నీలోని ప్రతిభకు ఇది మరో మచ్చుతునక తల్లి... చిన్న పాప గొంతుకతో ఈ స్వర ప్రయోగం నభూతో నభవిష్యతి...నీలో ఉన్న శక్తిని, నీకున్న ఆసక్తిని గ్రహిస్తూ ముందుకు వెళ్లు.నిన్ను ఆపడం,అడ్డుకోవడం ఎవరి తరం కాదు... పంచభూతాలు సైతం కాసేపు ఆగి నీ గొంతును విని వెళ్లే శక్తి నీ పాటకు ఉంది.అపార భక్తి సంపన్నుడు,అంజని సుతుడు అభయాంజనేయుడికి తన శక్తి ఎలా తెలియదో...నీ శక్తి,నీ శ్రద్ధాసక్తులు తెలుసుకున్న రోజు నీ గెలుపును ఆపడం అసాధ్యం రా తల్లి... వేసవికాలంలో అద్భుతమైన స్వరరాగాన్ని అందుకొని నిర్మానుష్యమైన స్థలం లో నిలబడి నువ్వు గొంతెత్తితే నీ గొంతును వింటూ పరవశించి పోయి ప్రకృతమ్మ పచ్చికబయళ్లతో నీకు తివాచి పరిచే స్థాయి నీది... వర్షాకాలంలో,వానలు లేక సతమవుతున్నా రైతాంగం సాక్షిగా నీ స్వరంలోని స్వరాలను ఘల్లు ఘల్లుమని సిరి మువ్వల్లే మోగిస్తే... వర్షం వరమై రైతుల పంటల్లో చేరి,ఇంటి లోగిళ్లను ధాన్యాగారంగా మార్చే స్థాయి నీది... చలికాలంలో దేవాలయం ఆవరణంలో భయంకరమైన చలిలో భక్తులు నిద్రిస్తున్న సమయాన గుడి గోపురం మీద మోగే నీ పదము ఆ భక్తులకు వెచ్చని దుప్పటిని ఇచ్చే స్థాయి.నీది,నీ పాటది...గుర్తుపెట్టుకో జీవితాంతం... నీ జీవితం పాటతోనే ఉన్నతం... నీకు డి యం టి మ్యూజిక్ అకాడమీ వాల్లకు.నటనాభియంతో ఆకట్టుకున్న చిన్నారులకు శుభాభినందనలు 💐💐💐 ఏ కాలమైనా నీ గళం దగ్గర నిలబెట్టి,ఆ కాలాన్నే శాసించే గళం నీది...అందరికీ,కాలం శిక్షణ ఇస్తుంది.శిక్షిస్తుంది.కానీ...కాలంతో స్నేహం చేస్తూ,కాలానికే శిక్షణ ఇచ్చే గళం నీది.దాన్ని వదలకు,అది లేకుండా కాలంతో కదలకు...మీకు మీ టీం కి విజయోస్తు💐💐💐 జూనియర్ చిత్రమ్మ నువ్వే భవిష్యత్తులో పాటకు కావాలి అమ్మ...🙏
నీలోని ప్రతిభకు ఇది మరో మచ్చుతునక తల్లి... చిన్న పాప గొంతుకతో ఈ స్వర ప్రయోగం నభూతో నభవిష్యతి...నీలో ఉన్న శక్తిని, నీకున్న ఆసక్తిని గ్రహిస్తూ ముందుకు వెళ్లు.నిన్ను ఆపడం,అడ్డుకోవడం ఎవరి తరం కాదు...
పంచభూతాలు సైతం కాసేపు ఆగి నీ గొంతును విని వెళ్లే శక్తి నీ పాటకు ఉంది.అపార భక్తి సంపన్నుడు,అంజని సుతుడు అభయాంజనేయుడికి తన శక్తి ఎలా తెలియదో...నీ శక్తి,నీ శ్రద్ధాసక్తులు తెలుసుకున్న రోజు నీ గెలుపును ఆపడం అసాధ్యం రా తల్లి...
వేసవికాలంలో అద్భుతమైన స్వరరాగాన్ని అందుకొని నిర్మానుష్యమైన స్థలం లో నిలబడి నువ్వు గొంతెత్తితే నీ గొంతును వింటూ పరవశించి పోయి ప్రకృతమ్మ పచ్చికబయళ్లతో నీకు తివాచి పరిచే స్థాయి నీది...
వర్షాకాలంలో,వానలు లేక సతమవుతున్నా రైతాంగం సాక్షిగా నీ స్వరంలోని స్వరాలను ఘల్లు ఘల్లుమని సిరి మువ్వల్లే మోగిస్తే... వర్షం వరమై రైతుల పంటల్లో చేరి,ఇంటి లోగిళ్లను ధాన్యాగారంగా మార్చే స్థాయి నీది...
చలికాలంలో దేవాలయం ఆవరణంలో భయంకరమైన చలిలో భక్తులు నిద్రిస్తున్న సమయాన గుడి గోపురం మీద మోగే నీ పదము ఆ భక్తులకు వెచ్చని దుప్పటిని ఇచ్చే స్థాయి.నీది,నీ పాటది...గుర్తుపెట్టుకో జీవితాంతం... నీ జీవితం పాటతోనే ఉన్నతం... నీకు డి యం టి మ్యూజిక్ అకాడమీ వాల్లకు.నటనాభియంతో ఆకట్టుకున్న చిన్నారులకు
శుభాభినందనలు 💐💐💐
ఏ కాలమైనా నీ గళం దగ్గర నిలబెట్టి,ఆ కాలాన్నే శాసించే గళం నీది...అందరికీ,కాలం శిక్షణ ఇస్తుంది.శిక్షిస్తుంది.కానీ...కాలంతో స్నేహం చేస్తూ,కాలానికే శిక్షణ ఇచ్చే గళం నీది.దాన్ని వదలకు,అది లేకుండా కాలంతో కదలకు...మీకు మీ టీం కి విజయోస్తు💐💐💐
జూనియర్ చిత్రమ్మ నువ్వే భవిష్యత్తులో పాటకు కావాలి అమ్మ...🙏
Thankyou Sir☺️🙏
Thank you Sir 🙏🏼💐
Waiting 😍
Super 👍
Super ra nikhila all the best
Thankyou Akkaiah❤
Super chellamma nikhila
Super sir
Super super
Lakshaloo donisationluu....
Chusthe results nill.... 😂😂
Super excellent 👌👌
Phone pettesara Anna purthiga vinakundane😂😂😂
This song is incredibly creative 🎵
Loved it ❤ All the best Nikhila garu 😍
Thankyou Dear sahithi chenna ❤
Mali Modalu E School Kastalu 😂🎉