Cheppaledanta Video Song || Sri Madvirat Veerabrahmendra Swamy Charitra || NTR, Bala Krishna

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 677

  • @hemasri7336
    @hemasri7336 10 дней назад +3

    నాకు చాలా ఇష్టమైన దేవుడు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు

  • @chandrakayala630
    @chandrakayala630 4 года назад +30

    దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏
    ఇపుడు నేను మీకు చెబుతున్నవిషయాన్ని దయఉంచి పూర్తిగా చదడి.
    మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది.
    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము.
    ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి.
    బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది.
    స్వామి ఉపదేశించిన మంత్రం:
    "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః"
    ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు
    ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది
    హ్రీం = సరస్వతీ మాత
    క్లీం = ఆది శక్తి
    శ్రీం = మహా లక్ష్మి
    శివాయ = పరమ శివుడు
    శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం.
    పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏
    ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి.
    🕉️ 🙏🙏🙏🙏🙏🕉️

    • @ramadevibollampalli3349
      @ramadevibollampalli3349 3 года назад +1

      ఇది నిజం నేను గత 25 సంవత్సరాలుగా స్వామివారిని కొలుస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ ప్రతీ ఆదివారం ఉపవాసం చేస్తూన్నాను ఎప్పుడూ స్వామివారి ధ్యానం చేస్తూ ఉంటాను

    • @vijaygaisingaram
      @vijaygaisingaram 9 месяцев назад

      Jai guru deva Datta

  • @ramarao2740
    @ramarao2740 3 года назад +74

    Corona కాలంలో అక్షరాలా చూసాము,ఇవి అన్ని. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నమోనమః

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +2

      Chppaledhantanaka poyeru. Naa Maata
      Vinaka. Yevvana Mandhu kannu kaanaka.

  • @dhatrijayasree4712
    @dhatrijayasree4712 2 года назад +64

    2022 లో ఈ పాట వినే వాళ్ళు వున్నారా? All time my favorite 🤗song. ఇందులో జీవితంమే వుంది 💝

  • @mintum6187
    @mintum6187 Год назад +12

    జై శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్రస్వామి కి జై🙏

  • @peddireddyadarshareddy8395
    @peddireddyadarshareddy8395 2 года назад +2

    శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి గోవిందమాంబ దేవి సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారికి శరణు శరణు కలియుగ ప్రత్యక్ష దైవం శరణు శరణు

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +27

    మంచి చిత్రం... చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను...

  • @ram1234
    @ram1234 3 года назад +35

    ఈ సినిమా లో సూపర్ డూపర్ గా నటించిన ఎన్టీ రామారావు ఆయన ఒక మరో బ్రహ్మంగారు గా మనకు సాక్షాత్కరిస్తాడు జై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఎన్ని జన్మలైనా ఎన్ని సంవత్సరాలు పైన ఇలాంటి మెసేజ్ పాటలు మనుషులకు ఒక మార్గదర్శకంగా మార్గనిర్దేశం చూపే గొప్పగా ఉంటుంది

  • @roopeshravi6906
    @roopeshravi6906 3 года назад +20

    ఓం హ్రీం క్లీo శ్రీం శివాయ శ్రీ వీరబ్ర్మేంద్రస్వామి నే నమః 🙏🙏🙏🙏

  • @kristhukumarudu3828
    @kristhukumarudu3828 2 года назад +14

    పాపిని నికృష్టుడ్ని ,మంచి మనిషిగా మార్చే పాట,.ఎన్ని సార్లు విన్న హాయ్ గా వుంటుంది

  • @maheshpathapati7857
    @maheshpathapati7857 3 года назад +24

    రామకృష్ణ గారు చాలా గొప్ప గా పాడారు..NTR గారి నటన చెప్పాల్సిన అవసరం లేదు..
    ఎంత అర్థం ఉన్న సాహిత్యం.. తెలుసుకుంటే మానవ జీవితం సుఖవంతమైనది గా అవుతుంది

  • @Itsmylife0113
    @Itsmylife0113 2 года назад +30

    ఈ ఒక్క పాటలో ఎంతో జీవితం కనిపిస్తుంది సరిగ్గా అర్ధం చేసుకోవాలి మనం.
    జీవితానికి అర్ధం చెప్పే మంచి పాట.
    ఈ పాట లోని జ్ఞానం మనలో జీర్ణం అవ్వాలి అప్పుడే ధర్మం వైపు అడుగులు వేస్తాము సరిగ్గా.

  • @RajuKumarRajuKumar-sp1rf
    @RajuKumarRajuKumar-sp1rf 3 года назад +74

    స్వామి చెప్పిన మాటలు అన్ని జరుగుతున్నయి జై పోతులూరి విరాబ్రహ్మం

  • @shivandahashram6777
    @shivandahashram6777 2 года назад +7

    ఓం నమో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పిన కాలజ్ఞానం వారు రాసినటువంటి వాక్యాలు ప్రపంచానికి శ్రీ స్వామి వారు.... వారి వాక్కులను ఈ ఎన్నో విపత్తుల గురించి తెలియజేశారు. శ్రీ శ్రీ శ్రీ చంద్ర స్వామి...

  • @srinurao2900
    @srinurao2900 4 года назад +73

    చెప్పలేదని అనకపోయేరు నా మాట వినక తప్పు దారిననడ్చిపొయేరు..సూపర్

  • @khemadri2025
    @khemadri2025 2 года назад +26

    ఓం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నమః

  • @కాలచక్రం
    @కాలచక్రం 3 года назад +74

    ఈ పాట మనిషి రూపం ధరించిన ప్రతి జీవుడికి

    • @riyjeechinna3830
      @riyjeechinna3830 3 года назад +1

      U

    • @hanumashetty7335
      @hanumashetty7335 2 года назад

      Qqqqqqqqqqqqqq .

    • @jakkaveerraju2857
      @jakkaveerraju2857 Год назад

      Super 👌🙏😍👌bro🤜🤜 👋👌🚩🇮🇳😱🥰😘🙏💯🕉💋🤩🥳😇😍🐼💐❤😂😭💕😁😊✌💀💘😢

  • @natureexplorer364
    @natureexplorer364 4 года назад +8

    ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామియేనమః

  • @rajasekhar8670
    @rajasekhar8670 2 года назад +12

    Aardratha showed in NTR s face in this song was really excellent and
    Marvelous for this tatvam of brhmendraswamy.

  • @kcrallcetsguidelines2814
    @kcrallcetsguidelines2814 4 года назад +286

    బ్రహ్మం గారు చేపింది నిజం ఐతే...like cheyandhi

  • @nageshnag4845
    @nageshnag4845 4 года назад +60

    మా నాన్న రోజు ఈ పాట వింటూ వుంటాడు నాకూ చాల ఇష్టం

  • @raghuram9961
    @raghuram9961 Год назад +2

    When i was child near by temple used to play this song i didn't not understand much. But now i totally understand this song. I have heen listening to this song regularly

  • @shankarg3461
    @shankarg3461 2 года назад +7

    స్వామియే శరణం వీరబ్రహ్మేంద్ర స్వామి

  • @maruthimaruthi4492
    @maruthimaruthi4492 4 года назад +128

    జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి

  • @srinukonda6488
    @srinukonda6488 3 года назад +50

    జై వీరట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 🙏🙏🙏

  • @VinodKumar-ge1mr
    @VinodKumar-ge1mr 3 года назад +13

    కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు బయటకు నెట్ట ఇది ప్రస్తుతం జరుగతున్న సమాజం తీరు

  • @ramarao2740
    @ramarao2740 2 года назад +1

    ఒక సారి శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి గురువుగారు చెప్పేవి కూడా విందాము, ఆలోచించుదాము.

  • @harishs.a4982
    @harishs.a4982 3 года назад +17

    I'm from Karnataka but I like this song very much

    • @krishnakanthrv.9342
      @krishnakanthrv.9342 2 года назад

      I also from Karnataka I love this movie the most than others

  • @gsai793
    @gsai793 2 года назад +1

    ఓం శ్రీ శ్రీ శ్రీ గోవిందమంభ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్దయ్య స్వామి ఈశ్వరమ్మ దేవి దేవతానే నమో నమః శివ గోవింద గోవింద గోవింద హరిః ఓం హరి గోవింద గోవింద

  • @pmunirathnam4197
    @pmunirathnam4197 6 лет назад +65

    Bangaru manishi
    Manushullo devudu Jai ntr sir

  • @hemasri7336
    @hemasri7336 2 года назад +2

    శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జై

  • @yellaihswami4720
    @yellaihswami4720 3 года назад +3

    JAYAHOOOOOOOOOOOOOOO SRI MADHVIRAAT POTULOORI GOVINDHAMAAMBA SAMETHA SRI GURU VEERABRAMENDRA SWAMINEEEEEEEEEEEEEEEEE NAMO NAMA
    🌹🌹🌹🌹🌹👏👏🌹🌹🌹🌹🌹

  • @shivapandushiva844
    @shivapandushiva844 5 лет назад +175

    బ్రహ్మంగారి మంత్రం
    ఓం హ్రిమ్ క్లిమ్ శ్రీమ్ శివాయ బ్రాహ్మణే నమహ
    ఓమ్ బ్రహ్మమాయ నమో నమహా :
    శ్రీ బ్రహ్మమాయ నమో నమహ :
    జయ వీరబ్రహ్మయ్య నమో నమహ :
    సద్గురు బ్రహ్మాయ నమో నమహ :
    🌹🥀👏👏👏👏👏🥀🌹

    • @apadmavathi5216
      @apadmavathi5216 5 лет назад +8

      Shivapandu S ఈ మంత్రము ఆముల్యం

    • @shivapandushiva844
      @shivapandushiva844 5 лет назад +4

      @@apadmavathi5216 thanqs

    • @swaroopareddy167
      @swaroopareddy167 4 года назад +4

      Shiva pandu gaaru..meedi banagane palle na ..lekha kandi mallayepalle na
      Meeru matram brahmam gaari shishulu laga unnaru..brahmam gaari meeda eaga valleniche la leru...

    • @adinarayana9197
      @adinarayana9197 4 года назад +1

      Hyyy Nu

    • @shivapandushiva844
      @shivapandushiva844 4 года назад +1

      @@swaroopareddy167 👍

  • @suryamanikanta8961
    @suryamanikanta8961 3 года назад +10

    Ma amma naa chinnappudu ee songs vintunte... Emo anukunevadini.. Ippudu vintunte appudu enduku vinakunda unnanani feel avthunna 🙏🙏💙

  • @ramarao2740
    @ramarao2740 3 года назад +6

    Great Pothuluri VeeraBrahmendraSwamy Pranaamams.

  • @budigesrinivasgoud1302
    @budigesrinivasgoud1302 3 года назад +5

    Jai pothuluri veerabrammendra swami ki jai

  • @rajujaanu4473
    @rajujaanu4473 6 лет назад +63

    Jeevitha sathyam ,,,om sri veerabrahmendra swamy ki,,,jai,💐

  • @msatheesh3584
    @msatheesh3584 3 года назад +23

    జై శ్రీ పోతులూరి వీర భ్రమంగారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthidurgam866
    @sravanthidurgam866 4 года назад +10

    Brahmgaru cheppindi jarugutundi super swamy meru

  • @tirumaninarasimha5944
    @tirumaninarasimha5944 3 года назад +20

    ఈపాటవినడంవలన నా మనసుకు చాల సంతోషం కాని ఈ

  • @singamsettidurgarao814
    @singamsettidurgarao814 4 года назад +10

    My favourite song

  • @munnashaik8450
    @munnashaik8450 6 лет назад +249

    జై శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

  • @kotrakotra7922
    @kotrakotra7922 5 лет назад +16

    Anna...... Nuvvu. Sooooooooooper. Anna

  • @BaluBalu-zd1wq
    @BaluBalu-zd1wq 3 года назад +4

    Wow supere

  • @kethinenisreenuvasululaxmi8813
    @kethinenisreenuvasululaxmi8813 3 года назад +5

    Super...movie

  • @srinivaskumarveggalam1748
    @srinivaskumarveggalam1748 4 года назад +40

    జై వీరబ్రహేంద్రస్వామి వారికీ జై గోవిందమ్మ కు జై

  • @MaheshMahesh-fc2wn
    @MaheshMahesh-fc2wn 2 года назад

    Devudu cheppinattu anni jaruguthunnayi nenu anukunnavi jarigethattu choodu swamy💐💐🙏🙏🙏

  • @sarithasaritha36
    @sarithasaritha36 3 года назад +2

    Super true the spech the sri veer brahamendra swami.

  • @polnedivenuyadav0075
    @polnedivenuyadav0075 3 года назад +5

    Jai vera brama jai govindhababa jai🙏🙏🙏🙏🙏💙

  • @pachurusreenu7937
    @pachurusreenu7937 3 года назад +7

    total life ni oka five minutes lo chepparu.super.......

  • @srinivastinku6033
    @srinivastinku6033 8 месяцев назад +9

    2024 lo pata vene valu like vesukondi

  • @skjahangeer1354
    @skjahangeer1354 3 года назад +13

    ఈ పాట నాకు ఇష్టం ఈ పాట నాకు చాలా ఇష్టం

  • @usharani962
    @usharani962 4 года назад +5

    Hart touching vedio jai verrabrahmendra swamy

  • @anilk2050
    @anilk2050 3 года назад +4

    Namo narayana...

  • @nirmalanimmiraghu5186
    @nirmalanimmiraghu5186 5 лет назад +15

    Chala samvastarala taruvata chustunna ee song Shiva Govinda Hari Govinda Govinda

  • @chndrappachandrappa2295
    @chndrappachandrappa2295 3 года назад +2

    ಓಂ ಹ್ರಿಂ ಕ್ಲಿಂ ಶ್ರೀಂ ಶಿವಾಯ ಬ್ರಮಣೆ ನಮಃ

  • @keshwvri2065
    @keshwvri2065 3 года назад +4

    Barhamam garu na pranam🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @tr4584
    @tr4584 4 года назад +13

    Enta Baga chepparu 👌🙏

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 3 года назад +6

    NTR movies always spoorthi to the people.

  • @dthlnfo5834
    @dthlnfo5834 3 года назад +3

    ఆల్రెడీ జనాలు తప్ప దారిలో నడుస్తున్నారు

  • @ganeshrao7526
    @ganeshrao7526 4 года назад +29

    *Nuvu chepinattey Anni Jarguthunai SWAMY* 🤣🤣🤣
    _meru FUTURE HERO_

    • @Pbeebi
      @Pbeebi 4 года назад +1

      Love😍😍😍😍😍😍😍😘😘😘😘🤣🤣🤣🤩🤩🤩👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @esrihari1613
    @esrihari1613 3 года назад +5

    Jai virabrahedra swami Jai guru Deva

  • @alwayshappy8421
    @alwayshappy8421 4 года назад +20

    Great Actor, Great movie. OM SRI GURUBYONAMAHA.

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 4 года назад +4

    Om hreem kleem sreem sivaya brahmaney namah

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 2 года назад +29

    ఈ సాంగ్ నచ్చిన బాపోనొడు ఎవడైనా వుంటాడా?????

  • @mutlachandrasekhar
    @mutlachandrasekhar 5 лет назад +10

    జై వీరబహ్మణంగారాయనమః

  • @johnybashashaik4023
    @johnybashashaik4023 3 года назад +1

    Devudu okade ani chala baga cheparu aa devudini gurthivhandi

  • @Itsmylife0113
    @Itsmylife0113 2 года назад +6

    జీవితంలో అన్నింటికన్నా ముఖ్యం భక్తి అలాగే ధర్మం.
    ధర్మం వైపు అడుగులు వేస్తూ భక్తిగా ఆనందంగా జీవించడం ముఖ్యం
    అంతే కానీ ఆశ అత్యాశ పిచ్చి కోరికలతో జీవితానికి అర్థం లేని దానిగా చేసుకోవద్దు.

  • @chinnulucky2401
    @chinnulucky2401 5 лет назад +37

    ఓం నమో వీర బ్రహ్మేంద్ర స్వామి యే నమః

  • @yellaihswami4720
    @yellaihswami4720 3 года назад +2

    POLLU PODHU
    KALLA KAADU KAALAJNANAM
    🌹🌹🌹🌹🌹👏👏🌹🌹🌹🌹🌹

  • @pyogishwarpyogishwar4094
    @pyogishwarpyogishwar4094 5 лет назад +32

    JAI SRI SRI madviraat pothuloori Veera Brahmendra Swamy vaari ki

  • @srinivasvannala4704
    @srinivasvannala4704 3 года назад +4

    Om namo Venkateshaya 🙏🙏🙏

  • @abhisaivimala8499
    @abhisaivimala8499 2 года назад +1

    Excellent 👍

  • @krishnasai5606
    @krishnasai5606 Год назад +1

    Swani cheppina matalu pattuchukoledhu kaani eppudu bayam vestundhi....... thappunu oppukoni..dharmam vaipu nilabadatha...🥺🥺🥺🥺

  • @khasimpeerashaik2717
    @khasimpeerashaik2717 9 месяцев назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @avulamahi3686
    @avulamahi3686 4 года назад +7

    Om namah Shivay

  • @dumusimali3119
    @dumusimali3119 3 года назад +3

    Jai sri sri sri vera bremendra Swami

  • @parusharam7821
    @parusharam7821 Год назад +3

    B.Parusharam

  • @NareshKumar-pj2ho
    @NareshKumar-pj2ho 3 года назад +3

    Acham alane vundenemo annatuga super match, mahanubavulu meeru

  • @venkatakirankiran1757
    @venkatakirankiran1757 3 года назад +5

    Om namo veerabrahmendra seamy namo namaha

  • @teluguallinonechannel6289
    @teluguallinonechannel6289 5 лет назад +9

    జై వీరబ్రహ్మేంద్ర స్వామి...జై రామారావు గారు

  • @karthikponnam1730
    @karthikponnam1730 4 года назад +130

    2020 lo chuse vallu like cheyandu frds

  • @deekshanyadav4019
    @deekshanyadav4019 5 лет назад +22

    I love this song

  • @ramukoppadikoppadiramu4280
    @ramukoppadikoppadiramu4280 5 лет назад +610

    డిస్ లైక్ కొట్టడానికి మీకు సిగ్గు లేదా ఆయన మహానుభావుడు కలియుగంలో వెలిసిన సత్య దేవుడు ఆ స్వామి చిప్పినది అంత అక్షరాల జరిగింది శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలో మీలాంటి వారు పాత్ర కూడా వుంది తరువాత వాళ్ళు తప్పు తెలుసుకుని ఆ స్వామి కళ్ళ మీద పడతారు
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ శ్రీ శ్రీ విష్ణుమూర్తి
    భూదేవి పాపాత్మలను మోయలేక విష్ణుదేవుడు వద్దకు వచ్చి స్వామి ఈ పాపాత్మలను మోయలేను నాకు సెలవు ఇప్పించండి అని భూదేవి అంటే
    అప్పుడు విష్ణుమూర్తి వారు భాధపడకు అమ్మ నేను భూలోకంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి నే అవతరిస్తాను
    అప్పుడు భూలోకమంత తిరిగి పాపాత్మలను మంచి దారిలో నడిచేలా చేస్తాను ముందు జరగబోయేది చెప్పి వాళ్ళను మారుస్తాను అని విష్ణుమూర్తి భుదేవిఅమ్మకు వరం ఇచ్చారు
    ఓం హ్రిమ్ క్లిమ్ శ్రీమ్ శివాయ బ్రహ్మణే నమః

    • @gangulasrinivas1816
      @gangulasrinivas1816 5 лет назад +1

      Be

    • @rageanjineyulu1696
      @rageanjineyulu1696 5 лет назад +2

      Gg

    • @lakshminarasaiah8020
      @lakshminarasaiah8020 5 лет назад +1

      @@gangulasrinivas1816 9

    • @thatidinesh5095
      @thatidinesh5095 5 лет назад +5

      Shivoham jai jagathguru aadhisankaracharya....🙏

    • @shivapandushiva844
      @shivapandushiva844 5 лет назад +9

      భక్తి లో ఉన్న వారు దేవున్ని త్వరగా నమ్ముతారు భక్తి లో ఉన్నవారికి దేవుని ఫలితాలు పొందుతారు కాబట్టి
      భక్తి లో లేని వారు కొంచెం అలోచించి నమ్ముతారు వారు దేవుని ఫలితాలు పొంది ఉండరు కాబట్టి
      లైక్ కొట్టిన వారికి డిస్ లైక్ కొట్టినవారికి తేడా ఇదే అయి ఉండొచ్చు

  • @bhumeshwarshripuram47
    @bhumeshwarshripuram47 4 года назад +33

    Was feeling low today, this song gave me the strength.

  • @kathiravanshankar4656
    @kathiravanshankar4656 3 года назад +3

    Om Sri virat pothaloori veerabrahmerdra swamye Namo namah 🙏🏻🌹

  • @meme9524
    @meme9524 3 года назад +96

    2021 లో కూడా చూస్తున్నాం సార్

  • @p.jagadeeshjagadeesh5344
    @p.jagadeeshjagadeesh5344 3 года назад +4

    ఓం హ్రీమ్ క్లిo శివాయ బ్రహ్మణే నమః 🙏🙏🙏

  • @katarunagarajukraj8302
    @katarunagarajukraj8302 4 года назад +3

    Meru cheppi natle jarugutunnavi swamy

  • @ramanjaneyuluparshanaboina4390
    @ramanjaneyuluparshanaboina4390 3 года назад +1

    Super hit menigu

  • @bharatnallamekala3189
    @bharatnallamekala3189 3 года назад +10

    At 5.21 goosebumps ..that voice modulation really impactful

  • @sathapadidtharmaiah4287
    @sathapadidtharmaiah4287 Год назад +1

    Swami naaku moksham eppudu

  • @p.veerabhadraraop.veerabha4264
    @p.veerabhadraraop.veerabha4264 3 года назад +1

    Govindamamba ki jai veerabramma ki jai

  • @jayarajusimham8873
    @jayarajusimham8873 6 лет назад +13

    Great sir

  • @nagarajugunja9974
    @nagarajugunja9974 3 года назад +6

    ఓం హ్రీం క్రీం శ్రీం శివాయ. బ్రహ్మ నేనమః

  • @yellaihswami4720
    @yellaihswami4720 3 года назад +3

    JAI GURUDEVA
    👏👏👏👏🌹👏👏👏👏

  • @praveenchunduri3162
    @praveenchunduri3162 3 года назад +5

    Veera Brahmendra Swamy Namah 🙏

  • @mallunangi1717
    @mallunangi1717 4 года назад +10

    ನಮ್ಮ ಭಜನೆ ಪದಗಳನ್ನು ಕೇಳಿ ಅಣ್ಣ 🙏🙏🙏

  • @mandlasiva2870
    @mandlasiva2870 4 года назад +9

    Om namo veerabramhendra swmi ki jai

  • @bhaskar7086
    @bhaskar7086 3 года назад +9

    I really shocked at that time only they are saying to believe wow it's 💯 true