లోక్‍ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు | Waqf Act Amendment Bill | Introduced in LS | by Kiran Rijiju

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దీనిని తీసుకువచ్చారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయనున్నట్టు రిజిజు పేర్కొన్నారు. ఈ బిల్లులో భాగంగా 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలిపాయి. వక్ఫ్ చట్టం సవరణ బిల్లుతో ఏ మత సంస్థ స్వేచ్ఛలో జోక్యం ఉండదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం ముస్లిం మహిళలు, పిల్లలకు ఉపయోగపడుతుందనీ...వక్ఫ్ బోర్డుల సమాచారాన్ని కంప్యూటరైజ్ చేస్తామని తెలిపారు. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని రిజిజు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులను మాఫియా కబ్జా చేసిందని చాలా మంది ఎంపీలు తనతో వ్యక్తిగతంగా చెప్పారన్న ఆయన....కానీ ఇప్పుడు వారే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. హక్కులు పొందని వారికి హక్కులు కల్పించేందుకేఈ బిల్లును తీసుకువచ్చామని రిజిజు వివరించారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 26

  • @Mahesh-pn7kr
    @Mahesh-pn7kr Месяц назад +26

    Great decision 👍👍👍👍

  • @alliswell1736
    @alliswell1736 Месяц назад +24

    Good decision 🎉

  • @sridharm1282
    @sridharm1282 Месяц назад +17

    good step, remove all illegal parts of board

  • @Suribabu-yz8jx
    @Suribabu-yz8jx Месяц назад +10

    Jaihomod ji

  • @shekharnani8986
    @shekharnani8986 Месяц назад +3

    Good decision

  • @user-xn8si5zw3j
    @user-xn8si5zw3j Месяц назад +19

    Ban waqf board

  • @vasamnaveen9788
    @vasamnaveen9788 Месяц назад +4

    Good Decision 🤝🤝😃😉🎉🎉🎉

  • @vandariprashanth884
    @vandariprashanth884 Месяц назад +9

    Great dicision comes from great leader

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru181 Месяц назад +3

    Great Decision...👍👍👍

  • @likemes6337
    @likemes6337 Месяц назад +15

    Jai BJP

  • @mandalojuvenkateshwarlu8399
    @mandalojuvenkateshwarlu8399 Месяц назад +3

    GOOD and dare decision for future hindus

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 Месяц назад +2

    Good

  • @Aravvindh
    @Aravvindh Месяц назад +6

    200 మంది చేతులో 8 లక్షల ఎకరాలు భూమి ఉంది. ఇలాంటివి దుబాయ్. సౌదీ అరేబియా లో కూడా లేవు కానీ భారతదేశం లో ఉంది ఈ బోర్డు, అసలు మొత్తం భూములు తీసుకొని బోర్డు తీసివేయాలి

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 Месяц назад +2

    JAI MODI JI JAI BJP JAI BARATH 🕉️🌄🚩🔱🇮🇳🙏💪👍💐💯

  • @pradeepboss786
    @pradeepboss786 Месяц назад +8

    Asalu avasarama ee turka santa manaku 😡

    • @agchannel562
      @agchannel562 Месяц назад

      Koja congress valla tappaduu ee daredram manaki

  • @Last1n
    @Last1n Месяц назад +3

    ఎండోమెంట్ భూములు నీ పండుస్తున్నా వల్లకే ఇవ్వాలి

  • @harishputta1830
    @harishputta1830 Месяц назад

    Jai hind

  • @pavankumar.123
    @pavankumar.123 Месяц назад +2

    Ban waqf

  • @HaraNarayana
    @HaraNarayana Месяц назад

    Good

  • @mukeshchutturu1328
    @mukeshchutturu1328 Месяц назад +2

    please andaru bjp ki support cheyandi sir manam strong support istene vallu strong ga pani chestaru alage strong ga pani chestaru bangladesh lo situation chudandi

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 Месяц назад +1

    Ye mata sanghala aadhinamlo bhumulu vundakunda vunte bavuntundi

  • @sivaayya7210
    @sivaayya7210 Месяц назад +1

    Jai bjp ❤❤❤❤❤