మేడారం సమ్మక్క సారక్క జాతర 2024 | Medaram Sammakka, Sarakka Jatara

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 171

  • @vamshiyadav8243
    @vamshiyadav8243 10 месяцев назад +14

    💫జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ... సమ్మక్క తల్లికి ముగ్గురు బిడ్డలు., సారలమ్మ, నాగులమ్మ, జంపన్న.. ఆదివాసీ,బడుగు బలహీనర్గాల ఇంటి దేవతలు మా సమ్మక్క సారలమ్మ తల్లులు.. తల్లులకు గుడి లేదు గోపురం లేదు,ఆరాదించనికి స్తోత్రాలు లేవు, మంత్రాలు లేవు, మనసుల గట్టిగనుకుని పిలిస్తే పలికే తల్లులు వీళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చునే గద్దెలే మాకు సర్వదా ఆరాద్యనియం.. పసుపు కుంకుమ స్వరూపాలు ఆ తల్లులు.. తెలంగాణా అంతటా మాఘమాసం మొత్తం సంబరాలు అంబరాన్నంటుతయి.. తల్లోచ్చే నెల ముందు నుండే ఇండ్లల్ల బంగారం పెట్టి ఐనోల్లందర్ని పిల్చుకుని పసుపు కుంకుమలు పంచుతం, తల్లి గద్దేకచ్చే నాల్రోజుల ముందే ఎవలి వీలును బట్టి వాళ్ళు కుటుంబాలు అన్ని కల్సి మేడారం పోతాం, తల్లి గద్దెకచ్చే నాడు చూడాలె ఆ సంబరాలు.. తల్లి గద్దెమీదికొచ్చిన నాడు కచ్చితంగా చినుకులు పడుతై.. తల్లి ఆశీర్వాదమే అది.. తల్లికి ఇంటి కాన్నుంచి కొలుచుకుని తెచ్చిన బంగారం/ఎత్తు బంగారం తల్లి,పిల్లకు అప్పజెప్పి తిరిగి గద్దెల మీదినుంచి పిడికెడు బంగారమైన తెచ్చుకుని తల్లి ప్రసాదంగా భావించి తిరుగు వారానికి మళ్ళా ఇంట్ల పూజ చేసుకుని బంగారం పంచి పెడతాం.. నిస్వార్థమైన పూజ విధానాలే ఇవి.. వెయ్యి కండ్ల తల్లి సమ్మవ్వ, చల్లని తల్లి సారలమ్మ, వనదుర్గ మాతా కలియుగ అవతారాలే వీళ్ళు.. మల్లోచ్చే 2 సం. లకు తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము.. ఈ సారి తల్లి నాకు బంగారం తో పాటు జాకెట్టు ముక్క కూడా ఇచ్చి పంపింది.. నా అదృష్టంగా భావించి కళ్ళకద్దుకుని తెచ్చుకున్న.. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటది సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి... జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ.. 🙏🙏
    👉ఎప్పుడూ మీ వీడియోలు చూసిన తర్వాత మనసులో చిన్న లోటుండేది Ushakar గారు, పుణ్య క్షేత్రాలు అలాంటివి మా దగ్గర ఉండవా ఉన్నా చెప్పుకోదగ్గ ప్రాశత్యం ఏమి లేవా ఎందుకలాగా అనిపించేది.. ఈ వీడియో చూసినంక మనసు నిమ్మలమైంది.. ఎవలి ప్రాంతం వాళ్లకు గొప్పే కానీ మన ప్రాంత విశేషాల గురించి ఇలా మీలాంటి పెద్దల నోటి నుంచి వింటుంటే అది కోట్ల మందికి reach అవుతుందంటే ఆ ఆనందమే వేరు..
    ధన్యవాదాలు... 🙏🙏

    • @gayatrivlogs6684
      @gayatrivlogs6684 10 месяцев назад

      @vamshiyadav Wow ..mee maatalu chala bagunnay...em chaduvukunnaru meeru?

  • @sonyradha8222
    @sonyradha8222 10 месяцев назад +6

    video చాలా బాగుంది. నేను గుడికి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. Thank you so much for a wonderful video. Travel with Ushakar గారు

  • @thedancershorts2789
    @thedancershorts2789 10 месяцев назад +4

    Annaaaaaa. ఎక్సలెంట్ 💐

  • @pranaymudiraj7715
    @pranaymudiraj7715 8 месяцев назад

    Superb babai ❤🎉

  • @srinivasreddysudhini7580
    @srinivasreddysudhini7580 10 месяцев назад +4

    చాలా బాగుంది, జాతర ముందు వాన దేవతల విశేషాలు వివరించారు. కొత్తగా వెళ్ళేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. 🚩🚩🚩

  • @lavanyachitti2355
    @lavanyachitti2355 8 месяцев назад +1

    Super 🎉❤

  • @satyatelugu1871
    @satyatelugu1871 10 месяцев назад +3

    చాలా మంచి వీడియో చేసారు ఆండీ, థాంక్స్, జాతర కి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది.

    • @travelwithushakar
      @travelwithushakar  10 месяцев назад

      Great to hear from you. Please subscribe my channel

  • @krishnavenisudini8046
    @krishnavenisudini8046 10 месяцев назад +7

    Nice video sir జాతరకు ముందే మీరు అంత దూరం వెళ్లి ఒక guidance ఇస్తు video చేయడం బాగుంది అందరికి ఉపయోగపడుతుంది ఈ video జై సమ్మక్క జై సారాలమ్మ 🙏🙏🙏

  • @vijaymorle9292
    @vijaymorle9292 10 месяцев назад +1

    Nice super chapav bro... sammakka saralakka 🙏

  • @ramagirigurunadh5398
    @ramagirigurunadh5398 10 месяцев назад +4

    Explain chise విధానం బాగుంది 🙏

    • @travelwithushakar
      @travelwithushakar  10 месяцев назад

      Great to hear from you Gurunadh. How are you?

  • @chinnikrishna4518
    @chinnikrishna4518 10 месяцев назад +4

    Storie ని చాలా బాగా చెప్పారు ushakar గారు all the best future videos

  • @Rambooo143
    @Rambooo143 10 месяцев назад +2

    Thank you sir memu velaka poyina memu veli chusinatu undi thank you..

    • @travelwithushakar
      @travelwithushakar  10 месяцев назад

      Great to hear from you. Please subscribe my channel

  • @sarwamangalagajula9577
    @sarwamangalagajula9577 10 месяцев назад +2

    వీడియో చాలా బాగుంది ఉషకర్ గారు స్టోరీ ని చాలా బాగా చెప్పారు

  • @MayuOrakati
    @MayuOrakati 10 месяцев назад +2

    Thank you feeling blessed 🙏

  • @chantib7
    @chantib7 9 месяцев назад

    Super vedio

  • @ShirishaL-s9n
    @ShirishaL-s9n 10 месяцев назад +2

    Great work ushakar work keep going
    Thank for sharing the information

  • @krishnavenisudini8046
    @krishnavenisudini8046 10 месяцев назад +3

    Waiting for this video

  • @SharathReddy-c7u
    @SharathReddy-c7u 10 месяцев назад +1

    Thankyou very much anna vidio pettinanduku

  • @KrishnaMudiraj-qk7bc
    @KrishnaMudiraj-qk7bc 6 месяцев назад

    Super❤❤

  • @arunasullewar2381
    @arunasullewar2381 10 месяцев назад +1

    Maa .Sammakka Saralamma❤

  • @AjayAjje
    @AjayAjje 10 месяцев назад +2

    Nice👍

  • @sumananand7446
    @sumananand7446 10 месяцев назад +2

    As a audience Diffinately we enjoyed thoroughly this vedio but to make this vedio so much preparations , dedication, passionate, sincerety need. One of the finest vedio this and almost u completed each and every circumferances .Hats up to your craziness towards your vedio making work.

  • @saikirangoudpuadhari
    @saikirangoudpuadhari 10 месяцев назад +1

    Jai sammakka saaralamma thalli ki

  • @Chamu_mekala
    @Chamu_mekala 10 месяцев назад +1

    TQ.sir.Theliyani vishayalu..Thelusukunamu.🙏🏻

  • @-PerlaVandana
    @-PerlaVandana 10 месяцев назад +1

    Nice video ushakar garu

  • @basterbysaibasterbysai5236
    @basterbysaibasterbysai5236 10 месяцев назад +1

    Jai sammaka saralakka 🙏

  • @nagalaxmivavilala9701
    @nagalaxmivavilala9701 10 месяцев назад +1

    వీడియో చాలా bagundhi

  • @SudhaPentameedha
    @SudhaPentameedha 10 месяцев назад

    Super anna

  • @kumargoudkumargoud516
    @kumargoudkumargoud516 10 месяцев назад +1

    Super explain bro

  • @ShivaKrishna-q5h
    @ShivaKrishna-q5h 10 месяцев назад

    Nice video ushakar sir mi videos chala baga baguntai sir Naku chala estam videos 🎉🎉

    • @travelwithushakar
      @travelwithushakar  8 месяцев назад

      Thanks. Keep watching and share to your friends

  • @vijayamakam2080
    @vijayamakam2080 10 месяцев назад +1

    nice video ushakar

  • @jyothikasu2961
    @jyothikasu2961 10 месяцев назад +1

    🙏🙏 ma kashtalanu theerchu amma🙏🙏

  • @NeelimaValluri
    @NeelimaValluri 10 месяцев назад +1

    Aa ammavarlani darshinchukunna vaari janma dhanyam🙏🙏🙏

  • @LaxmideviPerla
    @LaxmideviPerla 10 месяцев назад

    Nice video ❤

  • @user-gp1zs5cm3m
    @user-gp1zs5cm3m 10 месяцев назад +1

    Nice video

  • @PandulaarunArun-py1gq
    @PandulaarunArun-py1gq 10 месяцев назад

    Nice explanation sir I like your videos

  • @LaxmideviPerla
    @LaxmideviPerla 10 месяцев назад +1

    Super video

  • @sathishpathrilambadipally7479
    @sathishpathrilambadipally7479 10 месяцев назад +20

    నేను మళ్ళి గుడికి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. ఈ వీడియో చూసాక. మీరు సూపర్ సర్ ..💞 from Qatar

  • @srinu4976
    @srinu4976 10 месяцев назад +1

    Chaala chakkaga chepparuuu

  • @popendlanarmada1007
    @popendlanarmada1007 9 месяцев назад

    Really supper video.
    Medaram jathara appudu untada?

  • @ChippaBapu
    @ChippaBapu 10 месяцев назад +2

    Jai sammakka

  • @pasulakeerthana6422
    @pasulakeerthana6422 10 месяцев назад +2

    Chaala rojula tharuvata madaram vellina feeling kaligindhu bro

  • @naveenbabu4020
    @naveenbabu4020 10 месяцев назад +1

    Nenu 4 times vellanu chala baguntundi

  • @sasikala-rw4no
    @sasikala-rw4no 10 месяцев назад +1

    Bungaru means , Is this Bungaru made with turmaric or brouwn sugar

  • @Megha_1530
    @Megha_1530 10 месяцев назад +1

    Nice information sir

  • @sampathporandla2592
    @sampathporandla2592 10 месяцев назад

    శ్రీరామగిరి visit cheyyandi ushakar gaaru

  • @rameshanaveni1222
    @rameshanaveni1222 10 месяцев назад +1

    👌👌

  • @jyothirmaiduggi8546
    @jyothirmaiduggi8546 10 месяцев назад

    Nice

  • @pawanismjanasena
    @pawanismjanasena 10 месяцев назад +2

    Hi bro I have subscribed ur channel when ur in ship did u remember me

    • @travelwithushakar
      @travelwithushakar  10 месяцев назад

      Thank you bro. Great to hear from you. Keep watching.

  • @sampathporandla2592
    @sampathporandla2592 10 месяцев назад

    Mana village ki kuda visit cheyyandi

  • @aluvalaramesh1331
    @aluvalaramesh1331 10 месяцев назад

    Tq annaiah

  • @salaihb9554
    @salaihb9554 10 месяцев назад +1

    Hi sar

  • @UgUgf-z4b
    @UgUgf-z4b 10 месяцев назад +1

    Hi sir

  • @allinoneswathi3367
    @allinoneswathi3367 10 месяцев назад +1

    అక్కడ లేడీస్ కి వాష్ రూమ్స్ వునై హా అన్న reply

    • @travelwithushakar
      @travelwithushakar  10 месяцев назад

      తాత్కాలిక wash rooms ఉన్నాయి. కానీ భక్తుల సంఖ్య ఎక్కువ. adjust కావాలి

  • @knagsguduru1126
    @knagsguduru1126 10 месяцев назад

    Anna......Akkada Mobile signal untunda

  • @teluguofficalchannel
    @teluguofficalchannel 10 месяцев назад

    A day vellinaru bro

  • @Gpadma445
    @Gpadma445 10 месяцев назад

    Akkada nes inner feeling enti anna

    • @travelwithushakar
      @travelwithushakar  10 месяцев назад

      Really it is a great opportunity for me. I feel great and happy. Jai Sammakka, Sarakka.

  • @kishorenani1506
    @kishorenani1506 10 месяцев назад

    2 days mundey veyllla...frst time nijam ga vibes vachindi na body lo

  • @RamluBhagalla-gn1zr
    @RamluBhagalla-gn1zr 10 месяцев назад

    సమ్మక్క సారక్క మేడరాజుల పకిడిత మహారాజుల చరిత్ర వరంగల్ కరీంనగర్ సుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటిని ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు తన రాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేటట్టుగా కన్న బిడ్డల కన్నా ఎక్కువ ప్రేమించారు అన్నావృష్టి కారణంగా ఐదు సంవత్సరాలు వర్షాకాలం పోయింది ధనమంతా అయిపోయింది కాకతీయ సామ్రాజ్యం ప్రతాపరుద్ధుడికి కఫం కటాల్చి వచ్చింది కాకతీయ సామ్రాజ్యం ప్రతాపరుద్రుడు దగ్గర ధనం సంపద అంతా అయిపోయింది ఆ కారణంగా సమ్మక్క సారక్క మేడా రాజుల పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రతాపరుని సైన్యంతో యుద్ధం చేయించి సమ్మక్క సారక్క మేడరాజుల ప్రజల్ని అంతం చేశారు పగటిత మహారాజు ఆ యుద్ధానికి తట్టుకోలేక ఎత్తయిన కొండని ఎక్కి జంపన్న వాగుల్లో దూకి చనిపోయాడు సమ్మక్క సారక్కల వాళ్ల సైన్యం అంతరించిపోయింది సమ్మక్క అప్పుడు వీర వనితగా లేచి కాకతీయ సామ్రాజ్యంపై కత్తి దూషి పోరాటం చేసింది ప్రతాపరుద్రుడాన్ని వ్యక్తి బల్లెంతో సమ్మక్కని వెన్నుపోటు పొడిచాడు అందుకనే ఆమె గొప్ప కూలిపోయింది అటు నుంచి మెల్లమెల్లగా పాక్కుంటూ అడవిలో నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె వెళ్లిన ప్రాంతాన్ని అక్కడ అదృశ్యమైంది అని చెబుతున్నారు సమ్మక్క సారక్క మేడరాజుల పగిడి ధర్మరాజుల ఆలోచనని మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఆదర్శంగా తీసుకొని ఒక రాజ్యం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది అందుకని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు సమ్మక్క సారక్క మేడరాజుల పగిడిత మహారాజ్ ఇలా చరిత్రని తెలుసుకొని మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లందర్నీ చరిత్రని అధ్యయనం చేసి బహుజన రాజ్యం కోసం పోరాడుతున్నారు సమ్మక్క సారక్క మేడ రాజులు పగటి తమ రాజులు అగ్రకుల కాకతీయ సామ్రాజ్యం పైన యుద్ధాన్ని ప్రారంభించారు అందుకనే సమ్మక్క సారక్క మేడ రాజులను ఆదర్శంగా తీసుకొని మనం రాజ్యం కోసం పోరాటం చేయాలి

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 10 месяцев назад +1

    🙏🌸🍋🍊🔥🍊🍋🌸

  • @ThallapalliMadhavi
    @ThallapalliMadhavi 10 месяцев назад +1

    A

  • @aerielamccammack6989
    @aerielamccammack6989 9 месяцев назад +1

    "promo sm"

  • @shaliniaithal9865
    @shaliniaithal9865 10 месяцев назад +1

    Nice 👌

  • @vamshiyadav8243
    @vamshiyadav8243 10 месяцев назад

    💫జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ... సమ్మక్క తల్లికి ముగ్గురు బిడ్డలు., సారలమ్మ, నాగులమ్మ, జంపన్న.. ఆదివాసీ,బడుగు బలహీనర్గాల ఇంటి దేవతలు మా సమ్మక్క సారలమ్మ తల్లులు.. తల్లులకు గుడి లేదు గోపురం లేదు,ఆరాదించనికి స్తోత్రాలు లేవు, మంత్రాలు లేవు, మనసుల గట్టిగనుకుని పిలిస్తే పలికే తల్లులు వీళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చునే గద్దెలే మాకు సర్వదా ఆరాద్యనియం.. పసుపు కుంకుమ స్వరూపాలు ఆ తల్లులు.. తెలంగాణా అంతటా మాఘమాసం మొత్తం సంబరాలు అంబరాన్నంటుతయి.. తల్లోచ్చే నెల ముందు నుండే ఇండ్లల్ల బంగారం పెట్టి ఐనోల్లందర్ని పిల్చుకుని పసుపు కుంకుమలు పంచుతం, తల్లి గద్దేకచ్చే నాల్రోజుల ముందే ఎవలి వీలును బట్టి వాళ్ళు కుటుంబాలు అన్ని కల్సి మేడారం పోతాం, తల్లి గద్దెకచ్చే నాడు చూడాలె ఆ సంబరాలు.. తల్లి గద్దెమీదికొచ్చిన నాడు కచ్చితంగా చినుకులు పడుతై.. తల్లి ఆశీర్వాదమే అది.. తల్లికి ఇంటి కాన్నుంచి కొలుచుకుని తెచ్చిన బంగారం/ఎత్తు బంగారం తల్లి,పిల్లకు అప్పజెప్పి తిరిగి గద్దెల మీదినుంచి పిడికెడు బంగారమైన తెచ్చుకుని తల్లి ప్రసాదంగా భావించి తిరుగు వారానికి మళ్ళా ఇంట్ల పూజ చేసుకుని బంగారం పంచి పెడతాం.. నిస్వార్థమైన పూజ విధానాలే ఇవి.. వెయ్యి కండ్ల తల్లి సమ్మవ్వ, చల్లని తల్లి సారలమ్మ, వనదుర్గ మాతా కలియుగ అవతారాలే వీళ్ళు.. మల్లోచ్చే 2 సం. లకు తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము.. ఈ సారి తల్లి నాకు బంగారం తో పాటు జాకెట్టు ముక్క కూడా ఇచ్చి పంపింది.. నా అదృష్టంగా భావించి కళ్ళకద్దుకుని తెచ్చుకున్న.. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటది సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి... జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ.. 🙏🙏
    👉ఎప్పుడూ మీ వీడియోలు చూసిన తర్వాత మనసులో చిన్న లోటుండేది Ushakar గారు, పుణ్య క్షేత్రాలు అలాంటివి మా దగ్గర ఉండవా ఉన్నా చెప్పుకోదగ్గ ప్రాశత్యం ఏమి లేవా ఎందుకలాగా అనిపించేది.. ఈ వీడియో చూసినంక మనసు నిమ్మలమైంది.. ఎవలి ప్రాంతం వాళ్లకు గొప్పే కానీ మన ప్రాంత విశేషాల గురించి ఇలా మీలాంటి పెద్దల నోటి నుంచి వింటుంటే అది కోట్ల మందికి reach అవుతుందంటే ఆ ఆనందమే వేరు..
    ధన్యవాదాలు... 🙏🙏

    • @travelwithushakar
      @travelwithushakar  10 месяцев назад

      మీరు చెప్పింది 100% correct. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు

  • @KadariLokesh
    @KadariLokesh 10 месяцев назад

    Hi sir