ఫేక్ సర్టిఫికెట్లతో IAS కొట్టిన పూజ!! తండ్రి తాత కూడా IAS లే!!

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • ఫేక్ సర్టిఫికెట్లతో కూడా ఐఏఎస్ సాధించవచ్చని నిరూపించిన మరాఠీ అమ్మాయి పూజ కేడ్కర్ కథ UPSC లో కూడా ఎన్ని లోపలున్నాయో బయటపెడుతుంది. అవినీతి పరుల కోసం అవినీతి మార్గంలో నడుస్తున్న రాజ్యానికి మరో ఉదాహరణ ఇది.
    #iasexam #iasofficer #upsc #civilservices #civilservicesexam #fakecertificates #disability #disabilitybenefits #creamylayer #obcreservation #pujaias #poojaias #iasexammalpractice
    #poojakhedkar
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

Комментарии • 657

  • @simhadriraobadiganti2738
    @simhadriraobadiganti2738 3 месяца назад +97

    మీరు చెప్పింది నిజం. ఎక్కువ మంది IAS లు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ అవినీతి మార్గం లో ప్రయాణం చేసే వారే

  • @sudhakarch55
    @sudhakarch55 3 месяца назад +119

    Shame on UPSC

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 3 месяца назад +18

      ఇటీవల బీజేపీ వచ్చిన తరువాత దేశం మరీ అధ్వానంగా తయారయ్యింది.యూపీఎస్సీ అంటే ఒక గౌరవం ఉండేది,కానీ ఇటువంటి వారు సెలెక్ట్ అయ్యినటరువత దేశానికి ఏమి చేస్తారు? ఈమెని వదలకుండా జైల్ కు పంపాలి,ఇప్పుడు ఇమేమీద uapa చట్టాన్ని ప్రయోగించి ఇమే ఇంటిమిడకూడ బుల్డోజర్ ప్రయోగిస్తారా? అంటే లేదు అనే సమాధానం వస్తుంది.దేశంలో ఇమెకి మంచి భవిష్యత్తు ఉన్నది,ఎందుకంటే రాజకీయ వినాయకులకి ఇటువంటి వారే కావాలి కాబట్టి.అదేగానుక ఒక సామాన్య ముస్లిం,ఎస్సీ,st అయి ఉంటే ఈ పాటికి గొది ( rss) మీడియా కోడై కుసేది.

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 3 месяца назад +215

    ఆహా ఎంత గొప్ప సంస్కృతి? ఎంత గొప్ప దేశం? నకిలీ గాల్లే ఈ దేశాన్ని పాలిస్తారు,, నకిలీ గాల్లే ఈ దేశ గొప్ప స్థానాలు ఆక్రమించుకుంటారు,, చదువు,ప్రతిభ, నిజాయితీ ఉన్న వారు బిచ్చగాళ్ళలా రోడ్లపై తిరుగుతారు,మేరా భారత్ మహాన్..😮‍💨😪😭

    • @Mamidala-xg2wr
      @Mamidala-xg2wr 2 месяца назад +6

      Merit ki kadu caste ku importance ekkuva.Burrathakkuva vallu policies chesesthunnaru

    • @mrfake953
      @mrfake953 2 месяца назад +5

      Dabbulunte emaina cheyyochu bro fake degree lu thiskoni pm kuda avvachu... 😂😂😂

    • @riyaz433
      @riyaz433 2 месяца назад +3

      Yes bro

    • @kammaribramham8967
      @kammaribramham8967 2 месяца назад +4

      భాద పడకు తరువాత కాంగ్రెస్ ను గెలిపించుకుందాం. అడుక్కుతినదానికి.

    • @WOMANISERMADUGULA2014
      @WOMANISERMADUGULA2014 2 месяца назад +3

      దొంగ గురువులే సద్గురువులుగా
      చెలామణీ అవుతారుకూడా 🎉🎉🎉🎉

  • @raajubodagala4671
    @raajubodagala4671 3 месяца назад +196

    మేడమ్ : ఈవిడ urgent గా 'washing machine' లో పాస్ అవుతారు.

    • @NimmagaddaRavikumar
      @NimmagaddaRavikumar 3 месяца назад +7

      😂😂😂😂😂😂😂🎉

    • @HaviAngel
      @HaviAngel 3 месяца назад +4

      Avunu gada

    • @jravijyothi
      @jravijyothi 3 месяца назад +5

      😂😂😂

    • @nijamnippu7610
      @nijamnippu7610 3 месяца назад +3

      యదార్ధం‌

    • @avenugopalarao
      @avenugopalarao 2 месяца назад +1

      Velli Selhi baby nu adigitey Sourashrmtra University nunchi MA politricks lo Degree ivvachu gada!

  • @sumashalom7396
    @sumashalom7396 3 месяца назад +84

    ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు అన్నీ అమ్ముడిపోతున్నవి

    • @ssyministries410
      @ssyministries410 2 месяца назад

      Correct

    • @Jayasri-ws8ce
      @Jayasri-ws8ce 2 месяца назад

      Yes

    • @Jayasri-ws8ce
      @Jayasri-ws8ce 2 месяца назад

      Why India become like this sometimes i feel like i lose my hope on getting govt job how can i safeguard my family i feel so depressed from past one month, why i born

    • @johnkevin3450
      @johnkevin3450 2 месяца назад +1

      Especially e BJP govt..... Edoka case, and I'm birla daughter... IAS CHEDADENGARU LANJODUKULUUI

  • @memories2021
    @memories2021 3 месяца назад +50

    ఇది వ్యవస్థ తప్పు కాదు అవినీతి నాయకులకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరి తప్పు. ఇది ప్రతి అవినీతి అధికారి తప్పు

  • @jahangeer5836
    @jahangeer5836 3 месяца назад +26

    భారతీయుడు 2 ఇటువంటి చెత్త మనుషుల కోసమే తీసిన సినిమా మేడం తప్పకుండా చూడండి సూపర్ హిట్ గా ఉంది ఇటువంటి చెత్త మనుషులు బాగాలేదని చెప్తున్నారు

    • @kakku2393
      @kakku2393 3 месяца назад +1

      hu💯correct

  • @Abu-x5z
    @Abu-x5z 3 месяца назад +36

    మన భారత దేశంలో పెద వాళ్ళు ఇంకా పెద వాళ్ళుగా మారుతున్నారు పెద్ద డబ్బు వున్న వాళ్ళు ఇంకా చాలా డబ్బు వాళ్ళ దగ్గర ఎలా వస్తుంది ? ప్రజలు మారాలి అవినీతి పరులను తరిమి కొట్టాలని.
    మేడం చాల ధన్యవాదాలు ఈ వీడియో చేసినందుకు.....

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 3 месяца назад +107

    బీహార్లో అలాంటి మేధావులు ఉండబట్టే రోజుకు ఒక బ్రిడ్జి కూలిపోతుంది

    • @sri5876
      @sri5876 3 месяца назад +2

      @@rajeshmanda6721 Bihar is the most gullible state in India .Poor engineering , hence several bridges collapsed within a span of ten days . Youth r mostly uneducated , no employment .

    • @pavanipriya5883
      @pavanipriya5883 2 месяца назад

      Kaani akkadnunchi ekkuva ias lu qualify avuthaaru south kannaa

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 3 месяца назад +167

    U. P. S. C కూడా 😭😭😭??? పిల్లల జీవితాలతో ఆడుతున్నారు, కానీ ఈ దేశ ప్రజలకు మతం ఉంటే చాలు, పిల్లల జీవితాలు నాశనం అయిపోయినా పరవాలేదు. దైర్యంగా, నిర్భయంగా నిజాలు చెప్పే meeku🙏🙏🙏🙏💐💐💐

  • @alladibabu4140
    @alladibabu4140 3 месяца назад +35

    ఏమైందమ్మా దేశం కోసం ధర్మం కోసం కదా!

  • @amruthasam
    @amruthasam 3 месяца назад +53

    అందరి ఐఏఎస్ అధికారుల certificate లు, ఆస్తులు జప్తు చేయండి

  • @8047bombay
    @8047bombay 3 месяца назад +20

    తాజా గా జరుగుతున్నా పరిణామాలతో UPSC మీద కూడ ప్రజల్లో నమ్మకం పోయింది!

  • @Vishwambhara
    @Vishwambhara 3 месяца назад +80

    ఐఏఎస్ మత్తు బాగా నెత్తికెక్కినట్లు ఉంది.

  • @Virupa237
    @Virupa237 3 месяца назад +146

    ఓం బిర్లా కూతురు గారి కి ఐఏఎస్ వచ్చినప్పుడే అర్థం చేస్కోవచ్చు

    • @ramnaresh2290
      @ramnaresh2290 2 месяца назад +14

      ఓం బిర్లా కూతురు రాజకీయాల్లోకి వస్తే కోట్లు సంపాదించవచ్చు కదా
      ప్రతి ఒక్కడు ఒక్క మేధావి
      పెద్ద విమర్శకుడే

    • @Satoshi_Nakamoto_1
      @Satoshi_Nakamoto_1 2 месяца назад +4

      ​@@ramnaresh2290 babu ramnaresh....om birla kuthuru politics Loki vaste avvaru dekaru........andhukey...doddi dari........

    • @ramnaresh2290
      @ramnaresh2290 2 месяца назад +4

      @@Satoshi_Nakamoto_1 దృవ్ రాతే మీద కేస్ డెంగారు
      కుత్త నోరు మూసుకొని ఆ పోస్ట్ నేను చెయ్యలేదు నా పేరుతో వేరే వాళ్ళు చేశారు అని అంటున్నాడు
      చూస్కో మల్ల.

    • @Satoshi_Nakamoto_1
      @Satoshi_Nakamoto_1 2 месяца назад +3

      @@ramnaresh2290 avve...parody accounts fans....run chestaru....eppudu @bharatvarsha youtube channel undhi ...dhantlo dhruv rathee gurunchi bad ga pettaru... dhruv rathee case file chesadu ......direct ga modi arrest chestey thappu kada ...same elagey...avvu parody accounts anthey.....avaru run chestaro...telidu... DHRUV rathee ki

    • @ramnaresh2290
      @ramnaresh2290 2 месяца назад +5

      @@Satoshi_Nakamoto_1 druv rathe fan ఎవ్వరో క్రియేట్ చేసిన రూమర్ నీ పట్టుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావ్
      ఓం బిర్లా కూతురు ఐఏఎస్ జాబ్ కొన్నది అన్నట్టు అంటున్నావ్ కదా.
      ఐఏఎస్ జీతం లక్షల జీతం
      రాహుల్ గాంధీ కాలేద నారా లోకేష్ కాలేదా కేటీఆర్ కాలేదా జగన్ కాలేదా
      అవకాశం ఉండి కూడా సివిల్స్ కి ప్రిపేర్ అయింది అంటే అంతో ఇంతో మ్యాటర్ ఉంది అనే కదా.
      అన్నట్టు తెలుగు లో చాల మంది నిజమైన జర్నలిస్టు లు ఉన్నారు
      నాగేశ్వర్ రావు తులసి చందు వనజ వీళ్లంతా ఒక్క పార్టీ కో ఒక్క సిద్ధాంతానికో అమ్ముడుపోయిన స్వచ్ఛమైన జర్నలిస్టు లు

  • @doyouknow8869
    @doyouknow8869 3 месяца назад +27

    ఈరోజుల్లో రాజకీయ పలుకుబడి ఉంటే చాలు... ఏదైనా జరిపించుకోవచ్చు. ముందు ఈ సిస్టమ్ నే ప్రక్షాళన చెయ్యాలి.

  • @uriaisNa4889
    @uriaisNa4889 3 месяца назад +32

    Om Birla gari daughter story of IAS

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 3 месяца назад +19

    Your assumption is 💯 percent correct 👌 👏

  • @Virupa237
    @Virupa237 3 месяца назад +16

    4.35 mins దేశం ప్రజలు అర్థం చేసుకోవాలి ఊరికే మందిరం మసీదు గొప్ప ప్రధానులు అని ఉత్తరాది వారిని గుడ్డిగా నమ్మి ఓటు వేసి మన గోతులు మనం తవ్వుకుంటున్నాము

  • @ravikanthero1996
    @ravikanthero1996 2 месяца назад +3

    India లో పరీక్షలు, ఎలక్షన్ లు నిజాయితీగా జరగటం లేదు అనేది చాల వాస్తవం..

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 3 месяца назад +43

    ఇండియాలో అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయి ఎక్కడా ఎవరికీ జవాబుదారీతనం పది సంవత్సరాలు ఎమర్జెన్సీ,మిలిటరీ పాలన పెడితే దేశం బాగుపడుతుందేమో

    • @mmrao121
      @mmrao121 2 месяца назад

      Yes

    • @bodapatiyesobu4977
      @bodapatiyesobu4977 2 месяца назад

      ఆ ఎమర్జెన్సీ కాలంలో పని చేసేది ఈ అవినీతి అధికారులే గా 😮

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ 3 месяца назад +123

    తమిళనాడు వారు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు ఇప్పుడు అందరూ కలిసి పోరాడాలి దక్షిణ భారతదేశం అనేది రిక్రూట్మెంట్ సపరేట్గా ఉండాలి లేదంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు భర్తీ చేసుకోవాలి లేకపోతే ఇంకా ప్రమాదం upsc రైల్వేస్ ఇవన్నీ ముందు నుంచి చాలా మోసాలు జరుగుతున్నాయి రైల్వేలో 90 శాతం మంది ఉద్యోగాలు నార్త్ ఇండియా వాళ్ళకి ఎలా వస్తున్నాయి

    • @madhureddy3945
      @madhureddy3945 3 месяца назад +5

      Such thinking is dangerous to ourselves and the country.

    • @Health_and_Motivation
      @Health_and_Motivation 3 месяца назад +14

      Because paper Hindhi and English lo untundhi.
      Hindhi vallaku mother tongue easy ga artham avuthundhi.
      Mana vallaku english lo artham chesukune lopu time yekkuva paduthundhi.
      So regional language lo exam pettali.
      Lekapothey country motham english lo pettali.

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 3 месяца назад +11

      వంద శాతం మీతో ఏకీభవిస్తున్న..

    • @mld4152
      @mld4152 3 месяца назад +9

      100 కు 100% correct

    • @avenugopalarao
      @avenugopalarao 2 месяца назад +2

      Rpf constable recruitments.

  • @surenderbangari7912
    @surenderbangari7912 3 месяца назад +33

    UPSC credibility paina doubt vosthundi elantivi enthaku mundu apudu chudaledu epudu chusthunam antha corrupt ipoindi system 😢😢

  • @VwithNature
    @VwithNature 3 месяца назад +37

    దేశం కోసం ధర్మం కోసం 😂అంతే అంతే మేడమ్ , మీరు నమ్మినా నమ్మకపోయినా 🫵

  • @swaminaidu310
    @swaminaidu310 3 месяца назад +16

    ఈ దేశం లో ఇవి అన్నీ సర్వ సాధారణమే

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950 3 месяца назад +36

    UPSC ఏమి చేస్తుంది అసలు ? Mental illness ఉన్న వ్యక్తి IAS ఎలా అవుతారు అసలు.

    • @madhuinuganti5590
      @madhuinuganti5590 2 месяца назад +2

      IAS ki mind avasaram ledu, only memory kavali

    • @Do1hi353
      @Do1hi353 2 месяца назад +2

      Super question

  • @commanman_81
    @commanman_81 3 месяца назад +18

    Anjali birla IAS మన పార్లమెంటు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారి కూతురు ఒక ఎటెంప్ట్ లో ఎలా సాధించారో అనేది ఓ వివాదం గా ఉన్నది.

    • @sarbtpgsarbtpg9417
      @sarbtpgsarbtpg9417 2 месяца назад +1

      వీళ్ళకి భారతరత్న ఇవ్వాలి

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 3 месяца назад +391

    కొంత మంది ఇంకా ఎస్సీ ఎస్టీ మీద పడి ఏడుస్తారు! ఇదే పని కానీ ఒక్క ఎస్సీ నో ఎస్టీ నో చేసి ఉండి ఉంటే ఇంకా సంగీలు రోడ్స్ ఎక్కే వారు రిజర్వేషన్స్ రద్దు చెయ్యాలని

    • @kakhil1843
      @kakhil1843 3 месяца назад +6

      Monna vinawada lo oc parent matter jarigindi. Okkalu kuda respond avvaledu.

    • @venkatakapardeemallajosyul3779
      @venkatakapardeemallajosyul3779 3 месяца назад +27

      SC ST తో సంబంధం ఏముంటుందండీ అవినీతిపరులకి?

    • @choudarisatyageethamadhuri2887
      @choudarisatyageethamadhuri2887 3 месяца назад +13

      Bro... ఇలాంటి లోపాలతో కూడిన రిక్రూట్మెంట్ లపై అందరూ అభ్యర్థులు కలిసి పోరాడాలి. కేటగిరీ అనేది ఉద్యోగాల్లో సమానత్వం కోసం రాజ్యాంగం కల్పించిన విధానం. ఇలా కేటగిరీ ప్రకారం విడిపోయి ఒకరిని ఒకరు నిందించు కోవడానికి కాదు. లొసుగులతో అధికారం సంపాదించిన ఉద్యోగి తాను అధికారం కోసం ఖర్చు పెట్టిన సొమ్ము మరియు అవినీతి సొమ్ము జనాల నుంచే సేకరిస్తారు కేటగిరీ వివక్ష లేకుండా😂😂😂. మారండి బ్రో, ఈ రాజకీయ నాయకులు స్వలాభం కోసం మంచి కోసం చేసిన కేటగిరీ లను జనాల మధ్య తగువులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. 😅...ఇంకా మన అందరం పోరాడాల్సింది రిజర్వేషన్లు వద్దని, ప్రతి ఒక్కరూ కేవలం వారికి వచ్చిన మార్కులు ద్వారా ఎంపిక అయితే బాగుంటుంది.అంతే కానీ ఒక కేటగిరీ కి ఎక్కువ cutoff, కొంత మందికి తక్కువ cutoff. ఇది ఎంత వరకు కరెక్ట్. ? ఈ విధంగా మెరిట్ లేకుండా ఎంపికైన ఒక వ్యక్తి వైద్యుడై సరియిన అవగాహన లేక పేషెంట్ ప్రాణాలపైకి వస్తే ఎవరిని నిందిస్తారు? ఇంజనీరై విధి నిర్వహణలో లో లోటుపాట్లు ఉంటే బలి అయ్యేది సామాన్య జనాలే కదా.ఈ వృత్తులే కాదు. ఇలా ప్రభుత్వ సంస్థలకు వస్తున్న ఉద్యోగస్తుల వల్ల ప్రజా ధనం, సమయం ఇలా ఎన్నో కోల్పోతున్నాం. అన్ని కేటగిరీ లలో ఎంతో మెరిట్ కనబరుస్తున్న విద్యార్థులు ఉన్నారు. వారి అందరినీ సమానంగా చూడండి. ఈ రిజర్వేషన్ల వల్ల చాలా తెలివైన మరియు ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్న బీసీ, ఎస్సీ,ఎస్టి సామాజిక వర్గాల విద్యార్థులు,అభ్యర్థులు ఏదో రిజర్వేషన్ల వల్లే ఎంపిక అయినట్టు సమాజం లో ముద్ర వేస్తున్నారు.మేధస్సు కి కులం కొలమానం కాదు. రిజర్వేషన్లు లేని కార్పొరేట్ సంస్థలు ఎలా నడుస్తున్నాయి? వారు లాభాలు అర్జించట్లేదా? ఈరోజు మనకి ఉపయోగ పడుతుందని రిజర్వేషన్లను వ్యతిరేకించక పోతే రాబోయే మన భవిష్యత్ తరాలు అభివృద్ధిలో వెనకబడతాయి.సమాజంలో అసమానతలు, లోపాలతో కూడిన వ్యవస్థలు, విధానాలు, పురుడు పోస్కుంటాయి.

    • @commanman_81
      @commanman_81 3 месяца назад +21

      రాజ్యాంగం లో అంబేద్కర్ గారు ఎన్నాళ్ళు రిజర్వేషన్లు ఇమ్మన్నారు

    • @commanman_81
      @commanman_81 3 месяца назад +9

      వారు చేసిన తప్పుకి, వారి కులంతో సంబంధం ఏమిటి ?

  • @India30087
    @India30087 3 месяца назад +50

    సిగ్గుసిగ్గు., అబద్దాలే ఆ జాతి ఆయుధాలు

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 месяца назад +16

    UPSC World Toughest Exam X
    UPSC Indian Scam Exam ✓

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 2 месяца назад +5

    Om birla బిడ్డ కూడా సడెన్ గా one attempt lo IAS అయ్యింది .ఇధి కూడా పెట్టండి

  • @kforking9
    @kforking9 3 месяца назад +23

    సరే సరే ఇంతకీ ఈ మహానటి ఉద్యోగం ఉందా ఊడిందా?

    • @sagalaaravind9062
      @sagalaaravind9062 2 месяца назад

      adhi inka telidu bhayya, may be kathalo adhey twist emo? vadilestaremo mari. ame release ina sangathi normal people ki elago teliyadhu. Chances are high to release her because its india

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 3 месяца назад +41

    ఎప్పటికైనా నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియా కి ప్రమాదమే

  • @rsentertainers9505
    @rsentertainers9505 2 месяца назад +9

    మేడం మీరు చెబుతుంటే IAS ఐతే కోటిశ్వరు ఈజీగా అవ్వచ్చు అనిపిస్తుంది.... I will try.... 😄😂😂

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 2 месяца назад +2

    ❤ అందరూ అలాగే తయారయ్యారు❤ మోసపూరితమైనటువంటి ఆలోచనలతో పదవులు పొందుతున్నారు❤ అధికారులు ఆ మాదిరిగా ఉంటే ప్రజలను మంచి మార్గంలో ఎలా నడిపించ గలరు❤

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 2 месяца назад +2

    ఈ సంఘటన చూస్తుంటే మనదేశ ప్రతిష్టత్మాక యు పి ఎస్. సి. ఎంత దిగజారుడు గా వ్యవహారిస్తుందో అని పిస్తుంది.. నిత్యం సుద్దులు వల్లించే కేంద్ర ప్రభుత్వ పాలకులు తోడ్పాటు అలసత్వం లేకుండా ఇంతటి వ్యవస్థ ను అస్తవ్యస్తా పరిచే దుచ్చర్య సాధ్యమా

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 3 месяца назад +35

    ఈమెను తక్షణం ఉద్యోగం నుండి తొలగించాలి.

    • @sarbtpgsarbtpg9417
      @sarbtpgsarbtpg9417 2 месяца назад

      ఆమెకు భారతరత్న ఇవ్వాలి

  • @sureshbabusundarapalli
    @sureshbabusundarapalli 3 месяца назад +33

    12 సార్లు civils lo mains కొట్టిన sc ni upsc interview lo ఓడించారు😢. Fake గాళ్ళకి పోస్టింగ్ ఇచ్చింది😢😢

    • @hloohai8204
      @hloohai8204 3 месяца назад +1

      Ayyo atanu sc bro interview lo mainly interview board members oc lu undochu

  • @VIJAYARAJUPUSAPATI
    @VIJAYARAJUPUSAPATI 3 месяца назад +22

    భారతీయుడు అనే 3 సినిమాలు hit అవ్వాల్సినవి....
    కానీ flop అయితే కారణం మాత్రం జనం.... ఎందుకంటే అవినీతికి బాగా అలవాటు పడిపోయారు. కుంటి సాకులు చెప్పి సినిమా బాగాలేదు అనేస్తారు.... తప్పంతా నాయకులది కాదు..... పూర్తిగా ప్రజలదే. ప్రజలు మారితే, నాయకులు మారతారు

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 месяца назад +2

    బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి ❤❤

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 2 месяца назад +4

    Very గుడ్ వీడియో, నేను ఇప్పటిదాకా upsc లో అక్రమాలు జరగవు అని అనుకుంటున్న, కానీ మీ వీడియో తో ఒక క్లారిటీ వచ్చింది, ఇక ఏ dept ను ప్రజలు నమ్మాలి?

  • @prakashmaysarapu9589
    @prakashmaysarapu9589 3 месяца назад +6

    మనవాళ్లుకు చదువంటే పిచ్చి కాదు మేడం , చదువంటే శ్రద్ద ఇష్టం అనాలి

  • @anneparthi8029
    @anneparthi8029 3 месяца назад +3

    ఆంత దేశం కోసం ధర్మం కోసం మేడమ్...జై 🍊🍊🍊

  • @narasingaraok5881
    @narasingaraok5881 2 месяца назад +3

    కుటుంబం మొత్తం కేటు గాళ్ళే !

  • @jyothiashok9943
    @jyothiashok9943 3 месяца назад +16

    మేడం తెలంగాణా నిరుద్యోగుల సమస్యల పై న్యూస్ చెయ్యండి 🙏🙏🙏🙏

    • @simmavijay
      @simmavijay 3 месяца назад +1

      Already 2 videos chesaru bro. See the channel

  • @hloohai8204
    @hloohai8204 3 месяца назад +6

    Na life lo 4 years waste chesa upsc kosam 😢😢😢ipdu ee news chusaka telsindi prelims lo mains lo correctga rasina list lo peru endku radhooo papers ni kottestru 😢😢😢😢

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 месяца назад +8

    నా research & my theory of Vinfinity ప్రకారం ఈ భూమిపై స్కాం, మోసం & అవినీతి ఏదో ఒక స్థాయిలో చేయని ఫీల్డ్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే మనిషి బేసికల్గా జంతువు, ఇంకా నిజమైన మనిషిగా మారలేదు, మారతాడో లేదో కూడా డౌటే 😂

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 3 месяца назад +9

    Because the blessing of relatives of Bihar ias IPs officers to the aspirants

  • @matrudevobhavababu8868
    @matrudevobhavababu8868 2 месяца назад +2

    భారత్ దేశంలో గాని, ఆయా రాష్ట్రాలలో గాని సెలెక్టెడ్ బోర్డ్స్ (UPSC, SSC, PUBLIC SERVICES )లో ఇలాంటి అక్రమాలు, మోసాలు, దుర్మార్గలు జరగకుండా పూర్తి బాధ్యతలు ప్రజల చేత ఎన్నుకోబడిన భారత్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మీ కుటుంబములో ఎంత బాధ్యతగా వుంటారో అంతకంటే ఎక్కువ బాధ్యతగా ఉండి నిజమయిన తెలివితేటలు వున్న నిరుద్యోగులను ఎంపిక చేయండి ప్లీజ్ 🙏

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 3 месяца назад +19

    ఈ బీజేపీ. పరిపాలనలో జరిగేది ఇదే. పేదవాళ్ళకు ఎక్కడ న్యాయము జరుగుతుంది. పేదవాళ్ళ పేదవాళ్ళ గానే ఉండాల్సిందే

  • @Sanathani790
    @Sanathani790 3 месяца назад +7

    It should be viral

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 3 месяца назад +7

    Super message madam 🎉🎉

  • @rameshkolli1590
    @rameshkolli1590 2 месяца назад +4

    ఇండియా లో IAS ల్లోనూ high court, supreme court వంటి ఎన్నో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉండటం కూడా అనుమానాన్ని తావిస్తోంది.

  • @aravindanyayapati6636
    @aravindanyayapati6636 3 месяца назад +3

    చాలా బాగుంది మేడమ్ మీ Explanation

  • @Thunders2412
    @Thunders2412 3 месяца назад +2

    Yes madam need to take serious measures to curb these type of malpractises we can bring awareness through social media, do more videos regarding any issues❤

  • @krishnanukala6369
    @krishnanukala6369 3 месяца назад +8

    India Avineeti Services.

  • @nagarathnalakki9089
    @nagarathnalakki9089 3 месяца назад +13

    మేడం, దయచేసి ఇంకొకరి నిజాన్ని కూడా check చేయండి. అది ఎవరు అంటే లోకసభ స్పీకర్ కూతురు ఒక మోడల్, ఆమె సింగల్ అటెంప్ట్ లో ఐఏఎస్ పాస్ ఐయింది. ఇది నిజామా. కావచ్చు కానీ ఒక మోడల్ ఎంత టైంను దానికి కేటాయిస్తారు. అలాంటి అమ్మాయి ఐఏఎస్ సింగల్ అటెమ్ట్ అంటే ఇది కూడా అలాంటిదే అనిపిస్తుంది.

  • @HarrisVid
    @HarrisVid 2 месяца назад +2

    ఏమో మేడమ్ మా తెలంగాణా వాళ్ళకి కనపడవు ఇవి అందుకే మొన్న 8 బీజేపీ ఎంపీలు ఇచ్చినాం.😢😢😢

  • @Vishwambhara
    @Vishwambhara 3 месяца назад +27

    మా అవతార పురుషుడి పాలనలో ఇంకా ఎన్ని చూడాలో!!
    అవినీతి ఏదైనా మేము అగ్నితో కడిగేస్తాం...

    • @simmavijay
      @simmavijay 3 месяца назад

      Fire tho kaadhu bro pure ganga water with specially designed "Modi washing powder" tho clean chestham

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 2 месяца назад +2

    ఇలా రిజర్వేశన్లలో ఉద్యోగాలు, పదవులు, ఆస్తులు సంపాదించే వాళ్ళు ఎవ్వరికీ ఉపయోగ పడరు కానీ ఇతరులకి ఆటంకంగానే అంటారు ....... వీళ్ల నుంచే యధార్ధగా అర్హులైన ఏదో ఒక ఆసరా దొరుకుతున్దా అని ఎదురు చూసే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది........రిజర్వేషన్ అప్లై చేసుకున్నప్పుడే చెక్ చేస్తే మంచిది........

  • @teja8593
    @teja8593 2 месяца назад +1

    ఏందో ధర్మభద్ధమైన దేశంలో అన్ని అవినీతి లక్షణాలే దుర్మార్గమైన పాలన

  • @ravikanthero1996
    @ravikanthero1996 2 месяца назад

    ఈ ఛానెల్ team members కి
    ప్రత్యేక జై భీమ్ లు..

  • @pravallika9960
    @pravallika9960 3 месяца назад +10

    UPSC ...NEET.....NEXT????

  • @n.d1855
    @n.d1855 3 месяца назад +11

    This is make in INDIA

  • @Maaashu
    @Maaashu 2 месяца назад +1

    సూపర్ ఇన్ఫర్మేషన్ యూ శేర్డ్ థ్యాంక్యూ మేడమ్

  • @srinivasareddy4739
    @srinivasareddy4739 2 месяца назад +2

    మోడి నా మజాకా నా వాషింగ్ మిషన్ లో వేసి క్లీన్ చేస్తారు అంతే స్పీకర్ గారి కూతురు కూడా అంతే నార్త్ ఇండియా వాళ్ళకే అన్ని చదువు రాకపోయినా సౌత్ ఇండియా కి ఏమి లేదు

  • @Ashwath1108
    @Ashwath1108 3 месяца назад +111

    2014 నుండి ఎంత మంది బాక్ డోర్ నుండి IAS IPS officers అయ్యారో

    • @madhureddy3945
      @madhureddy3945 3 месяца назад

      Most of the corrupt are being caught after 2014. Before that no such things.

    • @Josephcharles23
      @Josephcharles23 3 месяца назад +6

      1950 nundi boldu unay e case lu example 2010 ias officer Abhishek Singh

    • @HKsReelsReview
      @HKsReelsReview 2 месяца назад +3

      @@Josephcharles23 yes, 2014 సం.నుండి టెక్నాలజీ పెరగటం వలన "అవినీతికి అవకాశాలు తగ్గుతున్నాయి మరియు కేసులు బయటపడుతున్నాయి". అంతకు ముందు అవినీతికి అంతే లేదు మరియు అది బయట పడే అవకాసమే లేదు.

    • @HKsReelsReview
      @HKsReelsReview 2 месяца назад +2

      @@Ashwath1108 2014 నుండి టెక్నాలజీ పెరగటం వలన అవినీతి తగ్గి కేసులు బయట పడుతున్నాయి, అంతకుముందు అడిగేవాడులేడు కాబట్టి కేసులు బయటికి వచ్చేవికావు, అప్పుడు అవినీతికి అడ్డేలేదు, ఇప్పుడు అవినీతికి టెక్నాలజీ అడ్డుకట్ట వేస్తోంది.

    • @mrfake953
      @mrfake953 2 месяца назад +1

      Om Birla daughter kuda first modelling chesedi ippud tanu upsc lo first exam lone IAS ga selecte aindi... Ela jarigindi idi oka modeling chese person one sari IAS ki Ela select aindi...??? 😝😝😝

  • @vramana1471
    @vramana1471 3 месяца назад +9

    ఇది అభివృద్ధి

  • @mohiddin_pasha
    @mohiddin_pasha 3 месяца назад +4

    మనకు ఇలాంటి జాతి రత్నాలే కావాలి, IAS లు అంటే భగవత్స్వరూపులు

  • @Trust6640
    @Trust6640 3 месяца назад +14

    INDIAN-2 MOVIE LO ALREADY CHUPINCHAARU........

    • @kakku2393
      @kakku2393 3 месяца назад

      SSSSSSSSSSSS

    • @Telugayofficial
      @Telugayofficial 2 месяца назад

      మనకు నిజాలు నచ్చావుగా అందుకే కావచ్చు ఆ సినిమాని ఫ్లాప్ చేశారు..

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 3 месяца назад +31

    బీజేపీ పాలనలో ఇవన్నీ కామనే.

  • @madhusudanaeda611
    @madhusudanaeda611 3 месяца назад +2

    Very good ❤.Lucidly explained. I am very much interested in your videos.

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 2 месяца назад

    Salute madam exactly very good taking 👏

  • @iamspineman
    @iamspineman 3 месяца назад +1

    Wow, ma’am! It is an eye opener for me about Bihar IAS cadre 👍

  • @Rehaan_.
    @Rehaan_. 2 месяца назад +1

    Moral of the story money unte edaina sadhyam ☺️.

  • @telugutarangalu8086
    @telugutarangalu8086 3 месяца назад +5

    ఇవి కనపడని చూడలేని... మాతమూర్కులు... ఎలా ప్రభుత్వాన్ని.. నడుపుతున్నారు... ప్రభుత్వం కళ్లుమూసుకుంది..🤔🤔🤔🤔

  • @vamshikrishna5862
    @vamshikrishna5862 2 месяца назад

    Very true... sad about situation in India :(

  • @avusaliachary8193
    @avusaliachary8193 2 месяца назад

    బిజెపిని ఒక్క మాట అన్న దేశద్రోహులు అవుతారు జాగ్రత్త

  • @rameshkumarmojjada8846
    @rameshkumarmojjada8846 3 месяца назад +5

    Total corruption .

  • @venkataramanaiah6746
    @venkataramanaiah6746 2 месяца назад

    Good morning Madam, you are absolutely correct.All IAS,IPS Officers are coming out from Bihar,UP, MP only.You can say in one word that they are from north side only.Copy writing,and malpractice.This is to be corrected by the Govt of India.

  • @whateva12345
    @whateva12345 3 месяца назад +8

    మా దగ్గర OC, అప్పర్ castes అని చెప్పుకునే వాళ్లు ఇలాగే చేస్తారు....కొన్ని దశాబ్దాలు govt jobs...aa తరువాత foreign jobs అలాగే కొట్టారు..

    • @rajireddyookanti7115
      @rajireddyookanti7115 3 месяца назад

      స్వతంత్రం వచ్చినంక రిజర్వేషన్లు పక్క అమలవుతున్నాయి కదా o c లు అక్రమంగా ఎలా జాబ్ చేస్తున్నారో బురద చల్లుడేందుకు

  • @beinghuman852
    @beinghuman852 3 месяца назад +1

    Simple language good understanding

  • @shanthi4620
    @shanthi4620 3 месяца назад +1

    నిజం నిపు లాంటిది ఎపటికైన బయట పడుతుంది మేడమ్

  • @MISSEDNEWS31
    @MISSEDNEWS31 3 месяца назад +7

    om birla dàughter .kuda elane

  • @johnsteven8728
    @johnsteven8728 3 месяца назад +4

    For awhile BIHAR to be banned to UPSC that is only solution to restrict such misuses.

  • @pjana3772
    @pjana3772 3 месяца назад +6

    MSNA DESAM LO UPSC kuda fraud ayyinda😂😮

  • @hloohai8204
    @hloohai8204 3 месяца назад +3

    Washing powder nirma 😂😂😂😂 birma party 😂😂😂 Clean chestundi tanani 😂😂😂

  • @rushendrababu6570
    @rushendrababu6570 3 месяца назад +1

    Excellent analysis Mm

  • @narasingaraok5881
    @narasingaraok5881 2 месяца назад +1

    వారసత్వ రాజకీయ మాదిరిగా యూ.పీ.యస్సీ. లో కూడా వారసత్వ ఉద్యోగాలు కూడా ఉందన్న మాట.

  • @ravinderragala7989
    @ravinderragala7989 2 месяца назад

    బీజేపీ ప్రభుత్వం వచ్చాక upsc ఉద్యోగాలు అన్ని న్యాయ విచారణ చేపించాలి

  • @RajaniPanduri
    @RajaniPanduri 3 месяца назад +2

    Well said madam

  • @softchef6053
    @softchef6053 2 месяца назад +1

    Govt should take all IAS retirement benefits for her father etc

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 2 месяца назад +1

    Super video thalli. 👌keep it up

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 2 месяца назад

    I appreciate her it very much true that all Government posts including UPSC were sold out one can understand where out country Stands it must be great concern people of the Nation

  • @parushuram8318
    @parushuram8318 2 месяца назад +2

    ఆమె కి తెలిసినది అందరికీ తెలియజేయాలి అనుకుందేమో

  • @rkvlogs7198
    @rkvlogs7198 2 месяца назад

    మీరు చెప్పింది వింటుంటే చాలా బాధగా ఉంది

  • @sreenulalam4303
    @sreenulalam4303 3 месяца назад +1

    Madam, you are amazing and excellent person...

  • @mohang4267
    @mohang4267 2 месяца назад

    Very clearcomprehensive information

  • @rkc342
    @rkc342 2 месяца назад +1

    అందుకే బీహార్ నుండి ఐఏఎస్ లు ఎక్కువ వుంటారు 😂😂

  • @ramasubbareddybollavaram9930
    @ramasubbareddybollavaram9930 2 месяца назад

    Your speech excellent Madam.