బాబుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ | Central Govt Green Singal to Chandrababu | AP Police | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 1,2 тыс.

  • @srinivasvanumu.ra9459
    @srinivasvanumu.ra9459 2 месяца назад +26

    చాలా మంచి వార్త చెప్పారండి చాలా మనసుకి హ్యాపీ అనిపించింది వాళ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు

  • @srinuchalla8260
    @srinuchalla8260 2 месяца назад +5

    తొందరపాటు నిర్ణయాలు చంద్రబాబునాయుడు తీసుకోడు చంద్రబాబు నాయుడు గ్రేట్ 100

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 2 месяца назад +5

    అవును నిజమే చంద్రబాబు నాయుడు సార్ చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది సైకో గనుక తన చేష్టలతో శక్తి పుంజుకున్నాడు అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రమాదం

  • @JvnarasaiahKet
    @JvnarasaiahKet 2 месяца назад +40

    కొంత ఆలస్యమైనా ఎవరికి ఇవ్వవలసినది వాళ్లకు తప్పనిసరిగా ఇస్తారు 😄😄😄😄👍👍👍👍

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 2 месяца назад +30

    ధన్యవాదాలు. ఇచ్చింది తిరిగి ఇచ్చెయ్యాలి. ఇచ్చేద్దాం.

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 2 месяца назад +20

    సి బి ఎన్ గారు ఏం చేసినా ఏదో కారణం వుంటుంది. ఆయన నెమ్మది తనాన్ని తక్కువ అంచనా వేయవద్దు.

  • @bvenkanna6066
    @bvenkanna6066 2 месяца назад +133

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తిసుకున్నటువంటి నిర్ణయంలో తప్పు అనిపించటం లేదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేసే అటువంటి నాయకుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను గత ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయంతీసుకోవచ్చు కదా

  • @knowyourdharma8785
    @knowyourdharma8785 2 месяца назад +11

    అవును నిజమే. పోలీసులపై చర్యలు తీసుకోవాలి

  • @Wewewe-e7t
    @Wewewe-e7t 2 месяца назад +19

    వీళ్ళ అందరి మీద చర్యలు తీసుకోవాలని ✌️✌️✌️

  • @lets5716
    @lets5716 2 месяца назад +13

    నాయకుడు మీద నమ్మకం ఉంచాలి.. మీకు తెలిసినది ఆయనకు తెలియద?? ఇంట్లో తండ్రికి బాధ్యత ఉంటుంది.. మిగతా వాళ్ళ లాగా తొందర పడలేరు.. అలాగే, CM గారు.. లేదంటే, CBN గారికి, జగన్ కు తేడా ఏమిటి??

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 месяца назад +112

    ముల్లు ను ముల్లుతోనే తీయాలి. అదే జరుగుతుంది. అలా జరిగితేనే భ్రష్టు పట్టించిన వ్యవస్థ పుననిర్మాణం జరుగుతుంది. నాశనం అయిన దానిని బాగుచేయటం మాట అన్నంత తేలిక కాదు.

  • @mohanraoregula7809
    @mohanraoregula7809 2 месяца назад +18

    తొందర పడకూడదు ఆధారాలుతో కొట్టాలి

  • @tsubramani95
    @tsubramani95 2 месяца назад +3

    Yes
    అవును
    అలాంటి వాళ్ళను ఏరి వేయాలి.వెంట నే సమర్థులకు అధికారాలు ఇచ్చి
    ప్రక్షాళన చేయాలి.

  • @syaamakrishnajandhyaala9377
    @syaamakrishnajandhyaala9377 2 месяца назад +2

    కిషోర్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది ఏ వీడియో తీసుకున్నా, రాజేష్ మహాసేన తరువాత మీరే సూపర్ .❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 2 месяца назад +60

    తొందరపాటు comment, CBN Sir గారి ఆలోచన ను అంచనా వేయడం చాలా కష్టం

  • @saivitalinukollu3985
    @saivitalinukollu3985 2 месяца назад +1

    చాలా బాగా చెప్పారు అన్నగారు

  • @krishnavenimutyala4056
    @krishnavenimutyala4056 2 месяца назад +7

    ఆయన ఆలోచన లు super 👌 sar చంద్రబాబు నాయుడు గారు తొందరపడి amiseyaru ఆయన ప్రజల కోసం పనిచేసే కార్మికు du✌

  • @gangireddy8803
    @gangireddy8803 2 месяца назад +1

    Correct 💯

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 2 месяца назад +27

    ఇవన్నీ కాదు కౌంటింగ్ కి ఒక రోజు ముందు సీస్ జవహర్ బాబు 35 మంది కి ప్రమోషన్ ఇవ్వటానికి తీవ్రంగా ప్రయత్నం చేసాడు. ఆ లిస్ట్ లో ఎంతమంది రెడ్లు ఉన్నారో చెప్పండి ప్లీజ్.

  • @vijayadakuru3373
    @vijayadakuru3373 2 месяца назад +9

    Redbook లో ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ లను vrs కి పంపేయాలి

  • @sailakilari3223
    @sailakilari3223 2 месяца назад +19

    పోలీసులు అందరు అలానే ఉన్నప్పుడు. తప్పదు కదా అందరిని వద్దు అనుకుంటే ఇక ఎవ్వరిని పెట్టుకుంటాడు అందుకని తప్పని పరిస్థితుల్లో పెట్టుకున్నాడు

  • @srinivaschakravarthy5241
    @srinivaschakravarthy5241 2 месяца назад +2

    తెలుగు తమ్ముళ్లు తొందరపాటుగా ఉన్నారు. ఇన్స్టంట్ జడ్జ్మెంట్ కోసం చూస్తున్నారు

  • @madhavvaka36
    @madhavvaka36 2 месяца назад +16

    ఆంధ్రాకు IPS లో Sp లు DSP లు కాదు C | లు, S | లు ముఖ్యంగా మార్చాలి,
    రెవెన్యూ లో కూడా UDC లు po , MRO లు RD| లు మార్చాలి

  • @GopalThogaru
    @GopalThogaru 2 месяца назад +40

    కొంత టైం ఇవ్వాలి. వ్యవస్థ పూర్తిగా బ్రష్టుపట్టింది. ఉన్నవాళ్ళతోనే ముందుకు పోవాలి. అందుకే టైం ఇవ్వాలి

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 2 месяца назад +2

    తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కానీ సమయం పడుతుంది

  • @Ramesh62265
    @Ramesh62265 2 месяца назад +46

    ఇబ్బంది పెట్టిన వారిని.. ఇక్కడే ఉంచి తొక్కిపట్టి వర్క్ చేయించాలి.. వాళ్ళు ఏదో చోట పొరపాటు చెయ్యకపోరు.. అప్పుడు శాఖా పరమైనా చర్యలు తీసుకోవాలి

  • @ramy.ramanjini9752
    @ramy.ramanjini9752 2 месяца назад +2

    Yes

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 2 месяца назад +69

    టిడిపి తమ్ముడులు మూడు నెలలు అయిన ఓపిక పట్టి కామెంట్స్ పెడితే మంచి దెమో

    • @csrao1966
      @csrao1966 2 месяца назад +1

      ఇంకా టైమ్ వెయిట్ చేయడం తప్పు

    • @ykyyky2897
      @ykyyky2897 2 месяца назад

      జలగం మీద 420 కేసులు ఉన్నాయి ఇంకా వెయిట్ చేయడం అనవసరం

  • @shaikbasha354
    @shaikbasha354 2 месяца назад +1

    చంద్రబాబు నాయుడు గారు
    ఏది చేసినా దానికి చాలా అర్థం ఉంటుంది
    వెయిట్ చేయండి అందరికీ అర్థమవుతుంది

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 2 месяца назад +22

    వీళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి కేంద్రం అనుమతి కావాలా?

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika 2 месяца назад +1

      Repu chandra babu ni tappu pattey అవసరం రాదు కదా
      పక్కా proofs తో జరిగితే

  • @honeytiktok2111
    @honeytiktok2111 2 месяца назад +2

    తొందరఎందుకూసుంధరవదనాముందుందీముషల్లపండగమంచిపధకంప్రకారంబాబుపగడ్బం 4:03 ధీవుంటుందీవేస్తేనాలగూ వైపులాఊపీరిసలపకుండాకట్టతాడుఇకవీళ్ళపరిస్తినినికల్పించీవాళ్ళహాహకారాలుచూస్తారూజైళ్ళుసరిపోవుఈదొంగవెధవలనువేయడానీకీఇధితధ్యం

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 месяца назад +66

    Cbn గారు అపర చాణక్యుడు అందుకే పొత్తు
    పెట్టుకొని సాధించారు. రాష్ట్రానకి ఇక దశ తిరినట్టే
    కేంద్రం ద్వారా బాబు గారు అన్ని సాధించుకుంటారు

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 месяца назад +4

      కక్ష తీర్చుకోవటం మీదే వీడి వీడియో లు అన్నీ వుంటున్నాయి, సూపర్ six పథకాల అమలు మీద మాత్రం వీడియో చేయడు టీడీపీ పెంపుడు శునకము😀

    • @muralikrishnapalteru8317
      @muralikrishnapalteru8317 2 месяца назад +4

      ​@@RajasekharVJAఇక్కడ కూడా ప్రత్యక్షమయ్యారా బ్రదరూ🤦

    • @sai-yd7pg
      @sai-yd7pg 2 месяца назад

      ​@@RajasekharVJA- Vachadu Paytm dog Vedhava nayala neku sighuledhraa still supporting Kodi Kathi party 😂😂😂

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 2 месяца назад

      ​@@RajasekharVJApora tuskim nevu manisiva

    • @umamahesh8302
      @umamahesh8302 2 месяца назад

      ​@@RajasekharVJAkukka biscuit buttons nokki nokki Psycho Sanka nakipoyadu... 11 seats ki poyadu....😮😮😮Ayina Ee 5 years ilage comments pettukoni Aanandapadu.. 😢😢

  • @sanjeevy1408
    @sanjeevy1408 2 месяца назад +20

    చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచిస్తూ పరిపాలనా చేస్తూ ముందుకెళ్లడం కరెక్టే సిఎం గారు మొట్టమొదటిగా వైఎస్ వివేకానందరెడ్డి కేసు 2) స్కిల్ డెలప్మెంట్ 3) సివిల్ సప్లై 4) లిక్కర్ ఇలా చుప్పుతూ వెళ్తుంటే ఎన్నో వున్నాయి కాబట్టి మొట్ట మొదటగా వైఎస్ వివేకానందరెడ్డి గారితో స్టార్ట్ చెయ్యాలి

  • @balajipitani1506
    @balajipitani1506 2 месяца назад +41

    జగన్ బ్రష్టుపట్టించిన శాఖలను క్లీన్ చేయాలి అంటే 3 ఏళ్లు పడుతోంది. ఒక్క తప్పు మనిషిని CM గా ఉంటె ఎంత నష్టమో చూసాం. ఇది ఒక పాఠం ఆంధ్ర కి

    • @margretprameela2849
      @margretprameela2849 2 месяца назад +1

      Cbn dwara 20 years brastupattina rastranni bagucheyadam evari valla kadu

    • @RamuPKK
      @RamuPKK 2 месяца назад

      ​@@margretprameela2849head damage ianattu undi

    • @balub2526
      @balub2526 2 месяца назад

      అప్పర బాబు సోలు వాగుడు

    • @easyanalytics5219
      @easyanalytics5219 2 месяца назад

      @@margretprameela2849 kastha aina siggu undaali ra... inka 420 ki support chesthunnaru?

    • @sekharb6775
      @sekharb6775 2 месяца назад

      ​@@margretprameela2849meelanti vallaku gaddi pette roju tvaralone rabothundi thondara vaddu

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 2 месяца назад +37

    దేవుడు కరుణించిన "ఖర్మ' ఏ ఒక్కరిని వదలదు 👌

  • @jalaiahgopisetty1596
    @jalaiahgopisetty1596 2 месяца назад

    మీరు చేసిన వీడియో వందకు రెండు వందల పర్సెంట్ కరెక్ట్

  • @rajaraochoppara7656
    @rajaraochoppara7656 2 месяца назад +12

    Absolutely True.

  • @prasadyerraguntla7682
    @prasadyerraguntla7682 2 месяца назад +2

    1.అవును నిజమే

  • @pvenkatesh9502
    @pvenkatesh9502 2 месяца назад +38

    నిదానమేప్రదానం అనే విషయం ప్రజలు ప్రతిఒక్కరూఆలోచించాలి,మనముచేయ వలచింది ప్రతీకారచర్య కాదు వాళ్ళు చేసిన తప్పులకు చట్టప్రకారం శిక్ష పడేటట్లు చేయడమే

    • @satyanarayanamurthyvemuri1949
      @satyanarayanamurthyvemuri1949 2 месяца назад

      CBN has taken his own time to prove the culprits as they have done blunders.

    • @ykyyky2897
      @ykyyky2897 2 месяца назад

      బొట్టు పెట్టి సున్నం పెట్టి అన్నం పెట్టి సార పెట్టి చీర పెట్టి ఎన్ని చేసుకుంటూ పోతే ఇది ఎలాగో చాప కింద నీరులాగా వేలు లోను కొని పోతాడు

  • @cswarajyabharathi2458
    @cswarajyabharathi2458 2 месяца назад +2

    తమిళ నాడు డీఎంకే అన్నా డీఎంకే గవర్న మెంట్ కాదు.సింహాసనము ఎక్కగానే ప్రతీకార చర్యలు తీసు కొనేందుకు.ఇక్కడ చాణక్య రాజ్యం.ఆచి తూచి వేళ్ళతో పెకలించాలన్న ఆలోచన. ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం ముఖ్యం.బాబు ఆలోచనమనం ఊహించలేము

  • @meerabishaik9559
    @meerabishaik9559 2 месяца назад +3

    Yes sir good 💯👏👏👏

  • @balajipotluri7176
    @balajipotluri7176 2 месяца назад +1

    తొందరపాటు అవుతంది. అభియోగాలు నమోదు చెయ్యాలి కదా.

  • @jagadeeshjagadeesh7328
    @jagadeeshjagadeesh7328 2 месяца назад +20

    ప్రమాదాన్ని అడ్డుకట్ట వేయడమే నాయకుని కి వుండవలసిన బాధ్యత

  • @subbaraok.v.9305
    @subbaraok.v.9305 2 месяца назад +1

    ప్రస్తుతం ఈ పోలీస్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు. డ్యూటీ లో ఉన్నారా లేకపోతే ఏమి చేస్తున్నారు. ఆ వివరాలు కూడా తెలియచేస్తే బాగుంటది.

  • @eswarrao6953
    @eswarrao6953 2 месяца назад +9

    CBN గారు ఏమి చేసినా, ఆలోచించి తీసుకుంటారు. కాబట్టి తెలుగు తమ్ములారా సంయమనం పాటించoడి. పడ్డవాడు చెడ్డవాడు కాదు అని మనకు తెలిసిందే.

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 2 месяца назад +2

    పాపం 30 సం.లు అధికారం లో వుంటాను అని జగన్ అనడం, వీరి ముప్పు కు వచ్చింది. లెట్ AP ప్రజలు congratulayed

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 2 месяца назад +36

    పోయేకాలం,జైలు కూడు,క్రిమినల్ కుట్రలు,జాబ్స్ పోయి నోంబైలబ్లె కేసులు

  • @kumark3198
    @kumark3198 2 месяца назад +1

    కక్షలు ,ప్రతి కారాలు, ప్రజలకు మేలు జరగదు, చట్టము క్రమముగా పని చేయాలి,

  • @umapatitsurya2393
    @umapatitsurya2393 2 месяца назад +10

    ఏదైనా కొత్తవి తయారు చేయడం చాలా సులువు.రిపేర్ చేయడం చాలా కష్టం.
    అది తెలుసుకుని ప్రజలు, మీడియా ప్రవర్తించడం రాష్ట్రానికి స్రేయస్కరం.

    • @sarojachinna3663
      @sarojachinna3663 2 месяца назад +1

      తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్ప ధు

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 2 месяца назад +9

    లేటు అయినా చివరకు అదిరి పోతది
    వైసీపీ కి అంట కాగిన ఐఎఎస్+ips. లకు

  • @rathnampv3062
    @rathnampv3062 2 месяца назад +2

    It will take some time to take action against them,wait and see what ever it may be.

  • @Babyworld1435
    @Babyworld1435 2 месяца назад +8

    Yes nijamey

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 2 месяца назад +1

    శ్రీ చంద్ర బాబు గారి style of working ... Ante elaauntundi.. చూపిస్తారు

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 2 месяца назад +3

    ఉడు కు రక్తం, కు పరిగెత్తే, గుణం. వయసు పైబడిన రక్తానికి, వెనక, ముందు, చూసి పరి గె ట్టే, గుణం. ( ముందుంది, ముసళ్ల పండగ )🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 2 месяца назад +1

    సూపర్ 👍

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 2 месяца назад +9

    Avunu Nijam

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 2 месяца назад +1

    🎉CBN గారు చేసిన పని నిజమే అయితే...మంచిదే...కారణం ...ఆ వ్యక్తులు... రోజూ....మానసిక m gaa సిగ్గు పడుతూ...ఇటువంటి వార్నా ...మనం వేధించింది...అని...క్షోభ పడతారు...ఆ శిక్క్షను....మించిన పెద్ద శిక్ష లేదు అని నా అభిప్రాయం...అనుక్షణం బాధతో ..సిగ్గుతో .. నీతిగా నిజాయితీగా పనిచేస్తారు....

  • @chandraiahnagireddy531
    @chandraiahnagireddy531 2 месяца назад +12

    No.3 correct

  • @r.mohansingh2166
    @r.mohansingh2166 2 месяца назад +1

    ఏ అధికారియైన వాస్తవానికి విరుద్దంగా ప్రవర్తిస్తే మరిముఖ్యంగా ప్రభుత్వానికి వత్తాసు పలికి పౌరుల, ప్రజల హక్కులను కాల రాసిన అధికారుల పై తప్పకుండ చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు ఎలా ఉండాలి అంటే మరియొక ఏ అధికారి యైన పౌరుల హక్కులకు వ్యతిరేకంగా పని చేయుటకు భయపడే విధంగా ఉండాలి... ఈ మధ్య న్యాయస్థానం వీటి విషయములో కులమతాలకు దూరంగా తీర్పులు ఉన్నట్లు కొంచెం కనిపిస్తున్నది అసలు
    న్యాయాధిపతులను ప్రత్యక్షంగా యు పి ఎస్ సి రాతపరీక్ష ద్వారా నియమిస్తేనే న్యాయం అందరికి న్యాయంగా తీర్పులు అందుబాటులో ఉంటాయి.
    రాను రాను దేశంలో న్యాయ వ్యవస్థ మరియు పరిపాలనా వ్యవస్థ నిక్కచ్చిగా పనిచేసే అవకాశం లభిస్తుంది

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 2 месяца назад +4

    They should be Punished Strictly According to LAW, Otherwise No BELIEF on Constitution 👏👏👏

  • @RammohanraoMutha-xh4lb
    @RammohanraoMutha-xh4lb 2 месяца назад +2

    Super Bro.

  • @nandambharathi9370
    @nandambharathi9370 2 месяца назад +5

    Let us wait and see

  • @tirupathiraod1200
    @tirupathiraod1200 2 месяца назад +2

    Good news

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 2 месяца назад +3

    Adhan superb analysis. Namaste hatsof to kiran.

  • @balaneerukattu2781
    @balaneerukattu2781 2 месяца назад +2

    Good sir.

  • @babjeetammineedi4963
    @babjeetammineedi4963 2 месяца назад +9

    తొండటపాటు వద్దు

  • @radhacharanr8916
    @radhacharanr8916 2 месяца назад +1

    Yes. Cases are to be booked and all of them to are to be arrested.

  • @kvijaykumar8160
    @kvijaykumar8160 2 месяца назад +11

    అవును నిజమే.

  • @VishnumuurthuBonthu
    @VishnumuurthuBonthu 2 месяца назад

    Very good chendrababu❤🎉

  • @venkateshwarrao1662
    @venkateshwarrao1662 2 месяца назад +6

    Yes it is a fact,
    Answer is no 1

  • @hanumandigitals9141
    @hanumandigitals9141 2 месяца назад

    Wait & see

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 2 месяца назад +16

    ఒక్కటి చెప్పాలంటే 40 ఏళ్లు సీనియార్టీ ఏదన్నా నిర్ణయం తీసుకున్నాడు అంటే అన్ని సైడ్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు అనుకో దానికి మనం తిరిగి ఉండదు ఎవ్వకి జగన్ లండన్ కి వెళ్ళిపోతాడు జీవితంలో రాజకీయాల్లోకి రాడిన జగన్ బాబు జగన్ది క్లోజ్ అయితది ఆ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @pmvali8454
    @pmvali8454 2 месяца назад +4

    No - 1

  • @vallerubalachandranaidu4747
    @vallerubalachandranaidu4747 2 месяца назад +2

    Super presentation namaste namaste 🙏 👏 👌

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 2 месяца назад +6

    Six months ofter arest

  • @mvrr2270
    @mvrr2270 2 месяца назад +2

    సమయం కోసం వేచి చూడండి❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @niwas64
    @niwas64 2 месяца назад +7

    YES
    Must follow with legal actions
    Otherwise no difference by JAGAN RULING

  • @VVVENKATESHH
    @VVVENKATESHH 2 месяца назад +1

    100% correct

  • @madhavilatha5349
    @madhavilatha5349 2 месяца назад +5

    No 3

  • @satyaveni9925
    @satyaveni9925 2 месяца назад +2

    వారి pics కూడా చూపించి ఉంటే బావుండేది sir

  • @aniln9567
    @aniln9567 2 месяца назад +4

    3

  • @YellaturuLSInfra
    @YellaturuLSInfra 2 месяца назад +2

    ఇప్పటికే యువత బ్రతుకులు సరిలేవు. కాలయాపన చేయడం మంచిది కాదు ఇరువురికి. దేవుని దృష్టిలో లొ ప్రతి జీవి ఏది అయినా తప్పక శిక్ష పడుతుంది. ఓపిక ఉండాలి.. ఏపీజే అబుదుల్ కలాం గారు స్ఫూర్తి తీసుకోవాలి.

  • @subramanyamjayam3945
    @subramanyamjayam3945 2 месяца назад

    Take serious Action

  • @rkrao7703
    @rkrao7703 2 месяца назад +1

    Currect

  • @raghavaraoalamuri30
    @raghavaraoalamuri30 Месяц назад +1

    There's everything crucial pt. behind the actions taken by Mr.C B N . There are some Limits and Tolerances , against the actions taken by C B N, as he is well versed good politician within the own party cadres and opposition cadres.

  • @somasekharrao3718
    @somasekharrao3718 2 месяца назад +1

    తొందర పాటు

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 месяца назад

    తొందరపాటు కామెంట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం.

  • @veerareddyb9730
    @veerareddyb9730 2 месяца назад

    రెడ్ బుక్కు రాజ్యాంగం అమలు జరుగుతున్నది అన్నమాట

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 месяца назад +1

    ' aadhaan' కిషోర్ గారి విశ్లేషణ... 👌🌹🌻💐💯👍

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 2 месяца назад +2

    జవాబు3.సరియైన శిక్షలు పడక పోతే పరిపాలనకు ఆటంకాలు
    రావచ్చును.చేతులు కాలిన తర్వా్తర్వాత ఆకులు పట్టుకున్నట్లు కాకూడదు

  • @sivaprasaddogiparthi4202
    @sivaprasaddogiparthi4202 2 месяца назад

    200% correct. I appreciate

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 2 месяца назад

    ఇంతకు తాడిపత్రిలో డిఎస్పి గా పని చేసిన చైతన్య గారు ఎక్కడున్నారు

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 2 месяца назад +1

    ఆరోపణలు కాదు అన్ని వస్తావాలే

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 2 месяца назад

    థర్డ్

  • @kailasaraoallamsetti7279
    @kailasaraoallamsetti7279 2 месяца назад +1

    No.3 Tondarapatu comment

  • @tavvapoornachandrarao5166
    @tavvapoornachandrarao5166 2 месяца назад

    ANS 1

  • @SreenivasanaiduPambannag-mw6te
    @SreenivasanaiduPambannag-mw6te 2 месяца назад

    Early Comment ,100 Percent Correct

  • @vallerubalachandranaidu4747
    @vallerubalachandranaidu4747 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @vattikutiramakrishna4601
    @vattikutiramakrishna4601 2 месяца назад

    తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిందంటే ఈ అధికారులే కారణం కనుక వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి వీళ్లే కాదు కొడాలి నాని కి రోజా కి అంబటి రాంబాబుకి పేర్ని నానికి అనిల్ కుమార్ యాదవ్ కి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు వీళ్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడానికి కారణం

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 2 месяца назад

    క్రిష్ణన‌‌బాబుని త్వరగా పంపించండి మెడికల్ డిపార్ట్ పట్టిన శని పోతుంది