Swarabhishekam - స్వరాభిషేకం -Sreerama Chandra Performance - 15th Dec 2013

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 833

  • @jinping4490
    @jinping4490 3 года назад +1423

    ఇంత అద్భుతమైన సింగర్ కి అవకాశాలు ఇవకపోడం మన దురదృష్టం..SRC♥️

    • @9908757502
      @9908757502 2 года назад +29

      Exactly .. Mana karma

    • @naveencreations1028
      @naveencreations1028 2 года назад +23

      Talent evvadabba sommu Kaadhu brother...thanu tollywood thappa inke wood Lo Nayna unte thappakunta vasthay..bcz this is tollywood.

    • @kishorekittu7879
      @kishorekittu7879 2 года назад +12

      Caste and Talent , Rendu okkey chotta YEKKUVA sepu undavu Dear Friend ....
      Eduku ante,,, " Konni Answers ki questions undav " adi ante ...

    • @sirilatha9789
      @sirilatha9789 2 года назад +11

      Daridram kudanu..mana valla ni encourage cheyaru kani..

    • @amarnadh26
      @amarnadh26 2 года назад +7

      @@naveencreations1028 he settled in bollywood

  • @girimorsu4945
    @girimorsu4945 3 года назад +498

    Anna nv bb5 vachaka thalusukunna e song miru padaruuu aniii what a voice anna ❤❤❤❤💙💙💙🧡💛💛 champasavvv

    • @abhishekrathan5387
      @abhishekrathan5387 3 года назад +5

      Not just Sriramchandra, even Javed Ali gave his voice for this song. Only Mani Sharma knows why he did not give the credits to him. Especially in the movie version, the lyrics in capitals have been sung by Javed Ali.
      GELUPU THALUPULE THEESE aakasame nedu NAA kosame
      adugu merupula maare aanandame veedadiii
      bandhame
      etuvaipu velutunna velugulne chustunna
      merisave rangullona
      kala tire samayana ala nenai lestunna.. anukunde chesestunna
      DARULLANI NATO PATUGAAA OOYALOOGI
      PAATE PADAGA
      nanu veedi kadaladu kalamoka kshanamainaa
      GELUPU TALUPULE THEESE aakasame nedu
      NAA kosame
      alupe radu antu kolicha ningi anchulane
      jagame elukuntu paricha koti kantule IVVALA GUNDE LO ILA CHALARIPONI
      SWAASALA KAMMESUKUNDE NEE KALA
      INNALU LENI LOTU LA TELLARIPONI REYILA NANNALLUKUNTE NUVVILA
      nanu nenu gelichina ontariga nilichane GELUPU TALUPULE THEESE aakasame nedu NAA kosame

    • @alliswell_kgm
      @alliswell_kgm 3 года назад +2

      @@abhishekrathan5387 no. src

    • @abhishekrathan5387
      @abhishekrathan5387 3 года назад +2

      @@alliswell_kgm please listen properly to the film version

    • @alliswell_kgm
      @alliswell_kgm 3 года назад +1

      🤫🤫🤫🔥

    • @alliswell_kgm
      @alliswell_kgm 3 года назад +2

      @@abhishekrathan5387 modda siku Ali ganidi

  • @sagarclimber301
    @sagarclimber301 2 года назад +601

    Who is here after sriram endurance performance in bb5 and his emotional expressions😍😍

  • @vellurukrishnakanth7457
    @vellurukrishnakanth7457 3 года назад +679

    ఒకప్పుడు ఈ సాంగ్ గురించి నాకు తెలియదు..really కొన్ని రోజులనుండి ఈ song naa మనసులో ఒకటే గొడవ...ఇప్పుడు రోజుకి కనీసం ఒక 10 times వింటున్నాను. I like very much and I love this song ...I like you bro

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +600

    గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు.. నా కోసమే
    అడుగు మెరుపులా.. మారే.. ఆనందమే వీడదీ.. బంధమే
    ఎటువైపూ.. వెలుతున్నా వెలుగుల్నే.. చూస్తున్నా
    మెరిసావే.. రంగుల్లోనా
    కల తీరే.. సమయానా
    అల నేనై.. లేస్తున్నా
    అనుకుందే.. చేసేస్తున్నా
    దారులన్ని.. నాతో పాటుగా
    ఊయలూగి పాటే.. పాడగా
    నను వీడి కదలదు..
    కాలమొక క్షణమైనా
    గెలుపు తలుపులే తీసే ఆకాశమే
    నేడు నా కోసమే
    యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే
    ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే
    సందేహమేది లేదుగా
    సంతోషమంత నాదిగా
    చుకల్లొ చేరి చూపగా
    ఉప్పొంగుతున్న హోరుగా
    చిందేసి పాదమాడగా
    దిక్కుల్ని మీటి వీణగా
    చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా
    గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే
    నేడు నా కోసమే
    అలుపే రాదు అంటూ
    కొలిచా నింగి అంచులనే
    జగమే ఏలుకుంటూ
    పరిచా కోటి కాంతులే
    ఇవ్వాల గుండెలో ఇలా
    చల్లారిపోని శ్వాసలా
    కమ్మేసుకుంది నీ కలా
    ఇన్నాళ్ళు లేని లోటులా
    తెల్లారిపోని రేయిలా
    నన్నల్లుకుంటె నువ్విలా
    నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే
    గెలుపు తలుపులే తీసే ఆకాశమే
    నేడు నా కోసమే
    Movie : Teen Maar
    Lyrics : Rahaman
    Music : Manisharma
    Singer : Sreeramachandra

  • @tarunavasa1140
    @tarunavasa1140 2 года назад +427

    All the best Sreeram Chanda...BB 5 winner avvalani korukuntunnam

  • @RadhaKumariNaidu
    @RadhaKumariNaidu 3 года назад +334

    1000 times listened this song....sreerama is my favorite

  • @cryso1236
    @cryso1236 3 года назад +220

    Vote him in BB5 (telugu). Lots of love sriram...

  • @yelakottanudebba825
    @yelakottanudebba825 2 года назад +213

    మనస్సు బాధ లో వున్నప్పుడు ఈ పాట వింటే ఉపశమనం కలుగుతుంది ధన్యవాదాలు మణిశర్మ గారు మరియు శ్రీరామ్ గారు

    • @sureshbabud9068
      @sureshbabud9068 2 года назад +5

      గీత రచయత రహమాన్ గారికి కూడా శుభాభినందనలు🙏

    • @anilkommathoti9739
      @anilkommathoti9739 2 года назад +1

      Yes naku chalaa happy ga anipichidhi aa time lo 🥰🥰

  • @spoorthydeekshit6104
    @spoorthydeekshit6104 2 года назад +51

    For people in future... Biggboss lo SreeRamaChandra participate chesadu... Oka task lo ice mida nilchodam valla tana legs ki sense poyindi which was further became worst... house lo doctors medication icharu... Next day morning song bb idi play chesadu... Ram eyes chuste chinnapilladila anipinchadu and he was getting happy tears n tears with pain... This day should be marked ❤️

  • @himageethagode2982
    @himageethagode2982 3 года назад +543

    శ్రీ రామచంద్ర...చాలా చాలా,,బాగా పాడారు..👏👏👏👏👏

    • @abhishekrathan5387
      @abhishekrathan5387 3 года назад +1

      Not just Sriramchandra, even Javed Ali gave his voice for this song. Only Mani Sharma knows why he did not give the credits to him. Especially in the movie version, the lyrics in capitals have been sung by Javed Ali.
      GELUPU THALUPULE THEESE aakasame nedu NAA kosame
      adugu merupula maare aanandame veedadiii
      bandhame
      etuvaipu velutunna velugulne chustunna
      merisave rangullona
      kala tire samayana ala nenai lestunna.. anukunde chesestunna
      DARULLANI NATO PATUGAAA OOYALOOGI
      PAATE PADAGA
      nanu veedi kadaladu kalamoka kshanamainaa
      GELUPU TALUPULE THEESE aakasame nedu
      NAA kosame
      alupe radu antu kolicha ningi anchulane
      jagame elukuntu paricha koti kantule IVVALA GUNDE LO ILA CHALARIPONI
      SWAASALA KAMMESUKUNDE NEE KALA
      INNALU LENI LOTU LA TELLARIPONI REYILA NANNALLUKUNTE NUVVILA
      nanu nenu gelichina ontariga nilichane GELUPU TALUPULE THEESE aakasame nedu NAA kosame

    • @abhishekrathan5387
      @abhishekrathan5387 3 года назад

      @@alliswell_kgm inkoka sari na comment ki reply isthe ni videos annitike bad comments pedtha chusko

    • @ammudivya425
      @ammudivya425 2 года назад +1

      Really my favorite song rojuki ennitimes vintano naake teliyadhu

    • @prasadi6887
      @prasadi6887 Год назад

      @@abhishekrathan5387 yes bro. All complicated high notes sung by Javed Ali.

  • @lavanya.n03
    @lavanya.n03 2 года назад +239

    After seeing src in bb5 really felt he is genuine person in entire bb house.. Great to watch him everyday ❤️

  • @ManjunathManju-ti9gc
    @ManjunathManju-ti9gc 4 года назад +750

    Roju ki 10times vintanu ... E song ante anta picchi.... Lyrics, music, mugicians....🙏🙏🙏🙏😊

  • @adhesanjay9880
    @adhesanjay9880 3 года назад +102

    Yem song ra bai maind la nunchi pothale ❤️ sreerama Chandra ❤️

  • @janakinagaraju6521
    @janakinagaraju6521 4 года назад +109

    సముద్రం ఎప్పుడు ఎండిపోదు మణిశర్మ మ్యూజిక్ ఎప్పుడు ఓడిపోదు మణిశర్మ ఓడిపోడు

  • @SIVASAIPSPK
    @SIVASAIPSPK Год назад +14

    ఇంతమంచి గొంతు తో పడిన అద్భుతాన్ని కి బహుమతులు కన్న ......మరిన్ని అవకాశాలు ఇస్తే......బాగున్న ...... మరిన్ని అధ్బుతమైన పాటలు ముందుకు వచ్చి ఉండెను..........♥️✍️

  • @royalpanduranga7538
    @royalpanduranga7538 3 года назад +96

    ఇ సాంగ్ లో జీవితంలో ఎలాటీ సమస్యలు వచ్చిన ఎదుర్కొనీ శక్తి వస్తుంది 🤝🤝🤝🤝మణిశర్మ గారు 🙏🙏🙏

  • @Btech_muchathulu
    @Btech_muchathulu 3 года назад +64

    Pls support him in bigg Boss 5 telugu

  • @manabadi1595
    @manabadi1595 2 года назад +64

    ప్రపంచం గురించి ఆలోచన మరచి, పాటలు వింటూ బ్రతకండి... 🙏🙏❤❤

  • @mubbi5608
    @mubbi5608 3 года назад +58

    Pls vote for sreeram

  • @shaidushaik4894
    @shaidushaik4894 2 года назад +97

    My vote for Sreeram Chandra always ❤️❤️❤️

  • @sanapallisrikanth
    @sanapallisrikanth 2 года назад +23

    ఎడారి లో నీళ్లకోసం ఎదురు చూసే చెట్టుకి నీళ్లు దొరికినట్లు ఈ పాటకి శ్రీరామచంద్ర దొరికాడు

  • @Dinudineshsai
    @Dinudineshsai 3 года назад +19

    Big Boss 5 ki sreerama chandra like

  • @jlpj203
    @jlpj203 3 года назад +95

    Any one hearing in 2021👌👌👌👌👌👌👌👌 excellent song all time ..entha kanuvindhuga vundo swarabhishekam andaru vunnaru Main Baalu gaaru miss you sir🙏🙏🙏

  • @twingamersofficial6756
    @twingamersofficial6756 2 года назад +29

    Yesterday's episode in BB5 was so painfull
    The song played by bigg Boss was this song, which is the same of the situation of Sree Ramachandra.
    Sooooo PAINFUL.

  • @arunnair9681
    @arunnair9681 2 года назад +27

    please vote for sreeram chandra because he plays well and friends i request please for him make him bb5 winner

  • @sanyasiraokosana4260
    @sanyasiraokosana4260 3 года назад +29

    Sri Ram garu pranam pettaru song padatam lo

  • @krisshnamohan336
    @krisshnamohan336 3 года назад +32

    Indian idol 🏅 kante antha mandi legends mundu song padadam great n fortunate to sing his song.

  • @baburajuvidyapogu795
    @baburajuvidyapogu795 Год назад +6

    ఇంత మంచి పాట వ్రాసిన రచయితకు అవకాశాలు ఇవ్వక పోవటం దురదృష్టకరం

  • @venkatsharma6930
    @venkatsharma6930 2 года назад +72

    Ee roju bb5 episode lo play chesaru SRC edicharu …. Loved his emotion..❤️

  • @kornuaruna5497
    @kornuaruna5497 3 года назад +17

    After bb 5 entha mandi e song vinnaru plz like

  • @utubepremium1198
    @utubepremium1198 3 года назад +19

    Sreeram ❤❤❤🧿🥺

  • @surendra860
    @surendra860 2 года назад +10

    ఇంత మంచి తెలుగు గాత్రానికి సంగీత దర్శకులు అవకాశాలు ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టకరం..
    ఇంత మంచి గాత్రాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడు నీకు మరిన్ని మంచి పాటలు పాడే అవకాశం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

  • @Priya94949
    @Priya94949 2 года назад +7

    ఈ భూమి మీద నా శ్వాస ఉన్నoత కాలం ఈ పాట వి0టునే ఉంట

  • @parshuram6961
    @parshuram6961 2 года назад +38

    శ్రీ రామ్ చంద్ర 🙏🙏🙏🙏సూపర్ గా పాడారు మీకు దేవుడు మంచి గొంతు ఇచడు మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని ఆ దేవుని కి ప్రార్ధిస్థను ❤❤❤❤❤❤❤❤❤

  • @firebrand3515
    @firebrand3515 Год назад +2

    కాంపుల సొంత డబ్బాలో నలిగిపోతున్న తెలుగు పాట.

  • @malanbibibibi4053
    @malanbibibibi4053 2 года назад +3

    E song nenu appudu vinledu big boss lo sree Ram gaaru padaru ippudu daily vintunna e song

  • @sairanganathkanna
    @sairanganathkanna 3 года назад +133

    When you're alone , ull get to reach this song up 2 ur heart... Bow to Sriram garu for this wonderful song....

  • @lalithak-yn3sx
    @lalithak-yn3sx Год назад +3

    మణి శర్మ గారు ఇళయరాజా నీ గుర్తుచేస్తున్నారు

  • @nagamaniganti2085
    @nagamaniganti2085 2 года назад +13

    ఈ పాట అంటే ఎందుకో చాలా ఇష్టం 😊

  • @ralphsundara6236
    @ralphsundara6236 2 года назад +7

    గెలుపు తలుపులే తీసే.. ఆకాశమే.. నేడు నా కోసమే
    అడుగు మెరుపులా మారే.. ఆనందమే వీడదీ పంతమే
    ఎటువైపూ వెళుతున్నా.. వెలుగుల్నే చూస్తున్నా..
    మెరిసావే రంగుల్లోనా..
    కల తీరే సమయానా
    అల నేనై లేస్తున్నా
    అనుకుందే చేసేస్తున్నా..
    దారులన్ని నాతో పాటుగా
    ఊయలూగి పాటే పాడగా
    నను వీడి కదలదు
    కాలమొక క్షణమైనా
    గెలుపు తలుపులే తీసే ఆకాశమే
    నేడు నా కోసమే
    యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే
    ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే
    సందేహమేది లేదుగా
    సంతోషమంత నాదిగా
    చుక్కల్లొ చేరి చూపగా
    ఉప్పొంగుతున్న హోరుగా
    చిందేసి పాదమాడగా
    దిక్కుల్ని మీటి వీణగా
    చెలరేగి కరిగెను గాలి తరగల పైనా
    గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే
    నేడు నా కోసమే
    అలుపే రాదు అంటూ
    కొలిచా నింగి అంచులనే
    జగమే ఏలుకుంటూ
    పరిచా కోటి కాంతులే
    ఇవ్వాళ గుండెలో ఇలా
    చల్లారిపోని శ్వాసలా
    కమ్మేసుకుంది నీ కలా
    ఇన్నాళ్ళు లేని లోటులా
    తెల్లారిపోని రేయిలా
    నన్నల్లుకుంటె నువ్విలా
    నను నేను గెలిచిన ఒంటరిగగ నిలిచానే
    గెలుపు తలుపులే తీసే ఆకాశమే
    నేడు నా కోసమే
    Movie : Teen Maar
    Lyrics : Rahaman
    Music : Manisharma
    Singer : Sreeramachandra

  • @ammigallasaikrishna2016
    @ammigallasaikrishna2016 3 года назад +23

    Yenni sarlu vinnakani kothaga untadhi e song suuuuuuuuuuuuuuuuuuuuupppppppppeeeeeeeeeeeeeeeeeerb sir I'm big fan of you

  • @talurigaming5533
    @talurigaming5533 3 года назад +8

    Watching After U Entry In BiggBoss

  • @deepasri5509
    @deepasri5509 3 года назад +24

    Sree Ram ❤

  • @hafeezhafeez6528
    @hafeezhafeez6528 3 года назад +57

    Sri Ramachandra garu your voice is super

  • @mitrasrichannel1912
    @mitrasrichannel1912 2 года назад +15

    పాటకు ప్రాణం పోసిన great singer Sriram Chandra❤️

  • @subbaraobandaru1257
    @subbaraobandaru1257 3 года назад +21

    శ్రీ రామచంద్ర సూపర్ 👍👍👍

  • @tksuresh1634
    @tksuresh1634 2 года назад +2

    SreeRama Chandra gari, Voice Super. Teenmaar lo intha, Extraordinary Song, unda? SreeRama Chandra ki Very good future Undi.

  • @sAm-uo8kd
    @sAm-uo8kd 2 года назад +2

    Roju okasarains vintanu na top 10songs list lo idi okati..ipatiki konni vanda sarlaina vini vunta 🥰

  • @thankuuniverse8805
    @thankuuniverse8805 Год назад +2

    2023 now all are listening 🎧 this winning dores ..

  • @AnyoneCanCook_Tasty_Food
    @AnyoneCanCook_Tasty_Food 3 года назад +8

    Who came after her big boss and he is my favorite Contenstant

  • @CricketVideosRG
    @CricketVideosRG 3 года назад +79

    Ee song Pavan Kalyan kante , Indian Idol Ni gelichina SreeRam kosam rasinattundhi.

  • @jyothipatnala7961
    @jyothipatnala7961 2 года назад +10

    All the best SRC
    Pls vote SRC such a genuine person he is .
    U definitely win in bb5

  • @pavanisunny22
    @pavanisunny22 3 года назад +17

    Sree Ram ❤️🔥

  • @nishitha__official5827
    @nishitha__official5827 2 года назад +3

    Sandhemamemi ledhu ga santhosamantha nadhi ga line super Abba 👌 meelo evariki estam e line

  • @rajiyasheik1164
    @rajiyasheik1164 2 года назад +17

    Wowww 👌🥰 mire e song ki correct alaa padaruuu sree ram chandraa🥰👍

  • @sandhyajackson6097
    @sandhyajackson6097 2 года назад +3

    Assalu true singer siram Chandra assalu ilanti voice ki chances raakapovadam aaschryaniki gurichesthondii we miss ur voice

  • @Heysirii017
    @Heysirii017 4 года назад +83

    I was emotionally connected with this songgg❤️

  • @aparnareddy7074
    @aparnareddy7074 2 года назад +10

    Watching today, after Chandu( Sriram ) felt emotional in BB5

  • @shubhameventsentertainment9369
    @shubhameventsentertainment9369 Год назад +2

    Awesome song naaku chala istam nd sri rama chandra pata ki pranam posaru

  • @ankammayadav483
    @ankammayadav483 2 года назад +11

    after seeing bigboss song chustunnavallu Sriram kosam attendance here✌️✌️

  • @ujwalaujwala3773
    @ujwalaujwala3773 2 года назад +9

    After biggboss I become big fan of SRC and JESSIE 😍😍🥰🥰

  • @sirilatha9789
    @sirilatha9789 2 года назад +25

    What a,amazing voice..plz support telugu people actors and singers..

  • @charanlyadalla9555
    @charanlyadalla9555 3 года назад +11

    Any After Bigg Boss 5

  • @padmagalam5815
    @padmagalam5815 5 лет назад +59

    The magic of music is with sreeramachandra👌👌👌

  • @vindhyaanipindi6788
    @vindhyaanipindi6788 2 года назад +14

    If given a chance to him ,we do surely see another Balu sir. I immensely like Ramchandra's voice. Let us pray for him. Stay blessed Sriram....I have been following him since Indian Idol show.

  • @צנדיני
    @צנדיני 2 года назад +3

    Nuvvu song paadite musical instruments akkarledu SRC
    Your voice is so sweet

  • @angrykillermahesh3286
    @angrykillermahesh3286 2 года назад +2

    Nenu mrng lechi daily first song mine ♥️ ...nalaga evaru aiyna unte oka like vesukondi

  • @lovelyjyoshna4547
    @lovelyjyoshna4547 2 года назад +2

    Yentha mandhiii...ig bosss chusi...e pata vinadaniki vacharuuuu
    ...like cheyandiii😍😍😍😍😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😋😋😋😋😋😛😛😛

  • @bhargavitakkilapati4295
    @bhargavitakkilapati4295 2 года назад +5

    Asalu mana Telugu singers lo sreeram Chandra ane oka singer vunaru ani Kuda telidu bigboss chusa varaku really we miss Ur songs in tollywood

  • @Same12315
    @Same12315 2 года назад +2

    Bigg boss 5 sriram chandra foot injury tarawata chusinavallu oka like kotandi 🥰beautiful song situational for sriram garu

  • @balachandramudadla2843
    @balachandramudadla2843 2 года назад +15

    Wow what a voice sriram ❤️❤️..Reels lo kooda e song chaala viral avutundi 👌👌👌..naku inthavaraku e song pawan kalyan sir di ani teleedu 👏👏👏

  • @MalikMaserati
    @MalikMaserati 2 года назад +6

    Vote for src big boss winner

  • @harshilsriyansh9644
    @harshilsriyansh9644 2 года назад +2

    Enni sarlu vinna inkaa vinalanipistundhi ee song, chaalaa baaga paadaru

  • @vibsonbieber5971
    @vibsonbieber5971 3 года назад +5

    Song of the decade. emantaaru

  • @pithavathsathishkumarnaik1597
    @pithavathsathishkumarnaik1597 2 года назад +5

    Sreeramchandra ku pedda fan

  • @pujariaishwarya4248
    @pujariaishwarya4248 2 года назад +59

    Till now I dont know this song. What a lyrics and voice. Matched perfectly to this song. Still some best songs have been underrated.

    • @klrahulfans01
      @klrahulfans01 2 года назад

      I was humming in side my heart, this song was fully loaded in my brain basically I'm a big fan of power star and GMA ( great music admire) alias melophile

  • @indugapallisuvarnaraju3972
    @indugapallisuvarnaraju3972 2 года назад +2

    Sriram anna nuv inka chala song s padali

  • @sandhyavasu9723
    @sandhyavasu9723 Год назад +3

    This is the best song for his entire carrier

  • @vineethpayiri4604
    @vineethpayiri4604 2 года назад +3

    Plzz vote sreerama chandra 👍

  • @deepaksarvepalli2344
    @deepaksarvepalli2344 2 года назад +7

    After bigg Boss season 5...love u Sri Rama chandra...

  • @guraiahguraiah5530
    @guraiahguraiah5530 3 года назад +35

    Great voice brother God bless you

  • @jathin.s3958
    @jathin.s3958 2 года назад +2

    Please guys vote for Sreeramchandra

  • @ANDHRA_POLITICS_240
    @ANDHRA_POLITICS_240 2 года назад +15

    No dislikes for the song... It is the power of sriram nd manisharma garu

  • @sravanireddy9520
    @sravanireddy9520 Год назад +1

    Sree rama chandra garu nenu meeku pedda fan andi i love your voice sir

  • @anjuanjum4129
    @anjuanjum4129 2 года назад +6

    Big boss lo mrng play chesina episode chuusi...vine vallu evaruuu😍

  • @srikanthpagilla6736
    @srikanthpagilla6736 2 года назад +5

    Indian idol 5 winner... Hoping BB 5 winner also.....

  • @anithareddy7342
    @anithareddy7342 2 года назад +3

    Bigboss lo SRC song vini chusthunna e song...7yrs back ye padindu ante great...

  • @saikumar-jz6ut
    @saikumar-jz6ut 2 года назад +2

    Super song chala baga padaru feeling ga

  • @dreamz176
    @dreamz176 3 месяца назад +1

    లైవ్ లో ఎంతో కష్టం ఈ పాట .. గ్రేట్ శ్రీరామ్ 🙏🙏👌

  • @wesleysingerofficial
    @wesleysingerofficial 6 лет назад +70

    Excellent presentation
    Original singers : sriram and javed ali.

    • @abhishekrathan5387
      @abhishekrathan5387 3 года назад +4

      Not just Sriramchandra, even Javed Ali gave his voice for this song. Only Mani Sharma knows why he did not give the credits to him. Especially in the movie version, the lyrics in capitals have been sung by Javed Ali.
      GELUPU THALUPULE THEESE aakasame nedu NAA kosame
      adugu merupula maare aanandame veedadiii
      bandhame
      etuvaipu velutunna velugulne chustunna
      merisave rangullona
      kala tire samayana ala nenai lestunna.. anukunde chesestunna
      DARULLANI NATO PATUGAAA OOYALOOGI
      PAATE PADAGA
      nanu veedi kadaladu kalamoka kshanamainaa
      GELUPU TALUPULE THEESE aakasame nedu
      NAA kosame
      alupe radu antu kolicha ningi anchulane
      jagame elukuntu paricha koti kantule IVVALA GUNDE LO ILA CHALARIPONI
      SWAASALA KAMMESUKUNDE NEE KALA
      INNALU LENI LOTU LA TELLARIPONI REYILA NANNALLUKUNTE NUVVILA
      nanu nenu gelichina ontariga nilichane GELUPU TALUPULE THEESE aakasame nedu NAA kosame

    • @vishnukotte8145
      @vishnukotte8145 3 года назад +1

      @@abhishekrathan5387 Super bro..lot of patience is required for this typing and identifying..Dont say I have copied it somewhere otherwise my credits to u goes in vain😊

    • @abhishekrathan5387
      @abhishekrathan5387 3 года назад +2

      @@vishnukotte8145 I did not type just copy pasted lyrics from Google and then made javed ali's part into capitals, but I genuinely identified, thankyou

  • @vamseemanohar
    @vamseemanohar 3 года назад +28

    one of my all time favourite songs..dont know why this song was never into chartbusters..hats off to mani sarma sir..

  • @tharuntharun5824
    @tharuntharun5824 Год назад +2

    ఒకసారైనా లైవ్ లో పాటలు పాడే మీలాంటి వాళ్ళని చూడాలని ఉంది
    ఎక్కడైనా ప్రోగ్రాం పెట్టండి చూడడానికి అందరికీ అవకాశం ఇవ్వండి

  • @guruvamsi690
    @guruvamsi690 2 года назад +1

    మనిశర్మ సార్ మెలోడీ ఇంత బాగా కంపోజ్ చేయాలంటే ఇళయరాజా తర్వాత అది మీకే సాధ్యం 🎶🎻👌 రామ చంద్ర గారు సూపర్ సార్ 👌🎶ఐ ❤ మని సార్ 🙏🙏

  • @Faceless_akkayya7
    @Faceless_akkayya7 3 года назад +20

    My all time favorite song ❤️ ❤️ ❤️

  • @hemalathayaragalla3964
    @hemalathayaragalla3964 2 года назад +2

    Sri ram Garu...u r Indian Idol already.... BiggBoss chaala takkuva...MIRu win avvali..

  • @successmantra3363
    @successmantra3363 2 года назад +6

    Sree RAM chandra is no;1🔥🔥🔥🔥

  • @rohitseshu1769
    @rohitseshu1769 3 года назад +5

    Naaaa mood off ainappudu ninuu 1 St vinee song..... 🙏🙏🙏🙏

  • @satyaprasadmvk5247
    @satyaprasadmvk5247 2 года назад +3

    Awesome Srirama Chandra....Chaala baaga Paderu..... Superb!!

  • @bhanus4578
    @bhanus4578 2 года назад +2

    Maree antha cute ga unnaventi ram ❤️❤️❤️. Mesmerizing voice and face 😘