Full & Final : అధికారులపై CM Chandrababu ఆగ్రహం - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం | AP CM Chandrababu Release White Paper On Power Sector Crisis - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #CMChandrababu #WhitePaper #PowerSector #tv9telugu
    Uploaded by A.Srikanth

Комментарии • 265

  • @kumarmallavarapu4186
    @kumarmallavarapu4186 2 месяца назад +64

    EVM సీఎం గారు ముందు మీరు ఫ్రీ ఇసుక అన్నారు కానీ అక్కడ భారీ ఎత్తులో అవినీతి జరుగుతుంది ముందు అది చూడండి EVM బాబు

    • @user-ic5ul3kq4c
      @user-ic5ul3kq4c Месяц назад +2

      ఫ్రీ అని చెప్పా ichesa లాస్ట్ టైమ్ runamafi కూడా చేశా adhy మా ans బ్రో ❤❤❤

  • @Mani-jt4mf
    @Mani-jt4mf 2 месяца назад +50

    CBN garu ర్యాలీ లు, శ్వేతా పత్రాలు కాదు మాకు కావలిసింది సూపర్ 6 ఏపీ ప్రజలు ప్రభుత్వo ద్వారా ఏమైనా సాయం అందుతుందని ఎదురు చూస్తున్నారు

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 Месяц назад

      ఇది పచ్చి నిజం ఇది చాలా ముఖ్యమైన అంశం
      Super six manfestto అమలు చేయాలి అని అంటారు పెద్దలు మేధావులు కూడా

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 2 месяца назад +42

    Super 6 కావాలి బాబు...
    అదే మాకు ముఖ్యం...
    ప్రజలు అదే చూస్తారు...

  • @vbrvaak7473
    @vbrvaak7473 2 месяца назад +57

    నాడు నేడు పై చర్చ పెట్టండి.. మీ జన్మ ధన్యమవుతుంది

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 Месяц назад +25

    సూపర్ సెక్స్ కొట్టడానికి ఇవన్నీ విడుదల చేయాలి ఎందుకంటే మనం ఇలాంటి శ్వేత పత్రాలు ముసలి కన్నీరు కార్చడానికి సూపర్ సిక్స్ ని మనం మాయం చేయాలి ప్రజలందరూ అదే అనుకుంటున్నారు........?
    .

  • @venkat4492
    @venkat4492 2 месяца назад +71

    ఇక ఎక్కడ ఏమి జరిగినా దానికి జగన్ మోహన్ రెడ్డి కారణం అని వీళ్ల అసమర్థత ను కూడ జగన్ గారి నెత్తిన వేసి వీరి చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునే పనిలోనే ఈ ఐదేళ్లు గడిపేస్తాడు. నీకు అంత దమ్ముంటే చంద్ర బాబు గారు మీకు మీ మీద ఆధార పడి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ అడుగు... ఇవ్వకుoటే మా ఎంపి ల మద్దతు మీకు ఉండదు అని చెప్పు, vishakhapatnam స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపు... అంతేగాని ఇలా అస్తమానం ఒకరిమీద పడి ఏడవడం ఆపు.

    • @sundharsingr8549
      @sundharsingr8549 Месяц назад +1

      Bulg

    • @babudurga8321
      @babudurga8321 Месяц назад

      ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు తమరు ఎక్కడికి పోయావు మేధావి

  • @user-tq7zm2zr3k
    @user-tq7zm2zr3k 2 месяца назад +49

    Jai EVM ట్యాంపరింగ్ సహకరించినాయి

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 2 месяца назад +89

    సూపర్ సిక్స్ ఎగ వే త కు ఆడుతున్న ఆట

    • @user-ic5ul3kq4c
      @user-ic5ul3kq4c Месяц назад +5

      నిజమే that is cbn😂😂😂

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 Месяц назад +23

    సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి, వైట్ పేపర్స్ కాదు sir ఇచ్చిన హామీల సంగతి ఏంటి

  • @babuprasadmosuganti992
    @babuprasadmosuganti992 Месяц назад +66

    ఇదేందయ్యా...! కంప్యూటర్ కనిట్టావు నీకే ఇలా జరుగుతుంది...!😆 స్వేతపత్రం అంటూ కాలం గడిపేస్తుండ్రూ..!

    • @vitalasarma272
      @vitalasarma272 Месяц назад +1

      ఇప్పటివరకూ జరిగిన పాలన ,నిల్వ ,ఖర్చులు identify చెయ్యడం.నీవు ఉద్యోగం చేస్తుంటే అంతవరకూ work officer నుండి charge handover చేసుకునేటప్పుడు accounts ,registers check చేస్తాంకదా.లేకపోతే లోటు పాట్లు new one పైపడుతుంది

  • @venugopal-qg4cw
    @venugopal-qg4cw 2 месяца назад +64

    E.V.M. MERU CHESHANARU

    • @BalliAnthoni
      @BalliAnthoni 2 месяца назад +1

      😂

    • @KumarKC-rb5yl
      @KumarKC-rb5yl 2 месяца назад +2

      2019 lo EVM management laga😂

    • @Abc98-g6k
      @Abc98-g6k Месяц назад

      ​@@KumarKC-rb5yl 2019 jagan single ga poti chesadu modi kallu pattukoledu ec ni konali ante modi kallu pettukovali ga

  • @AjayKumarJalli
    @AjayKumarJalli Месяц назад +9

    అన్ని కోట్లు ఎన్ని కోట్లు అని బోర్డు మీద చెప్పడం కాదు సార్ క్లియర్గా వ్యవస్థల నుండి వ్యవస్థల నుండి శ్వేతపత్రం విడుదల చేయాలి కానీ క్లియర్ గా ఉండాలి ఇంకా స్పష్టంగా ఉండాలి మీరు చెప్పే సరిపోతుందా

  • @mohanbabukudipudi7212
    @mohanbabukudipudi7212 2 месяца назад +51

    Jai Chandrababu గారు బొక్కలో శ్వేత పత్రాలు మనకెందుకు బాబు గారు మాకు ఉన్న ప్రతిపక్షములు ఎక్కడ సూపర్ సిక్స్ అని అడుగుతున్నారు ముందు వాటి సంగతి చూడండి బాబు గారు

  • @mahesh444m4
    @mahesh444m4 Месяц назад +7

    ఐనా సార్ నాకు తెలియక అడుగుతున్నా .... మీరు తాయారు చేసిన అలెక్సా ఉండగ మల్లి ఈ పవర్ పాయింట్ ఎందుకు సార్ ?

  • @JajiGopal
    @JajiGopal 2 месяца назад +70

    Ne మాట కి విలువ లేదు

  • @Prasad-37
    @Prasad-37 Месяц назад +5

    ఓవరాక్షన్ కి ఏమి తక్కువ ఉండదు. కంప్యూటర్ కనిపెట్టి ప్రతి రోజూ టాబ్ పట్టుకు తిరిగే తమరు...అయ్యో పాయింటర్ మర్చిపోవడం ఎంద్దయ్య😢😢😢

  • @kmariya2978
    @kmariya2978 Месяц назад +7

    చంద్రబాబు లో అహం తగింది అనుకున్నారు ఉద్యోగసులు ఇప్పుడు ఒకోకడీకీ జగన్ అంటే ఎంటోఅర్దమౌతాది

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Месяц назад +6

    అమ్మకు వందనం ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కరికీ 15000 అని చెప్పారు కూడా

  • @Kynr999
    @Kynr999 2 месяца назад +17

    సి బి ఎన్ సొల్లు మాటలు విల్లని చెప్పుతో కొట్టారు కరెక్ట్ జై జగన్ గారూ

    • @jayanthdurga684
      @jayanthdurga684 Месяц назад

      ఎవరిని కొట్టారు అయినా బుద్ది

  • @satibabuchannal2957
    @satibabuchannal2957 2 месяца назад +57

    పిట్ట కథలు మానేసి పనులు చేస్తూ ముందుకు పోతే పార్టీ లో నాయుకులు కీ విలువ భవిషత్తు వుంటుంది చూసుకోండి సార్

  • @apparaojogi1360
    @apparaojogi1360 2 месяца назад +34

    సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి ఈ శ్వేత పత్రాలు

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 Месяц назад

      😂😂😂😂......ante ga...vedi bonda...rendu powerpoint presentations and nalugu photo lu. Ide tamasha chuspistadu...alavatega. emanna paisal iste central nundi kammaga mingestaru.. anta mana jathi kosameg...😂😂😂

    • @markyalla1574
      @markyalla1574 Месяц назад +2

      Evm CM only for bhramavati 😊

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 месяца назад +26

    శ్వేత పత్రం ఎందుకు రాజా.నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ సంగతి చూడండి.నువ్వు భలే నాయకుడివి కదా.ఎన్నాళ్ళు ఉంటావో రాజా .

    • @madhusudanareddyr510
      @madhusudanareddyr510 Месяц назад

      Jc దివాకరరెడ్డి గారు 2ఏండ్లు కీ కుప్ప కులుతుంది అన్నాడు బ్రదర్.

  • @Rishonloyal2013
    @Rishonloyal2013 2 месяца назад +40

    తిన్నాడానికి ఏమి లేదు బాబు గారికి

  • @VarunKumarChoudary
    @VarunKumarChoudary 2 месяца назад +10

    CBN sodhi drama acting start super clear

  • @ksiva5431
    @ksiva5431 Месяц назад +18

    నువ్వు చెప్పిన ఎన్నికల హమీల గురించి మాట్లాడు రా నాయనా.
    జగన్ బాగా చెయ్తలేదనే కదా నీకు ఓటు వేసింది.
    ఎంతసేపు జగన్ భజన తప్ప పీకేదేమీ లేదు

  • @babug7352
    @babug7352 2 месяца назад +43

    ఏం చేయాలో అనేది తెలియక ప్రస్త్రేషన్ లో ఉన్నారు బాబు గారు...మీరు ఏమి రాయలేక అందరికీ, అన్నిటికీ వైట్ పేపర్స్ ఇస్తున్నారు

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 Месяц назад +4

    చంద్రబాబు గారు చెప్పేవన్నీ అబద్దాలే ఎందుకు అంటే ఆయన చెప్పివన్నీ చెయ్యలేని పరిస్థితి ఆయనకు బాగా తెలిసినప్పుడు ఎవరో ఒకరిని దానికి బలిపశువుని చేయడం ఈరోజు కొత్తేమి కాదు కాబట్టి ఈసారి ఈ ఐదేళ్ళకి జగన్ గారి పాలనని బలిపసువులా చూపించే ప్రయత్నంలో భాగమే ఈ శ్వేత పత్రాల డ్రామా తప్ప మరింకేం కాదు... విజనరీ మాట్లాడే పద్ధతి కానీ చేసి పద్ధతి కానీ ముమ్మాటికీ ఇది కానేకాదు అని నా అభిప్రాయం

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 2 месяца назад +37

    ముందు రైతు భరోసా ఇప్పించండి సమీ

  • @vijayarujun5656
    @vijayarujun5656 Месяц назад +3

    సార్ నాకొక డౌట్ కరెంట్ ఛార్జ్ లు రేటింపు అయినావు అన్న మరి ఇంత అప్పు ఎల్లా అయింది

  • @b.v.mreddy7311
    @b.v.mreddy7311 2 месяца назад +9

    Cheater Chandram 😂😂😂

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 2 месяца назад +105

    నువ్వు జగన్ ఎంత తిట్టినా టైమ్ వేస్ట్ నీ సూపర్ సిక్స్ అమలు చేశావా లేదా అనేది ప్రజలు చూస్తారు జగన్ ను ఎంత తిట్టినా నోరు నొప్పు

  • @Appolitics2420
    @Appolitics2420 2 месяца назад +28

    డబ్బా రాయుడు

  • @RamanababuVadlapati
    @RamanababuVadlapati Месяц назад +2

    ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబు టిడిపి నాయకులు అప్పుడే వార్నింగ్ లు మొదలుపెట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాగే ఉండాలి

  • @palakarambabu1617
    @palakarambabu1617 2 месяца назад +4

    తమాషాలేంట్రాలవడాకేబాల్.‌ఎవడీబొల్లోడుఈలుఛ్ఛాగిడుతెలఃగాణాలుఛాగాడుఎపిలోఏంపనిరానీకు

  • @nirmalasister4406
    @nirmalasister4406 Месяц назад +2

    శ్వేతపత్రాలతో లాభం లేదు సూపర్ 6 కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు

  • @mahesh444m4
    @mahesh444m4 Месяц назад +3

    ఐనా సార్ నాకు తెలియక అడుగుతున్నా .... meeru tayaru chesina alexa undaga Malli e power point ఎందుకు సార్? కరెంటు ఎందుకు పోయిందో చెప్పిన అలెక్సా పవర్ పాయింట్ చేయలేదా సార్ ? మరి జోక్ లు వేస్తారు సార్ మీరు ?

  • @nirmalasister4406
    @nirmalasister4406 Месяц назад +2

    ఇచ్చిన సూపర్ 6 అమలు చేయక కాలక్షేపం చేయకండి సార్ .

  • @rajeev1117
    @rajeev1117 Месяц назад +2

    If current government have guts to release white paper on 2014 to 2019 status

  • @Vijay55777
    @Vijay55777 Месяц назад +1

    *అధికారులకు ఉచ్చ పడాలి అంటే బాబు గారే కరెక్ట్.ఎవరిని వారిని అక్కడికి తొక్కుతారు బాబు గారు.ధర్నాలు ఉద్యమాలు చేయాలి అంటే ఉచ్చ పడాలి.మీడియా గట్టిగా అడగాలి అంటే మీడియాకి భయం.ఎవరు ఏమైనా అంటే తోకలు కత్తిరిస్తాను అంటారు*

  • @niyukthraj9549
    @niyukthraj9549 Месяц назад +1

    CBN, DCM, EVM are correct rhyming

  • @ShekharJalagala
    @ShekharJalagala Месяц назад +1

    బాబు గారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాగ్దానాలు నెరవేరితే చాలు మనం సరిగా ఉంటే మన కింది స్థాయి పని చేసే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు లేదంటే ఎలాగ ఉంటది ఇలాగే నీకు బిపి కింద స్థాయి వాళ్లకు టెన్షను ప్రజల కొత్తగా నొప్పి

  • @Naveenkumar-6349
    @Naveenkumar-6349 2 месяца назад +16

    Pitta Kathalu pithapuram MLA cheppu Babu

  • @rokkamsankar
    @rokkamsankar 2 месяца назад +4

    TDP balance ame Leda sir mundu babu garu amma vadi appudu sir

  • @sureshsiripireddy1210
    @sureshsiripireddy1210 2 месяца назад +4

    Super 6 cheyandi sir tharuvatha chudam

  • @subash.akeeti
    @subash.akeeti 2 месяца назад +4

    Power point chusukoleni...😅

  • @harivillus8159
    @harivillus8159 2 месяца назад +7

    if comot and a/c doesn't work it's all because of previous govt... hahahaha...Chandrababu nee.. peaks ki vellindi 🤪

  • @NagaRaju-xp9ss
    @NagaRaju-xp9ss Месяц назад

    ఆ సార్ అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క అధికారం లేనప్పుడు ఒక లెక్క

  • @surasuresh2259
    @surasuresh2259 2 месяца назад +32

    జగన్ గవర్నమెంట్ లో ప్రభుత్వానికి సంవత్సరం కి వచ్చిన 980 కోట్లు ఇసుక డబ్బులు టిడిపి జేబులు లోకి 😂😂😂😂

    • @rajashekarpalla1094
      @rajashekarpalla1094 2 месяца назад +3

      తెలుగు తెలియకుండా వ్యాఖ్య చేయకు

    • @rajashekarpalla1094
      @rajashekarpalla1094 2 месяца назад

      Jagan gadivala Naku esuka 30000 boka

    • @user-ik2nz8gm9h
      @user-ik2nz8gm9h 2 месяца назад +1

      @@rajashekarpalla1094 Namaskaram Nannayya garu

  • @user-hg4bf5jq7z
    @user-hg4bf5jq7z Месяц назад +1

    Aapu Babu Naatakam

  • @user-sy7dq9qz7g
    @user-sy7dq9qz7g 2 месяца назад +19

    (ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే జగన్ గారిని తిడుతూ కథలు చెపుతున్నారు. ఈ చేతకాని చంద్రబాబు గారు)హామీలు ఎగ్గోటడానికే cbn గారి ఈ ప్రయత్నాలు. ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ఇచ్చి మేలు చెయ్యడం చంద్రబాబు గారికి చేతకాదు అన్నది పచ్చి నిజం.

  • @AjayKumarJalli
    @AjayKumarJalli Месяц назад +1

    చంద్రబాబు రాముడు

  • @himabindu6553
    @himabindu6553 2 месяца назад +10

    Maa CBN gaaru ee age lo Young generation tho synch ayyi work chesthunadu antey maatalu kaadhu
    Jai CBN sir, meeru CM avvadam Maa AP chesukuna adhrushtam sir. Meeku 100yrs aaroghyam ivvali ani aa Sri ramudu ni korukuntanu🙏

    • @masterhummus2114
      @masterhummus2114 2 месяца назад +4

      😂😂🤣

    • @prayagasuryanarayana5594
      @prayagasuryanarayana5594 2 месяца назад

      Cbn gadini enduku cmchesaru ap prajalu veedi bokkalo sukthulu chppaku ekkinchi nanduku edavandi

    • @venkatrao8063
      @venkatrao8063 2 месяца назад +3

      😂😂😂 pichhodu CBN

    • @user-ik2nz8gm9h
      @user-ik2nz8gm9h 2 месяца назад +2

      Ante Ippdu Kalki 2 lo seerum kosam nuvvu veta modalu pettali mari twaraga lekapote noorellu nindipotayi

    • @himabindu6553
      @himabindu6553 Месяц назад

      @@user-ik2nz8gm9h CBN gaaru Kali kaadhu ayanaki Seerum avasaram ledhu ayana chesey manchi tho AP unannatha varaku ayana peru untundhi. First nee original name tho account tho comment pettu dhairyam not like coward using fake account

  • @AnilKumarCheetah
    @AnilKumarCheetah Месяц назад

    వీడు మోసగాడు అని తెలిసి ఓటు వేసిన వారందరికి ఓక బౌ

  • @NmsrKumari
    @NmsrKumari 2 месяца назад +3

    employees ki e respect estharani meki vote vesaru

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Месяц назад

    అబద్దాలు చెప్పకుండా మాట్లాడలేని చంద్రబాబు గారు.

  • @ganakishore1621
    @ganakishore1621 2 месяца назад +3

    CBN garu please sampada srushti cheyyadami..
    Don't tell lies to ap people 🎉🎉

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Месяц назад

    అంత అసహనం ఎందుకు సార్ బాబు గారు అంత అసహనం ఎందుకు నవ్వుతూ చెప్పొచ్చు కదా ఇదేందో చూడండి అని లేకపోతే ఇంకో రిమోట్ ఉండదు అక్కడ రెండు రిమోట్లుఅంత అసహనం ఎందుకు సార్ బాబు గారు అంత అసహనం ఎందుకు నవ్వుతూ చెప్పొచ్చు కదా ఇదేందో చూడండి అని లేకపోతే ఇంకో రిమోట్ ఉండదు అక్కడ రెండు రిమోట్ లు ఉన్నాయి. దీన్నిటీవీ9 మీడియా పెద్దగా సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తోందిఇట్టా ఉంటది మరి దుర్మార్గులు అధికారంలోకి వస్తే

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 Месяц назад +1

    ❤❤

  • @banianil1389
    @banianil1389 Месяц назад +1

    CBN emi cheyaru and inka chala chustaru AP people
    Action ekuva and work takuva

  • @Ram11145
    @Ram11145 2 месяца назад +3

    Adhi emina five star hotel babu😅

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 Месяц назад +1

    This much warning required. Because they were enjoyed for previous 5 years.

  • @mallunaidu9879
    @mallunaidu9879 Месяц назад

    Evm cm సూపర్ ఇంకా చాలా బాగ తిట్టలి

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 Месяц назад

    చంద్రబాబు డ్రామా లు ప్రారంభం అయ్యాయి... అధికారుల ను హెచ్చరించిన చంద్రబాబు.. తనిఖీలు చేసి పని తీరు మార్చుకోవాలని హెచ్చరించిన చంద్రబాబు.. ఓ యబ్బో.. ఇలాంటి శానా వార్తలు మనం ఇంకా ఇనబోతున్నాం... చేసేది పావలా.. ప్రచారం రూపాయి.. మనకు తెలియంది ఏముంది

  • @psrvoice8175
    @psrvoice8175 Месяц назад

    పాత వాసన అంటే ముందు, ఆపై ముందు , ఆ పైపై ముందే😅

  • @mahesh444m4
    @mahesh444m4 Месяц назад

    నిన్నేవాడు లెక్క చేస్తాడు రా... ఈవీఎం సీఎం... పక్కకెళ్లి ఆడుకో

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 Месяц назад

    చంద్ర బాబు నాయుడు గారు సొల్లు పురాణాలు ఎలా? సూపర్ 6 ఎక్కడ?
    రైతు భరోసా హుళక్కి
    అమ్మకి వందనం హుళక్కి
    ఫ్రీ బస్ హుళక్కి
    విద్యా దీవెన హుళక్కి
    విద్యా కానుక హుళక్కి
    రైతుకి ఇన్పుట్ సబ్సిడీ హుళక్కి
    ఫ్రీ గ్యాస్ సిలెండర్ హుళక్కి

  • @danielchinta4685
    @danielchinta4685 Месяц назад

    C babu attiking to government officers

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 2 месяца назад +2

    Evm CBN CM no super six

  • @seenut5
    @seenut5 Месяц назад

    Good administration

  • @boraappalaraju1683
    @boraappalaraju1683 Месяц назад

    ఇవి అన్నీ టీవీ న్యూస్ తప్పు ఏమి లేదు 11అయితే గాని గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు రారు

  • @Ak-vn3vs
    @Ak-vn3vs Месяц назад

    అవును,ముసలివాసనే కొడుతుంది రాష్ట్రం అంతా.

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 2 месяца назад +2

    Sare sare le nanamu anukunnaie....

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Месяц назад

    Excellent

  • @sngkprathisthanvedios5992
    @sngkprathisthanvedios5992 2 месяца назад +10

    CBN garu meeru veletappudu 4 lacks crores appulu vunnai, danikeemantav babu😂😂😂

  • @markyalla1574
    @markyalla1574 Месяц назад

    డబ్బా నాయుడు చంద్రబాబు నాయుడు😊

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 Месяц назад

    ఉద్యగులు జగనన్న ప్రభుత్వం ను మబూసి మారేడు చెయ్యమంటున్నారా అబ్బో వాస్తవాలా

  • @redmiresmi5921
    @redmiresmi5921 Месяц назад +1

    అనుబవము ఈడు

  • @silavaiahdarla5112
    @silavaiahdarla5112 Месяц назад +1

    Janmabhoomi pettandi sir employee's dula theeruthundi

  • @bharatravipati5271
    @bharatravipati5271 Месяц назад

    తాత కు 75 ఏళ్ళు ,లైట్ తీసుకో.

  • @ravindrababu-mc8of
    @ravindrababu-mc8of 2 месяца назад +2

    It is better to discuss to what extent you destructed the stage during 2014 to 2019 .what happened to polavara, amaravathi during your period.

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 2 месяца назад +1

    Rode midha prabhutva sthalam lo gudhisalu unnaa meetar lu esthey nastham raaka laabham vasthundhaaa lakshala sankaya lo meetar lu prabhutva aakramitha sthalaala lo rode prakkala shed lu gudhiseylu veysi Vidyut meetar lu anni ecchindhi niveydhika aina undhaa prabhutvam daggaraa

  • @Aradhyasathwikvlogs1274
    @Aradhyasathwikvlogs1274 Месяц назад

    Weast CM jagan garu systamatic ga paripaalana chesaru karona vachina CBN చేతకాక అస్తమటు శ్వేతపత్రం ,అంటూ బురద చిమ్ముతున్నారు

  • @adilakshmi497
    @adilakshmi497 Месяц назад

    అయ్యా చంద్రబాబు ఇవ్వాళ రేషన్ బియ్యం ఇచ్చారు అన్ని ముక్క పురుగులు రాళ్లు వెంట్రుకలు చెత్త చేదారం మొత్తం ఆ బియ్యం లోనే ఉన్నయ్ జగన్ గారు ఇచ్చినపుడు ఒక్క చెత్త లేదు ఇప్పుడు వాటిని ఎలా శుభ్రం చేయాలో చెప్పవయ్య

  • @prasadssr5343
    @prasadssr5343 2 месяца назад +3

    CBN HAS TO PRESENT DETAILED STATEMENTS. I THINK THAT YOU HAVE NOT SUBMITTED ANY DETAILS.

  • @harikrishna5666
    @harikrishna5666 2 месяца назад +3

    Jagan kuda ilage white paper release chesadu
    Nuvvu 2014,2024 lo release chesavu
    First current bill thagginchandi
    Meeru manifest lo pettavu kadha

  • @user-xh7nr7do1n
    @user-xh7nr7do1n Месяц назад

    ముందు సూపర్ 6 నీ హామీలు గూర్చి మాటలాడు రా బాబు

  • @IbhargavaBhar
    @IbhargavaBhar 2 месяца назад +1

    Sc st curent bill 200 units ki mangalam padav

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 2 месяца назад +1

    EVM mission ki yentha echharu

  • @BADURU356
    @BADURU356 Месяц назад

    2014 to 2019 and 2019 to 2024 June varaku unna appulu bayata pettali

  • @anandreemala4182
    @anandreemala4182 Месяц назад

    Rip 😭😭😭😭టీడీపీ

  • @mallunaidu9879
    @mallunaidu9879 Месяц назад

    మీకు చేతకాదు అని ఒప్పుకో చేతకాని ప్రభుత్వం

  • @TAPIVPR
    @TAPIVPR Месяц назад +1

    EVM CM, Nuvvu great anukuntunnavu.Time waste chestunnavu. Jagan anna okka roju kooda nee laaga TIME WASATe lCheyyaledhu. .
    Nuvvu REAL estate DANDHA chesavu.

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 Месяц назад +1

    As c.m.absuing the employees by is not

  • @Mish-hj2td
    @Mish-hj2td Месяц назад

    👌👌👌👍🙏🙏🙏😁

  • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
    @Dasu.ChatagopamDasu.Sing-ut7zv Месяц назад

    మీ పనీ ఎవ్వరికి నచ్చటం లేదు

  • @gudurusrinivasareddy8911
    @gudurusrinivasareddy8911 Месяц назад

    నువ్వు సెట్ కావా బాబూ

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 2 месяца назад +3

    Great leader CBN garu

  • @kottemvenkateshwarlu8150
    @kottemvenkateshwarlu8150 Месяц назад

    E V M Governament

  • @rajashekarpalla1094
    @rajashekarpalla1094 2 месяца назад +5

    Ji CBN ji TDP ♥️🇮🇳🥳

  • @mohanrao4322
    @mohanrao4322 Месяц назад

    బాబు చంద్రబాబు ముసలి తాత నిన్ను జనాలు ఎన్నుకున్నది ఎందుకో తెలుసా నువ్వు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు నేను సంపద సృష్టిస్తాను ప్రతి ఒక్కరిని కోటీశ్వరుని చేస్తాను అని చెప్పావు నాకు సంపద సృష్టించడం తెలుసు నేను విజనరీ నేను విజయవలైజ్ చేస్తాను అన్నావు ఇప్పుడేం మాట్లాడుతున్నావు పాత గవర్నమెంట్ లో అప్పు చేశారు పరిపాలన సరిగా లేదు అది లేదు ఇది లేదు అని చెత్త కబుర్లు చెప్తున్నావు ఇది చెప్పడానికి నిన్ను ఎన్నుకోలేదు రా బాబు ఒక మాట చెప్పాలంటే నువ్వు 2014 అంటే 19 లో అధికారంలో దిగిపోయేటప్పుడు ఖజానాలో కేవలం 100 కోట్లు ఉంచావు జగన్మోహన్ రెడ్డి అధికారుల నుంచి దిగిపోయేసరికి ఖజానాలో 5000 కోట్లు ఉన్నాయి అంటే నీ మీద చాలా బెటర్ జగన్మోహన్ రెడ్డి చాలా చాలా బెటర్ అలాంటప్పుడు నువ్వు ఈ బీద అరుపులు అరిస్తే పనికిరాదు పదకాలు అమలు చేయాలి నువ్వు చాలా గొప్ప వాడివి కదా డబ్బులు సృష్టిస్తావు కదా ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి కదా పేదరికం పోగొడతావు కదా అందర్నీ కోటీశ్వరుని చేస్తారు కదా మరి ఇప్పుడు ఈ అరుపు ఎవరి మీద బాబు అంటే నీకు చేతకాదని ఒప్పుకుంటున్నావా నేనేమీ చేయలేనని ఇప్పుడే ప్రకటించుకుంటున్నావా నేనే పథకాలు అమలు చేయలేనని ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నావా చెప్పు అదేదో ఇప్పుడే చెప్పి దరిద్రం పోతది ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం