Dachuko - Annamayya Sankeethana by Saandip

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Dachuko - Annamayya Sankeethana by Saandip

Комментарии • 5

  • @kanchiusk
    @kanchiusk 3 года назад +1

    ఎప్పటినుండో వెదుకుతున్న tune…బాలూగారితరవాత ఇన్నేళ్ళకి సందీప్ గారి గొంతులో…అధ్బతం…

  • @vvenkatesulu5704
    @vvenkatesulu5704 4 года назад

    govinda govinda narayana hari govinda lakshmi vallaba govinda nammoo nama ha

  • @vvenkatesulu5704
    @vvenkatesulu5704 4 года назад

    sar supar ga padaru miku a venkateshwaraswamy karuna vundala ani devuni sakshiga nenu korukuntunna

  • @lakshmisraagasudha1462
    @lakshmisraagasudha1462 Год назад

    దాచుకో నీపాదాలకు - దగ నే జేసినపూజ
    పూచి నీకీరీతిరూప - పుష్పము లివి యయ్యా
    వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ తక్కినవి భాండారాన దాచి వుండనీ
    వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా
    నానాలికపైనుండి - నానాసంకీర్తనలు పూని నాచే నిన్ను - బొగడించితివి వేనామాలవెన్నుడా వినుతించ నెంతవాడ కానిమ్మని నా కీపుణ్యము గట్టితి
    యీమాట గర్వము గాదు - నీ మహిమే
    కొనియాడితిగాని
    చేముంచి నాస్వాతంత్ర్యము -
    చెప్పినవాడను
    నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ శ్రీమధవ నే నీదాసుడ - శ్రీవేంకటేశుడవయ్యా
    Click to listen to this kriti

  • @kavitasasikiran6751
    @kavitasasikiran6751 4 года назад

    Very nice. Please help me with the name of the raagam.