Bayata jarugutunddi correct ga thisavu anna Thana lover penlli chesukunna thana lover thanu unna home oka room thisukoni thananu chusukunna song thiyandi anna
ఉన్నచోట ఉండలేకపోతున్నానే పిల్లా మన జ్ఞాపకాలె మరువలేక పోతున్న నీవల్ల జరిగిన గతమును వదులలేకున్నానె మల్లా కళ్ళలోన కన్నీటిని ఆపలేకున్న ఓపిల్లా కలకాలం తోడుండాల్సిన ప్రేమే మనదనుకున్నా కానరాకుండా కలలే చెదిరితె తట్టుకోలేకున్నా నువు ఎక్కుడున్నా ఎవరితొఉన్నా బాగుంటె చాలమ్మా నవు అవునన్నా కాదన్నా నారాణివి నువ్వమ్మా నన్ను ఏడిపిస్తూ అందంగా నువ్వు నవ్వుతున్నావమ్మా నిండు నూరేళ్ళూ అట్టాగే పదిలంగా ఉండమ్మా ఉన్నచోట ఉండలేకపోతున్నానే పిల్లా మన జ్ఞాపకాలె మరువలేక పోతున్న నీవల్ల నీ ఓరచూపుతో నను గుచ్చి అలజడి రేపావే నీ మాటలతొ నా మనసు గిచ్చి హృదయంలొ చేరావే నీ మాయలోనె నన్ను తోసి నన్ను మరువకు అన్నావే నీ అందమైన ముద్ర వేసి అందాల లోకంలొ తోసావే నా చెయ్యి మీద ఒట్టు వెట్టి నీగుండెకు హత్తుకుంటివే అంతులేని ప్రేమ చూపినందుకా ఆటబొమ్మ చేస్తివే నా చెయ్యి మీద ఒట్టు వెట్టి నీగుండెకు హత్తుకుంటివే నీ జ్ఞాపకాలతో బతికేస్తున్నా పట్టించుకోవెందుకే నువు ఎక్కుడున్నా ఎవరితొఉన్నా బాగుంటె చాలమ్మా నవు అవునన్నా కాదన్నా నారాణివి నువ్వమ్మా నన్ను ఏడిపిస్తూ అందంగా నువ్వు నవ్వుతున్నావమ్మా నిండు నూరేళ్ళూ అట్టాగే పదిలంగా ఉండమ్మా ఉన్నచోట ఉండలేకపోతున్నానే పిల్లా మన జ్ఞాపకాలె మరువలేక పోతున్న నీవల్ల మోయలేని నీ జ్ఞాపకాలు మిగిలించి పోయావే మరువలేని నీ ప్రేమే పంచి మరిచిపో అన్నావే చంటిపాపలా నిన్ను చూసి నేనెంతొ మురిసానే నీ అడుగు జాడల్లో నన్నుతోసి నువు పయనమయ్యావే కలిసున్నరోజుల్ని నువు మరిచి నావా నామనసు చంపి కాటికి నన్నే పంపుతున్నావా నా గొంతుకోసి కలిసున్నరోజుల్ని నువు మరిచి నావా నామనసు చంపి నన్ను మరువకే ఓ బొమ్మ నీప్రేమకై నేను బతికే ఉంటానే నువు ఎక్కుడున్నా ఎవరితొఉన్నా నువు బాగుంటె చాలమ్మా నవు అవునన్నా కాదన్నా నారాణివి నువ్వమ్మా నన్ను ఏడిపిస్తూ అందంగా నువ్వు నవ్వుతున్నావమ్మా నిండు నూరేళ్ళూ అట్టాగే పదిలంగా ఉండమ్మా ఉన్నచోట ఉండలేకపోతున్నానే పిల్లా మన జ్ఞాపకాలె మరువలేక పోతున్న నీవల్ల
Anna nadi kuda semi love story anna na pilla ku 1 month lo marriage undi anna nadi love failure anna nenu tannu marichipoleka pothinnau anna ami cheyalo aratam kavadam teliyadu but na pilla chala mosam chesindi anna family gurinchi 😢😢I miss you 💔. M A ...........
నీ ఒరా చూపుతో నను గుచ్చి అలజడి రైపవై నీ మాటలతో నా మనసు గిచ్చి హుద్రాయంలో చైరవై నీ మాయలోనై నను తోసి నను మరవకు అనవై నీ అందమైన ముద్రవైసీ అమ్మల లోకంలో తోసవై నా చెయ్యి మిందా ఒట్టు పైటీ నీ గుండుకు హత్తుకుంటివ్ అంతులైని ప్రేమ చూపినందుక అట బొమ్మ ఛైసీవ్ నీ జ్ఞాపకాలుతో ఉన్న పాటించుకోవూ ఎందుకుయ్ నువు యక్కడ ఉన్న ఎవరితో ఉన్న బాగుంటాయ్ చాలు అమ్మ నువు అవునునా కాదు అన నా రాణివి నువు అమ్మ నను యైడిపిసు అందగా నువ్వు నావుతున్నావమ్మా నీడు నూరుయైలు అంటగే పదిలంగా ఉండు అమ్మ 💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Bayata jarugutunddi correct ga thisavu anna
Thana lover penlli chesukunna thana lover thanu unna home oka room thisukoni thananu chusukunna song thiyandi anna
😂❤❤ ఐ లవ్ యు పొట్టి
Different Concept and lyrics 🔥
😊😊😊
😊😊😊
😊😊
Hii
Superb vundi song❤❤ bright future beta Sandy
1st time itlati contact chusinava super
Areeeeee annaaaa yeeemi mind set annaa nidhi mind bloooowing yeee
Song❤ chala bagundi annaya climex inka bagundi 🥺 waiting for part 2 😍😍
Sandeep Acting extraordinary...waiting for your song .. Song Lyrics very Good❤.Hats off to sandeep
Vere level acting anna ..💞♥️
Sandeep mama Super 👌👌👌
Nice song super action sandeep
Iam waiting for full songs
Super bro okk contatnt bro chall bagundhi
సూపర్ సాంగ్. Good. Acting. Parte. 2కోసము. వెట్టింగ్
Vareee concept 👍👍👍
Super song alludu ❤❤❤
❤❤❤❤
Nice concept superb❤❤
ఏంటి అన్న ఇన్ని ట్విస్ట్ లు వున్నాయి 😮
Super beta 👌 congratulations for gos to hit
Het
Really super bro❤
Super mama 😍
superb acting sandeep ❤❤❤❤
Superb lyrics ra..All the best and god bless you...
God bless you Nanna😇
Ajay anna songs vintunte lover avasaram ledhu anipisthundhi anna nee song vini life long undalanipisthundhi
Naaku kooda alane anipisthundi bro
@@usthampraveen8546 ekkada bro mee oru madhi araku anna
super song
Nice
❤❤❤❤❤❤❤😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂❤❤❤😂😂❤😂😂😂😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢😢
Congratulations ra
Sundeep super ra good acting
AJAY NICE SONG,MOUNI
NICE ACTING AMA.
Super
Excellent song bro
Mouni akka garu super ❤
కాన్సెప్ట్ సూపర్ బయ్యా ❤
Waiting for part 2
ఉన్నచోట ఉండలేకపోతున్నానే పిల్లా
మన జ్ఞాపకాలె మరువలేక పోతున్న నీవల్ల
జరిగిన గతమును వదులలేకున్నానె మల్లా
కళ్ళలోన కన్నీటిని ఆపలేకున్న ఓపిల్లా
కలకాలం తోడుండాల్సిన ప్రేమే మనదనుకున్నా
కానరాకుండా కలలే చెదిరితె తట్టుకోలేకున్నా
నువు ఎక్కుడున్నా ఎవరితొఉన్నా బాగుంటె చాలమ్మా
నవు అవునన్నా కాదన్నా నారాణివి నువ్వమ్మా
నన్ను ఏడిపిస్తూ అందంగా నువ్వు నవ్వుతున్నావమ్మా
నిండు నూరేళ్ళూ అట్టాగే పదిలంగా ఉండమ్మా
ఉన్నచోట ఉండలేకపోతున్నానే పిల్లా
మన జ్ఞాపకాలె మరువలేక పోతున్న నీవల్ల
నీ ఓరచూపుతో నను గుచ్చి అలజడి రేపావే
నీ మాటలతొ నా మనసు గిచ్చి హృదయంలొ చేరావే
నీ మాయలోనె నన్ను తోసి నన్ను మరువకు అన్నావే
నీ అందమైన ముద్ర వేసి అందాల లోకంలొ తోసావే
నా చెయ్యి మీద ఒట్టు వెట్టి నీగుండెకు హత్తుకుంటివే
అంతులేని ప్రేమ చూపినందుకా ఆటబొమ్మ చేస్తివే
నా చెయ్యి మీద ఒట్టు వెట్టి నీగుండెకు హత్తుకుంటివే
నీ జ్ఞాపకాలతో బతికేస్తున్నా పట్టించుకోవెందుకే
నువు ఎక్కుడున్నా ఎవరితొఉన్నా బాగుంటె చాలమ్మా
నవు అవునన్నా కాదన్నా నారాణివి నువ్వమ్మా
నన్ను ఏడిపిస్తూ అందంగా నువ్వు నవ్వుతున్నావమ్మా
నిండు నూరేళ్ళూ అట్టాగే పదిలంగా ఉండమ్మా
ఉన్నచోట ఉండలేకపోతున్నానే పిల్లా
మన జ్ఞాపకాలె మరువలేక పోతున్న నీవల్ల
మోయలేని నీ జ్ఞాపకాలు మిగిలించి పోయావే
మరువలేని నీ ప్రేమే పంచి మరిచిపో అన్నావే
చంటిపాపలా నిన్ను చూసి నేనెంతొ మురిసానే
నీ అడుగు జాడల్లో నన్నుతోసి నువు పయనమయ్యావే
కలిసున్నరోజుల్ని నువు మరిచి నావా నామనసు చంపి
కాటికి నన్నే పంపుతున్నావా నా గొంతుకోసి
కలిసున్నరోజుల్ని నువు మరిచి నావా నామనసు చంపి
నన్ను మరువకే ఓ బొమ్మ నీప్రేమకై నేను బతికే ఉంటానే
నువు ఎక్కుడున్నా ఎవరితొఉన్నా నువు బాగుంటె చాలమ్మా
నవు అవునన్నా కాదన్నా నారాణివి నువ్వమ్మా
నన్ను ఏడిపిస్తూ అందంగా నువ్వు నవ్వుతున్నావమ్మా
నిండు నూరేళ్ళూ అట్టాగే పదిలంగా ఉండమ్మా
ఉన్నచోట ఉండలేకపోతున్నానే పిల్లా
మన జ్ఞాపకాలె మరువలేక పోతున్న నీవల్ల
Super ra Macha 🥰 Nice song
❤❤❤❤❤❤😢😮😅😊😂
😭😭😭💔💔💔awesome undhi song but real life Lo ala jeragadhu ala unte entha bagundo
Kalyanigaru mavnika garu kambunesanlo chala bagundi song malleshgaru super acting liri aithe vere level dairecter garu super content
Super bro💞
Pelli ayyaka pellam ni evvadu exchange cheskodu bayyo 🤣🤣😂😂 nice song ❤
👌👌👌
Super anna
Super brother
Nice Song Bro Im Bike mechanica 🙂🙂🙂
😢😢😢😢😢😂😂😂😂😂🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🍿🍿🍿🍛
Iddharu jeevincheshaaru brothers 👏
Nice song ra ❤️ All the Best🙌🙌
Super anna
Mouni Yadav garu 🎉. Hero and singer 💥💥💥💥💥
BGM superb bro
Part 2 eppudu bro
part 2 kuda kavali anna song bagundhi 👌👌
❤️🔥🙌🏻
Song is very nice 👍 but Climax jara chusko baya
Wow
Really Osm Bro Very Deferent Story
Super❤
Superb song.. 😢bhaya..
Usman❤
Very nice song bro 👌👌🤝🤝
Super emotional song sir 👌💐
Nice song ❤
Osm Lyrics❤️ nd also proved as a good actor all the best ra Sandeep 🔥🔥 for next projects 🙏🙏
Super
Anna kothaga undi consip e ct nice 👍 real story na create na
So nice
Nice song Anna
ప్రతిరోజు ఫ్లోక్ సాంగ్స్ చూస్తూ ఉంటాను కానీ ఇంత మంచి సాంగ్ ఎలా మిస్సయ్యాను తెలియదు సాంగ్ చాలా బాగుంది యాక్టింగ్ లో చాలా బాగుంది
అన్నప్రేమీoచిన అమ్మాయి 😢💔గురుతు కుకోచేసిo ది సాంగ్ సూపర్ 🥺🥺🥺🥺😔💔మై లవ్ ఫెయిల్యూర్ 💔🥺😔
❤❤❤❤
@@DarlingMani-rq5zw❤❤
Climax is not good but you said continue, I will expect good ending, Iam waiting for it
సూపర్ సాంగ్ మైండ్ బ్లోయింగ్ ❤️ పాట ఎసొంగ్ వింత న పిల్ల గురుతుకు వస్తుందీ మిస్ యు బగారం
మళ్లీ మళ్లీ పాత జ్ఞాపకాలు ఈ పాట తో మనసు ని కదిలించింది....😔
❤❤❤❤
superb song just feel it ❤
❤
Superb song😢😢😢
👌👍💯❤
Song and dance super sir 💕💕💕
Chala bagundhi bro part 2 kuda kavali bro
1:08
Super song Anna part 2 apudu
Ajay anna sings antene oka adhbutham Atlanti anna songlo e song maro adhbutham👌anna
Super super
Anna nadi kuda semi love story anna na pilla ku 1 month lo marriage undi anna nadi love failure anna nenu tannu marichipoleka pothinnau anna ami cheyalo aratam kavadam teliyadu but na pilla chala mosam chesindi anna family gurinchi 😢😢I miss you 💔.
M A ...........
Super song part 2 apudu
Super Anna part 2 pettu Anna 🥺🥺
Crazy concept broh full hard 😅😂
Song and music Exallent but Climax is not good
అజయ్ ప్రేమికుడు మధ్య నీకు ఎందుకు కోపం ఎడిపిస్తావ్
Vidi lover ni vadu cheskundu vadi lover ni vidu cheskundu kalikalam
Super bro❤❤❤
Anna same na life anna
Part 2 leda bro
super song and waiting for part 2
😢😢😢😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Naku challa Baga nachidhi song 1000 time unna malli vinallani undhi anna song
❤❤❤❤❤❤
Manchiga undi vani lover ni veedu vini lover ni vadu super
Content bagoledu bro okari wife ni inkokaru exchange
Ilanti situation vachinappudu navalla kadhu😢😢😢😢😢😢😢😢😊
నీ ఒరా చూపుతో నను గుచ్చి అలజడి రైపవై
నీ మాటలతో నా మనసు గిచ్చి హుద్రాయంలో చైరవై
నీ మాయలోనై నను తోసి నను మరవకు అనవై నీ అందమైన ముద్రవైసీ అమ్మల లోకంలో తోసవై
నా చెయ్యి మిందా ఒట్టు పైటీ నీ గుండుకు హత్తుకుంటివ్ అంతులైని ప్రేమ చూపినందుక అట బొమ్మ ఛైసీవ్
నీ జ్ఞాపకాలుతో ఉన్న పాటించుకోవూ ఎందుకుయ్
నువు యక్కడ ఉన్న ఎవరితో ఉన్న బాగుంటాయ్ చాలు అమ్మ
నువు అవునునా కాదు అన నా రాణివి నువు అమ్మ
నను యైడిపిసు అందగా నువ్వు నావుతున్నావమ్మా
నీడు నూరుయైలు అంటగే పదిలంగా ఉండు అమ్మ 💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭