Annamacharya Keerthanalu Vol-3 | Annamacharya Jukebox | Nitya Santhoshini

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 1,3 тыс.

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  11 месяцев назад +78

    Watch Playlist for more lord Rama Shorts bitly.ws/39CJq

    • @bhumireddysireeshareddy7484
      @bhumireddysireeshareddy7484 10 месяцев назад +20

      4 2:48

    • @tulasammaakkiraju3243
      @tulasammaakkiraju3243 9 месяцев назад

      ​@@bhumireddysireeshareddy7484😂❤q ft

    • @lalithatenneti1786
      @lalithatenneti1786 8 месяцев назад

      ​@@bhumireddysireeshareddy7484pppp

    • @raghuramturaga711
      @raghuramturaga711 6 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@bhumireddysireeshareddy7484

    • @msudha1821
      @msudha1821 6 месяцев назад +2

      Pppppppppppppppppppppppppp

  • @venkatavyshnaviswethathumm7883
    @venkatavyshnaviswethathumm7883 3 года назад +10

    మేదిని జీవుల గావ మేలుకోవయ్యా - నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా
    తగు గోపికల కన్ను దామరలు వికసించె - మిగులు సూర్యనేత్రుడ మేలుకోవయ్యా
    తెగువ రాక్షసులనే తిమిరము విరియగ - నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా
    ఘనదురితపు గలువలు వికసించె - మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా
    పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ - జనక ! యాశ్రితపారిజాతమేలుకోవయ్యా
    వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ - మెరయుదోషరహిత మేలుకోవయ్యా
    పొరసి నీవు నిత్యభోగములు భోగించ - నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Год назад +5

    తెలియ జీకటికి దీపమెత్తక పెద్ద
    వెలుగు లోపలికి వెలుగేలా ||
    ఆరయఆపన్నునికభయమ్మీవలెగాక
    ఇరవైన సుఖిని గావనేలా ?
    వరత పోయెడివానివడిదీయవలెగాక
    దరివాని తివియంగ దానేలా ?
    ఘన కర్మారంభుని కట్లు విడవలెగాక
    యెనసి ముక్తుని గావనేలా ?
    అనయము దుర్భలునికన్నమిడవలెగాక
    తనిసిన వానికి చాటేలా ?
    మితిలేని పాపకర్మికి దా వలె గాక
    హిత వెరుగు పుణ్యనికేలా ?
    ధృతిహీను కృపజూసి తిరు వేంకటేశ్వరుడు
    తతి గావకుండిన దానేలా ?..... అన్నమయ్య. అప్పని వరప్రసాది..అన్నమయ్య.
    నమో వేంకటేశాయ.

  • @tumaradasimhachalam1579
    @tumaradasimhachalam1579 4 года назад +213

    ఎన్ని జన్మల పుణ్యఫలమో హిందువుగా జన్మించడం ఓం నమో నారాయణాయ నమః

  • @pujithagadhamsetti6585
    @pujithagadhamsetti6585 2 года назад +32

    🙏ఓం నమో వేంకటేశాయ ! 🙏 అన్నీ పాటలు అద్భుతంగా ఉన్నాయి.. మనసుకి ప్రశాంతంగా ఉంది

  • @manthrivenkataramasathyana4416
    @manthrivenkataramasathyana4416 2 года назад +29

    ఆ వెంకటేశ్వరడే ముగ్ధుడు అయ్యి ఉంటాడు ఈ పాటలు విని నిత్య సంతోషిని గారు చాలా బాగా పాడి ప్రతి ఒక్క హిందువు ఇంట్లో ఈ పాటలు మారుమొగుతూ ఉంటాయి జై శ్రీనివాస

    • @alavenukokila8990
      @alavenukokila8990 2 года назад +1

      Nijanga Nijam Swamy.. nenaithe oka 6 nelaluga Ive songs vintunnanu.

  • @grambabu143
    @grambabu143 2 года назад +300

    ఎన్ని జన్మల పుణ్యమో హిందువుగా జన్మించడం ఓం నమో నారాయణాయ

    • @pawanwangapati3951
      @pawanwangapati3951 2 года назад +27

      Inka enni janmalunna hinduvugane puttali

    • @diyavfc8528
      @diyavfc8528 2 года назад +10

      Real and good soul don't have any gender, cast, race, religious, bla bla bla ..... Plz growup ...

    • @suc3839
      @suc3839 2 года назад +13

      @@diyavfc8528 mundu secularism aapave

    • @nagalaxmiavasarala7857
      @nagalaxmiavasarala7857 2 года назад +5

      చాలా బాగా పాడావు సంతోషిణి . 👌👌

    • @prakashnowle3780
      @prakashnowle3780 2 года назад +2

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 4 года назад +2

    "ఏ కుల జు డేమి ఎవ్వడైనను నేమి ?
    ఆకడ నాతడే హరి నెరిగి న వాడు.
    ఎక్కువ కుల జు డైన, హీన కులు జు డై న, నిక్కమెరిగిన వాడె పొ నిత్యుడు ".. అని ఎలుగెత్తి కుల మత ప్రాంతీయ జాతి వర్గ భేదాలను మొదటగా దక్షిణ భారత ద్రవిడ దే శం లో నిరసించిన వాడు., శ్రీ మాన్ తాళ్ళ పాక అన్నమాచార్యులు... ఈయనను " దక్షిణ భారత చారిత్రాధ్యాత్మిక, శాంతి చరిత్రకు ఆద్యుడ" న వచ్చును.. ఈయన ఈనాటికీ ప్రపంచ Nobel peace prize అయిన "శాంతి బహుమతి " కి శత సహస్ర విధాల అర్హుడు..
    పండిత మిత్రుల కు శుభోదయం.

  • @ranguchary8283
    @ranguchary8283 2 года назад +29

    🙏♥️♥️🙏అమ్మ తల్లి సంతోశిని మీ కంఠం మమ్మల్ని మైమరిపిస్తోంది ఇలాంటి పాటలు మాలాంటి వాళ్లకు ప్రసాదం లాగా పనిచేస్తున్నవి.🙏♥️♥️🙏

  • @narasimharaoyadavalli667
    @narasimharaoyadavalli667 2 года назад +2

    ఎన్ని యుగాలైనా భారతీయ సంగీతము, సాహిత్యము అజరామరం. అందుకే భారతీయుడు నై అందునా హిందువు గా జన్మించడం పూర్వజన్మ సుకృతం.

  • @vimaladevi1613
    @vimaladevi1613 Год назад +4

    Happy Annamacharya jayanti. Save soil namaste tq ji

  • @కెవెంకటనారాయణరెడ్డికెవెంకటనారా

    Thalli nee notiventa aaaavenkateswaruni patalu vintunte maa. Manasuku chaalaa madhuranubhuthi kaluguthondi .....
    Om namo narayana

  • @DONDAPATIRAMESH66
    @DONDAPATIRAMESH66 5 лет назад +32

    గానం దేవుని కి దగ్గర మార్గం

  • @venumathsacademy8370
    @venumathsacademy8370 2 года назад +2

    ఓం నమో వేంకటేశాయ,ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ.

  • @anupothulaanilkumar5695
    @anupothulaanilkumar5695 5 лет назад +26

    ఆ ఏడు కొండల వే‌ంకటేశుని మీద ఇంత అందంగా పాడిన అన్నమాచర్ల కు వందనం...... ఓం నమో నారాయణ స్వామి.....

  • @PlacidSoulLN
    @PlacidSoulLN 3 месяца назад

    వినరో భాగ్యము విష్ణుకథ - వెనుబలమిదివో విష్ణు కథ
    ..
    ఆదినుండి సంధ్యాదివిధులలోవేదంబయినది విష్ణుకథ
    నాదించీనిదె నారదాదులచేవీదివీధులనే విష్ణుకథ
    ..
    వదలక వేదవ్యాసులు నుడిగినవిదితపావనము విష్ణుకథ
    సదనంబైనది సంకీర్థనయైవెదకినచోటనే విష్ణుకథ.
    ..
    గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగవెల్లవిరియాయ విష్ణుకథ
    యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామమువెల్లిగొలిపె నీవిష్ణుకథ.

  • @venkataramanag6283
    @venkataramanag6283 3 года назад +5

    ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ఓం నమో వేంకటేశాయ నమః 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 5 дней назад

    Om NamO Venkatesaya.Adbhuthamaina Swaramu.Dhanyavadaluku Madal.Namo Annamaiah..🙏🙏🙏👋👌 26.12.24 ❤🎉😊

  • @gameing8958
    @gameing8958 Год назад +4

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @sujathathammareddy3109
    @sujathathammareddy3109 3 года назад +12

    Om namo venkatesaya
    Om namo srinivaasaya

    • @sivareddybandimba7120
      @sivareddybandimba7120 2 года назад +1

      Om namo vekateswaraya
      Om namo sreenivasaya🙏🙏🙏🙏🙏

  • @geetharani7559
    @geetharani7559 2 года назад

    Entha baguntai swami keerthanalu. Shobha devi gari voice lo aa paatalu vintunte inka vinalani anipisthundhi. Manam chala adhrustavanthulamu ila vinagalagatamu. Om Namo Venkatesaya🙏🙏🙏🙏

  • @abhireddy8664
    @abhireddy8664 6 месяцев назад +12

    Anyone listening in 2024

  • @Kavitamacharla2732
    @Kavitamacharla2732 2 года назад +1

    Govinda govinda Govinda Govinda Govinda Govinda Govinda prabhu rakshamam

  • @sheelakrish872
    @sheelakrish872 4 года назад +13

    వినరో భాగ్యము (రాగం: ) (తాళం : )
    వినరో భాగ్యము విష్ణుకథ
    వెనుబలమిదివో విష్ణు కథ
    ఆదినుండి సంధ్యాదివిధులలో
    వేదంబయినది విష్ణుకథ
    నాదించీనిదె నారదాదులచే
    వీదివీధులనే విష్ణుకథ
    వదలక వేదవ్యాసులు నుడిగిన
    విదితపావనము విష్ణుకథ
    సదనంబైనది సంకీర్థనయై
    వెదకినచోటనే విష్ణుకథ.
    గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
    వెల్లవిరియాయ విష్ణుకథ
    యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
    వెల్లిగొలిపె నీవిష్ణుకథ.

  • @Kumcd
    @Kumcd 6 лет назад +14

    I am from bangladesh...But I love u annamayaacharya...I love u my dear lord venkatesh

  • @chandut2610
    @chandut2610 Год назад +4

    ఓం నమో వేంకటేశాయ 🙏
    అద్భుతమైన భక్తి సాగరం లాంటి పాటలు. అమృత గానం చేసిన నిత్య సంతోషిణి గారికి ఎంతో సుందరమైన సంగీతం అందిచినవారికి మరియు చక్కటి రికార్డింగ్ చేసినటువంటి వారికి చాలా ధన్యవాదాలు. ఎన్నో జన్మల పుణ్యఫలం హిందువుగా పుట్టడం.🙏

  • @ammusai7883
    @ammusai7883 5 месяцев назад

    Om namo venkatesaaya namaha...

  • @navneetraja5038
    @navneetraja5038 Год назад +11

    Meaningful renditions of Great Annamacharya heard in your mesmerizing voice gives peace to heart and soul.Continue the same.

  • @seshuthammisetty9376
    @seshuthammisetty9376 Год назад

    నాకు తెలిసి హిందువుగా పూట్టడమే మన పూర్వ జన్మ సుకృతం. జై శ్రీ రామ్

  • @youtube__shorts1862
    @youtube__shorts1862 4 года назад +16

    Thank you for Aditya bhakti channel for giving us such a great devotional songs

  • @SambasivaraoYellapragada
    @SambasivaraoYellapragada Год назад +2

    🎉pavitramaina maanava janma nu saarthakam chesukonuta kondar ke saadhayambhagunu.
    Ahamkaaram toh emi saadinchalemu.
    Chinna chinna vishayaalu taguvu laadu konuta verri taname Mari.

  • @kolasatyaprasad5906
    @kolasatyaprasad5906 4 года назад +6

    మహనుబావుడి పాటలు వినలంటె స్వామి అనుగ్రహం ఉండాలి దిస్ లై క్. పెట్తినొల్లు think it

  • @veenamelody5932
    @veenamelody5932 5 месяцев назад +2

    Song 1
    వినరో భాగ్యము విష్ణుకథ
    వెనుబలమిదివో విష్ణు కథ
    ఆదినుండి సంధ్యాదివిధులలో
    వేదంబయినది విష్ణుకథ
    నాదించీనిదె నారదాదులచే
    వీదివీధులనే విష్ణుకథ
    వదలక వేదవ్యాసులు నుడిగిన
    విదితపావనము విష్ణుకథ
    సదనంబైనది సంకీర్తనయై
    వెదకినచోటనే విష్ణుకథ.
    గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
    వెల్లవిరియాయ విష్ణుకథ
    యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
    వెల్లిగొలిపె నీవిష్ణుకథ
    Song 6
    అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
    వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
    నారదుడు జపియించె నారాయణ మంత్రము
    చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
    కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
    వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము
    రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె
    అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
    ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె
    వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
    ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి
    పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
    నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
    వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Год назад +5

    వెంకటేశ్వర స్వామి తిరుమల నేల పై వెలసి మన అందరినీ చల్లగా చూస్తున్నారు 🙏🙏

    • @vasavisubbarao5025
      @vasavisubbarao5025 Год назад

      😊0
      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😀

  • @ramanjaneyulupramanjaneyul4798
    @ramanjaneyulupramanjaneyul4798 4 года назад +2

    Telugu saahithya bhakthi sampada bhavithraralaku andinchina as venkatesunibhakthavarenyudu annamacharyula vaariki koti koti vandanalu

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi 2 года назад +14

    excellent...and highly inspiring...

  • @drgnirmalareddy6034
    @drgnirmalareddy6034 Год назад +2

    Xcellent voice Nitya santoshini madam
    .om namo venkatesaya.
    May Lord Balaji bless all of us

  • @dr.prasadkushini6842
    @dr.prasadkushini6842 3 года назад +3

    Amrutham lanti Annamacharya keerthanalu

  • @Menanisuni
    @Menanisuni 5 месяцев назад

    హిందూవుగా జన్మంచటం అందులోనూ నారాయణునికి భక్తితో సేవలు చేయగలగడం నిజముగా మన అదృష్టం ఇది ఎంత భాగ్యం

  • @pandubalu9950
    @pandubalu9950 3 года назад +15

    అన్నమయ్య పాటలు మధురం అతి మధురం...

  • @radhakrishnasarvabhotla
    @radhakrishnasarvabhotla 3 года назад

    SMT.NTiYa Garu mere sravyamina suumadhramaina Sri Annamachrya sankeerano vol 3 adbhutham.

  • @eadalaneeraja7381
    @eadalaneeraja7381 3 года назад +6

    👌👌👌👌 very pleasant to listen annamayya keerthanalu

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 2 года назад +2

    I am fully satisfied this commet about iam born in India and very nearly pattiseema

  • @venkateshsathram3237
    @venkateshsathram3237 Год назад +3

    Om sri Venkateswara rakshamam

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 8 месяцев назад +2

    ఎన్ని జన్మలెత్తినా హిందువుగానే పుట్టాలి హిందువుగానే జీవించాలి 🕉️🕉️🕉️🕉️🕉️

  • @patnaikunisrinivas4123
    @patnaikunisrinivas4123 3 года назад +7

    Superb،"❤️ Sarve jana sukhino bhavantu ❤️

  • @eshanraj.g9726
    @eshanraj.g9726 9 месяцев назад

    రజాధి రాజ మహారాజ
    దేవాది దేవ మహాదేవ
    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు
    శ్రీ లక్ష్మి వల్లభ
    వైకుంఠవాసా
    భక్తవ్సలుడైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి నమో నమః
    కలియుగ రాజ
    జేయీ భావ విజయి భావ
    దిగ్విజయ్ భావ...🙏🙏

  • @raveendra27
    @raveendra27 9 лет назад +7

    Dr.P. Raveendra
    Songs are excellent and awesome. I enjoy all songs.
    California, USA

    • @SaiRam-zt7tg
      @SaiRam-zt7tg 5 лет назад

      ty o so we are porumallagoing out of town this week so we can get the ball rolling on this one and t

  • @yallakaraprasad9495
    @yallakaraprasad9495 2 года назад

    Vinaro baghyamu vishnu katha venubalamidivo vishnu katha, golletalu challalugoni challaluchilukaga, velluva srivenkateswara namamu pellubike, venubalamede vishnukatha. Smtnitya santhoshini sungthis songin asoothing effect.

  • @chinthalalakshmichinthalal2904
    @chinthalalakshmichinthalal2904 4 года назад +3

    Annamacharya sankeerthanalalo vunna madhuryam

  • @chandrasekharraogattem1547
    @chandrasekharraogattem1547 Год назад

    ఓమ్ నమో వేంకటేశాయ. మీ కీర్తనలు బాగా నచ్చినవి

  • @panyamchandramohan7927
    @panyamchandramohan7927 2 года назад +7

    🙏🙏🙏om namo venkatesha 🙏🙏🙏, వాయిస్ & మ్యూజిక్ చాలా బాగున్నది

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 5 месяцев назад +2

    Om NamO Venkatesaya..Excellent Voice.Dhanyavadamulu Madam.Namo Annamaiah..❤🎉😊

  • @swamydevi1998
    @swamydevi1998 8 лет назад +37

    no more words fr me t express my feelings mam nitya santhishini replaced ms subba lakshmi amma truly getting tears nd gng into some other world when im listening to her singing great voice great singing

  • @ravishimala4205
    @ravishimala4205 10 дней назад

    Enni janmala punya phalamo swamy Aha entha manchiga padindru

  • @sivaprasadk9869
    @sivaprasadk9869 8 лет назад +50

    My eyes filled with tears..... Wt a voice... Wt a composition... Finally awesome keerthanaas by Annamacharya.... Govinda Govinda

  • @chelvapillagunupati3873
    @chelvapillagunupati3873 3 года назад

    Blessed to listen to Annamacharya Keertanulu early morning to day Dec 9 2021. May Sri Balaji, Venkateswara known by thousand names shower His choicest favors on all listeners. Thanks for placing these gems with in reach of many fortunate all over the world. Best wishes, G V Chelvapilla

  • @shiva4uk126
    @shiva4uk126 9 лет назад +5

    super padaaramma miruu chla chlabagudhi mi voice lo e pataluu musiq awesome.

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  9 лет назад

      +Shiva4u K we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.

  • @raghunadharao5000
    @raghunadharao5000 Год назад

    Atmanandamu, Sravanapeyamu Annmacharya gurudevula keerthanalu

  • @prasadmale8845
    @prasadmale8845 3 года назад +14

    What a sweet voice mam 👏...its really creating a positive vibes around and giving pleasant environment..your unique voice makes still youth to hear devotional songs.....🙏

  • @NagarajuSankaraguptham
    @NagarajuSankaraguptham 6 месяцев назад

    అమృతం లాంటి స్వరం పంచామృతం లాంటి సంగీతం ఈ మధుర గీతాలను వింటుంటే మనసుకి ఏదో ఆనందాన్ని కలిగిస్తోంది ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ💐🙏👍

  • @lakshmichennuru2622
    @lakshmichennuru2622 6 лет назад +5

    really her voice is superb ,can't be replaced by any one it is God's gift to her

    • @kandregulasuryarao8350
      @kandregulasuryarao8350 4 года назад

      jai shriram ee talli name sobharani gaaru marriage kooda chesukoledhu

  • @Vijaykumar-cl5tn
    @Vijaykumar-cl5tn 2 года назад +4

    SRI VENKATESWARA SWAMI GOVINDA GOVINDA

  • @Klgk-x2v
    @Klgk-x2v Месяц назад

    శ్రీ నివాస గోవిందా వెంకట రమణ గోవిందా,🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹

  • @avinashrepakula9926
    @avinashrepakula9926 7 лет назад +17

    It's really a true service to our God mam 🙏

  • @davapoojamanohar9001
    @davapoojamanohar9001 4 года назад +13

    Mind blowing song
    I like the song

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 23 дня назад

    చాలా మాధుర్య వంతమైన గొంతు

  • @kasulapadmavathi2285
    @kasulapadmavathi2285 2 года назад +5

    Om namo venkatesaya namaha great voice I am in someother world while listening 🎶 👌

  • @ammusai7883
    @ammusai7883 3 месяца назад +1

    Govinda Govinda Govinda...

  • @mokasongs9629
    @mokasongs9629 9 лет назад +10

    ultimate songs ekkuva kulajudaina wonderful composition

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  9 лет назад +1

      +MokaSongs we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.

    • @ravinderreddy134
      @ravinderreddy134 4 года назад +1

      Please find my attached cover a shift 😉 please 🤠😉 please 🙏🙈🙈🙈🙈🙂 l please 🤠 the best time of PPP of a zq of p

    • @BalrajNaidu-gm1uy
      @BalrajNaidu-gm1uy 2 года назад

      Ppppppppppp

    • @katavenkateswarlu8517
      @katavenkateswarlu8517 2 года назад

      @@ravinderreddy134 aààààaaà

  • @rekharaavi7925
    @rekharaavi7925 7 месяцев назад

    ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా......ఆపద మొక్కులవాడ అనధరక్షక గోవిందా గోవింద.......

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 лет назад +65

    🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో వెంకటేశాయ! అన్ని పాటలు అద్భుతంగా అమ్మ👏👏👏👏👌👌👌👌👍

  • @narsingrao3399
    @narsingrao3399 4 года назад

    Songs vintunte manusu edho theluyani prasanthathaku lonavuthundhi....govindha... Govindha.. Annamayya... Meeku entho runapadi undhi hindu samajam..

  • @venkateshsathram3237
    @venkateshsathram3237 Год назад +2

    Om sri venkateswara rakshamam everyone

  • @srikrishna9963
    @srikrishna9963 6 лет назад +6

    Annamacherya keerthanalu devotional songs are awesome-Lord Sree Venkateswara .......

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 Год назад +2

    Om namo narayana bhagavati govinda govinda govinda 🙏❤

  • @subhashreddy9420
    @subhashreddy9420 2 года назад +3

    Om namo bhagvatey vasudevaya namo

  • @v.ch.dhavala8782
    @v.ch.dhavala8782 8 лет назад +7

    Very Good and melodies songs.Having much more relief on hearing these songs.

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  8 лет назад

      we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.

    • @prabhavatitata4934
      @prabhavatitata4934 3 года назад

      Aaditya bhakti T.V.vaari ki dhanyavaadamulu.Roju udayamu saayatramu..Nityasantoshini gaari G Balakrishna prasad gari Annamacharya keertanalu..ventanu.Yento manasekanandamu..Bhakti bhaavamu to manaseka santi...kalugutumde.🌹🌹🙏🙏🙏😊

  • @balajipandu8847
    @balajipandu8847 7 лет назад +2

    om namo venkatesaya govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha

    • @ravillasandhya6466
      @ravillasandhya6466 7 лет назад

      Really heart touching balaji devonal songs i feel to hear once again once again when i am praying

  • @sivasankarreddy8409
    @sivasankarreddy8409 8 лет назад +23

    This precious song is very sweet to sing and interested to listen which enables me roaming in the air with full liberty and makes experience golden moments of delightfulness in hearing this song.

  • @raghunadharao5000
    @raghunadharao5000 Год назад

    Atmaanadamu Sravanapeyamu AnnamacharyaGurudevula keertanalu

  • @padmanabh48
    @padmanabh48 5 лет назад +11

    Kowta Padmanabha Sarma , Hyderabad--- A great song of Annamacharya rendered by Nitya Santoshini very Nicely.

  • @sainathareddykadireddy4601
    @sainathareddykadireddy4601 Год назад

    Epatalu entha vinna thanivi teeraledu om namo narayana

  • @arigelashailaja7168
    @arigelashailaja7168 8 лет назад +28

    there is voice to speak there is language to express there are words to describe but no voice, no language and no words to express my feelings towards the power of taking me into the world of pleasure just after listening to Him towards Lord Sree vekateswara prbhu

  • @ramaraob3934
    @ramaraob3934 Год назад +1

    ee kearathnala jeevithaniki manalaku sapuranamga yeekalaapatu nilusthadi

    • @madhuriaripaka1740
      @madhuriaripaka1740 9 месяцев назад

      Nenu bharateeyuduga, hinduvuga, teluguvaaniga janminchadam adrustamga poorva Jenna sukrutam ga bhavstunnanu.. mea Veerabhadra Rao, Anakapalle, AP , Bharat INDIA.

  • @santhoshkumar-zj3fr
    @santhoshkumar-zj3fr 9 лет назад +12

    thank you for uploading such a wonderful songs,,,,, god bless you

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  9 лет назад +2

      +santhosh kumar we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 2 года назад +1

    గోవిందా హరిః గోవింద

  • @msafwan1
    @msafwan1 8 лет назад +10

    yentha manchi gonthu neeku yechina devudiki vandanalu

  • @kalimishettyvenkataramana6740
    @kalimishettyvenkataramana6740 9 месяцев назад +2

    Govinda preya deva

  • @AnilKumar-pb6ko
    @AnilKumar-pb6ko 4 года назад +30

    Your voice is so sweet and you sing wonderfully... 👌👌👌👌We always love to listen your songs again and again.....it gives us pleasant 👍👍👍👍 please keep singing 🙏🙏🙏🙏

  • @DevaRam-ls9tk
    @DevaRam-ls9tk 10 месяцев назад +49

    నా జన్మ అంతా రుణపడి వుంటా దేవుడికి హిందువుగా పుట్టినందుకు ❤❤

  • @vijayaoksetluri2455
    @vijayaoksetluri2455 4 года назад

    Thankyou to 617 comments..Total annamayya keertanalu..32000 ani telustundi vaatillo daadPu..12000sankeertanalu..identy five. Ayyayata..vaatiloo..2000 sakeertanalu..lraachuryamloo..unnayata..T.T.D.PUNNYAMAA ANI..600+601..SANKEERTANlu. 8 years kinda.veluguloo ki vacchaayi..oka 1000 annamayya sankeertanala book sekarinchaanu..daanilo konni repeated ayyayi sare adi vere sangathi..ippudu manam vintunnavi audio le kaavacchu VEDIO LE KAAVACCHU...ANDARU DAADAAPUGA. Paadinave. Vinnave paaduthunnaru. Yeduko. Teliyani vinani keertanalu chaalene unnayi avi. Velugu loki raavadam leda mari naake teliyatleda???Dayachesi..yevarina..annamayya keertanalu (aa 1000) kakunda. Vere keertanu..paaadinavi..and script books..labinche daari teliyacheyandi..oni naa request..K.NAGARAJ.HYD SANGEETA ABHIMAANI

  • @eddumahesh9494
    @eddumahesh9494 8 лет назад +18

    I like ANNAMACHARYA NITYA SANKEERTHANALU.frds listen with heart ,u will get feelings

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 3 месяца назад +1

    జైశ్రీరామ్ నమస్తే

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 4 года назад +6

    భువిలోస్వర్గం అంటే ఇదేనేమో

  • @sudamalashankaramurthy8516
    @sudamalashankaramurthy8516 3 года назад +2

    దైవభక్తికి మించిన బలం లేదు

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 года назад +25

    ఓం నమో వెంకటేశాయ
    చాలా బాగున్నాయ్ అమ్మ 🙏💐👌❤️

  • @gurulakshmi8157
    @gurulakshmi8157 4 месяца назад

    ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నమః

  • @illurinarayanamma5498
    @illurinarayanamma5498 3 года назад +4

    🙏🚩 ఓం నమో వేంకటేశాయ నమః 🚩🙏

  • @safigsafig110
    @safigsafig110 Год назад

    Om namo Venkatesaya Sreenivasa govinda Sri Venkatesa Govinda