రవా ఊతప్పం అయినా, మినప్పప్పు+ బియ్యం కలిపి రుబ్బిన పిండి తో చేసే ఊతప్పం అయినా వాటికి ఉల్లిపాయలు,కేరట్ లు తాలింపు లో వేపి వేయటం అంతా ఎక్స్ ట్రా పని. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,అల్లం, సన్నగా కోరిన కేరట్ ఇవన్నీ నేరుగా పిండిలో కలిపేసి ఊతప్పం చేసుకోవచ్చు.పెనం బాగా కాలినాక పిండి వేసి మూతపెట్టి సన్నని సెగ మీద నిదానంగా ఉడికిస్తే అవన్నీ చక్కగా వేగుతాయి.రెండవ పక్కన కూడా అలాగే తిరగేసి మూత పెట్టకుండా కాల్చాలి. ఇలా తాలింపు లో ఉల్లిపాయలు వగైరా వేసి వాడగొట్టి పిండిలో కలిపి ఊతప్పం వేయటం ఈ మధ్య మొదలైంది.
Kachitanga try chestanu looks very tasty
Memu kuda try cheshamu chala bagundi❤
Awesome 😊👍🏻
Uttapam vismai food 🙏
👌
Some more utappam recipes please
Definitely 😊