హమాస్ గురించి ఏందుకో అంత ప్రేమ, గాజాలోని ప్రజలు హమాస్ ప్రక్కన పెట్టుకొని పెంచి పోషించి, ఇశ్రాయేలీయులపై నరరూప దాడి చేస్తే సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు ఏడుస్తున్నారు,అనుభవించక తప్పదు...
🇮🇱🇮🇱🇮🇳కీర్తనలు 122🇮🇳🇮🇱🇮🇱🇮🇱 ➡️ 🇮🇱🇮🇳 యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి 🇮🇳🇮🇱 ➡️ 🇮🇱🇮🇳 యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు 🇮🇳🇮🇱 ➡️ 🇮🇱🇮🇳 ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును 🇮🇳🇮🇱 ➡️ 🇮🇱🇮🇳 అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి 🇮🇳🇮🇱 ➡️ 🇮🇱🇮🇳యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు 🇮🇳🇮🇱 ➡️ 🇮🇱🇮🇳 నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక 🇮🇳🇮🇱 ➡️ 🇮🇱🇮🇳 నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును 🇮🇳🇮🇱 ➡️ 🇮🇱🇮🇳 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను 🇮🇳🇮🇱 🇮🇱🇮🇳 Love from India 🇮🇳🇮🇱
హమాస్ గురించి ఏందుకో అంత ప్రేమ, గాజాలోని ప్రజలు హమాస్ ప్రక్కన పెట్టుకొని పెంచి పోషించి, ఇశ్రాయేలీయులపై నరరూప దాడి చేస్తే సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు ఏడుస్తున్నారు,అనుభవించక తప్పదు...
😊😢😂
🇮🇱🇮🇱🇮🇳కీర్తనలు 122🇮🇳🇮🇱🇮🇱🇮🇱
➡️ 🇮🇱🇮🇳 యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి 🇮🇳🇮🇱
➡️ 🇮🇱🇮🇳 యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు 🇮🇳🇮🇱
➡️ 🇮🇱🇮🇳 ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును 🇮🇳🇮🇱
➡️ 🇮🇱🇮🇳 అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి 🇮🇳🇮🇱
➡️ 🇮🇱🇮🇳యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు 🇮🇳🇮🇱
➡️ 🇮🇱🇮🇳 నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక 🇮🇳🇮🇱
➡️ 🇮🇱🇮🇳 నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును 🇮🇳🇮🇱
➡️ 🇮🇱🇮🇳 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను 🇮🇳🇮🇱
🇮🇱🇮🇳 Love from India 🇮🇳🇮🇱