10th house in Astrology | Astrology houses explained in telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 34

  • @venkataramanna4931
    @venkataramanna4931 7 дней назад

    10 th house lo vrusabha lagniki e hrahalu vunte machidi

  • @omnamahsivayah
    @omnamahsivayah 4 месяца назад

    Karkataka lagnam ayyi ketu 10th house lo vunte yela vuntundhi Sir

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад +1

      రాహు దశ అయిన కేతువు అయితే బాగుంటుంది 👍

  • @tejasreddy2776
    @tejasreddy2776 День назад

    Thula lagnam ki 10 th house lo satern inka moon ala untadi

    • @tejasreddy2776
      @tejasreddy2776 День назад

      Thula lagnam lagnam lo kethu 2 lo kuja budha venus
      3 sun
      7 raahu
      10 moon Saturn
      12 guru
      Civils lo vastada
      A govt job vastadi

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  День назад

      మీకు జయ క్షేత్రం బలహీనం గా ఉంది.. మీ జాతకం ప్రకారం administrative govt job కోసం ప్రయత్నించి, మీ self confidence కోల్పోయే అవకాశం కనిపిస్తుంది.. కానీ మీరు ఒకవేళ govt job కావాలి అనుకుంటే.. Banking, finance, employees related (some kind of workers authority related jobs) foreign related, ship, flight technical related

  • @eshwarvetapadi9917
    @eshwarvetapadi9917 4 месяца назад

    7th lord venus and 9th lord moon in 10 th house

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад +1

      7th lord malefic planet and 9th lord benefic planet..once check dasa and intensity ( degrees)

  • @kmurali4352
    @kmurali4352 4 месяца назад

    కీర్తి, అభివృద్ధి, సంపాదన విషయం లు??

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад

      నమస్తే అండి 🙏 లగ్నధిపతి అయిన శని 10 లొ ఉండటం చాలా మంచిది కానీ పాపగ్రహ వీక్షణ వల్ల యోగ బ్రష్టత జరుగుతుంది.. శని ఇస్తుంటాడు, కుజ, చంద్రులు పోగొడుతుంటారు అలా ఉంటుంది పరిస్థితి.. అయితే దశానుకూలత కలిగితే బాగుంటుంది (చంద్ర, కుజ ) దశలు అయిపోతే 10th కి బలం పెరుగుతుంది 👍

  • @rahulVulli
    @rahulVulli 4 месяца назад

    vruchika lagnam , 5th lo guru and surya unnaru , 10th house lord suryudu, ela vuntadi sir naku cheppandi kasta

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад

      వృశ్చిక లగ్నానికి. పంచమ, రాజ్యాధిపతుల కలయిక మంచిది. లాభ స్థానమైనటువంటి బుదుడి ఇంటిని చూడటం కూడా మంచిదే 👍

  • @rksolar1374
    @rksolar1374 4 месяца назад

    Sir nadhi simha laganam kuja ketu in 10 th house lo vunnaru ela vuntundhi

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад

      నవమాధిపతి అయిన కుజడు 10 లొ ఉండటం మంచి యోగం.. కేతువు కూడా సింహ లగ్నానికి శుభ గ్రహం కాబట్టి మంచిది.. (పాప గ్రహ వీక్షణ, పాప గ్రహ సమ్మేళన లేనట్లయితే ) చాలా బాగుంటుంది వృత్తి, కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి లోటు ఉండదు..

  • @USHARANI-nb2ym
    @USHARANI-nb2ym 4 месяца назад

    Sir karkataka lagnam lagnadhipathi moon in 4 th house lo vunnaru Guru in 10 th house lo vunnaru ela vuntundhi sir present guru dasha running from 4 years

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад

      చాలా బాగుంటుంది అండి 👍. లగ్న, నవమాధిపతులు మంచి యోగం అందులోను కేంద్రాలలో కలగడం చాలా మంచిది 👍.. (పాప గ్రహ సమ్మేళన, పాపగ్రహ విక్షణ ) లేనట్లయితే చాలా బాగుంటుంది.. గురుదశ అయ్యాక బలం తగ్గుతుంది..

    • @rksolar1374
      @rksolar1374 4 месяца назад

      ​@@AuthenticAstrologyTeluguthank you Andi

  • @b.hemanthkumar3118
    @b.hemanthkumar3118 4 месяца назад

    Sir nadhi kumba lagnam,lagnam lo Saturn(R) lo vundhi,10th lord in 4th house lo Mars vunnaru,yelati results vuntayee sir

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад

      శని, కుజులు ఇద్దరు 10th ని చూడటం వల్ల mixed results ఉంటాయి.. అయితే శని బలంగా (తక్కువ డిగ్రీలలో ) ఉంటే బాగుంటుంది.. కుజ దశ అయిపోతే పరవాలేదు

  • @dharanipappuru1328
    @dharanipappuru1328 4 месяца назад

    Namasthe sir nadi karkataka lagnam guruvvu 10th house lo 6 degrees lo unaddu and shanni kuda 10th house lo 20 degrees lo unaddu nenu bank exams rasthunannu success avvutha sir.

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад

      మీ chart లొ చంద్రుడు ఎలా ఉన్నారో చూడండి.. గురువు 5th తో సింహాన్ని చూడటం వల్ల Govt job chance ఉంది.. కానీ చంద్రుడు, కర్కాటకం గమనించండి

  • @grnraaj823
    @grnraaj823 4 месяца назад

    నమస్తే గురువు గారు,
    నాది తులా లగ్నం దశమంలో శుక్రుడు ఉన్నాడు, దశమాదిపతి కుటుంబ స్థానమైన 2వ(వృశ్చికంలో)స్థానంలో నీచ పడ్డారు. ఈ పాయింట్ పై ఎవరు వీడియో చేయట్లేదు. నా జీవితం కానీ కెరీర్ కానీ ఏ మాత్రం బాగాలేదు దయచేసి సలహా ఇవ్వగలరు. వీలైతే నా జాతకాన్ని analyse చెయ్యగలరు. ఏమో తెలియదు మీకు నా డిటైల్స్ తెలియజేయాలనిపించింది.
    Dob : 26/08/1982 9:45 AM Chittoor.
    ధన్యవాదములు 🙏

  • @tsvchary8781
    @tsvchary8781 4 месяца назад

    Sir my 7th and 12th lord Venus with ketu conjunction in tenth house results of Scorpio ascdent

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад +1

      Venus malefic planet for Scorpio Ascendant so (please check any benefic planet ascpecting the 10th house ) if not - మీ శ్రమ కి తగినంత గుర్తింపు లభించకపోవచ్చు, మీ శ్రమ వృధా గా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది.. అలానే తగినంత గుర్తింపు కోసం చూస్తూ నిరాశ చెందవచ్చు.. ఒక వేల రాహు దశ అయిపోతే కొద్దిగా పరవాలేదు.. కానీ కేతు దశ అయిపోతే బాగా ఇబ్బంది పెడుతారు

  • @dharanipappuru1328
    @dharanipappuru1328 4 месяца назад

    Moon 9th house lo unaddu alage kujjudu 6th house lo 6 degrees lo unaddu sir

  • @kmurali4352
    @kmurali4352 4 месяца назад

    శుభోదయం sir కుంభ లగ్నం నుంచి 10th కుజుడు హౌస్ అయిన వృశ్చికం లో లగ్న,వ్యయాధిపతి అయిన శని భగవానుడు స్థితి పొంది ఉన్నారు 7th హౌస్ లో స్థితి పొంది ఉన్న కుజుడు యొక్క 4 దృష్టి తో చూస్తున్నారు. 4th హౌస్ లో స్థితి పొంది ఉన్న చంద్రుడు 7 దృష్టి తో చూస్తున్నారు. శని,చంద్రు లు పరస్పర వీక్షణ కలిగి ఉన్నారు. వృత్తి రీత్యా ఎలా ఉంటుంది???

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  4 месяца назад

      నమస్తే అండి 🙏 లగ్నధిపతి అయిన శని 10 లొ ఉండటం చాలా మంచిది కానీ పాపగ్రహ వీక్షణ వల్ల యోగ బ్రష్టత జరుగుతుంది.. శని ఇస్తుంటాడు, కుజ, చంద్రులు పోగొడుతుంటారు అలా ఉంటుంది పరిస్థితి.. అయితే దశానుకూలత కలిగితే బాగుంటుంది (చంద్ర, కుజ ) దశలు అయిపోతే 10th కి బలం పెరుగుతుంది 👍

    • @rksolar1374
      @rksolar1374 4 месяца назад

      Sir nadhi simha laganam kuja ketu in 10 th house lo vunnaru 4 th house lo vunnaru naku ela vuntundhi