Guruvugaryna Sri Vaddi Parthi Padmakar gari Padapadmuluku Vandanamulu. Veeri Dharma Sandhehalu is very Excellent. We pray God to give hale & health always to him.
Guru Dampathulaku Jayamu Jayamu Guru Dampathulanu live Lo chuse bagyam maku kalipinchalani Sai Rama Krishna Hare ne vedu kondi Guru Deva 👏👏👏👏👏🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🥭🥭🥭🥭
Guru Dampathulaku maa tharupuna Aanantha koti koti pranamamulu Yadha Giri chanal yajamanyaniki vari tem Ki Andhariki Ma Tharupuna Sathakoti koti kruthajnathalu guru shishulalu maa tharupuna Aanantha koti kruthajnathalu Guru parivaram ki maa tharupuna Aanantha koti koti koti kruthajnathalu
మహారాజు నగ్నజిత్ కి సత్య అనే కూతురు ఉన్నది, ఆమెకే నాగ్నజితి అనే పేరు ఉన్నది. సుదంత, నాగ్నజితి ఒకటి కాదు. నాగ్నజితి పేరు సత్య. కాకపోతే సత్యభామ ఉండటం వల్ల, సత్య అని పిలువకుండా నాగ్నజితి అని పిలుస్తారు. మిత్రవిందకి అందమైన పలువరుస ఉండటంతో సుదంత అని కూడా పేరు. ఈ విషయం గర్గసంహితలో ఉన్నది, గురుదేవులు చాలాసార్లు ప్రామాణికంగా చెప్పారు. 370 భాగవతసప్తాహాలు చేసిన భాగవతకల్యాణకృష్ణ అయిన పూజ్య గురుదేవులు అందించిన అనేక భాగవతామృతప్రవచనాలలో ఎన్నో అమూల్య విషయాలను అందించడం వారి అపారకారుణ్యం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...
@@vaddipartipadmakar9903 no mitravinda and sudanta are not same nagnajith rajas daughter name is sudanti she is called after her fathers name as naagnajithi
నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్రాజాతిధార్మికః | తస్య సత్యాభవత్కన్యా దేవీ నాగ్నజితీ నృప || శ్రీమద్భాగవతం, దశమస్కంధం ఉత్తరార్థం, అధ్యాయం 58, శ్లోకం 32 మహారాజు నగ్నజిత్ కి సత్య అనే కూతురు ఉన్నది, ఆమెకే నాగ్నజితి అనే పేరు ఉన్నది. 370 భాగవతసప్తాహాలు చేసిన భాగవతకల్యాణకృష్ణ అయిన పూజ్య గురుదేవులు అందించిన అనేక భాగవతామృతప్రవచనాలలో ఎన్నో అమూల్య విషయాలను భక్తులకు అందించడం వారి అపారకారుణ్యం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే🙏🙏🙏
Guruvugaryna Sri Vaddi Parthi Padmakar gari Padapadmuluku Vandanamulu. Veeri Dharma Sandhehalu is very Excellent. We pray God to give hale & health always to him.
మా పూజ్య గురుదేవులు, పితృసమానులు, కలియుగ వ్యాసస్వరుపులు కు గుంటూరు గుడిబడి సాష్టాంగనమస్కారములు 🙏🙏🙏
Guru Dampathulaku Jayamu Jayamu
Guru Dampathulanu live Lo chuse bagyam maku kalipinchalani
Sai Rama Krishna Hare ne vedu kondi Guru Deva 👏👏👏👏👏🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🥭🥭🥭🥭
గురువు గారికి పాదాభివందనలు 🌹🙏
జయ శ్రీ రామ మీ సందేశాలు మాకు శిరోదార్యం
Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu
శ్రీ గురుబ్యోనమః పూజ్య గురువులకు శ్రీమతి రంగవేణి అమ్మగారికి హృదయ పూర్వక శతకోటి వందనములు
🎉🎉 gurudevobhava
Guru Dampathulaku maa tharupuna Aanantha koti koti pranamamulu
Yadha Giri chanal yajamanyaniki vari tem Ki Andhariki Ma Tharupuna Sathakoti koti kruthajnathalu guru shishulalu maa tharupuna Aanantha koti kruthajnathalu
Guru parivaram ki maa tharupuna Aanantha koti koti koti kruthajnathalu
❤ Jai guru Dev❤❤
జై శ్రీమన్నారాయణ
Guruvugariki padabivandanamulu
జై గురుదేవా 🙏 జై శ్రీరామ్ 🙏❤️
జై గురుదేవా
శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ గురవే నమః
గురో: అన్యం నవిద్యతే
బలం గురోః ప్రవర్ధతాం
జై శ్రీరామ
His sloka delivery is next best to Ghatasaala
Balam guroho pravarthatham
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺
Balam Guroh Pravardhathaam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ గురువు గారి ఏ ప్రవచనం తీసుకున్నా, చాలా విషయాలు తెలుస్తాయి నిస్సందేహంగా
Namasthe.swamy purniama&amavasya.rojulalo.gruhamulo 18 puranaldaily.vinevallu.vinavachha..darbhalu.e.puranalukyna.daggarapettukovachhuna.dayachesivivarinchagalaru.
Yes. You can listen
Guru gariki na naskaralu barya unda ga bartha para stri tho akrama sanbandam pettukuna vari gati m avuthundho chepagalaru pls
నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్రాజాతిధార్మికః |
తస్య సత్యాభవత్కన్యా దేవీ నాగ్నజితీ నృప || శ్రీమద్భాగవతం, దశమస్కంధం ఉత్తరార్థం, అధ్యాయం 58, శ్లోకం 32
🙏🙏🙏
Sri gurubhyom namaha
ఒంగోలులో తమరి ప్రవచానమృతం ఏమైనా ఉందా స్వామీ,తమరిని నేరుగా చూద్దామని ఉంది 🙏🙏🙏🙏
మహారాజు నగ్నజిత్ కి సత్య అనే కూతురు ఉన్నది, ఆమెకే నాగ్నజితి అనే పేరు ఉన్నది. సుదంత, నాగ్నజితి ఒకటి కాదు. నాగ్నజితి పేరు సత్య. కాకపోతే సత్యభామ ఉండటం వల్ల, సత్య అని పిలువకుండా నాగ్నజితి అని పిలుస్తారు. మిత్రవిందకి అందమైన పలువరుస ఉండటంతో సుదంత అని కూడా పేరు. ఈ విషయం గర్గసంహితలో ఉన్నది, గురుదేవులు చాలాసార్లు ప్రామాణికంగా చెప్పారు. 370 భాగవతసప్తాహాలు చేసిన భాగవతకల్యాణకృష్ణ అయిన పూజ్య గురుదేవులు అందించిన అనేక భాగవతామృతప్రవచనాలలో ఎన్నో అమూల్య విషయాలను అందించడం వారి అపారకారుణ్యం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...
19:31
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
Akrama Santhanam kante bharyatho vidipovadam adharmama cheppandi please 🙏🙏
సుదంత ఏ నాగ్నజితి అని తెలిసినది
గురువు గారూ మీరు అష్ట భార్యల పేరుల్లో సుదంత అని చెప్పారు. మిత్రవింద చెప్పలేదు. కొంచెం వివరించగలరు
సుదంత కు మిత్రవింద అని మరొక పేరు
@@vaddipartipadmakar9903 no mitravinda and sudanta are not same nagnajith rajas daughter name is sudanti she is called after her fathers name as naagnajithi
@@vaddipartipadmakar9903 guruvu garu Meera Namaskaramulu reply ichinamduku satakoti dhanyavadamulu anta busy lo kuda reply pettinanduku. explore cheyyaga vivaram tarwata telosinadi Telisi adagaledu
నాగ్నజితి పేరు సత్య. భాగవతం దశమ స్కంధం 58వ అధ్యాయం 32వ శ్లోకం చదవండి. సుదంత మిత్రవింద ఒకరే. గర్గ సంహిత చెబుతోంది
నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్రాజాతిధార్మికః | తస్య సత్యాభవత్కన్యా దేవీ నాగ్నజితీ నృప || శ్రీమద్భాగవతం, దశమస్కంధం ఉత్తరార్థం, అధ్యాయం 58, శ్లోకం 32
మహారాజు నగ్నజిత్ కి సత్య అనే కూతురు ఉన్నది, ఆమెకే నాగ్నజితి అనే పేరు ఉన్నది. 370 భాగవతసప్తాహాలు చేసిన భాగవతకల్యాణకృష్ణ అయిన పూజ్య గురుదేవులు అందించిన అనేక భాగవతామృతప్రవచనాలలో ఎన్నో అమూల్య విషయాలను భక్తులకు అందించడం వారి అపారకారుణ్యం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే🙏🙏🙏