Rajitha Mynampally : మీ భార్య నుండి ఇలాంటి మాటలు వస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే |SP

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ► Rajitha Mynampally : మీ భార్య నుండి ఇలాంటి మాటలు వస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే |SP
    Suman Tv Psychology RUclips channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Комментарии • 22

  • @PraveenAlugubilii
    @PraveenAlugubilii 4 месяца назад +5

    మేడమ్ నా పేరు శాంతి మా ఆయన వల్ల నాకు ఎలాంటి సంతోషం లేదు నేనూ వేరే వాల్లు తో రిలేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నా ఎందుకంటే నేను చాలా మానసికంగా బాధపడుతున్న తనని చూస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే మనసు కీ బాగుంది అనిపిస్తుంది ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి నేనూ ఏమీ చేయాలి

    • @Anand.B27
      @Anand.B27 4 месяца назад +6

      వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే ...,, ఇంక నువు బ్రతకలేక చావలేక , అపుడు మానసిక బాధ కాస్తా ., మానసిక, శారీరక చిత్రవధ అవుతుంది, మొగుడు కాకుండా, వేరే వాడు నీకు ఏదో అవసరానికి నాలుగు మాటలు చెప్తే, ఆహా నా మొగుడు కూడా ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు అనుకొంటారు. కానీ అవన్నీ అవసరానికి, వాడుకోడానికి మాత్రమే, కావాలంటే నీకు ఉన్న ప్రేమ నీ మొగుడి మీద చూపించు, అర్థమయ్యేల చెప్పు, అంతే కాని ఇలాంటివి చేయకు, మీ మంచి కోరే నీ ఫ్రెండ్ అనుకో, శత్రువు అనుకో, లేక లవర్ అనుకో...

    • @MynampallyRajitha
      @MynampallyRajitha 4 месяца назад +3

      Don’t search happiness with some one
      It will affect your life
      Don’t go into wrong things

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 4 месяца назад +5

      బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది తప్పు కు తప్పు పరిష్కారం కాదు

    • @j.p.industriesj.pindustrie5095
      @j.p.industriesj.pindustrie5095 4 месяца назад +4

      ప్లీజ్ టేక్ regal డివోర్స్ and నెక్స్ట్ టేక్ and ప్రొసైడ్ good ఫ్యామిలీ ని మ్యారేజ్ chesukondhi mam ఉంది లీగల్ అఫైర్స్ కరెక్ట్ కాదు మీకు కూడా మంచిది

    • @j.p.industriesj.pindustrie5095
      @j.p.industriesj.pindustrie5095 4 месяца назад +1

      Rong way ఎప్పుడు Rong way మీకు inkka problems ఎక్కువ అయిపోతాయి

  • @BhargaviMotupalli
    @BhargaviMotupalli 2 месяца назад

    So nice

  • @SandeepreddySandeep-f8g
    @SandeepreddySandeep-f8g 18 дней назад

    I am sandeepreddy Hyderabad Naku ayitha Na wife mosamchesidi Vera vallato poindi amicheyalie Chepandi pichiga undi mental Ga undi telusa ami cheyalie madam

  • @edits_PAVITRA
    @edits_PAVITRA 4 месяца назад +1

    Hi madam ma hausadan taking like cheyadu amicheyali ma hausnd sailetu piz reply

    • @SandeepreddySandeep-f8g
      @SandeepreddySandeep-f8g 18 дней назад

      Medi baga undi Naku ayitha Na wife mosamchesidi Vera vallato poindi amicheyalie Chepandi pichiga undi mental Ga undi telusa ami cheyalie madam

  • @SwarupaRani-ev8yb
    @SwarupaRani-ev8yb 4 месяца назад +1

    Hlo madam
    Nen meetho matladal madam
    Naaku oka help kavali madam plsssss reply

  • @vinjamuri001
    @vinjamuri001 2 месяца назад +1

    మీరు జాగడాల కొండిల్లెక్క ఉన్నారు