Memu kuda intlo ide vidamga chesukuntamu Masala kuda intlo ne prepare chesukuntamu 🥣Ingredients: 1cup daniyalu 1cup sompu 1/4 cup jeera 20 lavangalu Konchem dalchina chekka 1/4cup miriyalu Dry roast chesi mixer lo grind chesukovadam ante migatha anni same process
సూపర్ సూపర్ చాలా బాగా చేశారు నేను కూడా అలాగే నేర్చుకుని చేసుకుంటాం థాంక్యూ అక్క మీ ఛానల్ మేము బాగా చూస్తాం లైక్ సబ్స్క్రయిబ్ చేయండి థాంక్యూ థాంక్యూ అక్క
కుమారీ నేను ఉల్లిపాయ,వెల్లుల్లి అల్లం, 2 పచ్చిమిపకాయలు, టమేట పెద్దది 1టి, కొత్తిమీర, పసుపు ఉప్పు, కారం, ధనియాలపొడి, జీడిపప్పు ఒక 3, పట్టా, లవంగం,ఎలాక్కాయలు 3 అన్నికలిపి మిక్సీ పట్టి కడాయి లో నూనె కాగాక ఈ మసాలా ముద్ద వేసి ఆయిల్ పైకి కనిపించేతవరకు వేయించి చిక్కేన్ కానీ మటన్ కానీ వేసి బాగా కపిలి మిక్స్ కడిగి నీళ్లు పోయాలి బాగా ఉడికాగా దించి వడ్డించ్చలి వేపుడు కావాలి అంటే డీప్ ఫ్రై చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కలిపి డిముపుకోవాలి అంతే
కర్రీస్ చేసీ చూపీస్తు మసాలాలు నేను చేప్పను అనటం కరెక్ట్ కాదు ఇలా అయితే మీ చానెల్ కీ రిపోర్ట్ కోడతారు అందుకే ఎదైన చేయాలంటే క్లారిటీ గ చేయండీ ఇలా వ్యువర్స్ తో ఆడుకోకండీ
అక్క ఈ వంటల గురించి మాకు ఎందుకు గాని మీరు న్యూట్రిషన్ గురించి తెలుసుకోండి మీరు న్యూట్రిషన్ తీసుకోండి హెర్బల్ లైఫ్ నేను ఎలా పెట్టానని మీకు కోపం రావచ్చు కానీ మీరు హెల్త్ ని చూసుకోండి నలుగురు హెల్త్ గురించి చెప్పండి మనకి ఫైల్ వల్ల అనారోగ్యం తప్ప ఆరోగ్యం లేదు ఓకేనా సిస్టర్
మీ చాలా సీక్రెట్ నాకు తెలుసు. ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర, కొంచెం బగారపువ్వు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వేయించి పొడి చేశారు అంతేగా
అందులో మీరు చెప్పింది ఏముంది చికెన్ ఫ్రై ప్రతి ఇంట్లో కూడా అలాగే చేసుకుంటారు కొత్తగా నీ స్టైల్ ఏముంది అందులో నీ స్టైల్ చికెన్ ఫ్రై టైటిల్ బాగుందమ్మా కుమారి ఆంటీ
మసాలా అంటే whole garam మసాలా ధనియాలు జీలకర్ర మిరియాలు podulu ఉంటాయి అంతే చాలామంది tinnavalu normal taste undani chepparu kada antakanna em masalalu untayi chepandi imenu famous chesinanduku edo masala vesindi anukuntaremo
మీ మసాలా సీక్రెట్ చెప్పనప్పుడు ఆ మాత్రం మేము కూడా చేస్తాం అక్క నువ్వు చేసేది ఏంటి
Dhaniyalu 4 spuns 2angulalu chekka gasalu yalukalu 3 lavangalu 6 chinna endukobbari mukka lost lo vellulli anthe bro miksi vesi chesukovachu
😂😂😂😂😂😂😅😅😅😅
Memu kuda intlo ide vidamga chesukuntamu Masala kuda intlo ne prepare chesukuntamu
🥣Ingredients:
1cup daniyalu
1cup sompu
1/4 cup jeera
20 lavangalu
Konchem dalchina chekka
1/4cup miriyalu
Dry roast chesi mixer lo grind chesukovadam ante migatha anni same process
❤చాలా బాగుంది అమ్మగారు 💙love యూ
Wonderful ga chesaru sister 😍👌 my favourite Chicken recipes ఇంక ఫ్రై అంటే మామూలుగా ఉండదు ఫీల్ 🔥🔥 ❤❤
సూపర్ సూపర్ చాలా బాగా చేశారు నేను కూడా అలాగే నేర్చుకుని చేసుకుంటాం థాంక్యూ అక్క మీ ఛానల్ మేము బాగా చూస్తాం లైక్ సబ్స్క్రయిబ్ చేయండి థాంక్యూ థాంక్యూ అక్క
Masala secret yemuntadi..japathri.. star flower..sajira..elachi.. lavangam..dalchini..testing salt..
Like kotakandi masala secret chepaledhu kabati😂😂
మసాలాచెప్పనప్పుడు వీడియో ఎందుకు చేయడం. మేము ఎలా చేసుకోవాలి
Yalakulu lavangam dalchinachakka mixer that is masala
Thanu ami you tube videos cheyadam kotha so thanu marchipoyindhi emo dhaniki videos cheyadam endhuku ani comments petta kudadhu
No no no eeme kavalane secret masala cheppadu ee videolu likes kosam ante dabbula kosam 😅😅😅😅😅
No nenu chepa anadhi aunty.mudu proper ga dekho vedio@@panthalavamsi6566
@@panthalavamsi6566 ame clear ga chepinid nenu chepanu ga masala ipude ani
E video sagam chusa vammo garita chappudu. Vinalekapothunna. 😂
👍
Street Food style adhe bro 😂....aa మాత్రం సౌండ్ ఉండాలి గా 😂
Nijame aa sound ki irritation vachesthundi
Correct video antha adey golla
Avunu choodalekapothunnam 😮
కుమారిగారు చిన్న doubt పాత్ర ని అన్నిసార్లు గరిట తో కొట్టాల లేదంటే మామూలుగా కూడా చేయొచ్చా? 😅😊😂
😅😅Nii
Entha yekkuva kodithe antha teast vastundi anta😅
@@rameshd8800 😮
😂🤣wt a doubt
@@Uniq593 😂
Non veg masala lu oka video chei aunty.... curry manchi taste eche masala me style Lo ❤😊
అక్క మీరు ఆ మసాలా సీక్రెట్ చెపినప్పుడు చికెన్ ఫ్రై చేసుకుంటా😋
❤ 19:18 19:20
😂😂
Masalalu cheppinappude memu kuda like lu subscribe lu chesthamu le anty 😂😂
Anthegga
Super ga undhi kumari Darling
మసాలా చెప్పినప్పుడు వీడియో ఎందుకు చేయడం నేను ఎలా చేసుకోవాలి మీరు మసాలా చెప్పినప్పుడు వీడియోలు చేయకండి
Chicken fry chala bagundhi
అమిళ్ళ కొమిల్ల మాకు తెలుసు మా అమ్మ చెప్పింది😂 గుర్తు చేశారు మీరు
Super Anti, Tommota rice koda share chayandi
Super aunty❤❤😊
అక్కా కథా లు వద్ధూ😮😮
మాసాలా ఎమీ వేశారో చెప్పండి 😂😂
Chepadhu
😂😂
😅😅😅😂😂😂
Hi aunty gaaru I'm new subscribers
కుమారీ నేను ఉల్లిపాయ,వెల్లుల్లి అల్లం, 2 పచ్చిమిపకాయలు, టమేట పెద్దది 1టి, కొత్తిమీర, పసుపు ఉప్పు, కారం, ధనియాలపొడి, జీడిపప్పు ఒక 3, పట్టా, లవంగం,ఎలాక్కాయలు 3 అన్నికలిపి మిక్సీ పట్టి కడాయి లో నూనె కాగాక ఈ మసాలా ముద్ద వేసి ఆయిల్ పైకి కనిపించేతవరకు వేయించి చిక్కేన్ కానీ మటన్ కానీ వేసి బాగా కపిలి మిక్స్ కడిగి నీళ్లు పోయాలి బాగా ఉడికాగా దించి వడ్డించ్చలి వేపుడు కావాలి అంటే డీప్ ఫ్రై చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కలిపి డిముపుకోవాలి అంతే
కర్రీస్ చేసీ చూపీస్తు మసాలాలు నేను చేప్పను అనటం కరెక్ట్ కాదు ఇలా అయితే మీ చానెల్ కీ రిపోర్ట్ కోడతారు అందుకే ఎదైన చేయాలంటే క్లారిటీ గ చేయండీ ఇలా వ్యువర్స్ తో ఆడుకోకండీ
😂😂😅😅
Amma మీరు పిలిచే విధానం చాలా బాగుంటుంది అదే మీకు శ్రీరామరక్ష 🥰🥰👌👌👌
అక్క ఈ వంటల గురించి మాకు ఎందుకు గాని మీరు న్యూట్రిషన్ గురించి తెలుసుకోండి మీరు న్యూట్రిషన్ తీసుకోండి హెర్బల్ లైఫ్ నేను ఎలా పెట్టానని మీకు కోపం రావచ్చు కానీ మీరు హెల్త్ ని చూసుకోండి నలుగురు హెల్త్ గురించి చెప్పండి మనకి ఫైల్ వల్ల అనారోగ్యం తప్ప ఆరోగ్యం లేదు ఓకేనా సిస్టర్
Chicken curry mee style lo chesi cupinchandi. Elanti chicken pieces tesukovalo kuda chepandi.
మీరు మసాలా చెప్పనప్పుడు ఛానల్లో వీడియోస్ చేయకండి అంత దాచుకోవడం ఎందుకు మీరు చేసేది కరెక్ట్ కాదు
Kooraku Ruchi mashala .meeru mashalalu cheppaka pote chetha vdio pettavaddu ku..Maree
Wow vatala akka English bhagundhi
Non stop ga kalapadamanduku
Alaa continuous ga compulsory kalapala andi??
ANDAROOO ILAA CHEYARAAAA. 😂😂NO NEW 😂
Super video aunty😊😊❤
Aa గరిటెను అన్ని సార్లు కొట్టకమ్మ వినలేకపోతున్నా
headache😅
It's true
Yes
Talaneppi vachesthundi
😂😂😂😂😅😅😅
Last ki youtubers andaru kalsi ninu intlo kuso petinru😂
Super raa I am trying 😊❤
మీ చాలా సీక్రెట్ నాకు తెలుసు. ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర, కొంచెం బగారపువ్వు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వేయించి పొడి చేశారు అంతేగా
😂😂
Chiken pakoda recipe chese vidanam cheppandi
Unty nuvuu kuda vachesava😂😂😂you tube lo ki
Nimmakayalu ginjalu theesesi pindithe bhagundu ala chethilo kaakunda just my opinion
Masala chepakunte kry ala cheyamantaru akka masala cheptene kada akka mem chesedhi kry
Aa pan lo unna black paint antha udi vastadhi andhuke antha taste untadhemo..
అందులో మీరు చెప్పింది ఏముంది చికెన్ ఫ్రై ప్రతి ఇంట్లో కూడా అలాగే చేసుకుంటారు కొత్తగా నీ స్టైల్ ఏముంది అందులో నీ స్టైల్ చికెన్ ఫ్రై టైటిల్ బాగుందమ్మా కుమారి ఆంటీ
b😊
Bandedu karampostye chicken fry.
😅😅😂😂😂😂😂
Kumari aunty perunii baga vadesthunaru andooy😂😊
Nice recipe Andi tqu so much for sharing andi🥰🤝🥰
మసాలా లో ఏం వేశారో చెప్పకుండా మేము ఏలా వండాలి కుమారి గారూ మీ style లో ?
Adhe kadha😊
Andhulo emundi meeku nachina flavour veskondi
మాకు నచ్చింది వేస్తే అది మా స్టైల్ అవుతుంది కానీ aunty స్టైల్ కాదు కదా
Pepper, lavangalu, dalchini, garlic , yelakulu, inkemana masala dinusulu veskuni light ga fry chesi powder cheskuni eskovachu...memaite fry ki.ade vestamu....chala bauntadi
Appudu valla business thaggipotundi kada ippudu mana time veste
dhaniyalu lavanga elachi chekka gasagsalu rice konchem vesi venchi challraka podichese appudu vellipayalu vesthey ready masala poweder anthey konthamandhi sajeera kuda vesukuntaru mirchi fles kuda vestharu antey dheeni kosam ame cheppadam ledhani feel avdam anvsaram pachikobbari gasagsalu kuda grind chesukoni vesukovachu masalatho patu ame chepithey andharu alane vandukuntaru enka ame bandi dhaggaraku poru adhey ame plan andhuke cheppdam ledhu sailas kitchen lo chudandi chiken varities chala baga chestharu saila garu number of varites chikenlo other nonveg vantalu ani vege vantalu curries picckles snacks somany vantalu superga chestharu veelnu endhuku adgadam vaset of time
rice vesthara ? kuncham clear ga cheppandi
Cooking lo mimmalni correct chesentha range ki rale 😊
మసాలా ఎమ్ వేశారు చెప్పండి
ధనియాలు, మిరియాలు, తెల్లగడ్డ భాగా వేపి పొడి చేసి వేశారు అంతే
Kumari aunty me stall lo pedtar kada aa style lo mutton curry recipe share cheyandi
మసాలా చెప్పనప్పుడు వీడియో ఎందుకండీ
Masada cheppakapothey video s lo mammalian tidatharu kumari❤❤❤Masada cheppandi please
super. amma😊
మసాలా అంటే whole garam మసాలా ధనియాలు జీలకర్ర మిరియాలు podulu ఉంటాయి అంతే చాలామంది tinnavalu normal taste undani chepparu kada antakanna em masalalu untayi chepandi imenu famous chesinanduku edo masala vesindi anukuntaremo
Masala powder Ela chestaru chepandi
Super
Please add secret masala akka 🙏
Sorryyyyyy..
Nana😂
Super andi kumarigaru
Kumari akka masala chupinchandi plase
Masala chepthey meeru poti ga stall pedithey amoo. Chepparu 😅
Super Akka😃💯
Talent antey idey tea cup lo petti simple ga video shoot cheysina 10L views. Great mam. Congratulations.
Chadtunnaru andaru KUMARI AUNTY kumari aunty KUMARI AUNTY
ఆంటీ గారు ఫిష్ కర్రీ వీడియో పెట్టండి ఆంటి గారు
అక్క సూపర్ 👍🏼👍🏼
Flow vismaifood 🎉best recipes
Yes😊
ఆశల ఖుషల రాజా రోజా పద్మ వీర పారిజాత వెండి కొండ సీత కమల రవీనా సప్త కుమారి❤❤❤❤❤
వామ్మో మీరు బాగానే చేస్తున్నారు బట్ కలపడం మరి ఎక్కువు ఐంది
కలర్ వేయటం మార్చి పోయారా..మీ కర్రి పాయింట్ లో చికెన్ ఫ్రై కలర్ ఫుల్ గా వుంటది..
Thinedhi valla family kadhaa
హాయ్ అండీ నా పేరు రోజా నాకు బయట షాపు లో అమ్మే ఊరగాయ పచ్చళ్ళు చేసి చూపించండి pls అక్క
Masala memu choopistamu meeru chupistara
Video length ekuva aindi
shot time lo cheyadam best
like5 minets video
Happy good morning Kumari aunty 🎉 chicken 🐔 masala fry recipe cooking recipe very nice sisters
నీకో దండం తల్లి వంట చూపిస్తే సీక్రెట్స్ ఉండకూడదు😏
Masala ingridiants ni fry cheyakunda powder chesukoni veyyali, kothimeera flavour manchiga unte daniyala powder avasaram ledhu
Kumari garu garam masala please share cheyara Nenu foreign country nundi mi cooking watch vhestuna
Recipe supar ga chesaru aunty
Give me reply
ఈమె మాటలతో వ్యాపారం చేస్తుంది కానీ వంటలు మాత్రమే ఏమీ బాగాలేవు అనవసరంగా యూట్యూబ్ వాళ్ళు హెల్ప్ చేశారు ఈమెను
Expect chesa me dagara nundi u tube channel 😂 all the best
Masala cheppanapudu cheppi west 2:49
మసాలా చెప్పండి
చెప్పనప్పుడు చూపించడం ఎందుకు
Very very super chicken fry
chiken curry kuda chesi petandi video
Chicken curry and mutton curry talakaya curry items chayandi akka
Pls share liver fry
So easy to cook very tasty chicken curry or chicken fry or chicken 65.
Hi Kumari nice to see your chicken fry recipe but better use wooden laddle for less sound ....mention spices which u used in masala ...
Thanks for 192 subscribers🎉🎉
Masalalu emem kaluparo cheppandi
Masala secret is 1kg ki 3Yalakalu , 8 lavangalu,3dalchini chekka and 10valulli payalu masala ❤
Amma చికెన్ ఫ్రై సూపర్🥰🥰🥰👌👌
Masala items secret lo pettaru
Super amma
Ayya baboiii aa garite sound aa masala danche sound vinaleka chasthunnam please meeru aa Mike konchem dooram aina petti undalsindi
Thank you very much akka
God bless you
Vere
Nice amma
మసాలా సీక్రెట్ చెప్పకపోవడం వల్ల మీరు మాకు చెప్పడం తప్పు😢
Akka. Your. Cooking. Nice
Masala secret aithey video pettakandi