
హేపీహేపీ క్రిస్మస్ మేరీమేరీ క్రిస్మస్"4"తూరు"
శరణం:- దావీదువంశమందు రక్షకుడుదయించెను
సాతాను బారినుండి
ప్రజలనువిడిపించెను "2"దా"
గొల్లలెల్లవచ్చిరీ గొప్పవింతచూచిరీ"2"
తమజీవితాలుధన్యమంటు
దేవుని కొనియాడిరి "2"
హేపీహేపీ క్రిస్మస్ మేరీమేరీ క్రిస్మస్"2"తూరు"
శరణం:- ప్రజలందరికిదియే సువార్తమానము ప్రభుయేసునినమ్మిన వారికి
పరలోక భాగ్యము "2"ప్రభు"
దూతలు చేరిరి ప్రభువును చాటిరి"2"
Priase...the...lord...gloery..to..god...hlloluaih...Aman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🙏🌷🙏🌷🙏🌷
PRAISE THE LORD BROTHER YESANNA GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U 🤗🎹🎸💯👌🙋👏👍🙌🙇🧎🌹🪘⛪✝️🤝🙏🫶🤲🪕👋💅🛐🎤🕎🥰🥁🎺🎻❤️🪗💘
सुपर, super, सोंग, song
Nicely sonG and
"నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో"
PRAISE God
పాత నిబంధన పరిశుదులు, కొత్త నిబంధన పరిశుదులు, ఇంకా తెలియని ఎంతో మంది soul mates.. రక్షణ దాత ప్రేమా పూరిత చూపులకు ఆ సుభ వేళ .. . Emavudumo .. . మనం emavudumo .. ప్రభువా ఏమీచ్ఛి ని ఋణం తీర్చుకోగలం.. యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లును గాక 🙌
Amen 🔥
I love you song❤❤❤❤
Amen
Wow wonderful spiritual song i like it so much this song thank you so much yesanna Garu. Thank you so much brother 👏👏👏👏👏👌🙌🙏😭😭😭😭
Qq
Ilakietsongamen,praise the lord,amen
Price tha lord
Excellent song
Thanks god
Prise the lord
Super song Heart touching
ఆమెన్
Jesus loves❤ me and Jesus save me 3:47
Amman
Wonderful song I love this song glory to God 🙏🙏🙏🙏
Praise the loard
Vakyam
Good 🌹🎄🕊️ Songs God blessings 🎄🛐🙏❤️🕊️💫
👍 Nice 👍 song 💕🙂
Nice song and wonderfull song
Its a wonderfull spiritual song
I like this song so much thank you for reminding the old song
Hallelujah
Super I love this song I learn it also
Praise the Lord Brother Yesanna garu 🙏🙏
Praise the Lord ayyagaru
Nice
He
Great meaning
Very heart touching song❤
Owe awesome song
Superb
🙏🙏
Super song
This is one my favourite song
Praise the lord....
Amen amen 🙏🙏🙏✝️✝️
Super yesanna rip anna
Good bless this songs
Praise the lord....
Super lyrics and excellent music of play back
The voice of hosannaa is very clear and clarity
Hallelujah glory to God 🙏🙏🙏🙏🙏
Anna vadanalu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Beautiful song
Wonderful song.....👏👏👏👏
Praise the lord annaya God bless you 🙏🙏🙏❤❤🎉🎉
Good song and god is always naavennate untadu amen
Amen 🙏🙌
𝒪𝓃𝓁𝓎 𝒷𝑒𝓁𝒾𝑒𝓋𝑒 𝒶𝓁𝓁 𝓉𝒽𝒾𝓃𝑔𝓈 𝒶𝓇𝑒 𝓅ℴ𝓈𝓈𝒾𝒷𝓁𝑒 𝑔ℴ𝒹
Praise the lordJesus 🙏
I love this song ❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏
Fggfyffgjggv ghggvtgsfyrwfrt4gufgfggggg
Thanks you soo much iam searching this song for 2 days thank you God bless you 🙏
Excellent song for the glory of God.by Bro yesanna
👍🏾👍🏾👍🏾👍🏾👍🏾
PRAISE THE LORD ⭐ AMEN
Super
Praise lord Ameen
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Glory to God
Praise the Lord all 🙏 song supper supper 👌👌👌👍👍🙏🙏
Amazing
Praise the lord Anna
FIFA Women's day
AMEN
Supper song Hosanna God bless you
a
Praise to God
Supper song sir
Like thise song🙏👍🙌🙌
Glory to god💐❤️🌹✝️🕎🙏
😥😥sleeping 😪😪😥
Praise the lord
❤❤❤❤❤❤❤
Vadhanallu ayya
💒🙏🏻👏👏👏👏👏
Anyone in oct 2024...🙌
Ne kantabadina perishedULu
Yevaru samipimpanl tejaslo Track kavali
Annaya praise the lord I want small suggestion from u annaya 🙏
Anna naaku track s kavali anna Garu plz
Nnnaagodniiadkushpoalladuu
No
Supar song
🙏🙏🙏🙏🙏
Nice
Amen
🙏🙏🙏
Prise the lord