AP DSC2024/SCIENCE CONTENT/9TH CLASS BIOLOGY/SGT&SA
HTML-код
- Опубликовано: 5 фев 2025
- #dsc2024 #dscsgt #dsc #dscnews apdsc2024/sgt science content/9th class biology/9th class biology important questions/school assistant biology important questions/sa biology practice bits/sgt science content practice bits/sgt practice questions/sgt science practice/9th biology/sgt practice paper/sa practice paper/sa biology practice paper/dsc practice bits/dsc imp questions answers/sgt content practice bits/ap DSC/dsc information
Tq sir
Very nice and plz give a gap for answer and konchem tough GA cheyyandi sir..
24.jenthuvula pi unna murikini vadhuluga unna romalanu tholginchadani... Sheering antunnaru kadha option b... Meeru krushing antunnaru
@@Kk-tx2ok 9వ తరగతి జీవశాస్త్రం textbook లో పేజీ నెంబర్ 63 లో ఇచ్చిన దాని ప్రకారం ఈ ప్రశ్నకు జవాబు బ్రషింగ్.ఇక్కడ మనం చెప్పిన జవాబు సరియైనదే.ధన్యవాదములు.
Sir, Excellent గా చెప్పారు TQ sir
Correct
మీరు అలా చదువు కొని వెళ్లి పో కం డి. Slow ga explain చేసి చెప్పండి
Super sir
Slow ga cheppendi sir and exPlain cheyandi
Already మీరు పెన్ తో టిక్ చేసింది కన్పిస్తోంది
Options lo mark cheyyakandi😢
26th bit తప్పు, ligamint answer
ప్రస్తుతం 9 వ తరగతి జీవశాస్త్రం పాఠ్య పుస్తకం లో 39 పేజీలో 3వ పేరా ప్రకారం స్నాయుబంధనం (టెండాన్) కండరాలను ఎముకతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలం.అని ఇవ్వడం జరిగింది.కాబట్టి జవాబు టెండాన్.లిగిమెంట్ అంటే రెండు ఎముకల సంధితాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలం అని అక్కడ ఇవ్వడం జరిగింది.గమనించగలరు, ధన్యవాదాలు.