ఈ మెడిసిన్‌తో నరాల సమస్యలు, బలహీనత తగ్గుతుంది | Nerve Problems Solved: The Best Medicine Revealed

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 40

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 3 дня назад +6

    చాలా మంచి వైద్య సలహాలు. 🙏🙏🙏🙏🙏

  • @venkataraogorikapudi9767
    @venkataraogorikapudi9767 3 дня назад +3

    అరి కాళ్ళు మంటలు గా వుంటున్నాయి మెడిసిన్ వుంటే పంపగలరు..... కృతజ్ఞతలు Sir....

  • @murikisrinivas930
    @murikisrinivas930 3 дня назад +10

    Super డాక్టర్ గారుచాలా భాగా చెప్పారు మీరు చెప్పినవన్ని ఆయుర్వేధి క్ మెడికల్ షాపుల్లో దొరుకుతాయ చెప్పగలరు

  • @petchettisrinivas8857
    @petchettisrinivas8857 2 дня назад

    మా గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️👍👍👍👌👌👌

  • @nallamala0369
    @nallamala0369 День назад

    Guruji 🎉❤

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 2 дня назад

    Heatty Thanking You Doctor Sri Chirumamilla Murali Manohar Sir for Your Excellent service for the best Health advices for the people 💓🌄🇮🇳🎉🏆💐💯👋🙏

  • @rkenglish3910
    @rkenglish3910 3 дня назад

    Very good and fruitful information sir

  • @shaikansarhussain9645
    @shaikansarhussain9645 День назад

    Ayurvedic tonic paru chappandi sir

  • @ananthahomeremedies6856
    @ananthahomeremedies6856 2 дня назад +1

    Namastea sir paksawataniki balarista pani chestundandi

  • @VVenkateswarareddy-k9f
    @VVenkateswarareddy-k9f 2 дня назад

    Mukha pakshavatam ku ayurveda mandulu suchincha valcinadiga manavi Dr garu.

  • @purushothamgov141
    @purushothamgov141 2 дня назад

    🙏🙏🙏 sir i am suffering from peripheral neuroparhy pls remedies sir

  • @ajaykotapadu8187
    @ajaykotapadu8187 2 дня назад +1

    సర్.బాలారిష్ట షుగర్ పేషంట్స్ వాడవచ్చా

  • @NagarajakumariKarlapalem
    @NagarajakumariKarlapalem День назад

    Narallo. Klaatske. Chappandi

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 2 дня назад

    💐🙏🙏💐

  • @adivishnu390
    @adivishnu390 3 дня назад +1

    🎉🎉🎉

  • @durgaraopvk
    @durgaraopvk День назад

    Oral Ayurvedic tablets cheppagalaru

  • @1946103
    @1946103 17 часов назад

    I follow your channel try you practice suggestions my problem is my reels sometimes when i try to getup from bed and when I bending to my head on the pillow for a very small period
    What remedy. for this

  • @sivalakshminarasimharajubu4398
    @sivalakshminarasimharajubu4398 День назад

    Sir,balarista thailm available for nerves disorders .please inform .i want this medicine.

  • @md.parveensultana1115
    @md.parveensultana1115 3 дня назад

    నమస్కారం డాక్టర్ గారు
    ఫేరా ఫేరి నరాల వ్యాధి కి దయచేసి పరిష్కారం చెప్పగలరు

  • @NunnaAnkulaiah-w4e
    @NunnaAnkulaiah-w4e День назад

    బాలారిష్ట ఆయుర్వేదం టానిక్ మాకు పంపించగలరు

  • @pka1949
    @pka1949 2 дня назад

    What is Sciatica?
    How to cure it

  • @bonalageetha9371
    @bonalageetha9371 3 дня назад

    Sitting dhaggara adhuruthunnatlu untundi pls give some suggestions

  • @pushpanjalli13456
    @pushpanjalli13456 3 дня назад

    Namaskaram Guruvu garu.
    Na problem miru chepinattu narala problem vundhi epudu ekkada pain vosthudhi artham kavadam ledhu. Miru chepinattu balarishta vadam valla eni dayslo result vosthudhi. Naku gas trouble kuda vundhi. Apudu e balarishta vadocha

  • @drpvnsarma440
    @drpvnsarma440 3 дня назад

    Is brain hemmarage part of neuro issue as per aurvedic. How to prevent brain hemmarrage

  • @NunnaAnkulaiah-w4e
    @NunnaAnkulaiah-w4e День назад

    బాలారిష్ట ను నాకు పంపించగలరు

  • @DanduSrinu-jf4qt
    @DanduSrinu-jf4qt 2 дня назад

    బ్లడ్ క్లాట్స్ కీయేమివాడాలి

  • @subhashinipuppala8188
    @subhashinipuppala8188 3 дня назад

    Naku ginnelu tominappudu veepu noppi vastadi balarisitha vadukovachha 59 years 20 years nundi sugar 14 years nundi bp undi tablets vadatanu control lone undi eyes kidneys anni test s normal unnai

  • @PrakashK-m6m
    @PrakashK-m6m 3 дня назад +1

    Kallu mantalu

  • @satyasastry4750
    @satyasastry4750 2 дня назад

    Medadu ku raktha nalalu sanna badithe brahma rasaayanam enthavaraku upayoga paduthondi dr garu teliyacheyagalaru
    Dhantavadanulu

  • @narayanagupta321
    @narayanagupta321 2 дня назад

    M N Gupta, డక్టర్ గారు ఈణీ ములికలు చపాయ్ కంట ఆయుర్వేద మందులు సూచించా గలరు,

  • @shaikansarhussain9645
    @shaikansarhussain9645 День назад

    Sorry sir

  • @charankumar7271
    @charankumar7271 2 дня назад +1

    నమస్తే సార్ నా పేరు చరణ్ కుమార్ నా వయసు 30 ఏళ్లు నాకు 1 year క్రితము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాకపోతే త్వరగానే రికవరీ అయ్యాను ఇప్పుడు అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి డాక్టర్లు మటుకు లైఫ్ లాంగ్ మందులు వాడండి blood thinners వాడమని చెప్తున్నారు అవి వాడొచ్చా వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? నేను వేరే ఒక ఆయుర్వేదిక్ వైద్యుడు కాడ పరీక్ష చేయించుకున్నాను అతను నాడి చూసి నెమ్మదిగా మందులు ఆపేయండి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు కానీ రెండు రోజులు మూడు రోజులు వేసుకోకపోతే నైట్ నిద్రపోయేటప్పుడు ఉలిక్కి పడుతున్నట్టు నిద్ర సరిగ్గా పట్టకపోవడం రెండు మూడు రోజులు వేసుకోకపోతే కొంచెం టెన్షన్ గా ఉండి సైడ్ చెయ్యి కాలు లాగుతున్నట్టు ఉంటుంది అది భయం వల్ల మళ్ళీ మాత్రలేసుకుంటున్నాను దీని తగ్గించుకోవడానికి ఏమైనా మార్గం ఉంటే తెలియజేయండి... ధన్యవాదాలు సార్

  • @pushpavijay8992
    @pushpavijay8992 2 дня назад

    Nanu sugar pashant 15samasrala nind vondi naku 60 years nuropathi vondi veparetha myna boujalanappe gunday nappe gunday pattayse nattu vaynnu nappe thodalu nayppe mokallu nayppe chaytulu themmerulu thalala lopala antha yado pakuthunattu veparetha myna himsa padalu balam laynatulu nedrasaregaradu juttu veparethamga raluthonde veparethamy na himsa nsrasam yamethinna body objarv chayatam ladu dheneke paresh karam chappande d. r garu

  • @1946103
    @1946103 17 часов назад

    Head

  • @sudamsudamrajaram6618
    @sudamsudamrajaram6618 2 дня назад +1

    సర్ ఎక్కడ ఎ షాప్ లో దొర్కుతాయ్ సర్ చెప్పడి

  • @srinivasaraoterli7701
    @srinivasaraoterli7701 2 дня назад

    డాక్టర్ గారు శుభోదయం 🙏🏻2 వారాలు నుండి నేను ఎడమ వైపు మెడ నరాలు సమస్యతో బాధ పడుతున్నాను. నిన్ననే డాక్టర్ గారు X రే చూసి వెంటనే MRI తీసుకోండి, ప్రమాదం ఉంది అన్నారు. మీరు మందులు, సలహాలు ఇవ్వగలరు 🙏🏻

  • @prasoonatippara6
    @prasoonatippara6 2 дня назад

    Meeru ammannaddi