ఎన్నో రోజుల నుండి ఈ గీత కోసం ఎదురు చూస్తున్నాను. అది మీ ద్వారా వినటం చాలా ఆనందంగా ఉంది.అతి సరళ భాషలో ఇంత చక్కగా మీరు వివరించటం, మేము వినగలగటం.మా అదృష్టం. కృతజ్ఞతలు సర్
🙏Risa garu 🌹అష్టవక్ర గీత ఇది అందరికి ఎంతగానో ఉపయోగపడే గొప్ప గ్రంధం దీని మీద మీరు siries చేస్తున్నందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐iam eagerly waiting for next episode. thankyou somuch risa garu మీ లాంటి గురువు దొరకడం మా అదృష్టం.
హాయ్ "రీసా" గారు.. చాలా అద్భుతంగా చెప్పారు.. నిష్కల్ముషమైన మనసుతో వింటాను.. ఈ ప్రపంచంలో ఏదైనా పుస్తకానికి as it is.. ఉన్నది ఉన్నట్లు.. అని తగిలించవచ్చు అనుకుంటే.. అది అష్టావక్ర మహా గీత ఒక్క పుస్తకానికే.. మిగతావన్నీ కూడా ఉన్నదానికి కాస్త అటు ఇటు.. అష్టావక్ర మహా గీత ఉన్నది ఉన్నట్లు.. జీవితాలను మార్చేటువంటి ఒక అద్భుత వ్యాఖ్య.. కానీ దానికి మీరే అవకాశం ఇవ్వాలి.. మీకు నిష్కల్ముషమైన మనసుతో వినగలిగే శక్తి ఉన్నప్పుడు.. అష్టావక్రుడు అతను చేసిన వ్యాఖ్య.. ఆ మాటలు యొక్క సారం.. దాని యొక్క ప్రభావం.. మీకు ప్రయత్నం లేకుండా.. అప్రయత్నంగా.. అతి సహజంగా.. మీలో కలుగుతది.. దీంట్లో ఏ విధమైన సందేహం లేదు.. కృతజ్ఞతలు "రీసా" గారు....
Kanth Risa garu, miru Sri Sri Ravishanker commentary on Ashta vakra Gita vinandi ..you will be blown away, very transformative... Also, for this to listen, there are certain qualifications required to listen ...
క్షణ కాలంలో ముక్తి సిద్దించ గలదు అని చెప్పే గొప్ప పుస్తకం ఆ స్థితికి మనిషి చేరుకోవడమే చాలా కష్టం చదివినపుడు ఆ క్షణ కాలం ఎలా ఉంటుంది అని ఆరాటం వుంటది కానీ చదివినపుడు నాకు చాలా స్థిరత్వం వున్నది .
Hi Kanth, enthaga Ashtavakra geethani aakalimpu chesukunnaro, aakalimpu chesukunndanni anubhvinchi chebuthunnrani anipisthundi. Mee maatallo edo theliyani ghaadatha undi especially in this series. Thank you for this Risa.
ఒక చిన్న సందేహం , జనకుడు శ్రీ రామావతారం త్రేతాయుగం లో ఉన్నాడు.. భగవద్గీత ద్వాపర యుగంలో శ్రీ కృష్ణ అవతారం సమయం లో కురుక్షేత్రం లో జన్మించింది... ఇక ఏది ముందు వచ్చింది అన్నది చర్చకు తావు లేనిది కదా..🎉 వినమ్రత తో రెండో సారి వినటం పూర్తికా సునిశితంగా , ఎలాంటి ఎదురుచూపు లేకుండా, ఎలాంటి ఉద్వేగాలు లేకుండా.. కేవలం వింటున్నాను.. మొదటి నుండి
@@KanthRisa నా విన్నపము విన్నందుకు మీ కృతజ్ఞతలు కాస్త తొందరగా చేయాలని నా మనవి ఎందుకంటే e p లు అక్కడక్కడ ఉన్నాయి కొద్దిగా ఇబ్బందిగా వుంది ఒకదాని తరువాత దొరక లేదు మరొక సారి చక్కగా అందించి నడుకు వందనం
My small request, if you don't mind Biography and goppadhanam lantivi Anni thagginchi, jiddu thaatha laaga straight to the core point explain chayandi,,. Edhi jeevithaalani maarusthadha ledha annadhi tharuvatha muchhata, ledha biography & related story antha light ga touch chesi philosophy meedha oka kottha playlist la enni videos Aina chayandi,,. Almost andharu biography related story antha viney-untaru,,.
మతి ఉండే అన్నారా? ఆ ముని చెప్పినది విని ఊరుకోవాలా? తర్కించకూడదా? తర్కించకుండా తత్వం ఎలా మనసుకి పడుతుంది? ఎలా నిజమైన అత్మభవం మనసులో ఉండిపోతుంది? సరదాకి చెప్పుకోవాలి అంటే చాలా కథలు ఉన్నాయి అవి బాగుంటాయి ఇలాంటి శాస్త్ర గ్రంథాలు ప్రతి పదాన్ని తర్కిచుకొంటూ వెళ్తేనే ఋషి యొక్క నిజమైన తపన తాపత్రయం మనకి బోధ పడుతుంది. గ్రంథం విన్నదానికి లేదా చదివిన దానికి సార్థకత ఏర్పడుతుంది. లేదా టైం waste.
ఎన్నో రోజుల నుండి ఈ గీత కోసం ఎదురు చూస్తున్నాను. అది మీ ద్వారా వినటం చాలా ఆనందంగా ఉంది.అతి సరళ భాషలో ఇంత చక్కగా మీరు వివరించటం, మేము వినగలగటం.మా అదృష్టం. కృతజ్ఞతలు సర్
Sridevi meeru jeevitaanni baagaa chadivinatlu naru
🙏
🙏Risa garu 🌹అష్టవక్ర గీత ఇది అందరికి ఎంతగానో ఉపయోగపడే గొప్ప గ్రంధం దీని మీద మీరు siries చేస్తున్నందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐iam eagerly waiting for next episode. thankyou somuch risa garu
మీ లాంటి గురువు దొరకడం మా అదృష్టం.
హాయ్ "రీసా" గారు.. చాలా అద్భుతంగా చెప్పారు.. నిష్కల్ముషమైన మనసుతో వింటాను.. ఈ ప్రపంచంలో ఏదైనా పుస్తకానికి as it is.. ఉన్నది ఉన్నట్లు.. అని తగిలించవచ్చు అనుకుంటే.. అది అష్టావక్ర మహా గీత ఒక్క పుస్తకానికే.. మిగతావన్నీ కూడా ఉన్నదానికి కాస్త అటు ఇటు.. అష్టావక్ర మహా గీత ఉన్నది ఉన్నట్లు.. జీవితాలను మార్చేటువంటి ఒక అద్భుత వ్యాఖ్య.. కానీ దానికి మీరే అవకాశం ఇవ్వాలి.. మీకు నిష్కల్ముషమైన మనసుతో వినగలిగే శక్తి ఉన్నప్పుడు.. అష్టావక్రుడు అతను చేసిన వ్యాఖ్య.. ఆ మాటలు యొక్క సారం.. దాని యొక్క ప్రభావం.. మీకు ప్రయత్నం లేకుండా.. అప్రయత్నంగా.. అతి సహజంగా.. మీలో కలుగుతది.. దీంట్లో ఏ విధమైన సందేహం లేదు.. కృతజ్ఞతలు "రీసా" గారు....
ఎన్నో రోజుల నుండి ఈ గీత గురించి అనుకుంటున్నా, మీ ద్వారా దీని గురించి తెలుసుకున్నదుకు మీకు ధన్యవాదాలు.
కిరణ్ దేవు
చాలా చాలా కృతజ్ఞతలు రీసా
నాకు ఇప్పుడే వినాలని ఉంది అష్టావక్ర గీత.
మాకు కావాల్సింది మీ ద్వారా అష్ట్వాక్రా గీత వినాలి 🥰🥰🥰
Risa garu chala manchi subject depth untundi ardham kadu ani bhayapaddanu meeru chepparu ante adhbhutham ga untundi ❤
అష్టావక్ర మహర్షి కి నమస్సుమాంజలి❤
yeppati nundo dhini gurinchi vinali ani anukuntunna...
e roju telugu lo you are doing.
thank you risa
Chala chala TQ Risagaru Naku teliyani eno vishayalanu teliyajesthunaru miku na padhanamaskaralu🙏🙏🙏
Thanks Risa , Astravkra mahagita vinali ani na manasu vuvluruthundi 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Namaskram Risa garu, chala Santosham me dwara idi vinadam chala happy ga undi 🙏🙏🙏
Chala kruthagnathalu Mee dwara astavakrageetha vinali
98 bhgalu ninnatiki varaku purthiga vinnanu. ఈ రోజు మళ్లీ మొదటి నుండి ఇంకొక సారి vintunnanu. ఇంకా బాగా అర్థం చేసుకోడానికి ❤
Adbhutam risa gaaru
Superb Gita samagrasaram-- super🙏🙏
Tq very much for writing this book🙏🙏
I read this book just direct lines given to us about atma gyanam and mukti r moksha stiti..such a clear book...
కృతజ్ఞతలు రిసాగారు ❤❤❤
🙏Salutations guruvu gaaru🙏
మీరు మంచి గీతా గురించి మాకు తెలియచేస్తున్నారు రిసా గారు
Thank you Thank you Ssooo much Risa garu ❤
పరమానందకరం ❤
Awaiting topic ❤
Thank U so much for doing good books and good information in clear language.... thank you once again Risa garu.
Super sir 🎉🎉🎉🎉
Risa గారికి....ధన్యవాదములు🙏🪷🙏
U r great risa. 🙏
Osho chala adbhutham ga chepparu... ❤
Kanth Risa garu, miru Sri Sri Ravishanker commentary on Ashta vakra Gita vinandi ..you will be blown away, very transformative...
Also, for this to listen, there are certain qualifications required to listen ...
క్షణ కాలంలో ముక్తి సిద్దించ గలదు అని చెప్పే గొప్ప పుస్తకం ఆ స్థితికి మనిషి చేరుకోవడమే చాలా కష్టం చదివినపుడు ఆ క్షణ కాలం ఎలా ఉంటుంది అని ఆరాటం వుంటది కానీ చదివినపుడు నాకు చాలా స్థిరత్వం వున్నది .
చెప్పడం వలన బాగుంది చదవడం కన్నా మీ మాటలు బాగున్నాయి vinadam వలన
Thank you very much bro
Waiting for this Risa garu
🌹🙏Iam waiting Risa next part
ధన్యవాదములు గురుజి🙏
Oka sari meeru cheppindi vini tappakunda chaduvuthanu Risa garu
Thank You...Risa ❤❤
Me voice very interesting for listening resagaru I am yours heart core follower
ఒక వ్యక్తికి అష్టావక్రుడి గురించి అర్థం చేసుకోవడం కష్టం, అర్థం అయితే ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం కూడా కష్టమే...
అంత శక్తి వంతమైనది
Thank you ❤❤ anna
Congratulations 👏👏👏👏
రీసాగారు🎉
Thank you very much sir
Hi Kanth, enthaga Ashtavakra geethani aakalimpu chesukunnaro, aakalimpu chesukunndanni anubhvinchi chebuthunnrani anipisthundi. Mee maatallo edo theliyani ghaadatha undi especially in this series. Thank you for this Risa.
🤘🤘🤘🤘🤘❤❤❤అన్ని పద్యాలు పాడి.. ఒక వీడియో చేయండి సార్
Most of the jk teachings talks are the core of astavakra - sayings 🕉️🕉️🕉️🕉️
Hai risaaa namaste good morning
ఎదురు చూస్తున్నాము
జై శ్రీరామ్🙏
Good morning Risa
Thank you for githa
Thank you.
Ya osho on maha Geeta is ❤
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
🕉🌹🙏
Guru devaya namaha namaha
ఒక చిన్న సందేహం , జనకుడు శ్రీ రామావతారం త్రేతాయుగం లో ఉన్నాడు.. భగవద్గీత ద్వాపర యుగంలో శ్రీ కృష్ణ అవతారం సమయం లో కురుక్షేత్రం లో జన్మించింది...
ఇక ఏది ముందు వచ్చింది అన్నది చర్చకు తావు లేనిది కదా..🎉 వినమ్రత తో
రెండో సారి వినటం పూర్తికా సునిశితంగా , ఎలాంటి ఎదురుచూపు లేకుండా, ఎలాంటి ఉద్వేగాలు లేకుండా.. కేవలం వింటున్నాను.. మొదటి నుండి
Anna paramahansa yogananda scintific Healing affirmation book gurinichi chapara
I would like to discuss about what is mind mechanism
Welcome sar
Nice explanation. But please see to it that no advertisement comes in between. 🎉🎉🎉
🙏🙏🙏
Namaste sir
Thankyou
❤
Anna🙏🙏
❤🎉🎉❤
❤ Krishna surat
5.07pm
*All in one is రీసా గీత*
😇💖✨✨✨✨✨✨🙏
నా వద్ద సమస్త బుక్స్ ఉన్నాయి
Vinadaaniki ప్రయత్నం cheysthaanu మీరు entha కష్ట పడి cheybuthunnaru
🐢🙏🎈
Good morning risa garu.
We are in hindupur. Tomorrow I will come Hyderabad .I want to meet you.
Give me your appointment
❤🙏❤️
Detailed cheppandi please🙏🙏
రీసా గారి.ఫోన్.నెంబర్..మ
🙏🙏🙏🙏🙏
చదవే అవకాశం లేని వారికి మీ ద్వారా వినడం వల్ల మంచిగా అర్థం చేసుకోవచ్చు
❤❤❤❤😊😊😊
Book of mirdad introduction maatrame chappavu ..complete eppudu...!
డైలీ చెబుత అనీ చెప్పారు కదా
వన్ టూ డేస్ appudaina కుదరక poenaa డైలీ చెబుత అన్నారు కధా anding appudu అంటే ala cheybuthaaru eppudey
I want astavakra Geeta book in Telugu
ఒక గంట సేపు చెప్పొచ్చు కదా స్వామి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦋
Risa గారి కి వందనం
గీత బాగుంది కానీ 25ని... 15ని..లు కాకుండా ఒకటే భాగంగా ఉంటే చాల బా గుంటది అని నా అభిప్రాయం
మీరు మాకు అందిస్తారని విన్నపము
Ok
@@KanthRisa నా విన్నపము విన్నందుకు మీ కృతజ్ఞతలు కాస్త తొందరగా చేయాలని నా మనవి ఎందుకంటే e p లు అక్కడక్కడ ఉన్నాయి కొద్దిగా ఇబ్బందిగా వుంది ఒకదాని తరువాత దొరక లేదు
మరొక సారి చక్కగా అందించి నడుకు వందనం
Aniveshana
My small request, if you don't mind Biography and goppadhanam lantivi Anni thagginchi, jiddu thaatha laaga straight to the core point explain chayandi,,. Edhi jeevithaalani maarusthadha ledha annadhi tharuvatha muchhata, ledha biography & related story antha light ga touch chesi philosophy meedha oka kottha playlist la enni videos Aina chayandi,,. Almost andharu biography related story antha viney-untaru,,.
చాలా మంది అసలు అష్టావక్ర పేరు కూడా విని వుండరు
Intro?
Sir book Telugu lo vuntada sir
Nenu raastanu telugulo
Chinmaya mission Telugu publications -available
Time bound lekunda.. free flow ga cheppandi
కాంత రీసా గారి.నెంబర్.కావాలి.నాకు.దయచేసి.ఇవరా
Mimmalni kalise avakasam elaga I mean where do you staying
Risa studio
7815987542
🙏🙏🙏
Sodi ekkuvndi bro
మతి ఉండే అన్నారా? ఆ ముని చెప్పినది విని ఊరుకోవాలా? తర్కించకూడదా? తర్కించకుండా తత్వం ఎలా మనసుకి పడుతుంది? ఎలా నిజమైన అత్మభవం మనసులో ఉండిపోతుంది?
సరదాకి చెప్పుకోవాలి అంటే చాలా కథలు ఉన్నాయి అవి బాగుంటాయి ఇలాంటి శాస్త్ర గ్రంథాలు ప్రతి పదాన్ని తర్కిచుకొంటూ వెళ్తేనే ఋషి యొక్క నిజమైన తపన తాపత్రయం మనకి బోధ పడుతుంది. గ్రంథం విన్నదానికి లేదా చదివిన దానికి సార్థకత ఏర్పడుతుంది. లేదా టైం waste.
అది మీకు కరెక్ట్. Don’t waste time
Sir తెలుగులో లేదా.... Sir గ్రంధం
Chinmaya mission Telugu publications - available
Vennu Lo vanuku puttinche matalaku johar
బోధకుడు..బోధ... వినెవాడు వున్నాడంటే... అక్కడ జ్ఞానం వుండే అవకాశం... లేదు.
15 mins video. 1st 5 mins lo Meeru emee cheppaledhu. U have just praised the text. Please jump in Risa.
ఆ మాత్రం చెప్పకుంటే, ఆయన గురించి తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది. చాలా మంది భగవద్ గీత అనే పేరు తప్ప వేరే ఏ గీత పేరు విని వుండరు.
@@kumarvarma5385 u r correct
i am also correct