మద్యం కిక్ పై చంద్రబాబు సర్కార్ విచిత్ర ప్రకటన

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 56

  • @si7418
    @si7418 2 дня назад +15

    మద్యం తాగి ఇంటికెళ్లిన తర్వాత " పెళ్లాలను కొట్టొద్దు " అని సీసాల మీద ముద్రించాలని మహిళా సంఘాలు సలహా ఇస్తారేమో!

  • @satheeshchandragudavalli7109
    @satheeshchandragudavalli7109 2 дня назад +10

    నోట్లో మీటరు పెట్టకుండా వుండాలి,తాగి బండి నడిపే వెసులుబాటు కల్పించలి.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 дня назад +20

    🎉5/- అన్నం....
    ✂️క్వార్టర్ మందు.. 200/-
    😍తాగు, ఊగు సావు....
    😂మంచి గా మరణించే మందు...
    😭😭కుటుంబం దుఃఖ సాగరం 😜🤣
    😭😭భార్య, పిల్లలను అనాధలుగా 😜😜 చేసే గుడ్డి 😍😍 ప్రభుత్వం 😍😭😜🤣🙏

  • @prasaddevi5302
    @prasaddevi5302 2 дня назад +25

    భయ్యా అమీర్ తాగినోడు ఆరోగ్యం పాడు చేసుకుంటారు వాడు కుటుంబాన్ని నాశనం చేసుకుంటాడు అది మద్యం గురించి ప్రజల్లో చైతన్యం కలగాలి విచ్చలవిడిగా ఇప్పుడు మద్యపానం అమ్మడం జరుగుతుంది పక్క మోతు మీద మీసం రాని కుర్రాళ్ళు కూడా మద్యానికి బానిసలై జీవితాలు పాడు చేసుకుంటారు ప్రభుత్వం అనేది ప్రజల ఆరోగ్యాన్ని కుటుంబాల్ని సంరక్షించే విధంగా చర్యలు ఉండాలా కానీ మన ఆంధ్రప్రదేశ్లో అంతా రివర్స్

    • @garalamunormal5316
      @garalamunormal5316 2 дня назад +2

      ఇంటిబయటికి పోయినోళ్ళు సారాయి మరిగారు
      వేరే ఇంటికి పోయిన చెప్పులు జల్సా చేస్తున్నాయి

  • @Sivaprasadh_
    @Sivaprasadh_ 2 дня назад +5

    కాదంబరి, నూతన మద్యంపాలసి ఈ సంవత్సరం జగన్ గారిని ఇబ్బంది పెడతాయి.

  • @prasadguruju9322
    @prasadguruju9322 2 дня назад +9

    అంతా ఈవీఎం బాబా ల మాయాజాలం........

  • @reddennakuppala842
    @reddennakuppala842 2 дня назад +4

    తాగినోడికి తాగినంత.వచ్చే ఎలక్షన్ నాటికి 10-15శాతం డిస్కౌంట్ ఇస్తాము మాకే ఓటువేయందంటే వేస్తారు.ఎవరికి కావాలి అమ్మఒడి,రైతు నేస్తం.కావాలి చౌకగా తాగడం తూగడం.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 дня назад +5

    ఢిల్లీ ముఖ్యమంత్రి రాజీనామా..
    కొత్త ముఖ్యమంత్రి గా లేడీ...

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m 2 дня назад +19

    మహిళా సంఘాలు ఏం ఇవ్వాలంటే.. క్వార్టర్ తో బాటు ఒక చీకు ముక్క ఒకటి ఫ్రీగా ఇమ్మని చెప్పాలేమో 🤔లేదా ఒక క్వార్టర్ కొంటే మరొకటి లేదా 2 కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పమనో అయ్యుండొచ్చు 😜

  • @onlytruthpls365
    @onlytruthpls365 2 дня назад +11

    మన EVM ల్లో ఓట్లలాగే, 99% మహిళా సంఘాలూ, సామాజిక వేత్తలూ ఈ కొత్త మద్యం పాలసీనే తాగుబోతుల సంక్షేమం కోసం కోరుకున్నారు అని చివరకు తేల్చేస్తారు. ఇంతకీ మంత్రుల సంఘం ఈ పాలసీ కోసం ఢిల్లీకీ, తీహార్ కీ వెళ్ళుంటే బాగుండేది...ఈజీగా ప్రభుత్వ వైన్ షాపుల్ని ప్రైవేటు పరం చేయడం ఎలాగో బాగా తెలిసేది, తర్వాత పరిణామాలూ ముందే ఊహించేవారుగా...😂😅

    • @RameshKasireddy-m1i
      @RameshKasireddy-m1i 2 дня назад

      government wine Shop petti only cash eandhuku thesukunaru kastha cheputhava cheppu mandhu ni double rates ki amatam kuda correct ani chepandi

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 2 дня назад +2

    హామీలు తుంగలో తొక్కి మందు rates taghinchi తాగించు విదానం

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 дня назад +5

    👌 evms mosagaallu 👎

  • @srinivasmudunuri3240
    @srinivasmudunuri3240 День назад

    మందు వద్దు అని వుద్యమం చేసిన మహిళల తోనే మాకు మందు అమ్మే షాపుల్ దరకాస్తూ కావాలి అనేల చేసిన గవర్నమెంట్ ఏమయిన వుందంటే అది TDP కదా

  • @sravanpammi3469
    @sravanpammi3469 2 дня назад +2

    😭ఏపీ పాపం

  • @venkatlella3746
    @venkatlella3746 2 дня назад +5

    Iam sure it will be like Free sand

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 2 дня назад +1

    మహిళా సంఘాలు మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ చెయ్యమంటారు. చేసేస్తారా.

  • @kovvurisudhaakarreddy4730
    @kovvurisudhaakarreddy4730 2 дня назад

    ఏదైనా అమీర్ అన్న జగన్ గారు సంపూర్ణ మధ్య నిషేధం చేస్తానన్నారు చేయకపోగా పాత బ్రాండ్లు తీసి కొత్త బ్రాండ్లు చెత్త మద్యం.స్వయంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సముద్రంలో నీటి బొట్టు అంతని అంటే తాగుబోతులు వెర్రివాళ్ళు ఏదైనా తాగేస్తారు అనుకున్నారేమో. ఏదైనా జగన్ గారు ఓడిపోవడానికి ఈవీఎంలుఎంతవరకు కారణమో తెలియదు గాని మద్యపానం మాత్రం చాలా కారణం

  • @Sukeshshank
    @Sukeshshank 2 дня назад +2

    AP lo mahilala perulu chepukoni dhochukotaniki

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 2 дня назад

    జగన్ గారు లిక్కర్ పాలసి లో ఓ రకంగా ఫెయిల్ అయ్యారు.కారణం పాత అలవాటు అయినా బ్రాండ్లు తీసేయడం. జె బ్రాండ్లు అని టిడిపి విమర్శించడానికి మన వాళ్ళు పెట్టిన కొత్త బ్రాండ్లు కు సరిపోయింది.అలా వైసీపీ చాలా ఓట్లు కోల్పోయింది.

  • @SoniyaYadav-ie2fb
    @SoniyaYadav-ie2fb 2 дня назад +2

    Maa oorilo naatu saara thagi iddaru chanipoyaru 😢

  • @user-qc4vc1lt4k
    @user-qc4vc1lt4k День назад +1

    Ahoo... Aho!.. Madyandrapradesh... BELT CM, permit room lokesh... Chicken pakodi pk😅.. superehhh

  • @justhuman3782
    @justhuman3782 2 дня назад

    We are allways with jagan

  • @ramakumarkmahanthi7902
    @ramakumarkmahanthi7902 2 дня назад

    TDP స్క్రిప్ట్ చెప్పిస్తారు

  • @chodipillidhanaraju8595
    @chodipillidhanaraju8595 День назад

    త్రాగిన మైకం లో చేసిన మానభంగాలు,హత్యలు పై కేసులు ఉంటాయా ఉండవా అమీర్ గారు,వాటి మందుబాబులకు గిఫ్ట్ గా ఇవ్వాలని నా అభిప్రాయం

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 День назад

    AP public chala methavulu, prices increase avutayani minimum 20 bottles store chesi vuntaaru

  • @kevins6886
    @kevins6886 2 дня назад

    Jai EVM CM

  • @Satya44465
    @Satya44465 2 дня назад

    Anthega !!

  • @RameshKasireddy-m1i
    @RameshKasireddy-m1i 2 дня назад

    sir chip mandhu ki rates penchi only cash thesukunapudu eami chesaru notilo jagan dhi petukunara....

  • @user-qc4vc1lt4k
    @user-qc4vc1lt4k День назад

    Mahila madyam policy..no.1 in india...godi salaam😅. Nuv thopu... evm cm

  • @Sukeshshank
    @Sukeshshank 2 дня назад

    Mi News vinalante baymesthundhi e criminal addagolu decision

  • @Sukeshshank
    @Sukeshshank 2 дня назад

    Mahilalu thagatanikemo

  • @Sukeshshank
    @Sukeshshank 2 дня назад

    Ashisthunnadhi amti adapadichulu permission eicharu bavishathulo thagatam valana amaina sangatanalu jarguthe ma adapaduchulo permission eicharu aani bavishathulo ladies dharnalu chaeyavaddhu aani

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 День назад

    Yemi rendu peggulesthae thappa ? Oka rape chesthe thappa ,oka murder chesthe thappa ? Dabbu vunte yemi thappu kadu ani nirupinchagalaru .

  • @purnachandraraobulla9364
    @purnachandraraobulla9364 2 дня назад

    Jagan sir ,,
    You shouldn't have tried to revamp people especially liquor consumers.Because I heard abusive words against your givernment in respect of liquor and its price and they voted for CBN. Iam sure Of it.

  • @kksudhakarhn8841
    @kksudhakarhn8841 2 дня назад

    Sir Yemi Pathakalu Evvakapoyena Madyam Untechalu Mana A P Prajalaku Varsalukuda Rakapoyena Paravakedu Oil All Provisions Retlu Perigina Madyam Untey Chalu

  • @VIJAYKUMAR-kd8in
    @VIJAYKUMAR-kd8in 2 дня назад

    Inka okati haami iste bagundu tagaka mudoste pellam lenollaku kompalu kuda govt arrange cheste bagundu Inka levadoki tablets kuda supply cheste bagundu

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 2 дня назад

    Maa cheppula jathiahila sangam vundiga manchi salahalu suchanalu estayee

  • @radhika2079
    @radhika2079 2 дня назад

    Liquor shops lo mahila reservation
    Sc st minority
    Bc,Oc kota kinda
    Motham AP lo 60000belt shops compulsory
    40000,barlu
    50000 liquor shops
    Permitted
    Natu Sara evadiki care prepare chesukovali
    Ganja gudumba
    Anni kiranam shops lo labhyam
    Sampadha srusti

  • @Senaindra
    @Senaindra 2 дня назад

    ఇప్పుడే కొందరికి మంద బాబులను కలిసా మందు500 ఉన్నా పరవాలేదు కానీ మాకు రోజు పనులు ఉండేలా చూడండి అంటున్నారు అంటే తాపీ మెస్ట్రీ లకు ఇసుక దొరకడం లేదు అంట ఫస్ట్ ఇసుక ఇవ్వమనుఅంటున్నారు

  • @deenadayalan4641
    @deenadayalan4641 2 дня назад

    Four astate lo Madahayamu tage chinipovadamu persentage kuda chudali Madahayamu chief ga peddtha helth ki eme ayyna manchdha 80 years bathakavadu ea chief quality rage 50 years ki pothadu election mundhu CBN garu garu hief luquire tesukoni vasthamu antana Ladies and gents votu vese acept chesaru pranalu poyyna pervaledhu family nasanamu ayyna pervaledhu pillu chuduvu paddayna pervaledhu chief Madahayamu tesukoni vastha votu vesathamu Anna prajalu lu chala mandhe unnaru tagandi me eppudu DBT vidhanamu ledhu enkka dabbulu ea Rajakiyya nayakulu ki dha paid a ring. Chesatha dabbulu eastharu tagaendi me life me family ni nasanamu chusukondi jagana garu ki eme nachatamu ledhu me dabbu lu dulla Madahayamu ekkva ayytha ani Rangalu chala fast ga chedusampradayamu tayaravatundhe mana Ap chuse remaing state kuda telusukontru Ladies vallu husband tageli ani TDP ki votu vesaru merala govt edavadhu ade chief Madayamu

  • @k4k4always
    @k4k4always 2 дня назад

    తాగేవాళ్లలో 40%మన బ్లూ పార్టీ వాళ్ళే ఉంటారు 😂😂😂😂

  • @umamaheswararao2638
    @umamaheswararao2638 2 дня назад

    MAHILA SANGHALU REACT AYYARU. SALAHALU ICHARU. AVI BAGUNNAI KUDA.

  • @goginenisridhar3013
    @goginenisridhar3013 2 дня назад

    madyam gurinchi mee batch entha takkuva maatldithe antha manchidi raa 11cheddy paytm batch

  • @deenadayalan4641
    @deenadayalan4641 2 дня назад

    Madayamu shop lu 24×7 60000 belt shop lu high way meda all drivers tagaendi accident cheyandi me family happy ga untru

  • @srisurya4217
    @srisurya4217 2 дня назад

    Madyam thagali thammulu thakkuva dharake dorukuthundi.Full ga thagi mee aarogyam cheda kottukondi.Aarogya sri etlagu ledu.Meeru thappanisariga maa corporate hospitalake vachi baguchesukondi.Meekemayina
    aastulunte vatini ammukuni thappakunda vaidyam cheyinchukuni maa variki sampada srusti pusti kaliginchagalari bhavistu.

  • @gopik7216
    @gopik7216 2 дня назад

    Liquor policy valley jagan odipoyadu.. leydhu antey TDP govt ravatam oka kala