Sridevi Drama Company | Valentine's Day Special | 13th February 2022 |Full Episode |Sudheer, Indraja
HTML-код
- Опубликовано: 15 авг 2024
- #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #ishachawla #ValentinesDaySpecial
A show with a brand new concept where you can witness mind-blowing performances and side-splitting comedy created by talented artists.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
Chapters
00:00 Start
00:22 All Intros
20:24 Mehaboob&Swetha,Immanuel & Varsha Dance Performance
26:42 Rakesh & Sujath Intro
30:33 Dhagad Saamba Movie Team Intro
34:18 Immanuel,Nookaraju,Mehaboob & Swetha Songs Performance
46:43 Sudheer, Babu,Pavitra Comedy Performance
48:58 Suneel Master & Deepa Intro
53:46 Naveen & Yaswanth Master & Priyatham Love Stories Skit
1:06:13 Dorababu & Prasad Love Stories Skit
1:15:48 Rakesh & Sujatha Dance Performance
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Развлечения
పంచ్ ప్రసాద్ గారికి జబర్ధస్త్ టీం ఎప్పుడు ఇలానే సపోర్టు గా ఉండాలని కోరుకుంటున్నాను
సుధీర్ అన్న ఇంద్రజ గారిని అభిమానించేవారు.....💟💟💟❤️❤️❤️❤️👍👍👍👍👇👇👇
Sudigali 🤩Sudheer and Rashmi 🥰 Gautam 😘number 1 jodi 🔥
Yes😍
ఆసియా నూకరాజు, సూపర్ కలిసి ఒండాలి,ఎపుడు
సుధీర్ అన్న కోసం ఎంతమంది చూస్తున్నారు 😍😍😍
సుధీర్ అభిమానులు ఎంత మంది ఉన్నారు ❤️❤️❤️❤️
యెంత భాదలో ఉన్న ప్రతిక్షణం న్నవ్వించే ప్రసాద్ అన్న ని చూసి మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి.....
Jai sudheer anna
ఇషా చావ్లా గారు 💖🤩పంచు కీ ఆది రామ్ ప్రసాద్ కీ దూల తిరి పోయింది 😎సుధీర్ అన్న ఫ్యాన్స్🥰
సంపూర్నేష్ బాబు గారు ఈ రాజే ఒక చిన్న బాబు ను పాపకో గుండె ఆపరేషన్ కి తన వంతు సాయం చేశారు.🙏
❤️మీరు నిండు నూరేళ్లు మీరు సంతోషంగా ఉంటూ మమ్మల్ని కూడా హ్యాపీ గా నవ్విస్తుఉండాలి అని ఆ కొండగట్టు అంజన్న ను వేడుకుంటున్న🙏🚩
Missing Sudheer anna ❤️ rashmi jodi chala disappointed this week episode ❤️
Jai Sudheer anna ❤️❤️
Sudheer anna die heart fans ❤️❤️
ప్రసాద్ అన్న మీ లవ్ great love ( లైలా మజ్ను) . నూకరాజు ఆసియా మీ లవ్ కుడా Super keep it ఆసియా sister.
ನಿಜವಾದ ಲವ್ ಸ್ಟೋರಿ ಅನ್ಸಿದ್ಧು ನೂಕರಾಜು ಮತ್ತು ಆಶಿಯ ❤️❤️ ಸೂಪರ್
Jai Sudheer anna kosam chustunna ❤️❤️❤️👍👍👍 Sudheer anna fan's 👍👍👍👍👍❤️
ప్రేమికుల రోజున రశ్మి సుదీర్ కలిసి వుంటే బాగుండేది మిస్ యు రశ్మి జై సుదీర్ అన్న
Nijamgee.... Bro
Yes
Avunu
Sudheer ❤️❣️❤️
సుదీర్ ఆల్ టైమ్ హీరో 👌
ప్రాసాద్ అన్న భార్య కి నమాస్కరం పక్కోడు అందంగా ఉన్నాడని డబ్బు ఉన్నవాడని లేకపోతే గోడవపడుతున్నడని ఆరోగ్యాంగా లేదని చాలా మంది వారి భర్తలను వదిలేస్తున్నారు కానీ ఈవిడ మాత్రం కుటుంబ సభ్యులు వదిలేసిన అతన్నే భర్త గా భావించి పెళ్ళిచూసుకొని అతనికి ధైర్యం ఇచ్చింది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు
💖💖👍👍💯💯
Punch ప్రసాద్ అన్న బాధలో ఉన్న కూడా😘😘😘😘 అందరినీ నవిస్తునందుకు మా హర్దయపురవక నమస్కారాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sudheer annaya 🥰🤩
Jai Sudheer Anna 💖💖💖💖💖💖💖💖💖💞💞💞💞💞💞💞💞
ప్రసాద్ అన్న నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండలి అని కోరుకుంటున్న
🤴 సుధీర్ మామ ఫ్యాన్స్ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు 🥰 😊 love you 💞 SUDHEER MAMA 😎
Sudheer anna , reshmi vadina jodi miss ayyamu
Jai Sudheer anna
Jai sudigali sudheer Anna fan
ಜೈ ಸುಧೀರ್ ಅಣ್ಣ from Karnataka big fan of Sudheer Anna
Karnataka nalli ellige
Ninu yellige anthukondiya allige
Jai Sudheer Anna ❤️❤️😘😘
అంత బాదలో🥲🥲 ఉన్నా కూడా కామిడీ చేస్తూనావంటె నూవ్వూ గ్రేట్ 💖💗ప్రసాద్ 💖💗 అన్న😘😘😘😘😘
ಸುದೀರ್ ಅಣ್ಣ ಫ್ಯಾನ್ಸ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ ♥️♥️♥️ ಜೈ ಸುದೀರ್ ಅಣ್ಣ 💪💪👍👍 ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ 🙏🙏🙏 ಮಿಸ್ ಯು ಅಪ್ಪು ಸರ್ 😭😭😭🌹🌹🌹
👍👍👍👍👍
Jai Sudheeranna
Nokaraju couples best I love❤noka raju
తన మనసులో అంతో భాధ వున్న మనల్ని మనస్ఫూర్తిగా నవ్వుకునెల చేస్తున్న ప్రసాద్ అన్నయ్య ఎప్పుడూ సంతోషంగా వుండాలి
నిజమైన లవ్ స్టోరీ అంటే మాత్రం ప్రసాద్ అన్న వాళ్లదే.అంత బాధలో కూడా నవ్విస్తున్నావ్ చూడు అన్న చాలా గ్రేట్ అన్న నువ్వు.
Yes
Emyndiiii
Oo ki
@@meenalanka822lppp
ಪಂಚ್ ಪ್ರಸಾದ್ ಸೂಪರ್.
Jai sudheer anna 🖤
అమూల్య గారు మీరు చాలా గ్రేట్
ప్రసాద్ గారి వైఫ్ మీది చాలా గొప్ప మనసు అండి 👌👌👌
అలాంటి గొప్ప మనసు ఉన్న బార్య కళ్ళకి నమస్కారం
సుదీర్ అన్నకి ఎంత మంది diehard ఫ్యాన్స్ ఉన్నారు
సుదీర్ అన్న ఫ్యాన్ కామారెడ్డి ❤️❤️❤️
Jai Sudheer Anna fan's
PRASAD, AND DORABABU LOVE GREAT, ASIYA NOOKARAJ, PAIR MAATHRAM EXCELLENT, REAL LOVE
Waiting ann show sudeer ❤️🌹
Jai Sudheer ann maa devudu
Fans sudeegali sudeer fans❤️🌹🌹🌹
Karnataka fans ❤️
Sudheer anna dance and majic kosam antha mandi ahuru chusthunnaru🕊🕊💥💥💥💥jai sudheer anna
Love u Sudheer anna from bottom of my heart ❤️
ప్రసాద్ అన్న మీరు నిండు నురేలు ఆరోగ్యంగా ఉండాలన్నా ఆ దేవుని ప్రార్థించుంన్న🙏🙏🙏🙏
Prasad Anna love story is very superb 👌
Jai Sudeer Anna fans to Chennai
Jai Sudeer Jai power star 🌟 😎😎😎💯💯💯🔥🔥🔥
P
💝😘💟💗💖❤️💞💕💘💓
ప్రసాద్ అన్న కామెడీ& ఎమోషన్ ఎంతమందికి నచ్చింది❤️❤️❤️
మనసులో ఎంతో బాధతో ఉన్న కూడా 😥😥
బయటకి ఆనందంగా ఉంటూ ఎందర్నో నవ్విస్తున్నావ్ అన్న🙏🙏❤️❤️😍😘😘😘
@Aravind Bathinni qqqqqqqeqqqqqqqqqqqq
Super Anna e so great en love story show
సుధీర్ అన్న మీ లవ్ స్టోరీ కావాలన్న మాకు
.
@@kurumurthymkpandu6120 .
Jai sudheer anna...
Jai sudheer Anna Karnataka fans
యెంత బాద లో వున్నా ఓకా చిరునవ్వు నవ్వే ప్రసాద్ అన్నాను చూసీ మనం యేల బ్రతకలో నేర్చుకోవాలి. నిజంగా ప్రసాద్ అన్నా నువ్వు వదిన నీ0డు నూరెల్లు బాగుండలి ..🤝🤝
Super 😘😘🙏
🥰🥰
దేవుడ చాలాగా చూడు
Great jodi anna
Nijayya nagur👌
Jai Sudheer Anna only for Sudheer Anna I am watching this show Jai Sudheer Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చేపలు చేపలై
Chudaku ra bi avedu chudamanadu ninnu
Orey dengaku raaa
Sudeer anna entertainment super super super
Sudheer anna ni kosam kuda reshmi vadina vachivute Inka chala baga vudedi ❤️❤️❤️
నిజమైన లవ్ స్టోరీ అంటే ప్రసాద్ అన్న వాళ్లది అంత బాధలో కూడా నవ్విస్తున్నాడు అంటే చాలా గ్రేట్
ప్రసాద్ అన్నా మీరు ఇలాంటివి ఎన్ని కష్టాలు వచ్చిన మీ మొహం మీద చిరునవ్వు ఇలాగే ఉండాలి 👌👌👌👍👍👍👍💐💐💐
ప్రసాద్ అన్న/ మీ వైఫ్ ఏ
మీకు బ్లెస్సింగ్స్........
మా ప్రేక్షక అభిమానుల ఆశీర్వాదం
మీకు ఎప్పుడు ఉంటుంది ❤️❤️❤️😊🤝🤗
Super
ಸುಧೀರ್ ಅಣ್ಣಾ I am big fan of You
Also Punch Prasad anna very Greatful human 💯
Sudheer anna jai
Jai sudheer Anna
మా సుధీర్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ పండుగే పండుగ jai sudheer anna
ప్రసాద్ అన్న మీ ఆవిడ మీ అమ్మ అమ్మ 🙏🏻 మీరు చాలా గొప్ప వారు
Anna Super
వాలెంటెన్స్ డే💝చేసినట్టు సింగల్☹️బాయ్స్ ప్రోగ్రాం చేయాలని😜మల్లెమాలటీవి🕺 కోరుకుంటున్నాను🙏😂🤣
Sudheer anna king
సుధీర్ అన్న కి జై కింద మీద ఊపు సుదీర్ అన్న తోపు జై సుదీర్ అన్న
మీరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అన్న
జై సుధీర్ అన్న జై జై సుదీర్ అన్న
నేను నీ వీర అభిమాని అన్న
ప్రసాద్ అన్న నువ్వు తోపు... ప్రణాపయంలో ఉన్నా అందరినీ నవ్విస్తున్నవ్...👌👏👏
Sudheer Anna Rashmi fans 🧡💙❤️❤️🎈🎈
శ్రీదేవి డ్రామా కంపెనీ లో😘😘😘
ప్రతి వారం చాల మంచి entertainment ఉంటుంది 😁😁😁 emotinol ఉంటుంది 😢😢😢😰 ప్రసాద్ అన్న బాధలో ఉన్న కూడా అందరినీ నవిస్తునడు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
హాయ్ ప్రసాద్ అన్న
Sudheer anna trend set chesthadu Trend follow avvadu adhi sudheer anna talent ❤️❤️❤️❤️💕💕😘😘😘
always Sudheer anna
రీల్ లైఫ్ జోడిల్లో అన్ని డబరా జొడిలే ఓక్క నుకా రాజు జోడీ తప్ప వల్ల కళ్ళు చెప్తున్నాయి ఒకరిమీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో
ప్రసాద్ అన్న మిగతావాళ్ళ సంగతి ఎలా ఉన్నా నీది మాత్రం నిజమైన ఎమోషన్&పెయిన్ ఆల్మోస్ట్ ఆల్ లైఫ్&డెత్ పరిస్థితి ఎస్ డబ్బు అందం-ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవడైనా ఉంటారు అవి ఏమీ లేనప్పుడు కూడా మీ వైఫ్ నీకు తోడుగా ఉన్నందుకు నిజంగా గ్రేట్ అన్న🙏
Sudheer anna rashemi pair super gaa vutudee ❤️❤️❤️❤️
ఈ రోజు బ్లాక్ డే సందర్భంగా ఒక చిన్న స్కిట్ కూడా చేసి ఉంటే నిజంగా చాలా బాగుండేది
This is Sudheer anna Adda,its an previlege to have Sudheer anna As a idol,Sudheer anna Topu
Really hats off to Prasad gari Wife.
Emotion లో Comedy ని create చేయడం ప్రసాద్ గారికే సాధ్యం 👏👍👌👌👍
Super songs
డైరెక్టర్ గారికి చిన్న మనవి ప్రేమించే వాళ్లకు ప్రతి రోజు ప్రేమికుల రోజే సార్ కానీ ఫిబ్రవరి 14th మన కోసం మన దేశం కోసం పుల్వమ ఉగ్ర దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు .... ఈ ఎపిసోడ్ లో కనీసం 2 నిమిషాలు కూడ జవాన్ గురించి లేనందుకు చాలా బాధ గా వుంది😭😭... జవాన్ లేకపోతే మనం ఎవరు వుండం సార్... జై జవాన్ జై కిసాన్ జై హింద్🙏🙏🙏🙏
Chala correct ga chepparu. ETV lanti pedda samsthalu ivi janalaki teliyacheyali......
మనసులో ఎన్ని కష్టాలు ఉన్న కొన్ని వందల మందినీ నవిస్తున్న వీళ్ళకి 🙏🙏🙏
Sudheer anna fan ekada but babu dance super
చాలా రోజుల తర్వాత ఈ ఎపిసోడ్ చూసి చాలా నవ్వుకున్నాం😍ప్రసాద్ అన్న కామెడీకి ఎంత మంది ఫుల్ గా నవ్వుకున్నారు😂🥳
Ram prasad anna leni show west
Punch prasad ki ekkuva scope ivvatledhu bro
@@srinivasreddyvadicharla5887 aadi and ramprasad thapa evadiki scope ledu yi show lo chivariki ancor ke scope ledu aadi ramprasad ivvaru scope
@@tejamudhiraj5123 q¹¹¹¹¹¹
೦😙😙
ప్రసాద్ అన్నా కరెట్ టైమ్ కి సరైన సమయంలో పంచులు సూపర్ భయ్యా
Jai indian army 🪖🪖🪖
Jai Sudheer Anna 🔥
Only one sudheer anna king 🤴 ❤ 💙
🌹🌹ప్రసాద్ లవ్ స్టోరీ అంటే ఎంత మందికి ఇష్టం ఒక లైక్ ఏసుకోండి 🌹❤❤❤❤❤❤💕💕💕💯
Die hard fan of Sudheer anna ❤️.....the king ma Sudheer anna ❤️..............
Small screen Super star sudheer the real king of entertainment
ప్రసాద్ గారు అంత బాధ లో కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారు మీ ఆరోగ్యం గా ఉండాలని దేవుడని కోరుకుంటాము ❤️❤️❤️❤️
నూకరాజు పాటలో నిజమయిన ప్రేమ కనపడింది
Andhariki pellillu avuthunnai,but maa sudheer anna ki yeppudavuthadho👌😘😘😘
Sudigali sudheer fans💥
Sudheer anna, you are God gift to me. Keep smiling. Be happy. I am always with you. I am your die heart fan from srikakulam.
We want Sudheer Annaya Rashmi love back to show wating Sudheer Annaya super super super
Sudheer anna nuvu supar and nii air stayal supar
ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో నాకు తెలీదు కానీ ఈ జన్మలో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసే అదృష్టం నాకు దక్కింది
Jai sudigali sudheer bhai ❤️
Sudheer Anna ♥️😍🥰😘♥️❤️❤️
Excellent program Sudheer anna ki jaiii
ఈ ఎపిసోడ్ చూసిన తారువత ఎంత మందికి అనిపించింది లవ్ మ్యారేజ్ చేసుకోవలనిపించింది ఒక లైక్ వేసుకొండి...
సుధీర్ అన్న rashmi జోడీ perfect
Made for each other 😍😍😘😘
ఆస్య చాలా బాగుంది వారి ఎమోషన్ కూడా బాగుంది నిజమైన ప్రేమ పిల్ల ఎడిచేసింది కళ్ళల్లో నుండి నీళ్లొచ్చేశాయ్ పిల్లకి
Super
వాళ్ళది అసలైన ప్రేమ Bro పాపం ఆసియా ఏడుస్తుంటే నా లవర్ గుర్తొస్తుంది తను కూడా నేను మాట్లాడకుంటే చాలా ఏడ్చేది 😞😞
Same bro naku
Sai Sudheer Anna
@@merockstarravivlogs hgg
Sudher annna ❤️❤️
Always King Sudheer Anna super bro I love you
90 రోజుల ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సుధీర్ అన్న
Ni Anthha mundhhu Sudheer Aanna ki wishes avaru cheppi vunddaru
@@krishnavamshi3713 thankyou bro
A nijam a apudu bro birthday
@@mohammedtajammulhussain4716 may 15
Naku telisante May month lo 2 special birthdays unnayi okati Simham Birthday undi adi Ma anna Jr'NTR 20 tedi ki.
Mari ma 2 anna Sudheer anna di..