TDP,Social media Trolls on Bendapudi Z.P High school students English accent|KKalyaan Dileep Sunkara

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #kkalyaandileepsunkara #bendapudistudents #ysjagan #tdptrolls #pawankalyan #bendapudimeghana #commonerlibrary

Комментарии • 888

  • @mohankrishnar8738
    @mohankrishnar8738 2 года назад +80

    ఇది విద్యార్థులు, అలాగే వాళ్లకు నేర్పించిన ఇంగ్లీష్ టీచర్ ల గొప్పతనం అని నేను బలంగా నమ్ముతున్న

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 2 года назад +248

    పార్టీలకు అతీతంగా, న్యాయపరంగా మాట్లాడటంలో మీ తరువాత ఎవరైనా కళ్యాణ్ దిలీప్ సుంకర సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳.

  • @parashuramkande6503
    @parashuramkande6503 2 года назад +182

    This video will show us how genuine Kalyan Sunkara is...
    Thank you brother for your clear explanation...

  • @prabhakarponnada8427
    @prabhakarponnada8427 2 года назад +123

    మీరు చెప్పినది నాకు చాలా బాగా నచ్చింది ... నేనుకూడా అలానే భావిస్తున్నాను ... మనలో చాలామందికి చాతకానిది ... ఆ పిల్లలు చేసి చూపిస్తున్నారు ... ఇందులో ప్రభుత్వగొప్పదనమేమో నాకు తెలియరాలేదుగానీ .. అలాంటి ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించిన అధికారులు ప్రతీచోట వుండాలని కోరుకుంటున్నాను ... తెలుగు భాష మాధుర్యభరితమైనది ..మన తల్లి భాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత .. ఆ గురువులకు 🙏🙏🙏 చిన్నారులకు 🙌🙌🙌 మరీ ముఖ్యంగా దీనిపై స్పందించిన మీకు 🙏🙏👏👏👏

    • @m.r.prasad
      @m.r.prasad 2 года назад +1

      మరి చంద్రబాబు పాలన లో పిల్లలు ఇలాగే మాట్లాడారా .

    • @ramamanyalli5721
      @ramamanyalli5721 2 года назад +1

      @@m.r.prasad ఉపాధ్యాయుల గొప్పదనం. అధికారం ఎవరిది అన్న దానితో దీనికి సంబంధం లేదు..

    • @m.r.prasad
      @m.r.prasad 2 года назад

      @@ramamanyalli5721
      Ok. ప్రభుత్వం యొక్క పాలసీ కూడా దోహదం చేస్తోంది కదా .

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 2 года назад

      1) First government English medium implement cheyatam, idhi TDP chesinda? Chesina English medium ni TDP courts lo case vesindhi so idhi poor kids chadhuvu vaari abhivrudhi ki Adu paduthunatuka niku anipinchatam ledha?
      2) every textbooks lo English telugu side by side pages implement chesindhi YCP government deeni Vala kids telugu English lo subject chadhivi baga ardham cheskuntaaru, idhi CBN chesada?
      3) lip ane program ni present government implement chesi vaari English accent ki help chesthundhi, idhi CBN chesada?
      4) vaariki manchi food with eggs different menu arrange chesindhi present government. Manchi paustikahaaram isthuna ee government CBN chesada?
      5) textbooks, notebooks, bags, shoes, tabs, TVs, byjus program laanti vaati valana corporate sthaayilo chadhuvu TDP chesinda? Only narayana, sri chaithanya ki chesadu kadhu...entha fees lu katichukoni dhochikunaaru asalu chadhuvu free ga chepaali. Ivani niku kanapadaleda.
      6) naadu nedu program tho schools roopu rekale marchina Jagan. TDP hayam lo sidhilaavasthaki cherukunaa..school buildings toilets, aadapilalu toilets ki velalantene eno kastaalu padaaru. TDP school buildings katakunda govt schools ni complete ga destroy chesthu sri chaithanya, Narayana ki melu chesina CBN ni ela marchipogalam.
      7) amavodi isthu pilalni school ki pamapaali ani vaari bavishyathuni abhivrudhi padam lo marcheyaali ani dhrudasankalpam Jagan chesthunte niku ee ye program kanapadaleda? CBN ki ituvanti programs tho prajalaku meylu epudu chesado nuvu chepu.

    • @anandrolla2317
      @anandrolla2317 2 года назад

      👌💐

  • @commonman9379
    @commonman9379 2 года назад +45

    నా మద్దతు ఆ విద్యార్థులకు

    • @freemarket756
      @freemarket756 2 года назад +2

      Correct ye bro vallu telugu kuda American accent yenti bro aduke eee bari troll Tisai

  • @anilraz6614
    @anilraz6614 2 года назад +107

    తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స”🙏🏻
    ఎందరో మహానుభావులు🇮🇳

    • @Sai-tek
      @Sai-tek 2 года назад +3

      ప్రతి పదార్థం కూడా చెప్పండి ఎక్కువ మందికి అర్థమవుతుంది.

    • @iamtellingthetruth4496
      @iamtellingthetruth4496 2 года назад +13

      ఎర్ర బస్సెక్కి ఆంధ్ర లోనే తిరుగుతా ఉండు.

    • @iamrular3051
      @iamrular3051 2 года назад +5

      కూడు తిని నిద్రపో.....

    • @anilraz6614
      @anilraz6614 2 года назад +1

      @@iamtellingthetruth4496 తెలుగు జాతిని హేళన చేసే ప్రతి ఒక్కరూ తన తల్లిని హేళన చేసినట్టు
      కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు మీ వైసీపీ నాయకులు

    • @mnr8944
      @mnr8944 2 года назад +5

      @@iamtellingthetruth4496 English nerchukoni billgates avvu....

  • @iamrular3051
    @iamrular3051 2 года назад +155

    ఇటువంటి trolls వల్ల పిల్లలు ఇంకా వెనకబడి పోతున్నారు....దీనిని అరికట్టాలి..
    జై భీమ్

  • @srinivasaraosiriki3423
    @srinivasaraosiriki3423 2 года назад +14

    మా మనసులో మాటఎలా బయట పెట్టాలా అని అనుకుంటున్న భగవంతుని దయవల్ల మీరు చెప్పడంతో నాకూ చాల ఆనందం కలిగింది ధన్యవాదములు అయ్య అయ్యా సాంకేతికంగా అభివృద్ధి కోసం కొంతమంది తెలుగు భాషకి తెగులు తెచ్చిసారు ఇది చుసయిన వారు పరివర్తన చెందలని కోరుకుంటున్న దయచేసి మీకు తీరిక ఉన్నప్పుడు మరిన్ని తెలుగు సంభతిత విషయాలు తెలపవలసిందిగా ప్రార్థన మెలుకువలు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 года назад

      మీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారు

  • @vikramraju7959
    @vikramraju7959 2 года назад +82

    good job I was upset with the cheap trolls on these kids I was ashamed to keep quiet because I couldn't do anything to defend them u reflected my feelings completely thank you ❤

  • @kittuthebest7673
    @kittuthebest7673 2 года назад +51

    కళ్యాణ్ అన్నయ్యకు నమస్కారం🙏 ❤️

  • @cmpc4241
    @cmpc4241 2 года назад +9

    ధన్యవాదాలు కళ్యాణ్ దిలీప్ గారు మీ నుంచి మేము కోరుకునేది ఇలాంటి వీడియోలు ప్రజలకు మరెన్నో ఇలాంటి వీడియోలు చేస్తూ మీరు ఇంకా ఎంతో ఖ్యాతిని గడిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఈ రాజకీయాల్లో నిలవాలని మీ నుంచి ఎంతోమంది ఎన్నో విషయాలు తెలుసుకోవాలని మా యొక్క ఆకాంక్ష ఆశ థాంక్యూ కళ్యాణ్ దిలీప్ గారు

  • @juvalljuvall5232
    @juvalljuvall5232 2 года назад +52

    సూపర్ సార్ మీరు బాగా విశ్లేషణ గా చెప్పారు

  • @omkar7807
    @omkar7807 2 года назад +45

    క్లుప్తంగా అన్న పదనికి మీరే అంబాసిడర్ 👌

  • @sanju9877
    @sanju9877 2 года назад +2

    పిల్లలు బాగా మాట్లాడానికి ,ముఖ్య వ్యక్తి అక్కడ teacher.....hats off.....sir

  • @Ramu41995
    @Ramu41995 2 года назад +7

    Tnq sir such a great opinion
    మీరు చాలా అర్ధం అయ్యే భాష లో చెప్పారు. పిల్లలపై Trolles చేయకుండా ఉంటారు అని ఆశిస్తూ.... బెండపూడి స్కూల్ పిల్లలకు కూడా నా యొక్క చిన్న సలహా ఏమిటి అంటే పిల్లలు కేవలం చదువుల పై శ్రద్ధ పెట్టాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువులపై శ్రద్ద వహించి ఎలాంటి విమర్శల కూ బాధ పడకుండా....... వారి వారి జీవితాలు వృధ్ధి చేసుకుంటూ వారిని కన్న తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులకు గొప్ప కీర్తిని తీసుకొని వస్తారు అనీ నా సవినయ సలహా..... Tnq
    జై హింద్ జై భీమ్ జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @sandykodabala2789
      @sandykodabala2789 2 года назад +2

      Kevalam, study ante... Anti mi uddesham... Study valla upayogame.. But comunicationskils.. And extra activities katchitamga avasaram

    • @Ramu41995
      @Ramu41995 2 года назад

      Yes I agree with your
      Social media nu student yenta varaku vallaki vupayoga padutundi anedi million questions

  • @babud5204
    @babud5204 2 года назад +27

    ఇంగ్లీష్ పుస్తకం చూసి కూడా చదవలేని మేథావులు ఈవిధంగా ట్రోల్ చేసారు...

  • @ashokahari4552
    @ashokahari4552 2 года назад

    మీకు ధన్యవాదములు సార్... కొంతమంది తమ యూట్యూబ్ views కోసం ఆ పిల్లల్ని హేళన చేస్తున్నారు... మంచి గా స్పందించారు

  • @KSREDDY.
    @KSREDDY. Год назад +1

    Good speech sir, every politician should maintain this attitude

  • @rohith561
    @rohith561 2 года назад +28

    Speaking correct grammar is important rather than accent..! Glad the students have tried their best. But english without grammar cannot take you heights. The whole thing is politicised sadly.

  • @srinivaslakkaraju
    @srinivaslakkaraju 2 года назад +12

    Absolutely agree with you Dileep garu..! There is no harm at all in mastering the language but those innocent kids efforts were taken for granted by the politicians for their credit! That is where it all started...!

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 2 года назад

    కల్యాణ్ దిలీప్ సుంకర గారు,
    మీరు చేసిన ఈ అద్భుతమైన ప్రసంగం అభినందనీయం. ఈ మీ ప్రసంగం అధ్యాపకులకు మరియు విద్యార్ధులకు చక్కటి ప్రేరణ కలిగించే విధంగా ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ప్రజాశ్రేయస్సును పెంపొందించే విధంగా ఉన్న మీ ప్రసంగానికి అభినందనలు.

  • @varalanaidu7350
    @varalanaidu7350 2 года назад +1

    U r right sir. దేశబాషలయందు. తెలుగు లెస్సా అని అన్నారు మన పూర్వీకులు. అవసరానికి మాత్రమే english. Thatsall. Thanku sir 🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌👍👍👍👍. May god blessu

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 2 года назад +8

    బాగా చెప్పావ్ అన్నా

  • @hemanthkumar2474
    @hemanthkumar2474 2 года назад +22

    It's not so easy to talk like that. I really appreciate the students and Prasad sir. We need more sirs like him.

  • @kirannaidu4811
    @kirannaidu4811 2 года назад +19

    Jai Kalyan deelip sunkara ❤️

  • @m.hprasad6182
    @m.hprasad6182 2 года назад +9

    Sir ఇప్పుడు ప్రపంచంలో అనేక రంగాలలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ.. స్వాతంత్రం ముందు తరువాత.. సెక్రటరీలుగా పనిచేసి ఇంగ్లీషులో
    G. O లు డ్రాఫ్ట్ చేసిన చాలా మంది ఇంగ్లీష్ మీడియం వారు కాదు.. ఇంగ్లీష్ వల్ల ఉద్యోగం వస్తే
    ప్రపంచంలో నిరుద్యోగం ఉండదు.. ఆర్ధికంగా.. సాంకేతికంగా అభివృద్ధి చెందిన.. చైనా రష్యా
    జర్మనీ జపాన్.. ఎవరు ఇంగ్లీషులో చదువుతున్నది?
    పోతే accent.. అంటే ఒక అమెరికా మాత్రమే
    ఆ ప్రసాద్ గారి దృష్టిలో గొప్పా?
    వారు నేర్పింది పూర్తిగా American accent అవునా?
    రాజకీయ కోణం.. పిల్లలను కించపరచడం.. పక్కన బెట్టి... CM ను.. అంటే ఒక రాజకీయ నాయకుణ్ణి
    అభం శుభం తెలీని పిల్లలతో పొగిడించడం ఏంటి sir? బానిస బుద్ధి నేర్పించడం...
    ప్రసాద్ గారికి IAS వాడు PA గా ఒక ప్రజల ప్రతినిధికి ఉండడు.. ప్రభుత్వ కార్యదర్శి అని తెలియకుండా... మీమీద వచ్చే విమర్శలు నేను IAS అయి వచ్చి ఖండిస్తా.. అప్పటి దాకా మీరే CM గా ఉండండి అని 12 ఏళ్ళ అబ్బాయితో
    ఏ రాజకీయం లేకుండా చెప్పించారా?
    పిల్లలను కించపరిచే దృక్పధం తో కాక
    ఈ కోణం లో... బానిసలను ఒక పధకం ప్రకారం మీ
    రాష్ట్రంలో తయారు చేస్తున్నది గుర్తించలేదా?
    ప్రపంచ వ్యాపిత నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూడకుండా... ఎవరికి వారు సమస్య ఎదుర్కోకుండా.. తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వారికి.. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు ఆంధ్రా వారికి అని
    మీరు రాజకీయాలు మాట్లాడుతూ... అమెరికా ఉద్యోగం.. అమెరికా వాడికే అని ట్రంప్ అనలేదా
    మీరేమో అమెరికా slang.. Accent అదీ ఇదీ అని
    ఎప్పటి దాకా మోసాలు చేస్తూ ఉంటారు బ్రదర్..
    R.. Roll అవ్వాలిట...

  • @prasannabharathi569
    @prasannabharathi569 2 года назад +3

    Yes...పిల్లల మీద ట్రోల్స్ చేయరాదు..నిజంగా ప్రసాద్ sir..great.. మీరు ఈ వీడియో చేసి మంచిపని చేశారు

    • @doddiratnam8864
      @doddiratnam8864 2 года назад

      అది పిల్లలు మీద ట్రోల్ గా నేను భావించడం లేదు. ప్రభుత్వ తీరు పైన ట్రోలింగ్ గా భావించాలి. ఆ టేలెంట్ పిల్లల కష్టం గాని ప్రభుత్వ గొప్పతనం మాత్రమే కాదు. అంతేకాక వారి వారి ఉపాధ్యాయుల గొప్పతనం. అయినా అదేం గొప్ప విషయం కాదు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అయితే ఆ పిల్లల ఆత్మస్థైర్యం ఎంతోకొంత ప్రభావితం అవొచ్చు. దానికి కారణం వారిని అలా వాడుకోవడ మే.

  • @babjin5765
    @babjin5765 2 года назад +13

    సర్ నమస్తే బెండపూడి ZPHSchool విద్యార్థులు ఇంగ్లిష్ అంత బాగా మాట్లాడటానికి ముఖ్య కారణం ఓక ఆ గ్రామానికి చెందిన NRI ప్రోద్భలంతోబాటు సమకూర్చిన నిధులు అని ఈ స్కూల్లో ఇంగ్లిష్ మాట్లాడటం నేర్పించటం అనేది గత ఏడు సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యిదని అంతే కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం లో బోధన ప్రారంభించిన ఈ కొద్దీ నెలల కాలంలో జరిగింది కాదని విన్నాను మీరు ఈ విషయంపై వీలైతే తెలుసుకుంటారని ఆశిస్తున్నాను

  • @srinivass8926
    @srinivass8926 2 года назад

    Dileep garu.. Hatsoff..
    Prathi point very valid.
    Aa ammayilu ee video choosthe... Elanti trolls chesina inka munduku velatharu...

  • @jeevankumar9517
    @jeevankumar9517 2 года назад +4

    Thank you sir... We should not criticis our own children(AP) that would be painful.

  • @bhargavsiddireddy
    @bhargavsiddireddy 2 года назад +25

    Jai beem jai janasena

  • @manikantadhar8299
    @manikantadhar8299 2 года назад +16

    English lo matldatam thappu ledhu. Telugu kuda English la matladatam chala thappu.

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 2 года назад

      Atna... Adhe maata mahesh babu kuthuru manchu Lakshmi kuthuru... Chiranjeevi manava raalu telugu matladinappudu ekkada pothai anna me sookthulu....???

    • @manikantadhar8299
      @manikantadhar8299 2 года назад +3

      @@gopichanddasari4848 nenu vallaki comment lu pettaledhu ani neku thelusa ? Akkada reply evvakunda ekkada ndhuku reply esthunav ? Oho only Paytm na ok ok bro

    • @bipinchandra4831
      @bipinchandra4831 2 года назад +1

      @@gopichanddasari4848 idi vallaku kuda ra babu, Manchu Laxmi ni andaru troll chestunnaru kada, vallanenima vadilesara

  • @MVS666
    @MVS666 2 года назад +3

    పులిని చూచి నక్క వాత పెట్టుకుందట... కావాలని మిమిక్రీ చేయవద్దు. ఒక భాష నేర్చుకోవడమంటే Grammer , Vocabulary నేర్చుకోవాలి గాని, వేరొక దేశ ప్రజల 'యాస' కాదు.

  • @tvlnrao3208
    @tvlnrao3208 2 года назад

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ నమస్తే చిన్న బాబు శ్రీకాకుళం

  • @rock2486
    @rock2486 2 года назад

    సార్ దిలీప్ గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ చాలామంది రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప విద్యార్థులు భవిష్యత్తు చూడలేదు సార్ థాంక్యూ సార్

  • @ragumma
    @ragumma 2 года назад +5

    Well said Sir….very well said, especially on sticking to our roots and mother tongue.

  • @venkatanancharaiahbollanan3806
    @venkatanancharaiahbollanan3806 2 года назад +3

    చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్యూ సార్

  • @muralikrishna4426
    @muralikrishna4426 2 года назад

    అయ్యా దిలీప్ సుంకర గారికి నమస్కారం...అతిగా మాట్లాడితే ఎవరైనా అలానే హేళన చేస్తారు...మాట్లాడటం తప్పు కాదు ఎవరిదో మెప్పు పొందటం కోసం అతిగా మాట్లాడారు అనేది ప్రస్తావన.. ఒకరు ఇద్దరూ మాట్లాడితే కాదు ప్రతీ విద్యార్ధి మాట్లాడాలి అది సంకల్పం అంటే... ప్రత్యేకించి "ఇద్దరే" మాట్లాడితే సబబు కాదు...అర్థం చేసుకుంటారు అని నా మనవి.

  • @lionofRk
    @lionofRk 2 года назад +5

    జై భీమ్ దిలీప్ అన్న.

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 года назад +12

    ఇంగ్లీషులో మాటలాడటం కూడా తప్పు అని చెప్పుతున్నారా, బెండపూడి విద్యార్థులను అభినందించాలి సార్ వాళ్లందరూ సామాన్యమైన కూలి పని చేసుకునే వారి పిల్లలు🙏🏻

  • @gundabattinisunilagricultu625
    @gundabattinisunilagricultu625 2 года назад

    ఆ విద్యార్థులను ప్రోత్సహించాలి ప్రస్తుత సమాజంలో ఇంగ్లీష్ లేకపోతే జాబ్ చాలా కష్టం అవుతుంది ఇది నిజం

  • @stayconnected4249
    @stayconnected4249 2 года назад +8

    Good sir, great respect to you. I expected something different view from you but you expressed exactly what I felt… great 👍🏻.we should appreciate the try and the efforts of children atleast ….

  • @venkatanarasimham2359
    @venkatanarasimham2359 2 года назад +1

    ఈ మధ్య కాలంలో ఆంగ్లభాష మాట్లాడడం అంటే అదేదో పెద్ద నాగరికత కు చిహ్నమట, దీని సిగతరగ. ఏమి ఈ చోద్యం.
    మొన్ననే అమెరికా పర్యటనలో జస్టిస్ శ్రీ ఎన్వీ రమణ గారు తన విద్యాభ్యాసం మొత్తం తెలుగు మాధ్యమం లోనే జరిగిందని ఉటంకిస్తూ, పరభాష కేవలం ఇతరులతో సంభాషణ, సంబంధం కోసరం మాత్రమే అని వివరించారు.
    ఇప్పటికే పరభాషా వ్యామోహంతో మన మాతృభాష ప్రాముఖ్యత చాలా వరకు కోల్పోయింది.
    ఈ వ్యామోహంలో పడి కొట్టుకుంటూ వున్నవారికి ఒక చిన్న పరీక్ష. పోతన తెలుగు భాగవతము లోని పద్యాలు ప్రతి పదార్థంములతో గానీ, సుందరదాసు బిరుదాంకితుడైన ఎమ్యెఎస్ రామారావు గారు రచించి, గానం చేసిన ఛందోబద్ధమైన సుందరకాండలోని పద్యాలు గానీ, లేదా కనీసం త్యాగరాజు కృతులలోని అర్ధం చెప్పగలరా??? చెప్పండి విజ్ఞులారా??
    పాశ్చాత్య సంస్కృతి పెను తుఫానులో కొట్టుకోని పోతూ, మన భాషాసంస్కృతిని, మాతృభాష పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయవద్దని హితవు, విజ్ఞప్తి సోదరులారా.
    చివరగా, చిన్న మాట మీకు ఏదైనా బాధ, సంతోషం కలిగినప్పుడు మాతృభాష లోనే అలవోకగా వ్యక్తీకరణ చేస్తూ ఉంటాము, కానీ పరభాషలో కాదు కదా. ధన్యవాదాలు. 🙏🙏🙏🌺🍀🌹🌷🌹🍀🌺🍀🌹🌷🌷🌹🍀🌺🌺🍀

  • @parasamutyam
    @parasamutyam 2 года назад +44

    జై జనసేన జై పవన్ కళ్యాణ్
    జై కళ్యాణ్ దిలీప్ సుంకర

    • @avinashteja1620
      @avinashteja1620 2 года назад +1

      Jai kapu Jai balija jai telaga Jai ontari jai pawala

    • @parasamutyam
      @parasamutyam 2 года назад

      @@avinashteja1620 నువ్వు ముసుగు లో దొంగ అని అర్ధం అయిన్ది... ని లాంటి వారు ఎన్ని గొడవలు సృష్టించిన పవన్ కళ్యాణ్ గారికీ ఎం చేయలేరు...
      జై జనసేన జై పవన్ కళ్యాణ్
      ని కాపు బుద్ది మీ ఊరులో పెట్టుకో..
      నువ్వు కాపు అయితే ఎవరికి కావాలి, రాజు రెడ్డి కమ్మ అయితే ఎవరు కీ కావాలి.
      పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాల వారికీ అవసరం అయినా వ్యక్తి.
      జనసేన పార్టీ కులాల ఐక్యత తో కూడుకున్న పార్టీ.
      మీ లాంటి వారు అయినా కీ కుల బురద అంటించలీ అని చూస్తే ఊరుకునేది లేదు.
      పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులం స్వీకరించిన గొప్ప వ్యక్తి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
      జై భీమ్
      జై జనసేన జై పవన్ కళ్యాణ్ hl

    • @avinashteja1620
      @avinashteja1620 2 года назад

      Orey balijasena aa pawala package gadu kapulu Balija ontari peddannalu kavali ani kulagajji chaatukunnadu nee kulagajji thagaleyya

    • @avinashteja1620
      @avinashteja1620 2 года назад

      @@parasamutyam kulam elanmarchukuntadra kalthi nayala vadu ward member kooda avvaledu

  • @jayadevakula3482
    @jayadevakula3482 2 года назад +4

    We are bothered with slang of government school children.
    Jai Bheem Jai Bharat 🙏

  • @ratnaravibabupamula2575
    @ratnaravibabupamula2575 2 года назад +10

    Excellent explanation by you advocate sir about the importance of english language. Hope you could show some remedies to put check such useless trolls to shame the students. Next in our state telugu is the fist language&paper.Eventhough some students are in English medium they partially unable to do good in their studies. So this is the time to appreciate such grasping knowledged student but not discourage. I request you sir please try to take this issue before to the Honourable Court to give relief not only the present students but fore coming generations. Thank you sir.

  • @saipawanism4400
    @saipawanism4400 2 года назад

    చాలా మంచి విషయాలు చెప్పారు అన్న 🙏🙏👌👌👌

  • @csmahi2046
    @csmahi2046 2 года назад

    చాలా చక్కగా చెప్పారండి, అమాయకలైన విద్యార్తుల మనోభావాలను దెబ్బతీసేలా ట్రోలింగ్ చేయడం భాదగా ఉందండి.😔

  • @pavangadipe449
    @pavangadipe449 2 года назад +32

    Anna జనసేన లో ఎప్పడూ ఆక్టివ్ అవుతున్నావ్ అన్న.... నీలాంటి వారి అవసరం పవన్ కళ్యాణ్ గారి చాలా ఉంది అర్థం చేసుకోండి

    • @sriramkolavennu
      @sriramkolavennu 2 года назад +1

      No he is not coming to janasena pspk Sir inka Sunkara anna ki Green flag upaledhu and 2nd thing mona kalisinapudu pspk Sir ni negative talks a jarigayi...

    • @truewords3281
      @truewords3281 2 года назад

      @@sriramkolavennu ante

    • @pavangadipe449
      @pavangadipe449 2 года назад

      @@sriramkolavennu🤔

    • @sriramkolavennu
      @sriramkolavennu 2 года назад +1

      @@truewords3281 means idhariki matalu kudharla sunkara anna inka kuncham time tesukundham anukuntunadu join avali ante...

  • @jaganmunna5152
    @jaganmunna5152 2 года назад

    చాలా క్లియర్ గా చెప్పారు. సెల్యూట్ సర్

  • @temburulakshmanarao92
    @temburulakshmanarao92 2 года назад

    .మీ విశ్లేషణ అద్భుతం..ఏ topic ఐన clear గా ఉంటుంది..

  • @SrinuSrinu-cv5vb
    @SrinuSrinu-cv5vb 2 года назад +5

    సూపర్ అన్నయ్య 🙏🙏🙏🙏

  • @ravik5228
    @ravik5228 2 года назад +1

    Love you sir well said

  • @abrahamgunna9405
    @abrahamgunna9405 2 года назад

    Dileep Sunkara gaaru you are great 👍

  • @WelcomeBuddy777
    @WelcomeBuddy777 2 года назад

    పిల్లలు, మాస్టర్ ప్రయత్నం ను అందరూ అభినందించాలి...❤...

  • @roxy_29
    @roxy_29 2 года назад +10

    ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు అండి ఓవర్ యాక్షన్ చెయ్యడం తప్పు

    • @truewords3281
      @truewords3281 2 года назад +1

      Adhi over action aa inka Verena anna vishayam kuda theliyani vayasu valladhi

    • @mosesj5130
      @mosesj5130 2 года назад

      Over action evaru chesara

    • @raakhibhoomarapu9201
      @raakhibhoomarapu9201 2 года назад

      Kadupu manta🤣

  • @jithu9876
    @jithu9876 2 года назад +4

    ఆ అమ్మాయి పైన చేసిన ట్రోల్స్ ముమ్మాటికీ తప్పు.... అదీ టీడీపీ అయినా జనసేన అయినా...

    • @jaggubhay7435
      @jaggubhay7435 2 года назад +1

      Bro janasena vallu elanti trolls cheyyaru u know that

    • @Telugutravelbook
      @Telugutravelbook 2 года назад +1

      Janasena eppudu ala cheyadu

  • @PrathapGangulapratgang
    @PrathapGangulapratgang 2 года назад +2

    Appreciate your time to extend support to teacher and kids who were trolled unnecessary ly. But Headig should have been kept TDP and JSP social media.
    You showed your loyalty for JSP supporters..

  • @nagarajubalaraju9820
    @nagarajubalaraju9820 2 года назад

    అద్భుతం గా చెప్యారు సర్

  • @vanivani7766
    @vanivani7766 2 года назад

    రాజకీయంగా ఎలా అయినా కొట్టుకుని చావ మనండి. కానీ అదే సమయం లో మన ఎదురు దాడి లో పిల్లలు మరియు వారి యొక్క అత్మస్త్యర్యం దెబ్బ తింటుంది అన్న విషయాన్ని దృష్టలో పెట్టుకుని, అటువంటి trolls ఆపేస్తే బాగుంటుంది. చాలా మంచి పాయింట్ మీద మాట్లాడారు. Nice.

  • @kuchanameghana1310
    @kuchanameghana1310 2 года назад

    Correctly said... Idhey vishayam nenu chepthuntey chaala thakkuvamandhi ardham chesukunnaaru.. Sad society...

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 2 года назад

    Adhi samgathi last lo annare super sir mee prathi mata ki na hrudayam chala anandha padindhi ayyagaru kallallo nillu tirigay santhosamtho mee lanti nijaithi parulandariki padabhi vandanam ayya🙏

  • @sreenivasaraoponguru6439
    @sreenivasaraoponguru6439 2 года назад +1

    You are correct, Kalyan Sunkara garu...We Support Students and Teachers

  • @santoshkadambari7528
    @santoshkadambari7528 2 года назад +4

    Being a Telugu people we Should feel proud of them they initiated Great program and enterprising many students.

    • @vemulapallisujani9794
      @vemulapallisujani9794 2 года назад

      Should also be proud for telugu people cant speak their mother tongue properly 😆,.. Thats today's generation,..

    • @santoshkadambari7528
      @santoshkadambari7528 2 года назад

      @@vemulapallisujani9794 atlante mottam Telugu medium school se undali bro English ante muttoddu

    • @vemulapallisujani9794
      @vemulapallisujani9794 2 года назад

      @@santoshkadambari7528 we better communication skills,.. Not about English mediam Or telugu,.. Once list out 80/ students studying English mediam,.. Because of pravite schools,.. In every government school there is option to choose eng m telugu m, why not it should continued rather than completely removing telugu m.,.. There are even urdu and hindi m,.. Why telugu m could stay,..

  • @srisuri16
    @srisuri16 2 года назад +17

    వాళ్లంతా లేనోళ్లు , govt school లో చదివినోళ్లు కాబట్టి ఇంతగా ట్రోల్ చేస్తున్నారు..
    అదే వేరే కులపొడు, ఉన్నోళ్లు , పెద్ద పెద్ద స్కూళ్ళులో చదివితే సూపర్ సూపర్ అని చప్పట్లు కొడతారు

  • @srinivasarao4335
    @srinivasarao4335 2 года назад

    అది బెండపూడీ మీదో విద్యార్థుల మీద కోపం కాదు, అన్న మీద కోపం మాత్రమే.

  • @ravitejaskyblue6360
    @ravitejaskyblue6360 2 года назад

    Thank you Anna chala rojulu nundi wait chesthunna e video kosam.especiall Ah Nellore Anam venkat someone evero vunnari athanu,oka zph school children tho compare chesukoni ah pillala self confidence kill chesadu. Minimum commonsense politics pakkana petti vallani mecchukovalsndhi poyie.nenu English Baga matldthanu ani oka vivkem leni manishilaga pravarthinchadu

  • @anilkumardidde7308
    @anilkumardidde7308 2 года назад

    Super sir, What an Excellent Analysis sir

  • @sham2899
    @sham2899 2 года назад

    very balanced video KDS garu.
    thank you

  • @bhaskarbhaskar3237
    @bhaskarbhaskar3237 2 года назад

    Super Kalyan deleep sunkara annayya jai jana Sena jai jana Sena Veera mahilalu jai Pawan annayya jai jana sainikulu jai hind

  • @chilakalreddyvlogs4696
    @chilakalreddyvlogs4696 2 года назад

    good Dileep garu manchiga chepparu

  • @yourbreathismywine5398
    @yourbreathismywine5398 2 года назад

    Luved ur video anna chala rojullaki .. enthasepu trolling political ga chestunnaru tappa govt school's lo ala kids ala shine avutunnanduku trollers evaru appreciation cheitumledu...on the top aa troll cheise batch lo okadu kuda ee kids tho kurchuni jst 5mins matladamanu poskuntaru for sure..

  • @dharanikumaranagani9471
    @dharanikumaranagani9471 Год назад

    govt should take action on every troller who trolled minors, this affects a lot psychologically on their progress.

  • @manikantajanasenaofficial
    @manikantajanasenaofficial 2 года назад +28

    అన్న టీడీపీ అధికారం లో వున్నప్పుడు కొంతమంది కమ్మ సామజిక వర్గానికి చెందిన వ్యక్తులు కారంచేడు లో మాదిగల మీద దాడి చేసారు....
    కాంగ్రెస్ అధికారం లో వున్నప్పుడు కొంతమంది రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తులు చుండూరులో మాలల మీద దాడి చేశారు....
    కానీ వాళ్ళు చెప్పేమాట కాపులు అధికారంలోకి వస్తే ఎవ్వరిని బ్రతకనివ్వరు అని,,, దీనిమీద ఒక వీడియో చేయండి అన్న,,

    • @avkmedia4530
      @avkmedia4530 2 года назад +3

      అవును..ఇది నిజం అందరూ అనుకునేది..

    • @a.srinivas2735
      @a.srinivas2735 2 года назад

      yes bro.

    • @bapujidevadas7328
      @bapujidevadas7328 2 года назад

      అంత సీన్ లేదు

    • @raambabu7111
      @raambabu7111 2 года назад +1

      వైసీపీ అధికారంలోకి రాగానే ఆడు వీడు లేడు... ఎవడికి ఐనా గుండు కొట్టిస్తారు..
      ఒక కాపు MLC, ఒక దళితుడికి శిరోమండనం చేశారు..అది కూడా రాసుకోండి.

    • @mohanchintalapudi9209
      @mohanchintalapudi9209 2 года назад +1

      Chunduru godavaloo Naidus koda vunnaru ayya

  • @Nayuni004
    @Nayuni004 2 года назад +16

    కళ్యాణ్ గారు, ఇంగ్లీషుభాష నేర్చుకోవడం తప్పుకాదు, కాని అది షో ఆఫ్ చేసుకోవడం, ఆ విద్యార్థుల్లో Over Confidence నింపడం మంచిది కాదు, అది విద్యార్థుల భవిష్యత్ కు ముప్పు, ఒక విద్యార్థి ఆ వీడియోలో నన్ను మీ PA గా పెట్టుకోండి మీకు ఏ సమస్య రానివ్వను అని...! అంటే ఇంగ్లీషుభాష మాట్లాంగానే ముఖ్యమంత్రి గారికి PA అవుతారేమో అని వేరే విద్యార్థులకు ఆలోచనలు మరియు అనుమానాలు మొదలయ్యాయి..! అందుకే ఎందుకు గందరగోళమైన అంశాలను విద్యార్థుల మీద రుద్దడం, మార్కులు రానందుకే ఈ తరం పిల్లలు ఆత్మహత్యల వరకు వెళుతున్నారు..!

    • @Nayuni004
      @Nayuni004 2 года назад

      @@chantichanti1886 నాకు ఇంగ్లీషుభాష రాదన్న...! నా మాతృభాష తెలుగు, మేము తెలుగు తెలిసిన భారతీయ హిందువులం, నాకు ఇంగ్లీషుభాష రాదు అని చెప్పిన తరువాత కూడ నాకు ఉద్యోగం ఇచ్చారన్న...!

    • @chantichanti1886
      @chantichanti1886 2 года назад

      @@Nayuni004 ఓహ్ మంచిది అండి

    • @Nayuni004
      @Nayuni004 2 года назад

      @@chantichanti1886 అన్న, మీరు పంపిన మునపటి సందేశం "మీకు ఇంగ్లీష్ వచ్చా" అన్నది తొలగించారే...?

    • @Nayuni004
      @Nayuni004 2 года назад

      @@chantichanti1886 మరి మంచిది అన్న, దన్యవాదములు అన్న..!

  • @damukavijayakumar7403
    @damukavijayakumar7403 2 года назад +3

    You have pronounced Prasad sir name absolutely brilliant and I think you are good at English mate ...unbelievable🤳🤳🤳👍

  • @srinivassurampudi4181
    @srinivassurampudi4181 2 года назад +2

    I know the pain as telugu medium students, in this I will support Jagan
    I am from JSP

    • @sydunagasiromani746
      @sydunagasiromani746 2 года назад +2

      There is effort only teachers not for jagan or other government

  • @bhargavnaidulaveti5602
    @bhargavnaidulaveti5602 2 года назад

    Super Analysis sir..I support.

  • @swarajram4876
    @swarajram4876 2 года назад

    వెరీ గుడ్ అనాలసిస్ 🙏💐

  • @ravichappidi5827
    @ravichappidi5827 2 года назад +1

    Well said Brother ! 👍
    We should encourage this

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 2 года назад

    ముఖ్య మంత్రి తీసుకున్న నిర్ణయం గొప్పది గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ నేర్పించడం

  • @tvsatya3
    @tvsatya3 2 года назад

    Correct ga chepparu,. Kotha kotha ga pryathnam cheyali appude education lo kothdhanam untadhi. Pillalni motivate chesa la undali trolls, social media ni misuse chestunnaru.

  • @nari663
    @nari663 2 года назад +2

    Students nerchukunna English INDIA ki upayoga padithe baaguntundhi 🔥🔥🔥🔥🔥

  • @Rahul-jo3td
    @Rahul-jo3td 2 года назад

    గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళన తోనే మొదలవుతాయి

  • @GhantaRavi123
    @GhantaRavi123 2 года назад +2

    Genuine

  • @srinivasrao4706
    @srinivasrao4706 2 года назад +7

    Sir students great presentation, no doubt about it,

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 2 года назад

    Impartial comment. Great Sir. You have vision and love for our great Telugu. Excellent wordings. You appear to be a man of great knowledge.
    Baby Magna should not feel but must feel great as she is known to the entire country through trolls. We all know her and her sincere efforts. Hats off to her performance. We like all the students for their innocence and great effort in learning English. Also the Prasad Sir.

  • @venkateshbattula
    @venkateshbattula 2 года назад +23

    They taught only Jagan praising, I don't think they are capable of speaking about any other topics.

  • @sankarsylada1510
    @sankarsylada1510 2 года назад +2

    Congrats for 1 lakh subscribers.
    Waiting for 2 lakh

  • @cottondora.gcotton502
    @cottondora.gcotton502 2 года назад

    Sir ఎవరయితే ఆపిల్లల్ని ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వల్లమీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 2 года назад +20

    వాళ్ళని troll చెయ్యడం చాలా తప్పు, దురదృష్టం. వాళ్ల lerning skill కి మనం saport చేస్తే, మరింత మంది పరభాషా జ్ఞానం సంపాదిస్తారు, దానివల్ల వారికి బ్రతుకుతెరువుకు అవకాశాలు పెరుగుతాయి, ప్రపంచస్తాయి లో ఎదుగుదలకి అవకాశాలు పెరుగుతాయి, మన మాతృ భాషను గౌరవించుకోవాలి,అభివృద్ధి చేసుకోవాలి. మిగతా భాషలపై పట్టు కూడా చాలా అవసరం. దయచేసి పిల్లల ఆత్మ స్టైర్యం దెబ్బతినకుండా చూడడం మన బాధ్యత, అంతే బాధ్యత మన మాతృ భాషాభిమానం కూడా ఉంది.

  • @satishnaiduchinamalli2435
    @satishnaiduchinamalli2435 2 года назад +1

    Nice annaya garuuu

  • @adapabalaganesh6768
    @adapabalaganesh6768 2 года назад

    చాలా బాగా చెప్పారు సర్

  • @veerabhadra5571
    @veerabhadra5571 2 года назад +68

    One reason they got trolled is they got involved in politics , they could have told about their village or their future nobody would have trolled but they started appreciating government failed programs that’s where trolling started and opposition also supported this

    • @kumark9364
      @kumark9364 2 года назад +2

      Exactly

    • @sreedharaddala
      @sreedharaddala 2 года назад +1

      It is absolutely correct. They might not be trolled if the kids talking about other than political matters. However kids effort is very appreciable. In this issue there is no effort by Government. It is kids hard work and teachers efforts

    • @csmahi2046
      @csmahi2046 2 года назад

      anyways you are correct, they could have told about heritage & culture etc.. but they are students nothing to do with politics . They may lose their confidence because of those trollings.

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 2 года назад +1

      They with gratitude giving thanks to government, they never talked politics. How foolish you are twisting as politics. Did they ever talked about CBN TDP? They felt happy with present government and they are expressing it, no one has right to oppress anyone's views.

    • @veerabhadra5571
      @veerabhadra5571 2 года назад

      @@crazygalaxy8800 if a cm meets school children he should ask them what will you become in future and how are your studies going neither they should be told to promote government policies for which they are too young

  • @sankarv6986
    @sankarv6986 2 года назад +2

    పిల్లలను troll చేయడం మంచిది కాదు. వై సీపీ govt. కంటే ముందే TM, EM medium zp స్కూల్స్ ఉన్నాయి.వాటిని SUCCESS స్కూల్స్ అంటారు.ఇప్పటికీ ఉన్నాయ్.That credit not goes to present policy..ఇప్పుడు 10th విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నార0టే 6th class నుండి EM లో చదువుతున్నారు అని అనుకోవాలి కదా!అంటే 4years నుండీ వాళ్ళు EM లో ఉన్నారు కదా.Govt.నిర్ణయం ప్రకారం వాళ్ళు చూస్తే 8th నుండి మాత్రమే EM చదివినట్లు.Then in which period the EM study they started.Ok SIR..... There is no objection for EM medium in schools ,only EM is objectionable .Both mediums must be in schools,.then every body will accept .ఎవరైనా troll చేస్తుంటే ,అది పాత govt కి కూడా వాటా వెళుతుంది.

  • @veerababup6626
    @veerababup6626 2 года назад

    Thanks Anna manchi time lo manchiga matladaru

  • @C7139
    @C7139 2 года назад

    Excellent anna. . . 🙏🙏🙏

  • @gpoornajyothi9265
    @gpoornajyothi9265 2 года назад

    సూపర్ సార్ యామ్ proude of you

  • @sivakrishna9066
    @sivakrishna9066 2 года назад

    Chala chakkaga chepparu sir......

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 года назад +5

    చిన్న పిల్లలు ఇలా చేయటం సమంజసం కాదు ఇంకొకటి ఆ యన్సెట్ అవసరం లేదు మాట క్లారిటీ ముఖ్యం ఆంధ్ర రాజకీయాలు నీచంగా తయారు అయ్యాయి పచ్చ మీడియా బీజం వేసింది

    • @ravitejasimhavarapu369
      @ravitejasimhavarapu369 2 года назад

      వాళ్లు మాట్లాడేది.. భాష !
      బూతులు కాదు

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 года назад +1

      @@ravitejasimhavarapu369 i taking about kids trolling not correct