శాస్త్రాలకు సవాలు విసురుతున్నా విష్ణువు యొక్క వరాహ అవతారం|| మీకు తెలియని వరాహ అవతారం రహస్యం .

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • శాస్త్రాలకు సవాలు విసురుతున్నా విష్ణువు యొక్క వరాహ అవతారం|| మీకు తెలియని వరాహ అవతారం రహస్యం .
    Varaha Avatar, the third incarnation among the 10 Dashavatara of Lord Vishnu, is in the form of a Boar. The Lord appeared as a boar to defeat Hiranyaksha, a demon, who had taken the Earth and carried it to the bottom of the cosmic ocean.
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
    #interestingfactsintelugu# Varaha Avatar# varaha avatar vishnu puran# varaha avatar story# sanatandharma#Varaha Avatar#science#Unheard secret of Varah Avatar#telugu_wonders_latest_videos​​​​​​​​​
    Scripting and Editing :- jagannadham
    Voice Over :- *J.S.ARVIND,
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

Комментарии • 293

  • @vinodkanakala3588
    @vinodkanakala3588 Год назад +77

    మీరు చాలా బాగా చెప్పారు మన హిందూ ధర్మ కోసం జై శ్రీరామ్ 🙏

  • @brajukuruma2430
    @brajukuruma2430 Год назад +43

    మన హిందూ ధర్మ పురాణాల గురించి కూర్మావతారం గురించి చాలా స్పష్టంగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు

  • @djhariaudiosdjhariaudios75
    @djhariaudiosdjhariaudios75 Год назад +34

    జైశ్రీరామ్ జై సనాతన ధర్మం

    • @padmanabham9957
      @padmanabham9957 Год назад +3

      జైశ్రీరామ్ 🚩🚩🚩

  • @satyanarayanasharma2903
    @satyanarayanasharma2903 Год назад +20

    అద్భుతంగా వివరించారు 🙏

  • @satyanarayanasharma9546
    @satyanarayanasharma9546 Год назад +6

    చాలా చక్కగా విశ్లేషించారు. అర్ధం చేసుకోవడానికి కూడా తగినంత ఆలోచనా విస్తృతి ఉండాలి. అది ఉన్నవారికే మీరు చెప్పేది అర్థం అవుతుంది. ఇంకా వివరంగా ఉదాహరణలతో చెప్పితే ఇంకా బాగుండునని నా అభిప్రాయం మాత్రమే. చాలా సంతోషం. మీ ప్రయత్నానికి వేవేల కృతజ్ఞతా పూర్వక అభివాదములు

  • @mahendra4me
    @mahendra4me Год назад +31

    🙏👌 అవతార్2 లో డైరెక్టర్ కూడా అన్నిటికి మూలం సముద్రమనే చెప్పాడు.

  • @sudarsanarao7356
    @sudarsanarao7356 Год назад +17

    మీరు చెప్పిన విధానం అనన్య సామాన్యం సృష్టి వెనకాల ఇంత చరిత్ర ఉందని ఈ రోజు తెలుసుకో గలగడం మా అదృష్టం

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Год назад +17

    Hindugrandalalo నీ విషయం చాలా బాగా చెప్పారు ఇంకా చాలా మంచి విషయాలు చెప్పారు చెప్పాలి మీకు నమస్కారములు

  • @veeravihari
    @veeravihari Год назад +4

    ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాడకుండా స్పష్టమైన తెలుగులో చాలా బాగా వివరించారు.

  • @srinivasadepu8016
    @srinivasadepu8016 Год назад +10

    మీరు చెప్పింది సత్యం. మన గ్రంథాల పరిశోధన జరగాలి. ఇలాంటి పరిశోధన జరిగే వ్యవస్థ ఎక్కడుంది చెప్పగలరా

  • @sattireddy8965
    @sattireddy8965 Год назад

    జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత మాతాకీ

  • @ravikumarm7136
    @ravikumarm7136 Год назад +4

    ఇలా వివరించే వారు లేక పోవడంతో మన ప్రామాణిక grandhaalanu తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

  • @goldentriangle1716
    @goldentriangle1716 Год назад +4

    చాలా బాగా చెప్పారు.. మన పూరాణలు లోని తత్వాలు కథలుగా చెప్పటం వలన తత్వాన్ని పక్కనపెట్టి కేవలం కథలుగా చూడటం మానెయ్యాలి అప్పుడే సృష్టి రహస్యాలు అపారమైన విజ్ఞానము మనము గ్రహిస్తాము.

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 Год назад +3

    నా సనాతన ధర్మం చాలా గొప్పది 😍🕉️🥰🥰🥰🥰🌌🙌🕉️🥰💞💞విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌🙌🕉️🥰💞💞💞చాలా చాలా గొప్పగా వివరించారు మహా అద్భుతం గురువు గారికి కృతజ్ఞతలు 🙏🏼🥰💞💞💞💞

  • @VijayKumar-hi7gw
    @VijayKumar-hi7gw Год назад

    బాగా చెప్పారుకాని ఈవిషయాన్నీ పురాణాలు ఎందుకు చెప్పడములేదు. పురాణాలు వరహాస్వామి భూగోలాని పైకి ఎత్తు తున్నట్టే చూపుస్తున్నారు. మీరు చెప్పింది బాగావుంది. దీన్ని అచ్చురూపములో అందుస్తే బాగుంటుంది 👍

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 Год назад +9

    చాలా బాగుంది, కృతజ్ఞతలు.

  • @chenduavuty8224
    @chenduavuty8224 Год назад

    Superb

  • @bandiram2081
    @bandiram2081 Год назад +2

    మత మార్పిడులకు మూల కారణం ఏమిటీ?
    1. ఆశ(హిందూమతంలో ఉన్న వాళ్లు చనిపోతే స్వర్గం వస్తుందో రాదో అనీ! వేరే మతం లోకి వెళితే స్వర్గం తొందరగా వస్తుంది అనే ఆశతో మతం మారుతున్నారు)
    2. భయం(మన ఇంట్లో ఒంట్లో బాగోకపోతే కష్టాలు అనేవి తీరకపోతే మనవాళ్లు ఏమైపోతారో అని భయం)
    3. వేరే మతస్తుల పెద్దలు బ్రెయిన్ వాష్ చేయ్యటం(పై రెండు కారణాలను దృష్టిలో పెట్టుకొని మనుషుల మనసులు పక్కదారి పట్టించి భయపెట్టి ఆశ పెట్టి మతం మార్చటం)
    ---పైన ఉన్న రెండు కారణాలను వదిలేస్తే ఎవ్వరూ మతాలు మారరు
    జై హింద్

  • @sivakumarramisetty606
    @sivakumarramisetty606 Год назад +1

    ఆహా....నిజంగా..ఈ జన్మ పుట్టుకా..ఇక్కడనుంచి ..వచ్చిందా...బాగా చెప్పరు...ప్లీజ్..మీ కాంటాక్ట్ నంబర్ పంపుతారా...🙏

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu Год назад +2

    Chagantigari Mahabharata pravachanm vintu naa janma dhanyamaindi 🙏🙏🙏
    ఈ భూమ్మీద నేను ఇప్పుడు ఆ ఈశ్వరుడి చేతి పనిముట్టుగ నడుచుకుంటున్నాని తెలుసుకున్న

  • @pavankumar-zu5ul
    @pavankumar-zu5ul Год назад +7

    Hat's off You.
    బయ్య.
    మీకు చాలా చాలా దన్యవాదములు
    🙏🙏🙏

  • @saikumarnarendrapurapu2172
    @saikumarnarendrapurapu2172 Год назад

    meeru maku entha baga vivarichi cheppinanduku 🙏

  • @keshava3692
    @keshava3692 Год назад +9

    జై భారత్ మాతా కి జై

  • @nareshgurram6097
    @nareshgurram6097 Год назад +5

    ధర్మో రక్షతి రక్షితః

  • @ak9541
    @ak9541 Год назад +1

    మీకు ఉన్న పరిజ్ఞానం సరిపోదు
    ముందు చదవండి తప్పుగా అనుకోకండి

  • @narasimha266
    @narasimha266 Год назад +1

    సనాతన ధర్మం విలువ తెలియని మూర్ఖులు

  • @chintu4358
    @chintu4358 Год назад +1

    Om Namo Narayanaaya 🙏🙏🙏

  • @remalasrinivasarao2134
    @remalasrinivasarao2134 Год назад +1

    చాలా మంచి విషయాలు, బహు చక్కగా వివరించారు.తమకు ధన్యవాదములు అండి

  • @knaveenkumar98
    @knaveenkumar98 Год назад +2

    Science lo kuda undi water lo unna Earth paiki vachindi ani
    Edhaina science tho alochiste Anni possible aithai kani wrong ani alochichakuda
    Correct ga following aithe advance technology ardham aithadi

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 Год назад +5

    CORRECT ANALYS AND EXPLAINING FOR THE SANATHANA DHARMA, THEORY OF DASAVATHARA AND THEORY OF ORIGIN OF SPECIES
    AND NATURE THE PANCHA BHTHA PHYSICAL EVOLUTION

  • @786seetharam
    @786seetharam Год назад

    Dhasavatharalu parinamakramam vivaristhunatlu untayi
    I believe dhasavatharalu explain evolution

  • @nikhilniki7362
    @nikhilniki7362 Год назад

    Bagundi kani konni mistakes vunavi moro sari bagavatgita chadavandi

  • @editingshankar3210
    @editingshankar3210 Год назад +4

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್👌👏👍🚩🚩🚩🚩🚩

  • @vallipadmavathimettapalli9878
    @vallipadmavathimettapalli9878 Год назад

    👍🏻👍🏻🙏🏻🙏🏻

  • @krishnajay9076
    @krishnajay9076 Год назад +5

    అప్పుడు అప్పుడు రెండు, మూడు చేతులతో పుట్టిన పిల్లలు, రెండు తలలు తో పుట్టిన పిల్లలు. So మన Aniceint దేవతలు ♥️♥️👍👍👍👍

  • @drvishy78
    @drvishy78 3 месяца назад +1

    ఒక చిన్న సందేహం భూమి ని సముద్రం లో ఎలా దాచి పెడతారు సముద్రం వుండేది భూగోళం లోనే కదా వరాహం అవతారము లో వున్న విష్ణువు ముట్టె తో భూగోళం ను ఎత్తి నప్పుడు అయన ఎక్కడ నిలబడి వున్నాడు వివరించ గలరు

  • @sridharsri369
    @sridharsri369 Год назад +1

    E video avarikaina ardam ayinda asalu ? idi correct info ani pakka ga chepalemu i think. puranalaki e video info ki akada ponthana ledu. Better study puranas better than this. 😊😇👍

  • @b.eswararjun1314
    @b.eswararjun1314 Год назад

    Super ga cheparu bro 💯💯👌👌👌👌

  • @RaviKumar-zz4qe
    @RaviKumar-zz4qe Год назад

    Amazing super awesome video

  • @Ganesh.99989
    @Ganesh.99989 Год назад +2

    2nd like

  • @maheshrayavarapu8974
    @maheshrayavarapu8974 Год назад +1

    Helo ser. mana Munna bumi ne Sri maha visnu kapadina bumi.ante

  • @ramkrishna5379
    @ramkrishna5379 Год назад

    Yaaa

  • @revathirevathi3237
    @revathirevathi3237 Год назад +1

    మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నా🙏🚩🚩🚩🚩

  • @harishb6075
    @harishb6075 Год назад

    Very useful information shared by you about our sanathanadharma sir.

  • @akulasrinivas5012
    @akulasrinivas5012 Год назад +1

    వీు వీడియోలు చాలా బాగుంటాయి సార్ చూస్తుంటే మరో లోకంలో ఉన్నట్లు ఉంటుంది సార్ సూపర్ సార్ 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshdarwesh8058
    @nareshdarwesh8058 Год назад +2

    హయగ్రీవుడు అనె రాక్షసుడిని హయగ్రీవ అవతారమే సంహరిస్తుంది
    మత్స్య అవతారం కాదు బ్రో

  • @satiramanjaneyulu6286
    @satiramanjaneyulu6286 Год назад

    Super explanation 👌 👍 👏

  • @nanisam1996
    @nanisam1996 Год назад +1

    వేదాలు ఒక మతం కి చెందినవి కావు అవి ఆనాడు దేవుని ప్రత్యక్షత కొరకు వెతికే భారతీయ మహర్షులకు దేవుని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది దేవుడు ఎలా ఉంటాడు అని ఆనాడు ఆ మహర్షులకు దేవుడు చే అందించబడిన జ్ఞానం అలాగే సనాతనం అనే పదం కూడా ఒక మతానికి వాడుతున్నారు దేవుడికి మతం లేదు 🙏... ఆ దేవుడిని అగ్ని తో వాయువు ఇంకా వివిధ కోట్ల వాటితో తో మహర్షులు పోల్చడం జరిగింది ఉదాహరణకు దేవుడు అగ్ని లాంటి వాడు అనగా అగ్ని పవిత్రమైంది అందులో a చెడు అయినా కాలిపోతుంది కానీ మనవాళ్ళు ఆ అగ్ని నే దేవుడిగా చేసుకున్నారు ఇలాగ పోల్చిన వాటినే ఈనాడు కొన్ని కోట్ల దేవతలుగా చేసుకొని కల్పిత పురాణాలు రాయడం జరిగింది..ఏ పురాణం ప్రకారం ఆ ఆ దేవుడే నిజమైన దేవుడు అని రాసుకున్నారు కానీ సత్యం ఒక్కటే ఉంటుంది అలాగే దేవుడు కూడా ఒక్కడే,మతం అనే ఉచ్చులో కాకుండా మనిషి జ్ఞానం తో వెతికితే నిజ దేవుడిని తెలుసుకోవచ్చు

    • @Vishnu_Vishnu555
      @Vishnu_Vishnu555 Год назад

      👏👏👏👏👏👌🙏🙏🙏🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩

  • @RajKumar-yb1oy
    @RajKumar-yb1oy Год назад +1

    anna meru think deep channel kada super

  • @dthirmurthy7240
    @dthirmurthy7240 Год назад

    Miru bhaga chaparu Jai sri ram

  • @varahalugorripati4509
    @varahalugorripati4509 Год назад +1

    Nice

  • @laxmanjallarapu3649
    @laxmanjallarapu3649 Год назад +1

    మిగితా వాటిగురించి కూడా వివరిచండి

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Год назад +1

    జై శ్రీమన్నారాయణ

  • @jeevanasaradhi1006
    @jeevanasaradhi1006 Год назад

    Mi voice Chala bagunnadi mariyu Mi vivaranana bagunnadi

  • @pawannaveen8608
    @pawannaveen8608 Год назад

    Asallu meru Eavaru ? Mee vioce ni padhe padhe vinnale anipisuthudhi 🙆🏻‍♂️ 💯 mee vioce vinnutuney nidhravasuthuvndhi....!
    Biggest fan of your vioce

  • @narasimhadarsi4342
    @narasimhadarsi4342 Год назад +4

    This is really good information for those who want to know about the dashavatar of Sri Vishnu.I got a clear picture on varaha avathar. Thanks for your video.

  • @udaykiran5470
    @udaykiran5470 Год назад

    అంతా బాగానే ఉంది కాని , భూమిని బయటకు తీసిన ఆ సముద్రం గురించి చెప్పలేదు.......?????

  • @sureshthanda9560
    @sureshthanda9560 Год назад +4

    Wow Exlant wt a explained. Great hard work 👌👏👏👏❤ .world famous scientists (expat) followed the Indian vedhas and bhavatgeetha . INDIAN scientists know about our vedhaas. Some foreigner (6AD,15AD) burned our vedhas.

  • @darasridhar
    @darasridhar Год назад

    Excellent 👌

  • @krishnapadilam8308
    @krishnapadilam8308 Год назад +1

    నమ్ముతున్నాము

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Год назад +1

    జై శ్రీరామ్

  • @MovieMonkey1505
    @MovieMonkey1505 Год назад +2

    Om Namo Varaha Swamy 🙏🏻🙏🏻🙏🏻🥥🥥🙂

  • @rajeshp82
    @rajeshp82 Год назад

    కృతజ్ఞతలు అండి మీరు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు మీకు మీరు ఇలాంటి వీడియోలు ఎక్కువ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @ekuppala1539
    @ekuppala1539 Год назад

    అజ్ఙానంలో ఉండేవాళ్ళకు కనీసం మన ధర్మం గురించి తెలుసుకనే ప్రయత్నం చెయ్యరు. మన సనాతన ధర్మానికి వందనములు.

  • @marojunagaraju1403
    @marojunagaraju1403 Год назад

    మూఢనమ్మకాలు నమ్మే అమాయక ప్రజలు ఇలాంటివి నమ్ముతారు,వరావతారం గురించి వివరణ హేతుబద్ధంగా లేదు

  • @MotivIQ14499
    @MotivIQ14499 Год назад +1

    Mind blowing, super

  • @arunaveenem9335
    @arunaveenem9335 Год назад +2

    ఇలాంటి విశ్లేషణాత్మక వివరణ నేటి యువతకు చాలా అవసరం, 🙏🙏

  • @bonthutarun5858
    @bonthutarun5858 Год назад +1

    Sanathana dharmam gurinchi chadavadaaniki books availability thakkuvaa paigaa cost kuda ekkuva bro

    • @kotik6539
      @kotik6539 Год назад

      జ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే మరి తప్పదు... లేదా కు కు ఎఫ్ఎం లో వినండి

  • @tufankumartufan3601
    @tufankumartufan3601 Год назад

    బ్రో సముద్రాల భూమి మీద కాదేయ్ గా ఉన్నాయ్

  • @seshadrigowthami7950
    @seshadrigowthami7950 Год назад

    Pralayaminappudella kionni jeevarasulu puttukosttayi Meeku artham kaaaaadu vidichipettandi

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 Год назад +1

    కూర్మవతార రహస్యాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

  • @shaikafzal797
    @shaikafzal797 Год назад

    Meeru chopede nijam aite epatiki....
    Prapancham lo ekkuvasatam hinduvulu vundali....Kani pratisamakaram hindu value vundali adikanga Kani ala ledudu kada..... sir

  • @srinivaskappagantula3955
    @srinivaskappagantula3955 Год назад

    మీరు చెప్పింది బాగుంధీ! ప్రతి అవతారం, మనం దానిని జీవ పరిణామ క్రమంగా చెప్పగలమా ? I thought, Asuras are extraterrestrial and they have immense power. Hiranyakshaa threw off Earth from it's orbit into some galaxies. From there again Vishnu has brought back earth into its current orbit.

  • @111saibaba
    @111saibaba Год назад

    చాలా బాగా చెప్పారు . ఇంత వివరంగా గా తెలుగు లొ మూల పరిశోధన జరుగు తోంది అంటే నమ్మడం కష్టం . మూలం ఎవరి దై నా దాన్ని సవివరం గా చక్కని పదాలతో వివరించిన మీకు ధన్యవాదాలు . యాక్చ్యువల్ గా మీరు చేసింది పౌరాణిక విశ్లేషణ కాదు. దాని ఆత్మ వివరణ. నా సందేహాలకు సమాధానం దొరికింది . Thanks

  • @bhavani62
    @bhavani62 Год назад +4

    మీ వివరణ చాలా హేతుబద్ధంగా ఉంది.

  • @sriharinotla3226
    @sriharinotla3226 Год назад +1

    Hi Brother..excellent.... explanation... .meeku ...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @crazysatyayoutubechannel243
    @crazysatyayoutubechannel243 Год назад

    Tq bro 🙏🙏🙏🙏🙏

  • @ranadeepmamidi1257
    @ranadeepmamidi1257 Год назад +1

    Anna chinna dote starting loo earth midha water untai bummi ela water loo munugutadhi anav ?
    Malli nuve bhmmi Inka water loo nuchi udhbhavinchale anav; 👍👍. Dhevatale Inka లేని సమయంలో. రాక్షసుడు ఎలా వచ్చాడు

  • @surenderbabu7927
    @surenderbabu7927 Год назад +1

    Sir meeru cheppina explanation is highly appreciable nenu first time vintunna kani super super I am fan to ur voice and channel long live sir

  • @MsRaju1959
    @MsRaju1959 Год назад

    Manisthtom ochinatti ardhaalu cheppukovachu. Emundi indiulo

  • @srkravi4353
    @srkravi4353 Год назад

    Sapta Rushulanu darshichara anipinchindi...ilannti alochana Naku kaligindi....Mee vidio kallaku kattinatlanipinchindi ,well-done 👌

  • @Crore-Club
    @Crore-Club Год назад +1

    Asura Hayagreeva killed by Shree Hayagreeva, not by Matsya.
    Asura Hayagreeva had blessed by Lalita mata like only Hayagreeva can asura Hayagreeva. As he is only the Hayagreeva that time he thought no body cont kill him, but Vishnu get horse head and got Shree Hayagreeva. Then he fought with asura Hayagreeva and killed him.
    It was the war between asura Hayagreeva VS Shree Hayagreeva.

  • @niranjangadda9964
    @niranjangadda9964 Год назад

    😂😂🤦🏻‍♂️మీరుకూడా పురాణ గ్రంధాలనే కోడ్ చేస్తున్నారు మీరు స్వంతంగా ఎదో రీచర్చ్ చేసినట్టు అనకండి

  • @tejamk
    @tejamk Год назад +3

    First three minutes of the video.. true.. serials etc etc.. taking negative impact in much better way compared to following the dharma in which religion he is born in..

  • @mekalagopi2549
    @mekalagopi2549 Год назад

    మీరు చేప్పే విదానం అందూరు రాక్షసులే

  • @kku5784
    @kku5784 Год назад +2

    woow......excelent information bro.....decode more sanatana secrets....good luck

  • @sudarshangoud1609
    @sudarshangoud1609 Год назад

    maku theliyani enno vishayalanu chala klupthanga vivarinchinanduku meeku chala dhanyavadamulu

  • @Suryas_Show
    @Suryas_Show Год назад

    Baaga chepparu. But direct topic explain chesi unte bagunna. Devunni nammani vaarigurimche explain chesaru starting lo. Adi anta anavasaram. Nearly first 4minuits video anavasaram bro.

  • @kondlakiran2021
    @kondlakiran2021 Год назад

    Intha goppa information icharu, eswarudu vedalani kuurukulam(neti gurukulam) nirwahinchi prapanchaniki bodinchadu anduke eswarudi aagna annaru mana chivari devudu aina VARADARAJA PERUMAL (bharatha varsha ane peru ithani valle vachindi) eeyanane vinshnuvu ani kuda antaru.eenati prapanchapu gnananiki eeyana parishodanale mulam eg: calender peru kalam teeru nundi vachindi adi kanipettindi vishnuve. Ela chala unnai

  • @allinone1535-ez
    @allinone1535-ez Год назад

    baaga chapparu.. me modulation content kanna teevramgundi

  • @RaviKumar-yd3sc
    @RaviKumar-yd3sc Год назад +2

    Wonderful!!
    Hats off!!!Pls put reference books.. do more videos like this on dashavataralu ....Then we get complete insight!!! 👍👍..

  • @shivakumarcheekuru
    @shivakumarcheekuru Год назад +3

    Superb! jai hind.

  • @sangeethaatmakuri6868
    @sangeethaatmakuri6868 Год назад

    Meru foreigners ni enduku chupistaru
    Indians or south Indians meku doraka ledaaaa

  • @godfathershiva6217
    @godfathershiva6217 Год назад +1

    Siva baba blesses you all

  • @SB-dg5hu
    @SB-dg5hu Год назад +1

    🚩🌹జై శ్రీ మాత్రేనమః 🌹🚩
    🚩🌹జై శ్రీ రాం 🌹🚩👏
    🚩🚩కృతజ్ఞతలు మీకు 🚩🚩

  • @srikanthkakarla9086
    @srikanthkakarla9086 Год назад

    Asaluu samudram akkada undi space loo? Bhumi sun chutuu terugutundi, Danni pattukovadam dachiveyadam Ela sadhyam

  • @tufankumartufan3601
    @tufankumartufan3601 Год назад

    Okkasari alochinchu bro samudhralu bhoomi Midha unnai malli samudhram nundi bhoomi thiyadam yenti

  • @kinnerachippada
    @kinnerachippada Год назад

    Babu water ante cosmic water, andulo rakaalu untayi, narayanudu ante naramulanitiki adhipati ani ardam, patala lokaniki padipoyina bhulokanni ( the 7th realeam where this bhoomi like planets exists) paina ki teskochi nilabetti udharinchadu swamy 🙏, as a Sri vaishnava I can say this acc to my knowledge! Sarvaam Shrikrishna parabhramrpanamastu 🙏

  • @motivatio433
    @motivatio433 Год назад +1

    Super vido sir.namo narayana,namo swarwayantharayaami 🙏.

  • @emrao7732
    @emrao7732 Год назад

    This has been the OPINIONATED campaign by Christian Missionaries!!!