వేల కోట్లు దోపిడీ.. | Social Activist Madhusudhana Reddy on YS Jagan Thousad Crores Robbery |

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • వేల కోట్లు దోపిడీ.. | Social Activist Madhusudhana Reddy on YS Jagan Thousad Crores Robbery | Popcorn Media
    #ysjagan #popcornmedia #socialactivistmadhusudhanareddy #andhrapradesh #tdr

Комментарии • 12

  • @bashabashabasha8794
    @bashabashabasha8794 2 месяца назад +1

    ఇప్పుడున్న గవర్నమెంట్ కి మా యొక్క విన్నపం ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఒరిగేది ఏమీ లేదు rtc కి నష్టం తప్ప మగవాళ్ళకి కష్టం కూడా లేదు ఈ పథకం కంపల్సరిగా అమలు చేస్తామంటే మేల్ ఫిమేల్ బస్సు సపరేట్గా పెట్టండి భార్యకు బస్సులో భర్తకు బస్సులో పోతారు

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 2 месяца назад

    👍💐

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 2 месяца назад

    100% correct Madhusudan garu !

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 месяца назад +1

    PAABLO ESCOBAR VAMSHAVRUKSHAM

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 месяца назад +2

    Time waste. Cancill bail,recover looted money from sico and his group. Ok. No thanks.

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 месяца назад +1

    PAABLO ESCOBAR AYYA VARASULU...

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 месяца назад +1

    PAABLO ESCOBAR AYYA VARASUDU

  • @ranitummala-q9g
    @ranitummala-q9g 2 месяца назад

    Mnaci, cyndi, sri, me,matalunagnsatyam, sri

  • @venkataluri8081
    @venkataluri8081 2 месяца назад +1

    మదుసూదన్ రెడ్డిగారూ మహిళలకు ఫ్రీ బస్ మీద వీడియో చేయాలండి మీరు.చిన్నలాజిక్ సార్:ప్రతి జిల్లా హెడ్ క్వార్టరు నుంచి RTC వారు తిరుమల బస్ ద్వారా కనీసం 5నుంచి10 వేల మందికి దేవుని దర్శనం.వసతి ఏర్పాటుతో తీసుకెళ్ళి బస్ చార్జీ+దర్శన టికెట్ రేటు +వసతి ఖర్చులతో పాటు కొంత ఎక్కువ మొత్తం వసూలు చేస్తే RTCకి ఉచిత బస్సు ద్వారా వచ్చే నష్టం పూడ్చుకోవచ్చు.ఎటూ తిరుమల వెళ్ళేవారిలో 75%బస్ లేదా రైళ్ళ లోనే వెళ్తతారు కావున దర్శనాలకు అదనపు వత్తిడి ఏమీ ఉండదు.అందుకు RTCకి 10వేలు దర్శనటికెట్లు TTD రిజర్వ్ చేయాలి.RTCవెళ్ళేభక్తులకు లాభం:స్థానిక జిల్లా డిపోలో రిజర్వుచేసుకున్నరోజు రాత్రి బస్ ఎక్కి తెల్లారి కొండమీద లేదా తిరుపతిలో దిగి కాలకృత్యాలు తీర్చుకొని దర్శనానికి టైంప్రకారం వెళ్ళి వస్తాడు.రాత్రికి బస్ ఎక్కితే తెల్లారేపాటికి ఊళ్ళో ఉంటాడు.అలా అదనపు ఖర్చు,బ్రోకర్లతో మోసపోవటాలు ఉండవు.క్యూలో గంటలసేపు నిలబడతాలు ఉండవు. అలా భక్తునికి +RTCకి+ప్రభుత్వానికి(ఉచితబస్ నష్టాలు )+కొండమీద వత్తిడి తగ్గిTTDకి అందరికీ లాభంతో సౌకర్యం కూడా.

    • @venkataluri8081
      @venkataluri8081 2 месяца назад

      మధుసూదనరెడ్డిగారూ Nagarjunasagar మీదకూడా ఒక వీడియో చేయాలండి..కృష్ణా నది పరి..ప్రాంతంలో చివరికి వచ్చేది నీరుసాగర్ కి.ముందుగా ఖాళీ చేసేది సాగర్ లో నీరు.22 లక్షల ఎకరాల ఆయకట్టు కు సరిగా నీరు ఇస్తారని నమ్మకంలేదు.వర్షాలు సమయంలో గేట్లు మూయరు.కరెంటుకని విచ్చలవిడిగా నదిలో కి వదులుతారు .కృష్ణానది డెల్టా వారికే అనే భావన పాలకుల్లో ఉంటది.సాగర్ కుడికాలువ కురిచేడు కెనాల్ ద్వారా కందుకూరు దాకా .ఓకవైపు గుంటూరు దాకా ఎడమకాలువ అటు నూజివీడుదాకా సాగు ,త్రాగునీరు దాదాపు 6జిల్లాలకు ఇవ్వాలి అయినా సాగర్ డ్యాం పై సాగర్ కాలువలపై చిన్నచూపు ఉంటది.312tmcలలో ఎపుడూ మరు సంవత్సర అవసర జాగ్రత్త కోసం 100tmcలు ఉంచరు.

    • @RamuPKK
      @RamuPKK 2 месяца назад

      Sir ladies ku free bus service lo 50 km varaku free iate reasonable ga untundi limit lekapote miss use ac utundi

  • @dongzotong
    @dongzotong 2 месяца назад

    విడ్డూరంకాదు, విరుధ్ధంగా అనాలి. అన్నిటికన్నా ముందు తెలుఁగు నేర్చుకోండి.