Chiru's Emotional Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Chiranjeevi showing his AAVEDHANA during Vajrotsavam

Комментарии • 3,6 тыс.

  • @dinesh5316
    @dinesh5316 3 года назад +424

    రోమాలు నిక్కబొడుచుకున్న స్పీచ్...లవ్ యూ చిరు sir.

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty 3 года назад +796

    ఇది రా అన్నయ్య అంటే
    ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ వీడియో చూసిన కళ్ళు చమ్మగిల్లుతున్నాయి.
    కానీ కొంత మంది మనుషులు తమ సంకుచిత భావాలను మార్చుకోలేదు.
    మంచి మనిషి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు
    భగవంతుడు అన్ని చూస్తాడు రా
    తస్మాత్ జాగ్రత్త!😊☺️ We love megastar for ever and ever

  • @chandasuresh8963
    @chandasuresh8963 2 года назад +267

    మీ లాగా స్పీచ్ ఎవ్వరికీ రాదు . జీవితంలో కష్టపడి మెగాస్టార్ అయ్యారు మీరు. ఇండియా గర్వించే హీరో sir meru 👍

    • @chakrithiparapu5751
      @chakrithiparapu5751 Год назад

      Nijam indhi bro

    • @boddetisatyanarayana753
      @boddetisatyanarayana753 Год назад

      Megastar ani word evari valla vacchindhi.. Chiranjeevi entho mandhi ni mosam cheseru.. Telusa neeku..

    • @gundlapallipavankumar3497
      @gundlapallipavankumar3497 Год назад +2

      @@boddetisatyanarayana753 evarini mosam chesadu okarini mosam chesthe kontha kalam matrame inni rojulu years megastar ga vundaleru

    • @NaveenDasari-uj2tj
      @NaveenDasari-uj2tj 3 месяца назад

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @seshasai7757
    @seshasai7757 5 лет назад +625

    చూసినప్పుడు ప్రతిసారీ emotional అవుతు ఉంటాను 💝💝💝❤️

    • @rgv_z0omin208
      @rgv_z0omin208 3 года назад +8

      Nijame Anna 🔥🔥🔥🔥

    • @JakirHussain-ib7pj
      @JakirHussain-ib7pj 3 года назад +3

      Nee moham ley... yee natana films lo kudaa cheyadu....thu...

    • @balucheni673
      @balucheni673 2 года назад +4

      Same feeling bro

    • @seenu.dara-94547
      @seenu.dara-94547 2 года назад +1

      @@JakirHussain-ib7pj 🤣🤣🤣

    • @srinu132
      @srinu132 2 года назад +2

      Ade mari kulagajji ante

  • @ವನಿತಾಶ್ರೀ
    @ವನಿತಾಶ್ರೀ 5 лет назад +656

    *పద్మభూషణ డాక్టర్ చిరంజీవి గారికి ఆ దేవుడు నిండు నూరేళ్లు జీవితాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను*

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 3 года назад +439

    చిరంజీవి గారు చాలా చాలా అత్యద్భుతంగా మాట్లాడారు... Good Very good..
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @moulviathaulla27
    @moulviathaulla27 5 лет назад +568

    అన్నయ్య మిమ్మల్ని ఎప్పుడు ఇంత కోపంగా చూళ్ళేదు జై మెగాస్టార్ ✊️✊️✊️

    • @ravitejabittu3585
      @ravitejabittu3585 3 года назад +11

      Adhi kopam kadhu avedhana

    • @KartikReddy007
      @KartikReddy007 2 года назад +1

      @@pr1493 Musuko ra luchha na kodaka….

    • @moviemaker7326
      @moviemaker7326 2 года назад +1

      Aaa kopamlokuda preme kanabaduthundhi

    • @ramuk8752
      @ramuk8752 2 года назад

      @@pr1493 Mistake needhi Megastar neeku joker la kanipisthunnadu brother

    • @baby.777
      @baby.777 2 года назад +3

      @@pr1493 Neeku దమ్ము ధైర్యం వుంటే సినిమా లో స్టార్ 🌟 హీరో అయ్యి చూపించు ....అప్పుడు నువ్వు great అని ఒప్పుకుంటాను ....
      Ok na సుబ్బారావు 😂😂😂😂😂

  • @gongallajaipalreddy9200
    @gongallajaipalreddy9200 3 года назад +215

    2021 లో చూసిన వాళ్లు చిరంజీవి స్పీచ్ కి ఫిదా అయిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 3 года назад +377

    ఎక్కడఅయినా ఎపుడైనా మెగాస్టార్ అన్నయ్య తరువాతే 🤝🤝🙏🙏🙏🙏

  • @manikantasaladi4662
    @manikantasaladi4662 6 лет назад +1666

    మాట్లడుతుంటే సభ మొత్తం చాలా నిశెబ్ధం గా ఉంది అది మెగాస్టార్ చిరంజీవి అంటే

  • @achari100
    @achari100 5 лет назад +503

    చిరూ గారు ఇలా ఎప్పుడూ మాట్లాడడం చూడని సినీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +4

      Yes matured speech .. It is his talented area that is films.. He couldn’t give good speeches in politics because it is not his area of talent.. you should work in your area where you have skills

  • @Ravi23Hyd
    @Ravi23Hyd 2 года назад +133

    26/2/2022 ఎన్ని సార్లు చూసినా మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మాటలు ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @shyamkandula9725
    @shyamkandula9725 3 года назад +1323

    ఈ వీడియో 2021 చూసిన వారు ఒకసారి లైక్ వేసుకోండి... ప్రెసెంట్ మా ఎలక్షన్ లో ఎలా మాట్లాడారో అన్నయ్య చిరంజీవి same to same 15 years బాక్ అలానే మాట్లడిండూ... కల్మషం లేని మనిషి ...

    • @rajugandham3887
      @rajugandham3887 3 года назад

      ✊✊❤️

    • @tnarashima182
      @tnarashima182 2 года назад +11

      నేను 2022లో కూడా చూస్తున్నాను

    • @vemularaju3942
      @vemularaju3942 2 года назад +4

      it's me 2022

    • @chinnakotla3140
      @chinnakotla3140 2 года назад +2

      2022

    • @nareshbara8735
      @nareshbara8735 2 года назад +2

      చూస్తూనే ఉంటాను ఆ రోజు గురించి

  • @nagendrababu4593
    @nagendrababu4593 5 лет назад +93

    ఇది నేను 9th క్లాస్ లో ఉన్నపుడు చూసాను ...ఇప్పటికీ చూస్తున్న .ఇంత కోపం ఉన్న ఈ స్పీచ్ లో అంతకంటే ఎక్కువ నిజాయితీ . కష్టం ...కృషి ..మొండితనం అన్ని ఉన్నాయి .ఫస్ట్ టైం అన్నయ్య లో ఇంత కోపం చూసాను .. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే మా అన్నయ్య నువ్వే maa మెగాస్టార్ ...KING OF INDIAN CINEMA

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 года назад +525

    మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లెజెండరీ ఆక్టర్ in world

    • @n.s.kirankumarkumar9290
      @n.s.kirankumarkumar9290 2 года назад +3

      Nee Bonda Raa Bonda Laudalo Legend

    • @kumar-uv5vv
      @kumar-uv5vv 2 года назад

      @@n.s.kirankumarkumar9290 kekooooo keka 🤣

    • @panchajanya8599
      @panchajanya8599 2 года назад +2

      @@n.s.kirankumarkumar9290 aaattt kula gajji bali pan vacchadroiii 🤣🤣

    • @bhaskarsaiteja3312
      @bhaskarsaiteja3312 10 месяцев назад

      ​@@n.s.kirankumarkumar9290 me Banda bumbs balaya ki cheppadannkuda raadu 🤦🤦🤦

    • @Nihacreativity
      @Nihacreativity 8 месяцев назад

      ​@@n.s.kirankumarkumar9290Sare pora mee baali gadu legend...Pandaga chesko 😂

  • @subhahanbasha3274
    @subhahanbasha3274 5 лет назад +1023

    ఇంత గొప్ప స్పీచ్ ఏ హీరో చెప్పడం నేను చూడలేదు,అందుకే చిరంజీవి అప్పుడు ఇప్పుడు గొప్ప మనసున్న టాప్ హీరో, అంత పెద్ద స్పీచ్ లో ఒక్క తప్పు మాట్లాడలేదు. god bless u sir.

  • @kadapacreation284
    @kadapacreation284 5 лет назад +208

    WOw మైండ్ బ్లోయింగ్ వాయిస్ అన్నా నేనూ కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ 2019 👌👌👌 చూశాను మెగాస్టార్ చిరంజీవి అన్న ఎన్ని జన్మలు అయిన ని ఫ్యాన్స్ గా నే పుట్టాలి అన్న వాయిస్ కేక అన్నా

    • @nagashivaji2331
      @nagashivaji2331 3 года назад +1

      Kaapulu దేవుడు

    • @kadapacreation284
      @kadapacreation284 3 года назад +2

      @@nagashivaji2331 ఏ..జాతి అనేది ముఖ్య0 కాదు తెలుగు జాతి గడ్డ మీద పుట్టమ లేదా అన్నదే ముఖ్యం అన్ని జాతులు ఒక్కటే నిది ఆ జాతి నది ఈ జాతీ అంటే జీవితం లో ఈ... జాతి కూడా మనల్ని గౌరవం ఇవ్వదు బ్రోదర్ తప్పుగా అనుకోకు ఒక జాతలు మనం పెట్టుకున్నాం అంతే మనుషులు అంత ఒకే దేవుడి బిడ్డలం ఆది గుర్తించుకో జై శ్రీరామ్ ❤️🙏👈

    • @bhavanisankar8130
      @bhavanisankar8130 3 года назад +3

      @@nagashivaji2331 caste valla Chiranjeevi ki fans aina vaallu thakkuva.
      Natural ga 4-5 years age lo cinemalu chusthe automatic ga Chieanjeevi fans aipothaaru 30-40% pillalu.. 80s and 90s kids mukhyamga

  • @chandarrao8156
    @chandarrao8156 2 года назад +96

    అందుకే చిరు తెలుగు సినిమా పరిశ్రమ లో లెజెండ్ అయినారు.

  • @gprathapkumar4443
    @gprathapkumar4443 6 лет назад +288

    100% legendary actor in Indian cinima chiranjeevi sir
    Jai chiranjeeva

  • @veerabhadragoudag9534
    @veerabhadragoudag9534 3 года назад +225

    మీలాంటి తెలుగు బిడ్డను కన్నా తెలుగు తల్లి ధన్యరాల🙏

  • @pittalalaxmikantham3979
    @pittalalaxmikantham3979 Год назад +76

    3:50 గోవా , బోంబే కాదు.....ఏకంగా ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగింది. ఇది అంతా రాజమౌళి వల్లే సాధ్యం అయింది 🔥🔥🔥🔥

    • @Allahmerabulla
      @Allahmerabulla Год назад +4

      Yes bro but haters aslo increase like so called Kollywood and Bollywood industries and these Kollywood people are trolling Telugu industry by jealousy

  • @tarun6444
    @tarun6444 6 лет назад +662

    కింగ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.......... 🙏🙏🙏😍😍😍....

  • @rajatheking1482
    @rajatheking1482 4 года назад +555

    Legendary అంటేనే ntr, anr, తర్వాత చిరు. ఆయన సినిమాలు నిజజీవితానికి అద్దం పడతాయి. యువతకు దిశానిర్దేశం చేస్తాయి. ఎవడో ఏదో అన్నంత మాత్రాన legend కాకుండా పోతారా

    • @madhavakrishnav2972
      @madhavakrishnav2972 4 года назад +6

      Super sir

    • @jakkularam3165
      @jakkularam3165 2 года назад +4

      సూపర్ బ్రో నిజం చెప్పారు

    • @princenarayana
      @princenarayana 2 года назад +9

      Legends ante only heros eh kadu. Ever heard about SV Rangarao? Savithri? They all are great actors and human beings and way better than Chiru

    • @bmaheshchary123
      @bmaheshchary123 2 года назад +8

      Mari NTR ANR Tharuvatha Chiranjeevi antunav Mari Shoban Babu,Krishna,Krishnam Raju Vilandharu Lera

    • @rajatheking1482
      @rajatheking1482 2 года назад

      @@bmaheshchary123 vallu kuda legends , ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్ but ala pitchi kuthalu kuyakunda unte Mohan Babu also one of the legend. But atani Kullu buddi అతన్ని దిగజరిస్తుంది

  • @RajuRaju-ns8kd
    @RajuRaju-ns8kd 2 года назад +41

    గ్రేట్ ఆలోచన అప్పట్లో మెగాస్టార్ గ్రేట్ 🌹🌹🌹

  • @sakegovardana
    @sakegovardana 5 лет назад +113

    Super అన్నయ్య సూపర్ స్పీచ్ అదిరింది ఫుల్ ఎమోషనల్ స్పీచ్ సూపర్

  • @maheshm7447
    @maheshm7447 6 лет назад +581

    చిరు లో నిజం గా ఇంత ఎమోషన్ నేనెప్పుడూ చూడలేదు... దీనికి కారణం మోహన్ బాబు... వాడి గురించే అందరికి తెలిసిందే కదా కోపిష్టి అని , వాడి కోసం ఎమోషన్ అవ్వడం vaste...

  • @borrarajinikanth827
    @borrarajinikanth827 3 года назад +58

    జై మెగాస్టార్ చిరంజీవ 👍🙏🙏🙏❤️ మీలాంటి గొప్ప వ్యక్తిని ఎంత పొగిడినా తక్కువే నువ్వు తెలుగు తల్లి ముద్దు బిడ్డవి మీలాంటి మంచి మనసు ఇంకా ఎవరికి రాదు

  • @Maniraam2662
    @Maniraam2662 5 лет назад +1708

    ఎంత ఆవేశంలో కూడా కొంచం కూడా అవివేకంగా మాట్లాడలేదు..... That is మెగాస్టార్....

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 Год назад +25

    మీ జీవితం లో అద్భుత స్పీచ్.. అత్యద్భుత నిర్ణయం. 💐

  • @dsmframes1486
    @dsmframes1486 Год назад +14

    చిరును చూసినప్పుడల్లా నేనూ ఈ తెలుగు నేలపై పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తది..
    ఎందుకో తెలీదు చిన్న తనం నుంచే తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మూవీస్ చూస్తూ పెరిగినా తెలుగులో కానీ మరే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ చిరు తప్ప మరొక హీరో ఇంత అభిమానించేలా నచ్చలేదు....

  • @siddaiahsiddu5355
    @siddaiahsiddu5355 2 года назад +57

    నిజంగా మీలాంటి నటుడు ఈ తరంలో మాకు దొరకటం మా అదృష్టం

  • @srinivasdandugula-kz9zz
    @srinivasdandugula-kz9zz 7 месяцев назад +7

    అంత ఓపిక ఉంది కాబట్టే..అన్నయ్య ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు...❤ హీ ఇస్ really legend ❤

  • @GhostRider09876
    @GhostRider09876 Год назад +126

    Now Telugu movie achieved golden globe awards🎊

  • @Antharsh
    @Antharsh 6 лет назад +78

    Chiranjeevi forever ....No1 can replace him....... True MEGASTAR❤

  • @ganeshyadagiri1917
    @ganeshyadagiri1917 8 лет назад +309

    చిరు అన్నయ్య స్పీచ్ ఇరగదీసావ్..... i am very big of you....and i love u annayya

  • @purushothams8497
    @purushothams8497 3 года назад +163

    One of the greatest speech ever.

    • @YogeeswaranGanesan
      @YogeeswaranGanesan 7 месяцев назад

      ok this guy wants recognition for cheap remakes of MJ choreography and that stupid batman dance...his movies were/are a joke

    • @saicharan3359
      @saicharan3359 Месяц назад

      ​@@YogeeswaranGanesan Tell me 10 movies you watched of him.

    • @YogeeswaranGanesan
      @YogeeswaranGanesan Месяц назад

      @@saicharan3359 i have a life

    • @saicharan3359
      @saicharan3359 Месяц назад

      @@YogeeswaranGanesan okay you have a life, you forgot about it, you got into this platform, disagreed with someone's opinion and when questioned on it you remembered that you have life. Refrain from commenting and live your life.

    • @YogeeswaranGanesan
      @YogeeswaranGanesan Месяц назад

      @@saicharan3359 why do i need to watch 10 of his movies ? i saw one..i guess.. upto the point he did a lame rendition of MJ's thriller

  • @deviprasaddev6629
    @deviprasaddev6629 5 лет назад +247

    Watching on Feb 2019....Mega Star always the King of South India

  • @sararajesh4408
    @sararajesh4408 6 лет назад +54

    Anna Matallo chepalenantha HpY ga vundi Anna ,, intha kantey Inkem chepagalanu Mi AbhiMani Ga puttadam Naa Adrustem Anna 😘😘😘😘😘😍😍😍😍

  • @nagalokesh4085
    @nagalokesh4085 Год назад +26

    Now we won an Oscar. The whole world recognised our shine

  • @dhruva.b5610
    @dhruva.b5610 6 лет назад +92

    King of indian cinema.....jai chiranjeeva

  • @PrajaaKshetramNews
    @PrajaaKshetramNews 6 лет назад +199

    To my opinion the word Megastar is far greater than Legend.

  • @pawanchand6719
    @pawanchand6719 2 года назад +4

    Evergreen speech.....watch from my childhood..... బాలకృష్ణ సైతం లేచి చప్పట్లు కొట్టాడంటే...... Great speech

  • @KaunKizka
    @KaunKizka 5 лет назад +129

    Chiranjeevi: to accept you as ‘somebody’ it took long time.
    You are a legend. Time will tell

    • @DilliKdilli
      @DilliKdilli 4 года назад +1

      Antha ledhu bayya cinema industry ki legends ante ntr , anr, svr , savithramma inka chala mandhi unnaru . Legend ani okkarini ante vere abhimaanulu accept cheyyaru.

  • @srinivasulus1431
    @srinivasulus1431 6 лет назад +238

    Jai Chiranjeeva జై చిరంజీవ 👍👍👍👍

  • @Kingofclouds07
    @Kingofclouds07 8 месяцев назад +3

    Legendary speech by Padma Vibhushan Chiranjeevi garu❤......He is a true legend in his words, social service n most importantly on Indian cinema era✅🙏

  • @viratkumar7803
    @viratkumar7803 5 лет назад +195

    But Mana Tollywood industry ni all over India n world ki teliyachesina Mana rajamouli gariki hats off🙏🙏🙏.
    Love u chiru garu n hats off to rajamouli garu🙏🙏🙏

    • @GRK8978
      @GRK8978 3 года назад +12

      Anna... Rajamauli gari kanna mundhu india mottham mida... 1 one crore hiro GA prapanchaniki telisela chesina hiro mega star.... Yes... Rajamauli sir cinema sthayi ni pencharu...

  • @Veera-family
    @Veera-family 3 года назад +89

    This is one of the life lessons we should learn from Chiru sir. Thanks to your sir for being our Telugu guy :)

  • @Waheed_Shaik
    @Waheed_Shaik 3 года назад +40

    Commenting on 17 Oct 2021:
    I don't know why this video is in my suggestions list after 14 years....but anyways this video needed for the current situation and this video would've been played before MAA elections 2021. Great word's by Chiru.... 👍

  • @GeeSrav
    @GeeSrav 6 лет назад +289

    Actors veru legends veru....so chiru is a legend

  • @sharaths4
    @sharaths4 3 года назад +58

    Getting goosebumps...Mega Star is always in top...superb speech....

  • @mababu6210
    @mababu6210 2 года назад +44

    వావ్ చక్కని ప్రసంగం సార్

  • @lovinmoon5580
    @lovinmoon5580 9 лет назад +269

    look at pawan support to chiru ....he always love his brother

  • @tarunkaniganti
    @tarunkaniganti 4 года назад +107

    I’m still watching this in 2020! I was 17 when this happened and I’m 30 now !! Love for Megastar always and forever 😘

    • @rakesh1041
      @rakesh1041 2 года назад

      Watching in 2022

    • @subramaniamprasad
      @subramaniamprasad Год назад

      What he said eng translated pls

    • @vijaykumar-fe6qh
      @vijaykumar-fe6qh Год назад

      Iam still watching now 2022 dec .now we r proud to that megastar had got internal national award of 2022. Which award chiru rejected ,in tfi .now it is awarded by central , where is Manchu Babu ,naa ❤️ke ball babu

  • @phanikumaris4u
    @phanikumaris4u Год назад +21

    Now telugu film got golden globes and oscars..this video really aged well..we broke all geographical barriers...really proud

  • @tryb4uquit
    @tryb4uquit 8 лет назад +25

    Down to Earth -----> Golden WORD which comes from heart...hats off CHIRANJEEVI

  • @abhimalladi8128
    @abhimalladi8128 5 лет назад +114

    Chiru uuu ante PK savagotte laga unnadu ga asalu ahh uupu 3:18 😂😂😂🔥🔥❤️

  • @stayblessedalways2959
    @stayblessedalways2959 2 года назад +155

    Now not only Goa, New Delhi & Mumbai, entire WORLD knows about our Telugu Film Industry.
    But what Chiranjeevi garu said was 100% correct. There is no I in TEAM. Everyone should feel we are one. Wonder when will people like Mohanbabu understand the value.🤦‍♀️

    • @sridhar3414
      @sridhar3414 2 года назад +4

      The only reason is SSRajamouli gaaru.....he only started that path to TFI

    • @thorfanstatus6110
      @thorfanstatus6110 Год назад +1

      ​@@sridhar3414SSR and prabhas

  • @tirumalanettimi2265
    @tirumalanettimi2265 5 лет назад +1735

    2019 lo watch chestuna mega fans hit like

  • @ravikanth6178
    @ravikanth6178 5 лет назад +68

    Chiru>legend>celebrity...no other word matches chiranjeevi

  • @kamalk7346
    @kamalk7346 3 года назад +18

    Anduke meeru King of Indian cinema annayya. We love you forever ❤️

  • @dindusaikumar2855
    @dindusaikumar2855 5 лет назад +1962

    2019 లో ఇప్పటికీ వింటున్న చిరు ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ ఒక like వేసుకోండి.......

    • @chandu23rd40
      @chandu23rd40 5 лет назад +7

      Like tho paatu o kooda vestunnaa bro....

    • @krishnakm9786
      @krishnakm9786 5 лет назад +3

      Like la valla am vastadi raa... Oka cup tea????

    • @maddelanarendra4181
      @maddelanarendra4181 5 лет назад +9

      చిరు ఆల్వేస్ మెగా స్టార్

    • @Knkteja1897
      @Knkteja1897 5 лет назад +1

      Unnanu

    • @harishballakari7981
      @harishballakari7981 5 лет назад +5

      10 years aina craze thaggaledhu great chiru

  • @RamaRama-oj9wk
    @RamaRama-oj9wk 9 лет назад +289

    Excellent speech mega star chiranjivi garu

  • @srikantholety8514
    @srikantholety8514 2 года назад +19

    Goosebumps speech 🔥🔥🔥standing ovation from many top heroes at last 👏👏👏 that is MEGASTAR

  • @RamBabu-jj2yl
    @RamBabu-jj2yl 7 лет назад +144

    Chiranjeevi cheppindhi 100% correct
    Aayana cheppaadu.. naa mithrudu Balakrishna, nagarjuna, Venkatesh....
    Memu andharam mithrulam annaaru...
    .
    .
    Hats off Chiranjeevi...
    Chinna, chinna thappulu prathee family lo untaay... ayithe maathram.. manam oka family kaadhaa ???
    Pls make our tollywood industry together

  • @rajendrakumarreddy2
    @rajendrakumarreddy2 5 лет назад +54

    Sye raa .......2019 reached this speech...all the best chiru...

  • @pathanjaliarogyakendram6854
    @pathanjaliarogyakendram6854 2 года назад +5

    చిరంజీవి గారికి మొట్టమొదటిగా ..ధన్యవాదాలు.... సర్.....నేను ఏ హీరో ని పొగడను ....తిట్టను .....కానీ మీ ప్రసంగం ఈరోజు విని నేను సినిమా హీరో కూడా ఇంత బాగా మాట్లాడుతారా అని .....అది పూర్తిగా విని ....మీ మాటలను పూర్తిగా వినమని ......మీకు తెలిసిన .....మీ నిర్మాత కె..యస్ ...రామారావు .గా రి. మిత్రుడు ..శ్రీ వరల్డ్ school founder. ...Mr suresh reddy gariki మీ prasangam motham vinandi .....Chiranjeevi gaarini aadarshamuga theesukondi ani cheppadam jarigindi ....Sir ....Ur great sir ..........Meeru yentho thaggi untunnaru ...Sir .....It is really sir. .....Namasthe sir ...Tq .

  • @saiprasannakumar4848
    @saiprasannakumar4848 3 года назад +57

    3:40 ,annaya finally your desire & our desire fullfilled with Baahubali.Thanks 2 #SSR

  • @karthi1932
    @karthi1932 6 лет назад +56

    This is the last legendary function where we see all our favourites
    MEGASTAR Awesome

  • @Bhagirankireddi
    @Bhagirankireddi 3 года назад +30

    i want to hug the man who kept water bottle --Jai Chiranjeeva

  • @shyamsundar-ww3nf
    @shyamsundar-ww3nf 7 лет назад +214

    I don't want to comment much , but small thing regarding chiru when kalama talli wants to see real talent and real hardworking person on earth### chiru born..... he is one of thebest$$$ love u chiru😘😘

    • @SsS-ci1om
      @SsS-ci1om 6 лет назад +2

      Boss is back
      Linga Reddy

    • @slnreddy7533
      @slnreddy7533 6 лет назад

      Super Neku life oka lezend

  • @mahendert4637
    @mahendert4637 4 года назад +48

    OMG, powerful speech with lots of emotions. Yes, you're 100% correct sir, we never forget our base and where we come

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 Год назад +6

    Goosebumps annayya. Ni speech vere level annayya.

  • @adithyab3298
    @adithyab3298 8 лет назад +19

    Lovely lovely lovely...
    Eppudu Motivation kaavalanna e video ni choosthanu neynu

  • @tajyouthwelfareassosiation4437
    @tajyouthwelfareassosiation4437 8 лет назад +51

    The Great LEGEND of Andhra and Telangana...Jai Chiranjeeva....Do Not Care Annayya....about the Fake Heros..of Chittor

  • @prashanthb8213
    @prashanthb8213 2 года назад +7

    Who watched after Chiranjeevi's Acharya speech. Great words. Thank you Rajamouli gaaru for removing industry barriers. Legends Chiranjeevi, Balayya, Nagarjuna, Venkatesh.

  • @bashaboinasrinivas8873
    @bashaboinasrinivas8873 6 лет назад +37

    This is honest speech
    Nice person of telugu industry. ..
    your are the real legend in this generation. .

  • @krish.vulcan
    @krish.vulcan 5 лет назад +27

    I still remember that day, ippudu chustunte goosebumps vastunnai...

  • @entertainmentumapadisetty9040
    @entertainmentumapadisetty9040 2 года назад +16

    THAT'S WHY U WON MILLIONS OF HEARTS CHIRU SIR. You are a No.1 great Human being in all aspects

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 5 лет назад +48

    1 St time we seing this type of emotion speech of chinrajeevi garu , marvelous sir

    • @srisai6409
      @srisai6409 3 года назад

      జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏 🎉🎉🎉🎉

  • @sureshvakada3762
    @sureshvakada3762 5 лет назад +167

    తెలుగు ఇండస్ట్రీలో లెజండ్ మీరే అన్నయ్య మీ లాంటి వ్యక్తి రారు రాలేరు

    • @chinnaraghumajji7438
      @chinnaraghumajji7438 3 года назад

      వీడు కాదు లెజెండరీ ఎన్టీఆర్ anr svr కృష్ణ వీళ్ళు లెజెండర్స్

    • @chinnaraghumajji7438
      @chinnaraghumajji7438 3 года назад

      చిరు స్పీచ్ సూపర్

  • @bikashjha7422
    @bikashjha7422 Год назад +9

    This is what fairytale stories looks like. I mean his own son and Sr Ntr grandsons movie created the history like never before. As a South Asian I can only be happy. Loved watching chiru Garu movies from my childhood in Nepal. 🙂🙂🙏

  • @nazeerbasha287
    @nazeerbasha287 6 лет назад +87

    Extradinary speech i like chiru👌👌👌👌👌

  • @SureshKumar-sb7iu
    @SureshKumar-sb7iu 5 лет назад +66

    King and The legend of INDIAN cinema✡️🙏🙏

  • @mohdabdulakheel9526
    @mohdabdulakheel9526 3 года назад +21

    Eppudu mana TELUGU INDUSTRY
    vere level lo undi Chiru garu❤..
    Manchi cinemalu vasthunnai
    1.Bahubali modalu.
    2. Srimantudu
    3.bahubali 2
    4.ban marshi
    5 Avpl...
    More blast to come
    #RRR, #PUSHPA, #SALAAR, 🔥✊❤🤟💙

  • @MsVivek71
    @MsVivek71 5 лет назад +286

    Nenu megastar chiranjeevi fan ani garvam cheppukunta collar egeresi mari chepputunna.. 👌👌🙏🙏

  • @tirumaniimmaniyelu4482
    @tirumaniimmaniyelu4482 7 лет назад +297

    సూపర్ మెగల్తూరు కుర్రోడు

    • @jaibheem7710
      @jaibheem7710 5 лет назад +8

      ఆ ఊరోళ్ళే ఓడించి వెళ్లగొట్టారు

    • @nareshjalam1021
      @nareshjalam1021 5 лет назад +2

      Megastar ga odipoledu...eppatiki

    • @viratkumar7803
      @viratkumar7803 5 лет назад +4

      @@jaibheem7710 politics lo fail iyundachu, but he is Megastar in film industry 😎😎😎.

    • @mohank6390
      @mohank6390 5 лет назад

      Mogaltura gadida modda chiru ni vodincharu waste fellows

    • @ajedits224
      @ajedits224 3 года назад +4

      @@jaibheem7710 రాజశఖరరెడ్డి రాజకీయం గా ఓడించాడు ... దేవుడు పైకి వెళ్లగొట్టాడు

  • @pavankalyan7018
    @pavankalyan7018 2 года назад +6

    Annayya eppudu industry ki manchi chese manishi anduke aayana eppudu legendary actor...chiru anna ur the real hero.....

  • @Sss-sudha
    @Sss-sudha 8 лет назад +324

    Excellent speech from chiru Annaya , that was amazing we never hearing like this words from chiru :)

  • @rahuljustme3117
    @rahuljustme3117 8 лет назад +127

    East r west
    anytime
    anywhere
    chiranjeevi mega star

  • @KiranKumar-un6vc
    @KiranKumar-un6vc 3 года назад +40

    2021 still I'm watching this video what an inspiration words Annayya superb

  • @kalyannaidubodapati7943
    @kalyannaidubodapati7943 6 лет назад +182

    Adhi raaa maa #CHIRU anteyy

  • @umarachamalla7259
    @umarachamalla7259 6 лет назад +66

    Mega star is Number 1 in telugu industry

  • @surendrak9283
    @surendrak9283 2 года назад +2

    Enti annaya ...intha avesham ga matladuthunaru first time chustuna..always annaya

  • @jyothiswarooptanuku2478
    @jyothiswarooptanuku2478 10 лет назад +162

    JAI CHIRU...CHIRU CRAZE EPPATIKI PODHU...WE LOVE YOU ANNAYA

    • @krishnateja2393
      @krishnateja2393 6 лет назад +1

      JYOTHI SWAROOP TANUKU we

    • @chandragouda95
      @chandragouda95 6 лет назад +1

      JYOTHI SWAROOP TANUKU s it's proved once again in khaidi 150

  • @babupemmada1580
    @babupemmada1580 5 лет назад +204

    No one can beat Mega Star, RIP for dislikes

  • @Seshadri888
    @Seshadri888 3 года назад +13

    One of my most favourite speech of all time ,and of all the people,the best balanced sincere speech

  • @JS.104
    @JS.104 3 года назад +23

    Telugu industry 100 Yrs Function lo Award Waiting Annayya Nee kosam 🙏🙏🙏

  • @amarreddy3729
    @amarreddy3729 5 лет назад +22

    2019 lo choosina kooda annayya nunchi discipline and manchi matale nerchukovalanipistundi.. lakshya sampadistene emotional ayyaka bootulostay manaku but antha stardom and money unna kooda sabha maryada patinchadam great..hats off annayya

  • @Rajukumarudu
    @Rajukumarudu Год назад +3

    2022 film personality of the year award winner..... Speech superb sir

  • @muppirala1
    @muppirala1 5 лет назад +86

    I liked Balayya Babu's humble reaction when Chiranjeevi was speaking....