మైపాల్ రెడ్డి గారు నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అండి మీరు చేస్తున్న ఈ మంచి పని ఈ న్ని ఎకరాల్లో పండిస్తూ యావత్ మంది జనాలకు పంటను అందిస్తూ నలుగురు కి ఉపాధి ఈస్తూ సంపాదనకు చదివే దిక్కని ఈ రోజుల్లో రైతులకు మరియు నేటి యువతకు మరి 50 మంది తెలుగు ప్రజలకు గర్వంగా మీ జీవన శైలి చాలా అద్భుతం 🇮🇳👌🏻👏🏾👏🏾👏🏾🙏
@@bnrbommineni9267 వ్యవసాయం అంటే వ్యయసాయం. ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత ఎక్కువ అప్పులు అవుతాయి. మరియు అన్ని ఎక్కువ సంసారాలు చెడిపోతాయి తరతరాలుగా అప్పుల ఊబిలో కూరుకు పోతారు
మహి గ్రేట్. చాలా బాగుంది.మీరు చాలా మందికి ట్రయినింగ్ ఇవ్వలసిన అవసరం ఉంది.ప్రభుత్వం ఇలాంటి రైతు తొ ట్రైనింగ్ ఇప్పించాలి. ప్రభుత్వం రైతులు వద్ద సరుకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. మిగులు సరుకు బయట దేశాలకు ఎక్సపోర్ట్ చేయాలి. లేదా ఎక్సపోర్ట్ చేయడం లొ రైతు లకు సహకరించాలి. ఈ విషయం ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఎంతమంది అధికారులు ఎందుకో నాకు అర్ధం అవలేదు. అవమానం... అవమానం.......
అన్న గారు మీ లాంటి రైతులు మాకు బాగా ఆదర్శం నేను కూడా ఓక చిన్న రైతు నే. మీరు చెప్పిన వ్యసాయ పద్ధతులు మరియు నేటి యూవత గురించి చెప్పిన మాటలు. నాకు బాగ నచ్చాయి. మీ అనుభవాలు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు ఇంకా వ్యవసాయ రంగం లో ఇంక ఉన్నత శఖరాలు చేరాలని కోరుకుంటూనాను. మీ అనుభవాలు మాకు మంచి పాటాలు కావాలి అని కోరుకుంటున్నను.
Very good Mahipal Reddy garu, you are inspiration to every farmer. I request you encourage other farmers to enable them to fallow the latest cultivation methods
Excellent former, He is model to formers full confidence on agriculture, his message is valuable , Government take it seriously to encourage the formers , if production decreased our consuming food cost rise automatically ,we face difficeience of nutrition suffer health problems
అన్న 25 కేజీల బాక్స్ 500 అంటే చాలా మంచి రేటు. కానీ ఒక్కొక్కసారి 70 రూపాయలు కూడా అమ్ముడు పోదు. అప్పుడు నేను గొర్రెలకు ఫ్రీగా మేతగా ఇచ్చేశాను. ఇది రైతు ప్రస్తుతం దైనందిన అనిశ్చిత పరిస్థితి. మీకు ఈ రేటు రావడానికి మీరు ఏ నెలలో నాట్లు వేసుకోవాలో దయచేసి చెప్పండి.
ఎప్పుడు రేటు ఉంటదో మనకి కచ్చితంగా తెల్వది ఎందుకంటే తెలంగాణ లో కూరగాయలు తక్కువ విస్తీర్ణంలో పెడ్తారు అదే ఏపీ లో అయితే మదనపల్లి చిత్తోర్ district nundi tamata 🍎 రాకపోతే మనకి ఆటోమేటిక్ గ బాక్స్ 1000 రూపాయలు వరకి ఉంటది maximum summer lo ante Jan lo natu veste mankai e రేట్ ఉంటది
అన్నా మీరు ఏ ఏ పంటకు ఏ దశలో ఏమి ఎరువులు వేస్తున్నారో తెలియజేయండి. నాకు కూడా తొమ్మిది ఎకరాల నీటిపారుదల ఉన్న ల్యాండ్ ఉన్నది. నేను కూడా మీ లాగే కూరగాయల పండించాలి అనుకుంటున్నాను.
చాలా గ్రేట్. బ్రదర్ మీరు మన సన్నాసి govt కి ఒక్క రూపాయి టాక్స్ కట్టవద్దు. మీరు అంతకు మించి ఉపాధి కల్పిస్తున్నారు నేను గత 12 ఏళ్లు గా 4లాక్స్ per yr సాలరీ లోనే టాక్స్ పే చేస్తున్నా కనీసం ఒక్క రూపాయి development కూడా చేయలేక పోతున్నారు మన govt officials and politicians
Namasthe Mahipal anna KCR vachinappatinundi kashtalu periginai labour ravadam ledu, kharchulu periginai, meeru ela chestunnaremo any how congratulations anna🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Agriculture is a hard and risky job. It involves costlier inputs and lucky outputs. However, govt support is meagre and the produce is being given to people at Rs 2/-. Thus making people lazy and not respecting farmer. Jai kisan Jai jawan.
Farmers are facing lot of problems starting with labour, best seeds is most important, high cost of fertilizers & pesticides, weather conditions, natural calamities, pests& other deceases, marketing etc.,
మైపాల్ రెడ్డి గారు నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అండి మీరు చేస్తున్న ఈ మంచి పని ఈ న్ని ఎకరాల్లో పండిస్తూ యావత్ మంది జనాలకు పంటను అందిస్తూ నలుగురు కి ఉపాధి ఈస్తూ సంపాదనకు చదివే దిక్కని ఈ రోజుల్లో రైతులకు మరియు నేటి యువతకు మరి 50 మంది తెలుగు ప్రజలకు గర్వంగా మీ జీవన శైలి చాలా అద్భుతం 🇮🇳👌🏻👏🏾👏🏾👏🏾🙏
@@bnrbommineni9267 వ్యవసాయం అంటే వ్యయసాయం. ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత ఎక్కువ అప్పులు అవుతాయి. మరియు అన్ని ఎక్కువ సంసారాలు చెడిపోతాయి తరతరాలుగా అప్పుల ఊబిలో కూరుకు పోతారు
I love farmers congratulations sir. I proud of as a farmer
Me police kuda Balupu common people ni boothulu thittadam kottadam cheyyakunda vuntey army ki farmer ki iche respect vasthundi e country lo.
మహి గ్రేట్. చాలా బాగుంది.మీరు చాలా మందికి ట్రయినింగ్ ఇవ్వలసిన అవసరం ఉంది.ప్రభుత్వం ఇలాంటి రైతు తొ ట్రైనింగ్ ఇప్పించాలి. ప్రభుత్వం రైతులు వద్ద సరుకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. మిగులు సరుకు బయట దేశాలకు ఎక్సపోర్ట్ చేయాలి. లేదా ఎక్సపోర్ట్ చేయడం లొ రైతు లకు సహకరించాలి. ఈ విషయం ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఎంతమంది అధికారులు ఎందుకో నాకు అర్ధం అవలేదు. అవమానం... అవమానం.......
అన్న గారు మీ లాంటి రైతులు మాకు బాగా ఆదర్శం నేను కూడా ఓక చిన్న రైతు నే. మీరు చెప్పిన వ్యసాయ పద్ధతులు మరియు నేటి యూవత గురించి చెప్పిన మాటలు. నాకు బాగ నచ్చాయి. మీ అనుభవాలు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు ఇంకా వ్యవసాయ రంగం లో ఇంక ఉన్నత శఖరాలు చేరాలని కోరుకుంటూనాను. మీ అనుభవాలు మాకు మంచి పాటాలు కావాలి అని కోరుకుంటున్నను.
Hearty congratulations, Mahipal Reddy Garu!
All the best to u.
అగ్రికల్చర్ లో అనుభవం ఉన్న యాంకర్ ను పంపిస్తే ఇంకా చాలా బాగుండేది....
Right sir
కనీస అవగాహన లేదు ఆ విశ్లేషక మహిళకి సంబందిత అంశం పై
రైతు అంటే చిన్న చూపు కాదు బ్రో నమ్మకం లేని మార్కెట్ ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి మొత్తం చేతికి రాకపోవడం
Sri.Mahipal Reddy gari Subhakanchaloo .Meru Srama Jaruputhunna Karyamnaku Abhinandanamuloo .Meru Chesthunna Panuloo Megitha Yuuvakulaku Mee Aadharsham Theliya Parchutaku Nevu Kasta ,Nastalanu & Nevu Eethara Rastraloo Thiregi Jaruputhunna 100 Ac la Chesthunna Pantalanu (Organic gani ,Inorganic gani) Vevaramuloo Vratha (Pusthaka) Purvakamtho Aalochinchi Youvakulaku Aadarsham Spurthi Thesukunye Bhagyamu Kalpinchetandulaku Naa Abhiprayam. (Endhukantee Agricultureloo Stady Chesina Neelaga Eethara Rastramloo Jarputhunna Raithulanu Akkada Abiprayalanu Thelisena Mana Telangana Raithulaku Vrathapurvanga Thelipayvallu Thakkuva) .Mee Manchi Manasulathoo Okka Pantalathoo Jaripina Srama Palithaloo Etharulaku Aadarsham Kaliginchalani Naa Abiprayamu ) .
Good Mahipal garu ur the inspiration of present youth ✌✌✌ R Nagaraju Nellore🌹🌹
Very nice message to younger generation about agriculture hats off to you
Congratulations to mahipal reddy garu tanq to anchor
Excellent interview and excellent farmer also❤
Congratulations 💐💐 Mahipal Anna🤝🤝
కంగ్రాట్స్ మహిపాల్ keep it up 👌👌
Very good Mahipal Reddy garu, you are inspiration to every farmer. I request you encourage other farmers to enable them to fallow the latest cultivation methods
Good work anna ..I hope more people go in to agriculture. Jai Kisan 💪
Excellent former, He is model to formers full confidence on agriculture, his message is valuable , Government take it seriously to encourage the formers , if production decreased our consuming food cost rise automatically ,we face difficeience of nutrition suffer health problems
Agro entrepreneurship role model for new generation 👍👍
Mee hard work ki selute Reddy garu
సూపర్ అన్న గారు రైతులకు మీరు స్పర్తి కావాలి... రైతుఅన్నలారా మనం నేర్చుకోవాలి....
ఆమెకు వ్యవసాయం గురించి ఏమి తెలియదు ఆమెను యాంకర్ గా పెట్టిరు మా కర్మ ఆయనను సరిగా ఇంపార్మేషను అడగలే
Great Work Proud of Your Agri Enterprise
Will Visit soon
Before best farmer award winner he goes only role model in our Village s but now entire Telugu states role model now 🎉🎉🎉🎉🎉🎉
Supar message alluda
Super mahipalreddy garu jai kisan jai javan
Superb sir🎉🎉❤
అన్న 25 కేజీల బాక్స్ 500 అంటే చాలా మంచి రేటు. కానీ ఒక్కొక్కసారి 70 రూపాయలు కూడా అమ్ముడు పోదు. అప్పుడు నేను గొర్రెలకు ఫ్రీగా మేతగా ఇచ్చేశాను. ఇది రైతు ప్రస్తుతం దైనందిన అనిశ్చిత పరిస్థితి. మీకు ఈ రేటు రావడానికి మీరు ఏ నెలలో నాట్లు వేసుకోవాలో దయచేసి చెప్పండి.
ఎప్పుడు రేటు ఉంటదో మనకి కచ్చితంగా తెల్వది ఎందుకంటే తెలంగాణ లో కూరగాయలు తక్కువ విస్తీర్ణంలో పెడ్తారు అదే ఏపీ లో అయితే మదనపల్లి చిత్తోర్ district nundi tamata 🍎 రాకపోతే మనకి ఆటోమేటిక్ గ బాక్స్ 1000 రూపాయలు వరకి ఉంటది maximum summer lo ante Jan lo natu veste mankai e రేట్ ఉంటది
Congratulations Reddy garu
Congratulations Boss 💐💐🥰🥰👌👌👌👌👌
I meet to you
Very much impressively sir ❤❤❤
😊😊😊 super🥰🥰🥰
sir oka ekaraki shednet veyadaniki entha avuthundhi
అన్నా
మీరు ఏ ఏ పంటకు ఏ దశలో ఏమి ఎరువులు వేస్తున్నారో తెలియజేయండి. నాకు కూడా తొమ్మిది ఎకరాల నీటిపారుదల ఉన్న ల్యాండ్ ఉన్నది. నేను కూడా మీ లాగే కూరగాయల పండించాలి అనుకుంటున్నాను.
congratulations sir 💐💐
అవార్డు winner from Ex వాయిస్ president honble sri venkaiahnaidu garu as best former 🤝
Congratulations sir ..🌿
అన్న నెట్ హౌజ్ ఎకరాకు కార్చు ఎంతైంది
Super sir hatsup
Great Farmer
Very good Mahipal reddy garu❤
Great news
Rithanna vandanam
Annadatha vandanam
Good farmer
చాలా గ్రేట్. బ్రదర్ మీరు మన సన్నాసి govt కి ఒక్క రూపాయి టాక్స్ కట్టవద్దు. మీరు అంతకు మించి ఉపాధి కల్పిస్తున్నారు
నేను గత 12 ఏళ్లు గా 4లాక్స్ per yr సాలరీ లోనే టాక్స్ పే చేస్తున్నా కనీసం ఒక్క రూపాయి development కూడా చేయలేక పోతున్నారు మన govt officials and politicians
🎉super brother
కాంగ్రతులషన్స్ టూ మహిపాల్ రెడ్డి గారు
Congratulations Anna
🙏 mi talent super
Sir,your real hero 🎉
Congrats sir
Great, congratulations.
Namasthe Mahipal anna KCR vachinappatinundi kashtalu periginai labour ravadam ledu, kharchulu periginai, meeru ela chestunnaremo any how congratulations anna🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Very good anna
Very good Anchor 🎉
Supar mahepal garu
Congratulations mahipal🎉
మేడం అయన అడ్రెస్స్ చెప్పలేదు ఏం చెప్పలేదు మీరు ఏం యాంకరో ఏమో
Nice anchoring
వడ్ల గింజలు నిల్వచేసేటప్పుడు చిలక వస్తుంది, దాని నివారణకు ఏమైనా సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాము అండి
Congrats mahipal garu😅
Agriculture is a hard and risky job. It involves costlier inputs and lucky outputs. However, govt support is meagre and the produce is being given to people at Rs 2/-. Thus making people lazy and not respecting farmer. Jai kisan Jai jawan.
నాకు 30ఎకరాలు ఉంది రెండు పంటలు పండించిస్తా కాని ప్రతి సంవత్సరం 10లక్షల అప్పు అవుతుంది, వ్యవసాయం వద్దని నాకొడుకు ను నెలకు 25వేల జీతానికి పంపినా
Phone number please
ఏ ఊరు sir
Kadapa
Hi
Congratulations Anna God bless you
Before going for interview, the anchor should have minimum knowledge about subject.
One man show in my village 👍🏻👍🏻
Village name pls I want to visit sir
@@girigirish6640 Medak Dis, Kowdipally mandal, Mohammad Nagar villege sir..
Anchor must be trained well and show must be useful to farmers.
Mahipal reddy garu meeku hatsoff anddi... aa anchor ni marchandi first farmers tho interview teesukunetappudu
Rajender reddy anchor garu ithe chala bagundedhi ,anna nijanga 100 acras avasarama mee20acrs adhika difubadi theeyavachugada neeku nijanga cheppithe anni appulenanna.
Jai Teddy's🔥🦁
👌👌👌👌👌
👌👌
యాంకర్ voice కంటే background sound ఎక్కువగా వుంది. మాటలు సరిగ్గా వినపడటం లేదు
Hi mahipal reddy garu mee ooru peru district
👍👍🌴🌲
Pl send ur mobile no
Area ekkada andi
What is the cost of net house per acer
Farmers are facing lot of problems starting with labour, best seeds is most important, high cost of fertilizers & pesticides, weather conditions, natural calamities, pests& other deceases, marketing etc.,
యాంకర్, రైతు తెలుగులో మాట్లాడితే బాగా ఉండేది
😢 pity is he's not Organic farmer
How can he be a best farmer?
Hope for Organic India 😊
Hollo sir
fresh ఏంది, తాజా ఏంది,
రెండు ఒకటే కాదా
నీ బాష సల్లగుండా 🤦
Address pettandi sir nenu visit chestanu me agriculture nu
Kowdipalli( m) (d )Medak
Capsicum indus 11 belgav popti
🎉
అన్నా మీకు ఫుడ్ గ్రేడ్ ఏరువులు సప్లై చేసే వాళ్ళ అడ్రస్ పెట్టగలరా
Nakul agri sciences-HYD
Mahipal anna gaaru a vurilo vundi address cheppandi plz
Mohammad Nagar Village Kowdipally Mandal Medak District
విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులను యాంకర్ గా పెడితే ఇట్లే ఏడుస్తది
Anchor should ask some meaningful questions
Best Role model Maipal Garu for younger generation👍
Anchor do not know the basic knowledge about agriculture.
ఇలాంటి రైతులను interview చెయ్యాలి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వున్న వాళ్ళను పంపించాలి. ఈవిడ సొల్లు ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ.
Learn to respect the Vice President of India - Address him Venkaiah Naidu Garu.
ఎన్ని ఎకరాలు లో 30 లక్షలు
ANCHOR NOT FRPM BHARAT?
Reddy sir your grate but anchor you first know agriculture then you interview some one...
West reporter
The amount 30 lacs earnings per month is wrong..bcoz he should give rent for leased 80 acres .. after dedication he only get profit....
Ancher ki emi teliyakunda enduku vachindhi
M.nplease
Paisal bagunna raithu
Yankar talli mottam nuvve cheppey
Anchor ki vyavasayam meedha avaga ledhu kaani interview chesthondhi