రాహుల్ పై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై : CM KCR | Public Meet at Yadadri | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • రాహుల్ పై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై : CM KCR | Public Meet at Yadadri | Ntv
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    #UnionMinisterAthawale Sensational Comments On #AP3Capitals | #Ntv
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 1,7 тыс.

  • @shekharsandepagu6990
    @shekharsandepagu6990 2 года назад +289

    పార్టీలకతీతంగా ఒక పార్టీ ఎంపీ నీ గూర్చి బాధ్యత గల అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యల పట్ల కెసిఆర్ గారు స్పందించిన తీరు అద్భుతం
    కెసిఆర్ గారికి హృదయ పూర్వక ధన్య వాదములు🙏🙏🙏🙏

    • @chigurumaheshwar7966
      @chigurumaheshwar7966 2 года назад +15

      "మంది కీ పుట్టిన పిల్లలను తమ పిల్లలు" అంటారు అని బీజేపీ నాయకులు గురించి, చివరికి మహిళా నాయకులను కూడా అందులో కలిపి తిట్టిన నీచుడు ఎవ్వడు

    • @sanjeevkumarmamidi1885
      @sanjeevkumarmamidi1885 2 года назад +1

      @@chigurumaheshwar7966 nee buddi anthe...vakra buddi

    • @varunking546
      @varunking546 2 года назад +8

      ఎం బ్రతుకులురా మీది.. ఎలక్షన్ కీ ముందు మోడీని తీడుతారు... ఎలక్షన్ అయ్యాక మోడీ దగ్గర వొంగి వొంగి... దండాలు పెడుతారు.... చి....తు..... ఎందుకురా బ్రతికి... కుక్క కూడా బ్రతుకుతాది... మరి మీలాగా కాదురా పింకీ గాళ్ళు 🇮🇳

    • @varunking546
      @varunking546 2 года назад +8

      Kcr గాడు రాజ్యాంగాన్ని మారుస్తా అంటుండు... మరి దాని గురించి కూడా చెప్పాలిగా 😳

    • @ganeshind2097
      @ganeshind2097 2 года назад +2

      @@varunking546 70 ఎండ్లా గణతంత్ర భారతం ఇంకా కుల ,మత గజ్జిలో ఉంటే
      రాజ్యాంగాన్ని మార్చడం లో తప్పు ఎం ఉంది
      అయినా అరేయ్ bosdk సీఎం నీ పట్టుకొని వాడు వీడు అంటున్నావ్ నీ నోట్లో నా sull*
      ఎం చదివి నవురా దున్నపోతు

  • @bharathprince5279
    @bharathprince5279 2 года назад +132

    Olampics lo మాట్లాడే medal unte kcr sir ki pakka gold medal...

  • @pspk6238
    @pspk6238 2 года назад +176

    కెసిఆర్ సర్ మీకు మీసాలు ఉంటే చూడాలని ఒక అభిమానిగా ఆశ love you sir ❤️😁😁😁

  • @selfeaducation5732
    @selfeaducation5732 2 года назад +87

    విడు గొప్ప నటుడు.... యంగ్ హీరో అని యువత్ రాష్ట్రానికీ తెలుసు...

    • @syedkhakhimastanamreen2778
      @syedkhakhimastanamreen2778 2 года назад +6

      మరి మీరు భైయ్యో బెహేనో దేశాన్నే మద్దగుడిపారు కదా భయ్

    • @rakeshkollurrakesh6216
      @rakeshkollurrakesh6216 2 года назад +4

      కేంద్రంలో ఇంతకంటే పెద్ద నటుడు ఉన్నాడు అది గుర్తించండి

    • @selfeaducation5732
      @selfeaducation5732 2 года назад

      @@syedkhakhimastanamreen2778 eavaruu'...

    • @karnakarreddy2521
      @karnakarreddy2521 2 года назад +1

      Modi gadu inka ekva

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 2 года назад +80

    రేపు జైలుకు పోతే పార్లమెంట్లో మాట్లాడటానికి ఎవడు ఉండడని రవుల్ విన్సీ మీద ప్రేమ కురిపిస్తున్నాడు.సోనియాగాంధీ చీర బట్టి బజారులకు గుంజుతం అన్న నోటి వెంట ఎన్ని కచరా నీతులు,సుద్దపూస నీతులు,గురిగింజ తన నలుపు ఎరుగదు ,కేసీఆర్ నిజం ఎరుగడు

    • @humanfirst5191
      @humanfirst5191 2 года назад +5

      Anna KCR, RAHUL, MODI kottukoni savani kani ee Modi enduku Telangana pi paga patttinadu 184 medical colleges deshaniki motham echchi Telangana ku matram okati kuda evvaledhu enduku?? Singareeni enduku privatization chesthunadu adi profits lo vundhi kadha?? Bayyaram steel factory, kazipet railway coach factory, ITIR enduku cancel chesindhi BJP?? Mission kakatiya, Mission Bhagiratha & kaleshwaram project ku enduku fund cheiyaledhu or national status enduku evvaledhu even after niti ayog recommendations?? LIC enduku Privatization chesthunadu?? Vizag steel plant enduku ammuthunadu?? Defence projects incompetent Anil Ambani & Adani ki istunaru when their is no experience no expertise & no track record in Defence related projects?? Unemployment & Inflation highest ever enduku even 1990's kante kuda worst enduku?? Oil prices Indian history lo Rs.100 cross siynayi enduku???? Shame brother inka aa chaiwala ki support isthunanduku yee ee India lo educateds lerra?? Dynamic & intelligents people lera??

    • @REDDY...
      @REDDY... 2 года назад +1

      @@humanfirst5191 free medically city rakunda amukuntunaru .... Naku govt job kavavalani adagakunda

    • @erramsayanna2725
      @erramsayanna2725 2 года назад

      🙏🙏

    • @royalcrazykiller6124
      @royalcrazykiller6124 Год назад

      Sc st bc musleem zinddafbad

  • @nagulmeerask7369
    @nagulmeerask7369 2 года назад +231

    ఈ రోజు చాలా బాగా మాట్లాడారు 👍👍👍👍

    • @rajenderrathod1993
      @rajenderrathod1993 2 года назад +16

      Full ga thagi matladuthunadu

    • @saiarun7423
      @saiarun7423 2 года назад +4

      @@rajenderrathod1993 andharu nilaga vuntara anna

    • @alwaysright6755
      @alwaysright6755 2 года назад +3

      Kcr before 90ml after 90 ml

    • @devanandcheni6204
      @devanandcheni6204 2 года назад +2

      Good speech sir

    • @ganeshind2097
      @ganeshind2097 2 года назад +4

      నువ్వు పోసినవా రా బామ్మర్ది..
      నీ...... మొకం ల mod**
      సిగ్గులేదు రా అలా కామెంట్ చేయడానికి
      ఎం చదివి నవురా bosdk

  • @pathanfayeezparvez
    @pathanfayeezparvez 2 года назад +34

    I am from AP , but i still love the leadership of KCR & also CBN.

  • @vinaynaidu7133
    @vinaynaidu7133 2 года назад +49

    ఇప్పటి వరకు ఏ ఒక్క కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణా నా ప్రాణం, తెలంగాణా కోసం ప్రాణం ఇస్తా అన్లే. ప్రాణం తీసుకోవటానికి వెనకాడలే మీరు.గ్రేట్ లీడర్ సార్ 🙏🙏🙏. మా ఆంధ్ర లో ఉన్నారు ఒక్కడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాడు

    • @medisaritha9168
      @medisaritha9168 2 года назад +7

      ఈ బేకర్ గని ముచ్చట్లు మీరు నమ్ముతున్నారా అన్న.... జర ఈ దరిద్రాన్ని ఆంధ్రకు తిస్కపోర్రి 🙏🙏

    • @mareeduchaitanya1185
      @mareeduchaitanya1185 2 года назад +1

      Vijayanagar sir ela ne antaroo

    • @roxgames2989
      @roxgames2989 2 года назад +4

      Veedu oka donga na koduku painapatram lona lotaram maatalu evenni

    • @REDDY...
      @REDDY... 2 года назад

      Bongile

    • @yadhuinformations8288
      @yadhuinformations8288 2 года назад

      Sridhar babu over action apu

  • @k.nagendrarao4526
    @k.nagendrarao4526 2 года назад +366

    మహా నటుడు.,ఏమి నటన ఏమి నటన.

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад +14

      అస్సాం cm గురించి మాట్లాడు...

    • @k.nagendrarao4526
      @k.nagendrarao4526 2 года назад +2

      @UCAuQzXLJtSI9fH4fXTK6Xow ఐతే నీకు రాదా.

    • @spawnkill4484
      @spawnkill4484 2 года назад +32

      Lol 😆 🤣 BJP oka louda la party...!!!

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 года назад +20

      @@spawnkill4484 lowda gallaki lowda Lage kanipisthadhi 😀😀😀.

    • @srinivasrao9739
      @srinivasrao9739 2 года назад +10

      Kcr is very small compared to pm acting.they want to conquer whole india

  • @gopalkrishnasalina6512
    @gopalkrishnasalina6512 2 года назад +22

    ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరిన తర్వాత కెసిఆర్ ఫ్యామిలీవాళ్లు పిచ్చోళ్లా అయిపోయారు

  • @Newyear-iy6gi
    @Newyear-iy6gi 2 года назад +74

    Kcr తెలంగాణ ని సెపరేట్ దేశం చేయాలనీ అనుకుంటున్నారు, మనమంత ఆయనను suffort చేయాలి 🔥🔥🔥

  • @korrapolusrinivasarao4026
    @korrapolusrinivasarao4026 2 года назад +32

    మరి ప్రధానమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ నాయకులు చూస్తే నీకెందుకురా భయమేస్తుంది భారతదేశ ప్రధానమంత్రి నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ నువ్వు అసలు మనిషివేనా ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతే పడుతుంది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే నీకు అంత ప్రేమ ఉంటే రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రేమాయణం సాగించి ఎవరూ వద్దు అనలేదు భారత దేశాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ని సర్వ నాశనం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ

  • @shekar933
    @shekar933 2 года назад +51

    యేనకనుంచి దొబ్బలంటే గిట్లనే నమ్మించాలి, నీలెక్క నమ్మించి నామం పెట్టేటోడు ప్రపంచంలో ఎక్కడ దొరకడు.

    • @s.khadarkhadar4096
      @s.khadarkhadar4096 2 года назад

      మీ ఇంట్లో వాళ్లకు kcr గారు నామం పెట్టినట్టు ఉన్నారే ??

    • @shekar933
      @shekar933 2 года назад

      @@s.khadarkhadar4096 అందరికి మీలాగా లక్షలకు లక్షలు రైతు బంధు రాదు కదా.

    • @shekar933
      @shekar933 2 года назад

      @@s.khadarkhadar4096 మీ ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నాడు కదా.

    • @s.khadarkhadar4096
      @s.khadarkhadar4096 2 года назад

      @@shekar933 నీ అమ్మను ,నీ పెళ్ళాన్ని ,నీ అక్క చెల్లెళ్లను కూడా పంపు , చాలబాగా చూసుకుంటాడు ,

    • @s.khadarkhadar4096
      @s.khadarkhadar4096 2 года назад

      @@shekar933 రైతు బంధు కంటే బాగా చూసుకుంటాం , నేను హామీ ఇస్తున్నా ,పంపుతావా ?? తొందరగా పంపించు

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 2 года назад +151

    ముఖ్యమంత్రి అయిపోయింది ఇప్పుడు ప్రధాన మంత్రి పదవి కోసం పరుగులు పడుతున్నాడు

    • @rajenderrathod1993
      @rajenderrathod1993 2 года назад +13

      Full ga thagi India nv palesthadu

    • @snipershots6597
      @snipershots6597 2 года назад +19

      Athanu avthado avado gani ippudu unavadu 8 years nunchi em peekadu? Abadhalu thappa

    • @prasadjoshi1985
      @prasadjoshi1985 2 года назад +7

      Kalalu kantunnadu😆😆😆

    • @sric555
      @sric555 2 года назад +14

      @@snipershots6597 meeku MIM and congress kavali....only BJP needs India....

    • @raheemsheik4650
      @raheemsheik4650 2 года назад +7

      PM kcr

  • @saibabasamudrala5185
    @saibabasamudrala5185 2 года назад +10

    ప్రతిపక్షనేతని అవమానించిన ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని అంటున్నావ్...
    మరి దేశప్రధానినే అవమానించే నిన్నేమి చేయాలి దొరా..

  • @maheshchinna8216
    @maheshchinna8216 2 года назад +9

    నాది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడినదుకు థాంక్స్ సీఎం కేసీఆర్
    జై కాంగ్రెస్
    జై రాహుల్ గాంధీ

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 2 года назад +89

    kcr. garu మీరు నిజం చెప్పారు

  • @Sjuploads999
    @Sjuploads999 2 года назад +36

    KCR గారి లాగా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదు.

    • @srinuruttala4881
      @srinuruttala4881 2 года назад +3

      కెసిఆర్ ఓ పెద్ద వెదవ రా బాబు మీ కు అర్థం కాదు

  • @gaddamidirammohanreddy7485
    @gaddamidirammohanreddy7485 2 года назад +22

    పుట్టుక గురించి మాట్లాడడం బాధాకరం కెసిఆర్ గారు స్పందించిన తీరు అద్భుతం కెసిఆర్ గారి కుమారునికి తారకరామారావు అని పేరు పెట్టిన ఎన్టీఆర్ రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారి కొడుకు లోకేష్ గారిని పుట్టుక గురించి వైఎస్ఆర్ మంత్రులు మాట్లాడినప్పుడు కెసిఆర్ గారు నిద్ర పోయాడా ఒకరి పుట్టుక గురించి అలామాట్లాడడం తప్పు అని ఆనాడు ఎందుకు అనలేకపోయాడు కెసిఆర్ గారే సమాధానం చెప్పాలి

  • @RajaChowdaryLoveAll
    @RajaChowdaryLoveAll 2 года назад +46

    He is Excellent orator....Once again he is proved....

  • @narendargoud1487
    @narendargoud1487 2 года назад +5

    వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కావడానికి ఎమ్మెల్యే సీట్లు తగ్గితే కాంగ్రెస్ సపోర్ట్ అవసరం కాబట్టి ఇప్పటి నుండే కాంగ్రెస్ను కాకా పడుతున్న కాక

  • @srinivasakunoori3899
    @srinivasakunoori3899 2 года назад +56

    Yes correct kadhu sir

    • @yadagiridornala3167
      @yadagiridornala3167 2 года назад

      అవునా.. మరి.. ఈ తాగుబోటోడు.. మోడీ ని.. ఇష్టం.. వచ్చునట్టు... తిట్టాడు... కదా... మరి.. అప్పుడు... నోట్లో.. ఎమ్.. పెట్టుకున్నారు

    • @srinivasakunoori3899
      @srinivasakunoori3899 2 года назад

      @@yadagiridornala3167 bjp anni dhaonga panulu chesthundi kabatti annadu

    • @srinivasakunoori3899
      @srinivasakunoori3899 2 года назад

      @@yadagiridornala3167 nuvvu nadhi pettuko ra

    • @yadagiridornala3167
      @yadagiridornala3167 2 года назад

      @@srinivasakunoori3899 ఎమ్.. దొంగ.. పని... ఒక్కటీ... చెప్పు... కాంగ్రెస్.. తెరాస.. లెక్క... కోట్లు.. కోట్లు.. దెంగలేదు.. కదా...
      .

    • @yadagiridornala3167
      @yadagiridornala3167 2 года назад

      @muralidhar yandapalli మీ.... చేతకాని.. తనం.. అందరికి.. తెలుసు...ఇప్పటికిప్పుడు ఎన్నికలుపెడితే..6.. పార్లమెంట్.. సీట్లు.. రావ్.. కాని... వీడు... ఢిల్లీ పోయి... ఆతులు.. పీకుతాడా.....

  • @sandeepsangapaka1152
    @sandeepsangapaka1152 2 года назад +10

    తాగుబోతు CM super speech👍

  • @shivab5315
    @shivab5315 2 года назад +18

    Jai kcr jai telangana

  • @kamshettigaribethaiah1178
    @kamshettigaribethaiah1178 2 года назад +103

    గొప్ప నటుడు సార్

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 2 года назад +21

    ప్రధాని ని వాడు,గాడు అన్నారు ఎవరో. అస్సాం ముఖ్యమంత్రి ది తప్పే.

  • @srinivasmanyala6021
    @srinivasmanyala6021 2 года назад +15

    Good speech irrespective of parties we should condemn these type of words

  • @sunchunaveenbabu5331
    @sunchunaveenbabu5331 2 года назад +7

    కేసీఆర్ గారు దమ్మున్న నాయకుడు
    జై కేసీఆర్ గారు. 👏👏👍

  • @galiveedueswar5895
    @galiveedueswar5895 2 года назад +5

    Same to same CBN...ఇలాగే ఓవర్ యాక్షన్ చేసాడు.. నీ ఫ్యూచర్ మాకు అర్ధం అయిపొయింది..

  • @rajamm9507
    @rajamm9507 2 года назад +57

    Super

    • @Vicky-cn3bf
      @Vicky-cn3bf 2 года назад +1

      Meku endhuku super cheipu

    • @rajamm9507
      @rajamm9507 2 года назад +1

      @@Vicky-cn3bf నీకు నేను ఎందుకు చెప్పాలి చెప్పు

  • @shravankumarthota7281
    @shravankumarthota7281 2 года назад +5

    సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డిని రండ అని తిట్టి నప్పుడు నీ కళ్లు ఎక్కడ పెట్టుకున్నావు కేసిఆర్....జై నమో

  • @abdulnabeemohammed6926
    @abdulnabeemohammed6926 2 года назад +108

    Yet another great speech from our CM KCR garu. Hail kcr

  • @harinaik3093
    @harinaik3093 2 года назад +38

    Excellent speech sir jai kcr

  • @joshjo7415
    @joshjo7415 2 года назад +166

    Goosebumps speech

    • @chigurumaheshwar7966
      @chigurumaheshwar7966 2 года назад +10

      "మంది కీ పుట్టిన పిల్లలను తమ పిల్లలు" అంటారు అని బీజేపీ నాయకులు గురించి, చివరికి మహిళా నాయకులను కూడా అందులో కలిపి తిట్టిన నీచుడు ఎవ్వడు

    • @ark9166
      @ark9166 2 года назад +2

      @@chigurumaheshwar7966 KCR

    • @creativethinksshorts4663
      @creativethinksshorts4663 2 года назад

      @@chigurumaheshwar7966 ఏ సందర్భంగా అన్నాడు

    • @murali.m2712
      @murali.m2712 2 года назад

      Ha ha ha

    • @murali.m2712
      @murali.m2712 2 года назад

      Po

  • @sankara4381
    @sankara4381 2 года назад +6

    తెలంగాణలో బిజెపి ఎక్కడ వస్తుందో అని భయపడి ఛ స్తున్నాడు..😆😁😁😁

  • @srinumamidiengsrinu5163
    @srinumamidiengsrinu5163 2 года назад +48

    Kcr is telling every word in his heart

  • @srinubolle6786
    @srinubolle6786 2 года назад +12

    సూపర్ సార్

  • @puttaiahchoppara3728
    @puttaiahchoppara3728 2 года назад +15

    KCR sir good speech 🙏🙏🙏🙏🙏

  • @Krishnayadav19831
    @Krishnayadav19831 2 года назад +7

    మహా నటి సావిత్రిని ని మించి పోయాడు మన ముఖ్యమంత్రి KCR గారు.

  • @ramesh355
    @ramesh355 2 года назад +13

    Like CBN last election time...he is doing the same thing when he was done the same in the past actually

  • @asbalakrishna
    @asbalakrishna 2 года назад +20

    Thanks for supporting Rahul Gandhi CM SIR 🙏

  • @pothumarthisattibabu8208
    @pothumarthisattibabu8208 2 года назад +29

    Jai kcr

  • @Jendapai_kapiraju
    @Jendapai_kapiraju 2 года назад +15

    ఒక ప్రతిపక్ష నేత అని చూడకుండా తనకు న్యాయం జరగాలని చూసే గొప్ప నేత kcr Sir.. Next C.M. kuda meere... Jai kcr..❤️

  • @thumusrihari6442
    @thumusrihari6442 2 года назад +4

    కెసిఆర్ ప్రధానమంత్రి ఎన్ని మాటలు అన్న తప్పు లేదు కానీ పాపం కెసిఆర్ ని అంటే మాత్రం క్షమాపణ చెప్పాలి

  • @srinivasaraomanthripragada9715
    @srinivasaraomanthripragada9715 2 года назад +59

    Jai kcr jai Telangana our CM is talented he can speak 4 languages best CM 👌👌👏🙏

  • @kuriminellimadhubabu3667
    @kuriminellimadhubabu3667 2 года назад +11

    Super speech sir

  • @Businessmanmdfaruk777
    @Businessmanmdfaruk777 2 года назад +3

    Hats of to you kcr sir 👌🏻👏🏻

  • @MICHAEL-zs5ps
    @MICHAEL-zs5ps 2 года назад +13

    Nation needs KCR

  • @chaarvikroynewschannel7933
    @chaarvikroynewschannel7933 2 года назад +20

    కెసిఆర్ సార్ ఏంటి ఎన్నడూ లేంది వేళ్ళు నాకుతున్నాడు కొత్త ఆటిట్యూడ్ వచ్చింది

  • @superStar-dq8pq
    @superStar-dq8pq 2 года назад +34

    జై కెసిఆర్ 💪💪💪💪

  • @bhagavatulavenkatanarayana3713
    @bhagavatulavenkatanarayana3713 2 года назад +1

    Kcr గారూ ఇంతకు ముందు రాహుల్ గురించి ఏమి మాట్లాడారు ఒకసారి సరిచూసుకోండి. ఇంటర్నెట్ యుగం ఎవరిని ఎవరు మోసం చేయలేరు.

  • @jayachanderk1812
    @jayachanderk1812 2 года назад +8

    కెసిఆర్ అన్న ఒకరికి నీతులు చెప్పే ముందు మనం నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అన్నా . 😀😀😀 దయ్యాల వేదాలు వల్లిస్తే ఎలా వుంటుంది . అలానే కామెడీగా వుంది

  • @mattaswamygoud284
    @mattaswamygoud284 2 года назад +11

    Jai బాతలపోశెట్టి 😜😆

  • @raheemsheik4650
    @raheemsheik4650 2 года назад +34

    Jai kcr Jai ysr✊✊✊

    • @wakeupsoon7310
      @wakeupsoon7310 2 года назад +1

      Yrs kadhu ra babu.. Ysr..
      Spelling nerchuko.. Tarvata jai kotdhuv gani

    • @raheemsheik4650
      @raheemsheik4650 2 года назад

      @@wakeupsoon7310 kallu dobbaya chusuko be🙄

    • @wakeupsoon7310
      @wakeupsoon7310 2 года назад +2

      @@raheemsheik4650 arey mi Islam meeku nijayeethi anedhi nerpadha??
      Edit chesinav . clear ga kanpisthundi Edited ani.. Malli kathal d*nguthunav

    • @raheemsheik4650
      @raheemsheik4650 2 года назад

      @@wakeupsoon7310 madd* gudu Ra puk*nakoka panipata leadha naa Sull* lo commentlu😂😂😂

  • @mubasheermubbu8635
    @mubasheermubbu8635 2 года назад +3

    We are with you sir

  • @hvprakashhvprakash936
    @hvprakashhvprakash936 2 года назад +1

    నాయనా KCR గారు మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత గా ఉండి Telangana vaste చాలు అని వచ్చిన తర్వాత దలితున్ని సీఎం చేస్తా అంటివి అది మీరు చేయలేదు కాంగ్రెస్ వాళ్లు పార్టీ లో విలీనం చేస్తానని అన్నారు అది చేయలేదు పైగా 2సార్లు సీఎం గా మోజు తీర్చు కొని ఇప్పుడు కొడుకు కికి సీఎం పదవి మీకు pm పదవి మోజు తో vaguthunnaru

  • @ct-oo4bm
    @ct-oo4bm 2 года назад +45

    Super jai kcr

  • @nakkarahulcreative9535
    @nakkarahulcreative9535 2 года назад +13

    రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు కెసిఆర్

  • @vsvas0786
    @vsvas0786 2 года назад

    భారతీయ జనతాపార్టీ సీఎం కి పీఎం గా చేసిన మనుషుల ఆస్తి ఇప్పుడు మీ ఆస్తి ఎంత సర్ మీరు ఈ మాట అనడం తెలంగాణా పోరాటంలో పాల్గొన్న ఒక ఉద్యమకారుడు గా నేను సగ్గు పడుతూన్న

  • @venkannachannuru7181
    @venkannachannuru7181 2 года назад +5

    Sir దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నులు చాలా వెళ్లుతున్నాయి . కానీ రిటఱన్ వచ్చేవి మెధావులకు తెలుసు .sir మీరు తలుసుకుంటె దక్షిణ భారత దేశం అయితాది.

  • @iamrular3051
    @iamrular3051 2 года назад +30

    వాస్తవాలు ...

  • @salmabegumbegum3702
    @salmabegumbegum3702 2 года назад +25

    Nice sir

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 2 года назад +2

    Assam CM real hero
    🇮🇳🕉️🇮🇳👌🙏

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 2 года назад

    ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరటానికి చూస్తున్నాడు కెసిఆర్...

  • @shahidshaik8578
    @shahidshaik8578 2 года назад +28

    Well said KCR garu

  • @nagarajupaillapailla6127
    @nagarajupaillapailla6127 2 года назад +11

    రాష్ట్రంలో అందరూ నష్టపోయిన వరకు వదలకుండా పోడు

  • @vamsipamu7866
    @vamsipamu7866 2 года назад +13

    He is clearly fair about Indian politics
    Don't know how he is doing for his state

  • @sattarabdul8353
    @sattarabdul8353 2 года назад +7

    జై కేసీఆర్

  • @ramuindia5612
    @ramuindia5612 2 года назад +19

    హే కాక ఊర్కో నీ మాటలన్నీ లం ---మాటలే కానీ... 😃😃😃

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад +1

      అస్సాం సీఎం గా మోడీ ని తొలగించమను....

    • @wakeupsoon7310
      @wakeupsoon7310 2 года назад

      @@sidsiddhus reason?
      Modi paikana pothe vasaney radhu ani kcr oka speech lo annadu.. Mari kcr cm post nundi teesara??
      Ledhu kadha. Mari assam cm ni yenduku teeyali?

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад

      @@wakeupsoon7310 అయితే పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలి... తప్పు ఒప్పుకోవాలి...

  • @aj-r169
    @aj-r169 2 года назад +20

    KCR 🙏🙏❤❤❤❤❤❤ super

  • @smdameen7832
    @smdameen7832 2 года назад +7

    I support kcr garu.

  • @venkatvenky9121
    @venkatvenky9121 2 года назад

    Ni అంత బలుపు దేశం లో ఎవ్వనికీ లేదు నీ లక్షం తెలంగాణ బీజేపీ లక్షం భారతదేశం

  • @gopalkrishnasalina6512
    @gopalkrishnasalina6512 2 года назад +4

    దేశి ప్రధానికి మీ ఇష్టం వచ్చినట్లు తిట్టినప్పుడు ఎక్కడ పోయింది మీ సంస్కారం ఎన్ని నాటకాలు

  • @VinodVinod-yc2ry
    @VinodVinod-yc2ry 2 года назад +1

    KCR తాత ఫస్ట్ మాకు బంగారు తెలంగాణ లో బస్సు లేదు

  • @dharmanasurannaidu5049
    @dharmanasurannaidu5049 2 года назад +1

    This is power spech and right spech

  • @psprabhakar5640
    @psprabhakar5640 2 года назад +5

    ఇది ఐతే కరెక్టే ఎవరు పర్మినెంట్ కాదు నువ్వు కూడా గుర్తుపెట్టుకో

  • @rajuande4586
    @rajuande4586 2 года назад +9

    గీ మాటలకేం తక్కువ లేదు...
    ఇలాంటివి వినే మోసపోతున్నాం

    • @javaprogramming2596
      @javaprogramming2596 2 года назад +1

      Modi gadu enka darunamu.

    • @rajuande4586
      @rajuande4586 2 года назад

      @@javaprogramming2596 దొందు దొందే
      వ్యవస్థలు మొత్తం నాశనం అయ్యాయి
      ఈ ఇద్దరు వెడవల వల్ల

  • @anilkumar-rl8vy
    @anilkumar-rl8vy 2 года назад +27

    మా kcr sir tgi matdluthunadu kabait నిజం మాట్లాడతుడు మా సర్ నువు గ్రేట్ sir..

  • @sajeedmohad1267
    @sajeedmohad1267 Год назад

    Next time Jai Congress party 🇮🇳💪💪🇮🇳🇮🇳🇮🇳💪🇮🇳💪🇮🇳💪🇮🇳💪🇮🇳💪🇮🇳💪🇮🇳💪🇮🇳💪🇮🇳💪

  • @talkofthetown274
    @talkofthetown274 2 года назад +8

    KCR is real Telangana bidda

  • @selfeaducation5732
    @selfeaducation5732 2 года назад +10

    01:04 Super 👌👌👌👌👌👌

  • @maratisridharsridhar8369
    @maratisridharsridhar8369 2 года назад +1

    మీ ఫ్యాన్ సార్ నేను జై కెసిఆర్ 🙏 మంచి speech

  • @mdaziz-dp1tt
    @mdaziz-dp1tt Год назад

    Very good switch powerful speech 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sonuricky5449
    @sonuricky5449 2 года назад +22

    Great CM KCR Garu 👑🦁✊🙏🇮🇳

  • @jaganchouhan6008
    @jaganchouhan6008 2 года назад +47

    Feeling very proud sir about your speech jai kcr

  • @deviramachandram7575
    @deviramachandram7575 2 года назад +2

    Desh ki netha jai kcr 🙏🙏

  • @khajaziauddin6265
    @khajaziauddin6265 2 года назад +74

    Excellent speech by KCR garu ji
    Specially I appreciate the way he told about Rahu ji.
    Its a great speech by Kcr garu ji

  • @ahmedbinsayeed633
    @ahmedbinsayeed633 2 года назад +11

    great kcr

  • @Spsinger9057
    @Spsinger9057 2 года назад

    Super sir central Congress ravali Jai congress Jai Rahul Gandhi

  • @nareshbabu2356
    @nareshbabu2356 2 года назад +1

    Jai Telangana

  • @ssg3066
    @ssg3066 2 года назад +9

    సారు కు భలే భయం పట్టుకుంది......

  • @srinivasrao9739
    @srinivasrao9739 2 года назад +40

    Sir you are really great.please protect AP& Telangana

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 2 года назад

    హుజూరాబాద్ ఎలక్షన్ తరువాత ఎవరు భయపడుతున్నారో అందరికీ తెలిసిందే.
    రైతులు వర్షాకాలం పంట అమ్ముకోవడానికి పడ్డ ఇబ్బందులు తెలుసు.
    నిన్న ఇంటర్ విద్యార్థుల వెతలు చూసారు
    నేడు ఉపాధ్యాయులు ధర్నాలు చూస్తున్నారు
    నిరుద్యోగుల గురించి చెప్పనవసరం లేదు.
    DSC ఊసే లేదు...

  • @koteeshwarachary2933
    @koteeshwarachary2933 Год назад

    మన పార్టీ మంచి పార్టీ మంచి పార్టీ జిందాబాద్ ఉచిత విద్య ఉచిత వైద్యము ఉచిత న్యాయము ఉచిత ఎరువులు ఉచిత 100 గజాల ఇంటి స్థలము వికలాంగులకు నేరుగా ఉద్యోగాలు వైద్య శాఖలో మహిళలకు 50 శాతం ఉద్యోగాలు ఆర్టీసీలో 20 లక్షల ఉద్యోగాలు సినిమా టికెట్ ధర బెంచ్ నుండి బాల్కనీ వరకు పది రూపాయలు మాత్రమే స్టార్ కనెక్షన్ అన్ని చానల్స్ కలుపుకొని నెలకు 30మాత్రమే మన పార్టీ మంచి పార్టీ మంచి పార్టీ జిందాబాద్

  • @nagarajub2971
    @nagarajub2971 2 года назад +17

    1 of Grt intelectual high effective speker in INDIA

    • @spyderman2771
      @spyderman2771 2 года назад +1

      Lies chepthe intellectual anaru bro....public ni fool chesthe fox antaru.... intelligent ante Mata Pina nilabade vadu, e sollu gadu kadu

    • @nagarajub2971
      @nagarajub2971 2 года назад

      @@spyderman2771 avuna andhuke CM aiyyadu bro ! Truly his a grt nd intelectual brother campare others he was life achivment its enagouh

  • @ashokstarsvm8797
    @ashokstarsvm8797 2 года назад +11

    HERO

  • @arunbachhan
    @arunbachhan 2 года назад

    మరో భావోద్వేగ ప్రసంగం, నాడు ఆంధ్ర తెలంగాణ నేడు రాష్ట్రం కేంద్రం ఇంకా ఎన్ని చూడాలో...

  • @masthanbaba8708
    @masthanbaba8708 2 года назад +18

    దమ్మున్న లీడర్ మన కెసిఆర్ 🔥

  • @rathnakarreddy4750
    @rathnakarreddy4750 2 года назад +18

    Great speech💯

  • @jangaiahvaspari270
    @jangaiahvaspari270 2 года назад +11

    Verry good speech