ధర్మసందేహాలు || డా. వద్దిపర్తి పద్మాకర్ || Dharmasandehalu Phone in

Поделиться
HTML-код
  • Опубликовано: 18 авг 2023
  • #ddyadagiri #devotional #spritual
    Dharma Sandehalu- Dt 20-08-2023

Комментарии • 40

  • @swayamprabha1337
    @swayamprabha1337 10 месяцев назад +3

    Namaste gurudeva

  • @gjsree
    @gjsree 21 день назад

    Jayasree from USA 🙏🙏🙏 Guruvugaru

  • @Jayasreerama786
    @Jayasreerama786 11 месяцев назад +5

    బలం గురోః ప్రవర్దతాం

  • @shyamalapuram2332
    @shyamalapuram2332 11 месяцев назад +5

    భాగ్యనగర్ గుడి బడి సభ్యులు అందరూ గురువుగారికి శత కోటి పాదాభివందనములు.

  • @vikithavicky6956
    @vikithavicky6956 11 месяцев назад +4

    🙏🌼Om Sri Gurubhyonamaha, jaya Gurudev 🙏🌺🌹🌼🙏

  • @manepallyvijay1827
    @manepallyvijay1827 11 месяцев назад +6

    I regularly see & listen .🙏🙏 guruvugaru ki ma pranamam .

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 11 месяцев назад +3

    Jai gurudeva 🙏

  • @brahmajosyulavenkatalakshm4471
    @brahmajosyulavenkatalakshm4471 11 месяцев назад +13

    గుంటూరు, గుడిబడి సభ్యులందరు కలియుగ వ్యాసస్వరూపులు అయిన మా గురుదేవులకు సాష్టాంగ నమస్కారములు చేస్తున్నాము 🙏🙏🙏

  • @mvramana1607
    @mvramana1607 11 месяцев назад

    గురువు లవారికిశతకోటీనమస్కారములు గురువు లుయిరువురికీ శతకోటి వందనాలు వందనాలు

  • @srikanthchary5431
    @srikanthchary5431 10 месяцев назад

    గురువు గారి పాదాలకు నమస్కరం.🙏🙏🙏🙏🙏

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 11 месяцев назад +1

    Vandy guru pada dwamsam🙏💐

  • @nithyaklinnavahnivasini2045
    @nithyaklinnavahnivasini2045 11 месяцев назад

    వందే గురు పదద్వంద్వ మవాజ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః 🙏🙏🙏

  • @prakashtumati6431
    @prakashtumati6431 11 месяцев назад +1

    Namaskar guruvu garu you are my best best best guru maximum I fallow all your what u said 🙏🙏🙏🙏🙏

  • @Jayaprakash.2357
    @Jayaprakash.2357 11 месяцев назад +1

    Jai guru deva🙏🙏🙏

  • @gummulapadma7654
    @gummulapadma7654 11 месяцев назад

    Guruvugaru jayamu jayamu jayamu

  • @kethana8039
    @kethana8039 11 месяцев назад +1

    Best programme for ever

  • @shiva-wy5dh
    @shiva-wy5dh 11 месяцев назад

    జయము జయము గురుదేవ

  • @user-rp9zw6uk4p
    @user-rp9zw6uk4p 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @dupakuntlasridevi4519
    @dupakuntlasridevi4519 11 месяцев назад

    Balam guroh pravarddtham Jai guru Deva padhabi vadanalu

  • @janakikodali8780
    @janakikodali8780 11 месяцев назад

    Jai gurudev a

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 11 месяцев назад

    శ్రీ దత్త శరణం మమ 🥀🙏💐🍎

  • @ramk4951
    @ramk4951 11 месяцев назад +1

    🙏

  • @radharani7780
    @radharani7780 11 месяцев назад

    Shambhalaku velli vacharantene ardham avutundi Guruvugaru meru Shikaram ani
    Atleast internet valana ayana dharma sandehalu vine bhagyam kaligindiv naa boti vallaku
    Ee janmaku dishanirdesham chestunnandulaku dhanyavadamulu Guruvu garu.....

  • @sambasivaraonukala7924
    @sambasivaraonukala7924 11 месяцев назад

    గురువు గారూ దాy Nam కళ్ళు మూసుకొని చాయ్ ల కళ్ళు తెర సి చాయ్ ల 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @sivakota69
    @sivakota69 11 месяцев назад

    Omsrigurubyo namaha

  • @chandanamprashanth9451
    @chandanamprashanth9451 11 месяцев назад

    Sri gurubyo namaha,chala chaka chepparu guruji

  • @maddiravinder
    @maddiravinder 11 месяцев назад

    Guruvu gariki padabivandanalu 🙏🌹🙏🌹🙏

  • @gummulapadma7654
    @gummulapadma7654 11 месяцев назад

    Balam guroh pravarddtham

  • @janardhanshanigarapu6700
    @janardhanshanigarapu6700 11 месяцев назад

    రామాయణము, మహాభారత గ్రధములను ఇతరాలవి తీసుకొని చదువవచ్చునా?

  • @gmrao170
    @gmrao170 11 месяцев назад +1

    గురువు గారు పాదాల కి శత కోటి వందనాలు మద్యం తాగకుండా ఏదైనా మార్గం చెప్పండి గురువు గారు

  • @vundrajavarapuvarma3907
    @vundrajavarapuvarma3907 11 месяцев назад +2

    guruvugaru tho live chestunapudu konchem mundugane youtube lo cheppandi.

  • @gangadhararaochinimilli8550
    @gangadhararaochinimilli8550 11 месяцев назад

    Pooja chesukone gadilo chani poyinavari photos pettukovacha cheppandi pl

  • @kirankiran1222
    @kirankiran1222 11 месяцев назад

    Nuvvulu ye rojullo thinaali.please cheppa di.guruvugari nota nunchi vinaalani maa aasha

  • @adityadhanraj7426
    @adityadhanraj7426 11 месяцев назад

    Santanam Kosam manthrm chypandi

  • @chukkaprasad4465
    @chukkaprasad4465 11 месяцев назад

    Epidu subba laxmigariki , venkatrao line kustadi maku kalavadu enduko ardam kadu

  • @user-lx6dq4gf6e
    @user-lx6dq4gf6e 11 месяцев назад +1

    Normal delivery avvali ante slokam kani manthram em cheyali chepagalaru

    • @hemanthps5558
      @hemanthps5558 11 месяцев назад

      ramayanam bhala Kanda parayan cheyandi alage ramayana bhagavatam lantivi chadvi vinipinchindi parayana chesi or pravachanaltho manchi Santhanam pudataru

    • @mallikarjuns9037
      @mallikarjuns9037 11 месяцев назад +3

      *సాధన - 26*
      *ఓం సం సర్వోపద్రవ కారిణ్యై నమః*
      ఉపద్రవం అంటే హఠాత్తుగా వచ్చే బాధ. సర్వ ఉపద్రవాలకి మూలకారణం అమ్మే. అమ్మే అన్నిటికీ మూలం. ఉపద్రవాలు ఇచ్చేది అమ్మే. అందులో నుంచి బయటపడేసేది కూడా అమ్మే.
      సృష్టి, స్థితి,లయము అని మూడు ఉన్నాయి. సృష్టి చేసినా పరమాత్మే చేయాలి. పోషించినా ఆయనే, మళ్ళీ లయం చేసి కలుపుకుని సంహరించవలసింది కూడా ఆయనే. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనే ఐదు కార్యక్రమాలు చేస్తుంది కనుక అమ్మవారిని 'పంచకృత్య' పరాయణ అన్నారు.
      "సం" అనే బీజం దుర్గా సప్తశతి లో ఉన్న మహామంత్రం. ఈ అత్యద్భుత మహామంత్రం ప్రసవ బాధా నివారణకి వాడవచ్చు.
      *మంత్ర ప్రయోగం: ఫలితం*
      ప్రసవ బాధలను తొలగించే అపూర్వ మంత్రం ఇది. 7వ నెల లోపు ఐతే రోజుకి 200 సార్లు ఈ జపం చేసుకోండి. గర్భం ధరించారు అని తెలిశాక 11 రోజుల పాటు రోజుకు 200 సార్లు చప్పున ఈ మంత్ర జపం చేసుకోండి. గర్భవతులకి ఎక్కువ నియమాలు ఉండవు. పడుకుని కూడా చేయవచ్చు.ఈ మంత్రం చేసేవారికి పటాలు, ప్రత్యేక పూజలు లేవు. కాస్త అమ్మవారి కుంకుమ నుదుట పెట్టుకుని ఏదో ఒక ఆహారం క్లుప్తంగా తీసుకుని ఈ జపం చేయాలి. ప్రసవానికి సంబంధించిన వేదనలు చాలా వరకు తగ్గుతాయి.
      పురుడు పోసుకునే ముందు ఆపరేషన్ సాధ్యమైనంత వరకు లేకుండా ఉండడానికో, లేక ఒక వేళ శస్త్రచికిత్సలు అవసరమైతే అటువంటప్పుడు గండం లేకుండా ఏవిధమైన ఇన్ఫెక్షన్స్ లేకుండా ఆరోగ్యం గా తల్లీ బిడ్డ ఉండడానికి ఈ మంత్రాన్ని ఇంక పురుటి రోజులు దగ్గర కి వచ్చే 10 రోజుల ముందు మాత్రం తప్పక చేయండి. హాయిగా పురుడు పోసుకుని ఏ విధమైన రోగాలు లేకుండా తల్లీ బిడ్డ ఇద్దరూ బాగుంటారు.నమ్మి చేసిన వారికి ఈ మంత్రం బాగా పనిచేస్తుంది.
      *సూచన:*
      గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
      srivaddipartipadmakar.org/

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 11 месяцев назад

      How to save this link

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 11 месяцев назад

      ​@@mallikarjuns9037how to save this link