యేసు రాజా నీ మహిమ నాలో ఉండనీ | Yeu Raja Nee Mahima | Jacob Bhushan | Heart Touching Worship

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 60

  • @JacobBhushan
    @JacobBhushan  3 месяца назад +17

    పల్లవి :
    ఏసు రాజా నీ మహిమ నాలో ఉండని, నాకెవ్వరున్నారని ఏసు రాజా నీ కృప నాపై నిలువని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని
    1. ఏ స్థితిలో నే నుండిన ఆ స్థితిలో నీలో ఉండాలనీ క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావనీ నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని ॥ఏసు॥
    2. నేను ఇప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హతలేని నాపై చూపావని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని ॥ఏసు॥
    3. నా యజమానివి నీవేనని అనుకోని ఘడియలో వస్తావని నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని॥యేసు॥
    4. పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దివిటీని నేనేనని కళంకమే లేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని॥యేసు॥
    5. రాజుల రాజువు నీవేయనీ రాజ్యమే శాశ్వతమని రాజుల ఎదుటనే నుండిన రారాజు నీవని చాటాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని॥యేసు॥

  • @deevenakalahastri7181
    @deevenakalahastri7181 8 месяцев назад +28

    యేసు రాజా నీ మహిమ నాలో వుండని
    యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని…. “2”
    నీకన్న నాకెవరూ ఉన్నారు… “2”
    నీ సాక్షిగా నేను బ్రతకాలని…. “2”
    “యేసు రాజా”
    చరణం :
    ఏ స్థితిలో ఉన్నాను...
    ఆ స్థితిలో నీతో గడపాలని..... “2”
    “నీకన్న నాకెవరూ”
    చరణం :
    నా యజమనుడవు నీవేనని...
    అనుకోని ఘడియలో వస్తావని... “2”
    “నీకన్న నాకెవరూ”
    చరణం :
    పెండ్లి కుమారుడు నీవేనని..
    వెలుగు చూస్తున్న దివిటిని నేనేనని..
    కలంకమే లేని కన్యకనై..
    ప్రియుడు నీలో కలవాలని...
    “నీకన్న నాకెవరూ”

  • @housewirengandplambieng1020
    @housewirengandplambieng1020 8 месяцев назад +11

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం రాజబాబు గారు పాడిన పాటలలో చాలా మధురమైనది ఈ సాంగ్ ఎది ఏమైనా కూడా దేవినికి మహిమ కలుగును గాక ఆమెన్😊❤

  • @satyavardhan9749
    @satyavardhan9749 Месяц назад

    Excellent voice bro and good song.god bless you.🎉

  • @gabrielpilli6677
    @gabrielpilli6677 4 месяца назад +2

    సూపర్ ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఆరాధన చేసిన బ్రదర్ కు వందనాలు❤❤

  • @elimministries452
    @elimministries452 3 месяца назад

    యేసు రాజా నీ మహిమ నాలో ఉండని
    యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని"2"
    నీకన్న నాకెవరూ ఉన్నారని"2"
    నీ సాక్షిగా నేను బ్రతకాలని"2" "యేసు"
    ఏ స్థితిలో నేనుండిన ఆ స్థితిలో నీతో గడపాలని
    నీకన్న నాకెవరూ ఉన్నారని
    నీ సాక్షిగా నేను బ్రతకాలని
    .నా యజమనుడవు నీవే నని అనుకోని గడియలో వస్తావని "2" "నీ కన్న"
    నీకన్న నాకెవరూ ఉన్నారని
    నీ సాక్షిగా నేను బ్రతకాలని
    పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దీవిటిని నేనేనని
    కళంకమేలేని కన్యకనై నీతో కలవాలని
    నీకన్న నాకెవరూ ఉన్నారని
    నీ సాక్షిగా నేను బ్రతకాలని

  • @రాజేందర్-ఱ2జ
    @రాజేందర్-ఱ2జ 2 месяца назад +1

    అన్నా మంచి స్వరం దేవుడు మి కిచాడు

  • @peterprasadpuli1373
    @peterprasadpuli1373 2 месяца назад

    Brother... God's glory on you.... While you are singing... Great brother... I experienced holy spirit power when I am listening

  • @kirantechintelugu5303
    @kirantechintelugu5303 3 месяца назад

    Praise the lord brother 🙏 అద్భుతంగా దేవునికి మహిమ కరంగా పాడారు ✝️🙏

  • @samyulrouthu147
    @samyulrouthu147 4 месяца назад +2

    "నీకన్న నాకెవరూ ఉన్నారనీ నీ సాక్షిగా ఇలా బ్రతకాలనీ"

    • @buridiparvathipraisethelor2236
      @buridiparvathipraisethelor2236 2 месяца назад

      అన్నయ్య మంచి పాట, దేవుని కృప మీకు తోడై యుండును గాక

  • @j.rajesh1437
    @j.rajesh1437 8 месяцев назад +2

    Gorege bush lane paadavu 😊🎉 wonder full singing 🙏🙏😍🎧💥🎤🥁🪘🎻🪕🎸🎺🎷🎹🌹💐💪🌟🥳💯😯🥰❤️❤️🤗

  • @nallabalaji652
    @nallabalaji652 3 месяца назад +1

    Vandanalu pastarugaru Baga pata padaru vandanalu pastarugaru 🙏🙏🙏❤️♥️♥️

  • @DasariSurekha-v7j
    @DasariSurekha-v7j 3 месяца назад

    Prise the Lord brother e song vinagane maku Chala happy Ga undi brother andukante memu rajajibabugari sagasthulam brother

  • @jgmbromoshe2697
    @jgmbromoshe2697 6 месяцев назад +1

    బ్రదర్ నీతిమంతుడైన వ్యవసాయ అభివృద్ధి మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోష రాజబాబు గారు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఎంత సంతోషంగా ఉంది

  • @kasijajam1459
    @kasijajam1459 8 месяцев назад +1

    ప్రైయిజ్ గాడ్ బ్రదర్
    సూపర్ సాంగ్
    బ్రదర్ వర్షిప్ చేయండి సంఘాల్లో
    అందరూ నేర్చుకుని దేవునిని
    ఆరాధించాలి
    Keep it up andgo

  • @philomon.tgospelsinger5953
    @philomon.tgospelsinger5953 3 месяца назад

    Praise the Lord brother పాట చాలా అద్భుతం brother లిరిక్స్ కరెక్టుగా లేదు బ్రదర్ మీరు పాడే పాటకి లిరిక్స్ కి తేడావుంది బ్రదర్ కరెక్టుగా పేటండి బ్రదర్ God bless you ❤❤❤❤❤❤❤

  • @రాజేందర్-ఱ2జ
    @రాజేందర్-ఱ2జ 2 месяца назад

    చాలా అర్థవంతమైన సాంగ్

  • @pjyothipjyothi1376
    @pjyothipjyothi1376 8 месяцев назад +1

    Praise the lord annaya
    My name is jyothi
    Pedaravuru

  • @shanthiraju90
    @shanthiraju90 3 месяца назад

    వాదనలు వినిపిస్తున్నాయి ఏమండీ ఈ పాట నా కోసమే

  • @NAGABHARATHIGUDALA
    @NAGABHARATHIGUDALA 4 месяца назад

    Prise Lord annaya, inka yenno songs pade krupa balam tandri meku evvali annaya, maranata annaya

  • @powrojuchinnibabu3562
    @powrojuchinnibabu3562 8 месяцев назад +1

    చాలా అద్భుతంగా పాడారు బ్రదర్

  • @paulsastrymeesala263
    @paulsastrymeesala263 3 месяца назад

    well sung brother

  • @ranjithkumarremalle7158
    @ranjithkumarremalle7158 8 месяцев назад +2

    Sthothram...... Amen🙏

  • @SureshDeepati
    @SureshDeepati 8 месяцев назад +1

    Exllent singing and music 🎶🎵 brothers

  • @deevenakalahastri7181
    @deevenakalahastri7181 8 месяцев назад +1

    Wonderful lyrics and singing Annaya🙏

  • @davidannepogu2740
    @davidannepogu2740 3 месяца назад

    Amen

  • @satyanarayana-gb9zu
    @satyanarayana-gb9zu 4 месяца назад

    Chala baga padaru brother. Devudu memunu divinchunu gaka.

  • @evangelistranjit
    @evangelistranjit 8 месяцев назад +1

    Wounderful singing Pastor

  • @kishorekumar2440
    @kishorekumar2440 8 месяцев назад +1

    సార్ చాలా బాగుంది ❤🎉

  • @ainadaanand5707
    @ainadaanand5707 8 месяцев назад +1

    Praise the lord

  • @DivyaNersu08
    @DivyaNersu08 8 месяцев назад +1

    Praise the lord ✝️💟

  • @nagaraoyakobu3351
    @nagaraoyakobu3351 8 месяцев назад +1

    Praise the Lord amen🙏💐🙏💐🙏

  • @vidyasagarchinni
    @vidyasagarchinni 8 месяцев назад +1

    Blessed song wonderful song anna ❤

  • @ramchandraraokali4145
    @ramchandraraokali4145 3 месяца назад

    Praise the lord 🙏

  • @Akhila25-b6s
    @Akhila25-b6s 8 месяцев назад +1

    Chala bagundi anna song praise the lord

  • @pavankumarmedida9968
    @pavankumarmedida9968 8 месяцев назад +1

    Amen

  • @FirstMessiahFellowship
    @FirstMessiahFellowship 8 месяцев назад +1

    Awesome!!

  • @abhishektabalaofficial7077
    @abhishektabalaofficial7077 8 месяцев назад +1

    Superb anna ❤

  • @JujjuvarapuAkhilHarathi
    @JujjuvarapuAkhilHarathi 4 месяца назад

    Prises the lord

  • @JujjuvarapuAkhilHarathi
    @JujjuvarapuAkhilHarathi 4 месяца назад

    Nice brother song Baga paduthunaru

  • @samuelbokkinala4721
    @samuelbokkinala4721 8 месяцев назад

    Praise to heavenly father

  • @darsilalitharaani700
    @darsilalitharaani700 Месяц назад

    🎉🎉

  • @JujjuvarapuAkhilHarathi
    @JujjuvarapuAkhilHarathi 4 месяца назад

    God bless you 🙏🙏 brother

  • @mondithokaswarbhan5228
    @mondithokaswarbhan5228 8 месяцев назад

    Praise the lord brother 🙏

  • @bandi.vanajavanaja1625
    @bandi.vanajavanaja1625 8 месяцев назад

    Praise God annaya

  • @sannyk1666
    @sannyk1666 8 месяцев назад

    Praise the lord 🙏 Amen

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 8 месяцев назад +1

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @chinnaritabalaofficial900
    @chinnaritabalaofficial900 8 месяцев назад

    Amen 🙏💖🔥

  • @kumardanamkumar4470
    @kumardanamkumar4470 8 месяцев назад

    Anna garu E song lyers

  • @pmrao
    @pmrao 8 месяцев назад

    చాల బాగా పదారు
    Track పెట్టండి

  • @koppula-uu2gt
    @koppula-uu2gt 8 месяцев назад +1

    Yesu Raaja ane paata kante Raajaathi Raajaa Raara Ane Andhra Kraisthava Keerthanalu song Pada vachu kada Brother

  • @కమ్
    @కమ్ 3 месяца назад

    దేవుడిచ్చినా మీ మాంచి స్వరం కోరకు యేసయ్యను స్తుతించున్నాను.Dont sing any songs

  • @JaccobSingamala
    @JaccobSingamala Месяц назад

    Praise the Lord.

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 8 месяцев назад +1

    Amen

  • @immanuelbhushan373
    @immanuelbhushan373 8 месяцев назад

    Amen praise God 🙏

  • @JujjuvarapuAkhilHarathi
    @JujjuvarapuAkhilHarathi 4 месяца назад

    God bless you 🙏🙏 brother

  • @narsingojumahesh3243
    @narsingojumahesh3243 4 месяца назад

    Amen 😢🎉🎉🎉🎉🎉

  • @kotiraju5733
    @kotiraju5733 6 месяцев назад

    Amen